మిల్కీ వే గెలాక్సీ మధ్యలో ఉన్నది బ్లాక్ హోల్ కాదా? | Is There No Black Hole in Our Galaxy?

Think Deep www.youtube.com

Brief Summary

The video explores the intriguing mystery surrounding a hidden massive object at the center of our Milky Way galaxy, known as Sagittarius A*. This object, previously identified as a supermassive black hole, has sparked debates among scientists regarding its true nature. Recent theories suggest that it might instead be a dense core of dark matter. The narrator discusses historic discoveries, including the calculation of Neptune's existence and the mysterious sounds interpreted as signals from Sagittarius A*.

  • Sagittarius A* is hidden behind massive stars and has a mass 4.3 million times that of the Sun.
  • Theories about its true identity range from it being a black hole to a dark matter core.
  • Dark matter constitutes about 85% of the universe's matter and remains invisible to detection.

The Hidden Mystery of Sagittarius A*

The video begins by describing a strange place at the center of the Milky Way galaxy that disrupts the normal path of stars. An unseen massive object influences the movement of surrounding stars, including a specific star called S2 that approaches it once every 16 years. This object is theorized to have a mass nearly 4.3 million times that of the Sun, yet no physical star or planet is visible in that area. Researchers have long believed this presence to be a supermassive black hole, officially named Sagittarius A*. In 2022, an orange ring image of this black hole was released, but it merely showed heated gas without confirming the existence of a black hole at the center.

Historical Context of Cosmic Discoveries

The narrative shifts to a historical perspective in 1846 when astronomer Urbain Le Verrier calculated the existence of Neptune based solely on mathematical predictions. He noticed irregularities in Uranus's orbit, suggesting the gravitational influence of an unseen planet, which he successfully identified. This highlighted how significant celestial bodies can exist without direct visual confirmation, establishing the foundation for understanding hidden cosmic forces.

The Mystery of Sounds from Space

The focus then turns to the 90-year-old story surrounding sounds detected by scientists from deep space, which were initially dismissed as fables of black holes. However, these sounds were traced to a single point in space, leading to the identification of Sagittarius A*. The realization of the massive object's strength was only confirmed when stars were observed rapidly orbiting around it, indicating its substantial gravity despite being invisible.

Controversy Over the Nature of the Cosmic Object

Despite the attribution of the mass to a black hole, scientists have not proved what lies within it. Recent propositions by a team of Argentine scientists suggest that the object might not be a black hole but rather a core of dark matter. This discovery indicates the complexities that exist within the realm of astrophysics and raises questions about the misclassification of such objects over decades.

Understanding Dark Matter

The video highlights that traditional models indicate that only about 15% of the universe's matter can be seen, with the remaining 85% being dark matter — a substance that remains mostly undetectable. This dark matter is theorized to consist of tiny particles and could behave similarly to a massive dense object, potentially explaining phenomena observed at the galaxy's core.

Potential Reconciliations of Theories

The conclusion emphasizes that ongoing research must reconcile these theories. Current evidence neither definitively supports the black hole theory nor the dark matter concept. The mystery surrounding the center of the Milky Way continues, as both remain plausible explanations for the influence observed in our galaxy.

Summarize any YouTube video in seconds

Get summaries like this one for any video, in your language, with the free Summ app.

Download on the App Store
Get it on Google Play

Transcript

Full transcript of “మిల్కీ వే గెలాక్సీ మధ్యలో ఉన్నది బ్లాక్ హోల్ కాదా? | Is There No Black Hole in Our Galaxy?”. Click a timestamp to open the video at that moment. Need another video? Use the YouTube transcript generator.

