0:00 ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ గురించి అంటే మా అమ్మ నాన్న చనిపోయారు. ఏందఏంది? మా అమ్మ నాన్న చనిపో [సంగీతం] 19 లో ఏమైంది అసలు మమ్మీకి ఏమైంది డాడీ కి ఏమైంది? మా డాడీ తాగి తాగి తాగి అమ్మాయిలు ఎవరనా ప్రపోజ్ చేయడాలు కొంచెం లైన్ వేయడాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఫేక్ అకౌంట్లు ఉంటాయి కదా అమ్మాయిల ఫేస్ పెట్టుకొని అట్లా పెట్టుకొని రోజు నా దగ్గర కొందరు చాట్ చేశారు బాగుంటు ఏమో ఇంకా మెసేజ్ చేశారు నేను అవలగాన అయితే ఇంకా అవలగా అయతావా అందరికీ బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిలే తలుగుతున్నారా నీకు బాయ్ఫ్రెండ్ లేని అమ్మాయి తలగట్లేదా అందరూ మెసేజ్ చేసినా బ్రో అంటారు. చిన్న పిల్లలులా కొడతావు కదా హాయ్ హలో వెల్కమ్ టు ఈ96 టవ నేను మీ సంతోష్ అండ్ మన ముందు ఈరోజు ఓరుగల్లు పిల్లగాడు మరి పిల్లడు ఉంది మరి పిల్లగాడు చాలా రోజుల
0:46 నుంచి వెయిట్ చేస్తా ఉన్నాడు. దగ్గర దగ్గర టూ మంత్స్ అయితుంది ఇంటర్వ్యూ అనుకొని బట్ ఇప్పుడు కుదిరింది అది పోరగళ్ళ పోర పోరడా పోరా పొల్లగాడు పొల్లగాడు ఓకే పొల్లు ఉందా లేదు లేదు పొల్ల లేదు పొల్ల లైఫ్ లో లేదు కాబట్టి పేరులో పొల్లం పెట్టుకున్నావా అట్లాని కాదు వరంగల్ల ఆ పేరు పలుకుతారు కదా ఓకే పలుకుతారని పలికినయని పెట్టుకుంటావ్ ఆ ఓకే బాగుంది ఓకే నీ పేరు ఓన్ అంటే ఈ ఓరుగల్లు పూరగాడు కాకుండా ఇంకా నా పేరు అసలు పేరు రమేష్ రమేష్ ఓకే రమేష్ అండ్ ఏంటి ఈ మధ్య అంటే బాగా వైరల్ అవుతున్నావ్ మొత్తం ఏడ చూసినా నీ వీడియోలే ఆ ఉప్పలు గాని మన ఛానర్ గాని ఇదేంది మన సినిమా థియేటర్లు గాని మొత్తం నీ ఊపే నడుస్తుంది. ఎక్కడ మీది నాది మాది మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ దేవరకపర మండలం
1:32 ఓకే వెంకటాయపల్లి వెంకటాయపల్లి ఓకే ఏం చేస్తున్నావ్? ఇప్పుడు ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజ్ వరంగల్లో డిగ్రీ చేస్తున్నా డిగ్రీ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ ఓహో పెద్ద కాలేజ్ కదా అది పెద్ద కాలేజ్ ఓకే ఏంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ గురించి అంటే మా అమ్మ నాన్న చనిపోయారు. నేను నా ఏందఏంది మా అమ్మ నాన్న చనిపోయారు ఇద్దరు లేరా ఇద్దరు లేరు ఎట్లా ఏమైంది ఆ మా డాడీ 2009 లో చచ్చిపోయాడు. ఓకే సారీ అమ్మ 2019 లో చచ్చిపోయింది. ఓకే ఎంతమంది మీరు? ముగ్గురం అంటే అమ్మాయిలా అబ్బాయిలా? ఇద్దరు అక్కవాళ్ళు ్ నేను ఒక్కడిని అక్కలకి మ్యారేజ్ అయిపోయిందా? అక్కలకి మ్యారేజ్ అయిపోయింది. నేను ఒక్కనే ఉన్నా ఇప్పుడు. ఒక్క కొంచెం గట్టిగా మాట్లాడు తినలే ఆ తిన్నానా ఫ్యామిలీ ఎవరు లేరు ఓన్లీ అక్కవాళ్ళు ఆస్తి పొలం ఉందేమన్నా
2:18 పొలము 2007 లో మా డాడీ అమ్మేసిండు మొత్తం అమ్మేషన్ ఏం లేదు ఇప్పుడు ఏమ లేదు ఇల్లు ఇల్లు ఒక్కటి ఉంది ఊర్లో ఓకే ఇల్లు ఒక్కటే ఉంది ఇల్లు నువ్వు ఒక్కడివే అబ్బాయి ఇంట్లో ఇద్దరు అక్కలు ఇద్దరు అక్కలు పెళ్లిలు అయిపోయినాయి ఇద్దరికి అయిపోయినాయి ఓకే అంటే అక్క వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి అయిన తర్వాత చనిపోయారా మమ్మీ డాడీ అవ్వక ముందుకేనా మ్యారేజ్లు అయిపోయినకనే చనిపోయారు ఇద్దరిక మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయినక చనిపోయారు ఓకే నీకు ఇప్పుడు ఎట్లా నిన్ను ఎవరు చూసుకుంటారు మరి మా అమ్మ 2019 లో చచ్చిపోయింది కదా 19 లో ఏమైంది అసలు మమ్మీకి ఏమైంది డాడీ ఏమైంది మా డాడీ తాగి తాగి తాగి చచ్చిపోయాడు. సారీ మా మా అక్క 2019లో ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకొని మా అమ్మ అదే టెన్షన్ లో వాడి ఆ తిండి తినకుండా మా అక్క లేచి హెల్త్ కరప్ చేసుకొని కరప్ చేసుకొని 2011లో మా అక్క లేచిపోతే 2019 బట్టి మా
3:05 అమ్మ చాత కాకుండా ఏం పని చేయకుండా కూలి పని చేయకుండా చాతకు అంటే బిడ్డ వెళ్ళిపోయిందన్న బాధల ఇంకా ఇంకా ఆమెకు చేత కాకుండా కట్టపట్టి నడుస్తుండే ఇంకా ఇట్లా 2011 నుంచి 2019 వరకి మా అమ్మకి వంట చేస్తుంటి బూ వండుకుంటి కూర చేస్తుంటి అన్ని మా అమ్మ టాలెంట్ చేసేదంటి హెల్త్ బాగుండేది కాదు అప్పటికి ఇద్దరు అంటే ఇద్దరు అక్కలది లవ్ మ్యారేజ్ ఇద్దరి దగ్గర లవ్ మ్యారేజ్ ఓకే ఇద ఇద్దరు ఓ ఫస్ట్ అక్కది 2011 లో లవ్ మ్యారేజ్ చేసుకుంది ఫస్ట్ అక్క 2002 లో పెళ్లి అయింది అనుకుంటా లోన వన్ లోన నువ్వు లేట్ కిడ్డా నేను లేట్ లేట్ కిడ్ ఓకే ఓకే సారీ 2002 లోన వన్ లోన అప్పటికి నేను చిన్నగా 15 నువ్వు అసలు
