0:02 స్టాక్ మార్కెట్ లో మనిపులేషన్ జరిగింది దీనికి సెబీ వాళ్లే డేటా నిన్న బయట పెట్టారు. ఎలా ట్రేడర్స్ కోట్లల్లో డబ్బుల్ని నష్టపోయారు రీసెంట్ గా ఒకఇద్దరు ఆపరేటర్స్ ఎలా రీటైలర్ డబ్బుల్ని ఆడుకున్నారు అన్నది సెబి వాళ్ళు డేటాని పబ్లిష్ చేస్తున్నారు. ఇది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ట్రేడ్ చేస్తున్న ఈ డేటాని చూడాలి. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం తర్వాత గోల్డ్ ధర నిన్న ఎందుకు భారీగా పెరిగిందో మాట్లాడుకున్నాం. నిన్న చూస్తున్నప్పుడే,57,000 దగ్గర ఉంది ఇప్పుడు,58,000 కి వెళ్ళింది. ఎందుకు గోల్డ్ పెరిగింది ఇన్ఫాక్ట్ ఇవాళ మార్కెట్ ఎందుకు ఓపెన్ అయింది పాజిటివ్ లో అన్నది నిన్నటి వీడియోలో షేర్ చేసిన డేటాతోనే అప్డేట్ అవుతుంది. బట్ దాని తర్వాత ఉంటున్న ఫర్దర్ డేటా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటూ ఇరాన్ రిలేటెడ్ గా ఇంకొక కొత్త తరహా వార్ని ప్రకటిస్తున్నాడని ఇప్పటివరకు అమెరికా ఏ ఇతర కంట్రీ రిలేటెడ్ గా తీసుకొని డిెసిషన్ ఇప్పుడు ఇరాన్ రిలేటెడ్ గా తీసుకుంటున్నట్లు ట్రంప్ ఒక పోస్ట్ ని
0:48 చేశారు. నిజంగా అదంతా వర్త నిజంగా ఆ లెవెల్ శంక్షన్స్ ఆర్ ఏమైనా ఎకానమీ రిలేటెడ్ గా రెస్ట్రిక్షన్స్ ఇరాన్ మీద పడతాయా దానికి ఇరాన్ రియాక్షన్ ఎలా ఉంటూ ఉండొచ్చు అండ్ ఆల్సో అమెరికా వాళ్ళు ఒక సీక్రెట్ దారి కనుక్కున్నారట స్ట్రైడ్ ఆఫ్ ఆర్మోస్ లో ఆయిల్ షిప్‌మెంట్స్ ని పాస్ చేయడానికి మరి సీక్రెట్ గా ఉన్నది సీక్రెట్ గా లేక ఇలా ఫైనాన్షియల్ ప్లాట్ఫార్మ్స్ అన్నిటిలోకి వస్తే ఇరాన్ వాళ్ళు కామ్ గా ఉంటారా సో ఈ డేటాని కూడా డిస్కస్ చేయాలి. ఆల్సో దీనికి ఇరాన్ ఎలా రెస్పాండ్ అవుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ఆర్bi వాళ్ళ రీసెంట్ డేటా హాకిష్ గా ఉంది. ఇన్ఫ్లేషన్ కానీ ఇలానే పెరుగుతుంటే ఇక రేట్ల హైక్ తప్పదు. 50 బేసిస్ పాయింట్స్ దగ్గరగా fi 27 లాంటి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో హైక్ ఉండొచ్చనేలా అప్డేట్స్ ఆఫ్టర్ rbiఎంపసి మినిట్స్ తర్వాత అప్డేట్ అవుతున్నాయి. సో దీని గురించి కూడా మాట్లాడుకొని ఈ క్యాన్సర్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. 177% అని చూపిస్తున్నారు కానీ 190% కి పైగానే
1:34 పెరిగింది. ఈ క్యాన్సర్ స్టాక్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీ. వీళ్ళు మర్క్ వాళ్ళు మెలనోమా రిలేటెడ్ గా క్యాన్సర్ డ్రగ్ అప్డేట్ అయితే చేశారు. క్లినికల్ ట్రైల్స్ పరంగా దీని గురించి కూడా మాట్లాడుకుంటూ గ్లోబల్ గా ఉన్న అప్డేట్స్ అండ్ మన ఇండియా రిలేటెడ్ గా ఎఫ్ఐస్ యొక్క సెల్లింగ్ డేటా అండ్ ఇవాల్టి మార్కెట్ యాక్టివిటీని డిస్కస్ చేసుకొని మన మార్కెట్ అనాలసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు గుడ్ ఈవెనింగ్ ఫస్ట్ సెబి రిలేటెడ్ గా నిన్న సెబీ వాళ్ళు సాయంత్రం మార్కెట్ క్లోజ్ అయ్యాక అందరూ షాక్ అయ్యే విధంగా ఒక డేటాని షేర్ చేశారు. ఆ డేటా ప్రకారం మార్కెట్ ని ఇద్దరు ప్లేయర్స్ మనిపులేట్ చేసి కోట్లల్లో డబ్బులు సంపాదించారట. ఎన్ని కోట్లో తెలుసా? 3కోట్ల 67 లక్షలు ఎలా సంపాదించారో తెలుసా? మార్కెట్ లో బై ఆర్డర్స్ పెట్టి మీకు తెలుసు కదా 3 గంటల 15 నిమిషాల తర్వాత మార్కెట్ క్లోజ్ అవుతది. తర్వాత ఆర్డర్స్ తీసుకుంటారు దాన్ని మ్యాచ్ ఎప్పుడు చేస్తారు 328 తర్వాత మార్కెట్ సడన్ గా
2:20 క్లోజ్ అయిన తర్వాత మ్యాచ్ అవుతుంది అప్పుడు మార్కెట్ ఫైనలైజ్ అవుతుంది. 3గ:30 నిమిషాలు అప్పుడు మార్కెట్ ఫైనలైజ్ అవుతుంది. ఓ ఇద్దరు పార్టిసిపెంట్స్ ఏం చేశారు పార్టిసిపెంట్స్ అనాలా లేకపోతే ఆపరేట్ చేయడానికి చూసిన వాళ్ళు అనాలో వాళ్లే కోప్తాల్ మార్షస్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అండ్ మాన్సి షేర్ అండ్ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళద్దరూ కలిసి విడుదల వారీగా సెన్సెక్స్ రిలేటెడ్ గా హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటాని కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఆ హెవీ వెయిట్స్ ఏంటి ఏ ఏ టైమ్స్ లో వాళ్ళు ఆర్డర్స్ పెట్టారన్న డేటా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఆర్డర్స్ పెట్టి మార్కెట్ ని కొంత మనిపులేట్ చేసి తర్వాత సడన్ గా ఆర్డర్స్ ని క్యాన్సిల్ చేసి సెన్సెక్స్ మూవ్ అయ్యేలా చేశారని ఆగస్ట్ 13 సెన్సెక్స్ యొక్క ప్రైస్ మూమెంట్ ని మీరు చూస్తే 3గ20 నిమిషాల నుంచి 3గ 20 నిమిషాల 41 సెకండ్ల నుంచి 3:20 నిమిషాల 43 సెకండ్లకి సెన్సెక్స్ సడన్ గా 362
3:05 పాయింట్లు మూవ్ అయింది. తర్వాత 3గ 24 నిమిషాల 8 సెకండ్ల నుంచి 3గ 24 నిమిష 20 సెకండ్లు ఇన్ బిట్వీన్ 133 పాయింట్లు మూవ్ అయింది. తర్వాత 3గ2 నిమిషాల 49 సెకండ్ నుంచి 3గ26 నిమిషాల 17 సెకండ్లు ఇన్ బిట్వీన్ 405 పాయింట్లు మూవ్ అయింది ఎక్స్పైరీ డే రోజు ఇన్ని పాయింట్లు లాస్ట్ లో మూవ్ అయితే ₹2 రూపాయలు ఉన్న ఆప్షన్ 200 రెట్లు 300 రెట్లు పెరుగుతుంది. ఇంత లాభం అయినప్పుడు దాంట్లో ఎవరు లాభం పొందగలరు ఎవరికైతే మనం ఎక్కడ ఎక్కువ ఆర్డర్స్ పెట్టాం అప్పుడు ఎటు మూవ్ అవుతుంది మార్కెట్ క్యాన్సల్ చేస్తే ఎటు మూవ్ అవుతుంది మార్కెట్ ఆప్షన్స్ యొక్క వాలటైలిటీ మనం పెట్టే ఆర్డర్స్ ద్వారా ఎలా మనిపులేట్ చేయొచ్చుఅని క్లారిటీ ఉన్న వాళ్ళకే కదా అది వీళ్ళద్దరూ చేయగలిగారని చేసి సెన్సెక్స్ రిలేటెడ్ గా వాళ్ళు ప్రియర్ గా తీసుకున్న పొజిషన్స్ తో లాభం పొందారని దీన్ని సెబీ వాళ్ళు రికగ్నైజ్ చేస్తూ వాళ్ళ మీద యాక్షన్