0:00 మన మిల్కీ వే గలాక్సీకి సరిగ్గా మధ్యలో ఒక వింతైన ప్రదేశం ఉంది. అక్కడికి చేరుకోగానే నక్షత్రాల సాధారణ దారి పూర్తిగా అంతమైపోతుంది. కనిపించని ఒక రహస్య ఆబ్జెక్ట్ చుట్టూ ఎన్నో పెద్ద పెద్ద స్టార్స్ తిరుగుతూ ఉంటాయి. వాటిలో s2 అనే ఒక స్టార్ ప్రతి 16 ఏళ్లకు ఒకసారి ఆ కనిపించని ఆబ్జెక్ట్ దగ్గరికి వస్తుంది. అది దగ్గరికి వెళ్ళే కొద్ది దాని స్పీడ్ సెకకు వేల కిలోమీటర్ల వరకు పెరిగిపోతుంది. ఏదో అదృశ్య శక్తి ఆ స్టార్ ను ఒక తాడితో కట్టి తన చుట్టూ తిప్పుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆ చీకటి ప్రదేశంలో మన సూర్యుడి కంటే దాదాపు 40 లక్షల రెట్లు ఎక్కువ బరువు ఉన్న మాస్ దాగి ఉంది. కానీ అక్కడ ఎలాంటి పెద్ద స్టార్ కనిపించదు. కనీసం గ్రహం కానీ మెరిసే ఆబ్జెక్ట్ కానీ ఉండదు. కేవలం ఖాళీ ప్రదేశం దాని చుట్టూ వేగంగా తిరుగుతున్న స్టార్స్ మాత్రమే కనిపిస్తాయి. దశాబ్దాలుగా దీనికి ఒకటే

0:47 సమాధానం ఉంటుంది. సైంటిస్ట్ులు దాన్నే చెబుతున్నారు. అదేంటంటే మన గలాక్సీ గుండెల్లో ఒక సూపర్ మసివ్ బ్లాక్ హోల్ కూర్చునుంది. దానికి సెజిటేరియస్ ఏ స్టార్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత 2022 లో ప్రపంచం మొత్తం ఆ బ్లాక్ హోల్ ఫేమస్ ఆరెంజ్ రింగ్ ను చూసింది. దాంతో ఈ మిస్టరీ కి ఎండ్ కార్డ్ పడిందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఫోటోలో మనం చూసింది బ్లాక్ హోల్ కాదు. దాని చుట్టూ తిరుగుతున్న వేడి గ్యాస్ లైట్ ను మధ్యలో ఉన్న ఒక డార్క్ షాడోను మాత్రమే మనం చూసాం. ఆ చీకటి వెనుక అసలు ఏముందనేది ఇప్పటికీ మన కళ్ళకు కనిపించని రహస్యంగా ఉండిపోయింది. ఆ తర్వాత 2026 ఫిబ్రవరిలో ఒక సైంటిస్టుల టీం సరికొత్త మోడల్ ను తెరపైకి తెచ్చింది. వాళ్ళ ప్రకారం మన గలాక్సీ సెంటర్ లో ఉన్నది బ్లాక్ హోల్ కాదు. అది డార్క్ మేటర్ తో నిండిన ఒక అత్యంత దట్టమైన ఇన్విజిబుల్ కోర్. అది కూడా చుట్టుపక్కల

1:34 ఉన్న స్టార్స్ ను దాదాపుగా బ్లాక్ హోల్ లాగే తిప్పుతోంది. అంటే దశాబ్దాలుగా గలాక్సీ సెంటర్ లో ఉన్న ఆబ్జెక్ట్ కు మనం తప్పు పేరు పెట్టామా 2022 లో మనం చూసిన ఆ ఫోటో ఒక బ్లాక్ హోల్ ది కాదా? దానిలాగే కనిపించే వేరేదైనా కాస్మిక్ మాన్స్టర్ దా ఒకవేళ మన గలాక్సీ గుండెల్లో ఉన్నది బ్లాక్ హోల్ కాకుండా డార్క్ మేటర్ కోర్ అయితే ఈ యూనివర్స్ గురించి మనకున్న అవగాహన ఇంకా సంపూర్ణంగానే ఉన్నట్లా వెల్ ఇక అసలు కథలోకి వెళితే 1846వ సంవత్సరం ఫ్రాన్స్ లోని ఒక అబ్జర్వేటరీ అది అర్బన్ లెవేరియర్ అనే ఆస్ట్రనామర్ తన టేబుల్ ముందు కూర్చుని గంటల తరబడి పేపర్లపై లెక్కలు వేస్తున్నాడు. అతని కళ్ళ ముందు ఒక వింతైన పజిల్ ఉంది. ఆ కాలం వరకు మన సోలార్ సిస్టం లో చిట్ట చివరి గ్రహం యురేనస్ అని అందరూ నమ్మేవారు. కానీ యురేనస్ కదలికలు ఏదో తేడా

