0:00 వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. 77107720 వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్ గా ఒబేసిటీ ఊబకాయం ఇదొక పెద్ద యూనివర్సల్ ప్రాబ్లం అంటే బాడీ అంతా సన్నగా ఉన్నా కానీ ఎంతో కొంత గుప్పెడంత పొట్టైనా ఉంటూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. జనరల్ గా ఒబిసిటీ అంటే ఏంటి ఎందుకు బరువు పెరుగుతారు బరువు తగ్గాలంటే ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి ఆహార నియమాలు ఏముంటాయి ఇంట్లో ఉండి మనం బరువు తగ్గొచ్చా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి నమస్తే అండి అంటే జనరల్ గా ఒబేసిటీ ఊబకాయం ఎక్కడ కూడా
0:48 చాలా స్లిమ్ గా ఉన్నారు బాగున్నారు అనే అంటే ఇలా ఉంటేనే ఒక మెజర్మెంట్ ఉంటుంది కదా ఉన్నారు అనే వాళ్ళు ఎక్కడా కనబడట్లేదు బాడీ అంత సన్నగా ఉన్న కాసైనా పొట్ట ఉంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ ఊబకాయం ఒబేసిటీ అనేది ఇంత పెద్ద ప్రాబ్లం అనేది ఎందుకు అయింది ఎందుకు ఇంతమందిలో మనం ఊబకాయం చూస్తున్నాం. సో ఇక్కడ యాక్చువల్ గా మనకి ఆ చాలామంది వాళ్ళు లా ఉన్నా సరే లేకపోతే అవుట్ ఆఫ్ షేప్ లో ఉన్నా సరే అసలు వాళ్ళకి తెలియదు అన్నమాట వాళ్ళు ఫస్ట్ అవుట్ ఆఫ్ షేప్ లో ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఎవరైనా చెప్పినా గానీ మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను బానే ఉన్నాను కదా అనుకుంటారు. సో మనం ఎప్పుడు కూడా మనకన్నా బాగున్న వాళ్ళతో కంపేర్ చేసుకో అన్నమాట. ఉమ్ మనకన్నా బాగాలేని వాళ్ళతో మనం కంపేర్ చేసుకొని నేను బానే ఉన్నాను కదా అని అంటాం మనం సో ఒక పర్సన్ అనేది వాళ్ళ యొక్క
1:34 మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు అవుట్ ఆఫ్ షేప్ లో ఉన్నారా లేదా ఫిట్ గా ఉన్నారా లేదా తెలుసుకోవాలి అనుకుంటే మనకి ఓన్లీ ఒక ప్లేస్ లోనే పాసిబుల్ అవుతది. అదేంటంటే మనం ఎప్పుడైనా సరే మిర్రర్ ముందుకు వెళ్ళినప్పుడు ఫ్రంట్ సైడ్ లో కాకుండా సైడ్ కి నిలబడాలి. ఉమ్ సైడ్ కి నిలబడి న్యూడ్ గా సైడ్ కి నిలబడినప్పుడు మాత్రమే మనకున్న యాక్చువల్ టమ్మీ ఏంటనేది బయటికి వచ్చేసిద్ది. ఓకే ఫ్రంట్ సైడ్ డైరెక్ట్ గా నిలబడ్డారు అనుకోండి మీకు అసలు అర్థం కూడా కాదు. సైడ్ కి నిలబడినప్పుడు మాత్రమే మనకున్న కొద్దిపాటి పొట్ట అయినా సరే బయటికి వచ్చేసిద్ది. ఆ ఫోజు లో మనం ఉండి మన అవతారం మనకు నచ్చితే మనం అప్పుడు ఫిట్ గా ఉన్నామ అని చెప్పేసి కొద్దో గొప్ప చెప్పాలి. నాకు తెలిసి మీరు లక్ష మందిని తీసుకుంటే ఒకళ్ళ ఇద్దరో కరెక్ట్ గా ఫిట్ గా కనపడతారు. మిగతా వాళ్ళందరికీ కూడా కొంచెం పొట్ట ముందుకు వచ్చేసింది. సో ఎందుకు వస్తుంది అంటే అందరికీ ఉంటుంది కదా నాకు కూడా ఉంది
2:22 మనం చేసే వర్క్ అలాంటిది సో ఆ మాత్రం రాదా అంటారు. మరి ఆ ఒక్కళ్ళ ఇద్దరు కూడా అదే వర్క్ చేసుకుంటూ ఫిట్ గా ఉండేవాళ్ళు బోలెడు మంది ఉంటారండి. వాళ్ళని ఎగ్జాంపుల్ కి మనం ఎప్పుడు తీసుకోమని సో ఇక్కడ ఏం జరుగుతుది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడూ కూడా మన రిక్వైర్డ్ మనకి ఒక డేలో మనం ఎన్ని క్యాలరీస్ అయితే తినాలో మన మెయింటెనెన్స్ కి దానికన్నా ఎప్పుడూ కూడా మనం ఒక మూడు 400 క్యాలరీస్ తక్కువనే తినాలి. ఉమ్ ఎప్పుడూ అంతే వెయిట్ లాస్ డైట్ అనే కాదు నార్మల్ డైట్ అయినా సరే మీరు ఎప్పుడూ కూడా మీరు తినాల్సిన రిక్వైర్డ్ మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా 300 400 క్యాలరీస్ మీరు ఎప్పుడైతే తక్కువ తింటారో అప్పుడే మీరు ఎప్పుడు ఫిట్ గా కనపడతారు. రెండోది మీరు డే అంతా కూడా మీరు ప్రోటీన్ ఎంత తీసుకుంటున్నారు అనేది చాలా
3:08 ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు తీసుకున్న ఫుడ్ అంతా కూడా మీరు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ నుంచే మీరు తీసుకుంటున్నారు అనుకోండి. ఉ మీరు స్టిల్ మళ్ళీ లావుగా కనపడతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2000 క్యాలరీలు పర్ డే మెయింటైనెన్స్ కావాలనుకోండి నేను 1500 క్యాలరీస్ తిన్నాను అనుకోండి నేను లావయ్యే ఛాన్స్ లేదు కదా కానీ లావు అవుతారు ఎట్లా అంటే ఇప్పుడు నేను మార్నింగ్ ఒక చిన్న లడ్డు తిన్నాను 500 క్యాలరీలు వచ్చింది. మధ్యాహ్నం జిలేబి తిన్నాను 500 క్యాలరీస్ వచ్చింది. నేనేం తీసుకోలే. మార్నింగ్ లడ్డు మధ్యాహ్నం జిలేబి నైట్ పూట ఒక ఏదో మిఠాయో లేకపోతే ఏ కాజు కత్తలో ఏదో తీసుకున్నాను అది కూడా 500 క్యాలరీలు మార్నింగ్ ఐదు మధ్యాహ్నం ఐదు నైట్ ఐదు మొత్తం మీద 1500 క్యాలరీలు వచ్చింది. నాకు రిక్వైర్డ్ గా పర్ డే వచ్చేసి 2000 క్యాలరీలు కావాలి. నాకు ఇక్కడ 1500 క్యాలరీలే వచ్చింది.