3:52 15 11 అంటే ఐ థింక్ నీకు ఎంత ఉంటది వయసు 25 ఆ 20 సంవత్సరం ఎవరికి నాకు 25 ఇయర్స్ ఉన్నాయా 25 ఇయర్స్ నేను 18 19 20 22 అనుకున్నా అట్లండి డిసెంబర్ 25 1999 లో పుట్టిన ఓకే దేవుడు నీకు వరం ఇచ్చిండు అది అంటే అంటే యంగ్గా అంటే చిన్న బైలాగ్ కనిపిస్తుంది అంటే అందర అంటారు 10త్ క్లాస్ అబ్బాయిలాగా ఉన్నావ్ ఆ 17 ఏళలు 18 ఏళ్లు అంటారు కానీ యాక్చువల్ గా నా ఏజ్ 25 ఓకే అంటే ఇట్లా మరి చిన్నోడిలాగా ఉన్నావు ఎవరైనా అమ్మాయి లైన్ వేస్తే పడుతుందా ఎవరైనా బచ్చగాడికి పోరా అంటురా అంటే నాకున్న పరిస్థితి వల్ల అట్లాంటి ఆ ఐడియాలు వస్తాయి నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి నాకు కూడా లవ్ చేయాలని ఉంటది నాకు కూడా ఉంటది. హ్ కానీ నేను ఎక్కడి నుంచి వచ్చి నేను ఎక్కడి నుంచి వచ్చినా కాబట్టి మా ఊరు కారం కూడి
4:39 తిని బువ్వ బతికినాం కాబట్టి ఎన్నో మా అమ్మ 2019 లో వచ్చిపోయింది కాబట్టి 2020 21 ఫస్ట్ ఇయర్ బ్యాచ్ ఇంటర్మీడియట్ ఓకే 2020 21 ఫస్ట్ ఇయర్ బ్యాచ్ 21 22 సెకండ్ ఇయర్ బ్యాచ్ ఇంటర్మీడియట్ ఉమ్ అప్పుడు మా అమ్మ 2019 వచ్చిపోయింది కాబట్టి 2020 లో నేనే మాలరా మహబూబ్ నగర్లో మ్ అడ్డం మీద కూలి పని చేసుకుంటుంటి ఊర్ల ఇటుకప బట్ట కాడపోయి కూలి పని చేసుకుంటి మేస చేతి కిందకి పని చేస్తుంటే అట్లా మాలు కలిపేయడం అది ఇది ఆ అది అన్ని పనులు చేసిన అన్ని పనులు చేసి కింద మీద పడి ఫస్ట్ ఇయర్ అయిపోయి కొట్టిన ఓకే చదువుకుంటూనే ఇవన్నీ చేసుకున్నా ఆ చదువుకుంటే నేను బువ్వ నేనే ఉండుకుంటుంటే ఓకే కాలేజీ లో కూడా ఇంటర్ కాలేజీ లో నాకు మా అమ్మ నాయన ఉన్నారు సారీ మా అమ్మ డాడీ చచ్చిపోయారు అని ఎవరు చెప్పుకోలే అందరికీ ఉన్నారా అవ్వద్దని చెప్పి ఇవన్నీ కాలేజీలో తిరిగేత సింపతీ క్రియేట్ అయితదేమో
5:25 ఎస్ జాలి చూపించే ప్రేమ ఆ అది మనకు కొంచెం గ్రిటీ ఫీలింగ్ లా ఉంటది అది అంటే జాలి చూపిస్తే ఉంటది కొంచం గ్రిటీ ఫీలింగ్ ఉంటది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కూడా సైలెంట్ గా కూల్ పని చేసుకొని చదువుకున్నా ఇంటర్ సెకండ్ ఇయర్ లో కూడా కూలి పని చేసుకొని ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి కొట్టినా సూపర్ సూపర్ నీకు మేజర్ గా అన్న వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఏడ్స్తా అంటున్నావు కదా ఏ విషయం ఎక్కువ గుర్తుకొచ్చి అంటే ఇది గుర్తుకొస్తే టఫ్ మని నాకు తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి అనే సందర్భం ఏంది ఏందంటే అప్పుడు ఇంటర్ చదివేటప్పుడు ఊర్లో ఉన్నా కదా ఊర్లో ఉన్నప్పుడు ఊరికే అప్పుడు ఫస్ట్ మేము ఊరికి వచ్చేటప్పుడు మేము ఊర్లో ఉన్నప్పుడు మా అక్క చిన్నక్క నా ముందలనే ఉండే నా ముందనే పెరిగిండే హాయిగా ఉండేవాళ్ళం మా మా నాన్న మా నా ముందనే హాయిగా ఉండేవాళ్ళు తీటుకున్న కొట్టుకున్న మానలు మంచి హ్యాపీగా ఉండేవాళ్ళు నా ముందలనే మా అక్క చచ్చిపోయింది. నా ముందనే మా నాన్న చచ్చిపోయిండు నా ముందనే మా అమ్మ
6:11 మర్చిపోయింది. ఇట్లా అయింది కాబట్టే రాముందని ఇంత చేయంది కాబట్టి ఆ ఇంట్లో ఉండలేక ఆ ఇంట్లో ఉండే గుర్తులు వస్తుంటాయి ఊకే గుర్తొస్తది ఊకే ఆ ఇల్లు చూసి ఆ టీవీ చూసి ఆ మంచం మా కుర్చిలు అవన్నీ చూడలేక చూడలేక ఊకే అన్నీ ఉంటాయి మా అమ్మ దిన్న ప్లేటు మా డాడీ తిన్న ప్లేటు అవన్నీ చూడలేక చూడలేక ఊకే ఏడుపవచ్చి ఇంకా ఇడ ఉంటే కథ కలవది ఊరి ఇడిచి పోదమని వరంగల్లో పోయి డిగ్రీ చేస్తున్నా వరంగల్ వచ్చినప్పుడు కాదు అసలు నీ వీడియోలు చూస్తే ఎవ్వరైనా అవును నీకు బాధలు ఉన్నాయి నువ్వు ఇంత సఫర్ నుంచి వచ్చినావు అనే విధంగా ఎవరు అనుకో వాస్తవంగా సో ఎవరు తెలవదు కాదు ఇప్పుడు నీ ఇంటర్వ్యూ ద్వారా నీ ద్వారా తెలవది తెలుస్తది ఇగ ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా తర్వాతనే తెలుస్తది ఊర్లే మొన్న వినాయక చౌతిక దేనిపోయినాయి ఏ
6:58 ఊరు అది అది మా ఊరే సొంత ఊరు సొంతూరు ఇప్పుడు ఆడికి వెళ్ళినప్పుడు నీకు ఎట్లా ఫుడ్ ఎట్లా అది నేనే అనుకున్నా నాకు వంట చేసుకోవడానికి ఒకసారి మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ నాకు వంట నేర్పింది. మా ఇంట్లో నేనే వంట చేసుకున్నా ఒక ఒంటరితనం అనేది అనిపిస్తది కదా రమేష్ ఇప్పటికే అనిపిస్తది ఇప్పటికే అనిపిస్తది ఇప్పటికి నేను సింగిలే కాబట్టి సింగిలే ఓకే నిజంగా బావా నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు ఏడ్చినావ్ ఎందుకు ఏడ్చినావ్ నైటే వేసినావ్ ఎందుకు అదే పేరెన్స్ గుర్తొచ్చింది. నైట్ నైట్ కలలు వచ్చారు. ఉమ్ మా అమ్మ నాయన కల వచ్చిది ఏం కల వచ్చేది అంటే నేను పండుగ కోరిక వస్తున్నావని మా అమ్మ నాయనా ఇట్లా మా గల్లీలో చూసిరాని కలలు వచ్చింది. నా కోసం చూసి నువ్వు ఇక్కడ హైదరాబాద్ నుంచి పండగ పోతున్నావు వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు వరంగల్ నుంచి పండగకి వస్తారు కదా అని పెట్ట పట్టుకొని వస్తురుమో అనుకొని మా
