Full transcript of “🚨Big Warning! will Market FALL? F&O The END, Bank stocks BIG FALL”. Click a timestamp to open the video at that moment. Need another video? Use the YouTube transcript generator.
0:02 ఓ పక్క యుఎస్ మార్కెట్స్ ఏమో రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇండియన్ మార్కెట్స్ ఏమో ఈ జూన్ ఎండింగ్ నుంచి ఇప్పటికి 700 పాయింట్ల దగ్గరగా నిఫ్టీ లెవెల్ లో ఫాల్ ఉంది. అండ్ ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఇండియా మీద కామెంట్ చేయడం ఈజీ అయింది. మొన్నటి వరకు ట్రంప్ స్టేట్మెంట్స్ అనుకుంటే ఇప్పుడు నాటో చీఫ్ ఉన్నారా తను చేస్తున్నారు. ఇండియాకి చైనాకి ఒక చిన్న వార్నింగ్లా ఢిల్లీలో ఉంటున్న వాళ్ళు బీజింగ్ లో ఉంటున్న వాళ్ళు భయపడాలి. ఎందుకంటే మేము 100% శంక్షన్స్ విధించబోతున్నాం మీ మీద మేము చెప్పింది వినకపోతే అనేలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇది రైట్ టైం ఇండియా చైనా కలిసి రష్యాతో కలిసి పని చేయడానికి దానికి ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అండ్ ఈవెన్ చైనా నుంచి కూడా రష్యాతో ఇండియాతో కలిసి మేము పని చేసి మూడు నేషన్స్ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తామ అనేలా నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక 17th జూలై న చైనా నుంచి కూడా అప్డేట్స్ వచ్చాయి. కానీ చైనా వాళ్ళ స్టాండ్ ఏంటో అర్థం కాదు. ఓ పక్క నుంచేఏమో
0:49 మేము ఇండియాతో కలిసి పని చేస్తాం కలిసి ముందుకు వెళ్తాం అని స్టేట్మెంట్స్ చేస్తారు. ఇంకొక పక్కేమో ఇండియా ఎక్కడెక్కడైతే గ్రో అవుతుందో ఈవీలో స్ట్రాంగ్ గా పెరుగుతుందని రేర్ ఎత్త మాగ్నెట్స్ పరంగా రెస్ట్రిక్షన్స్ విధించారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ పరంగా స్ట్రాంగ్ గా ఎక్స్పోర్ట్ నేషన్ గా ఎదుగుతుందని ఇన్ఫార్మల్ గా ట్రేడ్ సప్లై ని సప్లై చైన్ నెట్వర్క్ ని ఎక్కడ టైట్ చేస్తే ఇండియా ఇంపాక్ట్ అవుతుందా అని ఆ పనులు చేస్తున్నట్టు ఇవాళ ఎకనామిక్స్ టైమ్స్ లో ఆఫ్టర్నూన్ కూడా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఒక చేత్తో కలిసి పని చేద్దాం అంటారు ఇంకొక చేత్తో ఏ ఏ పక్కలు ఎదుగుతున్నారో ఆ పక్కన చేయిని పెట్టి ఆపే ప్రయత్నం వెనక్కి నెట్టే ప్రయత్నం కూడా చైనా నుంచి కనిపిస్తూంది. ఈ అప్డేట్స్ అన్నిటిని కూడా ఇవాల్టి మార్కెట్ అనాలసిస్ లో డిస్కస్ చేసుకుంటూ గోల్డ్ అలాగే సిల్వర్ పెరుగుతూ ఉండడం గోల్డ్ అండ్ సిల్వర్ కంటే కూడా ఇంకొక మెటల్ ఎక్కువ పెరుగుతుంది వాటిని కూడా మాట్లాడుకుంటూ అండ్ ఫర్దర్ గా మార్కెట్ ఇక్కడి నుంచి ఎక్కువ ఇంకా పడే అవకాశం ఉందా? ఏ లెవెల్స్ ని ఇంపార్టెంట్ గా మనం చూడాలి. ఈ లాజిక్స్
1:35 అన్నిటిని కూడా మాట్లాడుకుంటూ ఇవాళ మార్కెట్ అనాలసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే టుడే తెలుగు గుడ్ ఈవెనింగ్సెన్సెక్స్ 501 పాయింట్స్ డౌన్ అయి 81,758 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 143 పాయింట్స్ డౌన్ అయి 24,968 దగ్గర క్లోజ్ అయింది వేర్ యస్ బ్యాంక్ నిఫ్టీ 546 పాయింట్స్ డౌన్ అయి 56,283 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ నిఫ్టీ పడిన 143 పాయింట్స్ లో కేవలం రెండు బ్యాంక్స్ ఒకటి HDFC బ్యాంక్ ఇంకొకటి AIS బ్యాం ఈ రెండు కలిపే సుమారుగా 90 పాయింట్స్ కి పైగానే ఎంటైర్ నిఫ్టీ ఫాల్ లో కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సోస్ బ్యాంక్ నెంబర్స్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి వాళ్ళ స్లిప్పేజెస్ కానీఎన్పిఎస్ లో ఉంటున్న ఇష్యూస్ ఏంటి అనేది కూడా నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. దీని రిలేటెడ్ గా ఫర్దర్ డేటా ఉంది. వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఇవాల్టి మార్కెట్ టాపిక్స్ లో బట్ ఇవాళ మీరు గమనిస్తే ఇన్
2:21 రీసెంట్ టైమ్స్ లో ఓన్లీ లార్జ్ క్యాప్స్ మాత్రమే కాదు స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ కూడా పడ్డాయి. పోర్ట్ఫోలియో లెవెల్ లో ఇవాళ ఇంపాక్ట్ క్లియర్ గా ఉంటుంది. గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో వీక్నెస్ ఉందా అంటే కాదు యుఎస్ మార్కెట్స్ ఆల్ టైం రికార్డ్ హైస్ ని అయితే హిట్ చేశయి. అసలు ప్రాబ్లం్ స్టార్ట్ అయిందే వాళ్ళ దగ్గర కదా ట్రేడ్ టారిఫ్స్ లు వేస్తాం వేరే కంట్రీస్ మీద ఇలా అలా అని బట్ వాళ్ళ కంట్రీ రిలేటెడ్ గా మాత్రం మార్కెట్స్ ఆల్ టైం హై లోకి వెళ్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న నెంబర్స్ బాగున్నాయి. టెక్ స్పేస్ నుంచి కానీ ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో పోస్ట్ చేసిన మెజారిటీ ఆఫ్ బ్యాంకింగ్ స్టాక్స్ లో నెంబర్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఇవి బాగుంటూండడం అండ్ నిన్న వీళ్ళకి సంబంధించి రీటేల్ సేల్స్ డేటా స్ట్రాంగ్ గా ఉంటూ వీక్లీ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా తక్కువగా ఉంటుండడం ఈ ఫాక్టర్స్ తో నిన్న యుఎస్ మార్కెట్స్ మళ్ళీ ఇంకొక రికార్డ్ స్థాయిని అయితే హిట్ చేశాయి. అండ్ ఇండియా పరంగా నాటో నుంచి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ రష్యన్ ఆయిల్
3:08 కొనొద్దు అనేలా నాటో చీఫ్ మార్క్ రూట్ దగ్గర నుంచి అయితే కనిపిస్తూ ఉంది. secondly basically 50 he will slam secondary countries like india chైనా brazil so my countries particularly if you live now in ord you are present of brazil you might want to take a look into this because this mat you very hard తను ఏం చెప్తున్నారంటే ఎవరెవరైతే ఢల్లీలో ఉన్నారో బీజింగ్ లో ఉన్నారో ఈవెన్ మాస్కోలో ఉంటున్న వాళ్ళు ఎవరైనా సరే భయపడాలి. ఎందుకంటే మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నారు. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నారు కాబట్టి మీ మీద 100% దగ్గరగా టాక్స్ నాటో సైడ్ నుంచి ఉంటుంది.
