0:01 మీరు స్టాక్ మార్కెట్ లో నష్టపోయారా వేలల్లో లక్షల్లో వేస్ట్ చేసుకోకండి బికాజ్ మీరు ఆ నష్టపోయిన డబ్బుల మీదే వేలు ఈవెన్ లక్షల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. సింపుల్ గా నేను ఇలా చెప్తున్న ఆన్లైన్ ఫైలింగ్ చేసి మీ స్టాక్ మార్కెట్ నష్టాల నుంచి వేలు ఈవెన్ లక్షలు సేవ్ చేయడానికి మీకు ఐదు నుంచి 10 నిమిషాల టైం పడుతుంది అంటే పోయిన మనీ ఎలాగో తిరిగి రాదు. కానీ ఆ పోయిన డబ్బుల్ని నిర్లక్ష్యం చేయకుండా పెద్ద మొత్తంలో డబ్బులు సేవ్ చేసుకునే ఆప్షన్ ఇంకా మీ చేతుల్లోనే ఉంది. జూలై 31వ తేదీ వరకు సో స్టాక్ మార్కెట్ లోనే అంటే స్టాక్స్ అనే కాదు మ్యూచువల్ ఫండ్స్ అయినా ఈటీఎఫ్ లు అయినా ఎవరైనా సంవత్సరం లోపే కొని అమ్మి నష్టపోతున్న సంవత్సరం పైన హోల్డ్ చేసి అమ్మి నష్టపోయిన్నా ఈవెన్ లాభాలు వచ్చినా సరే స్టెప్ బై స్టెప్ దాన్ని ఎలా మనం ఇన్కమ్ టాక్స్ వాళ్ళకి చెప్పి రానున్న రోజుల్లో మనకవచ్చే లాభాల
0:48 పైన టాక్స్ లేకుండా డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి స్టాక్ మార్కెట్ అనే కాదు మీకు శాలరీ ద్వారా ఇన్కమ్ వస్తూ ఈ స్టాక్ మార్కెట్ ఇన్కమ్ తో పాటు శాలరీ ద్వారా ఇన్కమ్ వస్తూ హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ గా ఇన్కమ్ వస్తూ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ గా కానీ బ్యాంక్ వడ్డీలు వీటన్నిటి రిలేటెడ్ గా మీరు ఇంక్లూడింగ్ ఈ శాలరీ పెన్షన్స్ వీటన్నిటితో కలిపి మీరు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయాలనుకుంటే దెన్ మీరు ఐటఆర్ట ని ఫైల్ చేయాలి. అది ఇవాల్టి వీడియోలో స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. నేనేదో కొంతే లాస్ అయ్యాను. నాకు అసలు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా పెద్ద ఇన్కమ్ కూడా లేదు. అది నేను ఎందుకు ఫైల్ చేయాలి అంటే ఫ్రెండ్స్ ఐటఆర్ అంటే జస్ట్ ఇన్కమ్ టాక్స్ వాళ్ళకి మనకి ఇంత లాభం వచ్చిందని చెప్పడం మాత్రమే కాదు నా ఇన్కమ్ ఇంత అని ప్రూఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరనుంచి మనం తీసుకుంటున్నట్టు రేపు పొద్దున ఇదే ప్రూఫ్ పెట్టుకొని మీరు హోమ్ లోన్స్ కి వీసా కి టర్మ్ ఇన్సూరెన్స్ కి అండ్ అసలు మీరు టాక్స్ కట్టాల్సిన వాళ్లే కాకపోతున్నా
1:34 మీరు బ్యాంకులో వేసిన ఎఫ్‌డిల పైన సేవింగ్స్ అకౌంట్ల మీద టిడిఎస్ లు కట్ అయిఉంటుంది. దాన్ని రీఫండ్ తెచ్చుకోవాలనుకున్న కార్ కి కొనేటప్పటి టీసిఎస్ కట్ అయిఉంటుంది. దాన్ని రీఫండ్ తెచ్చుకోవాలనుకున్న మీరు టైం లోపు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయాలి. కాబట్టి వీటన్నిటిని కవర్ చేస్తున్న ఐటఆర్ట గురించి ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకుంటాం స్టెప్ బై స్టెప్ ఇప్పటి వరకు మీకు ఐటఆర్ అంటే ఏంటో తెలియదు. ఈ వెబ్సైట్ కే వెళ్ళలేదు. నాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు అన్న టోటల్ డీటెయిల్స్ ని సింపుల్ గా మీకు ఏమి తెలియని వాళ్ళు కూడా ఫైల్ చేసే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు కొంత టైం మీకు అర్థంవుతున్నా కాకపోతున్నా వీడియోని అలా చూస్తూ రండి. బై ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీరు మీది ఫైల్ చేయడమే కాదు ఇంకొకరికి కూడా మీరు గైడెన్స్ ఇచ్చే రీతిలో మీ నాలెడ్జ్ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ రిలేటెడ్ గా ఐటఆర్ 2 పరంగా అప్‌గ్రేడ్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో అండ్ స్టార్ట్ చేసే ముందు వీడియోలో నేను మీకు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ చూస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మనకు అందించడం
2:20 కోసం మంచి ఎఫర్ట్స్ వీళ్ళు పెట్టారు అనుకుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఆల్సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇది సెకండ్ వీడియో ఈ పర్టికులర్ ఇయర్ లో ఫస్ట్ ఐటఆర్ వన్ గురించి చెప్పాను. ఇది శలరీడ్ ఇన్కమ్, పెన్షన్ ఇన్కమ్ అండ్ స్టాక్ మార్కెట్ లో కూడా లాభాల వరకుల25,000 వరకు వస్తుంటే ఇది ఫైల్ చేసుకోవచ్చు. రెంటల్ ఇన్కమ్ కూడా టూ హౌస్ ప్రాపర్టీస్ వరకు అక్కడే ఫైల్ చేసేయొచ్చు. సరైనా బేసిక్ బేసిక్ థింగ్స్ శాలరీ, పెన్షన్ బ్యాంక్ నుంచి వడ్డీ స్టాక్ మార్కెట్ నుంచి,25,000 వరకు లాభమే ఉంటే ఐటఆర్ట వద్దు అది కొంత కాంప్లెక్స్ ఐటఆర్ వన్ కి వెళ్ళిపోండి. అండ్ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో సింపుల్ గా ఇన్కమ్స్ ఉంటాయి. మీ మదర్ ఫాదర్ కి కూడా చిన్న చిన్న ఇన్కమ్స్ ఉంటున్నప్పుడు ఐటఆర్ వన్ ని ఫైల్ చేసి మీరే మీ ఓన్ గానే అది ఇంకా సింపుల్ గా అయిపోతుంది. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ లింక్ గా ఇస్తాను. కొన్ని రూల్స్ మారాయి ఈసారి మారిన రూల్స్ ని అప్డేట్ చేస్తూ
3:06 ఆల్రెడీ ఐటఆర్ వన్ వీడియో మన ఛానల్ లో ఉంటుంది. బట్ ఈ ఐటఆర్2 శాలరీే అయితే 50 లక్షల పైనుండే వాళ్ళు ఫైల్ చేయాలి. బట్ శాలరీే కాకపోతేనే అంటే ఎంత శాలరీ మీకు వస్తున్నా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లాసెస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ రిలేటెడ్ గా మ్యూచువల్ ఫండ్స్ ఈటఎఫ్ వీటన్నిటిలో మీకు వస్తున్న లాభాలు నష్టాలు అన్నిటిని ఇక్కడ ఫైల్ చేసుకోవచ్చు. మరి దీంట్లో ఫైల్ చేయలేనిది ఏంటి ఐటఆర్ 3 లో వెళ్ళేది ఏంటి అంటే బిజినెస్ ఇన్కమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇందులో కవర్ అవ్వదు. నెక్స్ట్ ఐటఆర్ లో ఫైల్ అవుతుంది. అది ఇంకొంత కాంప్లెక్స్ బట్ మనం దాన్ని కూడా సింప్లిఫై చేసి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. చెప్తున్నప్పుడు సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగానే నేను చెప్తున్నానా మీకు అలా అనిపిస్తుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మన వాళ్ళకి షేర్ చేస్తే యూస్ అవుతుంది అనుకుంటే ఐటఆర్ వన్ అయినా సింపుల్ గా శాలరీ ఇన్కమ్, పెన్షన్ ఇన్కమ్, బ్యాంక్
3:52 వడ్డీలు ఇలా సింపుల్ సింపుల్ ఇన్కమ్స్ ఉంటున్న వాళ్ళకయితే అది షేర్ చేయండి. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా లాభాలు, నష్టాలు ఇవి కొంచెం అప్డేట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు స్టాక్ మార్కెట్ ఈటఎఫ్ లు మ్యూచువల్ ఫండ్, స్టాక్స్ రిలేటెడ్ గా ఉన్న వాళ్ళకైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ మీకు ఐటఆర్ 3 ఒక రిక్వైర్మెంట్ ఉంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా బిజినెస్ ఇన్కమ్ రిలేటెడ్ గా మీరు వెయిట్ చేస్తున్నారు అనుకుంటే దాన్ని ఒకసారి నాకు అప్డేట్ చేయండి. మీరు ఏమేమ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐటఆర్ 33 వీడియోలో ఏమేమ కవర్ అవ్వాలనుకుంటున్నారు అనేది చెప్పారంటే దాన్ని ఇంక్లూడ్ చేసి నెక్స్ట్ వీడియోని చేస్తాను. వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ ఐటఆర్ 2 ఫైల్ చేయాలంటే మీ దగ్గర ఈ ఫోర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అనుకోండి మీకు ఒక ఫుల్ క్లారిటీతో ఫైలింగ్ వస్తుంది. ఫస్ట్ ది ఫార్మ్ 16 అది మీ ఎంప్లాయర్ ఇస్తారు. అందులో మీకు కట్ అయిన శాలరీ, టిడిఎస్ ఇన్ఫర్మేషన్, ఎగజంప్షన్స్, డిడక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ది ఫామ్ 26 ఏఎస్ ఇది ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఇందులో టిడిఎస్ టిసిఎస్
