🚨🛩️She Did It ? 🤯 Big Breaking On Air India INCIDENT | Aye Jude✊

Aye Jude www.youtube.com

Brief Summary

This video discusses a serious incident related to an airplane crash and the subsequent investigation involving a woman named Rena Josilda. It details the relationship dynamics and the events leading up to the crash, including information about black boxes, email threats made prior to the incident, and the ramifications of cyber threats in society.

  • Rena Josilda is linked to a cyber-crime related to an airplane incident.
  • The investigation highlights the importance of careful communication in burgeoning relationships and the realities of dealing with such threats.

Incident Overview and Investigation

The video begins with the speaker reflecting on an airplane incident that occurred after a visit to Ahmedabad, mentioning the need to wait for detailed black box information before discussing it further. Rena Josilda and another individual, Divya Prabhakar, who works as a software engineer in Deloitte, come into focus as key figures in investigating links to the flight crash. The crash incident is connected to a major investigative effort led by local authorities.

Relationship Dynamics and Threat

The narrative delves into Rena's personal life as she navigates a relationship with Divya. Despite her initial romantic feelings, the relationship faced challenges that spiraled into cyber threats against public spaces, suggesting a direct link between personal heartbreak and criminal activity. The implications of such actions offer insight into the pressures individuals face regarding personal relationships and mental health.

Pre-Crash Communication

On June 12, the day of the airplane crash, two major events unfold, primarily concerning the investigation into the location of the black boxes and a threatening email sent to various government agencies relating to the crash. Initially dismissed as hoax emails, the content rapidly escalates in importance, revealing a consistent pattern of threats that ended with the crash that Rena Josilda was tangentially connected to.

Rena Josilda's Actions

Rena was apprehended by police in connection to emails threatening various public locations, including schools and airports. The analysis of her activity suggests a profound impact of personal failure in romance on her mental state, resulting in public threats. The police investigation quickly identifies her as a suspect due to similarities in the threatening messages and her established connections to Divya.

Legal Implications and Context

Discussion shifts to the legal ramifications of Rena's actions, detailing potential charges she may face under various sections of Indian law related to threats and public safety. The speaker emphasizes the serious consequences of her actions and the necessity for individuals to be aware of the impact of their relationships and communications, especially in the context of personal disappointments.

International Involvement and Investigation Process

The potential involvement of international agencies like the UN in the investigation raises questions about state sovereignty and investigative jurisdiction following the airplane crash. India's refusal to allow outside interference highlights the complexity of international agreements and regulations in aviation safety investigation.

Final Thoughts on Safety and Awareness

The video concludes by stressing the importance of safety, personal awareness, and the critical nature of communication. Emphasizing societal responsibility, it calls on individuals to maintain perspective in personal relationships to prevent tragic consequences stemming from unhandled emotional stresses and misguided actions.

Summarize any YouTube video in seconds

Get summaries like this one for any video, in your language, with the free Summ app.

Download on the Apple Store
Get it on Google Play

Transcript

Full transcript of “🚨🛩️She Did It ? 🤯 Big Breaking On Air India INCIDENT | Aye Jude✊”. Click a timestamp to open the video at that moment. Need another video? Use the YouTube transcript generator.

0:00 అహ్మదాబాద్ వీడియో నేను చేసిన తర్వాత ఆ సంఘటన దుర్ఘటన జరిగిన తర్వాత నేను ఎక్కువ మాట్లాడలేదు. బ్లాక్ బాక్స్ డీటెయిల్స్ బయటికి రానివ్వండి దాని తర్వాత మాట్లాడదాం అని చెప్పి కాకపోతే అదే స్టేట్ నుంచి సైబర్ సెక్యూరిటీ పోలీసులు డివిజ్ ప్రభాకర్ అని మీలాగా నాలాగా పని చేసుకున్న ఒక సగటి వ్యక్తి ఇంటికి వెళ్లి ఆయన డెలాయిట్ లో ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీకు ఈ ఫ్లైట్ కి ఏం సంబంధం అని అడుగుతున్నారు. ఆయన లాప్టాప్ నుంచి ఫోన్స్ నుంచి మొత్తాన్ని చెక్ చేసి సిసిటీవీ ఫుటేజ్ల వరకు మొత్తాన్ని చూస్తే ఒక క్లూ దొరికింది. అహ్మదాబాద్ ఫ్లైట్ ని చెన్నైలో కూర్చున్న ఒక అమ్మాయి దాకా లింక్ చేసే ఒక క్లూ ఆ అమ్మాయి పేరే రేనే జోషిల్డా డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసిన రేనే జోషిల్డా ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఒక అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్లి ఐ లవ్ యు చెప్తేనే కాదు అదే అమ్మాయి అబ్బాయి దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసినా కూడా భయపడే విధంగా ఉంది ఈ పర్టిక్యులర్ కేస్. ఇప్పుడు ఈ అమ్మాయికి జూన్ 12న కూల్పోయిన ప్లేన్ కి అహ్మదాబాద్ లో సంబంధం ఉంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ చాలా డీటెయిల్డ్ గా మాట్లాడదాం. జూన్ 12 ఎప్పుడైతే ఈ దుర్ఘటన జరిగిందో రెండు విషయాలు జరిగాయి. ఒకటి