3:54 కాబట్టి డెసిషన్ తీసుకోండి లేదంటే 100% శంక్షన్స్ మీ మీద ఉంటాయని స్ట్రాంగ్ గా తను స్టేట్మెంట్స్ చేసే ప్రయత్నం చేశారు. వీళ్ళందరికీ ఏంటంటే ఈ నాటో కి కానీ యusఎస్ కి కానీ రష్యా దగ్గర ఆయిల్ ఎందుకు కొనొద్దు అని చెప్తూఉంటారంటే రష్యా యుక్రైన్ మీద దాడి చేస్తూ ఉండడం వాళ్ళకి నచ్చక ఇక్కడ మీరు గమనిస్తే రష్యా దగ్గర నుంచి ఎవరు ఎక్కువగా క్రూడ్ ఆయిల్ కొంటున్నారని చైనా ఇండియా టర్కీ మొదటి మూడు దేశాలుగా ఉంటాయి. ఆ మూడు దేశాలు కలిపే 74% ఆఫ్ రష్యాకు సంబంధించిన టోటల్ రెవెన్యూస్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి రావాల్సిన రెవెన్యూస్ ని అందిస్తూ ఉంటాయి. కానీ మనకు సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ అయిన రణధీర్ జయస్వాల్ గారు మాత్రం డబల్ స్టాండర్డ్స్ వద్దు మా ఎనర్జీ నీడ్స్ కి ఎక్కడైతే మాకు సౌకర్యంగా తక్కువ ధరకు ఉంటుందో అక్కడ మేము కొనుక్కోవడం తప్పుఎలా అవుతుంది ఓపెన్ మార్కెట్ లో నుంచే మేము కొనుక్కుంటున్నాం డబల్ స్టాండర్డ్స్ ని
4:41 ప్లే చేయొద్దు అండ్ ఆల్సోఆర్ఐసి టాక్స్ కి పిలుపునివ్వడం జరిగింది. ఆర్ అంటే రష్యా ఐ అంటే ఇండియా సి ఫర్ చైనా కొన్ని రీసన్స్ తో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఆర్ఐసి కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్స్ ఒక మీటింగ్స్ే జరగలేదు. బట్ ఇప్పుడు నాటో దగ్గర నుంచి ఇలా కార్నర్ చేస్తూ ఉండడం కనిపిస్తూ ఉండేసరికి ట్రైలేటరల్ ట్రైస్ రిలేటెడ్ గా చైనా రష్యా ఇండియా రిలేటెడ్ గా ట్రైలేటరల్ రిలేషన్షిప్ ని స్ట్రెంతన్ చేయడం కోసం చైనా వాళ్ళు కూడా ప్రయత్నిస్తారని ఇవాళ బీజింగ్ నుంచి ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే చేశారు. యుఎస్ క్లియర్లీ చైనాని కార్నర్ చేస్తుంది. ఆల్సో రష్యాని కూడా మేమ చెప్పింది వినకపోతే ఇలా చేస్తాం అలా చేస్తాం అని రష్యాని కార్నర్ చేస్తుంది చైనాని కార్నర్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ నిన్న యusఎస్ వాళ్ళు చైనా నుంచి వస్తున్న గ్రఫైట్ ఇంపోర్ట్స్ పై 93.5% 5% టాక్స్ వేస్తారనిలా అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు నాటో వాళ్ళు ఇది కూడా ఇండైరెక్ట్
5:26 గా ట్రంప్ చెప్పిస్తున్నదే ఇండియాని చైనాని బ్రెజిల్ ని మెన్షన్ చేస్తూ మీరు ఆయిల్ కొండం మానేయండి ముందు పుతిన్ కి కాల్ చేసి జరుగుతున్న యుద్ధాన్ని ఆపండి అనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం క్లియర్ గా వెస్ట్ రష్యాతో ఇండియా అండ్ చైనా రిలేషన్షిప్ ని బ్రేక్ చేయాలని చూస్తూ ఉండడం అండ్ ఇదే సరైన సమయం రష్యా ఇండియా చైనా కలిసి పని చేయడానికిని ఇండియా నుంచి అలాగే చైనా నుంచి కూడా గ్రీన్ సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం నాటో చీఫ్ కూడా ఏదో ఒక స్టేట్మెంట్ చేయాలనేలా చైనా మీద ఇండియా మీద స్టేట్మెంట్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది తప్పితే ఇప్పుడు వెస్ట్ ఒక ఇన్ఫ్లయెన్స్ ఓవరాల్ గ్లోబల్ గా 10 20 ఇయర్స్ బ్యాక్ ఉన్నంత స్ట్రాంగ్ గా అయితే లేదు. అండ్ ఏషియాలో కూడా చైనా ఇతర దేశాలతో వ్యవహరిస్తున్న సైలు కరెక్ట్ గా లేదు కానీ చైనా ఒకటి సరిగ్గా ఉండుంటే లైక్ ఇండియా ఎదగాలని చూసిన ప్రతిసారి ఏదో రూపంలో హర్డిల్స్ క్రియేట్ చేయడం టీవీ లో
6:12 స్ట్రాంగ్ అయిపోతున్నాం కదా అని రేర్ ఎర్త్ మాగ్నెట్స్ పరంగా ఎలక్ట్రానిక్స్ లో స్ట్రాంగ్ అయిపోతున్నామని ఇవాళ సప్లై చైన్ డిస్రప్షన్స్ పరంగా కూడా చైనా వర్క్ చేస్తుండడం ఇలా కలిసి పని చేద్దాం అనే దోరణ కాకుండా ఎదుగుతున్న వాళ్ళని ఎలా ఆపాలని చూస్తున్న దూరంలో చైనా ఉండడం కాకపోతే ఒక స్ట్రాంగ్ రీజియన్ గా ఏషియన్ మార్కెట్స్ వెస్ట్ ని ఓవర్ పవర్ చేసేవి ఈఆర్ఐసి టాక్స్ తో అయినా చైనా ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న రిలేషన్స్ ఫర్దర్ గా స్ట్రెంతన్ అవ్వాలనియతే ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఈ డాలర్ ఇండెక్స్ కారణంగా కూడా నిన్న కూడా మార్కెట్స్ లో ఆల్మోస్ట్ 3700 క్రోర్ దగ్గరగా ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. అండ్ ఈవెన్ ఇవాళ కూడా 18th జూలై కూడా ఎఫ్ఐఎస్ 2895 క్రోర్ దగ్గరగా సెల్ చేశారు. ఆల్మోస్ట్ కంటిన్యూస్ సెల్లింగ్ే వాళ్ళ సైడ్ నుంచి మనకి కనిపిస్తూ ఉంది. అండ్ 83% దగ్గరగా నెట్ షాట్స్ కూడా సిస్టం లో ప్రెసెంట్ మెయింటైన్ అవుతున్నాయి ఎఫ్ఐఎస్