4:39 అడ్వాన్స్ టాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ టాక్స్ అండ్ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇందులో నమోద అయిఉంటాయి. థర్డ్ ది ఏఎస్ యన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఇది కూడా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంటే ఇది మీ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన టోటల్ మీ కండిషన్ ని చెప్తుంది. మీ శాలరీ ఇంట్రెస్ట్‌లు డివిడెండ్లు ట్రాన్సాక్షన్స్ మ్యూచువల్ ఫండ్స్ టిడిఎస్ టిసిఎస్ టాక్స్ పేమెంట్స్ మొత్తం ఏ టు జెడ్ ఇందులో ఉంటుందన్నమాట. సో ఈ మూడిటిని మనం పెట్టుకొని టోటల్ గా ఇన్ఫర్మేషన్ ని వెరిఫై చేసుకొని ఐటఆ2 ని ఫైల్ చేసుకుంటుంటాం బట్ ఐటఆర్ 2 లో మనం క్యాపిటల్ గెయిన్స్ ని కూడా చేస్తాం కాబట్టి మీరు స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఈటఎఫ్ వీటి రిలేటెడ్ గా ఏదైనా లాభాల్ని నష్టాల్ని పెట్టాలనుకుంటుంటే మీకు సంబంధించిన టాక్స్పఎl ని మీ బ్రోకర్ వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎలా అనేది ఇదే వీడియోలో నేను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నేను ఏది తెలిీదు నాకు బట్ నేను క్లియర్
5:25 గా ఏ తప్పు చేయకుండా ఐటీఆర్ ఫైల్ చేయాలనుకునే వాళ్ళకి చెప్తున్నాను కాబట్టి కొన్ని ఇంకొంచెం డీటెయిల్డ్ గా చెప్తున్నట్లే ఉంటుంది. పేషెన్స్ తో చూడడానికి ప్రయత్నించండి ఏ తప్పు జరగొద్దు మన ఐటీఆర్ ఫైలింగ్ లో అండ్ ఇది మోస్ట్లీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఉండే వాళ్ళు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇదొకటి మీకు క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నాకు లక్ష రూపాయలే స్టాక్ మార్కెట్ నుంచి ఇన్కమ్ వచ్చింది. మీకు అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయినా కానివ్వండి. దాని మీద ఇప్పుడు నేను 20% టాక్స్ కట్టాలా ఎందుకంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద 20% టాక్స్ 20% టాక్స్ కట్టాలా 20,000 కట్టాలంటే మీకు కేవలం లక్ష రూపాయలే మీ ఇన్కమ్ అయితే మిగిలిన ఏ ఇన్కమ్ లేకపోతే మీరు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ లోపే ఉంటే మీరు రూపాయి కూడా టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇమేజ్ ని గమనించాలి. మీరు ఓల్డ్ ఇన్కమ్ టాక్స్ లాబ్ లో ఉంటే మీరు 60 సంవత్సరాలు బిలో ఉన్నారు అనుకోండి మెజారిటీ వాళ్ళే చూస్తున్నారు అనుకుంటున్నాను. రెండున్నర లక్ష కంటే
6:10 తక్కువ మీ ఇన్కమ్ ఉంటే ఓవరాల్ ఇన్కమ్ ఉంటే మీరు టాక్స్ఏ కట్టాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఐటీఆర్ కూడా మీరు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఫైల్ చేయడం మంచిది. వేర్ యస్ న్యూ ఇన్కమ్ టాక్స్ రెజూమ్ ని మీరు సెలెక్ట్ చేస్తే 4 లక్షల వరకు మీకు వస్తున్న మొత్తం ఇన్కమ్ పై మీరు టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మీకు వస్తున్న ఏ ఇన్కమ్ అయినా ఆ ఇన్కమ్ లోపు ఉంటే మీరు కంగారు పడాల్సిన నీడ్ లేదు. బికాజ్ కొంతమంది జస్ట్ 50,000లో 30,000లో అదే వాళ్ళ ఇన్కమ్ అయిఉంటుంది. స్టూడెంట్స్ అండ్ అప్పుడే జాబ్ లో జాయిన్ అయస్ ఏ ఇన్కమ్ లేని ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఏదైనా చేస్తున్నప్పుడు లాభం వస్తే అరే ఇప్పుడు నేను దీని మీద టాక్స్ కట్టాల అనుకుంటారు. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ లోపల మీ ఇన్కమ్ ఉన్నప్పుడు మీరు టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అన్లెస్ ఏదైనా లాటరీస్ బెట్టింగ్ రిలేటెడ్ గా వచ్చిన డబ్బులు దానికి మళ్ళీ స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది స్పెషల్ ఇన్కమ్స్ రిలేటెడ్ గా స్పెషల్ రేట్స్ ఉంటాయి ఎగ్జంప్షన్ లేనివి వాటికి కాకుండా మెజారిటీ ఆఫ్ నార్మల్ మన
6:57 ఇన్కమ్స్ వేటికి కూడా మనం టాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ లోపల ఉన్నప్పుడు కట్టాల్సిన అవసరం లేదు. ఐ హోప్ మీకు క్లియర్ అండ్ ఇన్కమ్ టాక్స్ ఫైల్ చేస్తే మన రేషన్ కార్డు ఏమైనా పోతుందా అనే ఒక అపోహలు ఉంటున్నాయి. దాని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ ఐటఆర్ వన్ లో ఇచ్చాను. అండ్ మెజారిటీ మన వాళ్ళు ఐటీఆర్ రిలేటెడ్ గా న్యూ టాక్స్ రెజూమ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఈవెన్ ఓల్డ్ టాక్స్ రెజూమ్ సెలెక్ట్ చేసుకుంటున్నా ఎలా వెళ్ళాలనేది కూడా ఈ ఐటఆర్ లోనే మీకు నేను చూపిస్తాను. సో జస్ట్ మీరు Google లో ఐటఆర్ ఫైలింగ్ అని టైప్ చేయండి. మీకు వచ్చే ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది eportal.comస్క్.gov.in దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డు ని ఎంటర్ చేయండి. మీరు రిజిస్టర్ ఆల్రెడీ అయి ఉంటే మీరు రిజిస్టర్ లేదు అకౌంట్ లేదు ఫస్ట్ టైం ఐటఆర్ ఫైల్ చేస్తున్నారు. ఇక్కడ రిజిస్టర్ అని ఉందా దీన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ రిజిస్టర్ ఎలా చేయాలి మన డీటెయిల్స్ తో ఎలా మనం లాగిన్ అవ్వాలి ఇదంతా మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం అగైన్ రిపీట్ చేయట్లేదు. జస్ట్ మీరు నార్మల్ అకౌంట్ క్రియేట్
7:43 చేసుకుంటున్నట్ల ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేయండి. ఎల్స్ ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. దెన్ ఇక్కడ ఒక చిన్న స్క్వైర్ బాక్స్ ఉంటుంది దాన్ని టిక్ చేయండి కింద పాస్వర్డ్ దగ్గర మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేశారంటే ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఏ ఇయర్ కి మీరు ఫైల్ చేయాలనుకుంటున్నారు అని అక్కడ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కరెంట్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేయండి. ఆన్లైన్ ఆఫ్‌లైనా ఆన్లైనే సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేసి ఆల్రెడీ మీరు ఫైలింగ్ చేస్తున్నారు అనుకోండి ఏదైనా కారణాల చేత సిస్టం షట్ డౌన్ అయిపోయినా ఇంకేదైనా రీజన్స్ తో మీరు ఆపేసి మళ్ళీ చేద్దాం అనుకున్నా అది మీరు ఎంతవరకు ఫీల్ చేశారో అది అలానే ఉంటుంది. రెజూమ్ ఫైలింగ్ క్లిక్ చేసి మీరు ఫర్దర్ గా మీ ఐటిఆర్ ఫైలింగ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ న్యూ ఫైలింగ్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసి మీరు ఇండివిడ్యువల్ హెచ్ఎఫ్ ఆర్ ఏదైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఇంకేమైనా అదైతే అదర్స్ దగ్గరికి రావాలి. మోస్ట్లీ ఇండివిజువల్ే ఉంటారు కాబట్టి ఇండివిజువల్ దగ్గర క్లిక్