2:19 కనిపించింది. అది మన ఆర్బిట్ లో సరిగ్గా తిరగడం లేదు. అప్పుడప్పుడు కొంచెం ముందుకు వెళ్ళడం మళ్ళీ వెనకబడడం జరుగుతోంది. ఏదో అదృశ్య శక్తి దాన్ని లాగుతున్నట్లుగా అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులంతా ఆశ్చర్యపోయారు. అక్కడ గ్రావిటీ నియమాలు పని చేయవేమో అని అందరూ అనుకున్నారు. కానీ లెవేరియర్ మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించాడు. యురేనస్ ను ఏదో ఒక వస్తువు లాగుతుందని అతను అనుకున్నాడు. ఇప్పటివరకు ఎవరు చూడని ఒక కొత్త గ్రహం అక్కడ ఉండి ఉంటుందని అతను నమ్మాడు. టెలిస్కోప్ వాడకుండా కేవలం పేపర్ మాథ్స్ ఆధారంగా ఆ కనిపించని గ్రహం ఆకాశంలో సరిగ్గా ఎక్కడ ఉంటుందో అతను క్యాలిక్యులేట్ చేశాడు. ఆ తర్వాత అతను తన క్యాలిక్యులేషన్ ను బర్లిన్ అబ్జర్వేటర్ కి పంపాడు. అదే రాత్రి అక్కడ ఆస్ట్రోనామర్స్ తమ టెలిస్కోప్ ను లెవేరియర్ చెప్పిన చోటుకు తిప్పి చూశాడు. ఆశ్చర్యకరంగా అక్కడ నిజంగానే ఒక కొత్త

3:05 గ్రహం మెరుస్తూ కనిపించింది. ఆ గ్రహమే నెప్ట్యూన్ మనుషులు తమ కళ్ళతో చూడకముందే కేవలం మాథ్స్ ద్వారా కనుక్కున్న గ్రహం అది. అంటే కొన్నిసార్లు ఈ బ్రహ్మాండంలో అతి పెద్ద వస్తువులు మనకు నేరుగా కనిపించవు. అవి తమ చుట్టుపక్కల ఉన్న వస్తువులను లాగడం లేదా కదిలించడం ద్వారా మాత్రమే వాటి ఉనికిని మనకు తెలియజేస్తాయి. ఇక మన గలాక్సీలోని ఈ మార్స్ కథ సుమారుగా 90 ఏళ్ల క్రితం మొదలైంది. ఒక సైంటిస్ట్ ఆకాశం నుంచి వచ్చే శబ్దాలను వింటున్నాడు. అవి మన చెవులకు వినిపించని రేడియో తరంగాలు అప్పుడే ఒక డైరెక్షన్ నుంచి వింతైన శబ్దం రావడం అతని చెవిన పడింది. అసలు అది ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఆ రోజుల్లో బ్లాక్ హోల్స్ అంటే కేవలం కథల్లో మాత్రమే ఉంటాయని ఇంజనం అనుకునేవాళ్ళు. పేపర్ల మీద రాసిన ఒక భయానక కల లాంటిదని నమ్మేవారు. కానీ ఏళ్ల తర్వాత ఆ శబ్దం ఏదో మేఘం నుంచి కాకుండా