0:45 మనందరికీ తెలిసిన విషయం మనం డిస్కస్ కూడా చేశం ఈ వీడియోస్ లో ఏంటది బ్లాక్ బాక్సెస్ ఉంటాయి కదా ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఇవి రికవర్ అవ్వాలి వీటిని డౌన్లోడ్ చేయాలి అని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైం కి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజీసిఐ అదే పని మీద ఉంది. బట్ పారలల్ గా రెండో విషయం జరిగింది. ఇది అంతమంది నోటీస్ లోకి రాలేదు కానీ ఒక మెయిల్ వచ్చింది. డివిజ్ ప్రభాకర్ అనే పేరు మీద నేను చెప్పాను కదా మేము చేస్తామ అని చెప్పి ఈ ప్లేన్ కూల్పోవడంలో మా హస్తం కూడా ఉంది అని వాళ్ళే రాసినట్టు రాసి ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయి కదా వాళ్ళందరికీ ఒక మెయిల్ వచ్చింది. ఫస్ట్ ఇది ఒక హోక్స్ మెయిల్ అనుకున్నారు. కానీ సైబర్ పోలీసులు దీన్ని సీరియస్ గా ఎప్పుడు తీసుకోవడం మొదలు పెట్టారు మీకు తెలుసా? ఇదే పేరు మీద గత వన్ ఇయర్ గా మెయిల్లు వస్తానే ఉన్నాయి. స్కూల్ని బేలు చేస్తావని, రైల్వే స్టేషన్ బేల్ చేస్తామని, ఎయిర్పోర్ట్ ని బేలు చేస్తావని బెదిరిస్తూ శంకర్ గారి సినిమాలో లాగా ఫలానా ఊర్లో ఫలానా అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి ఫలానా దగ్గర మేము ఇది చేసాం అని మీనింగ్ వచ్చేలా మెయిల్స్ రాసి

1:30 మరి ఒక్క పేరు అందులో కాన్స్టెంట్ గా ఉంది ఆ పేరే డివిచ్ ప్రభాకర్. ఇప్పుడు ఈ డివిచ్ ప్రభాకర్ కి నిన్న పోలీసులు అరెస్ట్ చేసి మరి అదుపులో తీసుకున్న రెనే జోషిల్డా కి ఏంటి సంబంధం అనే పాయింట్ ని వీడియోలో మనం మాట్లాడాలి. ఇది ఆ ప్లేన్ ఘటనకి సంబంధించి మాత్రమే కాదు మన డైలీ లైఫ్ లో మనం కొత్త వాళ్ళతో మాట్లాడినప్పుడు కొత్త రిలేషన్స్ ఏర్పరుచుకునేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటిది కథ మనకి చెప్తది. జాగ్రత్తగా వినండి అది అబ్బాయిలకి మాత్రమే కాదు అమ్మాయిలకి కూడా ఒక వ్యక్తి ఈ విధంగా ఆలోచించగలుగుతదా అని లోపల గుబులు పుడతది. అండ్ ఆబియస్లీ ఫ్లైట్ కి సంబంధించి ఈ క్రాష్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది ప్లస్ యూఎన్ బాడీ ఒక రిప్రెజెంటేటివ్ మన భారత దేశానికి పంపిస్తే ఇండియా సేమీరో ఒప్పుకోవట్లేదు మా ఇన్వెస్టిగేషన్ మమ్మల్ని చేయనివ్వండి మీరు ఇలాంటి టైం లో తల దూర్చొద్దు అని ఇది చెడ్డ రీతి ఎంతవరకు కరెక్ట్ అండ్ భారతదేశం ఇలా మాట్లాడడానికి రీజన్ ఏంటో కూడా మనం మాట్లాడదాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజుక ఒకటి వస్తది. ఎవ్రీ సింగిల్ డే లోకల్ ఇష్యూ నుంచి మొదలై ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు ప్రతి టాపిక్ ని

2:15 అందరికీ అర్థమయ్యేలా ఒక 15 20 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది ఈ వీడియోస్ ని డైలీ చూస్తున్నారు ఒక నాలెడ్జ్ పిల్లా కన్యస్ చేస్తున్నారు దాని వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో మీకు తెలుసా అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళ ఉంటే నేను వీడియో పెట్టి పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి డన్ డన్ ఈ కాంటెక్స్ట్ చూసి మీకు ఏ మాత్రం అర్థం కావాలని మీరు కొన్ని విజువల్స్ చూడాలి. పోలీసులు ఒక వన్ టూ డేస్ క్రితం రెనే జోషిల్ అనే అమ్మాయిని గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి చెన్నై వరకు ట్రావెల్ చేసి మరి వెళ్లి పట్టుకున్నారు అదుపులోకి తీసుకున్నారు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దఆఫ్టర్ ది అహమదాబాద్ పోలీస్సైబర్ క్రైమ వింగ్ అండ్ క్ైమ బ్రాంచ్ హడౌన్ ఎక్కడో రోబోటిక్స్ లో ఒక ఏఐ ఇంజనీర్లా రోబోటిక్స్ ఇంజనీర్ లా పని చేసిన ఒక తెలివి గల అమ్మాయిని అహ్మదాబాద్ ప్లేన్ కూలిపోవడం ఇన్సిడెంట్ లో ఎందుకు పట్టుకున్నారు అంటే అది అమ్మాయి చేసిన పనే అది అంత ఇదిగా ఏం చేసింది అనే డౌట్ మీకు వస్తే కొంచెం మనం జూమ్ ఇన్ చేసి చూస్తే అది ఒక లవ్ స్టోరీ ప్రేమ కథ అది కూడా వన్ సైడ్ అండ్ ఈ కథ గురించి మనకుి