8:28 చేసి ప్రొసీడ్ క్లిక్ చేయండి. తర్వాత ఏ ఐటఆర్ మీరు ఫైల్ చేయాలనుకుంటున్నారు. ఐటఆర్ వన్ ఎవరెవరికి వర్తిస్తుందో ఫస్ట్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఐటఆర్ 2 గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ ఐటఆర్ 3 చెప్తాను. అది బిజినెస్ ఇన్కమ్ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా ఉన్నారా మన వాళ్ళు ఎవరైనా ఎక్కువగా ఐటఆర్ 3 రిక్వైర్మెంట్ ఉంటున్న వాళ్ళు వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి బిజినెస్ ఇన్కమ్ ప్రొఫెషనల్ ఇన్కమ్స్ వీటి రిలేటెడ్ గా మనకి ఐటఆర్ 33 అండ్ ఈవెన్ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా బిజినెస్ రిలేటెడ్ గా సెట్ ఆఫ్ చేసుకోవడానికి కూడా మనకి ఐటఆ3 సో ఎవరెవరికి ఫర్దర్ ఐటఆ3r 3 రిక్వైర్మెంట్ ఉందో వీలైతే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడైతే ఐటఆర్2 ఐటఆర్ 2 సెలెక్ట్ చేస్తున్నాను. ప్రొసీడ్ విత్ ఐటఆర్ట జస్ట్ ఒకటి పాప్ అప్ వస్తుంది జస్ట్ ఓకే క్లిక్ చేయండి అండ్ లెట్ గెట్ స్టార్టెడ్ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. మీరు టాక్స్ కట్టాల్సిన స్టేజ్ లో ఉండి ఈ ఐటఆర్ ని ఫైల్ చేస్తున్నారా ఫస్ట్ సెలెక్ట్ చేయండి. లేదు కొన్ని రీజన్స్ ఉంటాయి ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి. సో ఈ రీజన్స్ కారణంగా మీరు
9:15 ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేస్తున్న సెకండ్ ది క్లిక్ చేయాలి లేదు మీకు అసలు ఇన్కమ్ టాక్స్ కట్టేది కాదు జస్ట్ మీరు నిల్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారు అనుకుంటే అదర్స్ ని క్లిక్ చేయండి. సో ఈ బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ కంటే మీరు అబవ్ వచ్చారు ఓల్డ్ లో అయితే వయసును బట్టి 2న్నర లక్షమ లక్షల 5 లక్షల న్యూ లో అయితే ఎంత వయసున్నా 4 లక్షల ఈ ఇన్కమ్ మీద అబవ్ ఉన్నారు అంటేనే ఫస్ట్ ది సెలెక్ట్ చేయాలి కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను మనం ఐటఆర్ట సెలెక్ట్ చేసాం కాబట్టి చాలా వస్తాయి. ఐటఆర్ వన్ అయితే చాలా సింపుల్ గా అయిపోయి ఉంటుంది. సో దీంట్లో జనరల్ ఇన్కమ్ డిడక్షన్ టాక్స్ అదర్స్ అని ఉంటుంది. అండ్ ఒక్కొక్కటి మీరు క్లిక్ చేసినప్పుడు బోల్డ్ కనిపిస్తుంటాయి. బట్ బిలీవ్ మీ అసలు అంత కంగారు పడాల్సిందే కాదు అండ్ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఇది ఎప్పటికీ మైండ్ లో ఉంచుకోండి అన్లెస్ మీరు ఏదైనా ఒక పర్టికులర్ సెక్షన్ ని క్లిక్ చేసి అందులో మీరు ఏదైనా రాంగ్ డేటాని ఎంటర్ చేస్తే తప్పించి మీరు కంగారు పడడానికి 1% రీజన్ కూడా లేదు. సింపుల్ గా
10:02 ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని వేయాలో కూడా నేను మీకు చెప్తాను. సో కంగారుపడద్దు దీన్ని ఉన్నాయి కదా అని మీరై మీరు మీ చేతులతో తప్పు చేయాలని డిసైడ్ అయితే కానీ మీరు తప్పు చేయలేరు ఇన్కమ్ టాక్స్ లో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ జనరల్ పార్ట్ ఏ మీ రిలేటెడ్ గా బేసిక్ ఇన్ఫర్మేషన్ అది ఉంటా ఉంటుంది. అది ఆల్రెడీ సెలెక్ట్ అయిఉంటుంది. కింద ఫైవ్ ఏ ఉంటుంది టచ్ చేయొద్దు ఇన్కమ్ దగ్గరికి రండి మీ శాలరీ ఇన్కమ్ ఈవెన్ హౌస్ ప్రాపర్టీస్ రిలేటెడ్ గా ఏదైనా మీకు మల్టిపుల్ హౌస్ ప్రాపర్టీస్ ఉండి రెంటల్ సెల్ఫ్ ఆక్యూపైడ్ కానీ లెట్ అవుట్ కానీ డీమడ్ లెట్ అవుట్ కానీ ఐ మీన్ జస్ట్ మీరు రెంట్ కి ఇచ్చింది మీరు రెంట్ ఏదైనా వస్తుంది అది క్యాపిటల్ గెయిన్స్ అని ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ మీకు బాండ్స్, స్టాక్ మార్కెట్, లైక్ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఈవెన్ ఈటఎఫ్ ఇతర ఏ ఇతర ఇన్కమ్స్ ద్వారా అయినా ఇన్ఫాక్ట్ మీ ల్యాండ్ అమ్మితే వచ్చిన ఇన్కమ్ కూడా ఇక్కడ మీరు యాడ్ చేయాలి. సో స్కెడ్యూల్డ్ క్యాపిటల్ గెయిన్స్ దగ్గర టిక్ చేయండి. 112A అని ఉంటుంది. దాని అర్థం లాంగ్ టర్మ్
10:48 క్యాపిటల్ గెయిన్స్ అని. సో అది మీరు క్యాపిటల్ గెయిన్స్ లోనే వచ్చేస్తది కాబట్టి మళ్ళీ 112A అనే సెలెక్ట్ చేయాల్సిన నీడ్ లేదు మీరు సెలెక్ట్ చేసినా తప్పేం కాదు. మళ్ళీ చెప్తున్నా ఇక్కడ మీరు ఏది రాంగ్ గా సెలెక్ట్ చేసినా తర్వాత వస్తది. అక్కడ మీరు ఏం పెట్టకపోతే చాలు మీరు రాంగ్ గా సెలెక్ట్ చేసినా అక్కడ నాకు అది వర్తించదులే అనుకుంటే కంగారుపడాల్సిన నీడ్ లేదు మీరు ఎలానా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్ సోర్సెస్ ద్వారా ఇన్కమ్ ఉంటుంటే అది సెలెక్ట్ అయిఉంటుంది దాన్ని ఉంచండి లేదు నాకు అదర్ సోర్సెస్ ద్వారా ఇన్కమ్ ఏం లేదు లైక్ బ్యాంక్ వడ్డీలు ఏం లేవు ఆర్ ఇతర నేను చెప్పాల్సిన సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు అనుకుంటే అదర్ సోర్సెస్ ని తీసేయండి స్పెషల్ రేట్స్ ఏమైనా మీ రిలేటెడ్ గా ఇన్కమ్ రిలేటెడ్ గా ఉండేటివి అప్లై అవుతుంటాయా అనేటి ఉంటుంది. కొన్ని ఇన్కమ్స్ కి అసలు టాక్స్ ఉండదు. సో ఒకవేళ సుకన్య సమృద్ధి యోజన కానీ ఆర్ ఇంకేదైనా పర్టికులర్ గవర్నమెంట్ స్కీమ్ లో మీకు ఇన్కమ్ టాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఉందనుకోండి వచ్చే వడ్డీకి టాక్స్ లేదు ట్పుల్ఈ కేటగిరీ లో ఉందని మీకు స్కీమ్స్ ఉంటుంటాయి. సో దాంట్లో మీరు ఆ పర్టికులర్
11:34 ఇన్కమ్ సోర్స్ ని పెట్టుకొని నాకు దీని ద్వారా ఇంత డబ్బులు వచ్చిందని చెప్తే ఆ డబ్బుల మీద మీకు ₹1 టాక్స్ కూడా పడదు. సో అది ఉంటే ఆ ఎగ్జంప్షన్ ఇన్కమ్స్ కానీ స్పెషల్ రేట్స్ తో మీకు ఏదైనా టాక్స్‌లు పడుతుంటే దాన్ని కానీ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు తెలిసి మెజారిటీ మన వాళ్ళు దాని కింద ఏం రారు బట్ నేను అది మీకు చూపిస్తాను. సో డిడక్షన్ దగ్గరికి రండి ఇక్కడ మీకు సెక్షన్ 80g 80డి 80 ఇవన్నీ కూడా మీకు కనిపిస్తుంటాయి. జస్ట్ మీరు స్కెడ్యూల్ సిక్స్ ఏ సెలెక్ట్ చేసుకొని వదిలేయండి. రెస్ట్ అన్నీ మనం చూసుకోవచ్చు ఓల్డ్ ఇన్కమ్ టాక్స్ రెజూమ్ లో ఉంటున్న వాళ్ళు వేరియస్ సెక్షన్స్ ఉంటాయి కదా సెక్షన్ 80సి 80డి దన్ సెక్షన్ 80 అండ్ 80 అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ గా కూడా పేమెంట్స్ కి టాక్స్ ఎగ్జంప్షన్ ఉంది కదా ఇంట్రెస్ట్ రిలేటెడ్ గా దానికి 80ఈబి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ స్కెడ్యూల్ సిక్స్ సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. టాక్స్ దగ్గర ఆల్రెడీ ఇవన్నీ సెలెక్ట్ అయిపోయిఉంటాయి. ఈ షాప్స్ కి మీకు సంబంధం లేదంటే దాన్ని తీసేసేయండి. రెస్ట్ అన్ని
12:19 వదిలేసేయండి. అదర్స్ దగ్గర ఏవేవైతే సెలెక్ట్ అయిఉంటాయో అవన్నీ అలా వదిలేసేయండి. ఇంక దానికి మించి మీరు సెలెక్ట్ చేయాల్సింది ఏం లేదు. జస్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి చాలా క్వశ్చన్స్ వస్తాయి. మీకు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ క్లిక్ చేసి క్వశ్చన్స్ ని ఫేస్ చేయండి నేనైతే నీడ్ ఏం లేదు మనం ముందుక వెళ్లి చూసుకోవచ్చు అని చెప్తాను. స్కిప్ క్వశ్చన్స్ కి వెళ్తున్నాను. పాప్ అప్ అవుతుంది దాన్ని క్లిక్ చేయండి ఓకే అని ఇప్పుడు జనరల్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ది ఫస్ట్ ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ది పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ రిలేటెడ్ గా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చెక్ చేసుకోండి ఏదైనా ఇష్యూ ఉంటే మీ ప్రొఫైల్ లోకి వెళ్లి ఎడిట్ చేయండి. ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదు. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ మీ అడ్రస్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఉంటుంది. సెకండరీ మెయిల్ ఐడి సెకండరీ మొబైల్ నెంబర్ ని పెట్టుకోవచ్చు. దానికోసం ఇక్కడ ఎడిట్ ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఫైలింగ్ స్టేటస్ యస్ ఇట్ ఈస్ గా మీరు టైం లోపు ఫైల్ చేస్తుంటే ఐటఆర్2 కి వాళ్ళ ఇచ్చిన డ్యూ డేట్ ఐ మీన్ డెడ్ లైన్ 31 జూలై