3:51 ఒకే ఒక చిన్న పాయింట్ నుంచి వస్తుందని సైంటిస్ట్లు కనుగొన్నారు. దానికి వాళ్ళు సెజిటేరియస్ ఏ స్టార్ అని పేరు పెట్టారు. కానీ ఆ వస్తువు ఏంటి అనేది అప్పటికీ ఒక రహస్యం. సైంటిస్టుల వెన్నులో వణకు పుట్టించిన క్షణం ఆ తర్వాతే వచ్చింది. వాళ్ళు తమ టెలిస్కోప్ తో చూసినప్పుడు అక్కడ ఒక వింత కనిపించింది. ఖాళీగా ఉన్నట్లు కనిపించే ఆ ప్రదేశంలో ఎన్నో స్టార్స్ ఒక అదృశ్య వస్తువు చుట్టూ వేగంగా తిరుగుతున్నాయి. అంటే అక్కడ కచ్చితంగా ఏదో ఉందని అర్థమైంది. ఇన్ని స్టార్స్ ను లాగుతోంది అంటే అది చాలా బరువైందయ ఉండాలి. కానీ కంటికి మాత్రం అసలు కనిపించడం లేదు. ఆ స్టార్స్ కదలికలను బట్టి ఆ అదృశ్య వస్తువు మాస్ ఎంత ఉంటుందో సైంటిస్టులు లెక్కేశారు. ఆ రిజల్ట్ చాలా భయంకరంగా ఉంది. ఆ వస్తువు 43 లక్షల సూర్యులకు సమానమైన బరువు ఉంది. అంత బరువు ఉన్నా సరే మన సోలార్ సిస్టం లోపలే ఇమిడిపోయేంత చిన్న

4:37 ప్రదేశంలో అది కుదించబడి ఉంది. ఇంత చిన్న ప్రదేశంలో అంత బరువు ఉండడం ఆశ్చర్యం. ఈ గొప్ప ఆవిష్కరణకు గాను ఆ సైంటిస్టులకు ప్రపంచంలోనే అతి పెద్ద అవార్డు అయిన నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇక అదిఒక బ్లాక్ హోల్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. కథ ముగిసిందని అనుకున్నారు. కానీ ఇక్కడే ఎవరి దృష్టి పడని ఒక చిన్న విషయం దాగి ఉంది. ఆ నోబెల్ ప్రైజ్ ఇచ్చిన డాక్యుమెంట్స్ మీరు జాగ్రత్తగా చదివితే అందులో బ్లాక్ హోల్ అనే మాటే లేదు. అత్యంత బరువైన అదృశ్య వస్తువులను కనుగొన్నందుకు ఆ అవార్డు ఇస్తున్నట్లు మాత్రమే అందులో రాశారు. ఆ డాక్యుమెంట్ లో బ్లాక్ హోల్ అనే పదాన్ని కావాలని పక్కన పెట్టారు. ఎందుకంటే ఆ వస్తువు బరువును సైజు ను కొలిచాం కానీ దాని లోపల అసలు ఏముందో మనకు ఇంకా తెలియదని స్వయంగా ఆ సైంటిస్టులకే తెలుసు. ఇప్పుడు నేను చెప్పబోయే మాట వింటే మీరు నిజంగానే

5:22 ఆలోచనలో పడతారు. చిన్న బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడతాయో మనకు స్పష్టంగా తెలుసు. ఏదైనా అతి పెద్ద స్టార్ వయసయిపోయి చనిపోయేటప్పుడు తన సొంత బరువు వల్లే అది లోపలికి కుచించుకుపోతుంది. ఆ ప్రాసెస్ చాలా సింపుల్ మనకు బాగా అర్థమైన విషయం కూడా కానీ మన గలాక్సీ సెంటర్ లో ఉన్న ఆ వస్తువు దగ్గరికి వచ్చేసరికి ఈ కథ పూర్తిగా కన్ఫ్యూజంగ్ గా మారుతుంది. ఎందుకంటే 43 లక్షల సూర్యుల బరువు ఉన్న వస్తువు ఏర్పడాలంటే అంతకంటే ఎన్నో రేట్లు పెద్ద స్టార్ చనిపోయి ఉండాలి. కానీ యూనివర్స్ చరిత్రలో అంత పెద్ద స్టార్ ఎప్పుడూ పుట్టనే లేదు. కనీసం ఒక్కటి కూడా లేదు. మరి అలాంటప్పుడు అంత పెద్ద ఆబ్జెక్ట్ ఎలా ఏర్పడింది? అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ముందు ముందు కథ మరింత కన్ఫ్యూజ్ చేస్తుంది. బ్లాక్ హోల్ ను మనం ఎప్పుడూ మన కళ్ళతో నేరుగా చూడలేం. అది ఎలాంటి లైట్ ను

