ఇక Lands, పొలాలు, ఇల్లు రేట్లు గతంలో లాగా ఎందుకు పెరగవు | Must watch Before Buying Home

Brief Summary

The video discusses the current state of real estate investments compared to stock market investments. The speaker shares personal insights and observations about the real estate market, particularly in Hyderabad, highlighting historical price changes and factors influencing these trends. Key takeaways include the potential for future price increases due to limited land availability, the impact of IT jobs on demand for real estate, and the role of NRIs in the market. The video emphasizes the importance of careful consideration and financial preparedness before investing in real estate.

  • Emphasis on real estate as a long-term investment due to limited land availability.
  • Importance of financial safety nets like term insurance and emergency funds before making investments.
  • Observations of rising land prices in Hyderabad over two decades.

Introduction to Real Estate Insights

The speaker introduces his perspective on real estate, clarifying that he doesn’t own real estate nor intends to invest in it. He highlights the shifting sentiments regarding real estate investments and shares common suggestions received from relatives and friends.

Historical Trends in Real Estate Prices

The speaker recounts his experiences after marriage, noting a trend where many people often encourage investment in real estate, especially before marriage. He refers to a time 20 years ago when land in Hyderabad was much cheaper but has seen substantial price increases since then, linking these changes to population growth and the limited availability of land.

Comparison of Real Estate and Stock Markets

The speaker suggests that real estate provides better earning potential compared to the stock market. He stresses that one should consider diversifying investments between real estate and stocks, acknowledging the risks involved in both sectors.

Reasons for Real Estate Growth

The video elaborates on the notion that the historical growth of real estate values significantly outpaces that of stocks. The speaker attributes the rise in prices to factors such as the influx of good-paying IT jobs, which elevate aspirations for home ownership among the middle and upper-middle classes.

Influx of NRI Investments

The speaker discusses how remittances from NRIs have largely been invested in real estate rather than other asset classes. He notes that urban areas like Vijayawada and Hyderabad have seen significant increases in land prices due to these investments.

Impact of Black Money on Real Estate

The speaker highlights the nexus between corruption and real estate investments. He asserts that many transactions involve black money, influencing property valuations and the overall market landscape.

Government Regulations and Digital Transactions

The speaker comments on the government’s move towards digitising transactions, which may impact black money transactions in real estate. He speculates that increased regulation could lead to a cleaner market but stresses that these changes will be gradual.

Challenges Facing Real Estate Investments

The speaker notes that the real estate market has experienced stagnation in recent years, signalling challenges for investors. He seeks input from viewers regarding their own experiences with real estate transactions.

Factors to Consider Before Investing

The video advises potential investors in real estate to thoroughly assess their financial readiness and consider obtaining term insurance and maintaining emergency funds. The speaker cautions against impulsive investment decisions without due diligence.

Conclusion and Financial Readiness

The speaker concludes by reiterating the importance of financial planning before engaging in real estate investments. He recommends prioritising financial instruments like term insurance and emergency funds to safeguard against unexpected events before taking investment risks in real estate.

Summarize any YouTube video in seconds

Get summaries like this one for any video, in your language, with the free Summ app.

Download on the App Store
Get it on Google Play

Transcript

YouTube Transcript Generator

0:00 నా పేరు మీద ఒక్క రియల్ ఎస్టేట్ కూడా లేదు అండ్ నేను తీసుకోవాలని కూడా అనుకోవట్లేదు. పెళ్లయ్యాక చాలా ఎక్కువగా నేను విన్న మాట స్టాక్ మార్కెట్ లోనే కాదు రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టు అని స్పెషల్లీ పెళ్లి కాకముందు అంటే మనం ఒకే దగ్గర ఉంటాం మన ప్రపంచం మంది దాని తర్వాత మనం చాలా మందికి పరిచయం అవుతాం. వాళ్ళలో ఈ మధ్య కాలంలో నాతో ఎక్కువగా చెప్పిన మాట హైదరాబాద్ లో 20 సంవత్సరాల క్రితం ఎకరం లక్షల్లో ఉండేది కానీ ఇప్పుడు గజం లక్షల్లో ఉంది. మనుషులు పుడుతూనే ఉంటారు వాళ్ళు పెరుగుతూనే ఉంటారు కానీ భూమి లిమిటెడ్ గా ఉంటుంది కాబట్టి భూమి ధర ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుందని అండ్ చాలా వరకు ఈ మధ్య WhatsAppట్ లో శోభన్ బాబు గారు ఒకప్పుడు భూమి రిలేటెడ్ గా ఇలా చెప్పారు చెన్నైలో ఇలా కొనమన్నారు ఇవి ఇంత పెరిగాయి హైదరాబాద్ లో ఇలాంటి స్థలాలు చెప్పారు అవి ఇప్పుడు క్వాటల్లో ఉన్నాయి అని చెప్పి సినీ ఫీల్డ్ కి ఉంటున్న కొంతమంది చేస్తున్న స్టేట్మెంట్స్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా వాళ్ళు చెప్తున్న

0:45 మాటలు ఆయన ఒకసారి ఒక ప్లేస్ అన్నానగర్ అని ఇప్పుడు అన్నానగర్ ఈజీగా మార్కెట్ లో కంటే స్టాక్ మార్కెట్ లో కంటే రియల్ ఎస్టేట్ లో డబ్బులు ఎక్కువ సంపాదించొచ్చు అనవసరంగా స్టాక్ మార్కెట్ లో మొత్తం డబ్బులు పెట్టకుండా కొంత డబ్బులు రియల్ ఎస్టేట్ లో కూడా పెట్టమని చాలా వరకు మనకు కొత్తగా పరిచయమైన రిలేటివ్స్ మనకి సజెషన్స్ ఇస్తూ ఉన్నప్పుడు దీని రిలేటెడ్ గా వాళ్ళకి నేను ఏదైతే డేటా చెప్పిఉంటానో ఆ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా గతంలో ఉంటున్నది ఇప్పుడు ఎందుకు జరగట్లేదు గతంలో ఉంటున్న లెక్కలు ఏంటి ఇప్పుడు ఉంటున్న లెక్కలు ఏంటి అని రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న డేటా ఏంటి సో ఇది నేనేదో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా అగనెస్ట్ గా చేస్తున్న వీడియో కాదు రియల్ ఎస్టేట్ కి పాజిటివ్ గా చేస్తున్న వీడియో కాదు నిజాలు ఏంటో మాట్లాడుకుందాం లైక్ మీరు ఇల్ల స్థలాలు కొనాలనుకుంటున్నా లైక్ ప్లాట్లు కొనాలనుకుంటున్నా ఫ్లాట్ కొనాలనుకుంటున్నా ఆర్ ఓన్ గా ఒక స్థలం కొని దాని మీద ఇల్లు కట్టా అనుకుంటున్న అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనుకున్నా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కూడా రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టాలనుకుంటున్నా మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్

1:31 అడుగుతాను దానికి ఆన్సర్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆన్సర్స్ మీకు సాటిస్ఫై చేస్తే నన్ను సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు మిమ్మల్ని సాటిస్ఫై చేస్తే మీరు హ్యాపీగా వెళ్లి రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టొచ్చు ఆల్సో రియల్ ఎస్టేట్ వేస్ట్ స్టాక్ మార్కెట్ే బెస్ట్ రియల్ ఎస్టేట్ లో లిక్విడిటీ ఉండదు కావాల్సినప్పుడు డబ్బులు రాదు ఒకప్పుడు పెరిగింది ఇప్పుడు పెరగదు ఇలా అనుకొని ఎవరైతే స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడుతున్నారో మీకు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఎందుకు రియల్ ఎస్టేట్ బెస్ట్ స్టాక్ మార్కెట్ కాదు అని స్టాక్ మార్కెట్ లో ఉంటూనే స్టాక్ మార్కెట్ కి రియల్ ఎస్టేట్ కి ఫెయిర్ కంపారిజన్ చేసుకుందాం. కొంతమందికి రియల్ ఎస్టేట్ కరెక్ట్ కొంతమందికి స్టాక్ మార్కెట్ కరెక్ట్ కొంతమందికి రెండు డైవర్సిఫైడ్ చేసుకుంటూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో వీటి రిలేటెడ్ గా ఇవాల్టి వీడియోలో ఒక డీటెయిల్డ్ క్లారిటీ మనం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సో దట్ యంగ్స్టర్స్ ఎవరైతే మిస్ అయిపోతున్నామా రియల్ ఎస్టేట్ లు ఇప్పుడు పెట్టకపోతే గత నాలుగైదు సంవత్సరాలు బ్యాక్ వెళ్లి చూస్తే ఇప్పుడు రేట్లు చూసినప్పుడు ఇంత పెరిగిపోయాయి మళ్ళీ పెరిగిపోతాయేమో అసలు ఇల్లే కొనలేమేమో ఏదో ఒకటి ముందు ఒక ఇల్లు ఉంటే