3:53 ఇప్పుడు నేను సైన్స్ ప్రకారం అయితే లాభ అవ్వకూడదు. టెక్నికల్ గా చూసుకుంటే 2000 తినాల్సింది 1500 తిన్నాను కాబట్టి నేను లాభ అవ్వకూడదు. కానీ ఇక్కడ నేను లావ అయిపోతాను. ఎందుకు లావ అవుతాను అంటే నేను తీసుకున్న దాంట్లో మొత్తం షుగర్స్ే ఉన్నాయి. ప్రోటీన్ లేదు హెల్దీ ఫ్యాట్ లేదు ఫైబర్ లేదు నీ బాడీ అది మొత్తం తీసుకొని వెళ్లి డంప్ చేసిద్ది అన్నమాట ఫ్యాట్ లో అది మొత్తం ఫ్యాట్ అయి కూర్చుంటది. నువ్వు తీసుకున్న 1500 మొత్తం ఫ్యాట్ అయిపోద్ది. సో ఈ కేసు లో మనం లావ అవుతాం. ఉమ్ ఇప్పుడు ఇంకో పర్సన్ ని మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పర్సన్ కి మీదే బాడీ డబల్ తీసుకోండి అంటే మిమ్మల్ని ఇప్పుడు మీ పేరు లక్ష్మి అనుకోండి ఇంకొక లక్ష్మిని తీసుకోండి పక్కన యస్ యూజువల్ గా మీ క్లోన్ ని తీసుకొని పెట్టండి. మ్ మీకు ఫుల్ రైస్ పెట్టి కర్రీ వేసి
4:40 పెట్టాను అనుకోండి 500 క్యాలరీలు వచ్చినాయి. మ్ ఇంకొక పర్సన్ కి ఇంకొక లక్ష్మికి రైస్ పెట్టి గుడ్లు పెట్టి కొన్ని నట్స్ పెట్టి మ్ దాంట్లోకి కొంత వెజిటేబుల్ కర్రీ పెట్టాను అంటే మీకు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ పెట్టాను ఇంకొక ప్లేట్ లో కార్బోహైడ్రేట్స్ పెట్టాను ప్రోటీన్ పెట్టాను ఫైబర్ పెట్టాను హెల్దీ ఫ్యాట్ పెట్టాను. మీకు 500 క్యాలరీస్ ఇచ్చాను. ఇంకొక లక్ష్మికి 1000 క్యాలరీస్ ఇచ్చాను. మీ ఇద్దరిలో ఎవరు లావతారు అంటే 500 క్యాలరీలు తీసుకొని లక్ష్మి లావతారు. ఎందుకు లావుతారు అంటే మీరు ఓన్లీ కార్బోహైడ్రేట్ తింటున్నారు. కార్బోహైడ్రేట్ మీరు ఎక్కువ తిన్నారు అంటే మీకు బాడీలోకి ఇన్సులిన్ రిలీజ్ అవుతది. ఉ ఇన్సులిన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఫ్యాట్ అంటారా అంటే మీ బాడీలో ఫ్యాట్ స్టోర్ అవ్వడానికి ఒక్కటే ఒక రీజన్ ఇన్సులిన్
5:26 ఇన్సులిన్ ఎవరి బాడీలో అయితే ఎక్కువ రిలీజ్ అవుతా ఉంటదో ఆర్ ప్రతిసారి రిలీజ్ అవుతా ఉంటదో వాళ్ళ బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉంటది. ఓకే వీళ్ళ బాడీలో ఇన్సులిన్ అనేది ఎక్కువ రిలీజ్ కాదు ఎందుకు ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుదా అనుకుంటే అక్కడ ప్రోటీన్ అడ్డుపడతా ఉంటది. మళ్ళీ హెల్దీ ఫ్యాట్ అడ్డుపడతా ఉంటది మళ్ళీ ఫైబర్ అడ్డుపడతా ఉంటది. సో వీళ్ళ బాడీలో ఇన్సులిన్ చాలా తక్కువ రిలీజ్ అవుతది కానీ ఫస్ట్ కేస్ లో మాత్రం ఇన్సులిన్ చాలా ఎక్కువ రిలీజ్ అవుతుది ఎందుకంటే అక్కడ ప్రోటీన్ లేదు ఫైబర్ లేదు హెల్దీ ఫ్యాట్ లేదు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తిన్నారు. తీసుకున్న క్యాలరీస్ తక్కువనే బట్ ఉన్న కొద్ది గొప్ప క్యాలరీస్ అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ అవును కానీ రెండో పర్సన్ తీసుకున్న క్యాలరీస్ చాలా ఎక్కువ బట్ ఆ క్యాలరీస్ అన్నీ కూడా ప్రోటీన్ నుంచి హెల్దీ ఫ్యాట్ నుంచి ఫైబర్ నుంచి లాగారు. సో ఈ రెండు కేసుల్లో ఈ వెయి క్యాలరీస్ తీసుకున్న పర్సన్ హెల్దీగా ఉంటారు. అతనికి
6:11 డయాబెటిస్ రాదు వాళ్ళు ఎక్కువ వెయిట్ కూడా పెరగరు. ఈ కేసులో మాత్రం తీసుకున్న క్యాలరీస్ తక్కువనే కానీ పర్సన్ లావైపోతారు. కానీ డయాబెటీస్ కూడా వస్తది. ఆ ఒక సర్వే కూడా చెప్పారు మొత్తం ప్లేట్ లో మొత్తం రైసే ఉంటుంది కర్రీస్ ఎక్కడో ఒక చిన్న మూలన ఉంటున్నాయి మొత్తం అందువల్లే అన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అవును ఎందుకంటే మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరికీ కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందంటే అంటే మన వాళ్ళకి ప్రోటీన్ పర్ అడిగి ఎంత తీసుకోవాలో అసలు ఐడియా లేదు. అసలు మినిమం బేసిక్ ప్రోటీన్ కూడా మనం తీసుకోవట్లేదని సర్వేలో డబల్యూహె్ఓ సర్వేలో తేలిందన్నమాట ఇండియా వాళ్ళందరికీ డయాబెటిక్ క్యాపిటల్ ఎందుకు అవుతుంది అని రసెర్చ్ చేస్తే ఇండియా వాళ్ళు ఎవరు కూడా ప్రోటీన్ తినరు అని తేల్చేశరు పప్పు ఉంది కదా పప్పులో ఎక్కువ ప్రోటీన్ ఉండదండి పప్పులో చాలా తక్కువ ఒక 10 గ్రాములు ఉంటది
6:57 ప్రోటీన్ అంతే మిగతా అంతా అది కార్బోహైడ్రేట్ అన్నమాట మనం అంటే పప్పు కూడా ప్రోటీన్ అనుకొని మనం బ్రమ పడుతున్నాం పప్పులో ఏమీ ఉండదు అసలు అక్కడ అండ్ రెండోది ఎప్పుడు 100 gల పప్పు తీసుకుంటే మీకు దొరుకుతది అది ఉమ్ ఆ 10 గ్రాములు కూడా కానీ మనం తినే పప్పు ఎంత చాలా తక్కువ ఒక గరిట వేసుకుంటాం లేకపోతే రెండు గరిటలు వేసుకుంటాం అది 100 గ్రామలు అయితే ఉండదు. అంటే 100 gల కందిపప్పు తీసుకొని మీరు వండితే ఆ కర్రీ ఎంత అవ్వాలది అది అరకిలో అవుద్ది. ఎందుకంటే అందులో వాటర్ పోస్తారు వెజిటేబుల్ చాలా వేస్తారు కాబట్టి అది అరకిలో అవుతది. అరకిలో పప్పు ఎవడ తింటాడా రెండు గరిటలు [నవ్వు] తింటాం రెండు గరిటలు మనం తినే పప్పు మాక్సిమమ 10 గ్రాములతో ఉండుతారు. 10గ్రాముల పప్పు తింటే మనకి ప్రోటీన్ ఎక్కడి నుంచి వచ్చింది 100 గ్రాములు