3:51 తీసుకుంటున్నట్లు సెబీ వాళ్ళు వాళ్ళ డెసిషన్ ని అప్డేట్ చేశారు ఈవెన్ వాళ్ళ క్యాపిటల్ మార్కెట్స్ నుంచి కూడా పక్కన పెట్టబోతున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇండియన్ డెరివేటివ్ మార్కెట్ అనేది 400 టైమ్స్ కంటే ఎక్కువ క్యాష్ మార్కెట్ వాల్యూమ్స్ ని మీట్ అవుతది. 400 టైమ్స్ ఎక్కువ క్యాష్ మార్కెట్ వాల్యూమ్ కంటే సో ఆబవియస్లీ అంత తక్కువ వాల్యూమ్ ఉన్న క్యాష్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేసి ఇండెక్స్ ని ఇంపాక్ట్ చేయగలిగితే డెరేటివ్ మార్కెట్ ఇట్స్ లైక్ డోర్ వేసేసినట్టు ఇంకా డోర్ వేసేసి బయట ఏం జరుగుతుందో తెలియకుండా ఒకవేళ బయట ఏదైనా మనిపులేట్ అయితే డోర్ లోపల ఉన్న వాళ్ళ క్లారిటీ లేకుండా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సడన్ గా వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చినట్లు హ్యూజ్ వాల్యూమ్స్ ని అంటే అక్కడ మనిపులేట్ చేయడం కష్టం ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా టూ మచ్ వాలటైలిటీ ని క్రియేట్ చేయగలగాలి. దాని అండర్లైన్ గా ఉంటున్న స్టాక్స్ లో డెరివేటివ్ మార్కెట్ 400 టైమ్స్ దగ్గరగా ఎక్కువగా వాల్యూమ్ క్యాష్ కంటే ఉంటుంది కాబట్టి క్యాష్ మార్కెట్
4:37 లిక్విడిటీ ని ఇంపాక్ట్ చేస్తే స్పెషల్లీ బిఎస్సి లోఎన్ఎస్సి న ఇంకొంత టఫ్ ఇంకా ఎక్కువ లిక్విడిటీ ఉండదు బిఎస్సి లో కాబట్టి చూడండి సెన్సెక్స్ రిలేటెడ్ గా మనిపులేషన్ పెరిగింది ఆ రోజు ఇవాళ చూశరనుకోండి ఇవాళ కూడా సెన్సెక్స్ ఎక్స్పైరీ ఇవాళ మీకు పెద్దగా ఉండిదు అంత వలటాలిటీ ఉండిండదు కానీ ఆ రోజు ఉండింది దాని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు పట్టుకుంటూ ఉండడం ఫైనల్లీ దీంట్లో మనిపులేషన్ చేసిన వాళ్ళయితే బయట పడ్డారు మరి ఇంక ఫర్దర్ గా మనిపులేట్ చేయాలన్నా సెబీ వాళ్ళు పట్టుకుంటారు అనే ఒక భయం అయితే మార్కెట్ లో ఉండే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి ఈ కాప్తాల్ మార్షస్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అని కనిపిస్తూ ఉందా అది జేపి మోర్గన్ వాళ్ళ యూనిట్ే జేపి మోర్గన్ వాళ్ళ యూనిట్ే ఇండియాలో ఉన్న అపర్చునిటీని చూసి క్యాస్ సిస్టం లో వాళ్ళు అడ్వాంటేజ్ పొందొచ్చనేలా వాళ్ళు డబ్బులు సంపాదిద్దాం ఇంకా గ్రాడ్యువల్ గా సంపాదిద్దాం అనే ప్రయత్నం అయితే చేసినట్లు ఉన్నారు. సిబీ వాళ్ళు ఇనిషియల్ గానే దాన్ని కట్ చేసే ప్రయత్నం చేశారు. అట్లీస్ట్ నెక్స్ట్ అనే ఇలా మనిపులేషన్ జరగకుండా ఉంటే మార్కెట్
5:23 రిలేటెడ్ గా స్టెబిలిటీ కి అది కొంత వాల్యూ ని యాడ్ చేసింది ఎల్స్ ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక రియాక్షన్ ఉంటది. నెక్స్ట్ డే ఆపోజిట్ రియాక్షన్ ఉంటది. సో అలా జరగద్దు అంటే ఇంకా మోర్ స్ట్రిక్ట్ ఆక్షన్ సెబి వాళ్ళు ఆ పర్టికులర్ పీరియడ్ లో జరిగే వలటాలిటీ పరంగా తీసుకోవాలి. నెక్స్ట్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్ చూడండి. ఇరాన్ రిలేటెడ్ గా మోస్ట్ క్రషింగ్ ఎకనామిక్ ఆపరేషన్స్ ని తీసుకోబోతున్నారని ఇప్పటి వరకు ఏ ఇతర కంట్రీ మీద ఇలాంటిది తీసుకోలేదని దిస్ విల్ బి ఎకనామిక్ డే అని ట్రెండస్ యక్షన్ తీసుకుంటూ వాళ్ళ మీద ఫుల్ ఫోర్స్ లో యుఎస్ఏ యాక్ట్ చేయబోతున్నట్లు ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే స్టేట్మెంట్స్ అయితే చేశారు కానీ దీన్ని ఇరాన్ రిజెక్ట్ చేస్తూ ఉంది. స ఇరాన్ రిలేటెడ్ గా డికేడ్స్ నుంచి నాలుగే సంవత్సరాల నుంచి కాదు డికేడ్స్ నుంచి యుఎస్ వాళ్ళు శంక్షన్స్ ని విధిస్తున్నారు. ఇంకా అంతకుమించి ఏం చేయగలరు వాళ్ళ ఆయిల్ ఎవరిని కొనొద్దు అన్నారు. వాళ్ళ మీద ఏం పెట్టాలో ఆ రెస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టారు. వాళ్ళని
6:08 ఫుల్లీ ఐసోలేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఇక ఇంతకుమించి ఏమైనా జరగగలుగుతుందా? వాళ్ళు ఎంత చేసినా చైనా వాళ్ళు కొనగలిగేది కొనేస్తారు. చైనా వాళ్ళ మీద ఏమనా రాయి వేశారనుకోండి యుఎస్ వాళ్ళు వాళ్ళు రేర్ ఎర్త్ మినరల్స్ అండ్ మాగ్నెట్స్ రిలేటెడ్ గా స్టెప్స్ తీసుకుంటారు మళ్ళీ యుఎస్ బెండ్ అవ్వాల్సిందే. సో చైనా ఏం చేయలేరు కాబట్టి చైనా వాళ్ళు తక్కువ ధరకు ఇరాన్ దగ్గర నుంచి అన్నీ కొనుక్కుంటూ వెళ్ళారు. అండ్ ఇప్పుడు ద వర్స్ట్ రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తామ అంటే ఇరాన్ మీద ఇంకా కొత్తగా ఏముంది పెట్టడానికి అండ్ ఇరాన్ భయపడిపోవడానికి బట్ అల్టిమేట్ గా ఇతర కంట్రీస్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న టెన్షన్స్ ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ మాత్రం ట్రంప్ కి సంబంధించిన ఎకానమిక్ వార్ఫేర్ ని ఆ త్రెట్స్ ని రిజెక్ట్ చేస్తుందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. బట్ యుఎస్ వాళ్ళు మాత్రం కొంత సీక్రెట్ గా ఆయిల్ కారిడార్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారంట స్ట్రైడ్ ఆఫ్ హార్మోన్స్ దగ్గర ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి 10 మిలియన్ బ్యారెల్స్ పర్ డే దగ్గరగా సప్లై చేసుకోవడానికి వాళ్ళ ఒక సీక్రెట్ రూట్ ని పెట్టుకున్నట్లు