6:58 ఇండెక్స్ లెవెల్ లో అండ్ కొన్ని ఐట స్టాక్స్ నెంబర్స్ ని పోస్ట్ చేశయి బట్ మెయిన్ నెంబర్స్ అయినరిలయన్స్ ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే లో మనకి రిలీజ్ అవుతాయి. ఒకవేళ నేను మార్కెట్ వీడియో అప్లోడ్ చేసే టైం కి అవి వస్తూ ఉన్నా నేను అవి యాడ్ చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ రేపు మనకి HDFC బ్యాంక్ దగ్గర నుంచి ఐicఐసిఐ బ్యాంక్ దగ్గర నుంచి నెంబర్స్ అయితే ఉంటాయి. తర్వాత కమింగ్ డేస్ లో ఇన్ఫోసిస్ నెంబర్స్ 23 జూలై రాబోతున్న నెంబర్స్ ఇంపార్టెంట్ అండ్ అబ్సర్వ్ చేస్తే ఓవర్నైట్ లో గోల్డ్ అండ్ సిల్వర్ రెండిట్లోనూ మనకి అప్సైడ్ మూవ్ కనిపించింది. రీసెంట్ టైమ్స్ లో పీక్ ని ఫామ్ చేసిన తర్వాత కొంత కరెక్ట్ అవుతూ ఉంటున్నాయి. ఈ బులియన్ మెటల్స్ అయిన గోల్డ్ అండ్ సిల్వర్ ఒక జోన్ లో కన్సాలిడేట్ అయితే అవుతూ ఉన్నాయి. యూజువల్ గా మనం ఈ రెండిటి గురించే మాట్లాడుకుంటున్నాం కానీ సైలెంట్ గా ప్లాటినం 14 ఇయర్స్ హై కి వెళ్ళిపోతుంది. యూజువల్ గా ఎక్కువగా మన ఇండియాలో ఉంటున్న ప్రజలు గోల్డ్ సిల్వర్ ని ఫోకస్ చేస్తూ ఉంటాం. కానీ ట్రాక్షన్ లోకి ప్లాటినం
7:43 రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా మూవ్ అవుతుంది. అండ్ ఇరాక్ కి సంబంధించిన ఆయిల్ ఫీల్డ్స్ మీద డ్రోన్ అటాక్స్ జరిగినట్లయితే డేటా గ్లోబల్ ప్లాట్ఫార్మ్స్ లో పబ్లిష్ అవుతుంది. దీని కారణంగా మీరు గమనిస్తే లాస్ట్ ఫ్యూ అవర్స్ నుంచి కూడా క్రూడ్ ఆయిల్ కొంత పెరుగుతుంది. 70 పర్ బ్యారెల్ దగ్గరికి క్రూడ్ ఆయిల్ అయితే రీచ్ అయింది. అండ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ని ఇన్ఫ్లయెన్స్ చేస్తున్న డాలర్ ఇండెక్స్ 98.3 దగ్గర ఉంటూ బాండ్ డీల్స్ 4.4 దగ్గరగా ప్రెసెంట్ ఉన్నాయి. అండ్ మార్కెట్ యొక్క ప్రైస్ యాక్షన్ విషయానికి వస్తే ఇవాళ 24,950 బిలో మార్కెట్ క్లోజ్ అవ్వకపోతూ ఉండడం ఒక లాస్ట్ హోప్ నయితే మిగిల్చింది. రీసెంట్ టైమ్స్ లో 25,250 టు 270 అప్ సైడ్ ఆ 20 పాయింట్స్ జోన్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్ 24,950 సపోర్ట్ అని అనుకున్న క్లోజింగ్ ఇవాళ లెవెల్ బిలో జరగలేదు. ద లాస్ట్ ఛాన్స్ ఆఫ్ హోప్ ఆ లెవెల్ బిలో జరగలేదు కాబట్టి లెట్స్ సి మార్కెట్స్
8:30 ఇక్కడైనా స్టెబిలైజ్ అవుతాయా అని యusఎస్ మార్కెట్స్ కానీ గ్లోబల్ మార్కెట్స్ కానీ కొంత స్టేబుల్ గానే ఉన్నాయి. సో గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తున్న సెల్లింగ్ ప్రెషర్ కాదు ఇది. డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉండడం, ఎఫ్ఐస్ యొక్క సెల్లింగ్ ఇంటెన్సిటీ పెరిగింది అండ్ మన దగ్గర ఉంటున్న నెంబర్స్ వీక్ గా ఉంటూండడం అండ్ సిటీ వాళ్ళు నిన్న చేసిన డౌన్ గ్రేడ్ ఇవన్నీ షార్ట్ టర్మ్ లో మార్కెట్ ని కొంతవరకు ప్రెజర్ లో ఉంచుతూ ఉన్నాయి. బట్ ఎవరైనా మార్కెట్ లో సెల్ చేద్దాం ఇక్కడి నుంచి మార్కెట్ ఎక్కువగా పడిపోతుందని ఒక థాట్ లో ఉంటుంటే గతంలో పెరిగి 200 దగ్గర ఉన్నప్పుడు అదే చెప్పాను 250 నుంచి 70 ఆ లెవెల్ మీద క్లోజ్ అవ్వకుండా పెరిగిపోతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దని ఇక్కడ కూడా అంతే 24,968 దగ్గర ఉంది. 24,950 బిలో మార్కెట్ క్లోజ్ అవ్వకుండా ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రాబబ్లీ మార్కెట్ ఇది సపోర్ట్ గా తీసుకొని పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
9:15 కాబట్టి ఎవరైనా షార్ట్ టర్మ్ గురించి చూస్తున్న వాళ్ళు కూడా ఆ లెవెల్ బిలో మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయడం మంచిది. అండ్ ఇవాళ వచ్చేరిలయన్స్ నెంబర్స్ ఆ లెవెల్ బిలో క్లోజ్ చేయాలా అబోవ్ క్లోజ్ చేయాల అనేది కూడా డిసైడ్ చేస్తాయి. ప్రాబబ్లీ మండే మనకి మార్కెట్ రికవర్ అవ్వాలా ఆర్ ఇంకా ఫర్దర్ గా ఫాల్ అవ్వాలా అన్నది నాట్ ఓన్లీ జస్ట్రిలయన్స్ నెంబర్స్ సాటర్డే రాబోతున్న మెయిన్ బిగ్ బ్యాంక్స్ అన HDFC బ్యాంక్ అండ్ ఐicఐ బ్యాంక్ నెంబర్స్ తో కలిపి ఒక్కసారిగా ఇంపాక్ట్ ని చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కంబైన్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ వాల్యబుల్ గా అనిపించిఉంటే వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి అండ్ ఐటీ జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఇది జాగ్రత్తగా గమనించాలి. మిమ్మల్ని ఒకవేళ ఏ రీజన్ లేకుండా జాబ్ లోనుంచి తీసేస్తూ ఆ తీసేస్తున్న లెటర్ లో కూడా రిలీవింగ్ లెటర్ లో కానీ టర్మినేషన్ లెటర్ ఆర్ ఎగ్జిట్ లెటర్ ఏదైనా సరే మిమ్మల్ని బయటికి
