త్వరగా పనిచేయు విశ్వాసం - #15048 - Sermon By K. Shyam Kishore (Abiel Elijah Abraham) - JCNM

Brief Summary

In this video, the speaker discusses the significance of faith in witnessing miracles, drawing on lessons from the Bible. Key points include the examples of the withered fig tree, the power of prayer, and how belief can lead to immediate blessings. The speaker emphasizes that God is capable of transforming situations quickly, and encourages viewers to hold onto their faith even during tough times. The content underscores the message that God can change one's circumstances, health, and financial situations, often in a remarkably short time.

  • Importance of faith in miracles.
  • Immediate blessings and transformation by God.
  • Encouragement for steadfastness in prayer.

Miracles in the Bible

The video starts by emphasizing various miracles described in the Bible and the lessons we can learn from them. It highlights that many times, people get caught up in routine prayers for blessings and health without recognizing the true miracles God can perform in their lives.

Matthew 21:19-20

The speaker explains the story of Jesus cursing the fig tree, which immediately withered. The disciples were astonished at how quickly it had died after Jesus declared it would bear no fruit. This incident is used to illustrate the power of faith and how it can lead to rapid change in one's life.

Blessings Through Faith

The discussion continues on how faith can often lead to blessings much quicker than expected. The speaker uses personal anecdotes regarding financial growth and health improvements, emphasizing that God can expedite blessings if one believes earnestly.

Hebrews 4:12

The video references the verse in Hebrews about the Word of God being living and powerful. The speaker emphasizes the importance of engaging with scripture to strengthen faith and highlights that God’s word doesn't take long to manifest in blessings and miracles.

Expectation from God

The speaker reiterates that believers should expect miracles from God. He encourages viewers to approach God with confidence for their needs, mentioning examples of previous miraculous interventions seen in his congregation.

Change of Position

The narrative focuses on the transformation of one's life situation through faith. The speaker reflects on how God can elevate individuals from low positions to high statuses, giving biblical examples to inspire listeners to believe in their potential changes.

Lasting Blessings

The speaker explains the concept of enduring blessings that do not diminish over time. He contrasts the transient nature of worldly possessions with the lasting impacts of God's blessings that come through steadfast faith.

Practical Applications of Faith

Several practical applications of having faith in everyday life are discussed. The speaker emphasizes that faith should not only be a means to solve big problems but should also be relied upon for daily challenges.

Closing Prayer for Miracles

The video concludes with a prayer where the speaker asks God to perform numerous miracles in the lives of viewers, emphasizing the strength of belief and the immediate response one can receive from God when approached in prayer. The expectation for miraculous changes in life and health is brought forward in the closing segments.

Summarize any YouTube video in seconds

Get summaries like this one for any video, in your language, with the free Summ app.

Download on the Apple Store
Get it on Google Play

Transcript

Full transcript of “త్వరగా పనిచేయు విశ్వాసం - #15048 - Sermon By K. Shyam Kishore (Abiel Elijah Abraham) - JCNM”. Click a timestamp to open the video at that moment. Need another video? Use the YouTube transcript generator.

0:00 బైబిల్ లో కొన్ని కొన్ని అద్భుతాల ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు అనేకసార్లు రొటీన్ గా మనము కేవలము బ్లెస్సింగ్స్ కొరకు డబ్బుల కొరకు వాటి కొరకు మనము ఆరోగ్యం కొరకు ప్రేయర్ చేస్తా ఉంటాం అయితే దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు మనం చూస్తే మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని కొన్ని విషయాల్లో మనం ఈ అద్భుతాలు మనం చూడొచ్చు మత్తయి సువార్తకు వెళ్దాం 21వ అధ్యాయము లెట్స్ స్టడీ మ్యాథ్యూ 21 19 నుంచి 20 వరకు చదువుకుందాం మత్తయి సువార్త

0:45 21వ అధ్యాయము మ్యాథ్యూ చాప్టర్ 21 ఫ్రమ్ వర్స్ 19 టు 20 అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి రైట్ ఇక్కడ చూస్తే అంజూరపు చెట్టు యేసు ప్రభువు వారు ఒక మాట అన్నారు ఇక మీదట నీవు ఎన్నటికిని ఫలించకూడదు అన్నప్పుడు అది

1:31 ఎండిపోయిందంట వాళ్ళు ఒక ఊరు వెళ్తున్నారు దారిలో ఏసుప్రభు వారు ఈ మాట చెప్పి ఎప్పుడైతే ఇది వెంటనే నీవు ఇంకా ఎన్నడూ ఫలించకూడదు అని చెప్పి అని మళ్ళీ మరుసటి రోజు వచ్చే లోపు ఏమైపోయిందంట అంజూరపు చెట్టు వాళ్ళు ఒక మాట అన్నారంట ఏమన్నారంట శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెను అని చెప్పుకొనిరి ఎంత త్వరగా అందరూ ఎంత త్వరగా అనండి యు నో సమ్ టైమ్స్ వాట్ ఫెయిత్ కెన్ డు ఒక్కొక్కసారి మనము విశ్వాసాన్ని కేవలము అనారోగ్యాలకి ఆ రకరకాలుగా ఉపయోగిస్తా ఉంటాం బైబిల్ లో అయితే ఇక్కడ కరెక్టే చెట్టుని వేరుతో కూడా

2:17 ఎండిపోయింది అయితే అది ఎలా ఎండిపోయిందంట త్వరగా ఎండిపోయిందంట ఫెయిత్ కెన్ వెరీ క్విక్లీ డు సం థింగ్స్ విశ్వాసం అప్పుడప్పుడు చాలా త్వరగా నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి కూడా ఉపయోగపడుతుంది అంట విశ్వాసం అందరూ చాలా ఎంత త్వరగా చాలా త్వరగా అనండి ఫెయిత్ కెన్ సమ్ టైమ్స్ డు థింగ్స్ వెరీ క్విక్లీ అప్పుడప్పుడు అనుకుంటావ్ ఇంకా మనకు ఏంటంటే నెలకి ఇంత జీతం వస్తది ఆ అందులో కొంత సేవింగ్స్ కొంత అది కొంత ఇది ఈ ఒక 10000 దాస్తున్నావ్ ఈ 10000 సంవత్సరానికేమో 120000 అది ఈ పదేళ్లకేమో యు నో 12 లక్షలు ఆ 12 10 సంవత్సరాలకి

3:05 నువ్వు పోగేసేటప్పటికీ అప్పుడు స్థలం ఏమో 10 లక్షలు ఇప్పుడు స్థలం ఏమో 70 లక్షలు సో ల్యాండ్ రేటు త్వరగా పెరిగిందా నీ సేవింగ్స్ త్వరగా పెరిగాయా ల్యాండ్ రేట్ త్వరగా పెరిగాయి అప్పుడప్పుడు అంటా ఉంటారు జనాలు ఇది రేట్ చాలా పెరిగిపోయిందండి అప్పుడు దాకా మనం ఇంకా కొనలేము ఈ రేట్లు అంటా ఉంటారు మరి ల్యాండ్ రేట్ అంత పెరిగిపోయినప్పుడు అనేకులకు అనేకులకు ఇబ్బందులు వింటే ఇప్పుడు గనుక మీరు గనక ఇప్పుడు మీకు ఉండే జీతాలు ఒక 70 80 ఏళ్ల ముందు ఉన్నాయి అనుకోండి మీరందరూ కోటీశ్వరులే మీ అందరికీ స్థలాలు ఆస్తులు బంగళాలు అవునా మీ నెల జీతం 2000 అయితే

3:52 1000 రూపాయలు పెట్టి 1000 గజాల స్థలం 500 పెట్టి ఆ మేడ అవునా ఒక 500 పెట్టేమో కారు కొనేసుకున్నారు ఫినిష్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఫినిష్ అయితే విశ్వాసాన్ని దానికే కాదు నీవు నీ కొడుకు నీ మనవడు నీ మనవడు మనవడు నాలుగు దశాబ్దాల పాటు సంపాదించిన డబ్బు దేవుడు నీకు నాలుగు సంవత్సరాల్లో ఇవ్వగలడు సాధారణంగా చెట్టు త్వరగా ఎండిపోదు ఒక 50 సంవత్సరాలు మినిమమ్ ఉంటది 60 సంవత్సరాలు అప్పుడప్పుడు అంటారు అరేయ్ తాత అప్పుడు ఇది బాగా బాగా కాసేది రా ఇప్పుడు అది ఏమైపోయింది ఎండిపోయింది హౌ సూన్ ఇస్ ద ఫిక్ ట్రీ విదర్

4:39 అవే ఎంత త్వరగా అంటే ఒక్కొక్కసారి విశ్వాసాన్ని మనము ఈ రోగం ఉందనుకోండి ఇది ఆరు నెలల పాటు గాని తగ్గదు ఈ ఎముక ఆరు నెలలకు గాని అతుక్కోదు నీ విశ్వాసము ద్వారా ఆ ఎముకను ఆరు రోజుల్లో అంటించేయొచ్చు సిక్స్ డేస్ ఫెయిత్ కెన్ బి యూస్డ్ ఎప్పుడైనా ఇలాంటి వాటి కోసం ఎప్పుడైనా ప్రార్ధించారా ఎప్పుడు రోగం పోవాలని ప్రార్థన చేస్తారు నాకు ఇల్లు రావాలని ప్రార్థన చేస్తారు డబ్బులు కావాలని ప్రార్థన చేస్తారు వి ప్రేస్ ఆల్ దిస్ థింగ్స్ ఎంత త్వరగా నేను బ్లెస్ అవ్వాలని ఎంతమంది ప్రేయర్ చేస్తున్నారు వాళ్ళు చూడు పదేళ్లలో వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత పెంచేశారో వాళ్ళని చూడు ఇలా జరిగింది అలా జరిగింది అని అనేకసార్లు

5:26 మనము ఇతరుల గురించి చెప్తా ఉంటాం అయితే దేవుడు విశ్వాసాన్ని దేనికి ఇచ్చాడు అంటే త్వరగా బ్లెస్ అవ్వడానికి కూడా ఇచ్చాడంట ఏమంటున్నాడు ఇక్కడ ఎంత త్వరగా ఎండిపోయిందంట ఒక కాలం రాబోతుంది ఐదేళ్ల నుంచి ప్రార్థన చేస్తున్నావ్ నీవు నాలుగేళ్ళ నుంచి చేస్తున్నావ్ పది సంవత్సరాల నుంచి చేస్తున్నావ్ ఆ రోగము ఈ వాక్యము ద్వారా పది రోజుల్లో ఆ రోగం ఎండిపోతుంది ఐదేళ్ల నుంచి ఉంది ఆ క్యాన్సర్ రోగము ఫైవ్ ఇయర్స్ ఆఫ్ క్యాన్సర్ గాడ్ ఇస్ గోయింగ్ టు టేక్ అవుట్ దట్ క్యాన్సర్ ఇన్ ఫైవ్ డేస్ 12 ఏళ్ల నుంచి ఉంది ఆ ఎయిడ్స్ 12 రోజుల్లో దేవుడు ఆ ఎయిడ్స్ ని తీసేయగలడు అవునా ఆ స్త్రీ యేసు ప్రభువు వారు 12