13:05 ఎక్స్టెండ్ చేయొచ్చు. చేస్తే ఆ డ్యూ డేట్ లోపు మీరు ఫైల్ చేస్తుంటే యస్ ఇట్ ఈస్ గా 391 దగ్గరే ఉంటుంది దాన్ని అలా వదిలేయండి. మీరు ఇన్కమ్ టాక్స్ ఓల్డ్ కి తీసుకుంటారా న్యూ తీసుకుంటారా ఏది తీసుకోవాలో మీకేం తెలుస్తుంది కొత్త వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎక్సల్ షీట్ ని చూడండి ఓల్డ్ ఇన్కమ్ టాక్స్ న్యూ ఇన్కమ్ టాక్స్ మీ రిలేటెడ్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే మీకు ఎందులో బెటర్ టాక్స్ బెనిఫిట్ ఉంటున్న ఎక్సల్ షీట్ ఇది. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. దాంట్లో మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని చెక్ చేసుకోండి. మీకు ఏది బెటర్ గా ఉందంటే అది తీసుకోవచ్చు. నేనైతే న్యూ లో ఉండొచ్చు మెజారిటీ వాళ్ళు మన వాళ్ళు దాంట్లోనే ఉంటారు. అందులోనే ఎక్కువగా టాక్స్ బెనిఫిట్లు అయితే ఉన్నాయి. బట్ ఓల్డ్ ని సెలెక్ట్ చేసుకున్న కొన్ని అడిషనల్ సెక్షన్స్ వస్తాయి. న్యూ లో చాలా సెక్షన్స్ పోతాయి కదా సెక్షన్ 80సి 80డి ఏం రావు. బట్ ఎస్ నేను ఓల్డ్ ని సెలెక్ట్ చేస్తాను. సో దట్ న్యూ వాళ్ళకి కావాల్సిన సెక్షన్లు అన్నీ కవర్ అయిపోతాయి. ఓల్డ్ వాళ్ళకి కావాల్సిన అడిషనల్ సెక్షన్స్ ని కూడా ఇక్కడ మనం కవర్ చేసుకుందాం. కిందకి
13:51 వచ్చారంటే మీరు ఇండియాలో ఉంటున్న వాళ్ళేనా అని అడుగుతారు. ఎస్ ఉంటున్న వాళ్ళని అని పెట్టండి. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది యు వేర్ ఇన్ ఇండియా ఫర్ 182 డేస్ అని సెలెక్ట్ చేసుకోండి. దాని కిందకి వస్తే ఆల్రెడీ నో నో అని ఉంటాయి దాన్ని వదిలేసేయండి. ఎఫ్‌పిఐ మీరేమనా ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టరా అంటారు కాదు పెట్టేసేయండి. ఆల్రెడీ ఇక్కడ ఒక నో ఉంటుంది రిప్రజెంటేటివ్ అసెస్సి ఫైల్ చేస్తున్నారా లేకపోతే మీరే ఫైల్ చేస్తున్నారా అని మోస్ట్లీ మనమే ఫైల్ చేసుకుంటున్నాం కాబట్టి నో ఉంటుంది. మీరు ఏదైనా కంపెనీలో డైరెక్టరా నో అన్‌లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ ఏమనా మన దగ్గర ఉన్నాయా ఉంటే ఎస్ అని పెట్టండి. అన్‌లిస్టెడ్ షేర్స్ ని కొంటూ ఉంటారు చాలా మంది ఉంటే ఎస్ అని పెట్టారంటే దాని రిలేటెడ్ గా డీటెయిల్స్ అడుగుతారన్నమాట. అది మీరు ఫిల్ చేయాలి. లేకపోతుంటే అవసరం లేదు నో అని పెట్టండి కిందక వస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. దాన్నైతే ఖచ్చితంగా వాలిడేట్ చేసుకోండి వాలిడేషన్ జరగాలి మీకు రీఫండ్ రావాలంటే వాలిడేషన్ జరగాలి అండ్ ఒకవేళ ఏ బ్యాంక్ కి మల్టిపుల్ బ్యాంక్స్ ని మీరు పెట్టుకోవచ్చు. ఏ బ్యాంకు కి రీఫండ్ కావాలో దాని దగ్గర ఇది ఆన్
14:37 చేసుకోవాలన్నమాట. ఒక బ్యాంకే పెడితే అది ఆన్ అయిపోయి ఉంటది. మూడు నాలుగు బ్యాంకులో పెట్టి నాకు ఈ బ్యాంక్ లోనే బ్యాంక్ అకౌంట్ లోకి రీఫండ్ కావాలంటే అక్కడ ఇది ఆన్ చేసుకోవాలి మల్టిపుల్ బ్యాంక్స్ ని కూడా మీరు హ్యాపీగా ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. సో దీంతో మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కంప్లీట్ అయిపోతాయి. జస్ట్ కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను. దీంతో ఇప్పుడు మనం శాలరీ సెక్షన్ లోకి అయితే వెళ్తాం. ఒక్కొకటి మాట్లాడుకుందాం సింపుల్ గా చెప్పాలంటే మీకు కనిపిస్తున్నంత కాంప్లెక్స్ ఉండదు ఈజీ అయిపోతుంది శాలరీ సెక్షన్ ఇందులో మీకు ఆల్రెడీ మీకు ఆల్రెడీ పడుతుంటే శాలరీ ఏ ఎంప్లాయిర్ దగ్గర నుంచి పడుతుంది వాళ్ళ టాన్ ఏంటి వాళ్ళ అడ్రెస్ ఏంటి మీకు ఎంత ఇన్కమ్ వేశారు శాలరీగా అనేది ఆల్రెడీ ఫైల్ అయిపోయిఉంటుంది. లేదు మీరు దాంట్లో ఇంకేదైనా యాడ్ చేయాలనుకుంటే డు యు వాంట్ టు యాడ్ మోర్ బ్రేకప్ వాల్యూస్ అని ఉంటుంది. యాడ్ అనదర్ క్లిక్ చేసి నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్ వాళ్ళ టాన్ మీరు ఎలా వాళ్ళ కింద పని చేస్తున్నారు సెంట్రల్ స్టేటఆ ప్రైవేట్ అయితే అదర్స్
15:22 అని పెట్టుకొని వాళ్ళ డీటెయిల్స్ ని పెట్టుకొని శాలరీ కి సంబంధించిన డీటెయిల్స్ ని యాడ్ చేయండి. బికాజ్ మీకు సంబంధించిన బేసిక్ శాలరీ ఉంటుంది. దాన్ని యాడ్ చేయండి మళ్ళీ యాడ్ అనదర్ కొట్టండి. మీకు సంబంధించి ఇతర ఇవన్నీ ఉంటాయి కదా డిఏ కానీ, హెచ్ఆర్ఏ కానీ, ఓల్డ్ ఇన్కమ్ టాక్స్ లో మీకు హెచ్ఆర్ ఇవన్నీ కూడా కౌంట్ అవుతూ వస్తాయి కదా వీటన్నిటిని యాడ్ చేసుకోండి ఇలా యడ్ అనదర్ ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చి ఈ క్యేటగిరీ లో ఉంటున్నవన్నీ కూడా యాడ్ చేసుకోండి. దాని ఇవన్నీ అయిపోయాక మీకు సంబంధించిన గ్రాస్ శాలరీ ఎంత అందులో డిడక్షన్ పోతే డిడక్షన్ ఓల్డ్ ఇన్కమ్ టాక్స్ స్ట్రక్చర్ లో మనకి 50,000 కొత్త దాంట్లో 75,000 సో కొత్తది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు 75,000 ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. 75,000 ఉంటుంది గుర్తుంచుకోవాలి. సో 11,2000 శలరీ మన స్టాఫ్ రిలేటెడ్ గా సో తన దాంట్లో నుంచి 50,000 పోయిందంటే 10,52,000 దగ్గరగా తన నెట్ టాక్సబుల్ శాలరీ అనేలా మనకి చూపిస్తూ ఉంటుంది. సో కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నా
16:09 శలరీ కూడా అయిపోయింది. స్కెడ్యూల్డ్ హౌస్ ప్రాపర్టీ ఒకవేళ మీకు హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ గా ఉంటే ఏదైనా వేరే వాళ్ళకి మీరు రెంట్ కి ఇచ్చిఉంటే హౌస్ ప్రాపర్టీ క్లిక్ చేసి ఇక్కడ యడ్ అనదర్ ఉంటుంది. ఆ ప్రాపర్టీ రిలేటెడ్ గా అడ్రెస్ ని ఫిల్ చేయండి. కిందకి రండి మీకు ఎంత వచ్చింది రెంట్ మీరు సెల్ఫ్ ఆక్యూపైడ్ గా ఉంటే ఇక్కడ టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ దగ్గర సెల్ఫ్ ఆక్యూపైడ్ పెట్టేసేయండి. మీరు రెంట్ కి ఇచ్చి ఉంటే లెట్ అవుట్ అని పెట్టేసేయండి. ఆక్యూపైడ్ లెట్ అవుట్ లేదు మీకు ఎక్కువ విల్లులు ఉన్నాయి. అయినా అది మీరు రెంట్ కి ఇయలేదని చెప్తున్నారు. అప్పుడు అది డీమ్డ్ లెట్ అవుట్ కిందకి వస్తుందన్నమాట. మీరు ఈ రెంట్ కి ఇవ్వలేదని చెప్పినా దాని మీద సర్టైన్ రెంట్ మీరు పెట్టి దాని కింద కొన్ని ఎగ్జంప్షన్స్ తీసుకొని రెంట్ పే చేయాలి బట్ మెజారిటీ సెల్ఫ్ ఆక్యూపైడ్ ఉంటుంది లెట్ అవుట్ ఉంటుంది రెంట్ కి ఇచ్చింది ఉంటుంది. సో అది లెట్ అవుట్ లో ఇక్కడ లెట్ అవుట్ అని పెట్టామా లెట్ అవుట్ లో మీకు రెంట్ ఎంత వచ్చింది లెట్స్ సే నాకు లక్ష రూపాయల రెంట్ సంవత్సరానికి వచ్చింది అనుకుందాం
16:54 ₹000 రూపాయలు వచ్చింది నేను మున్సిపల్ టాక్సెస్ ఏదైనా పే చేశనా లెట్స్ సే ఒక ₹10,000 మున్సిపల్ టాక్సెస్ పే చేశాను. సో లక్షలో టాక్సెస్ పోను నేను ₹90,000కి టాక్స్ కట్టాలా అంటే కాదు దాంట్లో 30% దగ్గరగా స్టాండర్డ్ డిడక్షన్ పోతుంది. ఆల్సో మీరు ఆ ఇంటి రిలేటెడ్ గా తీసుకున్న హౌస్ లోన్ ఉంటే దాని మీద కూడా మీకు ఇంట్రెస్ట్ బెనిఫిట్ ఉంటుంది అప్ టు 2 లాక్స్ వరకు సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు హౌస్ ప్రాపర్టీ దగ్గర బట్ దీని రిలేటెడ్ గా ఏం లేదు కాబట్టి నేను బ్యాక్ వస్తున్నాను బ్యాక్ టు సమ్మరీ అది హౌస్ ప్రాపర్టీ దగ్గర చూడండి హౌస్ ప్రాపర్టీ నేను పెట్టాను. ఏ ఇన్కమ్ డీటెయిల్స్ ని ఇక్కడ ఫైల్ చేయలేదు. జస్ట్ అలా వదిలేసాను. నేను అలా వదిలేయొచ్చు కామ్‌గా అదే నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. రిటిక్ చేస్తారు. నెక్స్ట్ మీరు దాన్ని టచ్ చేయకుండా వదిలేస్తే మీకు వచ్చే నష్టమే లేదు. ఇది ఇంపార్టెంట్. ఈ ఐటఆర్ట వచ్చేదే మనం క్యాపిటల్ గెయిన్స్ కోసం లేదంటే ఐటఆర్