7:43 తీసుకుంటేనే 10 gల ప్రోటీన్ రావట్లేదు అక్కడ మీరు ఇంక 10గ్రమలు తీసుకుంటే 1గ్రాము లేకపోతే 0.5 g వచ్చిది మనకి సో అది చాలా నెగ్లిజిబుల్ అండి. అందులోనే మనం నీళ్ళ నీళ్లుగా వండుకుంటున్నామా థిక్ గా చేసుకుంటున్నామా అనేది ఇంపార్టెంట్. హ్మ్ ఈ ఫ్యాక్టర్ కూడా ఉంటది మళ్ళీ నీళ్లు నీళ్లుగానే వండుతాము ఎక్కడ కూడా ఒక పప్పు ఇది ప్రోటీన్ మీరు అన్నట్లుగా అసలు ప్లేట్ మీల్ ఎట్లా ఉండాలో కూడా ఒక ఐడియా లేకుండా పోయింది ఐడియా లేకుండా పోయింది అందుకనే మనకి ఇండియన్స్ చెక్ కూడా ఈ ఈ ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. అదే మీరు ఆఫ్రికన్ కంట్రీస్ ఇవి తీసుకోండి వన్ ఇయర్ దాటిన తర్వాత నుంచి వాళ్ళ పిల్లలందరికీ కూడా మూడు పూట్లో కూడా నాన్ వెజ్ఏ పెడతారు. అంటే ఇక్కడ నాన్ వెజ్ గొప్పదని నేను చెప్పట్లేదు. ప్రోటీన్ గొప్పదని చెప్తున్నాను ఉమ్ వాళ్ళు మార్నింగ్ పిల్లలకి చికెన్ పెడతారు
8:28 మధ్యాహ్నం లాం పెడతారు నైట్ పూట బీఫ్ కానీ లేకపోతే ఫిష్ కానీ ఇలాంటి మళ్ళీ లేకపోతే చికెన్ే రిపీట్ చేస్తారు. మూడు పూట్ల వాళ్ళకి ఓన్లీ ప్రోటీన్ ప్రోటీన్ ప్రోటీన్ే ఎక్కువ పెడతారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చి ప్రోటీన్. అందుకే వాళ్ళు అండ్ వాళ్ళ సన్ లైట్ కూడా చాలా ఎక్కువ ఉంటది. ఆఫ్రకన్ కంట్రీస్ లో కొంచెం సన్ కూడా ఎక్స్పోజ్ ఎక్కువ ఉంటది కాబట్టి బాడీకి ఫుల్ గా విటమిన్ డి కూడా అందుతది కాబట్టి ప్రోటీన్ తీసుకుంటా ఉంటారు కాబట్టి ఆ సన్ ఎక్స్పోజ్ కి వాళ్ళు తట్టుకోలేక నీళ్ళు కూడా ఎక్కువ తాగుతారు. అండ్ వాళ్ళు వర్కవుట్ కూడా మనతో పోల్చుకుంటే 10 రేట్లు ఎక్కువ చేస్తారు. ఎందుకంటే అందుకే వాళ్ళ జెనటిక్స్ అన్నీ కూడా 6ఫట్ పైన ఉంటది. ఆఫ్రికన్స్ ఉన్నంత స్ట్రాంగ్ వాళ్ళలో ఎవరు ఉండరు. ఎందుకు ఉంటారంటే బికాజ్ ఆఫ్ వాళ్ళు వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉంటది. సన్ ఎక్స్పోజ్ ఎక్కువ ఉంటది. నిద్ర కూడా ప్రాపర్ గా ఈవినింగ్ 7:00 క్లాక్ పడుకుంటారు వాళ్ళు. ఉ
9:14 7 టత 7 టఫ ఆరజమే మెయింటైన్ చేస్తారు. మనకి మళ్ళీ అర్ధరాత్రి దాకా ఉండరు వాళ్ళు. అండ్ వెయిట్ లిఫ్టింగ్ కూడా ఆ ఎక్కువ చేస్తారన్నమాట. మనతో పోల్చుకుంటే ఏందంటే మనం ఉదయం ఇడ్లీ తినటం అందులో ఏం ప్రోటీన్లు ఉండవు. మధ్యాహ్నం రైస్ తినటం అందులో ప్రోటీన్ ఉండదు. రాత్రికి పులకాలు తినటం అందులో ప్రోటీన్ ఉండదు. అందుకే మన జీన్స్ అన్నీ కూడా యవరేజ్ గా అమ్మాయిలు అయితేనేమో 52 అబ్బాయిలు అయితేనేమో 56 57 కి ఆగిపోతుంటారు. హైట్ కూడా దీన్ని బట్టే పెరుగు హైట్ కూడా ఇంతే ఉంటదండి. ఇప్పుడు మనకి జీన్స్ లో ఎప్పుడైనా సరే 6ఫట్ పెరగాలి అని చెప్పేసి మనకి జీన్స్ లో వచ్చిందనుకోండి మీరు ఆ పిల్లోడికి చిన్నప్పటి నుంచి అడాక్వేట్ ప్రోటీన్ గానీ హెల్తీ ఫ్యాట్ గానిీ ఇవన్నీ పుష్కలంగా మీరు ఇవ్వలేదు అనుకోండి ఆరు అడుగులు పెరగాలని జీన్స్ లో వచ్చినా సరే అతను ఐదు ఆరు ఐదు ఏడుకి ఆగిపోతాడు. ఉమ్ చిన్నప్పటి నుంచి కూడా మనం బాగా ఇలా
10:01 నాన్ వెజ్ పెట్టాలా ప్రోటీన్ ఐటమ్స్ ఎక్కువ పెట్టాలి నాన్ వెజ్ అని కాదు ప్రోటీన్ ఐటం పెట్టాలి నాన్ వెజ్ తినే ఫ్యామిలీ అనుకోండి హ్యాపీగా మీరు డైలీ చికెన్ బ్రష్ తీసుకోవచ్చు, డైలీ ఫిష్ తీసుకోవచ్చు, ఎగ్స్ తీసుకోవచ్చు. నాన్ వెజ్ తినని ఫ్యామిలీ అనుకోండి పన్నీర్ పెట్టండి. ఆ మనకి సోయా చంక్స్ ఉన్నాయి అవి పెట్టండి. ఆ వైట్ చన కాబులి చనా అంటారు అవి పెట్టండి లేదా ప్రోటీన్ పౌడర్ ఉంటది. ఒక 13 ఇయర్స్ దాటిపోయిన తర్వాత ప్రోటీన్ పౌడర్ కూడా వాడుకోవచ్చు. అది పెట్టండి మీరు. టోఫు ఉంటది సోయా పన్నీర్ అంటారు అది పెట్టండి మీరు లేకోతే పెసర్ పప్పు ఉంటది పెసరపప్పు ఉంటది అది పెట్టండి. ఇవి మీరు పర్ డేలో రోజు తీసుకోవాలి. కానీ మనం చేసే మిస్టేక్ ఏందంటే నిన్న పన్నీరు తింటాం ఈరోజు టోఫు తింటాం రేపు పెసరపప్పు తింటాం ఎల్లుండి ఇంకేదో కాబుల్లి చనా తింటాం. నేను రోజు నేను అన్ని తింటున్నాను కదా
10:46 నేను ఎందుకు మరి స్ట్రాంగ్ అవ్వట్లేదు అంటాం నువ్వు రోజు తినాలి. రోజుక ఒకటి కాదు తినాల్సింది నేను చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో అవి నువ్వు ప్రతి రోజు తినాలి నువ్వు మార్నింగ్ తినాలి మధ్యాహ్నం తినాలి నైట్ తినాలి. అలా తింటే నీ హైట్ కి వెయిట్ కి కావాల్సిన ప్రోటీన్ నీ బాడీకి అందుతది నువ్వు ఆబ్వియస్ గా నువ్వు స్ట్రాంగ్ గా ఉంటావు నీ మెటబాలిజం కూడా చాలా స్పీడ్ అప్ ఉంటది. నీకు ఎలాంటి హార్మోనల్ ఇష్యూస్ రావు. నువ్వు వెయిట్ కూడా పెరగకుండా చాలా ఫిట్ గా కనపడతావు మనిషి అనేవాడు. హ్మ్ సో ఈ వెయిట్ లాస్ కేటగిరీలో మేజర్ గా మనకి ప్లే అయ్యేది ఏంటంటే ఇన్సులిన్ ఇన్సులిన్ అయితే ఎవరి బాడీలో ఎక్కువ రిలీజ్ అవుతదో ఆర్ రిలీజ్ అయిన ఒక్కసారైనా సరే ఎక్కువ అమౌంట్ రిలీజ్ అవుతదో వాళ్ళ బాడీలో ఫ్యాట్ అనేది విపరీతంగా స్టోర్ అవుతది.