6:13 సంవత్సరాల రోగం కలిగిన స్త్రీ ఏసుప్రభు వారి యొక్క వస్త్రం పట్టుకుంటే ఎంతసేపులో పోయింది ఆ రోగము వెంటనే వెంటనే సమ్ టైమ్స్ ఫెయిత్ ఒక్కొక్కసారి విశ్వాసాన్ని దేనికి వాడాలి అంటే త్వర త్వరగా అనండి అందరూ వెంటనే అనండి వెంటనే ఎంతో త్వరగా అనండి విశ్వాసం ఒక పరిష్కారం చూపిస్తాది అందరూ చెప్పండి విశ్వాసం ఒక పరిష్కారం చూపిస్తాది అన్నాడు ఆ పరిష్కారము త్వరగా చూపిస్తాది అనండి ఫెయిత్ విల్ షో యు ఆన్ ఆన్సర్ బట్ ఫెయిత్ విల్ షో యు దట్ ఆన్సర్ క్విక్లీ ఎంతమందికి త్వరగా కావాలి పరీక్ష పరిష్కారం అనుకుంటున్నారు ఎస్ అప్పుడప్పుడు దేవుడు ఆలస్యం చేస్తాడు కరెక్టే ఆ చెట్టు పెరగడానికి మే బి పదేళ్ళు కావాల్సి వచ్చింది అవునా పదేళ్ల నుంచి అది నాటుకొని

6:58 వేలు లోపలికి వెళ్లి పదేళ్ల నుంచి బలముగా ఉండే చెట్టు సాధారణంగా ఇంకొక పదేళ్లకి నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఎండిపోతది అనుకుందాం కానీ ఇక్కడ చూస్తే వాళ్ళు ఆయన మాట అని వెళ్లి వచ్చే లోపు ఏమైపోయింది ఎండిపోయింది డిడ్ యు సీ దట్ ఓకే యోహాను సువార్తకు వెళ్దాం యోహాను సువార్త ఆరవ అధ్యాయము 16 నుంచి చదువుదాం సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రము వద్దకు వెళ్లి దోనె ఎక్కి సముద్రపు దగ్గరనున్న కపెర్నహోమునకు పోవుచుండి అంతలో చీకటయెను కానీ యేసు వారి యొద్దకు ఇంకను రాలేదు అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోనె

7:45 దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి అయితే ఆయన నేనే భయపడకుడని వారితో చెప్పెను కనుక ఆయనను దోనె మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి వెంటనే ఆ దోనె వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను వావ్ వీళ్ళు రెండు దోశల దూరానికి చాలా సేపు కష్టపడి వెళ్లారంట ఒకసారి వెనక్కి వెళ్ళమ్మ వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తర్వాత చూడండి పెద్ద గాలి వచ్చి తుఫాను వచ్చి కష్టాల్లో రెండు కోసుల దూరం అంటే కొంచెం దూరం వెళ్లారు దూరం వెళ్ళిన కష్టపడి కష్టపడి దూరం వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఆ ఓడలోకి వచ్చారో ఇప్పుడు చదువమ్మా 21 కనుక ఆయనను దోనె మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి వెంటనే ఆ దోనె వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను

8:32 రెండు కోసుల దూరము కష్టపడి కష్టపడి కష్టపడి వెళితే మరి యేసు ప్రభువు వారు ఎక్కిన తర్వాత సాధారణంగా పొద్దున బయలుదేరితే మధ్యాహ్నంకి వెళ్ళిపోవచ్చు మధ్యాహ్నం బయలుదేరితే స్మూత్ గా ఉంటే సాయంకాలం వెళ్ళిపోవచ్చు కానీ వీళ్ళు రెండు కోసుల దూరం కూడా చాలా కష్టపడి వెళ్ళలేకపోయారు అటువంటి వారు యేసు ప్రభువు వారు ఓడ ఎక్కిన వెంటనే ఎంతసేపు వెళ్ళిపోయారు ఎంతసేపు వెళ్ళిపోయారు అంట వెంటనే వెంటనే అంటే కారు ఎక్కిన వెంటనే ఢిల్లీలో దిగిపోయారు ఇప్పుడు ఇలాంటి అద్భుతాల కొరకు ప్రేయర్ చేశారా నేను అడిగాను దేవుడిని ప్రభువా నాకు ఇలాంటి అద్భుతాలు చేయవా ఇవన్నీ ఇలాంటివి అని దేవుడు చెప్పాడు వాటిని నువ్వు బోధించు వాళ్ళు విన్నా వెనకపోయినా నీకు అనవసరం నువ్వు బోధిస్తే నేను నీ జీవితంలో చేస్తాను అన్నాడు ఎవరు వింటున్నారో వాళ్ళ జీవితంలో కూడా చేస్తాడు

9:18 హల్లెలూయ పక్కన వాళ్ళు చెప్పండి అప్పుడప్పుడు నీ కోసం నువ్వు బోధించుకోవాలని చెప్పండి సమ్ టైమ్స్ యు హావ్ టు ప్రీచ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే ఫెయిత్ కమ్స్ బై లిసనింగ్ టు యువర్ ఓన్ వర్డ్ ఫెయిత్ కమ్స్ మోర్ నీ సొంతంగా నీ నోటితో నువ్వు ప్రవచించుకునేటప్పుడు అధిక విశ్వాసం వస్తుందంట ఎవరైతే ఇప్పటిదాకా ఈడ్చి ఈడ్చి ఈడ్చి ఈడ్చి ఈడ్చి సంసారాన్ని లాగిస్తున్నారో అమ్మయ్య పిల్లలు స్కూల్ కట్టి స్కూల్ ఫీజులు కట్టి అక్కడ అప్పు చేసి ఇక్కడ అప్పు చేసి అమ్మయ్య అది చేసి అది అది కట్టేసా ఈ నెల అమ్మయ్య ఇది చేశా అమ్మయ్య అనుకున్న వారు సంవత్సరాలు సంవత్సరాలు ఈడ్చే వారిని ఎవరైతే యేసుని గట్టిగా పట్టుకుంటారో వాళ్ళు వెంటనే బ్లెస్ అయిపోతారు అన్నమాట పక్కన వాళ్ళు చెప్పండి నీ

10:04 ఆలస్యంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టక అనండి ఎందుకంటే నీవు దేని కొరకు అయితే ప్రార్థించి ఆశపడుతున్నావో ఒక్కొక్కసారి దేవుడు దాన్ని ఎంతసేపట్లో ఇచ్చేస్తాడు ఇమీడియట్లీ వావ్ వెంటనే స్వస్థతలే కాదు వెంటనే అద్భుతాలే కాదు సమ్ టైమ్స్ గాడ్ గివ్స్ యు ఇమీడియట్లీ ఎవరైతే ఇప్పటిదాకా కోటీశ్వరులు కాకపోయారో వారు కొంతకాలానికి వెంటనే కోటీశ్వరులు అయిపోతారు సమ్ టైమ్స్ యు నీడ్ టు ప్రే గాడ్ ప్రభువా ఈ ఆర్థిక సమస్యలే కాదు కమాన్ బ్లెస్ మీ గాడ్ వెంటనే వెంటనే ఇమీడియట్లీ గాడ్ వాంట్స్ టు డు సం థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అక్కడ చూస్తే ఆ అంజూరపు చెట్టు ఎంతసేపులో ఎండిపోయింది ఎంతో త్వరగా

10:51 ఎండిపోయిందంట ఫెయిత్ కెన్ సమ్ టైమ్స్ బ్లెస్ యు వెరీ క్విక్లీ అమ్మ ఇప్పుడు మా అమ్మాయికి సంబంధాలు చూడాలిరా బాబు ఇవన్నీ చేయాలా అని రకరకాల రీతిగా కొంతమంది ఏం చేస్తారు ఒక 20 ఫోటోలు తీస్తారు 20 రెస్యూములు ఆ మా అమ్మాయి ఇది హైట్ ఎంత వెయిట్ ఎంత అన్ని రాసేస్తా ఉంటారు స్లిమ్ ఎలా ఉంటది అమ్మాయి అంటే వెరీ బ్యూటిఫుల్ వెరీ ఫెయిర్ వెరీ స్మార్ట్ అంతా సూపర్ సూపర్ సూపర్ ఓకే రాసి ఆ ఇదండీ మా అమ్మ చూడాలా సరే అలా సంవత్సరం అయిద్ది ఆ ప్రదే ఇంకో మ్యారేజ్ ఇంకో ఊరికి వెళ్దాం మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి రెండు మూడు ఏళ్ల తర్వాత త్వరగా చేయాలా పెళ్లి కానీ కానీ నీవు దేవుని సన్నిధిలో వెళ్లి ప్రభువా నీవు ఈ వివాహం చేయాలని విశ్వాసంతో నీవు అడిగినప్పుడు ఏమో

11:37 రేపే మంచి సంబంధం కుదిరిపోవచ్చు హల్లెలూయ ఇమ్మీడియట్లీ వెంటనే ఎప్పుడైనా ఇలాంటి ప్రేయర్ చేశారా అద్భుతాల కోసం ప్రేయర్ చేయాలి కానీ యు నీడ్ టు సమ్ టైమ్స్ ప్రే ఫర్ క్విక్ మిరాకల్స్ క్విక్ మిరాకల్స్ అనండి వెంటనే అద్భుతాలు అనండి వెంటనే గాడ్ కెన్ డు సంథింగ్ దేవుడు చేయగలడా లేదా దేవుడు ఇక్కడ రెండు అద్భుతాలు త్వరగా చేశాడా చాలా టైం తీసుకున్నాడా క్విక్లీ హి డస్ క్విక్లీ ఎందుకు ఈ వాక్యం ఎప్పుడప్పుడు ఎందుకు తెలుసా దేవుడు ఈ వాక్యం చెప్తాడు నేను ఎప్పుడైనా ప్రేయర్ చేసి ప్రభువా ఇది చాలా ఆలస్యం అయిపోతుంది ఇదేమన్నా ఒక పదేళ్ళు పడతాదా ఏంటి అని బాధపడతా ఉంటా పదేళ్ళు పడతాదా ఈ అద్భుతం మరి జరగడానికి ఇదేమో ఇంకొక పదేళ్ళు పట్టొచ్చా

