0:02 ఇప్పుడు బంగారం కొనకండి ఫారెన్ ట్రావెల్ చేయకండి ఇన్ఫాక్ట్ బయట దేశాలకి వెళ్లి పెళ్లిళ్లు కూడా చేసుకోవద్దు. ఇది నరేంద్ర మోడీ గారు ఇవాళ చెప్తున్న మాటలు ఇక్కడి నుంచి కొంత టైం బ్యాక్ ఇదే స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇదే స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నిన్న జీడిపి డేటా వచ్చింది. మార్కెట్ వీడియోలో మాట్లాడుకున్నాం చాలా బాగా వచ్చింది. అయినా దాని తర్వాత కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్టేట్మెంట్స్ చేస్తూ ఉందంటే ఎలాంటి సంకేతాలు గోల్డ్ రిలేటెడ్ గా ఇస్తూ ఉంది. స్పెషల్లీ ఇవాళ మీరు బంగారాన్ని చూస్తే గ్లోబల్ మార్కెట్స్ లోనూ పడుతుంది. ఈవెన్ మన ఇండియన్ మార్కెట్ లో కూడా సుమారుగా 2000 పాయింట్లు మీన్ ₹2000 10 gల బంగారం 24 క్యారెట్లది పడింది. వెండి సుమారుగా ₹4,260 దగ్గరగా కేజీ వెండి రిలేటెడ్ గా పడింది. సో ఫస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఇంపాక్ట్ గోల్డ్ మీద ఎలా ఉంటుంది జ్యువెలరీ కంపెనీస్ మీద ఎలా ఉంటుంది వీటి గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత ట్రంప్ ఏదో ఏఐ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లు ఉన్నారు.
0:48 ఒకసారి ఇది చూడండి కార్గ ఐలాండ్ ని మొత్తం పేల్చి పారేస్తాను అనేలా ఒక ఏఐ క్రియేటెడ్ వీడియోని పెట్టారన్నమాట. దెబ్బతో మళ్ళీ క్రూడ్ ఆయిల్ మార్కెట్ కొంత ఊపందుకుంది. క్రూడ్ ఆయిల్ పెరిగింది. బంగారం మీద ప్రెషర్ పడింది బాండ్ డీల్స్ ఇంపాక్ట్ అయ్యాయి. ఈ జర్నీ అంతా అయిన తర్వాత ఒక ట్విస్ట్ అమెరికన్ మార్కెట్ నుంచి స్పెషల్లీ అమెరికన్ గవర్నమెంట్ నుంచి ఇరాన్ కి అయితే వెళ్తుంది. దీని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీంట్లో యుఎస్ ప్రెసిడెంట్ మాత్రమే కాదు వైస్ ప్రెసిడెంట్ అండ్ ట్రెజరీ సెక్రటరీ ముగ్గురు ఇన్వాల్వ్ అయిఉన్నారు. ముగ్గురి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ ఉన్నాయి. వీటి గురించి మాట్లాడుకున్న తర్వాత ఇవాళ మీరు గమనిస్తే యusఎస్ డాలర్ తో కంపేర్ చేస్తే రపీస్ స్ట్రెంతన్ అయినట్లు కనిపిస్తుందా దాని వెనక రెండు చేతులతో ఆర్బిఐ వాళ్ళు పడుతున్న కష్టాన్ని మనం గుర్తించాలి. భారీ మొత్తంలో డాలర్స్ ని 5 బిలియన్ డాలర్స్ కి సంబంధించిన డాలర్స్ ని షార్ట్ చేశారు. మార్కెట్ లో సెల్ చేశారు. ఫార్వర్డ్ షార్ట్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి అంటే డాలర్లు ఇంకా ఫ్యూచర్ లో ఆర్బిఐ వాళ్ళు