3:01 తెలియాలంటే 2022 కి వెళ్ళాలి అమ్మాయి అప్పుడే జాయిన్ అయింది డెలవట్ లో బాగా కష్టపడి చదివింది అండ్ ఆ జాబ్ లో చేరిన తర్వాత కూడా వర్టికల్ గా గ్రో అయ్యే అవకాశం వచ్చింది. విత ఇన్ నో టైం సీనియర్ కన్సల్టెంట్ అయ్యారు ఆవిడ. అండ్ ఒకాయన ఒక ప్రాజెక్ట్ కోసం చెన్నై నుంచి బెంగళూర్ వచ్చారు. మీలో ఎంతమంది డెలాయిట్ లో పని చేస్తున్నారో నాకు తెలియదు కానీ జనరల్ గా ఇలాంటి కంపెనీస్ లో పని చేసినప్పుడు ప్రాజెక్ట్ బేస్డ్ గా ఇలా ట్రావెల్ చేయడం సహజమే. ఇది పెద్ద కొత్త విషయం కాదు అక్కడే డివిజ్ డివిజ్ ప్రభాకర్ పూర్తి పేరు ఆయన్ని కలిశారు. ఇప్పుడు ఇక్కడ చూసి చూడగానే ప్రేమించారో ఏంటో గానీ ఆయన్ని పర్స్ూ చేయడం మొదలు పెట్టారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం మాట్లాడడం ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఏర్పరచుకోవడం ఒక ఫ్రెండ్స్ లాగా అలాంటి క్రమంలో ఈవిడ ప్రపోజ్ చేసింది ఆయన ససే మిరా అన్నాడు నాకు మిమ్మల్ని చూస్తుంటే అటువంటి ఫీలింగ్స్ ఏం లేవు అని చెప్పి నొక్కి వక్కా నుంచి మరి చెప్పాడు. సరే వద్దన్నాడు కదా అని చెప్పి ఈవిడ ఈవిడివి దారిలో చెన్నై వచ్చేసి ఆయన పని ఆయన చూసుకొని ఉంటే అప్పుడు ఎవరి మాణాన్ని వాళ్ళు వేరు వేరు వ్యక్తిని పెళ్లి చేసుకొని రాజారాణి సినిమాలో ఉండేది. ఈ కథ సుఖాంతం అయ్యేది.

3:46 అలా జరగలేదు లేదు రెనే అనే అమ్మాయి ప్రపోజ్ చేయగానే డివిజ్ అనే అబ్బాయి ఒప్పేసుకొని వాళ్ళద్దరూ పెళ్లి చేసుకొనిన్నా కూడా మణిరత్నం గారి సినిమా సకీలా సుఖాంతం అయ్యేది కానీ ఇక్కడ జరుగుతున్న కథ దిల్లిసే సినిమా లాంటిది జస్ట్ రివర్స్ అంతే అబ్బాయి ఒప్పుకోలేదు ఆ విషయం అమ్మాయికి నచ్చలేదు. ఓ నచ్చబోతే శాపనార్థాలు పెట్టి వదిలేసిందా లేదు ఈ వ్యక్తి నేను నాశనం చేయాలని చెప్పి మెంటల్ గా ఫిక్స్ అయ్యింది. సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. చెన్నై వెళ్లి వెళ్ళగనే ఇది అరౌండ్ 2024 ఆ టైం లో ఇది డివిజన్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు ఎవరితో తిరుగుతున్నాడు అని చెప్పి స్టాకింగ్ అది చేయడం మొదలు పెట్టి ద మూమెంట్ హి గాట్ మ్యరీడ్ 2025 ఫిబ్రవరిలో పెళ్లి అయింది. లేదు ఆ గుండె పగిలిపోయింది. కచ్చితంగా ఈ వ్యక్తి జైల్ లోకి వెళ్ళాలని చెప్పి కొన్ని వందల్లో మెయిల్ ఐడిలు క్రియేట్ చేసి ఆబవియస్లీ రోబోటిక్స్ లో ఏఐ లో ట్రైన్ అయిన ఇంజినీర్ అంటే ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటది. పోలీసులు కచ్చితంగా మెయిల్ చూస్తే డౌట్ రావాలి. ఈ వ్యక్తి చేస్తాడుఅని చెప్పి మెంటల్ గా ఫిక్స్ అవ్వాలని చెప్పి డైరెక్ట్ గా ఇటు ఇండైరెక్ట్ గా ఆయన పేరుకి ట్రేస్ అయ్యేలా మెయిల్ ఐడి నిలు క్రియేట్ చేయడం ఆయన అడ్రెస్ కి రీచ్ అయ్యేలా ఐపిఎల్ ని క్లోన్