12:25 అసలు నా జీవితంలో ఇది జరుగుతాదా సమ్ టైమ్స్ వి డౌట్ అప్పుడు ఏం చేయాలో తెలుసా దేవుని వాక్యం వద్దకు వెళ్ళాలి యు నీడ్ టు గో టు ద వర్డ్ ప్రభువా ఇదిగో నేను నా మనసు ఇలాగ అంటుంది నాకు బాధగా ఉంది దీని విషయమై ఇది జరుగుతాదా జరగదా ఎంత కాలం పడతాది ఇది జరగడానికి అసలు ఏంటి అని మనం అనుకోని మనం ఎప్పుడైతే బైబిల్ చదువుతా ఉంటామో దేవుడు ఇలాంటి వాక్యాలు బోధిస్తాడు హల్లెలూయ ఎందుకు దేవుని వాక్యం అంట ఒకసారి హెబ్రీయులోకి వెళ్దాం లెట్స్ గో టు హెబ్రూస్ ఫోర్ 12 హెబ్రూ నాలుగు 12 కి వెళ్దాం అసలు ఎందుకు వెంట వెంటనే దేవుడు చేస్తా ఉంటాడు హెబ్రూలు నాలుగు 12 చదవండి ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి చూడండి ఇక్కడ ఇంగ్లీష్ లో

13:12 చదువు కింగ్ జేమ్స్ వర్షన్ లో చదువు ఫోర్ 12 ఫర్ ద వర్డ్ అఫ్ గాడ్ ఇస్ క్విక్ అండ్ పవర్ఫుల్ ఆ ఫర్ ద వర్డ్ అఫ్ గాడ్ ఇస్ క్విక్ క్విక్ అండ్ పవర్ఫుల్ కీర్తనలో ఒక మాట ఉంటది దేవుని వాక్యము వేగముగా పరిగెత్తండి లెట్స్ గో టు సామ్ 147 ఆ 147 15 భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును ఓకే భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే ఆయన వాక్యము ఎలా పరిగెడుతది అంట అందరూ బహు వేగముగా అనండి చదువమ్మ హెబ్రీయులు నాలుగు 12 చదువు ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను

13:59 మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆగండి హృదయము యొక్క తలంపులను తలంపులను ఆలోచనలను ఆలోచనలను అండర్లైన్ చేసుకోండి ఒక్కొక్కసారి మనము దేవుని వాక్యాన్ని సంపూర్ణముగా ఉపయోగించుకోము అది నీ హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తాదంట అంటే ఇది నువ్వు పదేళ్లు పడుతుంది అనుకుంటావు నేను నీకు పది నెలలో ఇవ్వగలనా లేదా లేదా ఎప్పుడైతే నేను ఆలోచిస్తా ఉంటానో దేవుడు ఇలాంటి వాక్యం బోధిస్తా ఉంటాడు అప్పుడు బైబిల్ చదువుతున్నాం అనుకో అప్పుడు ఏం చేస్తాదంట దేవుని వాక్యము అవునా హృదయము యొక్క తలంపులను ఈ రోగం తగ్గుతాదో తగ్గదో నేను ఈ జన్మకు బ్లెస్

14:46 అవుతానో బ్లెస్సనో నాకు ఈ పిల్లలు పుడతారో పుట్టరో నేను ఈ జన్మలో సొంత ఇల్లు కొనుక్కుంటానో కొనుక్కోను నేను ఈ జన్మలో స్థలం కొనుక్కోగలనా లేదా నేను ఫలానా చేయగలనా లేదా సమ్ టైమ్స్ ఎప్పుడైతే ఇలా తలంపులు వచ్చి మనం బాధపడతా కూర్చుంటా ఉంటాం ఇంటి అరుగు మీద కూర్చొని ఇంట్లో పడుకొని టీవీ చూసుకొని అలా టీ తాక్కుంటా కాఫీ తాక్కుంటా అప్పుడప్పుడు ఏం చేయాలో తెలుసా ఇలాంటి తలంపులు వచ్చినప్పుడు వెంటనే దేవుని మధ్యకు వెళ్ళాలి అప్పుడు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను తెలుసుకున్న ఈ వాక్యము దానికి చక్కటి పరిష్కారం ఇస్తాదంట హల్లెలూయ యు నో అందుకే శత్రువు నిన్ను ఏదైనా ఇబ్బంది పెడుతుంటే నీవు భయపడకూడదు శత్రువు మీద జాలి పడాల ఎందుకంటే నీవు

15:33 విశ్వాసివి అయితే అదే ఆయుధాన్ని ఉపయోగించి దేవుడు శత్రువుకి అపజయం ఇస్తాడు నీకు ఏమి ఇస్తాడు విజయాన్ని ఇస్తాడు సో హోల్డ్ ఆన్ టు జీసస్ క్రైస్ట్ ఓకే ఆయన హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది నీకు దేని విషయమై సమస్య ఉన్నా యు కెన్ గో టు ద వర్డ్ అందరూ వాక్యము అనండి అలవాటు చేసుకోవాలి అన్నమాట అప్పుడప్పుడు బాగా ఇబ్బంది ఉన్నప్పుడు వెళ్ళండి 10 నిమిషాలు చదవండి ఒక ఫైవ్ మినిట్స్ చదవండి ఆ భయములోనో వేదనలోనో ఫైవ్ మినిట్స్ అన్నమాట అలవాటు చేయండి కొన్ని కొన్ని అలవాట్లు చేసుకోవడం వల్ల నీకు చాలా మంచిది అన్నమాట అప్పుడు నీ హృదయములో ఏ తలంపు జరుగుతుంది అనేకులకు అనేకులు జరిగేది కూడా

16:19 నీకు నీకు జరగకపోవచ్చు అహో ఈ క్యాన్సర్ వచ్చి ఈ ప్రార్థన పరురాలు చనిపోయింది మరి ఇప్పుడు క్యాన్సర్ మీ ఇంట్లో వచ్చింది ఈ ఎంత ఇన్ఫర్మేషన్ తెలిసున్న నీవు అది తీసేయమని ప్రార్థన చేయగలవా గజ గజ గజ వణికి పోతావు ఎంత భక్తుడివైనా ఎంత దైవజనుడివైనా అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా అందరి పట్ల దేవుని చిత్తం వేరు నీ పట్ల దేవుని చిత్తం వేరు పక్కన వాళ్ళతో చెప్పండి అందరి పట్ల దేవుని చిత్తం వేరు నీ పట్ల దేవుని చిత్తం వేరు అనండి బైబిల్ లో కొన్ని వచనాలు ఉన్నాయి ఏంటి ఆ

17:05 వచనాలు తన భక్తుల యొక్క మరణము ఆయనకు ప్రీతికరము ఉందా లేదా ఉంది మనుష్యుడు ఒక్కసారే చావలెను అని హెబ్రీయులు రాసిన పత్రికలో ఉందా లేదా ఆ తర్వాత అవునా క్రీస్తు నందు చనిపోయిన వారు మొదట లేతురు కరెక్టే చావు గురించి పాత నిబంధనలో ఉంది కొత్త నిబంధనలో ఉంది అంటే అందరూ చనిపోవాలా లేదా అందరూ చనిపోవాలా లేదా కానీ బైబిల్ లో ఒక మూడు వచనాలు నాలుగు వచనాలు తీసుకొని జనరలైజ్ చేయడానికి లేదు అదే దేవుడు అవును తన భక్తుల మరణం ఆయనకు ప్రీతికరమైంది కరెక్టే అవునా దావీదు కూడా అనేకసార్లు అంటాడు యోబు కూడా అంటాడు ఈ గోతికి వెళ్లకుండా ఎవడైనా ఉండగలడా సొలోమోను కూడా

17:51 అంటాడు సమస్తము వ్యర్థమే ఇంత ఆస్తి ఇచ్చి అన్ని ఇచ్చి కనీసం ఆయుష్షుని కూడా ఇవ్వలేదు ఏందయ్యా అవునా ఇంతమంది నాకు ఇంత జనాభాని ఇచ్చి సో అలా చూసుకోండి అందుకనే గొప్ప జ్ఞానులు భక్తులు కూడా యోబు అందరూ కూడా అదే అన్నారు అవునా గోయికి వెళ్లకుండా కానీ అదే దేవుడు హానోకుని పైకి తీసుకెళ్ళిపోయాడా లేదా అందుకే ఈ రెండు పెట్టా పోస్టర్ లో మనోళ్ళు ఏంటంటే ఈ రెండు మర్చిపోయి ఎక్కడ సాంగ్ ఉందో అన్ని వెతుక్కుంటారు మనోళ్ళు కొంచెం వెరైటీ తెలుసు కదా బైబిల్ లో ఎక్కువ నెగిటివ్ వెతుక్కుంటారు ఏం వెతుక్కుంటారు 100 సార్లు డాక్టర్ నువ్వు బతుకుతావు నువ్వు బతుకుతావు నువ్వు బతుకుతావు అని ఆఖరి సారి చెప్తారు నర్స్ వచ్చి నువ్వు సత్తావంటే నీకు ఏమనిపిస్తది ఆ రాత్రి నిజంగా చచ్చిపోతావ్ నువ్వు ఆ భయానికి అందుకనే చూసారా డాక్టర్లు ఎవరికీ

18:37 చెప్పొద్దు అంటారు ఉందని చెప్పొద్దు ఉందని చెప్పొద్దు ఉందని చెప్పొద్దు చెప్పొద్దు చెప్పొద్దు అంటారు ఎందుకంటే 100 పాజిటివ్ మాటలు పెడితేనే పది రోజుల్లో పడతాడు 100 సార్లు ఒక్క ఒక్క సెడ్ మాట చెప్తే మనుష్యుడు నైజం ఎటువంటిది అంటే ఎక్కువ నెగిటివ్ తీసుకుంటాడు ఏం తీసుకుంటాడు వ్యతిరేక స్వభావం అన్నమాట నువ్వు ఎవరిని చంపలేదు సాధారణంగా ప్రతి మనిషి తనకు తానే చచ్చిపోతా ఉంటాడు తనకు తానే బాధ తనకు తానే భయము తనకు తానే వేదన అందుకే నువ్వు ఎవరిని హింస పెట్టక అందరూ టార్చర్ అనుభవిస్తున్నారు పక్కనోడు చెప్పు ప్రతి ఒక్కరు టార్చర్ అనుభవిస్తున్నారు నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టక అనండి ప్రతి ఒక్కడు ఏదో ఒక ఇబ్బందిలో ఉన్నాడు నువ్వు వెళ్లి వాడి మీద గొడవ వేసుకుంటే ఎందుకు అసలే టార్చర్ ఉంది వాడికి అవునా యోబు ఒక మాట అంటాడు చూడండి మంచి యోబు ఒకసారి బాధేసినప్పుడు యోబు మన డైలాగులు భలే వేస్తాడు లెట్స్ గో టు జోబ్ యోబు ఐదు ఏడు యోబు

19:25 గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచనము నీ నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు ఆ చూడండి ఏదైనా ఏదైనా కాలుతుంది అనుకో నిప్పు రవ్వలు కిందకి వెళ్తాయా పైకి వస్తాయా పైకే వస్తాయి అవునా యోబు గ్రంథం ఐదవ అధ్యాయం ఏడవ వచనం నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవముకే పుట్టుచున్నారు సో ప్రతి ఒక్కడికి ఒక శ్రమ ఉంది ఎవరైనా ఉన్నారా ఇక్కడ నాకు అసలు ఏ శ్రమలు లేవు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు రాబోవు అని వాళ్ళు ఎవరైనా ఉంటే నించోండి నించోండి ఎవరైనా ఒకళ్ళు ఒక్కళ్ళు లేరు ఎవరైనా ఉంటే అంటే వాడు అంత అబద్ధకుడు ఇంకా భూలోకంలో ఇంకోడు లేడు నిప్పు రవ్వలు పైకి