17:40 వన్ దగ్గర ఆగిపోయిఉంటాం స్కెడ్యూల్ క్యాపిటల్ గెయిన్స్ దీన్ని క్లిక్ చేయండి. సో దీంట్లో మొత్తం ఉంటుందన్నమాట. జాగ్రత్తగా ఆలోచించాలి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో మనకి స్టాక్స్ వస్తాయి ల్ాండ్ హౌస్ మ్యూచువల్ ఫండ్స్ ఈటఎఫ్ లు ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లోకి వస్తాయి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లోకి వస్తాయి. ఒకవేళ మీరు ల్యాండ్ రిలేటెడ్ గా చూస్తుంటే మీరు విత ఇన్ 24 మంత్స్ లోపు మీ ఇల్లుని కానీ ల్యాండ్ ని కానీ అమ్మితే కొని అమ్మితే దాని మీద వచ్చిన లాభం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందకి వస్తుంది. సో అప్పుడు మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ని సెలెక్ట్ చేసి మీరు ఇల్లుని కానీ ల్యాండ్ ని కానీ అమ్ముంటే ఫ్రమ్ సేల్ ఆఫ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్ ని సెలెక్ట్ చేయాలి. అండ్ ఫ్రెండ్స్ వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యబుల్ గానే అనిపించిందా అలా మీకు అనిపిస్తుంటే మన వీడియోని తప్పకుండా లైక్
18:26 చేయండి. అక్కడ యాడ్ అనదర్ ని క్లిక్ చేసి మీరు ఎప్పుడు కొన్నారు మీరు ఎప్పుడు అమ్మారు మీరు అమ్మితే మీకు ఎంత డబ్బులు వచ్చింది స్టాంప్ వాల్యూ ఎంత దానిది అండ్ మీరు కొన్నప్పుడు దాని ధర ఎంత ఇంప్రూవ్మెంట్ కి మీరు ఏదైనా ఖర్చు పెట్టారా చాలా వరకు మీరు అమ్మిన ప్రాపర్టీ రిలేటెడ్ గా టాక్స్ తగ్గించుకోవాలంటే ఇదే అన్నమాట. మీరు కాంపౌండ్ వాల్ కట్టి ఉండొచ్చు. ఇంకేదైనా దాని రిలేటెడ్ గా ఆల్టరేషన్స్ చేసి ఉండొచ్చు. ఆ ల్యాండ్ ని ఇంప్రూవ్ చేసి అమ్మడానికో ఇంటిని ఇంప్రూవ్ చేసి అమ్మడానికో దాని రిలేటెడ్ గా మీకు దగ్గర ప్రాపర్ బిల్స్ ఉన్నాయి బ్యాంక్ రిలేటెడ్ గా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ మీరు దాన్ని పెట్టుకోవాలి స మీరు ఇక్కడ ఎంతైనా పెడుతూ ఉండొచ్చు. ఫైనల్ అమౌంట్ తగ్గించేయాలని ప్రయత్నించొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇన్కమ్ టాక్స్ వాళ్ళకి డౌట్ వచ్చి మిమ్మల్ని పిలిచి అడిగితే మీరు చూపించగలిగే లానే అక్కడ డబ్బులు పెట్టండి చాలా వరకు మీకు నచ్చిన అమౌంట్ వేసేసి తగ్గించేద్దాం సో దట్ టాక్స్ే ఫైల్ చేయాల్సిన నీడ్ లేదని ఇలా చెప్తుంటారు. లాజికల్ ఇన్కమ్ పెట్టండి. మీరు ఇక్కడ ఎంత నెంబర్
19:11 పెడుతున్నా వాళ్ళు కామగానే ఉంటారు. ఇక్కడ డబ్బులు సేవ్ చేయడం కాదు మీరు ఎంత నెంబర్ పెడుతున్నా కామ్‌గానే ఉంటారు. బట్ అల్టిమేట్ గా వాళ్ళు మీకు నోటీస్ పంపించినప్పుడు మీరు వాళ్ళకి రిప్లై ఇవ్వగలగాలి ఆర్ మీరు వాళ్ళు వెళ్లి ఎక్స్ప్లనేషన్ ఇవ్వగలగాలి అలాంటి ఇన్కమ్స్ నే అక్కడ పెట్టండి ఇంప్రూవ్మెంట్ కి ఏదైనా ఖర్చు పెట్టారా అన్నప్పుడు దాంతో మీకు ఎంత క్యాపిటల్ గెయిన్ మీరు కట్టాలనేది ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ డు యు వాంట్ టు యాడ్ మోర్ బ్రేక్అప్ వాల్యూస్ అని ఉంటుంది. యాడ్ అనదర్ క్లిక్ చేసి మీరు అమ్ముతుంటే కొన్నది ఎవరు? ఆ బయర్ యొక్క ప్ాన్ ఏంటి దానే కంప్లీట్ గా కొన్నాడా ఒక ఇద్దరు ముగ్గురు కలిపి కొన్నారా అండ్ దాని రిలేటెడ్ గా ఉన్న ఫర్దర్ డీటెయిల్స్ ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇది ఇంటి రిలేటెడ్ గా మీకు ఏదైనా వస్తున్న ఇన్కమ్ నెక్స్ట్ ది ఇది మోస్ట్లీ స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు గుర్తుంచుకోండి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A సెక్షన్ 111A ఎక్కడ మీకు కనిపించినా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సెక్షన్ 112A ఎక్కడ
19:56 కనిపించినా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా సెకండ్ ది సెలెక్ట్ చేస్తారు యడ్ మోర్ బ్రేక్అప్ వాల్యూస్ అన్న దగ్గర యడ్ అనదర్ క్లిక్ చేసి ఇక్కడ మీరేంటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A ఎంతకి మీరు అమ్మారు ఇది మీకు ఎలా తెలుస్తుంది మీరు దీని రిలేటెడ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా స్టాక్ మార్కెట్ పరంగా మీరు ఏ ఇన్కమ్ ని రిపోర్ట్ చేయాలనుకుంటున్నా గుర్తుంచుకోండి మీకు క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా రిపోర్ట్ కావాలి మీరు ఎంత కొన్నారు ఎంతకే అమ్మారు ఆల్సో ఇక్కడ చూడండి ఎక్స్పెండిచర్ అని ఉంటుంది ఎక్స్పెన్సెస్ మీరు కొని అమ్మే ప్రాసెస్ లో ఎక్స్పెన్సెస్ అయి ఉంటాయి మీరు మర్చిపోతున్నారు స్టాక్స్ ని మ్యూచువల్ ఫండ్స్ ని స్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ ని కాకుండా ఈ స్టాక్స్ ఈటీఎఫ్స్ వీటిల్ని కొని అమ్మేటప్పుడు బ్రోకరేజ్ పడి ఉంటుందా స్టాంప్ డ్యూటీ పడి ఉంటుందా ఎక్స్చేంజ్ లు ఇవి పడిఉంటుందా ఇవన్నీ కూడా మీరు క్లైం్ చేసుకోవచ్చు ఇది ఎలా ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ
20:42 చూపిస్తున్నాను మీ బ్రోకర్ ఏదైనా సరే మీ బ్రోకర్ పేరు పక్కనే టాక్స్పఎల్ రిపోర్ట్ అని కొట్టండి. ఎగ్జాంపుల్ జీరో దాదా వెళ్ళండి ఆ రిపోర్ట్ ఇలా ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈక్విటీ సెగ్మెంట్ దగ్గరికి వచ్చారంటే మీరు ఏవేవి కొన్నారు మీ బై కన్సిడరేషన్ కొన్న వాల్యూ ఎంత తర్వాత వాటన్నిటినిీ అమ్మితే వచ్చిన వాల్యూ ఎంత సో దట్ మీకు నెట్ లాభమా నష్టమా అనేది వచ్చేస్తుంది. సపోజ్ మీరు ₹1 రూపాయలకు కొన్నారు ₹8కే అమ్మారు లాభమా నష్టమా నష్టం ₹20 పడిపోతుంది. ఆర్ మీరు ₹1 కొన్నారు ₹2 కమ్మారు లాభం 100 పడిపోతుంది. ఆటోమేటిక్ గా వెళ్తుంది. నేను ఎంటర్ చేస్తే చూపిస్తాను. థియరీ పరంగా కాదు ఇదంతా మీకు రిపోర్ట్ లో ఉంటుందన్నమాట. ఆల్సో అదే దాంట్లోనే మీకు ఎక్కడ మీకు బ్రోకరేజ్ కానీ, స్టాప్ డ్యూటీ కానీ మీరు ఎంత కట్టారు ఈక్విటీ పరంగా అదంతా కూడా ఉంటుంది. ఆ డేటాని తీసుకొచ్చి ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. లెట్స్ సే నేను అమ్మిన ఒక దాని వాల్యూ ఒక 5 లక్షలు అనుకుందాం. కొన్న
21:27 దాని వాల్యూ లెట్స్ సే 6 లక్షలు అనుకుందాం. కొనింది 6 లక్షలు అమ్మింది 5 లక్షలు చూస్తే లక్ష నష్టం లక్ష నష్టం అని పడిపోతుంది. ఆర్ నేను కొన్నది జస్ట్ 3 లక్షలకే అయితే 2 లక్షల లాభం అని పడిపోతుంది. అండ్ ఈ ప్రాసెస్ లో ఈ ఎంటైర్ ప్రాసెస్ లో నాకు బ్రోకరేజ్ స్టాంప్ డ్యూటీ ఇంకా ఎక్స్చేంజ్ లు ఇవి వీటన్నిటికీ లెట్స్ సే నాకు ఒక ₹30,000 అయింది నుకోండి ఇక్కడ ఎక్స్పెండిచర్ దగ్గర 30,000 ఎంటర్ చేశాను అంటే నా ₹2 లక్షలు కాస్త ₹1,70,000 అయిపోతుంది. రైట్ ఇది మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ దగ్గర యాడ్ చేయాలి. ఈక్విటీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ సంవత్సరం రోజుల లోపు మీరు అమ్మితే కొన్న దగ్గర నుంచి మీరు అమ్మితే దెన్ అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందకు వస్తుంది. లాస్ వచ్చినా షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కిందకే వస్తుంది. ఒక చిన్న ఎక్స్ప్లనేషన్ ఇస్తాను జాగ్రత్తగా ఇది మైండ్ లో ఉంచుకోండి. నేను స్టాక్స్ ను మ్యూచువల్ ఫండ్స్ ను ఈటీఎఫ్ లను కొన్నాను.