4:32 చేయడం ఇలాంటి రకరకాల పనులు చేసి ఇన్ఫాక్ట్ డార్క్ వెబ్ హెల్ప్ కూడా తీసుకుంది. fake email ఐidస్ వర్చువల్ నెట్వర్క్స్ vpnఅవక్వటహ idెentట మామూలు వ్యక్తి కాదు నేను చెప్తున్నాను కదా ఇంకా కథ ఇంటర్వెల్ దాకా వచ్చింది. పైగా అసలు విషయం ఎన్ని క్రిప్టిక్ మెసేజ్లు పెట్టిన డివిజన్ ఈ వ్యక్తి రెస్పాండ్ అయ్యేవాడు కాదు. సో ఈ వ్యక్తి నాకు దక్కట్లేదు కాబట్టి కంప్లీట్ గా ముంచేద్దాం అని చెప్పి రకరకాల ఇంటర్నేషనల్ స్కూల్స్ ని రైల్వే స్టేషన్లని ఎయిర్పోర్ట్లని టార్గెట్ చేసే జెనేవా ఇంటర్నేషనల్ స్కూల్ అని కూడా ఉంటది. ఆ స్కూల్ ని ఇవాళ పేల్ చేయబోతున్నాం. దీంట్లో అతి పెద్ద ట్విస్ట్ ఏంటంటే రియలిస్టిక్ గా ఉంటదని చెప్పి హైదరాబాద్ లో ఫలానా అమ్మాయికి మానభంగం జరిగింది మీరు దాని మీద రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి స్కూల్ ని పేల్ చేయబోతున్నాం లేదా ఆ రైల్వే స్టేషన్ ని కూల్ చేయబోతున్నాం అని చెప్పి రకరకాల మెయిల్లు చేయడం మొదలు పెట్టింది. కొన్ని రిపోర్ట్స్ లో మనక ఏం తెలుస్తున్నాయి డివిజి పెళ్లి అయిన తర్వాత మెయిల్స్ చేసిందే అని ఇంకొన్ని రిపోర్ట్స్ లో లేదు 2024 నుంచేస్తుంది ఈ అమ్మాయి. ఈ మెయిల్స్ కి చాలా హిస్టరీ ఉంది. ఇది అహ్మదాబాద్ తో

5:18 మొదలైంది కాదు ఇది. ఇంకా గట్టిగా మనం మాడాల్సి వస్తే అహ్మదాబాద్ జరిగిన 10 రోజుల ముందు కూడా జూన్ థర్డ్ ఆ టైం కి ఈ జనేవా స్కూల్ కి ఆ ఊర్లో ఉండే పోలీసులకి మెయిల్స్ వెళ్ళలే. లేదు మా దృష్టిలో ఈ స్కూల్ కూడా ఉంది ఈ స్కూల్ రేపు ఉండదు. ఇది మీ అందరికీ ఒక హెచ్చరిక మరి పోలీసులు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు సైబర్ పోలీసులు ఎందుకు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోలేదు అన్న డౌట్ ఒక సగటు వ్యక్తికి వస్తే మనం పోలీసుల సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాలి. వాళ్ళకి ఇలాంటి మెయిల్ రోజు కొన్ని వందల్లో వస్తాయి. రకరకాల హోక్స్ మెయిల్స్ ఫోన్ కాల్లు ఇదని అదని అని చెప్పి వాళ్ళు ఎన్నన్ని సీరియస్ గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్ే ఉంది. ఈ స్కూల్ మీద హెచ్చరిక వచ్చింది ఆ స్కూల్ కి ఏం కాలేదు కదా అలాగా ఈ అమ్మాయి మాత్రమే కాదు ఇక్కడ చిప్పు దొబ్బిన చాలా మంది వాళ్ళ లవ్ ఫెయిల్యూర్స్ అయిండొచ్చు, లైఫ్ లో విరక్తి పుట్టిన వాళ్ళు అయఉండొచ్చు రకరకాల మెయిల్స్ చేస్తూనే ఉంటారు. అందుకే పోలీస్ ఇంటెలిజెన్స్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్. అవతలడు 100 సార్లు బెదిరించొచ్చు. వాడు ఒక్కసారి నెగ్గినా నెగ్గినట్టే. ఇవతల పోలీసులు 99 సార్లు జనాల్ని కాపాడొచ్చు. ఒక్కసారి మిస్ అయినా ఫెయిల్ అయినట్టే అంత

6:03 సెన్సిటివ్ గా ఉంటది. ఇన్ఫాక్ట్ మల్టిపుల్ మెయిల్స్ లో డివిజ్ అనే పేరు ఉందని చెప్పి పోలీసులు వెళ్లి ఆ డివిజ్ ప్రభాకర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని మరి ఇన్వెస్టిగేట్ చేశారు. అన్ని రకాల క్వశ్చన్స్ అడిగారు. స ఎటువంటి ఫుట్ ప్రింట్ దొరకలేదు పాపం ఆ అబ్బాయి ఏం చేసి ఉంటాడు ఏం చేయలేదు. ఇన్ఫాక్ట్ ఆ మెయిల్స్ పంపిస్తున్న టైం కి సిసిటీవీ ఫుటేజ్ ఎన్నీ చూసినా కూడా వేరే ప్లేస్ లో ఉన్నాడు వేరే లొకేషన్స్ లో ఉన్నాడు ఆయన ఎటువంటి సస్పిషియస్ యాక్టివిటీ లేదు అతని చుట్టూ ఆ మెయిల్స్ కి ఇతను వాడుతున్న డివైసెస్ ఐపి కూడా ఎటువంటి కనెక్షన్ లింక్ చేయలేకపోయారు బ్యాక్ ట్రాక్ చేయలేకపోయారు. సో లేదు ఇతను కాదు చేసిందని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కచ్చితంగా ఈయన అడిగి కూడా ఉంటది. మీకు ఎవరి మీద అనుమానం ఉందా అని పాపం ఆ టైం కి అతనికి స్ట్రైక్ కూడా అయి ఉండదు చెప్పలేదు. అందుకే డిలే అయింది. బట్ ఎప్పుడైతే అహ్మదాబాద్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరిచ రోజున ఈ మెయిల్ వచ్చిందో పోలీసులు లేదు సీరియస్ గా తీసుకున్నారు లేదు ఇది ఎవరిది ఓ లడ్డికి కౌన్ హే ఉస్కో కీచ్ కే లానా హే ఇది చాలా తప్పు ఇది య బహుత్ గలత్ హే అని చెప్పి కొంచెం గట్టిగా కూర్చొని చూస్తే దెబ్బకి అమ్మాయి