20:11 ఎగురునట్లు నరులు దేనికి పుడుతున్నారంట శ్రమానుభవమునకే పుట్టుచున్నారంట ఐదు 12 చదవండి వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను ఏం పరుస్తాడంట భంగపరుస్తాడంట వావ్ వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును యు నో దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ గాడ్ స్పోక్ టు యు చదువమ్మా 13 జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును జ్ఞానులను వాని కృత్రిమములోనే ఆయన పట్టుకొనును ఆ కపటుల ఆలోచనను తలక్రిందు చేయును హల్లెలూయ నీకు భయం ఏంటి ఆ కపటల

20:57 ఆలోచనలు నాశనం చేస్తాయేమో అని భయం భయము కానీ ఎప్పుడైతే ఈ దేవుణ్ణి నీవు నమ్ముకున్నావో ఆ కపటల ఆలోచన ఏమవుతాదంట తలక్రిందులు చేస్తాడంట నిన్ను చంపుదాం అనుకుంటే ఆడే లేచిపోతాడు హల్లెలూయ యు నో హి విల్ మేక్ ఇట్ వైస్ వర్స గాడ్ కెన్ చేంజ్ ద థింగ్స్ హి ఇస్ ఏ గ్రేట్ గాడ్ 14 పగటివేళ వారికి అంధకారము తారసిల్లును ఆ రాత్రి ఒకడు తడవులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడవులాడుదురు వావ్ యు నో గాడ్స్ టోల్డ్ మీ యు నో ఐ యామ్ ద వన్ హూ ఇస్ కంట్రోలింగ్ ఐ యామ్ ద వన్ హూ ఇస్ కంట్రోలింగ్ అండ్ నోబడీ కెన్ స్టాప్ మీ అందరూ చెప్పండి నా గమ్యాన్ని ఎవరు ఆపలేరు అనండి

21:45 ఓకే ఒకసారి సామెతలకు వెళ్దాం మొదటి అధ్యాయము 17 వ వచనము సామెతలు మొదటి అధ్యాయము 17 వ వచనము పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము హల్లెలూయ ఎవరు చూచుండగా వలవేయుట వ్యర్థము మన దేవుడు కన్నులు ఆయన దగ్గర ఉండే యంత్రాలు ఎలా ఉంటాయో తెలుసా ఉండే జీవుల చుట్టూ ఏముంటాయో తెలుసా ఏముంటాయి ఎంతమందికి తెలుసు ఈ వచనము ఆయన ముందు నాలుగు జీవులు ఉంటాయి అని చెప్పానా లేదా ఈ నాలుగు జీవుల చుట్టూ ఏముంటాయంట రెక్కల పైన రెక్కల కింద ఏముంటాయంట కళ్ళు నా కళ్ళును తప్పించొచ్చు ఏమో గాని ఆ భూసంచారము చేస్తున్నటువంటి ఆ కళ్ళు చూచుచుండగా వల వేయుట అసాధ్యము హల్లెలూయ ఐ యామ్ టెల్లింగ్ యు ఐస్ ఆర్ పవర్ఫుల్ హిస్ ఐస్ ఈ రోజు నుంచి ఆ

22:33 కళ్ళు నిన్ను మీ అందరినీ రెప్పచాటున కాపాడుతాయి అన్నమాట హల్లెలూయ దిస్ ఐస్ విల్ ప్రొటెక్ట్ యు ఒక్కొక్కసారి యు నీడ్ టు నో దిస్ గాడ్ ద వర్డ్ అఫ్ గాడ్ ఆయన నీ హృదయ తలంపులను అవునా వీటిని శోధించి నీవు ఎంత భయపడుతున్నావో నీ భయపడే స్థాయిని బట్టి ఆయన నిన్ను బలపరుస్తాడు హల్లెలూయ నౌ కానీ ఈరోజు వర్తమానం ఏంటంటే త్వరగా అద్భుతాలు అనండి త్వరగా అద్భుతాలు యు నో సమ్ టైమ్స్ ఏ గిఫ్ట్ ప్రొటెక్ట్స్ యు ఏ గిఫ్ట్ విల్ పక్కన వాళ్ళు చెప్పండి వరము నిన్ను కాపాడుతాది అని చెప్పండి ఏ గిఫ్ట్ విల్ ప్రొటెక్ట్ యు ఏ గిఫ్ట్ ఇస్ నాట్ ఏ వెయిన్ నాట్ సం వెయిన్ థింగ్ ఏ గిఫ్ట్ విల్ ప్రొటెక్ట్ యు ఎంతమంది అనారోగ్యాల నుండి దేవుడు ఇక్కడ కాపాడాడు ఎస్ అనేకమంది రోగాల నుండి బాధల నుండి ఏ

23:20 గిఫ్ట్ విల్ ఆల్వేస్ ప్రొటెక్ట్ యు ఓకే సంఖ్యాకాండానికి వెళ్దాం సంఖ్యాకాండము 17 వ అధ్యాయము మొదటి తొమ్మిది వచనాలు నంబర్స్ చాప్టర్ 17 వర్స్ వన్ టు నైన్ ఫైన్ యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము లేవి కర్ర మీద అహరోను అను పేరు రాయవలెను ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్షపు గుడారములో లోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును

24:06 ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండా మాన్పి వేయుదును కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవీ కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను ఆగండి మరునాడు మరునాడు అది పెట్టి మరునాడు వచ్చారంట మరునాడు వస్తే అందరి కర్రలు అలాగే ఉన్నాయంట అహరోను కర్ర

24:55 ఏమైందంట అహరోను కర్ర చిగిర్చి ఉండెను చిగిర్చి ఉండెను అది ఏం చేసిందంట చిగిర్చి పువ్వులు పూసి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను బాదం పండ్లు గలదాయెను వావ్ వావ్ వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్ ఇప్పటిదాకా ఎండిపోయిన నీ జీవితాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించగలడు అప్పుడప్పుడు అనుకునేవాడిని ప్రభువా ఎంత లేట్ అయిపోయింది ఇంక నన్ను బ్లెస్ చేసి ఏం లాభం అయ్యా అనుకుంటున్నాను కానీ దేవుడు నీ ఎండిపోయిన జీవితాన్ని ఏం చేయడం అంట చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు గల ఆయన అంట ఒక్క రోజు సాధారణంగా ఒక జీవం లేదు ఇంకా ఆ కర్ర పాడైపోవాల్సింది కొంత కాలానికి పుచ్చిపోయి పుచ్చిపోయి పాడైపోవాల్సిందే ఆ కర్ర కొన్ని కర్రలు ఉంటాయి 10 20

25:42 సంవత్సరాలు కానీ జీవం రాదు అవునా నీ తాత ముత్తాతల నుంచి మేము బ్లెస్ అవ్వము అన్న వాళ్ళు ఈ రోజు నుంచి అద్భుత రీతిగా బ్లెస్ అయిపోతారండి ఒక్క రోజులోనే ఇన్ 24 అవర్స్ 24 అవర్స్ అది చిగుర్చి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయెను వావ్ ఇంతకాలం రోగాలు వచ్చి మందులు వాడి హాస్పిటల్ కి వెళ్లి ఆపరేషన్లు చేపించుకొని మళ్ళీ మందులు వాడి ఆపరేషన్లు చేపించుకొని హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి ఐసీ లోకి వెళ్లి బయటికి వచ్చి మళ్ళీ రావడం ప్రేయర్ పాయింట్లు చదువుకోవడం హాస్పిటల్ కి వెళ్ళడం హాస్పిటల్ మందులు కావడం ప్రేయర్ పాయింట్లు చదువుకోవడం అన్ని మళ్ళీ మరణ భయం మళ్ళీ మరణం పాదాల కిందకి మరణం నెత్తి మీదే ఉంటుంది ప్రభువా ఇక రాదా అలాగా ఇసికిపోయి ఇసుకిపోయి ఉన్న మీకు దేవుడు 24 గంటల్లో అన్ని శత్రువులను పాదాల కిందకి తెచ్చేయగలడు హల్లెలూయ మరునాడు అనండి అందరూ

26:30 24 అవర్స్ అనండి 24 అవర్స్ నెక్స్ట్ డే రాత్రి కర్రలు పెట్టాడు పొద్దున లేచినప్పటికి ఏమైందంట చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు అయిపోయిందంట వావ్ నిన్నటి దాకా పెళ్లి అవ్వలేదు ఇప్పుడు నీకు ఎప్పుడు పెళ్లి లేదు ఎప్పుడు కొడుకు పుట్టేసాడే యా లాస్ట్ ఇయర్ అయిపోయింది ఈయన కొడుకు పుట్టేసాడు ఫినిష్ మొన్నటి దాకా నీకు అద్ది కట్టుకోవడానికి డబ్బులు లేవు ఇప్పుడు నాలుగు ఎక్కడి నుంచి వచ్చాయిరా నా దేవుడు అంతే అందరూ చెప్పండి అహరోను దేవుడు నా దేవుడు అనండి అహరోను కరను ఆశీర్వదించిన దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు అనండి ఎస్ ద సేమ్ గాడ్ విచ్ ఇస్ డ్రై ఫర్

27:18 లాంగ్ టైం విల్ టెల్ యు అది చిగుర్చి అందుకనే చెప్పినా దేర్ ఇస్ నో డిసప్పాయింట్మెంట్ ఇన్ యువర్ గాడ్ యేసు ప్రభువు వారిని అమ్మేవారికి అసలు డిసప్పాయింట్మెంట్ అనేది ఉండకూడదు ఎవడికి ఎంత లేట్ వాడికి బాగా లేట్ అవుతుంది అంటే ఏంటి ఆ యొక్క లేట్ ని దేవుడు 24 గంటల్లో కవర్ చేసేస్తాడు హల్లెలూయ ఓడ ఓడ ఇలా అనుకుంటా అనుకుంటా ఓడలో రెండు కోసుల దూరం వెళ్ళారంట అవునా నాలుగు గంటలు కష్టపడి ఆయన ఓడ ఎక్కిన వెంటనే ఇన్ని మందులు వేసుకున్న ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్న ఎన్ని చేస్తున్నా పోనీ రోగం దేవుడు గంటలో తీసేస్తాడు హల్లెలూయ కాబట్టి కాబట్టి ఈ దేవుడు ఏం చేసాడో అని అనుకోవద్దు హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్