22:12 సంవత్సరం రోజుల్లోపే అమ్మేసాను. నాకు ఒకవేళ అనుకుందాం నష్టం వచ్చింది లక్ష రూపాయలు నష్టం వచ్చింది. ఈ లక్ష రూపాయల నష్టాన్ని నేను నిర్లక్ష్యం చేయకుండా ఇన్కమ్ టాక్స్ వాళ్ళకి చెప్తే నెక్స్ట్ ఎనిమిది సంవత్సరాల పాటు నాకు వచ్చే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ అంటే సంవత్సరం రోజులోపే నేను లాభంలో అమ్మేస్తా వచ్చే లాభం టాక్స్ నేను ఈ నష్టంతో దాన్ని సెట్ చేసి కట్టకుండా ఉండొచ్చు ఈ నష్టం ఎక్కువ ఉంటే ఆ లాభం తక్కువ ఉంటే లెట్స్ సే నాకు ఇక్కడ 2 లక్షల నష్టం వచ్చింది నెక్స్ట్ సంవత్సరం లాభం 50,000 వచ్చింది లక్ష వచ్చింది దాన్ని దీంట్లో నుంచి తీసేస్తా నాకు ఇక్కడ వచ్చిన నష్టం క్లియర్ అయ్యేంత వరకు నేను టాక్స్ే కట్టను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా ఆల్సోలా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రెండిటితోనూ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడితే ఇది గుర్తుంచుకోండి. సంవత్సరం
22:58 రోజుల లోపల మనం ఏం చేసినా వచ్చే నష్టాన్ని సంవత్సరం రోజుల లోపే మనం చేస్తే వచ్చిన లాభానికి సంవత్సరం రోజుల కంటే పైబడి మనం చేస్తే ఏదైనా యాక్టివిటీ ఉంటే దానికి వచ్చిన లాభానికి రెండిటికీ కూడా మనం సెట్ ఆఫ్ చేయొచ్చు. దీన్ని సపరేట్ గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ గురించి చెప్తున్నప్పుడు అది సెపరేట్ గా గుర్తుంచుకుందాం. ఓకే కదా సో జస్ట్ బ్యాక్ క్లిక్ చేస్తున్నాను బికాజ్ దీని రిలేటెడ్ గా ఆ ఇన్కమ్స్ ఏం లేవు. షార్ట్ టర్మ్ యాక్టివిటీ లేదు. సో ఇక్కడితో ఇది అయిపోతుంది అన్నమాట. రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ అన్నీ కూడా ఇది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112A అంటారు జస్ట్ చూడండి 112A సో ఇక్కడ లాంగ్ టర్మ్ మీరు ఒకవేళ ల్యాండ్ బిల్డింగ్ ని సెల్ చేసుకుంటే మెజారిటీ ఇక్కడే వస్తారు లేండి ఎక్కువ సంవత్సరాలే ఉంచుకోంటారు కదా ల్యాండ్ బిల్డింగ్ హౌస్ ఏదైనా ప్రాపర్టీ మీరు సెల్ చేస్తే వచ్చిన లాభాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో ఇక్కడ ఫైల్ చేయాలి. దీన్ని క్లిక్ చేశక ఇది వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. అక్కడ యాడ్ అనదర్ ఉంటుంది. దాన్ని క్లిక్
23:43 చేసి ఇందాక యస్ ఇట్ ఈస్ నేను చెప్పిందే ఇంక దీంట్లో కూడా ఏం కొత్తగా మీకు మార్పులే ఉండవు. దీన్ని ఇలా యాడ్ చేసుకొని మీరు సేవ్ చేసుకుంటే ఇందాక అట్లానే రీజనబుల్ ఎక్స్పెన్సెస్ పెట్టండి. మీరు ఏం ఖర్చు పెట్టారో ల్యాండ్ ఇంప్రూవ్మెంట్ కి రీజనబుల్ గా పెట్టండి అయిపోతుంది. అయిన తర్వాత దానికి కొంచెం కింద వచ్చారంటే సేల్ ఆఫ్ ఈక్విటీ షేర్ ఇన్ ఏ కంపెనీ ఆర్ యూనిట్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ యూనిట్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ ఆన్ విచ్ఎస్ట ఇస్ పేయడ్ అండర్ సెక్షన్ 112a అని ఉంటుంది. ఇది మనకి కావాల్సిందే. సో దీంట్లో ltసిజ ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ జస్ట్ ఎడిట్ ని క్లిక్ చేసి అక్కడ వ్యూ స్కెడ్యూల్ 112A అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి యాడ్ అనదర్ క్లిక్ చేసి మీరు ఎప్పుడు కొన్నారు 2018 జనవరి 31 కి ముందు కొన్నారా తర్వాత కొన్నారా? అది ఎంటర్ చేయండి. మీరు అమ్మిన స్టాక్ ఆర్ ఆ సెక్యూరిటీకి ఐఎస్ఐ కోడ్ ఉంటుంది. మీరు జస్ట్ దాన్ని మీ క్యాపిటల్ గెయిన్స్ రిపోర్ట్ లోనూ ఆర్ జస్ట్ మీరు Google చేసినా దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒకవేళ
24:29 దానికి ఎటువంటి ఐఎస్ఐఎన్ కోడ్ మీకు కనిపించకపోతే ఆ ఐ బటన్ దగ్గరికి వచ్చారంటే ఏమి లేకపోతే ఏం ఎంటర్ చేయాలనేది కూడా ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దాని యొక్క పేరు మీరు అమ్మిన దాని పేరు ఎన్ని షేర్లు అమ్మారు ఆ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎన్ని యూనిట్స్ అమ్మారు ఎంత ధరకు అమ్మారు సేల్ ప్రైస్ ఎంత పర్ యూనిట్ ఎంత ఓవరాల్ ట్రాన్సాక్షన్ కాదు పర్ యూనిట్ ఎంత ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేశారు కాబట్టి లెట్స్ సే మీరు 1000 షేర్స్ అమ్మారు ఒక్కొక్క షేర్ విలువ 50 అనుకోండి 1000*50 ఎంత 50,000 అది ఇక్కడ పడిపోతుంది. మీరు అమ్మిన ఫుల్ వాల్యూ యొక్క వాల్యూ ఎంటర్ ట్రాన్సాక్షన్ ఒక వాల్యూ ఇక్కడ పడిపోతుంది. అండ్ నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఉంటుంది. ఇక్కడ మీరు టోటల్ వాల్యూ ని ఎంటర్ చేయాలి. యూనిట్ వాల్యూ ని కాదు. సో నేను అమ్మింది 50,000 కి కొనింది ఎంతకండొచ్చు లెట్స్ సే 40కి కొన్నాను 4040 మిప్/ 1000 40,000 కి కొన్నాను. సో 40,000 కి కొన్నాను అమ్మింది 50,000 కి సో 40,000 లోనుంచి 50,000 ని తీసేస్తే నా నెట్ ఎంత
25:16 10,000 గెయిన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఇప్పుడున్న రూల్ నెక్స్ట్ మార్చేయొచ్చు. ఇప్పుడున్న రూల్ సంవత్సరం కంటే ఎక్కువ హోల్డ్ చేస్తే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి ఎందుకు వస్తుంది? బాగా ఆలోచించాలి. మైండ్ లో ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి. సంవత్సరం కంటే పైబడి హోల్డ్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏదైతే మీకు వస్తుందోల 25,000 వరకు మీరు టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు మీ ఇన్కమ్ ఎంతైనా సరే, 25,000 మీకు టాక్స్ ఫ్రీ మీ ఇన్కమ్ ఎంతైనా సరే అది బేసిక్ ఎగ్జామ్స్ ఇవన్నీ తీసేసేయండి బయటికి,25,000 టాక్స్ ఫ్రీ ఆల్సో దాని పైన వస్తున్న ఇన్కమ్ కి కూడా షార్ట్ టర్మ్ లో అయితే మీరు 20% టాక్స్ కట్టు ఉంటారు. ఇక్కడైతే 12 1/2% గతంలో అది ఇంకా తక్కువ ఉండేది అంతకు ముందు అసలు ఉండేది కాదు. గతంలో 10% దానికి ముందు ఇంకా తక్కువ అంతకు ముందు అసలు ఉండేది కాదు కానీ ఇప్పుడు 12.5% 5% ఆబియస్లీ కమింగ్ డాన్స్ లో పెంచే అవకాశం ఉంది ప్రెసెంట్ అయితే 12.5% సో ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత
26:02 సేవ్ క్లిక్ చేసేసుకోండి కానీ ఇదేం లేదు కాబట్టి నేను బ్యాక్ క్లిక్ చేస్తున్నాను బ్యాక్ వస్తున్నాను సో ఇక్కడితో మనకి స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ల్ాండ్ వెన్ రెంటల్ ప్రాపర్టీ ఇవన్నీ కూడా అయిపోయినట్టే సో ఓకే ఈ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత కిందకి రండి ఇన్ఫర్మేషన్ అబౌట్ యక్యూరేట్ అండ్ రిసిప్ట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ అని ఉంటుంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ ని ఎంటర్ చేయలేదు అనుకోండి చివర్లో మీకు ఎర్రర్ చూపిస్తది అన్నమాట. సో ఇక్కడ వీళ్ళ పాయింట్ ఏంటంటే మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చినా 20% కట్టాల్సి వచ్చినా 12 1/2% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కట్టాల్సి వచ్చినా ఆర్ మీ ల్యాండ్స్ రిలేటెడ్ గా ప్రాపర్టీ రిలేటెడ్ గా ఏదైనా మీకు లాభం వచ్చినా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది ఈ ఇయర్ లో నాలుగు క్వార్టర్స్ గా మూడు మూడు నెలలు మూడు మూడు నెలలు మూడు మూడు నెలలుగా డివైడ్ చేసి ఎప్పుడు వచ్చింది అంటారు. మోస్ట్లీ మీరు లాస్ట్ నెలలో సెల్ చేసి ఉంటారు అనుకుందాం. మార్చ్ చివరి నెలలో ఇది సెల్ చేసి ఉంటే ఆ లాభం ఎంత అనేది సపోజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీకు వచ్చింది
26:48 20% దగ్గరగా మీరు టాక్స్ కట్టాలి. ఎప్పుడు సెల్ చేశారు? ఆ నెల ఏదో ఉంటది కదా మీకు మీ జీరోధా రిలేటెడ్ గా ఉన్న ఈ ఎక్సల్ షీట్ లో మీరు ఎప్పుడు నెలలో సెల్ చేశారు ఉంటదా? ఏ నెల నుంచి ఏ నెల జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో సెల్ చేశారా? ఆర్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో సెల్ చేశారా? ఆర్ డిసెంబర్ మధ్యలో నుంచి మార్చ్ లో మార్చ్ 15వ తేదీ లోపు సెల్ చేశారా? ఆర్ 15వ తేదీ నుంచి 31వ తేదీ లోపు మార్చ్ 31వ తేదీ లోపు సెల్ చేశారా? ఎక్కడైతే అక్కడ దాన్ని తీసుకొచ్చేయండి. లేకపోతే మీకు లాస్ట్ లో ఎర్రర్ వస్తుంది. పైన మీరు ఏదైతే ఫిల్ చేశారో మీరు ఎంత మీదైతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కట్టాలో ఆర్ ఈవెన్ ఎంత మీదైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కట్టాలో అది మీరు ఆ పర్టికులర్ కాలం దగ్గర ఎంటర్ చేసుకుంటే మీకు లాస్ట్ లో ఎర్రర్ రాదు. ఇక్కడ మీరు వదిలేసిన లాస్ట్ లో ఎర్రర్ వస్తది. దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఓకే దీన్ని కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నా స్కెడ్యూల్ అదర్ సోర్సెస్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆల్రెడీ మీ రిలేటెడ్