1:33 ఎంత కొనాల్సి వస్తుంది? ప్రెజెంట్ ఎందుకు ఆక్టివిటీని తీసుకుంటున్నారు వీటి గురించి మాట్లాడుకుంటూ జీఎస్టి కలెక్షన్స్ డేటా వచ్చింది. ఇంట్రెస్టింగ్ గా ఉంది బాగుంది. ఆల్సో క్రెడిట్ గ్రోత్ డేటా వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండర్లైన్ చేయండి ఈ డేటాని దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. దీనితో పాటు ఫార్మా కంపెనీస్ ట్రంప్ చేసుకుంటున్న అగ్రీమెంట్ అండ్ ఐఎండి రిలేటెడ్ గా మన మాన్సూన్ సెప్టెంబర్ లో కూడా వీక్ గా ఉంటాయి అనేలా బ్యాడ్ డేటా వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ గ్లోబల్ ఇండియా రిలేటెడ్ గా ఉన్న మక్రో ఎకనామిక్ డేటాని డిస్కస్ చేస్తూ ఇవాల్టి ఎఫ్ఐస్ యొక్క సెల్లింగ్ యాక్టివిటీ ఆల్సో ఇవాల్టి మన మార్కెట్ యొక్క యాక్టివిటీ క్యాష్ సిస్టం లో కొంత మార్కెట్ లో సడన్ అప్ సర్చ్ కనిపించింది కదా కొంత మార్కెట్ పైకి పెరిగే ప్రయత్నం జరిగిందా నిన్నేమో బ్యాంక్ నిఫ్టీ అలా పెరిగిపోయింది మళ్ళీ ఇవాళ ఓపెనింగ్ ఓపెనింగ్ పడింది. మిడ్ క్యాప్స్ లో కొంత వోలటాలిటీ క్యాష్ రిలేటెడ్ గాఎన్ఎస్సి బిఎస్సి లోనే వ్యత్యాసం కనిపిస్తుందన్నమాట. ఆర్బిట్రాజ్ అయితే క్లియర్ గా ప్లే అవుతుంది. ఆర్బిట్రాజ్
2:18 ఫండ్స్ దాన్ని ప్రాపర్ గా క్యాచ్ చేసుకోగలుగుతుంటే మాత్రం మంచి లాభాలయితే ఆ ఫండ్స్ ఇన్వెస్టర్స్ కి ఇస్తూ ఉండాలి. ప్రాపర్ గా ప్లే అయితే. సో వీటన్నిటితో పాటు ఇవాళటి మార్కెట్ యాక్టివిటీని మార్కెట్ యొక్క రేంజ్ గురించి మాట్లాడుకుంటూ మనం మార్కెట్ అనాలసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే టుడే తెలుగు గుడ్ ఈవెనింగ్. ఫస్ట్ నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్స్ కొత్త స్టేట్మెంట్స్ మన జీడిపి గ్రోత్ గురించి మాట్లాడారు. 7.8 8 వచ్చింది చాలా మంచిగా వచ్చింది దీని గురించి మాట్లాడారు తర్వాత ఇతర దేశాల్లో ట్రావెల్ చేయొద్దు అండ్ ఇతర దేశాల్లో పెళ్లిలు చేసుకోవద్దు ఇండియాలో మీకు నచ్చిన దగ్గర పెళ్లి చేసుకోండి ఇతర దేశాల్లో చేసుకోకండి ఫారెన్ వెడ్డింగ్ వద్దు మోస్ట్ ఇంపార్టెంట్ బంగారం కొనొద్దు ఏంటి ప్రాబ్లం గోల్డ్ రిలేటెడ్ గా బయింగ్ తో ఏంటి ఇండియా కి వచ్చే ప్రాబ్లం గతంలోనే మాట్లాడుకున్నాం మీకు మెజారిటీ దీని గురించి ఐడియా ఉంంటుంది. మనం గోల్డ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం గోల్డ్ ని కొంటూ వెళ్తే గోల్డ్ యొక్క ఇంపోర్ట్స్ పెరిగిపోతే మనం డాలర్లు ఎక్కువ కొనాల్సి వస్తది. రపీస్ కాస్త డాలర్స్ లోకి