28:03 అందరూ చెప్పండి నా విశ్వాసాన్ని నేను గట్టిగా పట్టుకుంటాను హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్ హోల్డ్ ఆన్ అందరిని బ్లెస్ చేసేసాడు నన్ను ఎప్పుడు బ్లెస్ చేస్తాడు నాకెప్పుడు ఇస్తాడు ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో ఇన్ ఏ షార్ట్ టైం గాడ్ విల్ స్పీడ్ అప్ ద థింగ్స్ చాలా తక్కువ సమయంలో అప్పుడప్పుడు అనుకుంటాడు వీళ్ళందరూ బ్లెస్ అయిపో వాళ్ళందరికంటే వంద రెట్లు దేవుడు నిన్ను అతి త్వరగా బ్లెస్ చేసేస్తాడు హల్లెలూయ సో నెవర్ లూస్ యువర్ ఫెయిత్ పక్కనోడిని చెప్పండి ఎప్పుడు నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు అని చెప్పండి నెవర్ ఎవర్ అందుకే వై నీడ్ టు టీచ్ సం థింగ్స్ అప్పుడు నేను ఎప్పుడెప్పుడు నేను డిప్రెషన్ బాధగా ఎంత కాలం అని ఆలోచించినప్పుడు దేవుడు చెప్తాడు అన్నమాట నా గురించి తెలుసా ఇదిగో హృదయ తలంపులను ఆలోచనలను ఎరిగిన ఆయన దానికి తగ్గట్టు వాక్యం చెప్తాడంట హి టీచెస్ మీ

28:48 అకార్డింగ్ టు వాట్ హి రైట్స్ ఇన్ ద బైబిల్ ఓకే మోషేతో ఒక అద్భుతం చేశాడండి హి డిడ్ వన్ కొన్ని అద్భుతాలు రాసుకోండి ఈ మూడు వచనాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది దేవుడు నిన్ను త్వరగా ఆశీర్వదించగలడా లేదా ఎస్ విశ్వాసము అనండి ఈ వాక్యం ఎందుకు చెప్తున్నాను అంటే మీరందరూ అనుకోవచ్చు ఇంకో పదేళ్ల పాటు ఇలాగే ఉంటాను అని ఇంకో 40 ఏళ్ళు ఇలాగ అంటాను అని ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళ జీవితాలు మారిపోతున్నాయి హల్లెలూయ సేమ్ గాడ్ ఐ నో దిస్ గాడ్ నాకు ఇదే దేవుడి గురించి తెలుసు ఎంతమంది నేను ఆర్థికంగా ఇలా బ్రసవాల అనుకుంటాను నుంచోండి దోస్ హూ

29:34 వాంట్ దిస్ గాడ్ ఆయన ఓడలో అడుగు పెట్టిన వెంట ఎక్కడికి వెళ్ళిపోయిందంట ఒడ్డుకి వెళ్ళిపోయిందంట ఈ చెట్టు ఎంతసేపులో ఎండిపోయింది వెంటనే అంజూరపు ఆ యొక్క అహరోను కర్ర ఎంతసేపులో అది చిగుర్చి అవునా పువ్వులు పూసి బాదం పండ్లు కాసిందంట ఎంతసేపులో మరునాడు ఎవరు ఎంతమంది అమ్ముతారు దేవుడు అద్భుతాలు చేయగలడని ఎస్ అందరూ చెప్పండి ఈ మూడు అద్భుతాలు చేసిన దేవా ఈ మూడు అద్భుతాలు చేసిన దేవా నిన్న నేడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు దేవుడు 24 గంటల్లో మీ ఎండిపోయిన ఒక్క పువ్వు కాయ కాయన జీవితము ఇల్లు కట్టడం అంటే మీకు ఆరు నెలల్లో కడతారు ఇల్లు టకా

30:19 రెండు నెలల్లో కట్టుడే కట్టుడు ఇంకో ఇల్లు కట్టాలా కట్టు స్థలాలు కొనుడే కొనుడు కార్లు కొనుడే కొనుడు [ప్రశంస] మీ ఏరియాలో దరిద్రాన్ని మీరు వారంలో తీసేస్తారు హల్లెలూయ గాడ్ కెన్ డు మిరాకల్స్ ఇటువంటి దేవుడు మనలో పని చేయగలడా లేదా లాసుల్లో ఉండే నీ వ్యాపారాన్ని పది కోట్లు తీసుకెళ్ళిపోతాడు హల్లెలూయ మరునాడు తగిన కాలమందు ఇలాంటి కాలమందు నీ వేగాన్ని పెంచుతాడంట దేవుడు హల్లెలూయ అందరూ చేతులు పైకెత్తండి నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా ఉండు దేవా వెంట వెంటనే అద్భుతాలు చేసిన దేవా 24

31:04 గంటల్లో ఈ అద్భుతము చేసిన దేవా 24 ఆర్థికంగా ఎండిన జీవితాన్ని పుష్పించి ఫలింప చేసి కాయలు కాసేటట్టు చేయండి మరునాడే చేసావు ఈ అద్భుతముడే ఇక ఆలస్యము చేయకము త్వరగా నన్ను ఆశీర్వదించు త్వరగా నన్ను ఆశీర్వదించు ఆమెన్ కూర్చోండి విశ్వాసం ఉన్నప్పుడు పెనం వేడిగా ఉన్నప్పుడు అట్టేస్తే బాగా బాగా తొందరగా కాలిద్ది అవునా సో వెన్ ఫెయిత్ విల్ కమ్ అప్ అండ్ స్ప్రౌట్ ది థింగ్స్ లైక్ దిస్ హల్లెలూయ దట్ ఇస్ ఫెయిత్ ఓకే నౌ లెట్స్ గో టు ద సెకండ్ మోడ్ ఆఫ్ సెషన్స్ ఎప్పుడైతే నేను కృంగిపోయి పదేళ్ల పట్టొచ్చు 20 ఏళ్ళు పట్టొచ్చు అని కృంగిపోయిన నాకు ఈ వాక్యం చెప్పిన వెంటనే

31:50 సర్రమని వెళ్ళిపోయాను పైకి ఇలాగా ఏదో బాగుంది ప్రభువా చూడండి నీ తలంపులను ఆలోచనలను చూస్తాదంట దాన్ని ప్రకారం నీ వాక్యం చెప్తాదంట అందుకనే ఎప్పుడు ఎంత కష్టపడుతున్నా గో టు ద వర్డ్ ద వర్డ్ విల్ బ్లెస్ యు ఓకే నౌ ఒక మిరకల్ రాసుకోండి ఇప్పుడు ఈ మూడు చెప్పినవి ఏంటంటే అవునా త్వరగా పని చేయు విశ్వాసము ఈ మూడు వాటిలకి విశ్వాసము స్లోగా పని చేస్తది గంటకు పని చేస్తాది చనిపోయిన తర్వాత పరలోకానికి తీసుకెళ్తాది ఈ భూమి మీద ఎంత దరిద్రంగా ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా చనిపోయిన లాజరు పరలోకానికి వెళ్ళాడా లేదా తీసుకెళ్తాది విశ్వాసం ఇక్కడ కూడా నిన్ను త్వరగా ఆశీర్వదించగలదు ఫెయిత్ కెన్ బ్లెస్ యు హియర్ ఇన్ ఏ వెరీ షార్ట్ టైం ఓకే త్వరగా పని చేయు విశ్వాసం

32:39 అనండి ఈ మూడు వచనాల ప్రకారం ఎంతమంది మా జీవితాల్లో త్వరగా పని చేయాలనుకుంటున్నారు విశ్వాసాన్ని ఎస్ ఫెయిత్ కెన్ డు దిస్ ఓకే నౌ ఇంకొకటి చేంజ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేంజ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఆర్ చేంజ్ ఆఫ్ నేచర్ ఆర్ చేంజ్ ఆఫ్ కెమికల్ కాంపోజిషన్ యు నో ఇదేంటి ఈ మూడు ఏంటి ఓకే అంటే ఇంకొక అద్భుతం ఏం చేస్తాడో తెలుసా మోషే తోటి తీయండి ఒకసారి నిర్గమకాండానికి వెళ్ళండి నాలుగవ అధ్యాయము రెండు నుంచి నాలుగు వరకు యెహోవా నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అతన్ని అడిగెను ఆగండి ఎవరిని అడుగుతున్నాడు ఇక్కడ

33:25 దేవుడు మోషేని అడుగుతున్నాడు మోషే నీ చేతిలో ఏముంది అంటున్నాడు చదువమ్మ అందుకు అతడు కర్ర అనెను ఏమన్నాడంట కాబట్టి మోషే చేతిలో ఏముంది అందరూ కర్ర అనండి కర్ర ఓకే ఇందాక అహరోను కర్ర ఏమైంది చిగురించి ఫలించి పువ్వులు పూసి కాయలు కాసింది ఎంతసేపులో 24 అవర్స్ ఓకే సో దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయగలడు అని ఇంతకాలం ఎండిపోయిన నన్ను బ్లెస్ చేయగలడు అని నమ్ముతున్నారా మీరు ఇప్పుడు ఎస్ మీరు నమ్ముతున్నారా ఇంతకాలం లాస్ నన్ను సడన్ గా చేయగలడు నమ్ముతున్నారా చేయగలడు చదువమ్మ అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను ఆ అతడు దాని నేల పడవేయగానే అది పాము ఆయెను అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి

34:12 దాని తోక ఆగండి ఆ కర్ర పడేస్తే ఏమైందంట ఆ కర్ర పాము అయిపోయిందంట వావ్ దిస్ ఇస్ కాల్డ్ ద చేంజ్ ఆఫ్ ద నేచర్ ద చేంజ్ ఆఫ్ నేచర్ ఇందాకటిది వేరు ఇది వేరు ద చేంజ్ ఆఫ్ నేచర్ కంప్లీట్ గా మారిపోయింది స్వభావము కర్ర స్వభావం వేరు పాము స్వభావం వేరు చూడండి ఎంత ఎంత తేడా ఉంది ఇక్కడ కర్ర ఇక్కడ పాము అని రాసుకుందాం ఇదేమో కదలంది పాము కదిలేటిది అంటే ఇప్పటిదాకా కదలని నీ

34:58 జీవితం పాము అంత స్పీడ్ గా కదులుతాది అన్నమాట హల్లెలూయ స్టిక్ గాడ్ కెన్ చేంజ్ ద నేచర్ అరే మొన్నటి దాకా లేజీగా ఉండేవాడివి ఇలా అయిపోయావు ఏంటి ఇలా బ్లెస్ అయిపోతున్నావ్ ఏంటి అని దేవుడు నీ యొక్క తత్వాన్ని మార్చేయగలడు హల్లెలూయ టు బ్లెస్ యు నిన్నటి దాకా పిల్లలు లేరు నీకు ఈ నాలుగేళ్ళు ఎలా కనేసావే ముగ్గురు పిల్లల్ని ఎస్ నీ గర్భము యొక్క తత్వాన్ని మార్చేయగలడు ఇప్పటిదాకా నువ్వు సంపాదించలేవు వెయ్యి రూపాయలు సంపాదించడమే కష్టము లక్షలు ఎలా సంపాదిస్తున్నావురా నీ పరిస్థితిని గాడ్ కెన్ ఈవెన్ చేంజ్ యువర్ నేచర్ టు స్పీడ్ అప్ ద థింగ్స్ దేవుడు చేశాడా చేయలేదా ఇది చేశాడు దిస్ థింగ్స్ గివ్ యు ఫెయిత్ ట్రెమెండస్ ఫెయిత్ అందరూ గొప్ప విశ్వాసం అనండి కర్రను