10:01 పంపించేస్తున్న లెటర్ లో మీ కండక్ట్ ని కానీ ఒకవేళ అక్కడ ఉంటున్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అరె ఎవరైనా హైయర్ గా ఉంటున్న పీపుల్ మీ మీద కోపంతో మీ రిలేటెడ్ గా కండక్ట్ ని రాంగ్ గా ఆ లెటర్ లో పెడుతూ ఉంటే మాత్రం మీరు ఎక్కడా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. 2018 నుంచి 2020 ఇన్ బిట్వీన్ విప్రో లో పనిచేసిన వ్యక్తికి తన ఎగ్జిట్ లెటర్ లో మెలీషియస్ కండక్ట్ అనేలా తన మీద నెగిటివ్ గా రివ్యూ రాసి ఎగ్జిట్ లెటర్ ని ఇస్తూ ఉండడం తను ఇప్పుడు ఎక్కడికి జాబ్ కి వెళ్ళినా విప్రో లో పని చేసావు నీ రిలేటెడ్ గా కండక్టే బాలేదు నీకు ఎందుకు ఇవ్వాలి జాబ్ అని తన కెరియర్ మొత్తం పోగొట్టినట్టు కదా కాబట్టి తన్ని ఢిల్లీ హైకోర్టు కి వెళ్లి నాకు రెండు కోట్లు నష్ట పరిహారం ఇప్పించండి విప్రో దగ్గర నుంచి అలాగే నాకు ఇచ్చిన ఎగ్జిట్ లెటర్ కూడా మార్చాలి రిలీవింగ్ లెటర్ కూడా మార్చాలని తను కేస్ ని ఫైల్ చేయడం అండ్ దానికి విప్రో వాళ్ళు సరైన సాక్షాదారాలు చూపించలేకపోవడం ఎందుకు తనక
10:47 అలాగా మేము రివ్యూ రాసామని ఇంత నెగిటివ్ గా తన కెరియర్ ని డ్ామేజ్ చేసేలా ఎందుకు రాశరని వాళ్ళు కూడా సాక్షాలు చూపించలేకపోతుండడా కోర్ట్ మరి ఎందుకురెండు కోట్ల నుంచి 2 లక్షలకే డామేజ్ ని తగ్గించి విప్రో రిలేటెడ్ గా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినందుకు ఎంప్లాయీకి పాజిటివ్ గా తీర్పుని ఇవ్వడం జరిగింది. రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాం ఈజీగా జాబ్స్ నుంచి తీసేస్తున్నారు. బట్ ప్రతి ఎంప్లాయీకి రైట్స్ ఉంటాయి. టూ మచ్ గా ఏదైనా ప్రెజర్ చేస్తూ అండ్ లేనిది ఉన్నట్టు వాళ్ళ కెరియర్ ని నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటే ఏ ఎంప్లాయి అయినా సరే సహించాల్సిన అవసరం లేదు. లీగల్ గా వెళ్లి ఫైట్ చేయొచ్చు. టైం పడుతుందేమో కానీ మన తప్పు లేకుండా మన మీద అది ఎంత పెద్ద కార్పొరేట్ కంపెనీ అయినా సరే రాంగ్ చేస్తే మనం ధైర్యంగా ఎదురు నిలబడొచ్చని ఇలాంటి కోర్ట్ కేసులు ప్రూవ్ చేస్తూంటాయి. బట్ 2 లక్షల డ్ామేజ్ మాత్రమే ఆఫర్ చేయడం చాలా తక్కువ ఎంప్లాయ్ పడిన క్షోభకి ఇంకా హైయర్
11:35 గా రివార్డ్ అయితే ఇచ్చుండాలి. అండ్ ఇలాంటి కల్చర్ ని ఐటీ డిపార్ట్మెంట్స్ లో మీరు ఉంటున్న కంపెనీస్ లో ఎక్కడైనా గమనించారా ఎంప్లాయీస్ ని ఎగ్జిట్ చేస్తూ కూడా బయటికి పంపిస్తూ కూడా వాళ్ళకి నెక్స్ట్ అపర్చునిటీస్ రాకుండా వాళ్ళని కార్నర్ చేసే విధానం నాకు తెలిసి ఉండదనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇండియా యూకే మధ్యలో నెక్స్ట్ వీక్ లో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని కారణంగా ఆల్కహాల్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ మరీ ముఖ్యంగా టెక్స్టైల్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ కి మంచి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇది నాకు తెలిసి చాలా టైమ్స్ రిపీటెడ్ గా మాట్లాడుకున్నది అండ్ ఈ పర్టికులర్ స్టాక్స్ లో కూడా ఆల్రెడీ ట్రేడ్ డీల్ జరిగితే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో ఆ రకమైన ఇంపాక్ట్ ఆల్రెడీ స్టాక్స్ లో ఒకసారి కనిపించి మళ్ళీ కూల్ ఆఫ్ కూడా అయింది. సో స్టాక్స్ పరంగా న్యూ ఎక్సైటింగ్ అప్డేట్ కాకపోతున్న ఈ ట్రేడ్ డీల్ జరగడం ఫర్దర్ గా ఇండియా రిలేటెడ్ గా
12:21 ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ఫర్దర్ గా మన జీడిపి ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇక్కడి నుంచి కొంత టైం బ్యాక్సిఎన్బిసి ఛానల్స్ లో కానీ అండ్ సెబి చైర్మన్ కానీ చెప్పిన వర్డ్స్ ఏంటి వీక్లీ ఇండెక్స్ ఎక్స్పైరీ ఎఫ్ఎన్ఓ పరంగా వీక్లీ ఆప్షన్స్ ని ఎక్స్పైరీ ఆప్షన్స్ ని మేము తొలగించాలఅనుకోవట్లేదు అని కదా కానీ అనంత నారాయణ గారు ఉన్నారు కదా సెబి మెంబర్ తను ఎఫ్ఎన్ఓ కాంట్రాక్ట్స్ పరంగా టెన్యూర్ ని పెంచాలనే ఆలోచనలో ఉన్నారని హ్యూజ్ వాల్యూమ్ ఉంటుంది వీక్లీ ఎక్స్పైరీస్ లో అంత వాల్యూమ్ మంచిది కాదు టెన్యూర్ ని పెంచాలి మినిమం ఒక 14 డేస్ 15 డేస్ లేకపోతే మంత్లీ కాంట్రాక్ట్స్ లేకపోతే త్రీ మంత్స్ కి ఒకసారి ఎక్స్పైరీ లా కాంట్రాక్ట్స్ ని పెడితే అప్పుడు కానీఎఫ్ఎన్ఓ లో రీటైలర్స్ యక్టివిటీ తగ్గదు అనేలా సిబి మెంబర్ హింట్ ఇస్తున్నారని తను ఏం మాట్లాడారు అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. టెన్యూర్ అండ్ మెచూరిటీ ఆఫ్