2:16 చాలు అనే ఒక థాట్స్ కి ఇవాల్టి వీడియో డెఫినెట్లీ ఆన్సర్ చేస్తుంది. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది రియల్ ఎస్టేట్ అనే కాదు స్టాక్ మార్కెట్ లో నుండి ఇంకే ఇతర పెట్టుబడి చేసే వాటిల్లో అయినా ఇది అప్లై అవుతుంది. ఎవరికీ తెలియనంత వరకు ఆ స్టాక్ కానీ ఆరా రియల్ ఎస్టేట్స్ స్థలాలు, పొలాలు ఇవన్నీ కూడా ఎవరు ఫోకస్ చేయనంత వరకు చాలా తక్కువ ధరలో ఉండి ఉంటాయి. తర్వాత అందరూ దాని గురించి మాట్లాడుకుంటూ పెరుగుతాయంట ఇలా జరిగిందంట అక్కడ ఇలా జరిగిందంట ఇక్కడ అని మాట్లాడుకుంటూ వాటి ధరలను పెంచే ప్రాసెస్ లో అందరికీ అవేర్నెస్ ఎప్పుడైతే వస్తదో వాటి ధరలు ఒక దగ్గరికి వచ్చి దాని తర్వాత గతంలో లాగా పెరిగే ప్రయత్నం చేయవు. చాలా సంవత్సరాల పాటు ఆగి ఉండడం ఆర్ దాని తర్వాత కూడా సుమారుగా బ్యాంకు వడ్డీతో మూవ్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి ఆలోచిద్దాం ఐదు 10 సంవత్సరాల క్రితం 5 లక్షలు ఉన్న స్థలం ఇప్పుడు 50 లక్షలు లేకపోతే కోటి రూపాయలు అయిందనుకోండి అంటే

3:02 10 రేట్లు 20 రేట్లో పెరిగింది అనుకోండి ఇప్పుడు ఈ 50 లక్షలు కోటి రూపాయలు పెట్టడానికి చాలా మందికి స్తోమత ఉండొచ్చు. కానీ ఇక్కడి నుంచి ఇంకో ఐదు 10 సంవత్సరాల తర్వాత లేకతే 20 సంవత్సరాల తర్వాత ఇదే 10 రెట్లు 20 రేట్లు పెరిగితే ఈ 50 లక్షలు కోటి రూపాయలు వెళ్ళిన స్థలమే 10 రేట్లు అంటే 5 కోట్లు పెరిగితే ఆ స్థలాన్ని మళ్ళీ ఆ ధరకు పెట్టి కొనడానికి ఎంతమందికి ఆస్త స్తోమత ఉంటుంది అనేది మేజర్ క్వశ్చన్ గతంలో జరిగింది కదా ఇప్పుడు కొంటున్నారు కదా అంటే గతంలో జరిగినప్పుడు 5 లక్షల స్థలం గురించి ఎవరూ మాట్లాడుకోలేదు ఎవరు దాని మీద ఫోకస్ చేయలేదు కాబట్టి అది ఉండాల్సిన ధర కంటే తక్కువ ఉండింది ఇన్ని రేట్లు పెరిగింది కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరుగుతుందా లేదా అని చిన్న పిల్లాడిని అడిగినా ఎందుకు పెరగదు మా తాతయ్య ఆస్తి ఇంత ఉండేది అంత అయింది లేకపోతే మా బంధువులది ఇలా అయింది అలా అయింది అని అవేర్నెస్ అందరికీ వచ్చింది అందరికీ అవేర్నెస్ వచ్చినప్పుడు అందరికీ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు దాని

3:48 గురించే మాట్లాడేటప్పుడు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ మనం దాంట్లో చూడలేం. ఇదొక చిన్న లాజిక్ అసలు రియల్ ఎస్టేట్ లో గత 10 20 సంవత్సరాల క్రితం నుంచి చూస్తే మనం పెట్టిన రూపాయి 10 రూపాయలో 20 రూపాయలో లేకపోతే 30 40 50 అంటే 10 టైమ్స్ 20 టైమ్స్ 30 టైమ్స్ 40 టైమ్స్ అంతలా ఎలా పెరిగింది రియల్ ఎస్టేట్ మోస్ట్లీ కొన్ని సార్లు మీరు రియల్ ఎస్టేట్ ని మార్కెట్ తో కూడా కంపేర్ చేయలేరుఅన్నమాట అంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది. దానికి కారణం గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ది ఐట జాబ్స్ ఇది హార్ట్ అండ్ బ్లడ్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ అన్నమాట. ఐటి జాబ్స్ రిలేటెడ్ గా ఎప్పుడైతే మన ఇండియాలో స్పెషల్లీ చదువుకున్న యువత మంచిగా జాబ్స్ చేసి 50,000 లక్ష రూపాయలుర లక్షలుమ లక్షలు 5 లక్షల శాలరీలు తీసే వరకు వెళ్ళగలిగారో దెన్ ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆస్పిరేషన్స్ పెరిగాయి. మిడిల్ క్లాస్ కి అప్పర్ మిడిల్ క్లాస్ కి ఇంకా మనం మంచిగా ఉండే ఇల్లు ఎందుకు తీసుకోకూడదు సిటీలో ఎందుకు ఇల్లు తీసుకోకూడదు అనే ఒక ఆస్పిరేషన్స్ పెరుగుతూ

4:34 ఉండడం రియల్ ఎస్టేట్ పెరగడానికి ప్రధానమైన కారణం ఇది బాగా అండర్లైన్ చేసి పెట్టి ఉంచుకోండి. మీరు ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేయండి 10 20 ఇయర్స్ బ్యాక్ మీరు వెళ్ళారంటే 50,000 1 00ా000 2 00ా000 శాలరీస్ అంటే అప్పటి ఇన్ఫ్లేషన్ లెక్కను చూసుకున్న చాలా మంది ఇళ్లల్లో మీకు ఆ లెవెల్ సాలరీస్ ఇన్ఫ్లేషన్ తో వెనక్కి వెళ్ళినా సరే ఆ లెవెల్ సాలరీస్ వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కానీ తర్వాత పిల్లలు చదువుకొని జాబ్స్ చేసి వాళ్ళు ఎప్పుడైతే హ్యాండ్సమ్ ఇన్కమ్ తీయగలిగారో మొత్తం ఫ్యామిలీ కి సంబంధించిన ఎంటైర్ ఫైనాన్షియల్ బేస్ ఇంప్రూవ్ అయిందన్నమాట. మీరే చాలా మంది చూసిఉంటారు జస్ట్ పిల్లలు చదువుకొని మంచిగా సెటిల్ అవ్వడం కారణంగా ఎంటైర్ ఫ్యామిలీ కండిషన్ ఎంతలా ఇంప్రూవ్ అయిఉంటుందో ఆ ఇంప్రూవ్ అయ్యే ప్రాసెస్ లో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు చూసింది ఏంటంటే చిన్న చిన్నగా ఉంటున్న అంటే తక్కువ దారు ఉంటున్న ల్యాండ్స్ కూడా భార్యగా పెరిగిపోతుండం వీళ్ళని డెఫినెట్లీ నువ్వు పెట్టు రియల్ ఎస్టేట్ లో పెట్టు మంచిగా డబ్బులు వస్తుంది అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించడం వాళ్ళు నిజంగా రియల్ ఎస్టేట్ లో పెట్టడం వాళ్ళకి కూడా మంచి లాభాలు వచ్చిఉంటాయి 2015 ముందుది చెప్తున్నా అంటే అప్పుడు ఉంటున్న జనరేషన్

5:20 ఎవరైతే చదువుకొని జాబ్స్ చేస్తుంటారో వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఎప్పుడైతే వాళ్ళు కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టి మంచిగా డబ్బులని చూడడం స్టార్ట్ చేసిఉంటారో ఆ నెక్స్ట్ కూడా ఇప్పుడు 2026 ఆ నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత కూడా వన్ డికేడ్ తర్వాత కూడా ఇదే ఫార్ములాని అప్లై చేయడానికి నెక్స్ట్ లాస్ట్ టూ జనరేషన్స్ రిలేటెడ్ గా ఉంటున్న నాలెడ్జ్ ఇప్పుడు ఎవరైతే జాబ్స్ చేస్తుంటారో వాళ్ళకి కూడా ఇదే అప్లై అవుతూ వస్తూ ఉంటుంది. కానీ గుర్తుంచుకోవాల్సింది ఐటీ జాబ్స్ రిలేటెడ్ గా ఒకప్పుడు ఉంటున్న ఈక్వేషన్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఈక్వేషన్స్ కొంత మారాయి. జాబ్స్ తగ్గిపోయాయి జాబ్స్ పోతున్నాయి బయట జాబ్ లాస్ వీటన్నిటి గురించి నేను మాట్లాడట్లేదు. ఆ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఏవైతే జాబ్స్ రిలేటెడ్ గా శాలరీస్ రిలేటెడ్ గా మనం చూస్తూ వచ్చుంటామో ఇప్పుడు కొత్తగా చదువుకొని బయటికి వచ్చే వాళ్ళు జస్ట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో గ్రాడ్యువేట్ అవుతున్న వాళ్ళని అడగండి ఒకసారి జాబ్స్ మార్కెట్ ఎలా ఉందని నేనేం కామెంట్ చేయట్లేదు మీరు రీసెంట్ గా పాస్ అవుట్ అయినట్టు ఈ రీసెంట్ అని కాదు లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ అయిన వాళ్ళైనా జాబ్