7:44 అమ్మనా చూసరని కలవచ్చింది. మమ్మీ డాడీలా నీకు ఎవరు ఇష్టం ఇద్దరి ఇష్టమే అంటే ఎక్కువ రాపో ఎవరితోన ఉండేది రాప్ అంటే మా అమ్మని మా అమ్మకి సేవ చేసిన కదా నేను మా అమ్మకి ఎనిమిదేళ్లు సేవ చేసిన కదా ఎనిమిద ఏళ్లు ఎనిమిదఏళ్లు సేవ చేసిన ఓకే ఎక్కువ అమ్మని ఇష్టం ఎనిమిదేళ్లు చేసిన నన్ను టార్చర్ చేసిన ఉమ్ మా అమ్మ ఇంట్లో బాత్రూమ్ కూర్చున్న టాలెంట్ చేసిన నేను ఎత్తు వచ్చినా కాబట్టి అవైనా గుర్తున్నా ఇప్పటికి కానీ మా అమ్మ చచ్చిపోయే నేను పక్క లేకుండా ఎటు పోయినావ్ సమ్మర్ లో కదా సమ్మర్ కాబట్టి బయట బయట పడుకున్నా సమ్మర్ బయట పండుకున్నా అమ్మ ఇంట్లోనే పండుకుంది. ఇంకా ఒకటి గంటలకి లేసిన మంచి లేసి చూసి ఏంటరా అమ్మ మర్చిపోయింది. అప్పుడు ఇంకా అప్పుడు కదిలించిన అంటే
8:30 చనిపోయిన అప్పటికే మ్ చనిపోయింది చనిపోయినక ఒకటి గంటకి లేసి ఇంట్లోకి పోతే మా అమ్మ మర్చిపోయింది. ఇంకా టచ్ చేసిన ప్లేస్ లేదు ఇంకా నాకు అర్థమైింది అమ్మ వచ్చిందని ఏడుస్తూనే ఉన్నా ఏడుస్తే ఇంకా మా మా గల్లిలో ఉన్న పెద్ద మనుషులు వచ్చి ఊరికొచ్చి ఇ సావ్ చేశారు మా అక్క వాళ్ళు వచ్చి సావ్ చేశారు ఓకే ఓకే మమ్మీ డాడీలో నీకు అంటే ఉంటది కదా ఒక మెమొరీ అనేది ఇప్పటి దాకా నువ్వు అన్నట్టుగా మంచిగా మమ్మీ తో ఎక్కువ ఆమెకి ఎక్కువ సేవ చేస్తాన్నా బాగా గుర్తు మెమరీస్ అడుగుతున్నారా ఆ అదే గుర్తుకవస్తా ఉంటుంది ఏదైనా సందర్భంలో మమ్మీ విషయంలో కోపంలో మాటనో ఏద అన్నానో ఇప్పటికి నేను మా అమ్మని ఈ మాట అనకపోతే బాగుండేది అని రియలైజ్ అయ్యేది ఏదైనా ఉందా? అంటే అర్థమైందా కొంచెం లేదు ఇప్పుడు మమ్మీని ఇప్పుడు మామూలుగా మనం ఎంత
9:15 మమ్మీది ఎంత ఇష్టం ఉన్నా డాడీ ఎంత ఇష్టం ఉన్నా కొన్ని సందర్భాల్లో మనకున్న హెంగ్గు వయసుకి కొంచెం నోరు జారి ఏదో ఒకటి అంటా ఉంటాం అట్లాంటి అన్ని ఇప్పుడు మమ్మీ డాడీ లేరు కాబట్టి మా మమ్మీ ఉన్నప్పుడు నేను ఈ మాట అనకపోతే బాగుండేది మా మమ్మీని ఎస్ అప్పుడు అప్పుడు ఇంట్ల అంటే నా దోస్ టీనేజ్ దోస్ మా ఫ్రెండ్స్ే మా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మా అమ్మ ఇంట్లోనే చాతగనప్పుడు ఇంట్లోనే టాయిలెట్ చేసుకొని బాత్రూమ్ పోసిందే అంటే కొంచెం స్మెల్ వస్తుంది మా ఫ్రెండ్స్ అవి పట్టిసుకునే మా ఫ్రెండ్స్ అనగా నచ్చినది మా ఫ్రెండ్స్ ఇంట్లోకి వచ్చినప్పుడు అనకుండా మౌనంగా ఉండేవాళ్ళు అరే ఇట్లా స్మెల్ వస్తుందిరా అనకుండా ఉండేవాళ్ళు అయితే మా అమ్మ టైట్ చేసినప్పుడు బాత్రూమ్ వస్తున్నప్పుడు ఒక్కోసారి ఇక ఇంకా ఊకే చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తది. నేనే కదా ఇబ్బంది అనిపించినప్పుడు గులుగుతుంటే నిజంగా చెప్తున్నా గులిగేవాని ఊక గిట్ల
10:00 ఎందుకో గిట్ల వేసో కింద ఎందుకోస పల్లెంలో లోట పోయచ్చ ఇట్లా అనేవాని ఇంకా చాత కాదు కదా కట్టపట్ట అది కొంచెం రియలీజ్ అవుతుంది నేను మా అమ్మని అట్లా అనకపోతుంటే బాగుండేదేమో ఫీల్ అయతా అనిపిస్తది అనిపిస్తది రోజు అనిపిస్తది ఓకే అప్పుడు అనిపిస్తది ఇప్పటికి అనిపిస్తది అరే చాతకా వచ్చింది లేదా ఉమ్ నేను అర్థం చేసుకొని మా అమ్మనే కదా నేను చిన్నప్పుడు నేను కూడా టై చేసినప్పుడు అమ్మ ఎత్తుంది కదా సూపర్ ఏదో పని చేసుకొని డబ్బులు చంప చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే మీది మిడిల్ క్లాస్ అన్న చాలా మిడిల్ క్లాస్ ఓకే ఇంతకుముందు మాట్లా మాట్లాడాలన్న కారం కూడా తిన్నా అన్నావు ఎలాంటి సందర్భాలు తినాల్సి వచ్చింది రమేష్ అంటే ఇంటర్ కాలేజ్ అప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఇంటర్మీదటప్పుడు కూలి దొరకకుండే మహబూబ్ నగర్ పోతుంటే మహబూబ్ నగర్లో అడ్డ మీద కూలి దొరకకుండే