13:06 ద ప్రొడక్ట్స్ ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నట్లయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇఫ్ ఇలా జరిగితే మాత్రం దెన్ ఆబవియస్లీ బిఎస్సి స్టాక్ రిలేటెడ్ గా బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది. రాబోతున్న ఎన్ఎస్సి స్టాక్ పరంగా కూడా లిస్టెడ్ బ్రోకింగ్ కంపెనీస్ పరంగా కూడా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లెట్స్ సి రీసెంట్ టైమ్స్ లో సెబీ చైర్మన్ గారు చెప్పిందే ముందుకు వెళ్తుందా ఆర్ సెబీ మెంబర్స్ ఇప్పుడు కొత్తగా అప్డేట్ చేస్తున్నట్టు ఎఫ్ఎన్ఓ కాంట్రాక్ట్స్ ఒక టెన్యూర్ ని పెంచే ప్రయత్నం వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ని కంప్లీట్ గా తీసేసే ప్రయత్నం జరుగుతుందా అని కమింగ్ డేస్ లో మనకు అర్థమవుతుంది. అండ్ ఎవరైనా ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్స్ లో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి స్కామ్ చేద్దాంని ప్రయత్నిస్తుంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించారంటే హైదరాబాద్ కి సంబంధించిన ఒక టాక్స్ పేయర్ 68,70,000కు సంబంధించిన క్యాపిటల్ గెయిన్స్ ని తప్పించుకోవాలని ఫేక్ ప్రాపర్టీ
13:53 ఇంప్రూవ్మెంట్ బిల్స్ ని పెట్టారు. 2002 నుంచి 2008 వరకు ఉంటున్నవి ఫేక్ బిల్స్ పెట్టారన్నమాట. ఎలా పట్టుకున్నారో తెలుసా? ఏఐ ని వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడి ఎలా అంటే తను పెట్టిన బిల్స్ ఎప్పుడివి 2002 నుంచి 2008వి కదా కానీ ఆ ఇచ్చిన డాక్యుమెంట్స్ లో వాడిన ఫాంట్ కలిబ్రీ ఫాంట్ అది పబ్లిక్ గా అవైలబుల్ కి వచ్చిందే 2007 లో మరి 2002 నుంచి 2008 వరకు ఆ ఫాంట్ తో ఎలా డాక్యుమెంట్స్ వస్తాయి సో కాబట్టి ఇది ఖచ్చితంగా ఫోర్జరీనే రియల్ డాక్యుమెంట్స్ కాదని ఏఐ సహాయంతో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పెట్టిన డాక్యుమెంట్స్ ని రాంగ్ గా పరిగణించి మళ్ళీ రివైస్ చేసి ఈసారి కరెక్ట్ గా టాక్స్ పే చేయమని హైదరాబాద్ టాక్స్ పేయర్ అప్డేట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఏం పట్టించుకుంటుందిలే అనుకోకండి. వాళ్ళు ఇండివిడ్యువల్ గా పట్టించుకోకపోవచ్చు. ఇప్పుడు ఏఐ వచ్చేసరికి అది ఇంకొక హ్యూమన్
14:39 లా ప్రతిదాన్ని స్కాన్ చేసి ఇది ఇక్కడ స్కామ్ ఉండొచ్చు. ఇది రాంగ్ డాక్యుమెంట్ ఇది ఒరిజినల్ కాదనేలా హైలైట్ చేస్తూ ఉండడం. ఎవరైనా తప్పు చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరు ఏఐ ని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాడుతుంది కాబట్టి సరైన పద్ధతిలోనే టాక్స్ ఫైల్ చేసి ఇష్యూస్ ని ఫేస్ చేసుకోకుండా జాగ్రత్త పడాలి. అండ్ ఇంట్రడక్షన్ లో చెప్పాను కదా చైనా వాళ్ళు మనం ఎక్కడైతే గ్రో అవ్వాలనుకుంటున్నామో ఆ స్పేస్ ని రెస్ట్రిక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఇండియాకుి సంబంధించిన స్మార్ట్ ఫోన్ అండ్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ ని ఎక్కడ ఇండియా వాళ్ళు బాగా గ్రో అయిపోతారని మన పరంగా సప్లై చైన్ నెట్వర్క్ లోనూ అదే కదా మెయిన్ ఇండియాకి సంబంధించిన సప్లై చైన్స్ ని ఇంపాక్ట్ చేస్తూ రస్ట్రిక్ట్ చేస్తూ టెక్నికల్ డిలేస్ క్రియేట్ చేయడం కారణంగా మానుఫ్యాక్చరర్స్ కి కాస్ట్ ని ఇన్ఫ్లేట్ చేసే ప్రయత్నం చైనా వాళ్ళు చేస్తూ ఉన్నారని దీనిపైన కేంద్రం వెంటనే యాక్షన్ తీసుకోవాలనేలా ఇండస్ట్రీ కేంద్రాన్ని