11:32 సో ఈ ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇన్సులిన్స్ పైక అయ్యే ఫుడ్లు మీరు టచ్ చేయొద్దు. ఏ ఫుడ్ తీసుకుంటే ఇన్సులిన్స్ పైకి వద్దో చూసుకోండి. ఉమ్ అవి మీరు టచ్ చేయొద్దు. ఆర్ మీరు తినాలనుకుంటే ఇన్సులిన్ అనేది చాలా లో స్పైక్ ఇన్సులిన్ అనేది చాలా లో స్పైక్ ఉన్న ఫుడ్ మీరు తినొచ్చు. అసలు ఇన్సులిన్ే నాకు వద్దు అనుకోండి నేను ఇన్సులిన్ స్పైక్ నాకు అవసరం లేదు అనుకోండి మీరు చికెన్ తీసుకోండి, ఫిష్ తీసుకోండి, గుడ్లు, పన్నీరు, టోఫ్ ఇట్లాంటివి తీసుకోండి ఇన్సులిన్ పైకే ఉంటది. ఎందుకంటే అందులో కార్బోహైడ్రేట్లు జీరో. అవి మీరు ఎంత తిన్నా ఇన్సులిన్ రిలీజ్ కాదు కాబట్టి అవి ఫ్యాట్ లో కన్వర్ట్ కావు కాబట్టి మీరు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. ఉమ్ లేదు నాకు కొంచెం ఇన్సులిన్ స్పైక్ అయినా పర్లేదు. ఎక్కువ అవసరం లేదు అనుకోండి ఒక ఇడ్లీ పెట్టుకోండి ఆ ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వడానికి రెడీగా ఉంటది. ఈలోపు
12:18 దాని పక్కన రెండు గుడ్లు యాడ్ చేయండి. కొంచెం ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేయండి. కొంచెం వెజిటేబుల్ కర్రీ లాంటిది యాడ్ చేయండి. సో ఇన్సులిన్ స్పైక్ అవ్వబోతున్నప్పుడు ఈ ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్ ఫైబర్ ఇన్సులిన్ అనేది హై స్పైక్ అవ్వకుండా దాన్ని మీడియం గా అక్కడే సప్రైస్ చేసేస్తది. ఓకే సో మీరు సేఫ్ సైడ్ లో ఉంటారు. మరి వెంటనే ఇప్పుడు ఇన్నాళ్ళు రైస్ తినే అలవాటు ఉంది వెంటనే ఆపేయాలి అంటే బాడీ యాక్సెప్ట్ చేస్తదా యాక్సెప్ట్ చేస్తదండి అంటే యాక్చువల్ గా అది అలవాట అండి సో మనకి ఏదైనా సరే ఆ మనకి ఫ్యాట్ లాస్ ప్రోగ్రాం్ నేను డిజైన్ చేసిన ఫ్యాట్ లాస్ ప్రోగ్రాం్ లో కూడా 90 డేస్ ఫ్యాట్ లాస్ ప్రోగ్రాం్ ఉంటది. సో అందులో కూడా నేను ఏంటంటే పర్సన్ యొక్క స్టెబిలిటీని నేను ఎస్టిమేషన్ చేసుకుంటాను అంటే అంటే అంటే ఆ పర్సన్ అనే అతను కంప్లీట్ గా రైస్
13:04 తీసేస్తే అతని బాడీ ఒప్పుకుంటుందా లేదా కొంతమంది చెప్తారు లేదు సార్ నేను ఇంతకుముందు కూడా డైట్లు చేశనండి అప్పుడు రైస్ మొత్తం నేను తీసేసాను నాకు పెద్ద ప్రాబ్లం లేదు సార్ మీరు రైస్ లేకుండా నాకు డైట్ ఇచ్చేయండి అంటారు. అలాంటి వాళ్ళతో నాకేం ప్రాబ్లం ఉండదు. కొంతమంది స్పెసిఫిక్ గా ఏం చెప్తారంటే నాకు కొంచెం ఉన్న రైస్ ఉండాలి సార్. లేకపోతే నా వల్ల కాదు అంటారు. అలాంటప్పుడు ఏం చేస్తామ అంటే రైస్ క్వాంటిటీని తగ్గించి అదే ప్లేట్ లో ప్రోటీన్ హెల్తీ ఫ్యాట్ ఫైబర్ క్వాంటిటీలు పెంచుతామ అన్నమాట. సో అతను రైస్ తిన్న ఫీలింగ్ ఉంటది. ఉమ్ అలా అని చెప్పేసి కడుపు నిండకుండా ఉంటదా అంటే ఇంకా ఎక్కువ నిండుతది కడుపు ఎందుకు ప్రోటీన్ తోటి హెల్తీ ఫ్యాట్ ఫైబర్ తోటి కడుపు ఎక్కువ నిండుతది. కాకపోతే మేము లాజిక్ ఏం చేస్తాం అంటే ముందు వాళ్ళని ఫైబర్ తినిపిస్తాం. దాని తర్వాత ప్రోటీన్ తినిపిస్తాం తర్వాత ఫ్యాట్ తినిపిస్తాం. తర్వాత లాస్ట్ లో కార్బోహైడ్రేట్ తినిపిస్తాం. అంటే యూజువల్ గా మనం పప్పు అన్నంకి
13:51 వెళ్ళాం అనుకోండి ఫస్ట్ మనకి ఏం పెడతారు? బజ్జీలో లేకపోతే గారెలో పెడతారు. అంటే కార్బోహైడ్రేట్ ఐటెం. ఫస్ట్ కార్బోహైడ్రేట్ ఐటం మన బాడీలోకి వెళ్ళింది అంటే ఇన్సులిన్స్ పైకి చాలా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ ఐటం కాకుండా మన బాడీలోకి ఫస్ట్ ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ హెల్దీ ఫ్యాట్ కానీ ఇవి మన బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళాలి లాస్ట్ లో కార్బోహైడ్రేట్ వెళ్ళాలి. కానీ ఆ ఆర్డర్ లో మనకి ఎప్పుడు పప్పు ఉండడాలు పెట్టరు. ఆ ఒక్క రోజు తప్పదు అనుకుంటే తినండి. ఉమ్ కానీ బఫెట్ కి వెళ్ళినప్పుడు ఆ ఆప్షన్ మీ చేతుల్లోనే ఉంటది. సో ఫస్ట్ మీరు అక్కడ ఎగ్స్ కానీ చికెన్ గానిీ ఫిష్ గానిీ సలాడ్స్ కానీ లేకపోతే అక్కడ ఏదైనా బట్టర్ కానీ ఇవి ఫస్ట్ తినండి. అవి ఫస్ట్ తిన్న తర్వాత లాస్ట్ లో కార్బోహైడ్రేట్ ఐటం అంటే రైస్ ఐటం కానీ పుల్కాలు గాని మీరు రోటీస్ కానీ అప్పుడు