27:35 గా కట్ అయిన టిడిఎస్ లు కానీ లేకపోతే ఎనీ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పడిపోయి ఉంటాయి. మీకు ఏదైనా అదర్ ఇన్కమ్స్ ఉంటే దీన్ని ఎడిట్ క్లిక్ చేసుకొని ఇక్కడ దాన్ని యాడ్ చేసుకోవాలి. ఓకే దాన్ని యాడ్ చేసుకోవాలి. సో డివిడెండ్ ఇన్కమ్ ఏదైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ లో సేవింగ్స్ బ్యాంక్ నుంచో లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ నుంచో ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే సో ఇది కూడా అయిపోయింది. ఇక్కడ ఈ మూడు ఉన్నాయి చూడండిసివైఎల్ఏబిఎఫ్ఎల్ఏసిఎఫ్ఎల్ బిఎఫ్ఎల్ఏ అంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో నాకు ఇంత నష్టం వచ్చిందని వీళ్ళకి చెప్పేసి ఆ లాస్ ని ఎయిట్ ఇయర్స్ వరకు క్యారీ చేయొచ్చు అని చెప్పాను కదా. మీకు వచ్చిన నష్టాన్ని ఎనిమిది సంవత్సరాల వరకు క్యారీ చేసి మీకు నెక్స్ట్ వస్తున్న లాభాలతో సెట్ ఆఫ్ చేయొచ్చు అని చెప్పాను కదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఏదైతే ఉంటదో దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తోనూ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తోనో సెట్ ఆఫ్ చేయొచ్చు. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ మీకు
28:20 వచ్చింటే సంవత్సరాలు సంవత్సరాలు హోల్డ్ చేసి నష్టంలో మీరు అమ్మేసిఉంటే దాన్ని కేవలం సంవత్సరాలు సంవత్సరాలు హోల్డ్ చేసి అంటే సంవత్సరం పైన లేండి సంవత్సరం సంవత్సరాలు అంటే ఏదో ఎక్కువని కాదు సంవత్సరం పైన మీరు హోల్డ్ చేస్తే వచ్చిన లాభంతోనే సెట్ ఆఫ్ చేయగలరు. సో లాంగ్ టర్మ్ లాస్ మాత్రం సింపుల్ లాంగ్ టర్మ్ గెయిన్స్ తోనే సెట్ ఆఫ్ అయిద్ది. షార్ట్ టర్మ్ లాస్ మాత్రం లాంగ్ టర్మ్ తోనూ షార్ట్ టర్మ్ తోనూ రెండిటితోనూ సెట్ ఆఫ్ అయితది. ఓకే మీరు ఆల్రెడీ ఒకసారి బ్యాక్ కి వస్తాను. మీరు ఆల్రెడీ మీకు వచ్చిన నష్టం మీరు క్యారీ చేసుకుంటూ వచ్చిన నష్టం ఏదైనా ఉంటే అది బిఎఫ్ఎల్ లో బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ దగ్గర ఉంటుంది దాన్ని క్లిక్ చేసి శాలరీస్ దగ్గర కాకుండా ఇంకా ఇతర ఇన్కమ్స్ దగ్గర చూసుకుంటూ రండి షార్ట్ టర్మ్ దగ్గర మీకు ఏదైనా ఎగ్జిస్టింగ్ మీరు పెట్టుంటే ఇక్కడ వస్తది. పెట్టకపోతే రాదు. లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ లో మీరు ఫైల్ చేయలేదు ఉండదు కాబట్టే ఫైల్ చేయాలి చేస్తే నెక్స్ట్ ఇయర్స్ లో మీకు ఇక్కడ ఇది రిఫ్లెక్ట్ అవుతది. ఇక్కడ ఈ కాలం లో రిఫ్లెక్ట్ అవుతది. ఈ సంవత్సరం వచ్చిన లాభం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతది. రెండు సెట్
29:06 ఆఫ్ అయిపోయి టాక్స్ కట్టాల్సిన అవసరం లేదనో లేకపోతే భారీగా టాక్స్ తగ్గడమో మనకు ఉంటది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏ గెయిన్ అయినా లాభాలు వచ్చినప్పుడే కాదు నష్టాలు వచ్చినప్పుడు ఫైల్ చేస్తేనే మీకు లాస్‌లు ఇక్కడ పడతాయి లాస్‌లు ఫార్వర్డ్ లాస్‌లు సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ పడతాయి. రైట్ సో బ్యాక్ టు సమ్మరీ బిఎఫ్ఎల్ఏ దగ్గర చెక్ చేసుకుంటారు.సివైఎల్ఏ అంటే కరెంట్ ఇయర్ లాసెస్ ప్రెసెంట్ మీరు ఫైల్ చేస్తున్న ఇన్కమ్ రిలేటెడ్ గా హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ గా అదర్ సోర్సెస్ రిలేటెడ్ గా మీరు క్యారీ చేస్తున్న లాసెస్ ఏమైనా ఉన్నాయా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఓకే సిఎఫ్ఎల్ అంటే మీరు లాస్ ని క్యారీ చేస్తున్నారు బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ బిఎఫ్ఎల్ఎల్ఎల్ఎల్ లో మీకు కనిపించింది. సిఎఫ్ఎల్ లో ఆ లాసెస్ ని తీసేస్తే మిగిలింది ఎంత మీకు కమింగ్ టైమ్స్ లో ఫార్వర్డ్ అవుతుంది. ఆ నష్టాలు ఇంకా కమింగ్ ఇయర్స్ లో మీకు ఎంత ఫార్వర్డ్ అవుతుంది అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఫర్ ఫ్యూచర్ ఇయర్స్ ఎంత ఇంకా మీకు క్యారీ
29:51 అవుతుంది అనేది సిఎఫ్ఎల్ లో అర్థమవుతుంది. స్పెషల్ రేట్స్ రిలేటెడ్ గా మోస్ట్లీ మనకి అలాంటి ఇన్కమ్స్ ఉండవు బట్ ఎనీవే ఉంటే చాలా సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ రిలేటెడ్ గా మీకు ఏమైనా బెనిఫిట్ ఉంటే అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. బట్ మోస్ట్లీ అలాంటిది ఏది లేదు కాబట్టి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. డిడక్షన్స్ ఓల్డ్ ఇన్కమ్ టాక్స్ లో ఉన్నవాళ్ళు సెక్షన్ 6a దగ్గర పార్ట్ బి దగ్గర ఇక్కడ చూడండి బోల్డ్ సెక్షన్స్ ఇందాక మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోబలేదు ఆల్రెడీ నెక్స్ట్ వస్తాయి అన్నానో అన్నీ ఇక్కడ ఉంటాయి ఓపిక్ గా సెక్షన్ 80సి లో 1,50,000 మీరు ఉంటే అది పెట్టండి సెక్షన్ 80సిసిడి సెక్షన్ 80సిసిడి 1బి సెక్షన్ 80సిసిడి ఇలా వస్తుంది అండ్ సెక్షన్ 80డి అండ్ అందులో రెండోది కూడా ఉంటది సెక్షన్ 80డి మీ డిపెండెంట్ రిలేటెడ్ గా కూడా మెడికల్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా బెనిఫిట్ తీసుకోవచ్చు. సో సెక్షన్ 80C లో టర్మ్ ఇన్షూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో యాడ్ చేయండి. సో నేను
30:37 ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు యస్ ఏ వెల్ విషర్ గా నేను చెప్తున్నవన్నీ కూడా నేను మీ మంచి కోసమే చెప్తున్నాను అనుకుంటే మీకు టర్మ్ ఇన్షూరెన్స్ ఉందా అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఆన్సర్ అయితే ఖచ్చితంగా చేయండి కింద ఏ టర్మ్ ఇన్షూరెన్స్ ఉంది మీరు ఎంత ప్రీమియం కట్టి ఎన్ని కోట్ల పాలసీ మీ ఫ్యామిలీ కోసం తీసుకున్నారు చేయండి లేకపోతే లేదని ఎందుకు మీరు తీసుకోలేదో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. తీసుకోలేదు అనుకున్న వాళ్ళకి నేను చెప్పాలనుకున్న స్ట్రైట్ అవే పాయింట్ మీరు ఎంటైర్ ఇండియాలో ఇంత తక్కువ డబ్బులు కట్టి అన్ని కోట్ల పాలసీ మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ కి వెళ్ళేలా వచ్చి రూపాయి కూడా దాని మీద టాక్స్ లేకుండా ఉండేది. ఇంకొక్క పాలసీ చూపించండి ఎగ్జాంపుల్ మీరు మోస్ట్ ఆఫ్ ద వెబ్‌సైట్స్ లో చూస్తే ₹410కే కోటి ఇన్సూరెన్స్ అనేలా మీకు కనిపిస్తుంటుంది. నమ్మాల్సిన అవసరం లేదు. ముందుకు వెళ్దాం. వ్యూ ప్లాన్స్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ 25 సంవత్సరాలు ఉంటున్న వ్యక్తికి నాన్ స్మోకర్ స్మోక్ చేయడనుకుంటే కోటి రూపాయల పాలసీ 585 ఐicఐసిఐ వాళ్ళ దగ్గర HDFC వాళ్ళ
31:25 దగ్గర 570 వాళ్ళ దగ్గర 670 Tata వాళ్ళ దగ్గర 650 bajాజ్ PNB కెనరా ఇలా బోల్డ్ కంపెనీలు ఇంక్లూడింగ్ SBI తో సహా మీకు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో 585 కడితే నెల నెల కట్టుకుంటూ వెళ్తే ఏం జరిగినా కోటి రూపాయలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వెళ్తుంది. దాని మీద టాక్స్ లేదు. ఇంత తక్కువ డబ్బుల్లో మీకు ఇంకెక్కడైనా ఇంకో పాలసీ ఉంటుంటే తీసేసుకోండి లేకపోతుంటే మాత్రం చెప్తున్నాను కదా ఇది మీకు లేకుండా మీరు లైఫ్ లో ఇంకా ఏం చేస్తున్నా ఏ పాలసీలు వేస్తున్నా ఎలాంటిది కొంటున్నా ఇది ఇచ్చిన బెనిఫిట్ ఫ్యామిలీ కి ఇంకేది కూడా ఇవ్వదు. నేను ఆల్రెడీ సంపాదించడం స్టార్ట్ చేశాక ఎప్పుడో తీసుకున్నాను మనక ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది పాయింట్ కాదు మనక ఏదైనా జరిగితే ఆ ఇన్కమ్ నెక్స్ట్ 25 సంవత్సరాల వరకు ఎంతైతే మనకు అవుతుందో లెట్స్ సే నేను ఇప్పుడు ఒక 10 లక్షలు సంపాదిస్తున్నాను సంవత్సరానికి 25