35:45 ఎలా మార్చేశాడు పాములా మార్చాడు కర్రకి జీవం ఉందా పాముకి జీవం ఉంది దేర్ ఇస్ లైఫ్ ఫ్రమ్ డెత్ టు లైఫ్ ఎవరైతే నాకు భవిష్యత్తు లేదు అనుకుంటున్నారో వాళ్ళకి దేవుడు మంచి భవిష్యత్తుని ఇస్తాడు అంట హి కెన్ గివ్ లైఫ్ టు యువర్ సోల్ ఎంతసేపు పట్టింది ఈ అద్భుతం చేయడానికి వెంటనే ఎంతసేపు పడేసిన చాలా కాలానికా పడిపోయిన వెంటనే చేంజ్ ఆఫ్ నేచర్ చేంజ్ ఆఫ్ నేచర్ ద స్టిక్ బికేమ్ స్నేక్ ఒక కదలని కర్ర కదిలేటువంటిగా అయిపోయింది జీవము గల వాళ్ళగా అయిపోయింది యు నో దిస్ ఇస్ ఏ లైఫ్ బీయింగ్ మూవింగ్ అంటే ఇప్పుడు

36:33 అందులో ఎముకలు ఉన్నాయా ఇది కర్ర కర్రలు ఏమైనా ఉంటాయా అందులో ఎముకలు ఉంటాయి మాంసం ఉంది చర్మం ఉంది రక్తనాళాలు ఉన్నాయి దానికి గుండెకాయ ఉంటది ఊపిరితిత్తులు కళ్ళు చెవ్వు ముక్కు తోక మళ్ళీ కోర్లో విషం కాటేయడానికి అవునా ఇన్ని ఒక కర్ర నుంచి గాడ్ కెన్ చేంజ్ ద నేచర్ ఇలాంటి దేవుడు మీలో ఉండే రోగాలను మార్చలేడా హల్లెలూయ మృతులను లేపగలడా లేపలేడా హల్లెలూయ దేవుడు చెప్తున్నాడు అన్నమాట ఐ విల్ డు న్యూ ఇప్పటిదాకా అనేక అద్భుతాలు మీరు చూశారు గాడ్ సెడ్ ఐ విల్ డు న్యూ మిరాకిల్స్ కొత్త అద్భుతాలు చూపిస్తానండి ఎలాంటివి అంటే దెన్ గాడ్ టోల్డ్ మీ దిస్ థింగ్స్ చేంజ్ ఆఫ్ నేచర్

37:21 హల్లెలూయ చేంజ్ ఆఫ్ నేచర్ ఇప్పటిదాకా బ్లెస్ అవ్వని నీ జీవితాన్ని బాగా ఆశీర్వదించగల జీవితముగా దేవుడు మార్చగలడు ఆమెన్ గాడ్ కెన్ చేంజ్ ద నేచర్ మిరాకల్స్ అద్భుతములో అనండి ఇలాంటి అద్భుతాలు చేయగలడు దేవుడు గాడ్ కెన్ చేంజ్ ప్రభువా వీడు సొంట వీడు ముద్దు ఎందుకు పని చేయడు నాయనా నా కొడుకు అయ్యా వీడిని బాగా పనికొచ్చే వాడిలా చేయాను హల్లెలూయ మార్చగలడా లేదా గాడ్ కెన్ చేంజ్ ఎండిపోయిన నా జీవితాన్ని పనికొచ్చే జీవము గల జీవితముగా చేయగలడా లేదా ఎస్ గాడ్ కెన్ డూ ఇట్ అందరూ విశేష అద్భుతాలు అనండి వింత అద్భుతాలు అనండి అండి ఎస్ గాడ్ సెడ్ ఐ విల్ డు దిస్ మిరకల్స్ ఎందుకు బోధిస్తున్నాను అంటే ద బిగినింగ్ వెన్ యు

38:06 ప్రీచ్ ద వర్డ్ గాడ్ ఇస్ బౌండ్ టు ఫుల్ఫిల్ దట్ వర్డ్ ఓకే ఇంకొకటి ఏంటంటే ఇంకోటి ఏం చెప్పాను చేంజ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అండ్ కెమికల్ కాంపోజిషన్ చేంజ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అండ్ కెమికల్ కాంపోజిషన్ కాన్ఫిగరేషన్ అంటే తెలుసా కెమిస్ట్రీ ఎవరికైనా తెలుసా అవునా హెచ్ టు ఓ కి ఇంకొకటి కలిపితే అవునా అదేమో ఆ యాసిడ్ ఆ యా ఆసిడ్ కి ఇది కలిపితేనేమో ఈ యాసిడ్ అవునా సోడియం అలాగే ఇలా మార్చేస్తా ఉంటారు కంపోజిషన్ అన్నమాట అలాగే మోషే నీటిని కర్రతో తాకితే నీరు ఏ రంగులో మారిపోయింది రక్తముగా మారిపోయింది యేసు ప్రభువు వారు నీటిని దేనిలోకి మార్చారు

38:52 ద్రాక్షారసముగా మార్చారు డిడ్ గాడ్ చేంజ్ దట్ ఎస్ గాడ్ చేంజ్డ్ దట్ ప్రభువా ఈ చిత్తికాయలు నోట్లో మార్చాను ఎప్పుడైనా పేరు చేశావా చేశావా చెయ్యలా మిరాకిల్స్ అద్భుతాలు అనండి గాడ్ సెడ్ యు నో చేంజ్ ద కాన్ఫిగరేషన్ అంటే మైండ్ లో కన్సీవ్ స్పిరిట్ లో కన్సీవ్ చేయాలన్నమాట షుడ్ కన్సీవ్ ఇన్ ద స్పిరిట్ గాడ్ చేంజ్ దిస్ ఇన్ టు దట్ చేంజ్ దట్ ఇన్ టు దిస్ గుర్తుందా నేను ఎనిమిది తొమ్మిది పది లో కొత్త అవయవాల గురించి ప్రార్థన చేయించేవాడిని సంఘంలో ఎస్ రీసెంట్ గా చూస్తే ఎంతమందికి కిడ్నీలు కొత్తవి వచ్చాయి ఎస్ ఒక చిన్న పిల్లని అభిషేకించి చిన్న పిల్ల ద్వారా ప్రార్థన చేపించాను ఒక సహోదరికి రెండు కిడ్నీలు కొత్త కిడ్నీలు వచ్చాయా లేదా ఎంతమంది చూసారు ఈ సాక్ష్యం

39:40 నేను పేరు చేస్తే జరుగుతాయి అని తెలుసు మీకు అందుకనే ఒక చిన్న పిల్లని అభిషేకించి ఆమె తాకింది అన్నమాట డాక్టర్లు చూసి అంటారంట దీన్ని మేము ఏం చేయలేము అని పంపించేశారంట అలాంటి ఆమె ఈ చిన్న పిల్ల చేతులు వేస్తే రెండు వారాల తర్వాత వచ్చి డాక్టర్ అన్నాడంట రెండు కిడ్నీలు అసలు ప్రాబ్లమే లేదు అన్నాడంట హల్లెలూయ సో వింత అద్భుతాలు అనండి దేవుడు ఒకటే చేస్తాడా అన్ని చేస్తాడా మీరు చేతులు ఇంకా రేగులు పోతాయి కరెక్టే అదే అస్తమాలం అదేనా నో పక్కనోళ్ళు చెప్పండి దూత అప్పుడప్పుడు నీకు కూడా పని పెడతాది అని చెప్పండి ఆ కొన్ని నొప్పులు ఉన్నాయి కొన్ని బాధలు ఉన్నాయి ఎందుకు పెట్టింది అవి తీర్చుకునే సామర్థ్యం నీలో ఉంది కాబట్టి హల్లెలూయ ఎందుకు పెట్టాడు దేవుడు నాకు ఈ ముల్లు తీసుకునే సామర్థ్యము ఉంది కాబట్టి సో యు కెన్ టేక్ ఇట్ అవుట్ గాడ్ సమ్ టైమ్స్ పుట్

40:26 దట్ ఎందుకు పెట్టాడు దేవుడు ప్రతి శోధనను జయించే సామర్థ్యము నీలో ఉంది యు గాట్ దట్ ఎబిలిటీ పక్కనోళ్ళు చెప్పండి నీ శ్రమలన్నిటిని జయించే సామర్థ్యం నీలో దేవుడు పెట్టాడు అని చెప్పండి గాడ్ హాస్ డిపాజిటెడ్ ఎవ్రీ ప్రాబ్లం సాల్వింగ్ పవర్ ఇన్ యువర్ స్పిరిట్ అదర్ వైస్ హి విల్ నాట్ అలౌ ఎనీథింగ్ టు ట్రబుల్ యు నథింగ్ ఇస్ సపోజ్ టు ట్రబుల్ యు ఓకే చేంజ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు నీళ్లుని డబ్బులుగా మార్చాడు ఎంతమంది అద్భుతాలు సిద్ధంగా ఉన్నారు ప్రభువా నేను చర్చికి వెళ్లి వచ్చి ఈ లోపు దీని కింద ఇది డబ్బులతోనే ఎండుకోవాలి నాయనా అని పేరు వచ్చి

41:12 ఎప్పుడైనా చర్చికి రాలా అప్పుల బాధ పాస్టర్ గారు ప్రేయర్ చేస్తే ముసుగు వేసి స్తోత్రం నాయనా పో ప్రేయర్ చెయ్ నాయనా మిరాకిల్ హ్యాపెన్ మిరాకిల్ హాపెన్ మీరందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళేలో అద్భుతాలు చూస్తారు ఆమెన్ మిరాకిల్ మిరకల్స్ వెన్ యు బిలీవ్ మిరకల్స్ విల్ హాపెన్ వెన్ యు బిలీవ్ మిరకల్స్ విల్ హాపెన్ చేంజ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేంజ్ ఆఫ్ కెమికల్ కాంపోజిషన్ దిస్ విల్ హాపెన్ అందరూ చెప్పండి నీటిని రక్తముగా మార్చిన దేవా నీటిని ద్రాక్షరసముగా మార్చిన దేవా నా దరిద్రాన్ని ధనముగా మార్చు నా అనారోగ్యాన్ని ఆరోగ్యముగా మార్చు నా బాధను