6:48 దొరికింది చెన్నై నుంచి ఐపి వచ్చింది ఆబియస్లీ ఆవిడ ఎంత తెలివైన అమ్మాయి అయినా ఒక్క అమ్మాయి కదా కూర్చొని చేస్తుంది. అట్లీస్ట్ నాకైతే అదే ఫీలింగ్ ఉంది. 10 మందిని తెచ్చి కూర్చోపెట్టి చేయడానికి ఇది వనభోజనం కాదు కదా. సో ఎక్కడో దగ్గర అదే ఐపీ లో gమెయిల్ ఐడి వాడడం కాానీ హాట్ స్పాట్ ఆన్ చేయడం గానీ ఇలాంటి చిన్న మిస్టేక్ ఏదో చేసి దొరికిపోయింది. వెళ్లి అమ్మాయి ఇంట్లోకి వెళ్లి చూస్తే సుమారు 100 ఈమెయిల్ ఐడిలు 80 ఫోన్ నెంబర్లు దొరికాయి 80 ఫోన్ నెంబర్లు తక్షణం అమ్మాయిని ఇప్పుడు అహ్మదాబాద్ తరలించి అక్కడ కూర్చోపెట్టి మాడుతున్నారు. అమ్మాయి ఒప్పుకుంది ఇవన్నీ నేనే చేశానని ప్లస్ రకరకాల మెయిల్ ఐడిస్ నుంచి పంపించిన టెక్స్ట్ కూడా చాలా సిమిలర్ గా ఉంది. సో చాలా ఈజీ అయిపోయింది. అందుకోసం అమ్మాయిని నిర్ధారించారు. కచ్చితంగా రకరకాల కేసులు పెట్టి ఉంటారు. ఎందుకంటే సోషల్ మిస్టేఫ్ ఇలాంటి విషయాల్లో చేయడం అసలు మంచి విషయం కాదు అది. ముఖ్యంగా జనాలు ప్రాణాలు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సెన్సిటివిటీని అవన్నీ పక్కన పెట్టి మనకి లవ్ ఫెయిల్యూర్ అయింది కదా ఆ వ్యక్తిని జైల్లోకి పంపిద్దాం అని చెప్పి ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్టో మీరే నాకు చెప్పాలి కింద కామెంట్స్ లో రాయండి. అందుకే వీడియో బిగినింగ్ లో కూడా ఒక మాట అన్నా అరేయ్ ఒక

7:35 అమ్మాయి మన దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తే మనం వద్దంటే ఈ విధంగా కూడా రివెంజ్ తీర్చుకుంటారా ఒక వ్యక్తి కెరియర్ కి ఆయన ప్రాణాలకి ఆయన ఆశలకి అదైనా విలువ మనతో లేడు అంటే అట్లీస్ట్ బ్రతకనివ్వండి అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇదే రీసెంట్ గా జరిగిన మేఘాలయలో సోనం రఘువంశి ఆవిడకి వేరే ఎఫైర్ ఉన్నా లేదా హస్బెండ్ తో పడకపోయినా విడాకలు ఇవ్వండి ఆయన్ని కూడా బ్రతకనివ్వండి ఆయన ప్రాణాలు తీసేసి అండ్ ఇది ఓన్లీ అమ్మాయిలే చేస్తున్నారంటే అది కూడా కరెక్ట్ కాదు. ఇట్స్ హాపెనింగ్ బోత్ వేస్ అండ్ ఇరువైపుల చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరితో డీల్ చేస్తున్నాం. ఎలాంటి పారా సోషల్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్బఎన్s 354 గాని ఒక పబ్లిక్ మిస్టీఫ్ గానిీ అలార్మ్ క్రియేట్ చేసే వాళ్ళ మీద పెట్టే కేస్ ఇది. 357 గాని అంటే ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి కెరియర్ మీద ఆయన లైఫ్ మీద దాడి చేసే లేదా భంగం కలిగించే చర్యలు చేస్తే 62 క్రిమినల్ కాన్స్పిరసీ 3364జర్ ఇలా రకరకాల కేసులు అట్రాక్ట్ అవుతాయి. అందుకని ఇలాంటి ఆలోచనలు వచ్చేవాళ్ళు కొంచం వల్లు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.