6:53 సీక్రెట్ కారిడార్ ని పెట్టుకున్నట్లు అండ్ ఆ రూట్ ద్వారా ఆయిల్ అయితే సప్లై అవుతుందని యక్సియస్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. మరి ఇది ఇంత పబ్లిక్ గా బయటికి వచ్చినప్పుడు కచ్చితంగా దాని రిలేటెడ్ గా ఇరాన్ వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికియితే ప్రయత్నిస్తారు. బట్ లెట్స్ సి నెక్స్ట్ గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలోనే షేర్ చేశాను. 10 ఇయర్ అండ్ 30 ఇయర్ యుఎస్ కి సంబంధించిన గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయా వాడి ఒక బై బ్యాక్ ని 2 బిలియన్ డాలర్ అని పెట్టుకున్న వాళ్ళు కాస్త పర్ ఆపరేషన్ 4 బిలియన్ డాలర్ కి ఆల్మోస్ట్ 100% పెంచుతూ ఉండడం ఎక్కువ బాండ్స్ ని కొనుక్కొని డబ్బులని ఎక్కువ మార్కెట్ లో పెడితే ఆబియస్లీ ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది బంగారం వెండికి మెటల్స్ కి మంచిది ఆఫ్టర్ ఈ అప్డేట్ తర్వాతే బంగారం నిన్న వెండి వెండి కంటే కూడా బంగారం ఎక్కువ పెరిగింది ఈవెన్ మార్కెట్ కూడా నేను అందుకే పాజిటివ్ గా ఓపెన్ అవుతుందనేలా ఆ పాజిటివిటీ గురించి మనం నిన్నటి వీడియోలోనే మాట్లాడుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత ఏం జరిగింది ప్రాఫిట్ బుకింగో లేకపోతే ఆ వలటాలిటీ ఫిక్సింగో జరగలేదు. తర్వాత
7:39 స్లోగా బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్ లో 4,500 పర్ అవున్స్ కి బ్రేక్ అయి స్టేబుల్ మూనే చూపించింది. ఇవాళ సాయంత్రం ఆ పాయింట్ ఆఫ్ టైం కి 4,450 పర్ అన్స్ కి పడి మళ్ళీ కొంత స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం బంగారంలో ఉంది. సో ఓవరాల్ గోల్డ్ రిలేటెడ్ గా అయితే కొంత పాజిటివ్ మోమెంటం ఫెడ్ రిలేటెడ్ గా తీసుకుంటున్న యాక్షన్స్ తో అయితే కనిపిస్తుంది. బట్ మన సెంట్రల్ బ్యాంక్ రిలేటెడ్ గా పాకిష్ యాక్షన్స్ కనిపిస్తున్నాయి. లాస్ట్ మనకి ఏదైతే ఎంపీసి మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ కంటే కూడా తర్వాత వాళ్ళ మినిట్స్ రిలేటెడ్ గా డేటా బాలేదు చెప్పాలంటే ఇవాళ ఇంకా నాకుఎందుకో మార్కెట్ పెరుగుఉండాలి ఈ అప్డేట్ రాకపోతే అనిపించింది. ఆగస్ట్ఎంపసి మినిట్స్ హాకిష్ గా ఉన్నాయని 50 బేసిస్ పాయింట్స్ దగ్గరగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో రేట్ హైక్ ఉండొచ్చు అనేలా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. యక్చువల్ గా RBI దగ్గర నుంచి రేట్ కట్టే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆఫ్టర్ ఈ పాలసీ డవిష్నెస్ నుంచి హాకిష్‌నెస్ కి పాజిటివ్
8:25 నుంచి కొంత నెగిటివ్ సైడ్ కి ఆర్బిఐ వాళ్ళు షిఫ్ట్ అవుతున్నట్టు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లోకి రాకపోతే ఫర్దర్ గా రేడ్ హైక్ డెఫినెట్లీ ఆర్బిఐ చూస్తాద అనేలా ఆఫ్టర్ఎంపిసి మినిట్స్ మీటింగ్ తర్వాత మార్కెట్ లో అప్డేట్స్ వస్తున్నట్లయితే అర్థం అవుతూ ఉంటాయి. నెక్స్ట్ గ్లోబల్ గా మీరు ఈ స్టాక్ ని గమనించారా నిన్న మొడర్నా అని యుఎస్ లో లిస్ట్ అయిన కంపెనీ 190% పెరిగిపోయింది. ఎందుకంటే వీళ్ళు మర్క్ అది కూడా ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ వీళ్ళద్దరూ కలిసి మెలనోమా రిలేటెడ్ గా ఒక డ్రగ్ ని ట్రైల్స్ లో పెట్టుకుంటూ వస్తున్నారు ట్రైల్స్ చేసుకుంటూ వస్తున్నారు. అందులో ట్రైల్స్ సక్సెస్ఫుల్ గా అవుతున్నాయి అనేలా వీళ్ళు డేటాని పబ్లిష్ చేశారన్నమాట. మోస్ట్లీ మీరు మోడర్నా అని యొక్క పేరు కోవిడ్ టైం లో వినింటారు వ్యాక్సిన్ బిజినెస్ టైం లో దాని తర్వాత స్టాక్ లో ఫుల్ వోలటైలిటీ కనిపించింది స్టాక్ భారీగా పడింది షార్ట్ సెల్లర్స్ ఎప్పుడు యాక్టివ్ ఉండేవాళ్ళన్నమాట దాంట్లో షార్ట్ చేసుకుంటూ షార్ట్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవాళ్ళు. బట్ ఎప్పుడైతే వీళ్ళు అప్డేట్ చేశారో mఆర్ఎన్ఏ బేస్డ్ క్యాన్సర్
9:10 వ్యాక్సిన్ అని లేట్ స్టేజ్ మెలనోమా అని ఈ పర్టికులర్ డ్రగ్ ట్రీట్ చేస్తుందని ఎప్పుడైతే మనకు అప్డేట్స్ వచ్చాయో స్టాక్ 100 దగ్గరగా ఓపెన్ అయి 100% దగ్గరగా ఓపెన్ అయి 170 180 190 వరకు కూడా సింగిల్ డే లో పెరిగే ప్రయత్నం చేసింది. మెలనోమా ని ట్రీట్ చేయడం అంటే మెలనోసైట్స్ అని ఉంటాయి మీకు స్కిన్ రిలేటెడ్ గా అవే యాక్చువల్లీ మన స్కిన్ కి కలర్ ఇస్తూ ఉంటాయి. మెలనోమా పెరిగిపోతుంటే మనం డార్క్ అవుతుంటాం అని దాన్ని కంట్రోల్ చేయడానికి క్రీమ్స్ వాడుతుంటారు చాలా మంది సన్ స్క్రీన్ కూడా యూస్ చేసి వాటి యొక్క అగ్రెషన్ ని తగ్గించుకుంటూంటారు. సో మెలనోసైట్స్ సో ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్ స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్ ఇది. సో దీన్ని మైలోమాతో కన్ఫ్యూజ్ అవ్వద్దు. మైలోమా అనేది బ్లడ్ క్యాన్సర్ ఇది మెలనోమా స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్. సో దీని రిలేటెడ్ గా వాళ్ళు డ్రగ్ ని డెవలప్ చేసుకుంటూ ఉండడం ఇది వ్యాక్సిన్ అది లేట్ స్టేజ్ మెలనోమా ట్రైల్స్ ని వీళ్ళు చేస్తూ దాంట్లో సక్సెస్ సంపాదిస్తూ ఉండడం ఈ పర్టికులర్ కంపెనీ అండ్ మెర్క్ ఈ రెండు కూడా పెరిగాయి. సో ఇది నేను యాక్చువల్లీ స్టాక్