10:47 అడ్డ మీద కూలి పని పోతుంది ఎంత ఇచ్చేవాళ్ళు అప్పుడు నీకు అప్పుడు 500 ఇచ్చేవాళ్ళు 500 ఆ 2020 ల 2020 అడవి మీద కూల్కతుంటే 500 వస్తుండే ఆ 500 నా ఫోన్ రీచార్జ్ కి గాని నా ఆటో కిరాలకి గాని కాలేజీలో మళ్ళా ఫ్రెండ్స్ తోటి ఇవన్నీ కాలేజీలో ఎవరు తెలవకుండే ఇట్లా అడ్డ మీద కూలిపోతుంటే మీకు అమ్మ లేరు కదా ఎవరు తెలవకుండే ఆ 500లే కారం పొడి నూనె కూరగాయలు అన్నీ అడ్జస్ట్ చేసుకునేవాడిని వన్ వీక్ వరకి ఓకే కారంతో తిన్న సందర్భం ఎలాంటి సందర్భంలో కారంతో తిన్నాం ఎలాంటి సందర్భంలో అంటే కూరగాయ లేనప్పుడు ఉమ్ కూరగాయ లేనప్పుడు చేత రూపాయలు లేనప్పుడు కారం పొడి వేసుకొని పార్టీ తినాలి కాలు వేసుకోవాలి సాయంత్రం వచ్చి ఎప్పుడన్నా ఆ కారపొడి వేసుకొని కడుపుకు తినని తినబుద్ది కాక ఎవరైనా కూరడు వచ్చుకోవాలన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా
11:33 వస్తది ఊర్లో ఉన్నప్పుడు వచ్చిందే ఊర్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఎవ్వరిని అడగకుండి ఎందుకంటే ఇంకా ఏజ్ వచ్చింది కదా ఏజ్ వచ్చినప్పుడు కొంచెం ఇజ్జత్ సిగ్గు కొంచెం ఇజ్జత్ అనిపిస్తది ఏమనుకుంటారో ఎవరు ఏమనుకుంటరో ఓకే అందుకే ఇ ఎవరు అడగకుండా ఇంకా వద్దులేని ఇంకా మా ఇంట్లోనే ఇల్లు మూసుకొని సరేగా కారం పోడేసుకొని తిని పండుకునేవాళ్ళు ఓకే ఇప్పుడు అంటే అంటే నీ మీ అక్క వాళ్ళ మ్యారేజ్ అయిపో నుంచి మమ్మీ డాడీ చనిపోయినప్పటి నుంచి ఎప్పుడు అక్క వాళ్ళ దగ్గర స్పెండ్ చేయలేదా పోయి లే నో ఓకే ఎందుకు అంత ఈగో అంటే ఏం చెప్తావ్ ఈగో కాదు ఆ ఈగో కాదు సొంతంగా బతకడం నేర్చుకున్నందుకే అదంతా మన బ్రతుకనే రేపు పొద్దున ఎదుట్లోనికి ఇన్స్పిరేషన్ లా ఉండాలి తప్ప ఆ అట్లా ఇప్పటి వరకు నేను ఒక నెగిటివ్ క్వశ్చన్ కూడా నేను ఎందుకు వేయలేదు అంటే నేను నెగిటివ్ లేదు ఒకటి అట్లానే నువ్వు ఇంత ఇంత కష్టపడ్డావ అన్న విషయం కూడా నాకు
12:20 తెలదు. నేను ఓపెన్ గా చెప్తున్నా ఓకే ఎందుకంటే నీ ప్లేస్ లో నేను ఉన్నా గాని చేస్తున్నానో లేదో కానీ ఒక కడ్డ తల్లికి చేసే మగపిల్లలు చాలా తక్కువ ఆ విషయంలో నేను నీకు సెల్యూట్ చెప్తాను. థాంక్యూ ఇది ఓపెన్ ఎందుకంటే అందరికీ చేసిన దానికంటే తల్లిదండ్రులకి చేసింటే నీకు ఇంత చిన్న వయసులో అంటే 25 ఇయర్స్ అయినా ఇంకోటైనా ఏమున్నా అరే నాకు ఈ పూరిని గెలకాలి లేదంటే బండి మీద తిరగాలి ఫోన్లు కొనియాలని ఒత్తిడి పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి నీకు నేను అనుకున్నా ఏమ పోరి పో ఈ విధంగానే అనుకున్నా నాకు తెలియదు కాబట్టి నీ లైఫ్ అందుకే నేను ఎక్కడ నేను ఇప్పటి వరకు నేను హర్ట్ చేసే క్వశ్చన్ ఒక్కటే లే నాకు అనిపియలేదు కూడా మేబు అడగాలి ఇంటర్వ్యూ లేవు అడుగు అవును నేనేమంటున్నా నెగటివ్ లేవు నీకు ఇప్పుడు నెగటివ్ అంటే ఇప్పుడు నువ్వు ఏదో పాటలు ఎంటర్టైన్ చేస్తున్నావ్ దాన్ని అంటే చూసే వ్యూవర్స్ అనుకోవచ్చు అన్న ఏందన్న నీలో ఫైర్ కనిపియట్లేదు అంటే నా ముంగటోన
13:05 వ్యక్తి దగ్గర ఏదో ఒకటి నెగిటివ్ ఉంటేనే ఫైర్ తప్ప నువ్వు ఇన్ని కష్టాలు వాడి ఇక్కడిదాకా తెచ్చినప్పుడు నేను నిన్ను నెగిటివ్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు నీ దగ్గర లేదు కూడా లేనిది నేను అనను కూడా అది నేను ఓపెన్ గా చెప్పాలంటే నాకు ఇంకోటి ఏందంటే నా ఇంటర్వ్యూ కి వచ్చే ముందు కంటే నువ్వు నన్ను ఇష్టపడొచ్చు కానీ ఇప్పటి నుంచి నేను నిన్ను ఇష్టపడతా ఎందుకంటే [నవ్వు] చాలా మందికి ఇన్స్పిరేషన్ లాగా ఉంది నా ఇంటర్వ్యూ ఓకే అది ఉండాలి ఇలాగే ఉండాలి నువ్వు ఒకే మంచి మంచి స్థాయికి రావాలన్న ఇంటెన్షనే నాది కూడా ఓకే ఇది పక్కన పెడితే నువ్వు మంచిగా పని చేసుకుంటున్నావ్ కార పొడితే అన్నావ్ నువ్వు అన్ని కష్టాలు రీల్స్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది నీకు రీల్స్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఇదే మన అందరి వెయిట్ చేసి అయితే నాకుఇగ లో అసలు రీల్స్ చేయాలన్న ఆలోచన రాలేదు నాకు అసలు నేను అప్పుడు రీసెంట్ గా హనుమాన్ సినిమా రిలీజ్ అయిందా
13:50 రీసెంట్ గా హనుమాన్ సినిమా అవును హనుమాన్ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను థియేటర్ లో పని చేసినాను బాబు నగలరా ఓకే ఏం చేసేటోడు థియేటర్లో థియేటర్ అంటే బాత్్రూమ్ నేను చేశను అడిగిన భయం ఎందుకు ఆ భయం మూ థియేటర్లో బాత్్రూమ్లో అవన్నీ క్లీన్ చేసటోడు. ఆ మహబూబ్ నగర్లో శ్రీకృష్ణ థియేటర్ శ్రీకృష్ణ థియేటర్ లో ఓకే ఓకే హనుమాన్ సినిమా పని నుంచి మొన్న హనుమాన్ సినిమా రిలీజ్ అయిన పని నుంచి జనవరి నుంచి జూన్ వరకి ఆ థియేటర్ పని చేసినా ఓకే పని చేసినా ఎంత ఇచ్చేవాళ్ళు నీకు మంత్ 5000 5000 5000 ఇచ్చేవాళ్ళు 5000 అన్నం పెట్టేవాళ్ళ అన్నం పెట్టేవాళ్ళు ఆర్నింగ్ ఆ అన్నే ఉండడానికి ఏమేం చేయాలి నువ్వు అక్కడ వాష్రూమ్స్ కడగాలి వా మూడు బాత్్రూమ్లు ఉంటాయి ఆ మూడు బాత్్రూమ్లు కడిగి ఇంకా డే డ్యూటీ