6:05 మార్కెట్ ఎలా ఉందనేది ఒక్కసారి అడిగే ప్రయత్నం చేయండి. రియాలిటీ మీకు అర్థం అవుతుంది. సో గతంలో జాబ్స్ పెరగడం వాళ్ళు ఈఎంఐ కట్టే కెపాసిటీస్ పెరుగుతుండడం వాళ్ళు ఈవెన్ 50 లాక్స్ వన్స్ ఇయర్ అయినా అపార్ట్మెంట్ ని కొనగలరాని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అర్థమైి తక్కువ రేట్ు ఉంటున్న ల్యాండ్ ని కూడా వెంచర్ వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కొని అక్కడ ఒక మంచి అపార్ట్మెంట్ ని లేపి అపార్ట్మెంట్ లో ఉంటున్న ఫ్లాట్స్ అన్నిటిని హైయర్ రేట్ కి సెల్ చేసుకున్న మంచి మార్జిన్ పెట్టి సెల్ చేసిన భార్యగా వచ్చిన లాభాలతో ఇంకొక ల్యాండ్ ఉండవు. ఇంకొక ల్యాండ్ ఉండం. అలా ఉన్న ల్యాండ్ రేట్లను పెంచుకుంటూ పోయే ప్రయత్నం వన్ ఆఫ్ ద రీజన్ రియల్ ఎస్టేట్ పెరగడానికి జరిగింది. రెండవది ఎన్ఆర్ఐ మనీ ఇది కూడా మీరు యusఎస్a లో కానీ కెనడాలో కానీ గల్ఫ్ కంట్రీస్ లో కానీ వచ్చిన డబ్బులు పేరెంట్స్ కి పంపించిన డబ్బులు వాళ్ళు ఎక్కడ పెట్టారో తెలుసా రియల్ ఎస్టేట్ లో ఎక్కడో వాళ్ళు బ్యాంకు లోనో స్టాక్ మార్కెట్ లోనో కాదు పేరెంట్స్ కి పంపించిన ప్రతి రూపాయి వెళ్ళింది రియల్ ఎస్టేట్ లోకే అందుకే విజయవాడలో కానీ హైదరాబాద్ లో కానీ ల్యాండ్ ధరలు ఎక్కడున్నా డబ్బులు తీసుకువెళ్లి అది కొనుక్కుందాం ల్యాండ్ కొనుక్కుంటే

6:51 పెరుగుతది. పెరిగాయి కూడా సో పెరుగుతుందని చెప్పి పెట్టిన డబ్బులంతా కూడా రియల్ ఎస్టేట్ లోకి వచ్చింది. ఈ రీసెంట్ టైమ్స్ లో ఎన్ఆర్ఐస్ రిలేటెడ్ గా అంటే అబ్రాడ్ రిలేటెడ్ స్పెషల్లీ అమెరికా రిలేటెడ్ గా ట్రంప్ పెడుతున్న రెస్ట్రిక్షన్స్ ఆర్ ట్రంప్ క్రియేట్ చేస్తున్న అన్సర్టెనిటీ ఎందుకురా ఈ తలనెప్పి అమెరికాలో అనేలా ఎన్ఆర్ఐస్ గా క్రియేట్ అవుతుందా లేదా నేను కాదు అంటే నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ కాదు జస్ట్ ఉన్నవాళ్ళ రిలేటెడ్ గా డేటా అడగమని చెప్తున్నాను. ఇవి రెండు అసలు నా దృష్టిలో 50% రీసన్స్ే ఇంకొక 50% రీజన్ ఏంటో తెలుసా అంటే రియల్ ఎస్టేట్ ఇంతలా పెరగడానికి బ్లాక్ మనీ మీరు ఒక గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్లి లంచం ఇవ్వకుండా స్పెషల్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ రిజిస్ట్రేషన్స్ ఏదైనా మీరు బయట చూస్తున్న ఏ డిపార్ట్మెంట్ లో అయినా మీరు లంచం ఇవ్వకుండా ఏ పనైనా చేయించుకొని రాగలరా ప్రెజెంట్ ఉంటున్న మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలో ఉన్న చాలా రాష్ట్రాల్లో కానీ లంచం ఇవ్వకుండా మీరు పని చేయించుకొని రాగలరా అవ్వదు. ఇప్పుడు ఆ వచ్చిన డబ్బుల్ని వాళ్ళు ఎక్కడ పెట్టాలి బంగారం కొనగలరా పెద్ద మొత్తంలో స్టోర్ చేసుకోవాలి ఈజీగా ఎవరైనా రైట్స్

7:36 చేసినా దొరుకుతుంది. ల్యాండ్స్ ని కొంటారు అపార్ట్మెంట్స్ ని కొంటారు, రియల్ ఎస్టేట్ ని కొంటారు. కొంటున్నప్పుడు 50% 60% 70% కూడా వాళ్ళు బ్లాక్ ఇచ్చి మిగిలిన 20 30% మాత్రం వైట్ ఇచ్చి తీసుకుంటారు. ఎందుకంటే ఆ ల్యాండ్ పేపర్స్ ఎక్కడ దాచిపెట్టిన దానికి ఒక లెక్క పక్క ఉండదు. అండ్ ఆ ల్యాండ్ పేపర్స్ మీద ఉన్న వాల్యువయేషన్ ఉంటుంది చూసారా అది మార్కెట్ వాల్యేషన్ ఉంటది. గవర్నమెంట్ రేట్ 5000 10,000 ఉండేది కూడా మార్కెట్ రేట్ 5 లక్షలు 10 లక్షలు చేస్తున్న ఎకరాలు ఆ స్థలాలు చాలానే ఉంటాయి. మీరు ఏ లెక్కలో చూసినా మీరు ఎకరాల లెక్కలో చూసినా గజాల లెక్కలో చూసినా ఐ మీన్ స్క్వేర్ యస్ట్ లో చూసినా ఎలా చూసినా గవర్నమెంట్ రేట్ కంటే మల్టిపుల్ టైమ్స్ ఎక్కువలో మార్కెట్ ధర ఉంటుంది కాబట్టి ఈజీగా దాన్ని బ్లాక్ మనీతో అడ్జస్ట్ చేసి రియల్ ఎస్టేట్ ఇంటర్లా పెరగడానికి కారణం అయ్యారు. కానీ ఈ మధ్య కాలంలో మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరగడం చూస్తూ వచ్చిన ఉంటారు కదా డిజిటల్ గా కొంచెం ఎక్కువ అవుతుంది ట్రాన్సాక్షన్స్ అండ్ అట్ ఎనీ పాయింట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి మొత్తం ఈ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా జరుగుతున్న

8:22 ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డిజిటలైజేషన్ లో ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి బ్లాక్ చేద్దాం అనేలాంటి ఏదైనా థాట్ వచ్చిందనుకోండి ట్రస్ట్ మీ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఎంటైర్ క్లీనింగ్ ఆర్ వైట్ వాష్ అనేది జరుగుతుందన్నమాట. కానీ ఇది జరిగే ప్రాబబిలిటీ ఉంటుందా అంటే చాలా తక్కువ. ఎందుకంటే దాంట్లో పొలిటికల్ పార్టీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది రియల్ ఎస్టేట్ లో. సో దాన్ని అంత ఈజీగా వాళ్ళు టచ్ చేయరు. కానీ స్లో స్లోగా స్లో స్లోగా ఒకవేళ బ్లాక్ మనీ రిలేటెడ్ గా నిర్మూలించడానికి గవర్నమెంట్ ఏదైనా స్టెప్స్ తీసుకుంటుంటే రియల్ ఎస్టేట్ గ్రోత్ రిలేటెడ్ గా అది ఒక బిగ్ ఇంపాక్ట్ ని చూపిస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. లోయర్ లెవెల్ లో ఉంటున్న కరప్షన్ ని ఆపాలని గవర్నమెంట్ ఏదైనా స్టెప్స్ డిజిటలైజేషన్ రిలేటెడ్ గా లైక్ మీరు ఆఫీస్ కి వెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. త్రూ ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు. ఇలాంటి స్టెప్స్ ఏమైనా తీసుకొస్తున్న స్లో స్లో గా కరప్షన్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్న ఇది కూడా రియల్ ఎస్టేట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అంటే మీరు లాస్ట్ ఒకటి రెండు సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ని చూడండి. కొంచెం డల్ గా ఉంది. అలాంటి తక్కువ రేట్లు కమ్ముతున్నారా కాదు కారణం ఏంటి? ఏఐ ఫియర్స్. సో కమింగ్ టైమ్స్

9:09 లో ఏఐ ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుంది? ఎంత పెద్ద మొత్తంలో జాబ్ లాసెస్ ఉంటాయా లేకపోతే మన జాబ్ అయినా ఉంటుందా లేకపోతే ఏదైనా రీజన్ తో వాళ్ళు టర్మినేట్ చేస్తారా ఈ ఫియర్స్ తో ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు పెద్ద మొత్తంలో వాళ్ళ ఈఎంఐస్ ని అంటే హోమ్ లోన్స్ తీసుకొని సంవత్సరాలు సంవత్సరాలు ఈఎంఐస్ కి సైన్ చేసే అంత ధైర్యం చేయట్లేదు. సో ఇల్లు కొనడం అయితే కొంత తగ్గింది. దీంతో ఆటోమేటిక్ గా వెంచర్స్ వేస్తున్న వాళ్ళు ఉంటారా వాళ్ళు ఎలా రిస్క్ చేస్తారు వాళ్ళకి ప్రీ బుకింగ్స్ రాకపోతే అంటే కట్టక ముందే జరుగుతది కదా స్పాట్ ఓటపి సో ఇలాంటి మెకానిజమ్స్ ద్వారా వాళ్ళు డబ్బులని కలెక్ట్ చేసుకుంటారు దాంతో ఇంకొక వెంచర్ ని కూడా ఫండ్ చేస్తారు అంటే ఇంకెక్కడో రూపాయకో రెండు రూపాయలకో వెళ్తున్న లాండ్ ని ₹ రూపాయలకో ₹4 రూపాయలకో కొనేస్తారు. దాంతో చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా మా ల్యాండ్ లో కూడా ₹ రూపాయలు ₹4 రూపాయలు వెళ్తాయి అనేలా అనేసుకుంటారు. ఇలా ఏదైతే జరుగుతుందో ఈ మధ్య కాలంలో స్లో డౌన్ అయిన వెంచర్స్ కారణంగా అక్కడ కూడా మనకి స్టాగ్నేషన్ కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ ప్రైసెస్ రిలేటెడ్ గా ఒక స్టాగ్నేషన్ పెరగట్లేదు తగ్గట్లేదు అలా ఉంటున్నాయి ఎవరు అమ్మరన్నమాట ఎందుకంటే ఆ రియల్