9:55 గురించి చెప్పాలని కాదు క్యాన్సర్ రిలేటెడ్ గా వాక్సిన్ యొక్క డెవలప్మెంట్ మంచి స్టేజ్ లోనే ఉంది. ఇది ఫర్దర్ ఇతర క్యాన్సర్స్ రిలేటెడ్ గా కూడా వస్తే చాలా మంది ప్రాణాల్ని కాపాడినట్లు అవుతుంది. బట్ ఎందుకో చాలా టైం బ్యాక్ నుంచి క్యాన్సర్ డ్రగ్ ఇండస్ట్రీ చాలా పెద్దది కదా దీంట్లో వాక్సిన్స్ అండ్ జస్ట్ ఏదో సింగిల్ డ్రగ్ ఇచ్చి దాన్ని తగ్గించేద్దాం అంటే ఐదర్ దాని కాస్ట్ అయినా ఆకాశం అంత ఉండాలి. మీరు చూస్తూనే ఉంటారు కదా చాలా దగ్గర ఒక ఇంజెక్షన్ 15 కోట్లు 20 కోట్లు ఇట్లా ఆర్ ఇది అందరికీ అందుబాటులోకి వచ్చేలా సేల్స్ ని పెంచుకుంటూ అందరికీ అందుబాటులోకి వచ్చేలా రీజనబుల్ ప్రైసింగ్ ఉంటుందా అని చూడాలి. స్పెషల్లీ వాక్సిన్ సో పర్సనలైజ్డ్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ కూడా కమింగ్ టైమ్స్ లో వస్తాయి అనేలా ఇదొక హోప్ ని అయితే ఉంచుతూ ఉంటుంది. ఇది నేను మీకు షేర్ చేయాలనుకున్నది. అండ్ ఇవాళ మార్కెట్ రిలేటెడ్ గా డేటాని గమనిస్తే 24,000 వరకు వెళ్ళిపోతుంది అనుకున్న మార్కెట్ కాస్త మళ్ళీ కొంత పైకి పెరిగి 24,265 వరకు వెళ్ళినట్లు ఉంది ఇవాళ గుర్తుపెట్టుకోవాలి ఇంకా పైకి వెళ్తుంటే
10:41 24,300 28 దగ్గర మనకి 20 డే మూవింగ్ యవరేజ్ ఉంది. అది మనకి ఇమ్మీడియట్ గా కనిపిస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ 24,300 పైకి వచ్చి ఆ 328 పైకి వచ్చి ముగిస్తే 20 డే మూవింగ్ యవరేజ్ అబవ్ వచ్చి ముగుస్తున్నట్లు అప్పుడు మనం మార్కెట్ ఒక స్టెబిలైజేషన్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోవచ్చు. ఎల్స్ గతంలో మార్కెట్ మళ్ళీ ఈ 23,7800 నుంచి మళ్ళీ 24,300 ఇన్ బిట్వీన్ే తిరుగుతున్నది కదా చాలా టైం ఆ జోన్ లోనే ఉంటుంది. ఈ 20 డే మూవింగ్ యవరేజ్ దగ్గర నుంచి కానీ మార్కెట్ సస్టైన్ అవ్వకపోతే ఆల్సోఎఫ్ఐస్ ఒక యాక్టివిటీ అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐ సెల్ సైడ్ ఉంటున్నారు 583 క్రోర్ అండ్ diఎస్ అయితే బై సైడే ఉన్నారు. 3537 క్రోర్ కి ఆల్సోఎఫ్ఐ షాట్స్ 90% ఉన్నాయి. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా కంఫర్ట్ గా 90% షాట్స్ పెట్టుకొని మార్కెట్ కచ్చితంగా పడుతుందిలే అని షార్ట్స్ ని అయితే అలానే మెయింటైన్
11:27 చేస్తున్నారు. 87 88 89 90 ఇన్ బిట్వీన్ే తిరుగుతున్నారు. చాలా నెలల నుంచి మార్కెట్ లో మీరు ఇది అబ్సర్వ్ చేయొచ్చు. సో లెట్స్ సి మార్కెట్ 20 డే మూవింగ్ యవరేజ్ దగ్గరగా ఉంది. నెక్స్ట్ డే ఒకవేళ మార్కెట్ ఒకవేళ పైకి పెరిగిన ఈ లెవెల్ అబవ్ మార్కెట్ ఎలా ఉంటుంది క్లోజ్ అవుతుందా బదర్గా సస్టైన్ అవుతుందా అనేది మార్కెట్ స్టెబిలిటీ రిలేటెడ్ గా మనక ఒక క్లారిటీ అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్ ఇలా మన ఇండియా అనే కాదు గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ మీ ముందుకు తీసుకురావడానికి మే ఎఫర్ట్స్ ని పెట్టామనే మీరు అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి అండ్ మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు మీ దగ్గర ఒకవేళఎస్bిi అకౌంట్ ఉంటుంటే బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇకపై మీరు క్యాష్ విత్డ్రాల్స్ చేయాలనుకుంటుంటే మీ బేసిక్ జనరల్ సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్ గా రైట్ ఫ్రమ్ అక్టోబర్ 2026 నుంచి నాలుగు క్యాష్ విత్డ్రాల్స్ మాత్రమే మీకు ఫ్రీగా ఉంటాయి. నాలుగు క్యాష్ ట్రాన్సాక్షన్స్ క్యాష్
12:12 విత్డ్రాల్స్ కంటే ఎక్కువ చేస్తే పర్ ట్రాన్సాక్షన్ ₹15 ప్లస్ జఎస్ట అనేది ఛార్జ్ అవుతుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ గురించి కాదు ఈ లిమిట్. బయట మీరు చేసే క్యాష్ విత్డ్రాల్స్ ఉంటాయి కదా ఏటఎ నుంచి దాని పరంగా సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ ఫ్రీ ఉంటాయి. ఏటఎం విత్ డ్రాల్స్ రిలేటెడ్ గా మాత్రం ఈ రెస్ట్రిక్షన్ అక్టోబర్ ఫస్ట్ నుంచి ఉంటుందనేదిఎస్bిi బ్యాంక్ హోల్డర్స్ గుర్తుంచుకోవాలి. ఇవాళ బిఎస్సి స్టాక్ లో కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది గమనించారా దీనికి కారణంఎన్ఎస్సి వాళ్ళు సెబీ వాళ్ళని అడగబోతున్నారంట దట్ఎన్ఎస్సి స్టాక్ ని వాళ్ళ ఓన్ ఎక్స్చేంజ్ లో కూడాఎన్ఎస్సి లో కూడా లిస్ట్ అయ్యేలా పర్మిటెడ్ టు ట్రేడ్ క్యేటగిరీలో ట్రేడ్ అయ్యే అవకాశాన్ని ప్రొవైడ్ చేయమని సెబీ వాళ్ళనిఎన్ఎస్సి వాళ్ళు అడగబోతున్నట్లు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ దీనికి ముందు మీరు ఒక లాజిక్ లో అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు ఏ ఎక్స్చేంజ్ కూడా ఎక్స్చేంజ్ కి సంబంధించిన స్టాక్ ని తన సొంత ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేసుకోలేదున్నమాట.