32:12 సంవత్సరాలకు నేను సంపాదిస్తే ఎంత అవుతుంది 10 లక్షలు సంవత్సరానికి 25 సంవత్సరాల కంటే 2 కోట్ల 50 లక్షలు నేను ఉండుంటే సంపాదించి ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్సన్ కి ఏదైనా అయిందనుకోండి వీళ్ళు ఆ 2కోట్ల 50 లక్షలు ఫ్యామిలీకి విత ఇన్ డేస్ లో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. కచ్చితంగా ఇస్తారా మీరు ఇక్కడ క్లైమ్ సెటిల్డ్ చూడండి 99.3 99.7 99.8 99.5 అన్ని క్లెయిమ్స్ సెటిల్ అవుతున్నాయి 100 లో 99.3 దగ్గరగా సెటిల్ అవుతున్నాయి అంటే 99 అబవ్ దగ్గరగా ఉందంటే దెన్ రూల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి. వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలని రూల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి. ఐఆర్‌డి వాళ్ళ ఒక చట్టం ఉంటుందన్నమాట. సెక్షన్ 45 దీని అండర్లో మూడు సంవత్సరాలు మనం డబ్బులు కడితే దాని తర్వాత ఈ రీజన్ ఆ రీజన్ అని చూపించి రిజెక్ట్ చేయడానికి లేదు ఫ్యామిలీ కి ఖచ్చితంగా డబ్బులు వెళ్ళాల్సిందే సో దయచేసి ఫ్యామిలీకి ఒక టర్మ్ ఇన్షూరెన్స్ లేకపోతుంటే ఫస్ట్ మీరు చెక్ చేశారనుకోండి
32:59 ఎంత చిన్న డబ్బులకి మీకు టర్మ్ ఇన్స్ వస్తుందో అర్థమైపోతుంది. దాని తర్వాత మీరు తీసుకోకపోవడానికి రీజన్ లేదనేది కూడా మీకు అర్థమవుతుంది. యస్ ఏ ఫ్యామిలీ మెంబర్ గా చెప్తున్నాను. మీకు నచ్చిన దగ్గర నుంచి తీసుకోండి కానీ టర్మ్ ఇన్షూరెన్స్ మీ ఫ్యామిలీ కి ఉండాలి. నేను తీసుకుంది HDFC లైఫ్ బట్ ఇక్కడ కనిపిస్తున్న మిగతా ఉన్నాయా అవి కూడా బ్యాడ్ ఏం కాదు ఎందుకంటే ఏది తీసుకున్నా ఇచ్చే డబ్బులు అదే ప్రీమియం ఎక్కడ తక్కువగా ఉంటుంది కొన్ని వయసులకి కొంతరి దగ్గర తక్కువ ఉంటుంది. కొన్ని వయసులకి అంటే కొన్ని ఏజ్లకి ఏ ఏజ్ పెరిగే కొద్ది కొందరి దగ్గర ఎక్కువ ఉంటుంది కొందరి దగ్గర తక్కువ ఉంటుంది. మీకు ఎంత పడుతుంది మీ వయసుకి మీకున్న ప్రాబ్లమ్స్ కి ఎంత పడుతుందో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఈ వెబ్సైట్ ఒక లింక్ ఇస్తున్నాను. క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే ఇక్కడ ఇలా వివరాలు వస్తాయి. సో మీరు ఎంత కవర్ తీసుకోవాలనుకుంటున్నారు ఎన్ని కోట్ల కవర్ మీ ఫ్యామిలీ కోసం తీసుకోవాలనుకుంటున్నారు 25 కోట్ల వరకు కనిపిస్తుంది కానీ కింద కస్టమర్ ని ఎంటర్ చేస్తే మీకు ఎన్ని కోట్లకైనా అక్కడ ఇస్తారు కానీ ఇష్టం వచ్చినంత అడిగితే ఇవ్వరన్నమాట మీ శాలరీ 25
33:46 సంవత్సరాల వరకు ఉంటే ఎంత వస్తదో ఇప్పుడు ఎంత వస్తుందో అది 25 సంవత్సరాలకు మల్టిప్లై చేసుకొని అంతవరకు మీరు అడగొచ్చు దానికి మించి కూడా నేను డబ్బులు కడతానన్నా ఇవ్వరు ఎన్ని సంవత్సరాల వరకు తీసుకుందాం అనుకుంటున్నారు. మీ పిల్లలు సెటిల్ అయ్యే వరకు తీసుకోండి. 100 సంవత్సరాలకు తీసుకుంటే బెనిఫిట్ కదా అని ఆలోచించొద్దు. ఒక పాయింట్ తర్వాత మనల్ని భారంగా పిల్లలు చూస్తారు ఏదైనా జరిగితే డబ్బులు వస్తది కదా అని అలాంటి సిచువేషన్స్ మనక వద్దు. పిల్లలు సెటిల్ అయ్యే వరకు మనక ఏం జరిగినా పిల్లలు వైఫ్ పేరెంట్స్ సెక్యూర్డ్ గా ఉండేదానికే మనం ఈ పాలసీ తీసుకుంటున్నాం. ఓ రెండు మూడు ప్లాన్స్ ని కంపేర్ చేసుకోవడానికి ఇక్కడ కంపేర్ ప్లాన్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఏ ప్లాన్స్ ని కంపేర్ చేయాలనుకుంటున్నారో కూడా క్లిక్ చేసి ఆ మూడిటిని కూడా కంపేర్ చేసుకొని వేటి వేటిలో ఏది బెస్ట్ అని కూడా చూసి మంచి పాలసీని మీరు తీసుకోవచ్చు. నిర్లక్ష్యం చేయకండి ఇవాళే ఒక మంచి టర్మ్ పాలసీ తీసుకోండి దానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఇది మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆఫ్టర్ ఈ వీడియో ఇంకా మిగతా
34:32 ఏ పని చేసే ముందైనా ముందెళ్లి మీ డీటెయిల్స్ ని పెట్టి మీకు ఎంత పడుతుందో ఒకసారి చూసుకొని నెక్స్ట్ మీ బర్త్ డే వచ్చేలోపు తీసుకోవడానికి ప్రయత్నించండి. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. అండ్ ఇప్పుడు ఏ ప్రీమియం అయితే మీరు కడుతున్నారో సంవత్సరం సంవత్సరం పెరగదు. లైఫ్ టైమ్ అదే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఏదైనా కొంచెం డిస్కౌంట్లు ఇచ్చి సెకండ్ ఇయర్ ఏదైనా కొంచెం పెరిగినా అంతే ఇంకా దాని తర్వాత నుంచి పెరగదు. లైఫ్ టైమ్ అదే ఉంటుంది కాబట్టి వయసు తక్కువ ఉన్నప్పుడే పుట్టిన రోజు ముందే తీసుకుంటే ఏదైతే మనం డబ్బులు కడతామో అది మనం లైఫ్ టైమ్ కడతాం కాబట్టి ఎంత టైం పీరియడ్ పెట్టుంటామో టర్మ్ అంతవరకు కడతాం కాబట్టి మనకి మన ఫ్యామిలీకి బెనిఫిట్ ఉంటుంది. సో అలా మీరు తీసుకున్న టర్మ్ ఇన్షూరెన్స్ ఎంతకైతే తీసుకుంటారో అది సెక్షన్ 80సి దగ్గరికి వచ్చి ఎడిట్ దగ్గర క్లిక్ చేసి ఎంతకు తీసుకున్నారో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అలా మిగిలినవి ఏవేవి ఉన్నాయో మీకు ఓల్డ్ ఇన్కమ్ టాక్స్ రెజూమ్ లో ఏవేవి మీకు అప్లై అవుతాయో అవన్నీ కూడా ఇక్కడ అప్లై చేయాలి. న్యూ పెట్టు ఉంటే మీకు ఇవి రావు. మీరు ఇక్కడ అప్లై చేయాల్సిన అవసరం
35:18 లేదు. అండ్ కాంబిటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మీ మొత్తం ఇన్కమ్ అండ్ దాని రిలేటెడ్ గా డీటెయిల్స్ అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఎంత మీ శాలరీ ఇన్కమ్ ఎంత అదంతా కనిపిస్తుంది. కన్ఫర్మ్ క్లిక్ చేసుకోండి అంతా చెక్ చేసుకొని మీ ఫామ్ 16 26 ఏఎస్ అండ్ ఏఎస్ తో కంపేర్ చేసుకొని వెరిఫై చేసుకొని నెక్స్ట్ టాక్స్ పెయిడ్ మీరు ఆల్రెడీ ఏదైనా అడ్వాన్స్ టాక్స్‌లు కట్టు ఉన్నా లేకపోతే టిడిఎస్ లు ఏదైనా మీ పేరు మీద డిటెక్ట్ అయినా అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. వాటిల్ని ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ అడ్వాన్స్ టాక్స్ లు కట్టుఉంటే అడ్వాన్స్ టాక్స్లని కూడా ఇక్కడ యాడ్ చేసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేసి కాంపిటేషన్ దగ్గర లాస్ట్ పార్ట్ బి టిఐ దగ్గరికి వచ్చి క్లిక్ చేసి మీరు ఎంత టాక్స్ కట్టాలన్నది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను ఓల్డ్ సెలెక్ట్ చేశను కాబట్టి ఇక్కడ నేను టాక్స్‌ల50,000 కట్టాలని చెప్తున్నారు. కానీ ఇన్ రియాలిటీ నేను న్యూ ని సెలెక్ట్ చేసి ఉంటే ఇక్కడ పైకి వస్తున్నాను. కాంపిటీషన్ ఆఫ్ టోటల్
36:04 ఇన్కమ్ దగ్గర వచ్చారంటే నా టోటల్ ఇన్కమ్ 11,25,000 సో నాకు 12,75,000 వరకు బెనిఫిట్ ఉంటుంది కదా. సో నేను ఇప్పుడు టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్ గా చెప్పాలంటే అంటే మన టీం్ మెంబర్ కానీ ఇది నేను ఓల్డ్ సెలెక్ట్ చేశను కాబట్టి ఓల్డ్ లో డిఫరెంట్ స్లాబ్ రేట్స్ దానికి తగ్గట్టు టాక్స్ క్ాలిక్యులేట్ అయిపోయింది. సో నేను మళ్ళీ వెనక్కి వెళ్లి న్యూ ఫైల్ చేయమని చెప్తాను. బట్ మీకు ఓల్డ్ కూడా చూపించాలి సెక్షన్స్ కూడా చూపించాలని వచ్చాను. సో కాబట్టి ఈ ఎక్సల్ షీట్ ఇస్తున్నాను చెక్ చేసుకోండి ఇన్కమ్ టాక్స్ ఎందులో ఉంటే మీకు బెనిఫిట్ ఉంటుందని చూసుకొనే వెళ్ళండి. సో కన్ఫర్మ్ క్లిక్ చేసి కాంపిటీషన్ దగ్గరికి వచ్చి ఎంత టాక్స్ మోస్ట్లీ న్యూ లో సెలెక్ట్ చేసుంటే ఇక్కడ నాకు టాక్స్ పడేది కాదు. అవన్నీ వెరిఫై చేసుకొని సరిగ్గానే మీకు ఎక్సల్ షీట్ లో ఉన్నట్టే మీకు టాక్స్ పడింది అనేది మీకు అర్థమైితే పే నౌ ని క్లిక్ చేసి ఫర్దర్ గా ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ప్రొసీడ్ అవుతూ ఆధార్ ని యూస్ చేసి మీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ని వెరిఫై చేసి ఫైనల్లీ
36:49 మీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ని సబ్మిట్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కాంప్లెక్స్ కాదు జస్ట్ మీరు మీకు ఎంత ఇన్కమ్స్ ఉంటున్నాయి అండ్ దాని రిలేటెడ్ గా మీరు ఏ ఏ ఎక్స్పెన్సెస్ చూపించగలరు అనేది మైండ్ లో ఉండాలి. టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు అందిందనే అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటున్నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి అండ్ నెక్స్ట్ ఐటఆర్3 మీకు నీడ్ ఉంటుంది అనుకుంటే చెప్పారంటే దాన్ని కూడా త్వరగా తీసుకొస్తాను. అండ్ జూలై 31 డెడ్ లైన్ కాబట్టి ఇది ఎంత వీలైతే అంత మందికి మన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ టర్మ్ ఇన్షూరెన్స్ మీ ఫ్యామిలీ కి లేకపోతుంటే గుర్తుంచుకోండి. ప్రతి ఫ్యామిలీ సంపాదిస్తున్న పర్సన్ కి ఏదైనా జరిగినప్పుడు ఆర్థికంగా రోడ్డు పైకి రాకూడదంటే సంపాదిస్తున్న వ్యక్తి బాధ్యతగా వాళ్ళ ఫ్యామిలీ కి ఒక టర్మ్ ఇన్షూరెన్స్ ని ఖచ్చితంగా ఉంచుకోవాలి. నేను తీసుకున్నాను యస్ ఏ ఫ్యామిలీ మెంబర్ మిమ్మల్ని కూడా తీసుకోమని చెప్తాను మీకు నచ్చిన దగ్గర తీసుకోండి బట్ మీకు ఎంత డబ్బులు పడుతుంది ఏ ఏ కంపెనీలు ఎంతంతకి
37:34 పాలసీని ఇస్తున్నాయి అనేది చెక్ చేసుకొని మీకు నచ్చిన డెసిషన్ తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్