8:21 అదే నేను చెప్దాం అనుకునేది. అండ్ దీంట్లో చాలా టెక్నికల్ థింగ్స్ కూడా ఉన్నాయి అమ్మాయి ఏవేవైతే చేసిందో అదంతా ఈ వీడియో పర్వ్యూ కాదు. అది అనవసరం మనకి ఆవిడ చాలా క్రిమినల్ యాక్టివిటీస్ చేశారు కంప్యూటర్ లో అది నేను మళ్ళీ చెప్పి దాన్ని మళ్ళీ పబ్లిక్ డొమైన్ లో పెట్టడం అనవసరం నా ఫీలింగ్ కాబట్టి మనం కొంచెం జూమ్ అవుట్ చేసి అసలు విషయానికి వద్దాం. ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి ఏం తెలిసింది ఇప్పటి వరకు అనే డౌట్ అందరి మధ్యలో ఉంది. నేను ఒకటే విషయం చెప్పాను నేను చేసిన రెండు వీడియోస్ లో మనం ఇప్పుడు ఏం మాట్లాడినా ఏం క్వశ్చన్ చేసినా బ్లాక్ బాక్సెస్ నుంచి బయటికి వచ్చే డేటానే మనకి నిజం చెప్తది అని అండ్ ఐసిఏఓ అని ఒకటి ఉంటది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అని ప్రపంచంలో ఏ దేశంలో ఎటువంటి క్రాష్ జరిగినా వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ నడిచేటప్పుడు ఆ రూల్స్ ని మనం ఫాలో అవ్వాలి. కానీ ఏ దేశంలో ఈ దుర్ఘటన జరిగిందో ఆ దేశంలో ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత మాత్రం ఆ దేశానికే ఉంటది. అందుకే unఎన్ ఒక రిప్రెజెంటేటివ్ ని పంపించిన unూఎన్ మనందరికీ తెలుసు కదా ఇన్వెస్టిగేట్

9:06 చేయడానికి బయట వ్యక్తిని ఒక వ్యక్తిని పంపిస్తే ఇండియా సేమీరా వద్దంది. దానికి ఏంటి రీజన్ అనే డౌట్ చాలా మందికి రావచ్చు. ఇండియా వదిలేయచ్చు కదా ఒప్పుకోవచ్చు కదా అని యు నీడ్ టు అండర్స్టాండ్ ఆ డౌట్ ని మీ మైండ్ లో నుంచి తీసాడానికి కొన్ని విషయాలు మీకు చెప్తా ఏ దేశానికైనా సోవరెన్టీ కమ్స్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ మనం ఐసిఏ గైడ్లైన్స్ ప్రకారమే చేసేటప్పుడు ఇంత ట్రాన్స్పరెంట్ కంట్రీ మనమైినప్పుడు ఫైండింగ్స్ మొత్తం మనమే బయట పెట్టబోతున్నప్పుడు మధ్యలో వేరే వ్యక్తి వచ్చి తెలదూర్చాల్సిన అవసరం లేదు. అది కూడా UN పంపించిన వ్యక్తి. ఇవాళ రోజున unఎన్ ఎలా యాక్ట్ చేస్తుందో మనందరికీ తెలుసు కాబట్టి మీరు ఐicసిఐ లోని nx 13 ఒకసారి మీరు చదవండి అందులో ఏం రాసింది చాలా క్లియర్ గా ఉంది అందులో యాక్సిడెంట్ ఏ దేశంలో అయితే జరిగిందో ఆ దేశానికి హోల్ అండ్ సోల్ రైట్ ఉంటది ఇన్వెస్టిగేట్ చేయడానికి మా గైడ్లైన్స్ ని వాడి అని వాళ్లే చెప్తున్నారు ఐసిఐ కేవలం ఒక అబ్సర్వర్ స్టేటస్ మాత్రమే ఉంటది అది కూడా దేశం ఒప్పుకుంటే మన భారతదేశంలో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఉంది కదా రామ్మోహన్ నాయుడు గారి అండర్ లోకి వస్తది దాని కింద ఒక వింగ్ ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని

9:52 అదేదో రాండమ్ బ్యూరో కాదు ఒక రాండమ్ అవుట్ఫిట్ కాదు అది. మంగళూరులో జరిగిన 2010 యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాంట్లోనే నిజాలు ఈ ఏజెన్సీ నుంచే బయటికి వచ్చాయి. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఈ బ్లాక్ బాక్స్ డిక్రిప్షన్ కేపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అది బ్యూరో కి ఉన్నాయి. సో బయటోడు వచ్చి మనక ఏమైనా చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఇలాంటి సెన్సిటివ్ టైం లో సి ప్రతి వాయిస్ ఇంటరాక్షన్ గానిీ ఆల్టిట్యూడ్ గాని ఏటీసి తో కాన్వర్సేషన్ గాని ఫ్లైట్ లో ఉండే డేటా గాని ప్రతి రికార్డింగ్ బయటికి వస్తది. ఇన్వెస్టిగేషన్ దాని మీద జరుగుతది. ఆ డీటెయిల్స్ పబ్లిక్ డొమైన్ లో పెడతారు. దానికి ఒక 30 డేస్ టైం కావాలి. ఇది ఐసిఏ గైడ్లైన్ నేను చెప్తున్నది కాదు అంటే జూన్ 12న దుర్ఘటన జరిగితే జూలై 12 లోపల నిజం మన ముందుకు వస్తది. ప్లస్ ఇలాంటి టైం లో బయట ఒకడిని తెచ్చి అసలే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో మనం కొంచెం వెనకబడి ఉన్నాం. మన దేశం గురించి అనవసరంగా ముందే లీక్ చేసి బయటికి రాసి అనవసరంగా ప్రపంచం మన గురించి మాట్లాడి ఇలాంటి టైం లో అనవసరం నిజం బయటికి రానివ్వండి వచ్చేదాకా ఆగండి ఐసిఓ గైడ్లైన్స్ ని ఫాలో అవుతున్నాం కదా అని