12:59 ఎగ్జాంపుల్ బిఎస్సి స్టాక్ ఉందా అది మీకు బిఎస్సి ఎక్స్చేంజ్ లో ఉండదు.ఎన్ఎస్సి లోనే ఉంటుంది. సో రేపుఎన్ఎస్సి వచ్చిన బిఎస్సి లోనే లిస్ట్ అవ్వాలి.ఎన్ఎస్సి లో ఉండకూడదు. కానీ తద్వారా బిజినెస్ ని కోల్పోయే అవకాశం ఉంది కదా ఎన్ఎస్సి వాళ్ళు.ఎన్ఎస్సి ఎన్ఎస్సి లో జరిగే హ్యూజ్ యాక్టివిటీ బిఎస్సి ఎక్స్చేంజ్ లోనే జరగాలి అంటే తమ సొంత ఎక్స్చేంజ్ లో వాళ్ళ స్టాక్ ని లిస్ట్ చేసుకోకూడదు అంటేఎన్ఎస్సి ఆపర్చునిటీ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టిఎన్ఎస్సి వాళ్ళు సెబి వాళ్ళని వాళ్ళ ఓన్ ఎక్స్చేంజ్ లో కూడా లిస్ట్ చేయించుకునే అవకాశాన్ని కోరబోతున్నట్లయితే డేటా కనిపిస్తుంది. సో ఇలా కానీ జరిగింది అంటే పిటిటి కేటగిరీలో పర్మిట్ టు ట్రేడ్ కేటగిరీ లో కానీ ఎన్ఎస్సి లో కానీ ఎన్ఎస్సి స్టాక్స్ లిస్ట్ అయ్యేలా కానీ సెబి వాళ్ళు అప్రూవల్ ఇచ్చారంటే బిఎస్సి రిలేటెడ్ గా ఉన్న వాల్యూమ్స్ ఎన్ఎస్సి ఒక లిస్టింగ్ తో వస్తున్న బిజినెస్ బిఎస్సి కోల్పోతున్నట్లు కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్స్ స్టాక్ లో మనకు కొంత ప్రెజర్
13:44 అయితే కనిపించింది. ఆల్సో నిన్న చాలా ప్లాట్ఫార్మ్స్ అన్నిఎన్sస్ ఐపిఓ ని సెబి క్లియర్ చేసేసిందనేలా అప్డేట్స్ వచ్చాయి. బట్ లేటర్ ఎన్ఎస్సి వాళ్ళు క్లారిఫై చేశారు.ఎన్sస్సి ఒక ఐపిఓ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సబీ అంతకనీ ఐపిఓ ని క్లియర్ చేయలేదని క్లారిఫికేషన్ మనకిఎన్ఎస్సి దగ్గర నుంచి కనిపించింది. మనం చాలాసార్లు ఎంఎస్సిఐ రిలేటెడ్ గా రీబాలెన్సింగ్ జరుగుతుంది. మోర్గన్ స్టాన్ల క్పిటల్ ఇంటర్నేషనల్ ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ లో ఈ చేంజెస్ రాబోతున్నాయి లేకోతే దీంట్లో వెయిటేజ్ పెరగబోతుంది. సో దట్ ఈ స్టాక్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది మీరు రెగ్యులర్ గా వింటూ వచ్చిఉంటారు కదా కానీ ఆ msస్ఐ ఇండెక్స్ రిలేటెడ్ గానే ఇండియాలో డెరివేటివ్స్ ని లాంచ్ చేయడానికి బిఎస్సి వాళ్ళు చూస్తున్నారు. సఎంఎస్సిఐ అనేది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద వైడ్లీ ట్రాక్డ్ బెంచ్‌మార్క్ ఇండెక్స్ రఫ్ గా 21 ట్రిలియన్ ఏఈఎం అనేది డిసెంబర్ 31 2025 నాటికి ఉంది.
14:30 దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటున్న డెరివేటివ్స్ ని వాళ్ళు ఇండియాలో లాంచ్ చేయగలిగితే మేబి గ్లోబల్ గా ఉంటున్న ఎఫ్ఐఎస్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందని బిఎస్సి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు బిజినెస్ ని పెంచుకోవడానికి అండ్ ఆల్సో ఇది కూడా మనం గమనించాలి. ఇక్కడ నుంచి కొద్ద టైం బ్యాక్ ఎన్ఎస్సి వాళ్ళుఎsసి వాళ్ళఎఫi ఇండెక్స్ ఫారెన్ పోర్ట్‌ఫోలియో రిలేటెడ్ గా ఉంటున్న ఇండెక్స్ పరంగా కూడా ఎఫ్ఎన్ఓ కాంట్రాక్ట్స్ ని లాంచ్ చేస్తారని ఇలా అప్డేట్ చేశారు. సో ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎఫ్ఎన్ఓ స్పేస్ రిలేటెడ్ గా కొంత బాగా హర్డల్ ఉంది కాబట్టి గ్లోబల్ గా ఉంటున్న డెరివేటివ్స్ రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్ ఫోకస్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ గుర్తుంచుకోవాలి. రేపు పొద్దున ఒకవేళ నేను చెప్పడం మిస్ అయినా గుర్తుంచుకోండి. ఎంఎస్సిఐ ఇండెక్స్ రిలేటెడ్ గా ఒకవేళ బిఎస్సి ఎఫ్ఎన్ఓ ని తీసుకొస్తే రీబాలెన్సింగ్ టైం లో మాత్రం చాలా ఇంపాక్ట్ ఆఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా పొజిషన్స్ మీద ఉంటుంది. ఎంఎస్సిఐ రీబాలెన్సింగ్ జరుగుతూ ఉంటుందా ఆ టైం లో ఫైనల్లీ సంథింగ్
15:15 బిఎస్సి అయితే ఇన్నోవేట్ చేయడానికియతే ప్రయత్నిస్తూంది. బట్ రిజల్ట్ ఎలా ఉంటుందో కమింగ్ డేస్ డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యబుల్ గానే అనిపించిందా అనిపిస్తే మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి.ఎల్ఐసి ఎల్ఐసి వాళ్ళు RBI ఒక అప్రూవల్ అయితే తీసుకుంటున్నారు. HDFC బ్యాంక్ రిలేటెడ్ గా వాటాని ఎక్కువ కొనేందుకు గతంలో వాళ్ళకి 4.11% దగ్గరగా HDFC బ్యాంకు లో ఉంటున్న వాళ్ళ వాటాని 9.99% కి పెంచుకునేలా గతంలో నీడైతే కొనేలా HDFC బ్యాంకు లో వాటాని పెంచుకునే ఆలోచనలో ఎల్ఐసి ఉన్నట్టు దానికి కావాల్సిన RBI అప్రూవల్ కూడాఎల్ఐసి కి దొరికిందని HDFC బ్యాంక్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ఎంటసి రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ లో కొంత బజ్ అయితే కనిపించింది కదా కారణంఎంటసి రిలేటెడ్ గా వీళ్ళ జాయింట్ వెంచర్ ఉంది కదా mఎtసిపిఏఎంప
16:01 వీళ్ళొక బెటర్ మానిటైజేషన్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ రిలేటెడ్ గా గోల్డ్ రీసైక్లింగ్ స్కీమ్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు దాంతో ఆల్మోస్ట్ 31వ000 టన్నుల హౌస్ హోల్డ్ బంగారం అనేది టాప్ చేయబడుతుందని సో దట్ ఎక్కువగా మనం ఇంపోర్ట్ కూడా గోల్డ్ రిలేటెడ్ గా చేసుకోవాల్సిన అవసరం ఉండదనేలా ఎంఎంటసి అభిప్రాయపడుతున్నట్లు అప్డేట్స్ చేస్తూ ఉండేసరికి మీకుఎంటసి రిలేటెడ్ గా ఐడియా ఉండే ఉంటుంది. వీళ్ళు గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ వీటిల్ని సెల్ చేస్తూ ఉంటారు. ఇందులో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో బెనిఫిట్ చెందుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇవాళ స్టాక్ లో మనకు కొంత బజ్ అయితే కనిపించింది. ఎలా బెనిఫిట్ చెందుతుంది వీళ్ళకు ఆల్మోస్ట్ 300 టన్స్ ఆఫ్ గోల్డ్ యన్యువల్ గా రిఫైన్ చేసే ఒక కెపాసిటీ ఉంది. కానీ ప్రెసెంట్ 22 టన్స్ ని మాత్రమే రిఫైన్ చేస్తున్నారు. అండ్