6:07 బయటకు వదలదు. దాని చుట్టుపక్కల ఉన్న వస్తువులు వింతగా ప్రవర్తించడాన్ని బట్టే మనం దాని ఉనికిని గుర్తిస్తాం. ఇప్పుడు కాస్త ఆలోచించండి. వేరేదైనా ఒక వస్తువు కూడా సేమ్ అలాంటి ఎఫెక్ట్ ని చూపిస్తే అప్పుడేంటి పరిస్థితి. లోపల ఉన్నది బ్లాక్ హోలా లేదా ఇంకేదైనా వస్తువా అనేది మనక ఎలా తెలుస్తుంది. సరిగ్గా ఇదే ప్రశ్నను అర్జెంటీనాకు చెందిన సైంటిస్ట్ వాలెంటీనా క్రిస్పీ ఆమె టీం ఇటీవల తెరపైకి తెచ్చింది. వాళ్ళు ఒక సరికొత్త ఐడియాతో ముందుకు వచ్చారు. బహుశా అక్కడ ఉన్నది బ్లాక్ హోల్ కాదేమో అని వాళ్ళు అంటున్నారు. అది అత్యంత దట్టమైన ఒక డార్క్ మ్యాటర్ కోర్ అయి ఉండొచ్చని కూడా అంటున్నారు. అసలు ఈ డార్క్ మ్యాటర్ అంటే ఏంటి? అది నేను కొద్దిసేపట్లోనే మీకు తెలియజేస్తాను. ఇక నిజంగా ఒక భయానక కథ లాంటిది అది. వాళ్ళ మోడల్ లోని ఆ డార్క్ మేటర్ గోళం కూడా అచ్చం బ్లాక్ హోల్ లాగే ఆ

6:52 స్టార్ ను తిప్పుతోంది. ఈ రెండిటి మధ్య 1% కంటే తక్కువ తేడా మాత్రమే ఉంది. దీని అర్థం ఏంటో తెలుసా మన దగ్గర ప్రస్తుతం ఉన్న సమాచారంతో అది బ్లాక్ హోలా లేక డార్క్ మేటర్ గోళమా అని ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. ఆ రెండు ఒకేలా కనిపిస్తాయి. అంటే మన గెలాక్సీ మధ్యలో కూర్చుని ఉన్నది ఈ రెండిటిలో ఏదైనా కూడా కావచ్చు. అసలు ఈ డార్క్ మేటర్ అంటే ఏంటి? ఇక్కడి నుంచే ఈ కథ మరింత ఆసక్తికరంగా భయంకరంగా మారుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు బహుశా నమ్మలేరు. ఈ విశాలమైన యూనివర్స్ లో ఉన్న స్టార్స్, ప్లానెట్స్ మీరు నేను ఇలా ప్రతి ఒక్కటి కలిపినవా సరే అది టోటల్ మేటర్ లో కేవలం 15% మాత్రమే. మిగిలిన 85% మేటర్ అంతా ఇప్పటివరకు మనం కంటితో చూడలేని ఒక రహస్య పదార్థంతో నిండుంది. అర్జెంటినా

7:38 సైంటిస్టుల టీం ఇదే డార్క్ మేటర్ గురించి ఒక ధైర్యమైన వాదన వినిపించారు. ఈ అదృశ్య డార్క్ మేటర్ అనేది కంటికి కనిపించని అతి చిన్న కణాలతో తయారై ఉంటుందని వాళ్ళు అన్నారు. ఈ కణాలకు ఒక వింతైన అలవాటు ఉంటుంది. వాటిని మీరు ఎంత గట్టిగా నొక్కితే అవి ఫోర్స్ తో వెనక్కి నెట్టేస్తాయి. అచ్చం ఒక స్ప్రింగ్ లాగా అన్నమాట. ఆ కణాలు ఎప్పటికీ ఒకదానిపై ఒకటి ఎక్కవు. సరిగ్గా ఈ లక్షణమే ఇప్పుడు మొత్తం కథను మార్చేస్తుంది. మామూలుగా బ్లాక్ హోల్ అంటే అదిఒక అంతులేని లోతైన గుంత లాంటిది. అందులో పడిన ఏ వస్తువైనా శాశ్వతంగా మాయమైపోతుంది. అవి గుంతను కాకుండా అత్యంత బరువైన దట్టమైన ఒక పెద్ద గోళాన్ని తయారు చేస్తాయి. బయట నుంచి చూస్తే అది అచ్చం బ్లాక్ హోల్ లాగే భయానకంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని అర్థం ఏంటో కాస్త జాగ్రత్తగా గమనించండి. గలాక్సీ గుండెల్లో కూర్చున్న ఆ