9:55 ఎస్టేట్ అంత డబ్బులు ఇచ్చింది. అమ్మాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరిని రిచ్ చేసింది కాబట్టి ఎవరు ఇప్పుడు డబ్బుల కోసం పొరపాటున అమ్మేసే ప్రయత్నం ఇప్పుడు కాకపోతే రేపు పెరుగుతుందిలే అనే ధైర్యంతో అయితే చేయట్లేదు. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను లాస్ట్ రెండు సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి? లైక్ పెరుగుతున్నట్లు మీకు అనిపిస్తుందా? లేకపోతే రీసెంట్ టైమ్స్ లో ఏదైనా జరిగిన ట్రాన్సాక్షన్ స్టాగ్నెంట్ గా అనిపిస్తుందా? అండ్ రియల్ ఎస్టేట్ పై మీకున్న ఒపినియన్ రియల్ ఎస్టేట్ ని అభిమానించే వాళ్ళైనా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఒక న్యూట్రల్ ఒపినియన్ ఉంటున్న వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో నా ఒక్కడి ఒపినియన్ కాకుండా మీ అందరిదీ కూడా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుందాం అన్న వాళ్ళకి యూస్ అవుతుంది. వీళ్ళైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు వీడియో రిలేటెడ్ గా మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యబుల్ అనిపించిఉంటే వీడియోని ఒక లైక్ చేశారంటే ఈ వీడియో ఇంకొంత మందికి రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసినట్లు ఉంటుంది అండ్ ఆల్సో మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ లో ఉంటున్న వాళ్ళని నేను అడగాలనుకుంటున్న క్వశ్చన్స్ ఇప్పుడు నేను మీకు చెప్తూ

10:41 వచ్చినదే ఐటి జాబ్స్ రిలేటెడ్ గా ఎన్ఆర్ఐస్ రిలేటెడ్ గా గతంలో ఉంటున్న మంచి ఫ్లో ఆర్ ఆ భూమి ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూ అవుతుందా లేదా కంటిన్యూ అవుతుంది అనుకుంటే ఓకే అండ్ బ్లాక్ మనీ రిలేటెడ్ గా ఆర్ ఏ ఏ సంస్థలయితే బ్లాక్ మనీ ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయో వాటి రిలేటెడ్ గా గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళనే ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా గవర్నమెంట్ తీసుకొస్తున్న కొత్త చర్యలు కొత్త చట్టాలు ఆర్ వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్ వాళ్ళ గతంలో వస్తున్న బ్రైబ్స్ ఆర్ లంచాల్ని ఇప్పుడు తగ్గించేసిందా పెంచుతుందా ఇది ఒక్కసారి మీరు జస్ట్ ఎంక్వైరీ చేసేందుకు ప్రయత్నించారంటే మీకు తెలుస్తుంది కదా డేటా అర్థమవుతుంది కదా అదే బేస్ లైన్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ గ్రోత్ కి కారణం కాబట్టి అది ఇంపాక్ట్ అవుతుందని మీకు ఏమాత్రం అనిపిస్తున్నా గతంలో మనం చూసిన రియల్ ఎస్టేట్ గ్రోత్ నెక్స్ట్ చూసే అవకాశం తక్కువ అలాని ఎక్కడా పెరగదు అనుకోకండి ఇక్కడి నుంచి 10 సంవత్సరాలు కూడా మీరు చాలా స్టోరీస్ వింటారు. దట్ ఇదిగో ఇక్కడ ఈ స్థలం కొన్న వాళ్ళకి 5 లక్షలు ఉన్నది కాస్త 50 లక్షలు వెళ్ళిందంట కోటి వెళ్ళిందంట అని చెప్పి అది కూడా మీకు

11:27 మార్కెట్ లో రిటన్ రాదు. అది ఎప్పుడు వర్క్ అవట్ అవుతుందో తెలుసా అంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడైనా కాదు. ఎప్పుడైనా ఫ్యూచర్ లో కూడా సూపర్ గా వర్క్ అవుతుంది ఎవరికో తెలుసా? ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళకి. లైక్ నేను గవర్నమెంట్ లో ఒక పార్ట్ నాకు తెలుసు దట్ ఇక్కడ ఒక రింగ్ రోడ్ వస్తుందని ఆర్ ఇక్కడఏదో గవర్నమెంట్ ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టాలనుకుంటుంది అక్కడంతా బీడుభూములు అసలు ఎవరు కేర్ కూడా చేయట్లేదు అక్కడ ల్యాండ్ ని కానీ అక్కడ ఒక మంచి ఐటీ పార్కో లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ో జరగాలనుకుంటుందని అంత ఎందుకండి ఇప్పుడు ఏదైనా ప్రెసెంట్ ఒక గవర్నమెంట్ ఉందనుకోండి వాళ్ళు గవర్నమెంట్ లో ఏదైనా చేయాలనుకుంటే ఒక డైరెక్షన్ లో చేస్తారు. అక్కడ ఉన్న డైరెక్షన్ లో ల్యాండ్స్ అన్నీ ముందు కొనేసుకొని వాళ్ళు మారి ఇంకో గవర్నమెంట్ వస్తే కచ్చితంగా ఈ డైరెక్షన్ లో మళ్ళీ డెవలప్మెంట్ జరగదు. ఇంకో డైరెక్షన్ లో డెవలప్మెంట్ జరుగుతుంది. వాస్తవమా కాదా సో మనం గవర్నమెంట్ లో పార్ట్ అయితే గవర్నమెంట్ ఎక్కడ ఏం చేయాలో తెలుస్తూ ఉంటుంది. అక్కడ మనం ల్ాండ్ లో వనుకొని ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ లో డబ్బులు సంపాదిస్తారు వాళ్ళు మనలాంటి నార్మల్ మిడిల్ క్లాస్ నార్మల్ పర్సన్స్ కి ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు. మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతామో తెలుసా గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఆ రేట్లు పెరిగిపోయి ఇంకా పెరుగుతాయి అంట అని

12:12 చెప్తే అప్పుడు మనం ఇన్వాల్వ్ అవుతాం. అది ఒకప్పుడు మంచిగా అలా కొన్న తర్వాత కూడా పెరిగేవి. ఇప్పుడు కొన్న తర్వాత ఎలా ఉందో చూసుకోండి. అండ్ ఎవరైనా జనరల్ గా రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెడదాం అనుకుంటున్న వాళ్ళ ఏముంది కొని వదిలేద్దాం అనుకుంటే చాలా స్థలాలు ఇలానే శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ రాగానే ఇంక ఎక్కడికో వెళ్ళిపోతాయి ల్యాండ్స్ అని చెప్పేసి అలా కొని వదిలేసిన స్థలాలు బోల్డ్ ఉన్నాయి శంషాబాద్ లో ఆ ట్వజీవ ఉన్న ఏరియా దగ్గర ఒక్కసారి వాళ్ళని వెళ్లి ఎవరైతే కొన్నారో వాళ్ళ ల్ాండ్ ఏంటని రికగ్నైజ్ చేసుకునే స్టేజ్ లో ఆ ల్ాండ్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. సో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా అనుకుంటున్న వాళ్ళకి చెప్తున్నాను. అండ్ రియల్ ఎస్టేట్ లోనే మంచిది డబ్బులు పెట్టాలి ఇంకెక్కడ పెట్టొద్దు అని అనుకుంటున్న వాళ్ళు పెరిగాయి లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇంతలా పెరిగాయి 20 ఇయర్స్ నుంచి ఇంతలా పెరిగాయి అనే ఎగ్జాంపుల్స్ చూస్తున్న వాళ్ళు దయచేసి లాస్ట్ 20 10 ఇయర్స్ ఎగ్జాంపుల్స్ ని పక్కన పెడదాం. లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఎవరు కొన్నారో ఒకసారి చూడండి. లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఎవరు స్థలాలు కొన్నారు ఎవరు పొలాలు కొన్నారు ఎవరు అపార్ట్మెంట్లు కొన్నారు అవి ఇప్పుడు ఎంత వెళ్తున్నాయి. టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి మీరు. మళ్ళీ 2021 22 కి కూడా