16:46 రీసెంట్ గా గోల్డ్ రీసైక్లింగ్ అనేది 19 టన్స్ కే పడిందని 11 క్వార్టర్ లో లో ఉందని ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా మానిటైజేషన్ స్కీమ్ ని గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ని తీసుకొస్తే రఫ్లీ 800 టన్స్ పర్ ఆనం దగ్గరగా ఒకవేళ రీసైకిల్ అయినా ఈవెన్ స్మాలెస్ట్ పోర్షన్ రీసైకిల్ అయినా సబ్‌స్టాన్షియల్ గా వీళ్ళ రీసైకిలింగ్ వాల్యూమ్స్ పెరుగుతూ బిజినెస్ పెరుగుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తది కాబట్టి గోల్డ్ మానటైజేషన్ స్కీమ్ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్ వచ్చినా అదిఎంటసి రిలేటెడ్ గా ఇంపాక్ట్ నఅయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఇవాళ మీరు స్టాక్స్ ని చూశరంటే ఆల్మోస్ట్ అన్ని షుగర్ స్టాక్స్ కూడా ఇవాళ బాగానే పెరిగాయి కదా లైక్ త్రివేణి ఇంజనీరింగ్, బలరాంపూర్చిని, డాల్మియా ఇవన్నీ కూడా ఇవాళ 10 నుంచి 20% దగ్గరగా లాస్ట్ మూడు నాలుగు రోజుల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. అండ్ దీని రిలేటెడ్ గా అప్డేట్ ప్రెసెంట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కనిపిస్తుంది. ఇండియా 1 మిలియన్ టన్ దగ్గరగా రా షుగర్ ని డ్యూటీ
17:32 ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకోబోతుంది. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఎప్పుడూ గవర్నమెంట్ ఇలా ఇంపోర్ట్ చేసుకోలేదు. ఇతనాల్ రిలేటెడ్ గా ప్రొడక్షన్ పెరగడం షుగర్ రిలేటెడ్ గా అవైలబిలిటీ తగ్గడం 10 ఇయర్స్ తర్వాత డొమెస్టిక్ ప్రైసెస్ 5400 టు 5560 పర్ క్వింటాల్ వెళ్తూ రికార్డ్ స్థాయిని ప్రైజులు హిట్ చేస్తూ ఉండడం షుగర్ ని కొనుక్కుంటున్నారని 1 మిలియన్ టన్స్ దగ్గరగా రా షుగర్ ఎటువంటి డ్యూటీ లేకుండా ఇంపోర్ట్ చేసుకునేందుకు గవర్నమెంట్ డెసిషన్ ని తీసుకుంది. కానీ ప్రాబ్లం ఎక్కడంటే నవంబర్ 2025 లో గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది. కేంద్ర ప్రభుత్వమే ఆల్మోస్ట్ 1.5 మిలియన్ టన్స్ దగ్గరగా ఎక్స్పోర్ట్ కి అనుమతించింది. తర్వాత 1.5 ని కాస్త 2 మిలియన్ టన్స్ కి పెంచింది. దాని తర్వాత సడన్ గా ఎక్స్‌పోర్ట్స్ ని ఆపేశారన్నమాట. కానీ ఆల్రెడీ ఆ పాయింట్ కే0.8 మిలియన్ టన్స్
18:18 దగ్గరగా షిప్మెంట్ అయిపోయింది. ఎగజాక్ట్ గా ఎంతైతే షిప్మెంట్ అయిపోయిందో ఇప్పుడు అంతే షిప్మెంట్ నే ఇప్పుడు మనం వేరే దేశాల దగ్గర నుంచి కొనుక్కుంటున్నా స మార్చ్ నెలలో 3650 దగ్గరగా పర్ క్వింటాల్ ధర ఉండేది. అది స్లోగా నెల నెల పెరుగుతూనే వచ్చింది. ఏప్రిల్ కి 3,700 మే కి 3,800 జూన్ కి 4,300 జూలై కి 4,800 ఆగస్టు కి 5,400 బట్ ఎనీవే ఫైనల్ గా గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంటే కొంత డొమెస్టిక్ ప్రైసెస్ కూల్ అయ్యే అవకాశం ఉంటుంది. బికాజ్ ఫెస్టివల్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి షుగర్ రిలేటెడ్ గా ఈ ధరలు పెరుగుతుండడం షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా బజ్ అయితే మనకి కనిపించింది. బట్ గవర్నమెంట్ యాక్షన్ కొంత కూల్ ఆఫ్ చేస్తుందనే ఎక్స్పెక్ట్ చేయాలి. ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుగర్ రిలేటెడ్ గా స్టాక్ హోల్డింగ్ ఎవరైనా పెట్టుకుంటున్నారేమో ధరలు బాగా పెరుగుతున్నాయి. బయట ఎందుకు మార్కెట్ లో
19:04 కదలడం మనం గోడాన్‌లో పెట్టుకుందాం కదా తర్వాత ధరలు బాగా పెరిగిన తర్వాత వదులుదాం అని ఎవరైనా పెట్టుకుంటున్నారేమో అలా పెట్టుకోకండి డీలర్స్ అందరికీ ఆర్డర్ చేసింది గవర్నమెంట్ మోర్ దన్ 10 మెట్రిక్ టన్స్ ఆఫ్ షుగర్ పర్ మంత్ ఇన్వెంటరీగా మీరు మోర్ దన్ 15 డేస్ కంటే ఎక్కువగా హోల్డ్ చేయొద్దు దాన్ని మార్కెట్ లోకి పంపండి అనేలా అప్డేట్స్ నిఅయితే చేశారు. సో ఇథనాల్ రిలేటెడ్ గా వెహికల్స్ పరంగా ఎక్కువగా యూసేజ్ కూడా పెరుగుతుంది ఎక్కువగా మిక్సింగ్ కూడా పెరుగుతుంది. పారలల్ గా ఎక్స్‌పోర్ట్స్ ని కూడా గవర్నమెంట్ షుగర్ రిలేటెడ్ గా అలవ్ చేసింది ఒక పాయింట్ లో 1.5 దాని తర్వాత టూ కి పెంచారు దాని తర్వాత ఆపేశారు. కానీ ఈలోపే 1 మిలియన్ టన్స్ దగ్గరగా ఎక్స్‌పోర్ట్స్ అయ్యాయి. ఏవైనా ఆ పాయింట్ లో మనకి షుగర్ షార్టేజ్ వస్తుందన్న డేటా కూడా లేదు. బట్ స్లో స్లో స్లోగా షుగర్ యొక్క ప్రైస్‌లు పెరుగుతూ డిమాండ్ కంటే సప్లై తగ్గుతూ షుగర్ ధరలు అయితే పెరిగాయి. అండ్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు స్ట్రాంగ్ యాక్షన్ షుగర్ రిలేటెడ్ గా తీసుకుంటూ ఉంది. ఈ అన్సర్టనిటీ తోనే మనకి షుగర్
19:50 స్టాక్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ బ్రిగేడ్ గ్రూప్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఎక్కువగా పెరిగింది కదా దీనికి కారణం వీళ్ళొక లీజ్ అగ్రీమెంట్ ని యusస్ బేస్డ్ హెల్త్ ఎడ్జ్ అనే కంపెనీతో కుదుర్చుకున్నారు. 1.62 లాక్ స్క్వేర్ఫట్ బిల్ట్‌అప్ ఏరియాని తిరువనంతపురంలో బ్రిగేడ్ స్క్వేర్ దగ్గర ఇలా యusఎస్ గ్రూప్ కంపెనీకి లీజ్ కి ఇవ్వనున్నారని ఫస్ట్ ఐట ఆఫీస్ బిల్డింగ్ రిలేటెడ్ గా వీళ్ళు ట్రాన్సాక్షన్ ని చేసినట్లు అప్డేట్స్ చేస్తున్నారు. సో వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 మిలియన్ స్క్వేర్ఫట్ దగ్గరగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ విత ఇన్ ద టెక్నో పార్క్ ఫేజ్ వన్ లో భాగంగా బిజినెస్ కి ప్లాన్ చేస్తున్నట్లు కనిపించింది. అందులో భాగంగా వీళ్ళు 1.62 లాక్ స్క్వేర్ఫట్ ని అక్రాస్ 11 ఫ్లోర్స్ ఎట్ బ్రిగేడ్ స్క్వేర్ లో లీస్ కి ఇస్తున్నట్లు అప్డేట్ చేసేసరికి దీని ద్వారా బిజినెస్ ఉంటుంది కమింగ్ టైమ్స్ లో