15:25 సంప్రదించినట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఐఫ యొక్క అవుట్పుట్ గ్లోబల్ అవుట్పుట్ లో ఇండియా 20% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఒకప్పుడు అసలు చాలా నెగ్లిజిబుల్ మనం అలాంటిది ఇప్పుడు పెద్ద పెద్ద మానుఫ్యాక్చరర్స్ కూడా ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఎలక్ట్రానిక్స్ పరంగా మానుఫ్యాక్చరింగ్ పరంగా మనం స్ట్రాంగ్ గా ఎదుగుతున్న టైంలో చైనా వాళ్ళు ఏం చేయగలరో అది చేయడానికియతే ప్రయత్నిస్తున్నారు. దీనికి కారణంగా ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి. అవి ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. వీటన్నిటి మీద ఇంపాక్ట్ చైనా వాళ్ళు క్రియేట్ చేయలేకపోవచ్చు బట్ ఈ స్పేస్ ని ఇండియా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్న ఈ స్పేస్ ని ఇంపాక్ట్ చేయాలనియతే ప్రయత్నిస్తున్నారు. అండ్ ఒక పాయింట్ కి చూస్తే యుఎస్ చైనాకి పెద్ద తేడా ఏం కనిపించదు. యుఎస్ ఓపెన్ గా బయటికి చెప్పి నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని ట్రంప్ స్టేట్మెంట్స్ చేస్తారు. చైనా ఏమో నేను ఏమి చేయట్లేదే నాకేం తెలియదే అని బ్యాక్ డోర్ నుంచి పనులు చేసుకుంటూ
16:11 ముందుకు వెళ్తుంది. ముందుకేమో మేము కలిసి పని చేస్తాం మేము ముందు ఉంటాం, వెనక్కు ఉంటాం, పక్కన ఉంటాం అని చెప్తారు కానీ ఏ దేశమైనా పర్టిక్యులర్ గా ఇండియా ఎదగాలని చూస్తున్న ప్రతిసారి చైనా ఏదో రకంగా అడ్డంకులు క్రియేట్ చేసే ప్రయత్నం అండ్ మనకి ఎప్పుడైనా వేరే దేశం నుంచి ప్రాబ్లం ఉందంటే స్లోగా ఆ దేశంతో చేతులు కలిపి నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పే ప్రయత్నం. దీని కారణంగా చైనాకి ఆ రాక్షస ఆనందం ఏంటో తెలియట్లేదు. ఓన్ గా ఎదిగే కేపబిలిటీస్ ఉంటున్న పక్క దేశం ఎదుగుతుందంటే ఏదో ఒక ప్రాబ్లం్ క్రియేట్ చేయడంలో చైనా ముందు ఉంటుంది అనేది రీసెంట్ టైమ్స్ లోనే మనకు అర్థమవుతుంది. రేరెత్త మాగ్నెట్స్ పరంగా ఇష్యూ ఇప్పుడేమో మానుఫ్యాక్చరింగ్ రంగంలోనూ రెస్ట్రిక్షన్స్ క్రియేట్ చేస్తున్నట్లయితే ఇండస్ట్రీ కేంద్రానికి అప్డేట్ చేస్తున్నట్లు డేటా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేమ టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్
16:57 చేయండి. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒక క్రూషియల్ మీటింగ్ కండక్ట్ అవ్వబోతుందని రేర్ ఎర్త్ మాగ్నెట్ క్రైసిస్ రిలేటెడ్ గా ఇండస్ట్రీ పెద్దలతో డిస్కషన్ జరగబోతుందని హై లెవెల్ మీటింగ్ ఉండబోతుందనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం ఇవాళ మళ్ళీ జఎండిసి స్టాక్ పరంగా బజ్ అయితే వినిపించింది. ఫ్రెండ్స్ నేను దీని రిలేటెడ్ గా గతంలో కూడా చెప్పాను. ఒకవేళ రేర్ ఎర్త్ మాగ్నెట్ క్రైసిస్ వచ్చిందనుకోండి ఇమ్మీడియట్ గా gmండిసి వాళ్ళఏం దాన్ని సప్లై చేయలేరు. చాలా టైం పడుతుంది. నియర్లీ fi27 ఎండింగ్ ఆర్ fi28 కూడా పట్టొచ్చు రేర్ ఎర్త్ మాగ్నెట్స్ పరంగా బట్ అప్పటిలోపు ఉంటున్న ఇష్యూస్ అన్నీ సార్ట్ అవుట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. అండ్ రెండవది ప్రెజెంట్ షార్ట్ టర్మ్ లో ఉంటున్న పెయిన్ కి సొల్యూషన్ అప్పటి వరకు గవర్నమెంట్ ఆలోచించి వేరే దేశాలతో స్ట్రాటజిక్ డీల్స్ కానీ ఆర్ ఆల్టర్నేటివ్ గా చైనాతో డిస్కషన్స్ చేసి అయినా సరే దాన్ని బాలెన్స్ చేసే ప్రయత్నం
17:43 అయితే చేస్తుంది. అండ్ జఎండిసి రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటాని కూడా పర్టికులర్ కంపెనీ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ డేటాని కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. స్టాక్ కేవలం ఈ రీజన్ తోనే రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా పెరుగుతూంది. గుర్తుంచుకోండి ఇలాంటి బస్ తో పెరిగేటివి ఏంటంటే కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ లో ఇమ్మీడియట్ గా ఏం తీసుకురావు అండ్ అలా రాదు ఆర్ ఇంకొంత ఈవెంట్ అనేది డైల్యూట్ అవుతుంది అనుకుంటున్నప్పుడు స్టాక్ లో కూడా మీకు అలాంటి వాలటైలిటీే ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఇలాంటి బస్ తో వెళ్ళిపోతున్న స్టాక్స్ వెనక వెళ్తున్నప్పుడు ఆలోచించి ముందుకు వెళ్ళండి.బఎల్ బిఈఎల్ వాళ్ళకి 185 క్రో 65 లాక్స్ విలువ చేసే ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి లభించిందని బుల్డోజర్స్ రిలేటెడ్ గా సప్లై కోసం ఈ ఆర్డర్ లభించినట్టు అప్డేట్స్ అయితే చేశారు.ఈఎంఎస్ ఉంది కదా వాళ్ళకి 98 క్రోర్ 80 లాక్స్ లు చేసే లెటర్ ఆఫ్ అవార్డ్ యూపీ జల్ నిగం వాళ్ళ దగ్గర నుంచి