12:59 వద్దు. టూ ఇయర్స్ బ్యాక్ 2024 నుంచి కొన్న వాటిల రిలేటెడ్ గా చూద్దాం. కొంటే అవి ఎంత పెరిగాయి. అండ్ పెరిగాయి అని మీకు ఎవరైనా చెప్తూ ఉంటే ఇప్పుడు నేను ఒకటి కొనాలనుకుంటున్నాను అని బ్రోకర్ కి కాల్ చేసి అడిగితే సూపర్ డెసిషన్ అది లాస్ట్ టైమ నేను ఒకరికి అమ్మాను అది ఇప్పుడు ఇంతకు పోతుంది. ఇప్పుడు కూడా కొనకపోతే నెక్స్ట్ ఇంతకు పోతది. మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇది ఇంకా త్వరలోనే వేరే వాళ్ళు కూడా దీని రిలేటెడ్ గా కన్నేశారు. దీన్ని త్వరగా వేరే వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతారు. మీరు ముందు అడ్వాన్స్ ఇచ్చి దాన్ని బుక్ చేసి ఉంచండి అనేలాగా బ్రోకర్స్ ఆర్ మీకు అక్కడ ఉంటున్న వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. బట్ ట్రస్ట్ మీ వాళ్ళకి మీ రిలేటివ్స్ ద్వారా కాల్ చేయించండి. ఆర్ వాళ్ళని మీరు అడిగే ముందు వాళ్ళతో మాట్లాడే ముందు ఫస్ట్ మీ రిలేటివ్స్ ద్వారా మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అయి కొంటున్నాం అని చెప్పే ముందు మీ రిలేటివ్స్ ద్వారా నాకు అక్కడ ఒక స్థలం ఉంది నేను అమ్మాలనుకుంటున్నాను ఎంతకు పోద్ది అది ఒకసారి ట్రై చేయండి రియాలిటీ మీకు అర్థం అవుతుంది. రియల్ ఎస్టేట్ లో ఎప్పుడైనా డబ్బులు పెట్టాలనుకుంటే త్వరగా పరిగెట్టుకుంటూ వెళ్లి డబ్బులు పెట్టడం కంటే ముందు ఇప్పుడు ఇందాక మాట్లాడుకుని అన్నిటిని ఒకసారి వెరిఫై చేసుకొని డబ్బులు పెట్టాలి కొనాలి అని అనుకొని బ్రోకర్ ని అడిగే

13:45 ముందు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అది అమ్మితే ఎంత డబ్బులు వస్తుంది అని ఎంత టైం లో అమ్మొచ్చు దాని రిలేటెడ్ గా బయర్ యాక్టివిటీ ఎలా ఉంది ప్రెసెంట్ అని తెలుసుకొని అప్పుడు రియల్ ప్రైస్ కి వచ్చేదానికి ప్రయత్నం చేయండి. కన్సంషన్ ఈస్ మెయిన్ ఫాక్టర్ ఒక ఇల్లు కొంటున్నప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు దాన్ని కన్స్యూమ్ చేస్తారు ఆ ఇల్లుని అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి బిజినెస్ చేసే వాళ్ళకి వ్యవసాయం చేసే వాళ్ళకి ఆ ఊర్లోనే ఖచ్చితంగా ఉంటామ అనుకున్న వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఒక లాజిక్ అవుతుందేమో కానీ జాబ్స్ చేస్తూ నేను నెక్స్ట్ హైయర్ గ్రోత్ కోసం వేరే ఆపర్చునిటీస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను అనుకున్న వాళ్ళకి ఇది ఎప్పటికీ ఒక కాలనే ఒక దారంతో ఒక దగ్గర కట్టేసే ఒక ఎలిమెంట్ అవుతుంది ఒక చైన్ అవుతుంది అరే ఇల్లు ఉంది కదా ఇల్లు ఉంది కదా సో కెరియర్ లో సెటిల్ అవ్వని వాళ్ళు అప్పుడే కెరియర్ లో గ్రో అవుతున్న వాళ్ళు అండ్ ఎక్కడ ఉంటామో క్లారిటీ లేదు నెక్స్ట్ 10 20 ఇయర్స్ అనుకుంటున్న వాళ్ళు ఇల్లు కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి అండ్ ఇవి కాకుండా నార్మల్ లో రియల్ ఎస్టేట్ లో మీరు వినే కష్టాలు ఎప్పటినుంచో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా కంపారిజన్స్ వస్తున్నప్పుడు ఉండే ఇష్యూ ఎప్పటినుంచో ఉండేటివి ఉంటాయి.

14:31 లైక్ మీకు లీగల్ గా ఏదైనా ఒక చిన్న ఇష్యూ వచ్చినా చూసుకునేటప్పుడు మీరు 100 చూసుకుంటారు. అన్ని లీగల్ గా కూడా లాయర్ దగ్గరికి వెళ్లి వెరిఫై చేయించుకొనే ముందుకు వెళ్తారు. కానీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎవరో వాళ్ళ రిలేటివ్స్ లో ఒకరికి సైన్ చేయలేదు లేకపోతే వాళ్ళు కూడా దాంట్లో పార్టే వాళ్ళు కూడా మాకు వస్తుంది హక్కు అది మా తాతది మేము ఏదో రకంగా దానికి రిలేట్ అయఉంటామ అని చెప్పి వేసే ఒక్క కేస్ మిమ్మల్ని కోర్ట్స్ చుట్టూ సివిల్స్ కోర్ట్ చుట్టూ తిప్పుతూనే ఉంటుంది. అండ్ ఈవెన్ కాలి స్థలాలు కొంటున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఈవెన్ పొలాలు కొంటున్న వాళ్ళకి కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఖళీ స్థలాలు రిలేటెడ్ గా పర్టిక్యులర్ గా మీరు కొన్న కాళీ స్థలంలో పక్కన కూడా ఇంకో ఖళీ స్థలం ఉంటది. వాళ్ళు ఇల్లు కట్టే టైం లో ఏదైనా ఒక సిచువేషన్ లో వాళ్ళు కొంచెం ఈ స్థలంలోకి వచ్చి కట్టేసారనుకోండి ఇల్లు కొంచెం కట్టిన కొంచెం కట్టిన మళ్ళీ చెప్తున్నా మీరు అది టచ్ కూడా చేయలేరు. అంటే మీరు ఏదో జేసిబి ని పెట్టి ఆ ఇల్లుని కొట్టేయడమో లేకపోతే ఆ స్థలం వరకు కొట్టేయడమో అది మనం చేయలేం సివిల్ కేస్ అవుతది సంవత్సరాలు సంవత్సరాలు తిరగాలి. అండ్ వన్స్ ఇల్లు కట్టేసాక సివిల్ కోర్ట్ కూడా దాన్ని కొట్టేసేయండి అని చెప్పి

15:17 చెప్పే ప్రయత్నం చేయదు. దానికి ఏదో కంపెన్సేట్ చేసే ప్రయత్నమే చేస్తది. అంత ఈజీ కాదు రూల్స్ అనేటివి లైక్ ఈవెన్ మీరు కొన్నా సరే దాన్ని టైం టు టైం కాపాడుకునే విధంగా ఉండాలి. నీట్ గా ఒక ఫెన్సింగ్ వేసుకొనో లేకపోతే ఏదైనా అక్కడ ఆక్టివిటీ జరుగుతుంటే మాతో చెప్పండి నా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పో సో దాన్ని ఒక కన్న బిడ్డలా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సర్టైన్ టైం అయ్యాక చెప్పానా శంషాబాద్ లో స్థలాలని అసలు అసలు మీరు గుర్తుపట్టలేరున్నమాట అసలు ఎవరిది ఏంటో కూడా తెలియదు మొత్తం కలిసిపెంటుంది ఒక అడవిలాగా జీవ ఎత్తేస్తే పెరుగుతాయి అనిలా ఇప్పటికీ హోప్స్ తో చాలా మంది దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూంటారు అమ్ముతూ ఉంటారు దానికి బ్యాంక్ లోన్స్ కూడా రా వాస్తవమా కాదా బ్యాంక్ లోన్స్ కూడా రావు బట్ ఏదో జరుగుతుంది ఏదో అవ్వబోతుంది నెక్స్ట్ సిటీ ఇటే ఎక్స్పాండ్ అవుతుంది. మీకు అమ్మాలనుకున్న వాళ్ళు ఎప్పుడూ మీకు ఒక స్టోరీ చెప్తూనే ఉంటారు కానీ కొనాలనుకుంటుంది మీరు డబ్బులు పెట్టాలనుకుంటుంది మీరు ఎక్సైట్మెంట్ తో కాకుండా రియాలిటీతో ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు బాగా ఏజ్ అయిపోతుంటే ఎక్కడైనా మీరు ఒక స్థలం కొని పిల్లలకి ఇచ్చేద్దాం ఆస్తిలా అనుకుంటే మీరు ఎక్కడైతే ఉన్నారో 20