8:24 రాక్షసుడు. అలాగే మొత్తం గెలాక్సీని చుట్టుముట్టి ఉన్న ఆ దృశ్య మేఘం ఈ రెండు వేరు వేరు కాదు ఇదంతా ఒకే వస్తువుకు చెందిన రెండు భాగాలు మాత్రమే ఇదే ఈ కొత్త ఐడియాను మరింత బలపరుస్తుంది. ఇప్పటివరకు వచ్చిన ప్రతి థియరీ ఈ రెండిటిని వేరు వేరు విషయాలుగానే చూస్తుంది. కానీ మన గలాక్సీ సెంటర్ లో దాగి ఉన్నది మన చుట్టూ అంతలా వ్యాపించి ఉన్నది ఒకటే అని చెబుతున్న ఏకైక థియరీ ఇదే. అది ఎప్పటి నుంచో మన చుట్టూనే ఉంది. మన గుండెనే మన గుండానే వెళ్తోంది. కానీ ఆ విషయం మనకు ఏ మాత్రం తెలియడం లేదు. వీటికి సంబంధించిన ఆధారాలు ఇక్కడితోనే అయిపోలేదు. ఒక స్పేస్ మిషన్ మన గలాక్సీ బయట అంచులను కొలుస్తున్నప్పుడు వాళ్ళక ఒక వింతైన విషయం తెలిసింది. ఆ అంచుల్లో ఉన్న స్టార్స్ సడన్ గా చాలా నెమ్మదిగా తిరుగుతున్నాయి. చాలా థియరీలు ఈ విషయాన్ని సరిగ్గా వివరించలేకపోయాయి. కానీ ఈ డార్క్

9:11 మేటర్ ఐడియా మాత్రం దానికి స్పష్టమైన కారణాన్ని చూపించింది. ఇక జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అయితే మరింత ఆశ్చర్యకరమైన విషయాలను బయట పెట్టింది. యూనివర్స్ పుట్టిన తొలినాళ్ళలో ఏర్పడిన అత్యంత భారీ వస్తువులని అది రికార్డ్ చేసింది. అయితే నేను ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. అయితే ఇవన్నీ కూడా ఇంకా పూర్తిగా ప్రూవ్ కాలేదు. ఆ సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఇప్పటికీ చాలా మంది అది బ్లాక్ హోల్ అని నమ్ముతున్నారు. ఈ డార్క్ మేటర్ అనే ఈ కొత్త వాదనను అప్పుడే తప్పు పట్టలేమని కూడా అంటున్నారు. అంటే ఈ రెండిటిలో ఏది నిజం అనేది ఇంకా ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. ఇక మన గలాక్సీ మధ్యలో దాగి ఉన్న ఆ అదృశ్య రాక్షసుడు అంటే బ్లాక్ హోల్ అలాగే టోటల్ యూనివర్స్ లో 85% నిండి ఉన్న ఆ డార్క్ మ్యాటర్ ఇన్నాళ్ళు మనం ఈ రెండిటిని రెండు వేరు వేరు మిస్టరీలుగా భావించాం. కానీ ఈ కథ చెబుతున్న దాన్ని

9:58 బట్టి ఈ రెండు మిస్ట్రీలు నిజానికి ఒకటే ఆ రెండిటికీ ఒకటే సమాధానం ఒకవేళ ఇదే నిజమైతే సమస్తాన్ని మింగేసే బ్లాక్ హోల్ ఎప్పటికీ ఉనికిలోనే లేనట్లు లేక దానికి బదులుగా మన గలాక్సీకి సరిగ్గా మధ్యలో విశ్వంలోకి వెళ్ళ అత్యంత రహస్యమైన డార్క్ మేటర్ ఎప్పటి నుంచో నిశశబ్దంగా కూర్చునే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.

Share

More video summaries