14:36 ఓకే ఇంకా పొద్దు సాం ఉండాలి నైట్ డ్యూటీ వేరే వాళ్ళు వస్తారు. పొద్దు సార్ మా థియేటర్ కల అంటే మార్నింగ్ ఏ షో మూడు షోలు అయితాయి కాబట్టి మూడు సార్లు వాష్ రూమ్ వాళ్ళు పోస్ట్ పోయినాక కడగాలి. లేలే ఆ మార్నింగ్ ఒక టైం లోనే కడగాలి. మళ్ళీ ఈవినింగ్ దాక ఏం చేస్తావ్? ఈవినింగ్ దాకా నేను కూర్చుంటా సైలెంట్ ఇట్లా కూర్చొని సినిమాలు చూస్తా చూసి చూస్తావ్ ఎక్కువ సినిమా చూడకుంటే డే డే టైం కదా డే టైం సినిమా చూడకుంటే ఓకే సెకండ్ షోకస్ వస్తుంటాయి. ఓకే ఈ థియేటర్ లో వర్క్ చేసిన అయిపోయింది. రీల్స్ అయితే ఎందుకు స్టార్ట్ చేయాలని ఓకే అయితే నేను నా ఫస్ట్ రీల్ థియేటర్ నేనే చేసినా అదే థియేటర్ నా ఫస్ట్ జ్ఞాపకం అదే థియేటర్ లో ఓకే సెకండ్ రీల్ ఇంకా నేను రీల్స్ చేయడం ఫస్ట్ రీల్ ఏ రీల్ చేసినావ్ ఫస్ట్ రీలు ఫస్ట్ చూపియాలా ఆ చెప్పు అంతే ఏం చేసినావ అని చూద్దా నాకు పంపి అది వేద్దాం నేను టెలికాస్ట్ చేశాను అది చెప్పు అది అది థియేటర్ రా అప్పుడు గం గం గణేష
15:21 సినిమా రిలీజ్ అయింది. అప్పుడు నేను ఫోన్ కొనుకున్నా ఫస్ట్ సాలరీ పడ్డప్పుడు ఫోన్ కొనుకున్నా ఓకే ఫోన్ కొనుకున్నాక Instagram లాగిన్ చేసుకున్నా లాగిన్ చేసుకున్నాక అప్పుడు అప్పుడు ఏ పేరు పెట్టుకున్నా అంటే పాలమూరు పుల్లగాడని పూరగాడని పెట్టుకున్నా ఫస్ట్ యూసర్ నేమ్ అది పాలమూరు పూరగాడని పెట్టుకున్నా మీది పాలమూరు కాదు కదా మరి పాలమూరు కాదు ఆ అంటే జర కొంచెం యూనిక్ ఉంటది జూనికాన్ కాదన్న యూనికాన్ కాదు ఓకే యూనికాన్ కాదు పాలమూరు పూరగాడని ఫస్ట్ ఆ రీల్ పెట్టినప్పుడు ఆ పేరు పెట్టుకున్నా ఓకే ఆ పేరు పెట్టుకున్నాక రెండు మూడు రీల్స్ ఆ మబూ నగర్లో ఆ టాకీస్ లో తీసినా తీసినాక నేను ముఖ్యంగా థియేటర్లో ఎందుకు పనికి ఎక్కిన అంటే నాకు డిగ్రీ చదవడానికి ఇంపార్టెంట్ డబ్బులు కావాలి డబ్బులు కావాలి డిగ్రీ దోస్తు అప్లికేషన్ గాని ఫస్ట్ ఇంకా స్టార్టింగ్ లో బట్టలకి దానిలకి నా ఖర్చులకి దానిలకి ఫస్ట్ డబ్బులు ఉండాలని ఆ థియేటర్లో పని చేస్తే
16:08 ఒక 20,000 వచ్చినాయి. 20,000 వస్తే ఇంకా డిగ్రీ అప్లికేషన్ కి 2000 అంతా పోయినాయి. రెండు రోజులు పోతే అదే డబ్బులు తీసుకొని ఫస్ట్ ఫస్ట్ జూన్ల వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా వెబ్ ఆప్షన్స్ ఏడు పెట్టుకున్నా అంటే వరంగల్నే పెట్టుకున్నా కావాలనే పెట్టుకున్నా వరంగల్ చదవాలని ఫిక్స్ అయిపోయినా ఓకే వరంగల్ చదవాలని ఫిక్స్ అయిపోయినాయి మహబూబ్ నగర్ లో వద్దు ఇంత బాధపడకుండా చదువుకు ఇంత అయింది కదా ఊర్లో వద్దు మహబూబ్ నగర్ వద్దు హైదరాబాద్ కూడా వద్దు హైదరాబాద్ కూడా ఎందుకు వద్దు అంటే ఎప్పటికైనా మనం సెటిల్ అయ్యి బ్రతికేది హైదరాబాదే పెళ్లి చేసుకున్న సంసారం చేసేది ఎప్పటికైనా లైఫ్ లాంగ్ బ్రతికేది హైదరాబాద్ కే ఊరికి పోనని ఫిక్స్ అయ్యాను ఊరికి పోతా ఎందుకు పోను పోతా బట్ సెటిల్ అయి బతికేది సంసారం చేసి హైదరాబాద్ అనే కదా ఓకే డిగ్రీ లైఫ్ అనేటిది వరంగల్లో చూద్దాం వరంగల్లో చదువుదాం మనకంటే డిగ్రీ అనేటిది ఉత్తర తెలంగాణలో చూద్దాం ఓకే పేరున్న కాలేజ్ అది కాబట్టి
16:54 పెద్ద కాలేజ్ అది పెద్ద కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ పెద్ద కాలేజ్ అవును పెద్ద కాలేజ్ కాబట్టి ఉత్తర తెలంగాణ వరంగల్ పెద్ద సీట్ కాబట్టి వరంగల్ వివాసం పెట్టుకొని సీట్ వచ్చింది. ఓకే సీట్ వస్తే ఆ జీతం పైసలు తీసుకొని ప్రైవేట్ ఫస్ట్ ప్రైవేట్ హాస్టల్ లో జర్నీ అయినా ఓకే ఫస్ట్ ప్రైవేట్ హాస్టల్ ఎజర్ అయినా ఫస్ట్ ప్రైవేట్ హాస్టల్ జరీన్ అయినాక ఆ ప్రైవేట్ హాస్టల్ జన్ అయినక వన్ మంత్ ప్రైవేట్ హాస్ జన్ అయినా వన్ మంత్ ప్రైవేట్ హాస్టల్ జాయిన్ అయి అడ్మిషన్ అయినా అడ్మిషన్ అయి వన్ మంత్ అదే కాలేజీలో సారీ అదే కాలేజ్ కి అదే ప్రైవేట్ హాస్టల్ నుంచి వన్ మంత్ కాలేజ్ కి పోయినా ఇంకా డబ్బులు అయిపోయినాయి ఇంకా ఉన్న 20,000 కూడా అయిపోయినాయి ఇంకా అయిపోయి పట్టుకున్నా ఇంకా ఓకే కొంచెం ఖర్చు ఎక్కువ పెడతావ్ ఉదా ఖర్చు చేస్తావ అయిపో ఉదా ఖర్చు అంటే ఇన్ని రోజులు నాకు తిండి కడుపుకే తింటాను ఓపెన్ చెప్తున్నా అంటే అప్పుడు అది లేదు సోర్స్ లేదు కాబట్టి అట్లా కాదు అప్పుడు ఊరు ఉన్నప్పుడు కారం