16:02 సంవత్సరాల క్రితం మీరు అక్కడే ఉన్నారా వేరే ప్లేస్ కి వచ్చారా అలానే మీ పిల్లలు కూడా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలని లేదు ఇంకొక దగ్గరికి వెళ్ళొచ్చు. ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి టైం టు టైం టైం టు టైం అరే మన స్థలం ఎలా ఉందో మా బాబు ఎవరో మీ స్థలం రిలేటెడ్ గా పక్కన ఏదో కడుతున్నారు వచ్చి చూసుకున్నట్టుంటే అక్కడ నుంచి పరిగెత్తుకుంటా వచ్చి అలా చేయడము అలా కాకుండా ప్రాపర్ గా మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు వాళ్ళు దాన్ని చూసుకోగలరు. ఆ ఏదైనా అవుతున్నా మీకు ఇన్ఫార్మ్ చేయగలరు. దాని రిలేటెడ్ గా ఒక స్టెబిలిటీ ఆ సేఫ్టీ ని ఎస్టాబ్లిష్ అవుతుంది అనుకుంటే మీరు రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళండి. లేదంటే ఏదో ఒకటి కొనేసి అది పిల్లలకి ఆస్తిలా ఇచ్చేద్దాం అంటే అది ఆస్తి అవుతుందో లేకపోతే రేపు ప్రాబ్లం అవుతుందో కూడా మనకి తెలియదు. ఎందుకంటే వాల్యూ పెరగనంత వరకు రియల్ ఎస్టేట్ లో దాని వాల్యూ పెరగనంత వరకు ఎవడు పట్టించుకోడు. కానీ వన్స్ వాల్యూ పెరుగుతుందంటే అందరి కళ్ళు దాని మీదకే వస్తాయి. కబ్జా చేసేస్తారు దాన్ని ఏదో చేసేస్తారని నేను అనట్లేదు. బట్ దాని సేఫ్టీ కి స్లో స్లోగా థ్రెట్ అయితే వస్తది. కాబట్టి వన్స్ దాని వాల్యూ పెరిగిపోతుంది అనుకుంటే దాని సేఫ్టీ ని ఎస్టాబ్లిష్ చేయడానికి అది ఒక కన్స్ట్రక్షన్ లేకపోతే మంచిగా అక్కడ ఏదైనా

16:48 వాలో లేకపోతే అక్కడ తెలిసిన వాళ్ళకి చెప్పి ఏం జరుగుతుందో నన్ను వెంటనే పిలవండి బికాజ్ ఒక గోడ కట్టేసో లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ చేసేసాకో మనం ఇంకేం చేయలేం మనం తీసుకెళ్లి కూల్చలేం సివిల్ కేసే అవుతుంది అది వీటన్నిటినిీ కూడా ఆలోచించుకోవాలి రియల్ ఎస్టేట్ లో పెడుతున్నప్పుడు ఇప్పటి వరకు చెప్పినవన్నీ వింటున్నప్పుడు రియల్ ఎస్టేట్ బ్యాడ్ అనిపిస్తుంటుందా నేను రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెడతాను ఎప్పుడంటే మనం డబ్బులు సంపాదించింది జస్ట్ స్టాక్ మార్కెట్ లో పెట్టో లేకపోతే ఇంకొక దాంట్లో గవర్నమెంట్ స్కీమ్స్ లో పెట్టో మంచిగా దానినుంచి లాభాలు వస్తుంటే తీసుకుందాం అనే కాదు కదా మన ఇంట్లో వాళ్ళ సంతోషం ఒకవేళ మదర్ కి కానివ్వండి, వైఫ్ కి కానివ్వండి, పిల్లలకి కానివ్వండి ఇక్కడ మనక ఒక ఇల్లు ఉంటే బాగుంటుందని అందరికీ ఒకే ఆలోచన ఉందనుకోండి అంతవరకు సంపాదించిన డబ్బులు మన సేఫ్టీ నెట్ అయిపోతాయి. లైక్ మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉంది మనకి మన జాబ్ పైన ఒక సంవత్సరం రోజుల పాటు ఇన్కమ్ సరిపోతుంది అండ్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్షూరెన్స్ ఉంది ఆల్సో మనం షార్ట్ టర్మ్ గోల్స్ రిలేటెడ్ గా లైక్ ఇల్లు నమ్మి మీరు పెళ్లి చేయలేరు కదా అంటే వెంటనే చేయాలనుకుంటే పెళ్లి మెడికల్ ఎమర్జెన్సీ

17:33 కి మీకు స్థలాలు పొలాలు ఏమ అవసరం అంటే వాటి యొక్క ఉపయోగం ఏమ ఉండదు. మెడికల్ గా ఏదైనా బిల్ అయితే వెంటనే అమ్మలేరు. సో మనం షార్ట్ టర్మ్ గా ఏమైనా చేయాలనుకుంటే వాటి వేటికి రియల్ ఎస్టేట్ పనికి రాదు అంత ఈజీగా పెడితే ఒక మూడు నాలుగు నెలలు మినిమం సంవత్సరం అయినా పడతది. కొన్ని సందర్భాల్లో కొన్ని అమ్మాలంటే ప్రతిదీ లిక్విడ్ గా వెళ్ళిపోయే స్థలాలు ఆర్ ప్లాట్లు ఫ్లాట్లు ఉండవు. కొన్ని సార్లు చాలా నెలలే పడతది. కాబట్టి షార్ట్ టర్మ్ గా ఉంటున్న అవసరాలు కూడా మనం డబ్బులు సేవ్ చేసుకున్న తర్వాత మొత్తం మన ఫైనాన్షియల్ కండిషన్ అంతా స్టెబిలైజ్ అయ్యాక అప్పుడు మన దగ్గర సఫిషియంట్ గా డబ్బులు ఉంది. దాన్ని మన ఇంట్లో వాళ్ళ ఆనందానికే ఖర్చు పెట్టాలనుకుంటే దాన్ని హ్యాపీగా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా మీకు నచ్చిన డెసిషన్ తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు ఫైనాన్షియల్లీ ఉన్న మిగతా పారామీటర్స్ ని ఫుల్ఫిల్ చేయరు. ఎమర్జెన్సీ ఫండే లేకుండా డౌన్ పేమెంట్ కట్టేస్తారు. టర్మ్ ఇన్షూరెన్స్ఏ లేకుండా గోల్డ్ ని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ ని రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్స్ ని ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ ఇది ఎంత పెద్ద తప్పు అంటే బట్ ఇన్ఫాక్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. రీసెంట్ టైమ్స్ లో ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నప్పుడు ఒక క్యాబ్

18:19 డ్రైవర్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉందండి మీరు టర్మ్ ఇన్షూరెన్స్ హెల్త్ ఇన్స్ గురించి చెప్తుంటారు కదా అని చెప్పి వాళ్ళ 23 ఇయర్స్ అబ్బాయికి టర్మ్ ఇన్షూరెన్స్ తీసుకున్నాను అన్నారు. పెళ్లి అవ్వలేదు తనకి 23 ఇయర్స్ అంటే ఇంకా పెళ్లి అవ్వలేదు. ఎందుకు తీసుకున్నారు అబ్బాయి ఎందుకు ఆ ఏజ్ లోనే ఇప్పుడే టర్మ్ ఇన్షూరెన్స్ ఎందుకు తను ఇప్పుడే కదా జాబ్ లో జాయిన్ అయ్యాడు. పెళ్లి అయ్యాక పిల్లలు వచ్చాక కదా జనరల్ గా ఎక్కువగా అరే మనక ఏదైనా జరిగితే మన భార్య పిల్లలతో ఎలా ఉంటుంది వాళ్ళకి ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి పిల్లలు చదువుకోవాలన్నా వాళ్ళ ఫ్యూచర్ ఏంటని అప్పుడు కదా టర్మిషన్స్ ఎక్కువ తీసుకుంటుంటారని ఎందుకు జనరల్ గా ఇప్పుడు మీరు టర్మిషన్స్ మీ అబ్బాయిని తీసుకోమన్నారా అంటే వీడియోస్ లో చెప్తుంటాను కదా టర్మ్ ఇన్షూరెన్స్ మీరు చాలా ఎంగేజ్ ఉన్నప్పుడు తీసుకుంటే మీకు తక్కువ డబ్బులక వస్తుంది. అదే మీరు జీవితాంతం కడతారు. నెక్స్ట్ పెరగదు అని అదే తను చెప్పి సరే ఎలా అయినా సరే కమింగ్ టైమ్స్ లో తన పెళ్లి అయ్యాక తన భార్య పిల్లల కోసం కచ్చితంగా టర్మ్ ఇన్షూరెన్స్ తీసుకోవాలి. అది ఏజ్ పెరిగిపోయాక తీసుకుంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు అదే జీవితాంతం కడతాడు. ఇప్పుడు తీసుకుంటే తను పెళ్లి అయ్యే టైం కి కూడా అది కంటిన్యూ చేసుకుంటూ వస్తాడు. అండ్ ఎప్పటికీ తక్కువ

19:05 డబ్బులతోనే టర్మ్ ఇన్షూరెన్స్ ని కట్టుకుంటూ వెళ్తాడు. హెల్త్ ఇన్షూరెన్స్ కూడా తీసుకున్నాను మా అబ్బాయికి అంతకు ముందు ఉండేది కాదు రీసెంట్ గా పడ్డాను ఒక వేల్ సర్జరీ రిలేటెడ్ గా జరిగినప్పుడు ₹90,000 అయింది. సో వెంటనే మా పిల్లలకి వైఫ్ అందరినీ కూడా హెల్త్ ఇన్స్ లో యాడ్ చేశాను అని చెప్పారు. సో నా వరకు మీరు రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టాలనుకుంటుంటే ఫైనాన్షియల్ ఇందాక నేను చెప్పిన మెట్రిక్స్ అన్నీ కూడా ఫిల్ చేయకపోతే దయచేసి స్టాక్ మార్కెట్ లో కూడా డబ్బులు పెట్టకండి. స్పెషల్లీ టర్మ్ ఇన్షూరెన్స్ మీ ఏజ్ ఏదైనా అవుతూ ఉండొచ్చు. మీకు ఇప్పటికి ఒక టర్మ్ ఇన్షూరెన్స్ లేకపోతుంటే మాత్రం ట్రస్ట్ మీ మనం చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ మన రిలేటెడ్ గా కాదు మన ఫ్యామిలీ రిలేటెడ్ గా అవుతుంది. బికాజ్ మన మీద మనం సంపాదిస్తుంటే ఎవరో ఒకరు ఆధారపడే ఉంటారు. భార్య పిల్లలే కాదు అమ్మ నాన్న మన రిలేటెడ్ గా ఉంటున్న ఫ్యామిలీ మన మీద మన ఇన్కమ్ మీద ఆధారపడుతున్నప్పుడు ఆ పర్సన్ కి ఏదైనా జరిగిన రోజు వాళ్ళు మానసికంగా ఆల్రెడీ కృంగిపోయిఉంటారు. కానీ ఆర్థికంగా కృంగిపోకూడదు అంటే మీరు ఖచ్చితంగా మీ