20:35 అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ రియాక్ట్ అయితే అయ్యింది. రీసెంట్ టైమ్స్ లో కాపర్ రిలేటెడ్ గా ఫుల్ ట్రాక్షన్ కనిపిస్తుంది కదా గ్రావిటా వాళ్ళు కూడా 64 క్రోర్ పెట్టి కాపర్ రీసైక్లింగ్ కెపాసిటీని పెంచుకోబోతున్నట్టు 59,200 మెట్రిక్ టన్ పర్ యనమ దగ్గరగా కాపర్ రీసైక్లింగ్ కెపాసిటీ వాళ్ళ గుజరాత్ ఫెసిలిటీ ముంద్రాలో ఉంట ఫెసిలిటీలో ఇంక్రీస్ చేయబోతున్నట్లు అప్డేట్ చేస్తున్నారు.హెచ్ఈజ వాళ్ళు డీమర్జ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు కదా టూ డిఫరెంట్ ఎంటిటీస్ గా దానికిఎన్సిఎల్ట వల్ల అప్రూవల్ అయితే లభించింది. ఈ రెండు కంపెనీలు విత ఇన్ 60 డేస్ లోపు మార్కెట్ లో లిస్ట్ అవుతాయని అప్డేట్ చేస్తున్నారు. ఏంటి ఆ రెండు బిజినెస్ లు ఒకటి హెచ్ఈజ అడ్వాన్స్డ్ మెటీరియల్ ఇంకొకటి గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ బిజినెస్ చేస్తుండేది. గ్రాఫైట్ బిజినెస్ చేస్తుండేది మెచూర్ అయిన బిజినెస్ క్యాష్ జనరేటివ్ అండ్ ఇండిపెండెంట్లీ ఫోకస్ అవుతున్నది. కొత్తగా
21:21 వస్తున్న బిజినెస్ అన్నాన ఇంకొకటి అది న్యూ ప్లాట్‌ఫామ్ బ్యాటరీ, మెటీరియల్, స్టోరేజ్, రిన్యూబుల్, హైడ్రో ఎనర్జీ రిలేటెడ్ గా దాని ఫోకస్ ఉంటుంది. సో వీళ్ళ గ్రఫైట్ బిజినెస్ అంతా హెచ్ఈజ గ్రాఫైట్ నుంచి హెచ్ఈజ గా పోస్ట్ డీమర్జర్ మనకి కనిపిస్తుంది వేర్ యస్ రిమైనింగ్ బిజినెస్ ఉంటుంది కదా దాన్నిహెచ్ఈజ గ్రీన్ టెక్ గా కమింగ్ టైమ్స్ లో మనం మార్కెట్ లో చూస్తాం. సో రెండు కంపెనీలు వస్తాయి కమింగ్ టైమ్స్ లో ఈ హెచ్ఈజ నుంచి ఒకటి హెచg గ్రాఫైట్ ఇంకొకటి హెచg గ్రీన్ టెక్ హెచ్gజి గ్రాఫైట్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ స్టీల్ మేకింగ్ రిలేటెడ్ గా యూస్ చేసే ఆ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తేహెచg గ్రీన్ టెక్ క్లీన్ ఎనర్జీ సస్టైనబిలిటీ బిజినెస్ రిలేటెడ్ గా ఇందాక మాట్లాడుకున్న వాటి రిలేటెడ్ గా బిజినెస్ ని చేస్తుంది అండ్ ఈ హెచ్ఈజ గ్రీన్ టెక్ లోనే బిల్వారా ఎనర్జీ ఆపరేషన్స్ కూడా అబ్జర్బ్ అయి ఉంటాయి. బిఎల్ కశ్యప్ వాళ్ళు ఉన్నారా వాళ్ళకి 183 క్రోర్ 18 లాక్స్ లో
22:07 చేసే ఆర్డర్ రియల్ క్రాఫ్ట్ వెంచర్స్ ఎల్ఎల్పి వాళ్ళ దగ్గర నుంచి లభించిందని సివిల్ అండ్ స్ట్రక్చరల్ వర్క్స్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించినట్టు 18 మంత్స్ లో ఎంటైర్ వర్క్ ని కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈఎంఎస్ గురించి మాట్లాడుకోవాలి వీళ్ళకి 105 క్రోర్ 80 లాక్స్ లు చేసే ఆర్డర్ యూపీ జల్ నిగం వాళ్ళ దగ్గర నుంచి వారణాసి వాళ్ళ దగ్గర నుంచి లభించిందని సీవేజ్ వర్క్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఆల్సో ఈ సేమ్ ఈఎంఎస్ వాళ్ళకే 222 క్రోర్స్ లు చేసే ఆర్డర్ రాజస్థాన్ గవర్నమెంట్ దగ్గర నుంచి లభించింది. సో ఈ రెండు ఆర్డర్స్ ఈఎంఎస్ వాళ్ళయితే గెలుచుకున్నారు ఇవాళ ఇదొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కేఫిన్ టెక్నాలజీస్ మీకు గుర్తుంటుంది కదా కేఫిన్ టెక్నాలజీస్ లో జనరల్ అట్లాంటిక్ వాళ్ళు జనరల్ అట్లాంటిక్ సింగపూర్ వాళ్ళు 2018 నవంబర్ లో 83% వాటా అనుకొన్నారు. దాని తర్వాత నవంబర్ 2022 లో ఐపిఓ కి తీసుకొచ్చారు. ఐప
22:54 కి తీసుకొచ్చిన ప్రైస్ ఎంత 366 బట్ దాని తర్వాత స్లోగా వాళ్ళ వాటా నమ్ముకుంటూ వచ్చారు 490 దగ్గర 720 దగ్గర 1040 దగ్గర ఇప్పుడు 919 దగ్గర హ్యూజ్ మనీని మేక్ చేశారు వాళ్ళు ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా అండ్ ఇవాళ వాళ్ళు ఫర్దర్ గా 1.3 క్రోర్ షేర్స్ ని 919 పర్ షేర్ లెక్కన అమ్మబోతున్నట్టు ఆల్మోస్ట్ ఒక 8% దగ్గరగా వాటాని అమ్మబోతున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. ఇంకా ఎంతుంది వాళ్ళ దగ్గర వాట జూన్ 100 క్వార్టర్ నాటికి 21.9% 9% వాటా ఉంది. ఆదిత్య ఇన్ఫోటెక్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఆదిత్య ఇన్ఫోటెక్ పెరిగిందా దీని బ్యాక్ ఒకటి అప్డేట్ కనిపిస్తుంది. వీళ్ళు 1500 క్రోర్ దగ్గరగా క్యూఐప ద్వారా ఫండ్స్ రైస్ చేయబోతున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. ఓన్లీ క్యూఐప అనే కాదు పబ్లిక్ ఇష్యూ ఆర్ అదర్ మోడ్స్ కూడా త్రూ వీటి ద్వారా వీళ్ళు ఫండ్స్ రైస్
23:40 చేయబోతున్నట్లు అప్డేట్స్ చేస్తునేసరికి కంపెనీ పెరిగింది ఇవాళ. ఫ్రెండ్స్ ఇది ఒక్కటేనే కాదు బిజినెస్ కూడాసిపి ప్లస్ అనే బ్రాండ్ ఉంటుంది కదా కెమెరాస్ ని మానుఫ్యాక్చర్ చేస్తుంటారు. సో వీళ్ళు కానీ ప్రిజర్వర్ విజటెక్ వాళ్ళు కానీ వీళ్ళద్దరు కూడా చైనా రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పటి నుంచి మంచిగా బిజినెస్ లో గ్రోత్ ని చూపిస్తున్నారు. సో వీళ్ళ రిలేటెడ్ గా నెంబర్స్ ని ఒకసారి గమనించండి. చాలా టైం వరకు కొంత కన్సాలిడేట్ అవుతూఉన్న నెంబర్స్ కాస్త గవర్నమెంట్ ఎప్పుడైతే ఆక్షన్ తీసుకుందో అక్కడ నుంచి స్ట్రాంగ్ గా గ్రో అవుతూ ప్రాఫిట్ లెవెల్ లో కూడా స్ట్రాంగ్ మార్జిన్స్ తో ఆపరేటింగ్ సైడ్ మార్జిన్స్ 4 8 7 దగ్గర ఉండేది కాస్త 8 13 15 కి మారుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్న రెగ్యులేటరీ చేంజెస్ తో వీళ్ళు అడ్వాంటేజ్ పొందారు. అండ్ ఫర్దర్ గా 1500 కోట్లు రైస్ చేస్తూండడం బిజినెస్ ని ఏమనా ఎక్స్పాండ్ చేస్తారని మార్కెట్ భావిస్తూ స్టాక్ అయితే ఇవాళ రియాక్ట్ అయింది. Hyundai మోటర్