14:37 మీరు లాస్ట్ లో తినండి. ఫస్ట్ అంతా మీరు అవి తినేసి లాస్ట్ మీరు సలాడ్ కి వచ్చారంటే మాత్రం బొక్క పడిపోతది. ఓకే సో అందుకని మీరు తిని ఆర్డర్ మార్చాలి. ఫస్ట్ ఫైబర్ తినేసేయండి తర్వాత ప్రోటీన్ తినండి తర్వాత ఫ్యాట్ తినండి లాస్ట్ లో కార్బోహైడ్రేట్ తినండి. ఈ ఐటం ఈ ఆర్డర్ ని మీరు మార్చడం వల్ల కూడా మీరు డయాబెటిక్ రాదు మీకు మీ బాడీలో ఇన్సులిన్ స్పైక్ అనేది తగ్గుతది. తద్వారా మీరు ఆబ్వియస్ గా మీరు వెయిట్ లాస్ కూడా అవుతారు. పొట్ట ఒక్కటే ఉంటుంది కొంతమందికి అది ఎందుకు? పొట్ట ఎక్కడే ఎందుకు ఉంటదండి అంటంటే వాళ్ళ బాడీలో ఇప్పుడు మన జీన్స్ లో కూడా మనకి వాళ్ళు చూస్తే వాళ్ళ ఫాదర్ కి కూడా ఎంటైర్ బాడీ అంతా సన్నగా ఉంటదండి ఓన్లీ పొట్ట ఒక్కటే ముందుకు వచ్చిద్ది. కొంతమంది ఏం చేస్తారంటే తినేటప్పుడు నీళ్లు విపరీతంగా తాగుతారు.
15:24 వాళ్ళ బాడీలో ఆ నీళ్ళు తాగడం వల్ల ఈ స్టమక్ యాసిడ్స్ అనేవి డైల్యూట్ అయిపోతా ఉంటాయి. ఫుడ్ అనేది సరిగ్గా డైజెస్ట్ కాదు. అదంతా కూడా పొట్టలో స్టోర్ ఉండిపోతది. అలాంటి కేసుల్లో కూడా ఏమవుతుందంటే ఓన్లీ పొట్ట ఒక్కటే ముందుకు వస్తా ఉంటాయి. మీరు చూడండి ఎప్పుడైనా సరే ఎక్సర్సైజ్ అనేది చేయకుండా అంటే వాళ్ళ ఫాదర్స్ లో నుంచి వాళ్ళ ఫాదర్స్ కూడా లావుగా ఉండి వాళ్ళ తాతలు వాళ్ళ మదర్ గాని వాళ్ళ సైడ్ వారస్వత్వం అంతా కూడా లావుగా ఉన్నప్పుడు మీరు ఇక్కడ చీట్ మిల్స్ తింటే మీరు కూడా అదే విధంగా మొత్తం ఓవరాల్ బాడీ అంతా కూడా లావు అవుతుంటది. ఉమ్ కానీ వీళ్ళ జెనటిక్స్ లో అందరూ కూడా సన్నగా ఉండి మ్ కానీ మీరు మాత్రం చీట్ మీల్స్ ఇక్కడ తిన్నారు అనుకోండి మీకు ఎంటైర్ బాడీ లావ అవ్వదు. మీకు ఓన్లీ పొటే ముందుకు వస్తా ఉంటది. ఎందుకంటే మీ జీన్స్ లో ఎవ్వరూ కూడా చేతులు
16:12 లావుగా ఉన్నోళ్ళు తైస్ లావుగా ఉన్నోళ్ళు వీపు లావుగా ఉన్నోళ్ళు ఎవరూ లేరు మీ జీన్స్ లో సో ఈ కేసు లో ఏం జరిగిద్ది అంటే మీరు లావ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. బట్ మీ జీన్స్ లో అది లేదు. అందుకనే రిజల్ట్ ఓన్లీ మీకు పొట్టే ముందుకు వచ్చిద్ది. అదే మీ జీన్స్ లో ఆల్రెడీ ఎవరన్నా ఓవరాల్ పై నుంచి కింద దాదా గుండ్రంగా ఉన్నారు అనుకోండి మీరు ఇక్కడ చీట్ మిల్స్ తింటే మీరు కూడా అలానే తయారవుతారు ఓకే ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని మధ్య చాలా వైరల్ అవుతుంది. అది బాగా వెయిట్ లాస్ లో ఉపయోగపడతది డయాబెటిస్ కంట్రోల్ చేసుకోవడానికి బాగా పని చేస్తుంది అని నిజంగానే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది అంత మిరాకిల్స్ చేస్తుందా యాక్చువల్ గా ఇంటర్మిట్ ఫాస్టింగ్ అంటే డైలీ టూ టైమ్స్ ఏంటంటే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఇంటర్మిట్ ఫాస్టింగ్స్ ఉన్నాయి. ఉమ్ ఒకటేమో ఎట్ఎయిట్ అవర్స్ విండో గ్యాప్ లో
16:57 మనం ఫుడ్ అంతా తింటాం. వాళ్ళు 10 సార్లు తింటారు 20 సార్లు తింటారు. బట్ అంతా ఎయిట్ అవర్స్ విండో లోనే తింటారు. దీన్ని కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఎందుకంటే 16 అవర్స్ ఫాస్టింగ్ లో ఉంటున్నారు కాబట్టి ఇంకొక రకమైన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే డైలీ టూ మీల్స్ తింటారు బట్ మీల్ కి మీల్ కి మధ్యలో ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇస్తారు. దీన్ని కూడా అంటారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కీటో డైట్ లో ఎలాగైతే మనకి వేరియస్ ఫార్మాట్స్ ఉన్నాయో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఒక ఒక ఫార్మాట్ లోనేమో ఎయిట్ అవర్స్ విండో పెట్టుకొని మొత్తం అంతా కూడా వాళ్ళు తినాల్సిన ఫుడ్ అంతా ఆ ఎయిట్ అవర్స్ లోనే తింటారు. అది ఎన్ని సార్లు తినొచ్చు వాళ్ళ ఇష్టం ఇంకొక ఫార్మాట్ ఏమో రెండు మీల్స్ే తినాలి బట్ మీల్ కి మీల్ కి మధ్యలో ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇవ్వాలి. సో ఇందులో బెస్ట్ వన్ ఏంటి అంటే మీల్ కి మీల్ కి మధ్యలో ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇచ్చే ఫార్మాట్ అనేది బెస్ట్ వర్షన్ అన్నమాట. ఓకే యాక్చువల్ గా మనం తినేది టూ మీల్ పాటర్న్ే