17:40 కూడా తిని బతికినా కదా ఇప్పుడు చేట డబ్బు అనిపించింది కదా ఇప్పుడు ఎందుకు ఉపవాసం ఉండాలి కేఎఫ్సి తిందాము బిర్యానీ తిందాము డబ్బులు ఉన్నప్పుడు నేను కడుపుకే తింటా నాకేం బ్యాడ్ అనట్లే అత్త నేను నా దగ్గర డబ్బులు అక్క కూడా అదే కడుపుక తింటా ఓకే ఇది పక్కన పెడితే అమ్మాయిలు ఎవరనా ప్రపోజ్ చేయడాలు కొంచెం లైన్ వేయడాలు ఇట్లాంటివి ఏమనా ఉంటాయా అంటే ఫేక్ అకౌంట్లో నుంచి మెసేజ్ రోజు వస్తుంది ఏమని ఫేక్ అకౌంట్లు ఉంటాయి కదా అమ్మాయిల ఫేస్ పెట్టుకొని అట్లా పెట్టుకొని రోజు నా దగ్గర కొందరు చాట్ చేశారు ఏమని మెసేజ్ చేశారు ఇంకా రొమాంటిక్ గా మెసేజ్ చేశారు. బాగుంటున్నాను క్యూట్ ఏమో ఇంకా మెసేజ్ చేశారు నేను అవలగాన అయితా ఇంకా వావ్ నేను అవలగాన అయితా అవలగాన [నవ్వు] అయతావా హైట్లో ఎన్నో బకరగానయన రోజు అట్లా మెసేజ్ చేశను. అంటే మంచి ప్రొఫైల్ పెడతారా ఇన్స్టాలో ఆ నేను బాగా ఆకర్షించేటట్లు [నవ్వు]
18:30 ఆ అయితే ఇంకా చెక్ చేస్త ఎవరైనా ఐ లవ్ యు బేబీ నువ్వు క్యూట్ గా ఉంటావు ఇట్లా పెట్టా మెసేజ్లు పెడితే నేను నమ్మను నేను ఏమున్నా వాయిస్ మెసేజ్ చేయమంటా వీడియో కాల్ చేసే లేకపోతే వీడియో కాల్ చేయని అంటే ఫేక్ ఫేక్ ఐడిలు ఉంటాయి ఫేక్ ఐడి ఎట్లనా మెసేజ్ చేసి నమ్మొద్దు వాయిస్ మీరు కూడా చెప్పే సరే పోనీ ఫేక్ ఐడిలు పక్కన పెడితే అమ్మాయిలు అమ్మాయిలు నిజంగా అమ్మాయిలు నీకు ప్రపోజ్ చేయడం కాానీ అది ఏమైనా జరిగిందా లేదన్న రియల్ అమ్మాయిలు మెసేజ్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ రియల్ అమ్మాయిలు మెసేజ్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా ఆ అమ్మాయి రియల్ అమ్మాయి అంటే బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిలే లేరా ఆమె మనసులో ఏముంది మనకేం తెలుసా అన్న ఆమె మనసులో ఇంకోడు కూడా ఉండొచ్చు ఎవడో ఉన్న అంటే ఇప్పుడు నువ్వు నీకు అంటే అందరికీ బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిలే తలుగుతున్నారా నీకు బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి తలగట్లేదా అందరూ మెసేజ్ చేసినా ఆ బ్రో అంటారు సరే చెప్పమ్మ చెల్లమ్మ
19:15 చిన్న పిల్లల్లా కొడతావు కదా అనిపిస్తదా నీకు అమ్మారే అందుకే గడ్డం ఊకే గీకు పెట్టినావు గడ్డం రావాలని [నవ్వు] 25 ఏళ్లు ఉన్నాయి కూడా గడ్డం పెంచుకోను ఏ మహేష్ బాబు లాగ క్యూట్ పెట్టుకున్నా అట్లా పెట్టుకున్నా ఎక్కువ ఏజ్ అంటే మళ్ళ డామినేట్ అయిపోతాయి కదా పబ్లిక్ లా ఏ తక్కువనే చెప్పుకుంటా మధ్య తిన చెప్పుకుంటా గడ్డం పెంచుకోను ఆ అయనా నా ఫేస్ కి నా పర్సనల్ గా ఇదే సెట్ అయింది కదా మచ్చా అనలేకు నువ్వు ఓకే ఇది పక్కన పెడితే అ నిన్ను బాగా ఎవరనా అమ్మాయి డైరెక్ట్ గా నిన్ను చూసి నవ్వడాలు కొంచెం ఇట్లా ఫ్లడ్ చేయడాలు ఏమైన్నా చేయడం జరిగిందా ఎవరి ఇంటర్మీడియట్ లో జరిగింది ఆ ఏం పడ్డావా ఆ అమ్మాయి నన్ను పడయించింది ఆ నన్ను పడేస్తే నేను చెప్పినా ఇది నా బతుక అన్న ఓరియ అవ్వ ఇది నా బతుకు నా బతుకు ఇంకా ఆగం చేయకు
20:01 అదే నా బతికింది అన్నావా నా బతికిది ఇప్పుడు ఓకేనా అన్న ఆ అరే సారీ అన్నది ఓపెన్ లేపేసింది ఏమని లేదు నాకు ఎవరు లేరు ఆ నా బతికిదా అని చెప్పినా ఆ ఆ అమ్మాయి బా అనుకుంది నేను బాగా బలిచినోడేమో డబ్బులు ఉన్నాయేమో ఆ అప్పుడు అనుకు అప్పుడు కాలేజీలో అందరూ ఒకటే డ్రెస్ వేస్తుంటాయి. ఉమ్ డ్రెస్సు లో కనిపియేది కదా ఈ వీడు ఉన్నోడు లేదు అని అప్పుడు అప్పుడు నేను పని చేస్తు పని చేసుకుంటుండు కాబట్టి డ్రెస్సులు మంచి అందరిలాగా మంచిగా కనిపిస్తది. ఆ నువ్వు కూలి పని చేసేది అడ్డం మీదకి పోయేది ఎవరికి తెలవది ఊ తెలవది ఏ పూరి తెలవది తెలవదు కాబట్టి ఒక ఒక అమ్మాయి వచ్చి అడగద్ది ప్రపోజ్ చేసింది నెంబర్ అడిగింది ఓకే చేసింది నెంబర్ అని ఇట్లా అయింది అయిన తర్వాత నేను చెప్పినా అమ్మ మాది ఇది ఆ మాది ఇది ఇప్పుడు ఓకేనా నీకు అన్న సరే సరేలే సరేలే నువ్వు నాకు సెట్ కావులే
20:48 ఉన్నన్ని రోజులు ఈ కాలలో ఉన్నన్ని రోజులు ఫ్రెండ్లీ గా ఉందాం లే అన్నది ఆ సరే అమ్మ అని ఇంకా లైట్ తీసుకుందాం. ఏమో ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నావు కదా ఇప్పుడు మళ్ళ లవ్ అంటే ఎవరు ఆ అమ్మాయి ఆ అప్పుడే ఆల్రెడీ పెళ్లి అయింది కదా పెళ్లిఅయిందా [నవ్వు] అన్ని చూసివచ్చినావు కాబట్టి ఎదుటోని మొఖం మీద కొట్టాలి అన్నప్పుడు ఈ లవ్వులు ఇవన్నీ తలకాయ పని చేసుకోవాలి ఫస్ట్ మనం ఎక్కడి నుంచి వచ్చినమో చూసుకోవాలి కదా మా పరిస్థితి ఏంది నాకే నాకే పైసలు గతి లేకుండా నేను ఇప్పటికి రెడ్ బస్ ఎక్కుతా రెడ్ బస్ ఎక్కిపోతా ఇంత ఇన్ఫ్లయన్స్ ఇన్స్ నేను తో పని చెప్పుకోను కానీ గుర్తుపడతారులే నీకు అది ఉందిలే నేను గుర్తుపలేను కదా నాకు వెనక ముందు రూపాయలు ఇచ్చు లేరు. ఇక్కడి నుంచి రావు మహా అంటే ఇప్పుడు ఏదైనా ప్రమోషన్ వస్తేనే నేను బతుకుతా రీసెంట్ గా YouTube ఛానల్ పెట్టిన అది క్లిక్ కావాలంటే ఒ రెండు మూడు ఏం పడతది. ఓకే