41:58 సంతోషించి మార్చు గాడ్ కెన్ డు దట్ అందుకనే ఎక్స్పెక్టేషన్ యు నీడ్ టు ఎక్స్పెక్ట్ గాడ్ డు దిస్ గాడ్ డు దిస్ గాడ్ డు దిస్ గాడ్ డు దిస్ ఎక్స్పెక్ట్ చేయాలి ఈ రోజు నుంచి ఎవరైతే ఇటువంటి అద్భుతాలకు ఆశపడతారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి గాడ్ విల్ డు సచ్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్ మిరాకల్స్ విశేష అద్భుతాలు అనండి వింత అద్భుతాలు అనండి ఇవి నాయా బైబిల్ లోవా దే ఆర్ ఫ్రమ్ ది బైబిల్ ఓకే లాస్ట్ మిరకల్ ఓకే లాస్ట్ టు చేంజ్ ఆఫ్ పొజిషన్ స్థానము మారుట అందరూ స్థానము మారుట అనండి

42:45 స్థానం మారిపోతది అన్నమాట చేంజ్ ఆఫ్ పొజిషన్ ఎవడైనా నువ్వు ఈ కొండను చూచి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళమంటే వెళ్తాదా వెళ్ళదా ఎస్ ఇట్ విల్ చేంజ్ ద పొజిషన్ ఒకసారి నేను ఈ కొండ గురించి రెండు అద్భుతాలు చెప్పాను రెండు అర్ధాలు ఒకటేమో ఈ కొండ ఇక్కడి నుంచి ఒకటేమో జరగడం ఇంకొకటి ఎంతమందికి గుర్తుంది ఈ వచనం ఫార్ అబోవ్ సిక్నెస్ అని చెప్పాను అవునా మత్తయి సువార్త 17 20 చదువమ్మ అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును ఎక్కడి నుంచి అక్కడికి ఇక్కడి నుంచి

43:30 అక్కడికి అనేకసార్లు నేను ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు రోగాలు పోతున్నాయి మళ్ళా వచ్చేస్తున్నాయి కొంతమందికి రోగం పోతుంది నొప్పులు పోతున్నాయి మళ్ళీ వచ్చేస్తున్నాయి షుగర్ పోతుంది మళ్ళా వచ్చేస్తుంది థైరాయిడ్ పోతుంది మళ్ళా వచ్చేస్తుంది ఎందుకంటే ఈ కొండను చూసి ఏమంటున్నారంట అక్కడికి అంటున్నారు సరే వెళ్ళిపోతుంది మళ్ళా కొంతకాలంకి ఏం చేస్తుంది ఇక్కడికి వచ్చేస్తుంది అక్కడికి అందరూ అక్కడికే ఇక్కడికే అనండి దీన్ని ఏమంటారు అంటే చేంజ్ ఆఫ్ పొజిషన్ స్థానం మారుతుంది అన్నమాట అప్పులు పోతున్నాయి మళ్ళా అప్పులు అయిపోతున్నాం సరే చూద్దాం ఈ అక్కడికి పొమ్మంటే పోతుంది మళ్ళా వచ్చేస్తుంది అందుకనే దేవుడు ఇంకొక మార్గం చూపించాడు 21వ అధ్యాయము 21వ వచనం మత్తయి సువార్త 21 21 అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహ

44:15 పడకుండిన యెడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాక అని చెప్పిన యెడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆగండి కొండ సముద్రంలో పడితే మళ్ళా వస్తదా రాదు అంటే చేంజ్ ఆఫ్ పొజిషన్ ముందేమో ఇక్కడి నుంచి అక్కడికి ఇప్పుడు ఈ గదిలో పాము ఉంది అవునా అమ్మయ్య ఈ గదిలో నుంచి వెళ్ళిపోయింది కానీ చెప్పింది అక్క ఈ గదిలో నుంచి వంటగదిలోకి వెళ్ళిందే అంటావ్ నువ్వు ఏమంటావ్ అమ్మయ్య అంటావా బాబోయ్ అంటావ్ ఎక్కడుంది బియ్యంపేటలో అక్క అమ్మో ఎలాగ మరి తిండి ఎలాగా మెయిన్ బియ్యం పెట్టలోకి పొజిషన్ కానీ అక్క ఆ కొండను తీసుకెళ్లి

45:01 ఎవడో అడవిలో వదిలేసాడు అంటే ఏం చేస్తావ్ అమ్మయ్య అంటావ్ అవునా చేంజ్ ఆఫ్ పొజిషన్ ఇక్కడి నుంచి అక్కడికి సరే ముందు దీనికి వెళ్దాం అందుకనే ఏం చేశారు నేను రోగాలు ఏం చేయాలి నజరే రోగం పోవాలనే కాదు ఈ రోగము వేరుతో పోయి మళ్ళా రాకుండును గాక అనాలి సముద్రములో ఈ రోగము పడిపోవును గాక అని ప్రేయర్ చేయాలి సమ్ టైమ్స్ యు నీడ్ టు సే టెల్ ద సిక్నెస్ ఇట్స్ పొజిషన్ వేర్ ఇట్ షుడ్ గో అందుకే ప్రార్థనలో నెవర్ కం బ్యాక్ అంటే ముందు దయ్యాలు పోయి మళ్ళీ వెనక్కి వచ్చేసాయి దయ్యాలు పోయి ప్రభువా పోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాయి మళ్ళీ వారం మళ్ళీ అంటుంది మళ్ళీ పోగొడుతున్న మళ్ళీ వచ్చే వారం వచ్చి అవుతుంది ఇదేంది ప్రభువా నాకు పవర్ లేదా దెయ్యం ఎక్కువ పవర్ ఉందా లేకపోతే తెచ్చుకుంటుందా అసలు ఏంటి అప్పుడు దేవుడు చెప్పాడు దాన్ని తీసుకెళ్లి మళ్ళా

45:46 రావద్దు అని ప్రేయర్ చేయొచ్చు కదా అన్నాను ఓహో ఇలా కూడా ప్రేయర్ చేయాలా ఓకే డోంట్ కం బ్యాక్ సరే చేంజ్ ఆఫ్ పొజిషన్ స్థానము యొక్క మార్పు అనండి దావీదుని గొర్రెల కాపరి నుంచి ఎక్కడ పెట్టాడు రాజుగా చేశాడు దావీదును యోసేపుని జైల్లో ఉండే బానిస బానిస స్థానం నుంచి ఎక్కడ పెట్టాడు రాజు నీవు ఏ స్థానంలో ఉన్నాయవో ఇప్పుడు ఆ స్థానము ఈ రోజు నుంచి కదలబడును గాక ఆమెన్ నీ అద్దింట్లో నుంచి సొంతంలోకి మార్చబడును గాక ఆమెన్ గాడ్ విల్ చేంజ్ ద పొజిషన్స్ పొజిషన్ విల్ చేంజ్ ఎప్పుడూ సాధారణంగా పని చేసే పిల్లలు లేని నీ కడుపు ఇప్పుడు పిల్లల కడుపుగా మారును గాక ఇద్దరు ముగి నామాన్ని ఏమి

46:34 వీకెస్తే వి నీడ్ టు హాపెన్ చేంజ్ ఆఫ్ పొజిషన్ లాస్ట్ వన్ ద లాస్ట్ మిరాకల్ ఇస్ ఫ్యూ టు మోర్ కొంచెం నుంచి ఎక్కువ అనండి అందరూ కొంచెం నుంచి ఎక్కువ మాకు చదువు లేదండి మాకు పెట్టుబడి లేదండి అందుకే మేము ఈ స్థితిలో ఉన్నామండి దావీదుకు పెట్టుబడి లేదు చదువు లేదు యోసేపుకి ఏమీ లేదు కానీ దేవుడు వారి స్థానాన్ని మార్చాడా లేదా దానికి ఏం కావాలా కొండను మార్చడానికి విశ్వాసము ఇప్పుడు నీ ఆర్థిక పరిస్థితిని నీ స్థానం మార్చడానికి నీకు ఏం కావాలా పక్కన వాళ్ళు చెప్పండి విశ్వాసము నీ స్థానాన్ని మారుస్తాది అని చెప్పండి ఫెయిత్ కెన్ చేంజ్ యువర్ పొజిషన్

47:22 యువర్ సన్స్ పొజిషన్ డోంట్ ఫాలో ద ఓల్డ్ సిస్టం దానికి చాలా టైం పడతది అది మధ్యలో ఫెయిల్ అవ్వచ్చు కానీ కొండ ఎక్కడైనా నవ్వుతదా ఆగదు యోసేపు ఆగడు కానీ గమ్యానికి వెళ్ళాడా లేదా దావీదు వెళ్ళాడా లేదా ఎస్ ఇక్కడున్న వాక్యం వింటున్న వారందరి స్థలాలు మారిపోతాయి ఈరోజు ఆమెన్ గాడ్ కెన్ చేంజ్ ద పొజిషన్ ఓకే కొంచెం నుంచి ఎక్కువ ఇంకొకటి ఏంటంటే తరగని ఆశీర్వాదం అనండి మామూలుగా సామెత ఏంటో తెలుసా కూర్చొని తింటే ఏం కరిగిపోతాయంట భలే చెప్తారండి ఇలాంటివి మీరు అందుకని నువ్వు పని చేయాల పని చేయాలి ఏం చేయాలి రోజు ఏలియా ఒక స్త్రీ దగ్గరికి వెళ్లి

48:07 ఏమన్నాడంటే ముందు అప్పం నాకు వేయ్ నువ్వు కూర్చొని తిను ఆ బుడ్డిలో నూనె తక్కువ అవ్వదు ఆ కొంచెంలో పిండి కూర్చొని తినదమ్మా మూడేళ్ళు తగ్గిందా తరగలే కానీ నువ్వేం చెప్తావ్ కూర్చొని తింటే కొండలు కూడా వెళ్ళరా పని చేయరా పని చేయరా విశ్వాసం ఆ సామెతను మార్చివేస్తుంది తరగని ఆశీర్వాదము తరగని ఆశీర్వాదము ఈ రోజు నుంచి మీ అందరూ ఆశీర్వాదాలు పొందుకొని ఇక తరగని ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు పక్కన వాళ్ళు బ్రదర్ కొంతమంది అంటారు బ్రదర్ వస్తున్నాయి కానీ పోతున్నాయి బ్రదర్ ఏం చెయ్యి పోతున్నాయి ఇటు వస్తున్నాయి ఇటు పోతున్నాయి ఇటు వస్తున్నాయి ఇటు పోతున్నాయి నాకేం అర్థం