10:38 భారతదేశం చెప్పింది అందుకే రిప్రజెంటేటివ్ ని రిజెక్ట్ చేసింది ఇలాంటి టైం లో మనకు అపోహలు అవసరమా లేదు ఇది జరిగింది లేదా అది జరుగుంటే వచ్చేమో ఎవడైతే బయట వాడు వస్తున్నాడో వాడు లీక్ చేసే డొమైన్ లోనే ఉన్నాయి ఇవన్నీ అందుకని మనం జాగ్రత్తగా ఉంటున్నాం. ఇరాన్ లో 2020 లో ఇలాంటిదే జరిగింది. యుఎస్ వచ్చి చెక్ చేస్తాంటే లేదు అంది. ఇరాన్ కి మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు భారత దేశానికి ఎందుకు ఇవ్వరు మలేషియాలో mహ్ 370 గురించి మనలో చాలా మంది వినే ఉంటాం. అగైన్ దాని గురించి సెపరేట్ వీడియో చేయాలి. ఇట్స్ ఏ వెరీ హ్యూజ్ టాపిక్. ఆ ఇన్ఫర్మేషన్ ని చైనా రెస్ట్రిక్ట్ చేసిందా లేదా ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యే వరకు అంటే చైనాకో లెక్క ఇండియాకో లెక్క ప్లస్ యూఎన్ కూడా ఇలాంటి ఇష్యూస్ లో చాలా టూత్ లెస్ గా స్పైన్లెస్ గా ఉంటది. సింక్ లో ఉండే దేశాలతో ఒకలా సింక్ లో లేని దేశాలతో ఇంకోలా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తది. సో యూఎన్ ఇంటర్వెన్షన్ ఈ పర్టికులర్ కేస్ లో ఈ పర్టికులర్ టైం లో మనకి అనవసరం. ప్లస్ ఐసిఓ ఏదైతే ఉందో గ్లోబల్ వాచ్ డాక్ కాదు అది ఇట్స్ గ్లోబల్ బ్యూరోక్రసీ వాళ్ళు ఇచ్చిన రూల్స్ నే కదా మనం ఫాలో అవుతున్నాం. లేదా ఇండియా ఏదైనా వసాల్

11:23 స్టేటా యుఎస్ ఇస్తున్న డబ్బుల మీద ఆధారపడి ఉన్నామా చైనా ఇస్తున్న వెపన్స్ మీద ఆధారపడి ఉన్నామా మన కాళ్ళ మీద మనం నిలబడిన సోవరన్ స్టేట్ మనం ప్రపంచం మొత్తంలో ఒక ఐదు దేశాలు ఉన్నాయి. రష్యా చైనా ఇజ్రాయిల్ యుఎస్ ఇండియా అరౌండ్ 195 ప్లస్ దేశాలు ఉంటే అందులో ఐదే సోవరన్ స్టేట్స్ ఉన్నాయి. మిగతా మిగతా అన్ని దేశాల్లో సోవరన్ కాంప్రమైజ్ అయ్యి ఉంది. సో ఇలాంటి దేశంతో కొంచెం మీరు డీల్ చేసేటప్పుడు కొంచం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. అందుకోసంని ఇండియా రిజెక్ట్ చేసింది. స మోస్ట్ ఆఫ్ ద మటర్ పబ్లిక్ డొమైన్ లో ఉంది. జూన్ 12న ఇన్సిడెంట్ జరిగింది. ఈ బ్లాక్ బాక్స్ డెబ్రీ ఏదైతే ఉందో 13 16 మధ్యలో వచ్చేసింది మనకి ఈ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే ఉందో జూన్ 24 కి దీన్ని ట్రాన్స్పోర్ట్ చేశారు అక్కడికి అంటే వాళ్ళ దగ్గర ఆ టైం కి మెటీరియల్ ఉంది. ఇన్ఫాక్ట్ ఎన్టఎస్b అని చెప్పి నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఇది. యusఎస్ కి సంబంధించిన బోర్డ్. వాళ్ళ హెల్ప్ తీసుకొని మరి మనం డౌన్లోడ్ కి పెట్టాం మొత్తం ఇన్ఫర్మేషన్ ఇన్ఫాక్ట్ ఈ డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అయింది. వెల్ ద dataహ been recవర్డ్అండ్దట్స్ దరీason why weహవదిస్ hూజ్ bigిగ బ్రేంగ్

12:11 న్ూస్ storyనాట్ onన్లీహ been రివర్డ్ ఇట్ ఇస్ నౌ beంగ్ analైజడ్ బైఇండియన్ ఇన్వెస్టిగేatorర్స్ అండ్ alల్సో ద యus nేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డ్సిపm అని ఉంటది క్రాష్ ప్రొడక్షన్ మోడ్యూల్ అని అగైన్ ఇది చాలా కాంప్లెక్స్ టాపిక్ ఇది మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి డెబ్రీ ఉన్నా ఎటువంటి ముక్క దొరికినా కూడా మనం డౌన్లోడ్ చేసే స్థాయి సత్త ఉంది ఇప్పుడు మనకు ఉన్న టెక్నాలజీ కి జూన్ 25 ఎన్రోల్ అయింది రెండు మూడు రోజులు అయింది అట్లీస్ట్ టూ టు త్రీ వీక్స్ కావాలి వాళ్ళు కూర్చొని మొత్తాన్ని స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ మొత్తాన్ని బయట పెడతారు. అసలు దేని వల్ల ఇది జరిగింది అనే నిజం బయటికి వస్తది. ఇందాక చెప్పినట్టు ఐసిఏఓ గైడ్లైన్స్ లో 30 రోజుల్లో మనకి రావాలి. అంటే జూలై 12 అంటేరెండున్నర వారాలు ఉన్నాయి. అంటే మనం రైట్ ట్రాక్ లోనే ఉన్నాం. లెట్ అస్ వెయిట్ ఫర్ ద ట్రూత్ టు కమ అవుట్. నేను అదే బిలీవ్ చేస్తాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్స్ లో రాయండి. ఓ పక్క రెనే జోషి లాంటి వాళ్ళు అబద్ధాన్ని నిజం చేయడంలో ఎలా బిజీ గా ఉన్నారో నిజాన్ని అన్వేషించి మరీ బయటికి తీయడంలో భారతదేశం