19:51 ఫ్యామిలీని టర్మ్ ఇన్షూరెన్స్ తో కాపాడాలి. నేను తీసుకున్న టర్మ్ ఇన్షూరెన్స్ ఇది నేను లేనప్పుడు నా ఇన్కమ్స్ అన్నీ ఆగినప్పుడు కూడా నా ఫ్యామిలీ ఇబ్బందులు పడకూడదని ఎప్పుడైతే సంపాదన స్టార్ట్ అయిందో ఆ ఇనిషియల్ డేస్ లో తీసుకున్న టర్మ్ ఇన్షూరెన్స్ ఇప్పుడేదో నిన్న మొన్నో లేకపోతే లాస్ట్ నెలలో కాదు సంవత్సరాల క్రితం తీసుకున్న టర్మ్ ఇన్షూరెన్స్ స్టిల్ కడుతూనే వస్తున్నాను దీని అవసరం వాళ్ళకి రాకూడదనే కోరుకుంటాను కానీ నేను లేనప్పుడు నా ఫ్యామిలీని ఆర్థికంగా కాపాడుకునేది ఇది ప్రతి ఒక్కరి ఫ్యామిలీకి సంపాదిస్తున్న ప్రతి ఒక్కరి ఫ్యామిలీకి ఇది ఉంటే ఫ్యామిలీ ఎప్పుడూ ఆర్థికంగా రోడ్డు పైకి రాదు దయచేసి మీరు ఒక టర్మ్ ఇన్షూరెన్స్ ఖచ్చితంగా మీ ఫ్యామిలీ కి తీసుకోండి నెక్స్ట్ మీ పుట్టిన రోజు వచ్చే ముందే తీసుకోండి చెప్పాను కదా కదా ఎంత తక్కువ ఏజ్ లో తీసుకుంటే అదే డబ్బులు మీరు కడుతూ వెళ్తారని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఇలా ఫిల్ చేశారంటే మీకు సరిపడే బెస్ట్ టర్మ్ ఇన్షూరెన్స్ ఆల్సో డిస్కౌంట్స్ ఉంటాయి మీరు శాలరీడ్ అవుతున్నా వర్కింగ్ ఉమెన్ అవుతున్నా ఈవెన్ మంచి సిబిల్ స్కోర్ ఉంటున్న డిఫరెంట్

20:36 కంపెనీస్ మీకు ఇలా డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటాయి అవి మీరు ఆన్లైన్ లో కంపేర్ చేసి వీళ్ళ సైడ్ నుంచి ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మీకు కాంటాక్ట్ అవుతారు మీకు గైడ్ చేస్తారు మీరు ఏది బెస్ట్ టర్మ్ ఇన్స్ తీసుకోవాలనుకుంటున్నారు అనేదాన్ని వాళ్ళతో కూడా డీటెయిల్స్ కనుక్కోండి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి తెలుసుకొని నేనైతే ఆన్లైన్ లో నాకు ఎక్కడ తక్కువక వస్తుందో చూసుకొని తీసుకున్నాను బట్ మీరు మీకు నచ్చిన దగ్గర తీసుకోండి ఎక్కడ తీసుకుంటారో తీసుకోండి కానీ మీ ఫ్యామిలీ కయితే ఒక టర్మ్ ఇన్షూరెన్స్ ఉండాలి గుర్తుంచుకోండి అది లేనప్పుడు ఆ ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది సంపాదించే వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు తీసుకోమంటున్నారు తర్వాత క్లైమ్ ఏంటి క్లైమ్ మీరు గంటల్లో కొన్ని పాలసీలు అయితే గంటల్లో ఫ్యామిలీ కి సంబంధించిన డబ్బులని కొంత వేసేస్తున్నాయి. తర్వాత విత్ ఇన్ సెవెన్ డేస్ ఆర్ వన్ మంత్ లోపు మొత్తం డబ్బులు బ్యాంకు లో పడుతుంది. జస్ట్ ఇలా ఆ పర్సన్ కి అలా జరిగిందని మీరు ఇన్సూరెన్స్ కంపెనీ కి చెప్పడమే కస్టమర్ కేర్ కి కాల్ చేసినా ఇలా ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా క్లైమ్ చేయాలనుకుంటున్నాను అంటే వాళ్ళే మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. WhatsApp లోనే మీరు డాక్యుమెంట్స్ ని సెండ్ చేసి బ్యాంక్ క్యాన్సిల్ చెక్ వీటిని

21:22 పంపించేశరంటే ఈజీగా అయిపోతది. మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ ఏంటి అది ఇంట్లో చెప్పి పెట్టండి ఎలా క్లైమ్ చేసుకోవాలంటే జస్ట్ Google చేయమని చెప్పండి చాలు ఇన్సూరెన్స్ కంపెనీ క్లైమ్ ప్రాసెస్ చాలు ఇప్పుడు ఇంటర్నెట్ అందరి దగ్గరికి వచ్చింది. షార్ట్ జిపిడి ని ఒక మాట అడిగినా అదే చెప్పేస్తది విత్ మెయిల్స్ నెంబర్స్ తో పాటు ఆర్ Google చేసిన డేటా వస్తది. ఆర్ ఆ కస్టమర్ కేర్ కి కాల్ చేసిన వాళ్ళే మీకు ప్రొసీజర్ మొత్తం చెప్తారు. క్లైం్ కట్ ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఐఆర్డిఏ రూల్స్ చెప్తున్నాయి మూడు సంవత్సరాలు కట్టిన తర్వాత డబ్బులు కట్టిన తర్వాత ఏదో ఒక రీజన్ చెప్పి టర్మ్ ఇన్స్ ని రిజెక్ట్ చేయొద్దు. కచ్చితంగా డబ్బులు మూడు సంవత్సరాలు కట్టిన వ్యక్తికి రీజన్స్ తో చెప్పి రిజెక్ట్ చేసే ఒక పవర్ కంపెనీస్ కి పోతుంది. ఆ డబ్బులు టర్మ్ ఇన్షూరెన్స్ కంపెనీస్ కట్టాల్సిందే. ఈ రూల్ కూడా మనకి పనికొస్తుంది సెక్షన్ 45. కచ్చితంగా మీకు టర్మ్ ఇన్షూరెన్స్ ఉండాలి. సుమారుగా మీరు ఒక ఇల్లు పైన ఇల్లు కట్టాలన్నా లేదైనా ఒక దగ్గర ఒక ఇల్లు కట్టేసి స్థలం ఆల్రెడీ ఉంది. దాన్ని కట్టేసి 50 లక్షలకు సంబంధించిన దాన్ని కన్స్ట్రక్షన్ వాల్యూ తో మీరు రెంట్ కి ఇవ్వాలనుకుంటున్నారు. మీరు ఎంత రెంట్ కలెక్ట్ చేయగలరో ఒకసారి క్యాలిక్యులేట్

22:08 చేసుకోండి. అలా కాకుండా మీ డబ్బుల్ని ఒక ఆర్బిట్రాజ్ ఫండ్ లో పెట్టారు అనుకుందాం. దాని మీద మీకు ఒక 6 టు 7% ఆర్బిట్రాజ్ ఫండ్స్ లో రిటర్న్ వర్కవుట్ అయినా లేక ఎఫ్డి రిటర్న్ే మీకు వర్క్ వుట్ అయినా మీకు ఎంత డబ్బులు వస్తుందో ఒకసారి జస్ట్ క్ాలిక్యులేటర్ పెట్టుకొని చూడండి. 7% రిటర్న్ నేను ఎఫ్డి ఎందుకు చెప్పట్లేదు అంటే FD లో టాక్స్ ఎక్కువ ఇక్కడ మీకు సంవత్సరం పాటు మీకు 1.25 లాక్ వచ్చే డబ్బులకి టాక్స్ లేదు దాని పైన వచ్చేది కూడా 12.5% టాక్స్ రేట్ కాబట్టి ఎఫ్డి కంటే కూడా ఆర్బిట్రాజ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టేస్తే మనక వచ్చే రిటర్న్స్ టాక్స్ తక్కువగా పడేటివి ఉంటాయి కాబట్టి దాన్ని మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ని ఒకసారి కంపేర్ చేసుకోండి స్పెషల్లీ ల్యాండ్ ఉండి లేకపోతే ఒక ఇల్లు ఉండి దాని మీద ఇల్లు కట్టి రెంట్ కి ఇద్దాం అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో పెరిగిన కన్స్ట్రక్షన్ కాస్ట్ కి మీరు ఎంత రెంట్ కి ఇవ్వగలరు. దాన్ని కూడా ఒకసారి వేసుకొని ఈ ఆర్బిట్రాజ్ మ్యూచువల్ ఫండ్స్ లో సంవత్సరం రోజులు చూశారనుకోండి దాని మీద మీకు రిటర్న్ 7% దగ్గరకి వస్తది అనుకుంటే 50 లక్షల మీద 7% అంటే 3న్నర లక్ష వస్తది సంవత్సరానికి మీకు అంత రెంట్ ద్వారా వస్తుందా ఫస్ట్ క్వశ్చన్