21:33 ఆ అది YouTube ఛానల్ క్లిక్ అయినక నేను ఏమైనా బ్రతికేది. డిగ్రీ అయిపోయినక నాకేం జాబ్ ఏం రాదు నాకున్న నాకుఉన్నదానికి డిగ్రీకి అయిపోయినక జాబ్ ఏం రాదు. ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావ్ ఇప్పుడు నేను అనాధని కాబట్టి అమ్మాయికి ఎలాంటి కాల్ చేసి ఉండాలి చెప్పు అనాధ కాకుండా అనాధ కాకుండా అంటే డైలీ పొద్దున ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఈడో ముద్దు ఇంటికి వచ్చేటప్పుడు ఈ ముద్దు ఆఫీస్ ఏమ లేదు 12 గంటలకు ఈడో ముద్దు ఆఫీస్ ఏమ లేదు అంత రిచ్ అవసరం లేదు అన్న పల్లెటూరు అమ్మాయినా పర్లేదు పేదరికమైనా అమ్మాయినా పర్లేదు నల్లగా ఉన్న పనిలేదు నన్ను మంచిగా చూసుకోవాలి మంచిగా అంటే రోజు రాంగానే మొడ్డి కడుగుడు లేదులే పొద్దులు లేవంగానే బ్రష్ చేసుడు నన్ను మంచిగా ఫ్రెండ్లీగా చూసుకోవాలి ఫ్రెండ్లీగా అంటే నన్ను నాకు మర్యాద అది చెప్పకపోయినా పర్లేదు అదే అరే అరేయ్ రమేష్ గా ఇటు రారా బాసలు దోమరా ఏంరా ఏం చేస్తున్నావు రా ఇట్లా
22:19 ఇట్లా అనా అట్లా అట్లాంటి భార్య అనే పర్లేదు నాకు ఎందుకంటే పొద్దున్న లేసి జాడు కడతో నీ బల కొట్టిన పర్లేదు పర్లేదు మా పెండ కొట్టాడు నన్నే నన్నే కొట్టాడు కొట్ట కొట్టను అంటావా కొట్టుకోగల ఓనే రాముడు మంచి బాలుడు లాంటి పెల్లం కావాలా నీకు లే సమాజం మొత్తం తెలిసిఉన్న అమ్మాయే కావాలి మొత్తం తెలిసిఉన్న అమ్మాయి అంటే 60 70 ఏళ్లు ఉండాలి మరి ఆమెకు నాలాగా ఎంజాయ్ చేసి నాలాగా హ్యాపీగా ఉన్న అమ్మాయే కావాలి హ్యాపీ హాపీగా అంటే మరి నువ్వు ముందే ఆమెకి పరిచయమయి ఇగో నేను ఈ విధంగా అయితే హ్యాపీగా ఉంటా నువ్వు కూడా అట్లా ప్రాక్టీస్ అవ్వని చెప్పాలి కదా లేనా నా భార్యకైనా నేను నాకున్న హక్కులేమని ఆమె కూడా సేమ్ అవే ఉండమని చెప్తాను నేను కొంచెం పెళ్లి ఎట్లా ఉంటదో నాకేం తెలుసు రీల్స్ పోయి ఆపోజిట్ రీల్స్ బంద చేయమంటే ఏం చేస్తావ్ బంద చేసతి పెళ్ళం కోసం పని చేస్తావ్ ఫస్ట్ వచ్చినయి [నవ్వు] దీనికి ఆజ్ చేయలేను.
23:06 ఓకే ఇష్టమేమో అంటే క్వాలిటీస్ అంటే నీకు ఎక్కువ నీ భార్య వచ్చిన భార్య ఎలాంటి ఫుడ్ వండితే బాగా ఇష్టం నీకు ఎందుకంటే అమ్మ నాయనది పెద్దగా చూడలే కాబట్టి అడుగుతున్నా నాకు పప్పు కూరలు ఆకుకూరలు ఏం కూరలు ఆకుకూరలు ఆకుకూరలు ఓకే ఆకుకూరలు పప్పుకూరలు నేను ఎక్కువ నేను ఊర్లో ఉన్నప్పుడు ఎక్కువ ఇప్పుడు బిర్యానీ తింటున్నావ్ కాబట్టి పెళ్లి అయిన తర్వాత ఆకుకూరలు అన్ని తింటా పప్పుకూరలు అన్ని తింటా ఇంకా ఇంకా ఆమె ఆమె ఉండుతది నేను కూడా ఉండుకుంటా నాకు వస్తాయి కదా వంట ఆయనకి ఇంకెందుకు బట్టలు బాసలు అన్ని నువ్వే మొత్తం నువ్వే చెయ్ ఆమె కాఫీ పెట్టిచ్చుడు. నాలుగు గోడల మధ్య ఎన్న వేస్తాం బయట ఎవరిని తెలవనం కదా ఆమె చెప్తుంటది గా మావాడ అడవట్లోడుఅని [నవ్వు] ఎందుకు చెప్తది అన్ని వేస్తాడు వీడు నా బట్టలు గిట్టలు అన్ని నతాడు ఏ భార్య అట్లా చెప్పదట్లా
23:52 నీకు ఎవరైనా అమ్మాయిలు ఐ లవ్ యు అని మెసేజ్ చేశరు కాసే చూసుకుంటే చూసుకోవాల నువ్వు ఫేమ్ లో ఉన్నావు కాబట్టి అడుగుతున్నా లేకపోతే ఫేక్ ఐడిలతోటి చాలా మంది మెసేజ్ చేశారు అన్న రియల్ అమ్మాయిలు చేయట్లే నీకు ఉంటది రియల్ అమ్మాయిలు చేశారు నేను రిప్లై ఇస్తా కదా నేను ఫస్ట్ అడుగుతా నీ మనసులో ఎవరైనా అబ్బాయి ఉన్నారంట నా మనసులో ఒక ఉన్నాడు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఇసే సిస్టర్ అంటా కదా డైరెక్ట్ గా సిస్టర్ అంట అంటే లేకపోతే ఏం చేద్దామని లేకపోతే నాకు జంట కావాలని నాకు ఆశ ఉంటది కదా నాకు లవర్ కావాలని నాకు ఆశ ఉంటది కదా ఓకే నాకు లవర్ కావాలని ఆశ ఉందా ఉంది ఇప్పటికీ ఉంది ఉంది దొరుకుతలేరు కానీ ఇ ప్రతి అమ్మాయికి ఇంకా బాయ్ ఫ్రెండ్ ఉండు ఎక్స్ ఉంటాడు వాడు ఉంటాడు ఉంటారు కాబట్టి ఇంకా అయ్యో ఎందుకు కొడతలేరు అంటావ్ బానే ఉన్నావ్ చూడ్డానికి అందంగా నేనేమో సర్లేను అయ లేదు సీరియస్ గా బానే ఉంటావ్