17:43 మనకి చాలా కరెక్ట్ మనం ఎప్పుడూ కూడా త్రీ మీల్ పాటర్న్ తినకూడదు. ఎందుకంటే త్రీ మీల్ అనేది పొలం పనులు చేసేవాళ్ళు బయట ప్లంబింగ్ కార్పెంటరీ పనులు చేసేవాళ్ళు లేబర్ పనులు చేసేవాళ్ళు లైక్ పెయింట్లు వేసుకునేవాళ్ళు సిమెంట్ పనులు చేసేవాళ్ళు త్రీ మీల్ పాటర్న్ తీసుకోవాలి. ఆఫీసులో కూర్చొని జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే రెండు మీల్స్ే తినాలి వాళ్ళు మూడు మీల్స్ తినటానికి వీలు లేదు. అసలు ఆ రెండు మీల్స్ తిన్నా కానీ ఆ రెండు మీల్స్ తాలూకు ఎనర్జీని కూడా మనం ఖర్చు పెట్టాం. మరి ఇంక వన్ మీల్ తీసుకుంటే రోజు లాట్ ఆఫ్ పొల్యూషన్ మన బాడీలోకి వెళ్తా ఉంటది. వాటన్నిటిని క్లీన్ చేయాలి చాలా టాక్సిన్స్ లోపలికి వెళ్తా ఉంటది. వాటన్నిటిని మన బాడీ క్లీన్ చేసుకోవడానికి కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ కావాలి కాబట్టి రెండో మీల్ మనం తినాలి కానీ యాక్చువల్ గా రెండో మీల్ కూడా అవసరం లేదు. రెండు మీల్స్ అంటే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కూడా మీల్ అంటామా?
18:29 ఏదైనా అండి ఒక మీలేనండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక లంచ్ మీరు డిన్నర్ బ్రేక్‌ఫాస్ట్ అనేది మీరు స్కిప్ చేయండి. డైరెక్ట్ గా లంచ్ బ్రంచ్ అంటాం మనం దాన్ని. లంచ్ ప్లస్ బ్రేక్‌ఫాస్ట్ కలిపితే బ్రంచ్ అంటారు కదా. 11:00 అప్పుడు ఒకసారి తినండి. 4 టుఫోర్ టుఫైవ్ కి ఒకసారి తినండి ఇలా మీరు టూ మీల్స్ తీసుకున్నారు అనుకోండి మీరు హ్యాపీగా వెయిట్ లాస్ అయిపోవచ్చు. మొహీన లేవు గాని చాలా మందికి ఆకలి వేస్తది కదా ఆకలి వేస్తదండి మీరు అలాంటప్పుడు మీరుఎ:00 తర్వాత మీకు ఆకలి వేసింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 9 ఓ క్లాక్ మీరు తినండి. మళ్ళీ సెకండ్ మీల్ వచ్చేసి మీకు ఈవినింగ్ త్రీ కోఫోర్ కోఫైవ్ కోసి కోరు తినండి. ఓకే ఏదైనా టూ టైమ్స్ త్రీ కో ఫైవ్ కో దీన్ని ఆపేయాలి ఆపేయాలి టూ టైమ్స్ తినాలి మన డేలో తర్వాత ఎప్పుడైనా మరిఫైవ్ నుంచి 9:00 వరకు
19:15 వాళ్ళు పడుకోవడానికి టైం ఉంటుంది కదా ఆకలి వేయడాలు స్నాక్స్ తినాలనిపించడాలు ఇలాంటివన్న అసలు ఏమ ఉండవండి మన బాడీకి కొన్ని రోజుల పాటు అవి తిని తిని తిని తిని ఆ టైం కి అది అలవాటఅయ్యి ట్రిగ్గర్ చేస్తా ఉంటది ఈ రోజుకి రోజు నువ్వు ఈ టైం లో ఏదో ఒకటి తింటున్నావు కాబట్టి ఇప్పుడు కూడా ఏదో ఒకటి తిను అని అడుగుతుంటది తప్ప అది మీరు ఒక 20 రోజులు ప్రాక్టీస్ చేసారంటే అంటే మాత్రం మీ బాడీ మిమ్మల్ని అడగదు. స్టార్టింగ్ మీకు కావాలనుకున్నప్పుడు అలా అనిపిస్తే బటర్ మిల్క్ తీసుకోవటమో లేకోతే పాలు తీసుకోవటమో మీరు చేయొచ్చు. కానీ ఒక మెల్లమెల్లగా మెల్లమెల్ల మెల్లగా 20 రోజులు మీ బాడీకి అలవాటు అయిపోయిన తర్వాత మీకు ఆ సెన్సేషన్ కూడా పోద్ది. ఇప్పుడు మనం చాలా వింటాము ఇది వెయిట్ లాస్ సాలడ్ లేదా ఇది వెయిట్ లాస్ టీ హనీ లెమన్ తీసుకోండి మార్నింగ్ వెయిట్ లాస్ అవుతారు అనేవి నిజంగా పని చేస్తాయా అసలు పని చేయవండి ఎందుకంటే
20:02 ఈ పౌడర్ తీసుకుంటే డయాబెటీస్ తగ్గుతాది లేకపోతే ఈ ప్రొడక్ట్ వాడితే మీరు వెయిట్ లాస్ అవుతారు అనేది మార్కెట్ లో లేదు. ఉమ్ చాలా మంది పౌడర్లు అమ్ముతా ఉంటారు. ఆ కంపెనీ పేర్లు మనం చెప్పకూడదు బట్ అమ్ముతా ఉంటారు. బట్ వాళ్ళు బ్యాక్ గ్రౌండ్ లో వాళ్ళకి డైట్ షీట్ కూడా ఇస్తారు. మ్ ఆ డైట్ షీట్ అంతెందుకు నా దగ్గరికే చాలా మంది పాపులర్ బ్రాండ్స్ వాళ్ళు వచ్చారండి. మేము మా క్లైంట్స్ కి డైట్ ఇచ్చుకోవాలి. మ్ బట్ డైట్ ఏమ ఇవ్వాలో మాకు మాకు తెలియట్లేదు. మీరు డైట్ ఇవ్వండి. మ్ మేము ఏం చేస్తామ అంటే ఈ డైట్ ని అడ్డం పెట్టు కాని మా ప్రొడక్ట్ ని సేల్ చేసుకుంటాం. ఉమ్ అంటే చూసినవాళ్ళకి ఏంటంటే ఈ ప్రొడక్ట్ ఎవళ తగ్గుతున్నారు అని అనుకుంటారు. కానీ బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ అవుతుంది డైట్ కానీ ముందు మాత్రం ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ మేము చూపించుకొని మేము సేల్ చేసుకోవాలి అని అంటారు. అలాగా మా దగ్గర నుంచి డైట్ షీట్లు
20:48 తీసుకుంటారు. బరువు ఇంతవరకు ఎక్కువగా లేరు పెరగకూడదు అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలాంటి డైట్ తీసుకోవాలి? బరువు అంటే ఇప్పుడు ఐడియల్ వెయిట్ లో ఉన్నారు ఇక ఫ్యూచర్ లో పెరగకూడదు అని అనుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళు ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళయితే టూ మీల్ పాటర్న్ నేను రికమెండ్ చేస్తాను. మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తీసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను చెప్పినప్పుడు మీరు ఎంతైనా తినండి అది మీ ఇష్టం. ఉమ్ టూ మీల్స్ తీసుకోండి బట్ మీ ప్లేట్ లో మాత్రం కచ్చితంగా ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ మీరు చూయించగలగాలి నాకు. మార్నింగ్ చూయించాలి, ఈవినింగ్ చూయించాలి. మీరు ప్రోటీన్ ఐటమ్స్ ఏముంటాయి అనేది మీరు