24:25 వాళ్ళు ఉన్నారా వాళ్ళు వాళ్ళ వెహికల్ ప్రైసెస్ ని సెప్టెంబర్ ఫస్ నుంచి 1% పెంచబోతున్నట్టు అప్డేట్ చేస్తున్నారు. అక్రాస్ ద మోడల్స్ వీళ్ళైతే ధరలను పెంచుతారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. వివియనా పవర్ గురించి మాట్లాడుకోవాలి వీళ్ళకి 78 క్రోర్ విలువ చేసే ఆర్డర్ లభించింది. హై టెన్షన్ 11 KV ఓపెన్ లైన్ ని mvcసిసి ఓవర్‌హెడ్ కండక్టర్ రిలేటెడ్ గా కన్వర్ట్ చేస్తూ అండర్ గ్రౌండ్ నెట్వర్కింగ్ వర్క్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు అప్డేట్ చేస్తున్నారు. డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ వాళ్ళకి 36 క్రోర్ విలువ చేసే ఆర్డర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి లభించిందని పైప్ షాప్ ఫాబ్రికేషన్ వర్క్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు నెక్స్ట్నైన్ మంత్స్ లో ఇది కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. ఆల్సోఆర్vఎల్ వాళ్ళకి 161 క్రోర్ విలువ చేసే ఆర్డర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి
25:11 లభించిందని నెక్స్ట్ 18 మంత్స్ లో ఇది కంప్లీట్ అవుతుందనేలా అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఓరియానా పవర్ రీసెంట్ టైమ్స్ లో కొంత బానే పడి కొంత ప్రెషర్ లో ఉంటూ వస్తున్న కంపెనీ వీళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ ఆర్డర్ అయితే లభించింది ఆల్మోస్ట్ 95 క్రోర్ వీలు చేసే ఆర్డర్ బెల్ వెదర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు గెలుచుకున్నట్టు ఇది ఈపీసి సర్వీసెస్ రిలేటెడ్ గా వచ్చిన ఆర్డర్ అని సోలార్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ లభించినట్టు నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారనేలా అప్డేట్ చేస్తున్నారు. ఎలంటి వాళ్ళకి ఒక లార్జ్ కాంట్రాక్ట్ లభించిందని ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ సిస్టం రిలేటెడ్ గా దుబాయ్ కి సంబంధించిన ఆల్మకటం ఎయిర్పోర్ట్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ లభించినట్లు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ స్ట్రైట్స్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ సడన్ గా ఒక 9% దగ్గరగా పెరిగిఉంటుంది. ఇక కారణం వీళ్ళకి యusఎస్ఎఫ్డిఐ రిలేటెడ్ గా
25:57 వాళ్ళ బెంగళూర్ ఫ్లాగ్షిప్ ఫెసిలిటీ పరంగా అప్డేట్ అయితే లభించింది ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిందని వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అనేలా అవుట్‌కమ్ ని యusఎస్ఎఫ్డి వాళ్ళు ఇస్తూ ఉండడం ఇది మంచి అప్డేట్ కదా అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అంటే కదా మార్కెట్ కి కొంత కన్సర్న్ యక్చుల్లీ ఈ ఫెసిలిటీ ద్వారా వీళ్ళు రెగ్యులేటెడ్ మార్కెట్స్ అన్నిటికీ కూడా టాబ్లెట్స్ ని క్యాప్సూల్స్ ని ఓరల్ లిక్విడ్స్ ని పంపిస్తూ ఉంటారు. అలాంటి ఫెసిలిటీ రిలేటెడ్ గా సక్సెస్ ఫుల్ గా ఇన్స్పెక్షన్ కంప్లీట్ అవుతూ ఈఐఆర్ వాళ్ళకి వస్తూ ఉండడం స్టాక్ ఇవాళ మంచిగా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎఫ్ఎస్ఎస్ఏఐ గురించి మాట్లాడుకోవాలి. జూన్ 29న ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు యునైటెడ్ స్పిరిట్స్ పరంగా వాళ్ళమక్డనాల్స్ నెంబర్ వన్ ఆల్కహాల్ ని రమ్ ని బరామతి మానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ప్రొడ్యూస్ కానీకుండా రెస్ట్రిక్షన్స్ ని పెట్టారు కదా దాని రిలేటెడ్ గా మళ్ళీ ఇంకొక అప్డేట్ అయితే
26:43 ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు చేస్తున్నారు. గతంలో ఆ రిస్ట్రిక్షన్ ని ఏదైతే పెట్టారో ఆ రిస్ట్రిక్షన్ ని ఇప్పుడు రివోక్ చేస్తున్నట్టు రిమూవ్ చేస్తున్నట్లు. సో దట్ ఇప్పుడు వాళ్ళు కావాలంటే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనేలా అప్డేట్ చేశారు. అండ్ మీకు గుర్తుంటే ఆగస్ట్ఫోత న ఇంకొక అప్డేట్ కూడా మనకు ఉంది. కొన్ని కొన్ని సెలెక్టెడ్ బ్రాండ్స్ రిలేటెడ్ గా అందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ ఉందని కొన్ని వాటి రిలేటెడ్ గా బ్యాన్ కూడా విధించారు. ప్రాబబ్లీ వాటిల్ని కరెక్ట్ చేసుకుంటుంటే మళ్ళీ వాటి రిలేటెడ్ గా కూడా అప్డేట్స్ మనకు ఉండే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ ఈ పాజిటివ్ డెవలప్మెంట్ స్టాక్ లో మనకు కొంత బజ్ అయితే కనిపించింది. నెక్స్ట్ తితాగర్ రైల్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఫేస్ త్రీ ట్రాక్షన్ మోటార్స్ రిలేటెడ్ గా అప్రూవ్డ్ వెండర్ గా సెలెక్ట్ అయ్యారని దీంతో వీళ్ళు 1200 ట్రాక్షన్ మోటార్స్ పర్ యనమ మానుఫ్యాక్చర్ చేయబోతున్నారు అన్నట్టు ఇది ఆగస్ట్ 19 2026 నుంచి అప్రూవల్ ఎఫెక్ట్ అవుతుందనేలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ
27:29 అప్రూవల్ అనేది ఇంకా వీళ్ళ పార్టిసిపేషన్ ని ఫ్యూచర్ ఆర్డర్స్ రిలేటెడ్ గా పెంచుతుంది. ఎంత ఇంపాక్ట్ ఉంటుందనేది ప్రెసెంట్ క్వాంటిఫై అవ్వట్లేదు కానీ ఇది బిజినెస్ పరంగా మంచి అప్డేట్. నెక్స్ట్ షిప్ రాకెట్ గురించి మాట్లాడుకోవాలి. షిప్ రాకెట్ లో గోల్డ్ మన్ సాక్స్ వాళ్ళు 53 క్రోర్ కి సంబంధించిన వాటాని కొంటున్నట్లయితే కనిపిస్తుంది. ఆఫ్టర్ మార్కెట్ లో షిప్ రాకెట్ లిస్ట్ అయిన తర్వాత గోల్డ్ మన్ సాక్స్ వాళ్ళు0.55% దగ్గరగా వాటాని అక్విజిషన్ చేసినట్టు అండ్ బారల్ ఆల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా 361 మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 1.2% వాటాని అక్విజిషన్ చేసినట్లు అప్డేట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. నిన్నటి బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ డేటా నుంచి ఆల్సోఎస్ఐఎస్ వాళ్ళు అప్డేటర్ సర్వీసెస్ రిలేటెడ్ గా 0.78% 0.78% వాటా కొంటున్నట్లు మనీ కంట్రోల్ వాళ్ళు డేటాని అప్డేట్ చేశారు. సరే మరి నేను ఉండన మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.