12:56 అలాగే బిజి గా ఉంది మన గవర్నమెంట్. ఇవాల్టి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ మీ అందరికీ లాయర్లు ఉంటే టక్కని చెప్పేస్తారు భారతీయ న్యాయ సన్నిహితలో క్రిమినల్ ఇంటిమిటేషన్ కి అంటే ఎవరైనా భయపెట్టిన వాళ్ళ మీద ఎటువంటి కేస్ పెట్టొచ్చు ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతది ఆప్షన్ ఏ ఇస్ 354 ఆప్షన్ బి ఇస్ 233 ఆప్షన్ సి ఇస్ 357 ఆప్షన్ డి ఇస్ 316 తెలిస్తే కింద రండి తెలుసుకుందాం అనుకుంటే Instagram కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే వచ్చేసి అజయ్ ఫ్రమ్ ఏజోడ్ ఇస్ ఏ పేజ్ మీకువప్లస్ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు ఇట్స్ ఏ వెరిఫైడ్ ప్రొఫైల్ టక్కన వచ్చేయొచ్చు అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా మీరు తెలుసుకోవచ్చు. ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏదైనా నాకు ఇద్దాం అనుకున్నా ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్న లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా ఇట్స్ ఏ గ్రేట్ ప్లేస్ ఆన్సర్లు ఇక్కడ లేకపోయినాయి ఏజూడ్ రీల్స్ అని మన పేజ్ చేయాలి అక్కడ ఖచ్చితంగా మీకు దొరికేస్తది. మన టీమ్ నడుపుతున్న పేజ్ అది సో డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్ యస్ వెల్ అండ్ మనకి టూ అదర్ పేజెస్ ఉన్నాయి. ఏజూడ్ క్లిప్స్ అని ఏజూడ్ గ్లోబల్ అని మీకు

13:42 తెలిసిన ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఫార్వర్డ్ చేద్దాం అనుకున్నా లేదా ఇదే కాంటెంట్ ఇంగ్లీష్ లో కన్యస్ చేద్దాం అనుకున్నా ఏజూడ్ గ్లోబల్ ఇస్ ఏ గ్రేట్ ఛానల్ అండ్ ఏజూడ్ క్లిప్స్ కూడా షార్ట్స్ అలాంటివి చూద్దాం అనుకుంటే సూపర్బ్ సో సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీరు ఇక్కడిదాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటూనే ఒక వాల్యూ పొందుతున్నారు. థాంక్యూ సో మచ్ ఫర్ దట్ మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం మీ రిటెన్షన్ ఏదైతే ఉందో నా కొండంతా బలాన్ని ధైర్యాన్ని ఇస్తుంది. లేదు మాట్లాడాలి నిర్భయంగా ఉండాలి ఏం జరిగినా దాన్ని ఒక పర్స్పెక్టివ్ లో పెట్టి నేషన్ ఫస్ట్ ఐడియాలజీతో మీ ముందు పెట్టాలి అని దానికి మీరే నా ప్రేరణ యు ఆర్ మై ఇన్స్పిరేషన్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళు ఉంటే నా డైలీ వీడియోస్ నేను పెట్టి పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి ఏం చేయాలి కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి సబ్స్క్రైబ్ చేశారుగా డన్ డన్ అండ్ ఇక్కడి దాక వచ్చారు కాబట్టి రెండు కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను నేను ఈ వీడియో రీసెంట్ గా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చైనా వెళ్లి మరి కూర్చొని వాళ్ళ

14:28 డాక్యుమెంట్ ఇస్తే దాని మీద సంతకం పెట్టమంటే పెట్టలేదు దానికి కారణం ఏంటి అక్కడ ఈ సెల్ఫ్ గోల్డ్ క్వాజా కూడా ఉన్నాడు. దీనికి పాకిస్తాన్ కి సంబంధం ఏంటి? పాకిస్తాన్ పరువు భారతదేశం ఎలా తీసింది ఆ వీడియో ఇక్కడ ఉంది లేదా ఇరాన్ ఇజ్రాయిల్ కి సంబంధించి ఎటువంటి న్యూస్ అయినా మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ఎందుకంటే దాని మీద చాలా డిస్కషన్ డిబేట్ నడుస్తుంది దాని చుట్టూ కూడా మీకు ఈ రెండిటిలో ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా మనందరం కలిసి పెరగాలి. కలిసి ఎదగాలి. లెట్ అస్ ఆల్ గ్రో టుగెదర్ లెట్ అస్ ఆల్ రైస్ టుగెదర్ రైస్ అబవ్ ఇగ్నోరెన్స్ రైస్ అబవ్ అరగన్స్ రైస్ అబవ్ హేట్. ఏ జూడ్ అంటే మనం జై హింద్ జై భారత్ జై ఆంజనేయ ఓం నమఃశివాయ [సంగీతం]

Share

More video summaries