21:34 కావాలంటే Google లో లిస్ట్ తీసుకోండి. హెల్దీ ఫైవ్ టైం లిస్ట్ తీసుకోండి, ఫైబర్ లిస్ట్ తీసుకోండి, కార్బోహైడ్రేట్ లిస్ట్ తీసుకోండి. నాలుగుట్లో నుంచి ఒక్కొక్క ఐటం మీరు పిక్ చేసుకోండి. దాన్నే మీరు రెసిపీ కింద చేసుకొని మీరు తినండి. అంతే సింపుల్ సొల్యూషన్ మీరు జీవితంలో వెయిట్ పెరగరు అండ్ మీ ఏజ్ కొంచెం చిన్న ఏజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 20 నుంచి ఒక 30 మధ్యలో మీరు అట్లా ఉన్నారు అనుకోండి మీరు ఆఫీస ఇల్లు ఇల్లు ఆఫీస్ వర్క్ చేస్తున్నా కానీ మీకి టూ మీల్ పాటర్న్ తీసుకోవడం వల్ల మీరు పెద్దగా వెయిట్ పెరగరు కానీ ఎప్పుడైతే మీరు ఏజ్ పెరిగే కొద్ది మీ ఆర్గాన్స్ మీ మెటబాలిజం కూడా చాలా స్లో డౌన్ అయిపోతాయి వాటి పెర్ఫార్మెన్స్ కూడా చాలా స్లో డౌన్ అయిపోద్ది. ఉమ్ సో అప్పుడు ఓన్లీ డైట్ ఒక్కటే మిమ్మల్ని కాపాడదు. డైట్ ప్లస్ ఎక్సర్సైజే మిమ్మల్ని కాపాడుతది. ఓకే సో ఎవరైతే ఎక్సర్సైజ్ రోజు చేస్తా ఉంటారో
22:20 వాళ్ళు ఎప్పుడు ఐడియల్ వెయిట్ లో ఉంటారు. మీరు వెయిట్ పెరిగినాక ఎక్సర్సైజ్ చేయడం కాదండి. మీరు అండర్ నార్మల్ వెయిట్ లో ఉన్నప్పుడే మీరు ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఏ రోజు కూడా మీరు అసలు వర్కవుట్ అనేది మీరు ఆపకూడదు. ఏడు రోజులు చేయాలి 365 రోజులు చేయాలి. ఉమ్ వారంలో ఒక రోజు రెస్ట్ ఇస్తాను అట్లా ఏం కుదరదండి. వారంలో రెస్ట్ ఒక్క రోజు కూడా మీరు ఇవ్వడానికి వీలు లేదు. 365 రోజులు మీరు వర్క్‌వుట్ చేయండి 365 రోజుల్లో మీరు టూ మీల్ డైట్ పాటర్న్ మీరు ఫాలో అవ్వండి మీరు జీవితంలో వెయిట్ పెరగరు. డైటీషియన్స్ దగ్గర డైట్ తీసుకున్నాక ఆ 30 రోజులో 90 రోజులో ఏదో పీరియడ్ ఉంటుంది త్రీ మంత్స్ 90 డేస్ అట్లా అయ్యాక అప్పటివరకు తగ్గినట్లే తగ్గి ఎప్పుడైతే డైట్ మానేస్తారో మళ్ళీ బరువు పెరుగుతున్నారు. యదా రాజా తాదా ప్రజా
23:06 అన్నట్లే ఎందుకు ఎందుకంటే అండి ఇక్కడ టూ థింగ్స్ అండి ఒకటి డైట్ చేసినప్పుడు కొద్ది గొప్ప వెయిట్ తగ్గుతారండి వెయిట్ తగ్గినప్పుడు వెయిట్ తో పాటుగా వాళ్ళ బిఎంఆర్ కూడా పడిపోతుంది అనుకోండి అంటే 1500 క్యాలరీస్ తీసుకుంటే బరుగు పెరగాల్సిన పర్సన్ ఇప్పుడు 500 క్యాలరీలు తింటేనే బరువు పెరిగే స్టేజ్ కి వచ్చేసాడు. ఉమ్ ఎందుకు అంటే డైట్ చేసే ప్రాసెస్ లో వాళ్ళు నోరుని కట్టేసుకొని నేను చెప్పిన ఇందాక నాలుగు ఇంగ్రిడియంట్స్ చెప్పాను కదా మీకు ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఈ ఫార్ములా ఫాలో అవ్వకుండా ఓన్లీ ఉదయం మూడు ఇడ్లీలు తినేవాళ్ళు ఒకటిన్నర ఇడ్లీ తింటాం. మధ్యాహ్నం రెండు కప్పుల రైస్ తినేవాళ్ళు ఒక కప్పు రైస్ తినటం. రాత్రిపూట మూడు పులకాలు తినేవాళ్ళు ఒక పులక లేకపోతే ఒకటిన్నర పులకాన తింటాం. ఈ
23:52 పాటర్న్ లో గనుక మీరు డైట్ గనుక మీరు ఫాల్ అయితే మీరు వెయిట్ లాస్ అవట్ అవుతుంది తప్ప పాటు మీ బిఎంఆర్ కూడా పడిపోద్ది. అప్పుడు మీరు 1500 క్యాలరీల కన్నా ఎక్కువ తింటే వెయిట్ పెరిగేవాళ్ళు ఇప్పుడు 500 క్యాలరీలు తింటేనే మీరు వెయిట్ పెరిగిపోతారు. మీరు వెయిట్ లాస్ అవుతారు మీకు వెయింగ్ మిషిన్ మీద మీ స్కేల్ మారిపోతది. ఉ కానీ రెండు మూడు ఇడ్లీలు తింటే మళ్ళీ మీరు వెయిట్ పెరిగేసిపోతారు ఓకే రెండు మూడు ఇడ్లు తింటే మళ్ళీ మీరు వెయిట్ పెరిగిపోతారు ఎందుకంటే మీరు వెయిట్ లాస్ తో పాటుగా మీ బిఎంఆర్ కూడా పడేసుకున్నారు. మనం వెయిట్ లాస్ వేసి ఎలా ఉండాలి అంటే 1500 దగ్గర ఉండాల్సింది మన బిఎంఆర్ కాస్త 1200కి 1300 దగ్గరకి ఆగాలి. మరి 500కి 400 కి తీసుకొని రాకూడదు దాన్ని. 400 తగ్గితే ఏముంది 400కి మించి తింటే పెరగటం అంటే రెండు మూడు ఇడ్లీలు తింటే పెరుగుతారు కదండీ ఇంకా సో వెయిట్ లాస్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా మీ డైట్ లో నేను చెప్పిన నాలుగు ఐటమ్స్