3:04 మారుతాయి. అది రూపీ మీద ప్రెషర్ పెడుతుంది. సో అలా పెట్టకూడదంటే గోల్డ్ ని ఎక్కువ కొనద్దనిలా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. సో యూజువల్లీ ఒక కంట్రీకి సంబంధించిన కరెన్సీని సపోర్ట్ చేయాలంటే జస్ట్ మనం కొనుగోల్ని ఆపడం మాత్రమే ఎప్పుడూ కూడా పర్మనెంట్ సొల్యూషన్ అవ్వదు. మన ఎక్స్‌పోర్ట్స్ ని పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ టైమ్స్ లో కొన్ని అడుగులుయితే వేస్తుంది కానీ స్ట్రాంగ్ వేలో ఎక్స్‌పోర్ట్స్ పెరక్కపోతే సర్టైన్ పాయింట్ వరకి బయింగ్ యాక్టివిటీ కొంత రిస్ట్రిక్ట్ చేయగలుగుతుందేమో కానీ లేటర్ అది ఇంపాక్ట్ ని క్రియేట్ చేయదు. బట్ నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటల్ని చాలా మంది ప్రజలు విన్నారని నేను అనుకుంటున్నాను. లాస్ట్ టైం కామెంట్ సెక్షన్ లో అడిగినప్పుడు మోడీ గారు గోల్డ్ కొనొద్దు అంటున్నారు మీరు కొంటారా లేదా మీరు మోడీ గారి సలహాన్ని ఎలా తీసుకుంటున్నారు అంటే ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు మేమైతే ఎక్కువ బంగారం కొనబోయేది లేదనిలా స్టేట్మెంట్స్ చేశారు మన వాళ్ళు అది మే 10త లాస్ట్ టైం చెప్పింది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు ఆన ఆగస్ట్ 31 నైట్ చెప్పారు మళ్ళీ
3:51 చెప్తున్నారు గోల్డ్ కొనద్దని నేను మళ్ళీ అడుగుతున్నాను నరేంద్ర మోడీ గారు చేసిన ఈ స్టేట్మెంట్స్ మీరు సీరియస్ గా తీసుకొని గోల్డ్ రిలేటెడ్ గా బయింగ్ యాక్టివిటీని సిగ్నిఫికెంట్ గా ఏదైనా ఉన్నా సరే తగ్గిస్తారా గోల్డ్ ని అవాయిడ్ చేసేందుకు ప్రయత్నిస్తారా వీలైతే మీ ఒపినియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే లాస్ట్ టైం అలా చెప్పిన దాంతో జ్యువలరీ కంపెనీస్ లో చాలా ఇంపాక్ట్ అయితే కనిపించిందని పర్సనల్ గా నేను వెళ్లి అడిగినప్పుడయితే తెలుసుకున్నాను. బట్ బికాజ్ గోల్డ్ ప్రైస్ పెరగడం కారణంగా ఆ ఇంపాక్ట్ మనకి నెంబర్స్ లో పెద్దగా రిఫ్లెక్ట్ అవ్వలేదు ఇయర్ ఆన్ ఇయర్ లో యూజువల్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి మీద అభిమానం ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ స్టేట్మెంట్స్ ని సీరియస్ గా తీసుకున్నప్పుడు జ్యువెలరీ యొక్క బిజినెస్ అయితే ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మన వాళ్ళ కామెంట్ సెక్షన్ లో ఎలాంటి ఒపీనియన్ ని షేర్ చేస్తున్నారు అనేది కూడా పబ్లిక్ ఒపీనియన్ గా తెలుస్తుంది కాబట్టి లెట్స్ సి నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్స్ ఎంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయని ఇదిలా ఉంటే నిన్న యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ఇంపార్టెంట్ వీడియోని తన సోషల్ మీడియా