24:38 చూడ్డానికి బాగుంటావ్ నైన్త్ క్లాస్ పోరం లాగా ఎందుకు కొడట్లేదు అంటావ్ అమ్మాయిలు ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదేమో ఇట్లా డాన్ చేయడం ఆ ఓకే ఇదంతా పక్కన పెడితే రమేష్ అన్న ఓవరాల్ గా ఏంటి నీ లైఫ్ గోల్ ఏంటి? నా లైఫ్ గోల్ అన్న మ్ ఏమ అవ్వదాం అనుకుంటున్నావ్ ఏం చేద్దాం అనుకుంటున్నావ్? ఆర్టిసి క్రాస్ రోడ్ కడ ఉన్న ఐదు థియేటర్ల ఏదో ఒక స్క్రీన్ పైన కనిపియాలని ఒక ఆశ అంటే యాక్టర్ అవ్వాలనేది నీ ఇంటెన్షన్ అంటే తెరపైన ఒకసారి కనిపియాలని ఒక ఆశ 70 mm స్క్రీన్ మీద కనిపియల ఆశ ఓకే అంటే హీరో గానా హీరోయిన్ ఏమ వద్దన్న అంత వద్దన్న ఇట్లా కనిపి లేడీస్ ఎక్కువ పెడతారా బూతులు నీకు బాయ్స్ బాయ్స్ పెడతారు లేడీస్ గా మంచినే కామెంట్ పెడతారు బ్రో బాగా చేస్తున్నావ్ బ్రో వీడియోస్ నీలాగా ఒక్క రోజు బతకాలి నీలాగే ఒక్కొక్క రోజు బతకాలి నాలాగా ఒక్కరోజు బతకాడు ఏమ ఉందిరా చూసిరు కదా ఏం లేదు డొల్ల డొల్ల ఒక్కరోజు బతకా ఏం చేసావ ఒక్క మాట
25:23 లక్షణాలు ఉన్నాయి సక్సెస్ అయితావ్ కష్టపడడోడు నేను ఆ కష్టాన్ని నమ్ముతా కాబట్టి ఆ కష్టం నువ్వు చూసుకుంటూ వచ్చినావు కాబట్టి సక్సెస్ సక్సెస్ అయితావన్న నమ్మకం ఉంది. యాక్చువల్ ఎవరికీ నేను కొన్ని విషయాలు చెప్పను చెప్ప ఎందుకో నీకు చెప్పాలనిపించింది నా తమ్ముడిలాగా అనిపించింది చెప్ప థాంక్యూ అందుకే చెప్పినా తమ్ముడు ఇగో ఇది కరెక్ట్ కాదు వాడికి వెళ్ళకు అవును చెప్పిన అది చేయకు తమ్ముడు ఇగో ఈడికి వెళ్ళు అని ఎందుకు చెప్పిన చెప్పల చాలా మందిని తీసుకొచ్చిన నేను అవును నేను మంచి మాటలు చెప్తే నీ గురించి సంతోష ఇట్లా చెప్పిండు అని కూడా ఆడికి వెళ్లి చెప్పుకున్నారు వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకున్నారు ఈ రోజు కన్నుమార్గ అయిపోయారు అవును మళ్ళీ ఫోన్ చేసి అన్న నువ్వు ఒక్క ఇంటర్వ్యూ చేయయ్యా అని అడిగినవాళ్ళు కూడా ఉన్నారు బట్ ఒక్కసారి నేను కూడా మోసపోయి ఉన్నా నా అన్న కూడా చాలా మంది తన్ని ఉన్నారు కాబట్టి ఓకే మేబీ నువ్వు అడిగినది నేను అడగలే మిగతా పనులన్నీ చేసినా ఓకే బాత్్రూమ్లు కడగకుండా వేరే పనులు అన్నీ చేసిన ఏది చేయలేవురా అంటే చెప్పగలుగుతా కానీ ఎందుకు అది పిచ్చ లైట్
26:09 ఇప్పుడు నా ఇంటర్వ్యూ కదా నీ పర్సనల్ ఆ అే అదే చెప్తున్నా నేను అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా ఓకే అన్న బట్ ఆల్ ద బెస్ట్ కష్టపడు ఓకే ఇంకా కష్టపడు వీడియోలు మంచిగా చెయ్ ఇంటర్వ్యూలు నేను డైరెక్ట్ ఇంటర్వ్యూలో చెప్తున్నా ఇంటర్వ్యూలోకి పిలుస్తున్నారు కదా అని ఏది అది ఇచ్చుకుంటూ పోతే ట్రోల్ అవ్వకు ఓకేనా ఇప్పుడు నేను ట్రోల్ చేయాలి నీ వీడియోలు వ్యూవర్షిప్ పోవాలి అనుకుంటే నాకు అవసరం లేదు ంతా నేను చేయను కూడా నువ్వు నన్ను నమ్మి సంతోష అన్ననే ఫస్ట్ ఇంటర్వ్యూ చేయాలని ఇంట్రోలు ఆగినావ్ నాకు ఒక ప్రముఖ ఇద్దరు ముగ్గురు యాంకర్లు కూడా మరి నీకు కాల్ చేస్తే చెప్పినావా ఏం చెప్పినావో నాకు తెలియదు లేదు సంతోష అన్నకే ఇస్తా ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నావు కదా నీ అభిమానానికి థాంక్యూ థాంక్యూ అన్న చెప్పిన మాట ఏం చెప్పినా అనేది మైండ్ లో పెట్టుకో ముందుకు వెళ్ళే లక్షణాలు ఉన్నాయి ఓకే సరే టచ్ లో ఉండు అవును మేబీ నీకు ఏదైనా పెద్ద ప్రాబ్లం
26:57 ఉన్నప్పుడు నేను మంచిగా ఉంటే ఏమనా హెల్ప్ చేయగలుగుతా ఓకే నేను కూడా కష్టాలలో ఉన్నా ఓకే అన్న బట్ బట్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా సక్సెస్ అవుతావ్ అనే నమ్మకం నాకైతుంది నీ మీద ఎందుకంటే ఇన్ని చూసి వచ్చినావు కదా డెఫినెట్ గా సక్సెస్ అవ్వు సక్సెస్ అయిన తర్వాత సంతోషంగా కనిపిస్తే పక్కకి తలకాయ పెట్టుకొని పోయినా సరే గాని సక్సెస్ అవ్వ ఓకే రైట్ ఏదైనా ఓరుగల్లు పొల్లగాడు పొల్లగాడు ఓరుగల్లు పొల్లగాడు ఓవరాల్ గా థాంక్యూ రమేష్ అండ్ ఇంకా బాగా కష్టపడు ఇంకా మంచిగా ముందుకు వెళ్ళు Instagram ని ఇంకా కొంచెం ఫాలో అప్ చెయ్ కొత్త టాలెంట్ కూడా చూపి ఓన్లీ డాన్స్ఏ కాకుండా రైట్ చాలా బాగుంటది ఇంటర్వ్యూ ఓరు గల్లు పిల్లగా గారిది ఏదైతే ఇంటర్వ్యూ చేసినమో ఫస్ట్ ఇంటర్వ్యూ మనదే అనుకుంటా అవును చాలా బాగుంటది. ఇంటర్వ్యూ స్కిప్ చేస్తే అర్థం కాదు ఎందుకంటే మీకుొక ఒక ఎంటర్టైనర్ గానే తెలుసు కానీ ఆ నేను ఫిదా అయిపోయినా
27:42 నేను రమేష్ కి ఓపెన్ గా చెప్పాలంటే నేను నాకు బాగా అనిపించింది అరే మనోడు నేను థింక్ చేసింది వేరు వాళ్ళ అక్క కూడా చెప్పింది ఎందుకంటే ఆయన లైఫ్ స్టోరీ అది కావచ్చు మీకు ఈ ఫుల్ ప్లెక్జడ్ గా ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతది. రైట్ థాంక్యూ థాంక్యూ సో మచ్