24:38 మీరు పెట్టుకోండి. అలా తినుకుంటూ మీరు వెయిట్ లాస్ అయితే మీరు మళ్ళీ జీవితంలో మళ్ళీ పెరగరు. రెండోది ఆ మూడు నెలల ఫేజ్ లో మిమ్మల్ని ఫాలో అప్ చేస్తా ఉంటారు. డైటీషియన్స్ కానీ వాళ్ళ టీం్ కానీ ఆ మూడు నెలల తర్వాత మీ కోర్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఫాలో అప్ చేసేది ఎవడు ఉండడు మీరు ఏమి తిన్నా అడిగేది ఎవడు ఉండడు ఆబియస్ గా మీరు వెయిట్ పెరిగిపోతారు. ఇంకొకటి మనం చాలా చూసాము చాలా ఆన్లైన్ లో వెయిట్ ప్రోగ్రామ్స్ వాళ్ళు వాయిస్ మెసేజ్ పంపిస్తారు ప్లేట్లో చూస్తే పెద్ద ప్లేట్ దాంట్లో ఏమి ఉండవు ఒక రెండు నట్స్ ఒక రెండు ఫ్రూట్ ముక్కలు ఇట్లాగే ఉంటాయి దాన్ని డైట్ అంటామా మనం యాక్చువల్ గా అవి డైట్ కాదండి నేను చెప్పాను కదా అసలు డైట్ షీట్లు కాదు అవి యాక్చువల్ గా ఏంటంటే ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ ఫ్యాట్ లాస్ కి డైట్లు ఇచ్చే
25:24 వాళ్ళందరూ ఏం చేస్తారంటే పర్సన్స్ దగ్గర నుంచి డైలీ ఫోటోలు తీసుకుంటారు మీ ప్లేట్ నాకు పెట్టండి మీరు ఏం తింటున్నారు అని అడుగుతారు. మనం పెట్టిన ఫోటోలు తీసుకొని ఇంకో పర్సన్స్ కి పెడతారు. వాళ్ళ దగ్గర ఫోటోలు తీసుకొని ప్లేట్ అంటే ఇలా ఉండాలని మీకు పెడతా ఉంటారు. ఆ ఫోటోలు మీకు మీకు తిప్పి తిప్పి తిప్పి తిప్పి పెడతా ఉంటారు. వాళ్ళ దగ్గర స్టాండర్డ్ డైట్ ప్లేట్ అనేది ఏమ ఉండదు. వాళ్ళ ఒక డైట్ స్టాండర్డ్ డైట్ ప్లేట్ పెట్టుకొని ఇదిగో డైట్ అంటే ఇలా ఉండాలని చూపియాలి కానీ అట్లా చేయరు వాళ్ళు క్లైంట్ ఇచ్చిన షీట్ తీసుకొని ఇంకో క్లైంట్ కి పంపిస్తారు. ఆబ్వియస్ గా అడుగుతారు కదండీ క్లైంట్ జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు ఇంతకు ముందు తగ్గినోళ్ళు రిఫరెన్స్ చూపించండి అని అడుగుతారు. ఆబియస్ గా ఏం చేయాలి మీరు తగ్గిన ఫోటోలు నా దగ్గర ఉంటాయి కాబట్టి నేను మీ వేరే వాళ్ళకి షేర్ చేయాలి. మరి వాళ్ళకి షేర్ చేసిన సంగతి నేను వీళ్ళకి చెప్తానా చెప్పను కదా నేను ప్లస్ సార్ డైట్ అంటే మేమ ఎలా తింటున్నారు
26:10 మాకు అర్థం కావట్లేదు సార్ రిఫరెన్స్ కి ఒక ప్లేట్ పెట్టండి అంటారు. అప్పుడు నేను ఏం చేస్తాను లక్ష్మీ గారు ఇచ్చిన ప్లేట్ తీసుకొని వచ్చి ఇంకొక ఓ ఎంకాయ అమ్మక ఎవరికో పంపిస్తాను నేను. వాళ్ళు అది చూసి ఓహో సార్ దగ్గర ఇన్ని ప్లేట్లు ఉన్నాయి అన్నమాట అనుకుంటారు కానీ అది యాక్చువల్ గా మా దగ్గర ఉండవు. అవి వేరే క్లైంట్ ఇచ్చిన ప్లేట్లు వాళ్ళకి పంపించేస్తాను అన్నమాట. సో సో అక్కడ ఫెయిల్ అవుతుంది. అక్కడ ఫెయిల్ అవుతుంటది. యాక్చువల్ గా చాలా మంది నేను చూశాను ఒక ఆపిల్ తిను ఒక ఆపిల్ ఒక ఆపిల్ అనేది ఉండనే ఉండదు. ఆపిల్ లో ఒక రెండు ముక్కలు తిను రెండు ముక్కాలు తిను అవి ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూడండి హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా వెయిట్ లాస్ అయినప్పుడు చాలా అందంగా కనపడతారు. కానీ మన ఇంటి దగ్గర సుబ్బారావు, అప్పారావు ఎవరో ఒకళ్ళు వెయిట్ లాస్ అయితే మాత్రం అరే వీడికి ఏంట్రా క్యాన్సర్ వచ్చిందా వీడికి ఏంటి ఎయిడ్స్ వచ్చిందా ఇట్లా తగ్గిపోయాడు ఏంటి?
26:55 నువ్వు ఇంతకు ముందే బాగున్నారు ఇప్పుడు చండాలంగా లేవంట. మరి వాళ్ళు ఎందుకు వెయిట్ లాస్ అయితే అందంగా ఉంటున్నారు వీళ్ళు ఎందుకు వెయిట్ లాస్ చండాలంగా ఉంటున్నారు అంటే వీళ్ళు వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో నేను చెప్పిన కార్బోహైడ్రేట్ ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్ ఫైబర్ ఫార్ములా ఫాలో అయ్యారు. వీళ్ళు వెయిట్ లాస్ అయినప్పుడు ఏం ఫార్ములా ఫాలో అయ్యారు అంటే మూడు ఇడ్లీలు ఒకటిన్నర చేశారు మధ్యాహ్నం అన్నాన్ని గుప్పెడి చేశారు మూడు పులకాలు ఒకటిన్నర పులకా చేశారు. అంతే తినే క్వాంటిటీని తగ్గించారు తప్ప నేను చెప్పిన నాలుగు ఇంగ్రిడియంట్స్ వీళ్ళ ఫుడ్ లో వీళ్ళు యాడ్ చేసుకోలేదు. అందుకే వీళ్ళు తగ్గితే వెయిట్స్ పేషెంట్ లాగా ఉంటారు. ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ అండి మనము వెయిట్ లాస్ గురించి మళ్ళీ మళ్ళీ చేద్దాము ఎపిసోడ్స్ అంటే వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయి ఎందుకు వెయిట్ పెరిగారు ఎట్లా తగ్గించాలి అనేది అలా సిరీస్ కంటిన్యూ చేద్దాము చాలా చక్కటి విషయాలు చెప్పారు అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాము చక్కటి
27:41 ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు థాంక్యూ అండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ [సంగీతం] హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా
28:27 ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్