18:30 లభించిందని నెక్స్ట్ 21 మంత్స్ లో ఇది కంప్లీట్ చేస్తారని మెన్షన్ చేస్తున్నారు. అండ్ Tata పవర్ వీళ్ళకి 120మవాఎస్ పాక్ట్ఎన్హెచ్పిసి కేరళ వాళ్ళతో కుదిరిందని వీళ్ళకి సంబంధించి ఫస్ట్ స్టాండ్ లోన్బిఈఎస్ ఆర్డర్ ఇది నెక్స్ట్ 15 మంత్స్ లో కమిషనింగ్ చేస్తారని అప్డేట్స్ చేస్తున్నారు. రీటేల్ వాళ్ళు ఈసారి డిస్రప్షన్ ని కన్స్ూయూమర్ డ్యూరబుల్స్ లో ప్లే చేసేలా కనిపిస్తున్నారు. కెల్వినేటర్ ఉందా బ్రాండ్ దాన్ని అక్వైర్ చేస్తున్నారు. ఈ బ్రాండ్ కి సంబంధించి మీకు రిఫ్రిజిరేటర్స్ కానీ, ఎయిర్ కండిషనర్స్, ఎయిర్ కూలర్స్, వాషింగ్ మిషన్స్ ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఎంటైర్ బ్రాండ్ ని ఎక్వైర్ చేయడం కారణంగా ప్రీమియం హోమ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతూ వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ నిరిలయన్స్ రీటేల్ కి సంబంధించిన లార్జ్ రీటేల్ నెట్వర్క్ తో మార్కెటింగ్ చేసి ఈ స్పేస్ లో స్ట్రాంగ్ ప్లేయర్ గా ఎవాల్వ్ అవ్వడానికి కూడా రీటేల్ వాళ్ళు
19:15 ప్రయత్నిస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. సో క్ంపocకోలా తో వరుణ్ బీవరేజెస్ కి ఇంపాక్ట్ పడింది. మీన్స్పెepప్సి కానీ కోకోలా కానీ ఇండియన్ మార్కెట్ లో ఆ బీవేరేజెస్ కి ఇంపాక్ట్ పడింది. ఇప్పుడు కన్స్ూయూమర్ డ్యూరబుల్ స్పేస్ లో కూడా స్ట్రాంగ్ ఎక్విజిషన్ తో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ పర్చేస్ అగ్రీమెంట్ ఇందాక Tata పవర్ వాళ్ళు ఎవరితో అయితే కుదుర్చుకున్నారో వాళ్ళతోనేఎన్హెచ్పిసి వాళ్ళతోనే ఏఎంఈ సోలార్ వాళ్ళు బ్యాటరీ స్టోరేజ్ ప్యాక్ ని ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని 275మవా కి సంబంధించిన ప్ాక్ట్ వీళ్ళ మధ్యలో కుదిరిందని ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రాజెక్ట్ సెటప్ చేయబోతున్నారని నెక్స్ట్ 18 మంత్స్ లో దీంట్లో కమిషనింగ్ కూడా చేస్తారని అప్డేట్ అయితే చేస్తున్నారు. జాగిల్ వాళ్ళు టైగర్ క్యాపిటల్ వాళ్ళతో పార్ట్నర్ అయి వాళ్ళ ఎంప్లాయీస్ కి వీళ్ళకి సంబంధించిన జోయర్ ప్లాట్ఫామ్ ద్వారా సర్వీసెస్ ని అందించునున్నారని నెక్స్ట్ టూ ఇయర్స్ కి 24 మంత్స్ కి బిజినెస్ వీళ్ళ
20:02 మధ్యలో కుదిరిందనేలా జాగిల్ వాళ్ళు చెప్తున్నారు. ఆఫ్కాన్స్ వాళ్ళకి 4,535 క్రోర్స్ విలువ చేసే రోడ్ ప్రాజెక్ట్ సౌత్ ఈస్ట్ యూరోప్ లో ఉంటున్న క్రొయాటియాలో లభించిందని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 42 మంత్స్ లో ఇది కంప్లీట్ అవుతుందని మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ మీరు ఐనాక్స్ విండ్ లో షేర్స్ ని హోల్డ్ చేస్తూంటే గుర్తుంచుకోండి. ఐనాక్స్ విండ్ వాళ్ళు 1250 కోట్లకు సంబంధించిన రైట్స్ ఇష్యూ ని అప్రూవ్ చేశారు. కమింగ్ టైమ్స్ లో ఇది అనౌన్స్మెంట్ అవుతుంది. అప్పుడు మనకి రికార్డ్ డేట్ ఏంటి ఇష్యూ ప్రైస్ ఏంటి ఎంటైటల్మెంట్ రేషియో ఏంటి ఎంత డబ్బులు ఎప్పుడు కట్టాలి ఇన్నీ మనకి అప్డేట్ అవుతాయి. మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు అనుకోండి బీయింగ్ యస్ ఆన్ ఐనాక్స్ విండ్ షేర్ హోల్డర్ మీరు నష్టపోతున్నట్టు బికాజ్ ఈక్విటీ డైల్యూట్ అవుతుంది తక్కువ ధరకు అమ్ముతారు మీరు పార్టిసిపేట్ చేయరు ప్రమోటర్స్ కొనేసుకుంటారు. కాబట్టి ఆ పాయింట్ లో మీరు కానీ ఐనాక్స్ విన్ షేర్ హోల్డర్ అవుతూ ఉంటే నేను అప్డేట్ చేస్తాను ఈ అప్డేట్ ని
20:48 కూడా ఐదర్ మీకు వచ్చే ఆర్ఈ షేర్స్ నైనా మార్కెట్ లో అమ్మండి లేదైనా పార్టిసిపేట్ చేశ తక్కువ ధరలో ఇస్తున్న షేర్స్ నైనా కొనుక్కోండి కమింగ్ టైమ్స్ లో ఈ డేటాని కూడా షేర్ చేస్తాను. యస్ ఆఫ్ నౌ గా ఉంటున్న ఇన్ఫర్మేషన్ అయితే రైట్స్ ఇష్యూ అప్రూవ్ అయిందని నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ యక్సిస్ బ్యాంక్ నిన్న మార్కెట్ అనాలసిస్ లోనే మనం నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా అందులో స్లిప్పేజెస్ పెరగడానికి ప్రాజనింగ్స్ పెరగడానికి గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వీక్ అవ్వడానికి ఐ మీన్ అవి కూడా పెరగడానికి ప్రధానమైన కారణం టెక్నికల్ పారామీటర్స్ ని అప్లై చేసి ఏవేవైతే రాంగ్ గా ఉన్నాయి అనుకుంటున్నారో అవన్నీ వన్ టైం వీళ్ళు హైలైట్ చేస్తున్నట్లయితే చెప్తున్నారు. అంటే మాకు ఏవేవైతే చిన్న చిన్నవిగా తప్పులు కనిపిస్తున్నాయో వాటిని కూడా మేము సెట్ చేస్తున్నాం. ఆ టెక్నికల్ పారామీటర్ అన్నదానికి మిస్టరీ ఏంటో అర్థం కావట్లేదు కానీ వన్స్ అట్ ఏ టైం ఏవేవైతే మాకు వీక్ అనిపించాయో వాటన్నిటిని మెన్షన్ చేస్తున్నామని యక్సిస్ బ్యాంక్ వాళ్ళు