22:54 దీని మీద 25000 వరకు టాక్స్ లేదు దాని పైన కూడా 12.5% 5 % టాక్స్ దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకొనే తీసుకోండి వస్తుందా అంత డబ్బులు వస్తుందా ఎస్ వస్తుంది అనేది మీ ఆన్సర్ అయితే దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎలా ఉంటుంది టైం టు టైం టైం టు టైం కన్స్ట్రక్షన్ వాల్యూ డిప్రిషియేట్ అవుతూనే ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఎవర్గ్రీన్ కాదు ల్యాండ్ లేకపోతే ఏదైనా పొలాలు అవేమైనా వాల్యూ పెరుగుతాయేమో కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా టైం టు టైం టైం టు టైం కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వాల్యూ పెరిగినా సరే దాని వాల్యూ స్లోగా తగ్గుతూనే వస్తుంది. అన్లెస్ మీరు దాన్ని అమ్ముతారంటే తప్పించి కట్టేసి అమ్ముతాను నేను ఎక్కువ డబ్బులకి అమ్ముకుంటాను అంటే తప్పించి జస్ట్ రెంట్ కోసం ఇంకొక కన్స్ట్రక్షన్ చేయడం అనేది లాజిక్ కాదా అని లెక్కలు వేసుకొని చూసుకొని తర్వాత దిగండి. ఇది ఎవరికి కరెక్ట్ అంటే బ్లాక్ మనీ బాగా ఎక్కువగా ఉంటుందా? వాళ్ళు ఇంకా ఏం చేయాలో తెలిక కన్స్ట్రక్షన్ వేసి దాని ద్వారా వస్తున్న రెంటల్ ఇన్కమ్ ని తర్వాత మంత్లీ మంత్లీ వచ్చే బెనిఫిట్ గా చూద్దాంలే అనే ఆలోచనతో చేస్తుంటారు. వాళ్ళకి కరెక్ట్ అవుతుంది కానీ వైట్ మనీ పెట్టుకొని రెంట్ కోసం పైన మీరు ఇంకొకటి వేద్దాం లేకపోతే ఇంకొక ఇల్లు

23:40 కడదాం లేకపోతే ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకున్నప్పుడు మాత్రం ఒక లెక్క వేసుకొని వెళ్ళండి. పొరపాటును కూడా లోన్ తీసుకొని రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళద్దు ఆ రోజులు పోయాయి. లోన్ తీసుకొని రియల్ ఎస్టేట్ లోకి వెళ్లి బాగా డబ్బులు సంపాదించి ఆ లోన్ తిరిగి కట్టేసి మంచిగా రియల్ ఎస్టేట్ ని మంచి లాభాలతో చూసే రోజులు పోయాయి. లోన్ తీసుకొని రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళొద్దు. ఆల్సో లాస్ట్ లో స్టాక్ మార్కెట్ బెస్ట్ రియల్ ఎస్టేట్ వేస్ట్ అనుకుంటున్నారు అంటే ఇప్పుడు చెప్పినవన్నీ రియల్ ఎస్టేట్ కి ఎక్కడో కొంచెం అగైనెస్ట్ గా ఉన్నట్లు ఉంటాయి. కానీ రియల్ ఎస్టేట్ చాలా మంది మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళని రిచ్ చేసింది. అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కాదు రిచ్ చేసింది కోట్ల ఆస్తిని తీసుకొచ్చి పెట్టింది వాస్తవమే చాలా మంది ఫ్యామిలీస్ ని మార్చింది రియల్ ఎస్టేట్ే సో కాబట్టి స్టాక్ మార్కెట్ బెస్ట్ రియల్ ఎస్టేట్ కాదు అనుకుంటున్న వాళ్ళు మీరు స్టాక్ మార్కెట్ ని సెలెక్ట్ చేసుకుంటుంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఎఫ్డి అది కాదు స్టాక్ మార్కెట్ ని సెలెక్ట్ చేసుకుంటుంటే గుర్తుంచుకోండి మార్కెట్ లో వోలటాలిటీ ఉంటుంది. ఒకటి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మీరు పెట్టిన డబ్బులు నష్టాల్లో కూడా మీరు చూడాల్సి రావచ్చు. ఆ వోల్టాలిటీ ని తట్టుకుంటాను అనుకుంటేనే స్టాక్ మార్కెట్ లో ఉండండి. వల్టాలిటీ

24:26 వచ్చినప్పుడు నేను నష్టాల్లో బయటికి వస్తాను పెరుగుతుంటే మళ్ళీ పెడతాను ఇష్టం వచ్చిన స్టాక్స్ ని కొనేస్తాను ఎవరెవరో చెప్తున్న వాటిలన్నీ వింటాను ఎవరెవరికో ఇచ్చేస్తాను హ్యాండిల్ చేయమని లేకపోతే ఇంకా ఎవరికో చెప్తాను ఇదిగో నువ్వు చెప్పినవి నేను కొనేస్తాను అని చెప్పి వాళ్ళు చెప్పినవే ఫాలో అవుతాను అనుకుంటే మీకు రియల్ ఎస్టేట్ఏ బెస్ట్ నన్ను నమ్మండి. అల్టిమేట్ గా మీ వెల్త్ క్యాపిటల్ ప్రొటెక్ట్ అయినప్పుడే క్రియేట్ అవుతుంది. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో స్టాక్ మార్కెట్ లో పెడుతున్నప్పుడు మీకు ఏమీ తెలియకపోతే మీరు ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ ఈటఎఫ్ లు ఉంటాయి దాని గురించి వీడియోస్ ఉంటాయి. అవి కూడా ఇస్తాను. వాటిలతో స్టార్ట్ చేయాలి. అవి కాకుండా ఎవరెవరో చెప్తున్నారనో లేకపోతే మీకు నచ్చింది మీరు చేసుకుంటూ మార్కెట్ లో పోయినా సరే అక్కడ మీరు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ కరెక్ట్ అవుతుంది. సో ఎంతసేపటికి రియల్ ఎస్టేట్ బ్యాడ్ అనే కాదు. థింగ్స్ కొంత చేంజ్ అవుతున్నాయి. గతంలో వచ్చిన గ్రోత్ ఇప్పుడు ఎందుకు ఉండదు అన్న దాని రిలేటెడ్ గా మాట్లాడాను. అలాని అసలు ఉండదు అని కాదు కానీ దానికి కొనే ముందు పెట్టాల్సిన ఎఫర్ట్స్. కొంటున్న టైం లో పెడుతున్న ఎఫర్ట్. కొన్న తర్వాత కూడా పెట్టాల్సిన ఎఫర్ట్. ఇవి నేను నాకు

25:12 కరెక్ట్ కాదు అనుకున్నాను. ఆర్ నా నెక్స్ట్ జనరేషన్ కి ఏదైనా ఇవ్వాలనుకున్నా ఇదిగో ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని వాళ్ళకి ఏదో ఒకటి లింక్ లా పెట్టాలని నేను అనుకోవట్లేదు కాబట్టి అండ్ నేను ఒకే ప్లేస్ లో ఉంటాను ఇదే నా ప్లేస్ అని అనుకునే ప్లేస్ నాకంటే ఒకటి నేను అనుకోలేదు కాబట్టి నా వరకు చెప్తున్నా పర్సనల్ డెసిషన్ చెప్తున్నాను కాబట్టి నా పేరు మీద ఒక్క రియల్ ఎస్టేట్ కూడా లేదు అండ్ నేను తీసుకోవాలని కూడా అనుకోవట్లేదు. హోప్ మీకు ఈ వీడియో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఒక క్లారిటీ ఇచ్చిందని ఓకే ఇక వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు టర్మ్ ఇన్షూరెన్స్ లేకపోతుంటే ఫస్ట్ అయితే వెళ్లి చెక్ చేయండి మీకు ఎంత పడుతుందో తర్వాత తీసుకోవాలో లేదో డిసిషన్ తీసుకోండి ఏ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయినా మీకు ఫస్ట్ చెప్పేది టర్మ్ ఇన్షూరెన్స్ తీసుకోమని ఎమర్జెన్సీ ఫండ్ హెల్త్ ఇన్స్ ని మెయింటైన్ చేయమని దాంట్లో ఒకటే చేయాలనుకుంటే ఫస్ట్ తీసుకోవాల్సింది లో కాస్ట్ చాలా తక్కువ డబ్బులు పడేది మిగిలిన వాటికంటే తక్కువ డబ్బులు పడేది టర్మ్ ఇన్షూరెన్స్ ముందు దాంతో స్టార్ట్ చేయండి తర్వాత హెల్త్ ఇన్షూరెన్స్ తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ ఇది ఆర్డర్ ఆ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది

25:57 ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి అండ్ వీడియో ఎండ్ చేస్తున్నాను వీడియో వాల్యబుల్ గా అనిపిస్తే మీ ఫీడ్బ్యాక్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి నెగిటివ్ గా చెప్పిన పర్లేదు బట్ మీకు ఏమనిపించింది వీడియో చూసాక మీ ఒపీనియన్ చెప్పండి.

Share

YouTube Video Summaries