48:53 కావట్లేదు బ్రదర్ నీకు ఏం కావాలా డబ్బులు ఎక్కువ డబ్బులు కావాలా విశ్వాసం కావాలా విశ్వాసం యు నీడ్ ఫెయిత్ ఫెయిత్ విల్ గివ్ యు అన్ ఎగ్జాస్టబుల్ బ్లెస్సింగ్స్ ఈ రోజు నుంచి వాక్యం వింటున్న వారందరికీ నూతన విశ్వాసముతో తరగని ఆశీర్వాదం కలుగును గాక ఆమెన్ యు నీడ్ టు సే దట్ ఇంకొకటి ఏంటన్నాను కొంచెం నుంచి ఎక్కువ ఏమైనా అద్భుతాలు చూసారా యేసు ప్రభువు వారు ఐదు రొట్లు రెండు చేపలు పంచారా లేదా ఎన్ని వేల మందికి యు నీడ్ టు బిలీవ్ గాడ్ అండ్ ప్రే గాడ్ ఫర్ దట్ ఎప్పుడైనా ఎప్పుడైనా ఇలాంటి అద్భుతాలు చేయమని అడిగారా దేవుణ్ణి యు నీడ్ టు ఆస్క్ గాడ్ ఆస్క్ గాడ్ ఎంతమందికి

49:41 నాకు డబ్బులు కొంచమే ఉన్నాయి అనుకుంటున్నారు చేతులు పైకెత్తండి చూసారా మీకు మీకు ఎక్కువ డబ్బులు కావాలా విశ్వాసం కావాలా అందరూ చెప్పండి ప్రభువా ఇలా నాకు కొంచెం డబ్బులు ఇదిగో నీకు ఎత్తి పెడుతున్నాను యేసు ప్రభువా గారు ఐదు రొట్టెలు రెండు చేపలు పైకెత్తి ఏం చెప్పారు ఏం చెప్పారు వందనములు చెల్లించాడంట హి సెడ్ థాంక్స్ గాడ్ థాంక్యూ గాడ్ ఏమైపోయాయి అవి అనేకమందికి వెళ్ళిపోయాయి అందరూ చెప్పండి ప్రభువా నాకు అప్పులు నా కొంచెం డబ్బు నా చాలి చాలని డబ్బు ఇదిగో నీ పైకి పైకి ఎత్తుతున్నాను వందనాలయ్యా ఇంటికి వెళ్ళేటప్పటికి అద్భుతాలు చూస్తారు మీరు వెన్ యు థాంక్ గాడ్ ఫర్ వాట్ యు హావ్

50:27 సంఘంలో అన్ని ఇలాంటి అద్భుతాలే వాక్యం వాక్యం వాక్యం ఈరోజు వాక్యంతో ఎన్ని రకాల అద్భుతాలు చూసాం ఈరోజు అని అనేక రకాలు అనేక రకాలు అనండి ఇవన్నీ మీకు ఈ రూప నుంచి డిసెంబర్ లోపు అందరిలో కనబడతాయి ఇవన్నీ కనబడాలి అనుకున్న వాళ్ళు నించోండి ప్రార్థించి [సంగీతం] ముగిస్తాను ఇవన్నీ కనపడాలి నాకు ఐ వాంట్ ఆల్ దిస్ మిరకల్స్ అందరూ చెప్పండి యేసయ్య ఈరోజు బోధించిన అద్భుతాలన్నీ నా జీవితంలో జరగాల అన్ని రకాల అద్భుతాలు నా జీవితంలో జరగాల ఎస్ గాడ్ వాంట్ టు డు దిస్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్ హి ఇస్ గాడ్ హి ఇస్ గాడ్ హి వాంట్ టు డు ఆల్ దిస్ మిరకల్స్ అందరూ ప్రార్థిద్దాం ప్రభువా ఎవరికి ఎవరికి ఏం కావాలో అడగండి ప్రభువా

51:13 నా కొంచెం ధనాన్ని మార్చు నా స్థానాన్ని మార్చు ఇదిగో అయ్యా నా పరిస్థితిని మార్చు వేగముగా అనేక రకాల అద్భుతాలు చెప్పాను నేను ఐ టోల్డ్ యు మెనీ మిరాకల్స్ అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయింది ఓడ త్వరగా ఎలా దాని స్థానముకు వెళ్ళిపోయింది ఎలా ద్రాక్షరసము నీటిగా మారింది రక్తముగా మారింది కర్ర ఎలా పాముగా మారింది ఎలా దావీదు రాజు అయిపోయాడు యోసేపు రాజు అయిపోయాడు కొన్ని చేపలు కొన్ని రొట్లు ఎలా ఆశీర్వదించబడ్డాయి తరగని ఆస్తి ఎలా వచ్చింది కూర్చొని తిన్న నజరేయుడైన యేసయ్య ఇదిగో ప్రభువా సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రోజు నుంచి అందరి పరిస్థితిని మార్చండి చేంజ్ దేర్ పొజిషన్ ఈ రోజు నుంచి తరగని ఆస్తి వారికి దయచేయండి వారికి వచ్చే కొంచెం ఆశీర్వాదాన్ని బహుగా

52:00 ఆశీర్వదించండి లార్డ్ జీసస్ బ్లెస్ దెమ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ లీడ్స్ మల్టిప్లై దేర్ బ్లెస్సింగ్ గొప్పగా వారి ఆశీర్వాదాలని వారికి దయచేయండి అవును ప్రభువా నిర్జీవమైన కర్రను జీవముగా మార్చావయ్యా ఎస్ లార్డ్ మా జీవితం పని చేయదు ఇక చనిపోదాం అనుకునే జీవాన్ని మీరు మార్చండి అవును ఆ అంజూరపు చెట్టు త్వరగా ఎండిపోయింది త్వరగా ఆశీర్వదించండి అవును ఆ అహరోను కర్రను నీవు పుష్పించి ఫలింప చేసి కాయలు అయినట్టు చేసావు అలా అలాగే మా జీవితాలను త్వర త్వరగా ఆశీర్వదించండి అవతలో వాళ్ళు చూసి గుర్తించేటట్టు మా ఆశీర్వాదాలను ఆశీర్వదించండి మా శరీరములో అద్భుతాలు చేయండి నీటిని ద్రాక్షరసంగా మార్చావు నా దరిద్రాన్ని ధనముగా మార్చు లార్డ్ చేంజ్ మై లైఫ్ చేంజ్ మై పొజిషన్

52:48 దావీదు స్థానాన్ని మార్చావు యోసేపు స్థానాన్ని మార్చావు నా స్థానాన్ని మార్చు ప్రభువా ఆల్ యు నీడ్ ఇస్ ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ టు డు ఆల్ దిస్ థింగ్స్ అవును నజరేయుడైన యేసు నామమున ఈ అద్భుతాలన్నీ నా జీవితంలో జరుగును గాక నజరేయుడైన యేసు నామమున అవును వాట్ ఎవర్ ఐ యామ్ బిలీవింగ్ ఫర్ ఐ వాంట్ యు టు హాపెన్ ఇన్ జీసస్ నేమ్ మహా అద్భుతములు నా జీవితంలో జరగాలి మిరకల్స్ గాడ్ ఆఫ్ మిరాకల్స్ మేనిఫెస్ట్ దిస్ ఇన్ మై లైఫ్ ఇవి నా జీవితంలో చూపించు ప్రభువా ఈ సామాన్య జీవితముతో అలసిపోయాను ఈ లోక జీవితముతో చాలా వెనకబడిపోయాను ఇక ఇంతే అనుకుంటున్నాను అహరోనుని కర్రలా నా జీవితాన్ని మార్చండి ఇన్స్టెంట్లీ చేంజ్ మై లైఫ్ ఫలించి పుష్పించి బాదం కాయలు

53:36 కాయాలయ్యా ఎస్ లార్డ్ ఎస్ లార్డ్ ఐ నీడ్ టు బి బ్లెస్డ్ నా జీవితం ఇంకెంత కాలం ఎండిపోయి ఉండాలా ఎంత కాలమని అనారోగ్యముతో ఉండాలా ఎంత కాలమని మరణ భయముతో ఉండాలా ఎంత కాలమని రోగాల భయంతో ఉండాలా ఎంత కాలమని అప్పుల భయంతో ఉండాలా ఎంత కాలమని పాప భీతితో ఉండాలా ఎప్పుడు ఈ పాపాన్ని జయిస్తాను ఎంత కాలము లార్డ్ ఐ వాంట్ టు చేంజ్ మై నేచర్ నా పాప జీవితాన్ని పరిశుద్ధ జీవితముగా మార్చు చేంజ్ మై నేచర్ నా నీటిని ద్రాక్ష రసంగా ఎలా మార్చావో నా పాప జీవితాన్ని పవిత్రమైన జీవితముగా మార్చు చేంజ్ మై నేచర్ నా పాప స్వభావాన్ని పరిశుద్ధ స్వభావముగా మార్చు లార్డ్ చేంజ్ మై అన్ హోలీ లైఫ్ ఇంటూ హోలీ లైఫ్ చేంజ్ మై నేచర్ చేంజ్ లార్డ్ చేంజ్ మార్పు

54:25 లార్డ్ చేంజ్ చేంజ్ ఇన్ మై బాడీ చేంజ్ ఇన్ మై బాడీ నా రిపోర్ట్లు నార్మల్ రావాలా నా జీవితం మారాలా నా శరీరం మారాలా నా రోగాలు పోవాలా లార్డ్ చేంజ్ ఇన్ని అద్భుతాలు చేస్తున్న దేవా ఎందుకు నా జీవితం ఎండిపోయి ఉండాలా ఎందుకు ఎండిపోయి ఉండాలా ఇన్ని అద్భుతాలు చేసావు నా జీవితాన్ని మార్చు లార్డ్ చేంజ్ మై లైఫ్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ బ్లెస్ మై లైఫ్ హల్లెలూయ లార్డ్ చేంజ్ బిగిన్ టు చేంజ్ నా పొజిషన్ మార్చు నా స్థానం మార్చు ఎంత కాలమని ఇళ్లలో పని చేసుకుంటాను ఎంత కాలమని చాలీ చాలని జీతంలో ఉంటాను ఎంత కాలమని హాస్పిటల్ కానీ మందులకు అన్ని తిరుగుతా ఉంటాను లార్డ్ చేంజ్ మై

55:13 లైఫ్ చేంజ్ అందరూ మార్పు అనండి మహా అద్భుతములు అనండి నా జీవితాన్ని మార్చేసే మహా అద్భుతములు అనండి నా పరిస్థితిని నా స్థానాన్ని మార్చేసే అద్భుతాలు అనండి నా పాప జీవితాన్ని పరిశుద్ధ జీవితముగా మార్చేసే అద్భుతము అనండి అందరూ చెప్పండి నజరేయుడైన యేసు నామమున ఈరోజు వాక్యములో విత్తబడిన అద్భుతాలన్నీ ఈరోజు వాక్యములో అద్భుతాలన్నీ నా పరిశుద్ధ జీవితానికి నా పరిశుద్ధానికి నా ఆర్థిక ఐశ్వర్యానికి ఆర్థిక ఐశ్వర్యానికి నా శరీర ఆరోగ్యానికి నా శరీర ఆరోగ్యానికి నీ నామ మహిమ కొరకు నీ మహిమ అన్ని రకాలుగా అద్భుతాలు నా జీవితంలో చేయమని నా జీవితంలో చేయమని ప్రార్థిస్తున్నాము

55:58 తండ్రి ఆమెన్ ఆమెన్

Share

More video summaries