21:33 చెప్తూఉండడం ఉన్న ప్రతి నెగిటివ్ ని మనకి అప్డేట్ చేస్తున్నందుకు పాజిటివ్ గా చూడాలా అంటే కొత్త కొత్త పారామీటర్స్ ని అప్లై చేసి ఉంటున్న వీక్ కూడా మెన్షన్ చేయాలని చూస్తున్నందుకు లేదు అదొక సాకుగా పెట్టుకొని వాళ్ళు ఆ నెంబర్స్ ని వీక్ గా పోస్ట్ చేశారా అన్నది మార్కెట్ అయితే ఇవాళ తేల్చుకోలేదు. ఫైనల్లీ సెల్లింగ్ ప్రెజర్ అయితే స్టాక్ లో ఇవాళ కనిపించింది. సో ఇవాళ యక్సిస్ బ్యాంక్ ఇలా పడ్డం బ్యాంకింగ్ స్పేస్ లో పర్టిక్యులర్ గా HDFC బ్యాంక్ పరంగా కూడా సెల్లింగ్ ప్రెజర్ ఉండడం బ్యాంకింగ్ స్టాక్స్ పరంగా మనక ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఫ్రెండ్స్ యక్సిస్ బ్యాంక్ వాళ్ళు క్లియర్ గా టెక్నికల్ రీజన్ అని చెప్తున్నారు. ఇదొక ఎక్స్పెరిమెంట్ల కొత్తగా ఈసారి ఏదో అప్లై చేయడం కారణంగా వాళ్ళకి ఇలా అరైజ్ అయ్యాయనిఎన్పిఎస్ కానీ స్లిప్పేజెస్ కానీ వన్ టైం గా కనిపించాయని చెప్తున్నారు. సో లెట్స్ వెయిట్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో రేపు మనకి HDFC బ్యాంక్ ఐicఐ బ్యాంక్ నెంబర్స్ ఉంటాయా అవి ఏవైనా స్ట్రాంగ్ గా వచ్చాయి అనుకోండి మంచిగా వచ్చాయి అనుకోండి మొత్తం సెంటిమెంట్ కూడా
22:19 మారే అవకాశం ఉంది. సో మిగిలిన మేజర్ బ్యాంక్స్ యొక్క నెంబర్స్ చూసిన తర్వాతే బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా ఎటువంటి ఒపీనియన్ కైనా రావాలి. అండ్వప్రో ఇవాళ పెరిగిందా ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా నెంబర్స్ వీక్ గానే ఉన్నా వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ బెటర్ గా ఉంది. లాస్ట్ టైం చెప్పిన గైడెన్స్ వేరు 1అ/2 -1/2 ట -3% దగ్గరగా 3 1/2% దగ్గరగా రెవెన్యూ లో ఇంపాక్ట్ ఉంటుంది అన్నారు. ఈసారి అలా కాదు -1 టుప్1 అన్నారు. సో గైడెన్స్ ని ఇరివైవ్ చేశారు స్ట్రాంగ్ డీల్ విన్స్ వాటిలతో చూసినప్పుడు విప్రో నెంబర్స్ అంతా బ్యాడ్ గా లేవు. అండ్ ఇవాళ విప్రో రిలేటెడ్ గా ఈవెన్ ఆఫ్టర్ ద వీక్ నెంబర్స్ ఫర్దర్ గా మంచి నెంబర్స్ ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూవప్రో లో ఇవాళ కొంత రికవరీ కనిపించింది. నెక్స్ట్ గరుడ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ని మీరు అబ్సర్వ్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లోనూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోనూ సిగ్నిఫికెంట్ గ్రోత్ వీళ్ళ నెంబర్స్ లో అక్రాస్ ద టాప్ టు బాటం అయితే కనిపించింది. రెవెన్యూస్ మార్జిన్స్
23:05 ప్రాఫిట్స్ కంప్లీట్లీ మార్కెట్ ని సర్ప్రైజ్ చేశయి. స్టాక్ అందుకే 10% దగ్గరగా పెరిగింది. ఇండియామాట్ వాళ్ళ నెంబర్స్ రెవెన్యూస్ 12% ఇయర్ ఆన్ ఇయర్ అండ్ 5% క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో పెరుగుతుంటే అదర్ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 74% పెరగడం కారణంగా ప్రాఫిట్స్ 35% ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగాయి. కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో అదర్ ఇన్కమ్ 15% పడడం కారణంగా ప్రాఫిట్ కూడా 15% ఇయర్ ఆన్ ఇయర్ లో పడింది. ఆర్పు 9% పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లో ఆల్మోస్ట్ 1493 పేయింగ్ సప్లయర్స్ దగ్గరగా ఈ క్వార్టర్ లో యాడ్ అయ్యారని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఓవరాల్ నెంబర్స్ ఇన్లైన్ విత్ ఎస్టిమేట్స్ఏ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్తి డ్రగ్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూ 6% పెరుగుతున్నాయి. కానీ టాక్స్ క్రెడిట్స్ ఈ క్వార్టర్ వన్ లో యాడ్ అవ్వడం కారణంగా ప్రాఫిట్స్ ఏకంగా 62% పెరుగుతున్నాయి. సో ఇక్కడ రెవెన్యూస్ కి ప్రాఫిట్స్ కి సంబంధం ఉండదు. టాక్స్ రిలేటెడ్ గా ఈసారి వీళ్ళకి
23:52 దొరికిన అడ్వాంటేజే ఈసారి ప్రాఫిట్స్ ఇంతలా పెంచడానికి ప్రధానమైన కారణం ఓవరాల్ నెంబర్స్ ఇన్లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్