4:38 ఖాతా ట్రూత్ లో షేర్ చేశారు. సో దాన్ని మీరు జాగ్రత్తగా గమనించారంటే కార్ గైలాండ్ ని పేల్ చేస్తున్నట్టు కార్ గైలాండ్ ఇంకా పని అయిపోయిందనిలా మనకు కనిపిస్తూఉంటుంది. కార్ గైలాండ్ ఇరాన్ కి సంబంధించిన హార్ట్ లాంటిది మొత్తం క్రూడ్ ఆయిల్ యాక్టివిటీ అంతా దాని ద్వారానే వెళ్తుంది. దాన్ని ఒక్కదాన్ని టచ్ చేస్తే మొత్తం ఇరాన్ కి సంబంధించిన ఎకానమీని టచ్ చేసినట్లే కానీ అది ఒక్కటి చేస్తే ఇరాన్ ఇక కోల్పోవడానికి ఏం లేదు. దాన్ని చూపించే భయపెడుతుంది అమెరికా బట్ దాన్ని టచ్ చేస్తే ఇరాన్ కోల్పోవడానికి ఏది లేదు కాబట్టి మేము ఎలాగో కిందకి వెళ్తున్నాం మిమ్మల్ని కూడా కిందకి లాగుతామని ఇతర కంట్రీస్ మీద కూడా మిడిల్ ఈస్టన్ కంట్రీస్ మీద కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అమెరికా అంత ఈజీగా టచ్ చేయదు అండ్ ట్రంప్ ఈ స్టేట్మెంట్ చేశక ఎక్కడ టచ్ చేస్తారేమో ట్రంప్ అని ముందుగానే భయపడి ఏదైనా దాడులు చేస్తారేమో ఇరాన్ వాళ్ళని జేడి వన్స్ యుఎస్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా తను స్టేట్మెంట్ చేశారు కంగారు పడకండి ట్రంప్ పెట్టిన పోస్ట్ జస్ట్ వార్నింగ్ మాత్రమే సీరియస్ థింగ్ ఏం
5:24 కాదు అదిఒక ఏఐ వీడియో కానీ మీరు జాగ్రత్తగా లేకపోతే మాత్రం దాడి జరిగేందుకు అవకాశం ఉందనేలా జేడి వన్స్ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ స్కాట్ బెసెంట్ మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్స్ చేశారు. రీసెంట్ గా సెకండరీ శంక్షన్స్ రాబోతున్నాయని కమింగ్ టైమ్స్ లో ఇరాన్ రిలేటెడ్ గా రెస్ట్రిక్షన్స్ ఇరాన్ మీద ఇరాన్ తో ట్రేడ్ చేస్తున్న కంట్రీస్ మీద పెట్టే డెసిషన్ అమెరికా తీసుకోబోతున్నట్లు అప్డేట్ చేశారు. నేను చెప్పాను నిన్న ఇరాన్ ప్రెసిడెంట్ తో చేతులు కలుపుతూ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా మేము ట్రేడ్ చేసుకోబోతున్నా అనేలా స్టేట్మెంట్స్ చేశారు. సో ఇరాన్ మీద యుఎస్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి యుఎస్ శంక్షన్స్ ఉన్నాయి. ఆల్సో కొంత టైం తర్వాత రష్యా రిలేటెడ్ గా కూడా హ్యాండ్స్ షేక్ చేస్తున్నట్లు ఫోటోస్ పెడుతూ రష్యా రిలేటెడ్ గా కూడా పార్ట్నర్షిప్ గురించి పాజిటివ్ స్టేట్మెంట్స్ చేశారు. దీని రిలేటెడ్ గాను రష్యా రిలేటెడ్ గాను యుఎస్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇరాన్ రిలేటెడ్ గా అయితే ఏకంగా సెకండరీ శంక్షన్స్ ని కూడా సెకండరీ ఎకనామిక్ రెస్ట్రిక్షన్స్ ని కూడా పెడతామని ఇలా స్కాట్ బెసెంట్ అంటూ ఉండడం
6:10 ఇదే పాయింట్ లో ఇండియా కూడా క్లోజ్ అవుతూ ఇరాన్ రిలేటెడ్ గా ఇంకా ట్రేడ్ చేస్తామని స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. చాలా ఇంట్రెస్టింగ్ గా జియో పొలిటికల్ గా యుఎస్ ని కేర్ చేయని బిహేవియర్ మన ఇండియా సైడ్ నుంచి అయితే కనిపిస్తుంది యస్ ఆఫ్ నౌ. సో ఎప్పుడైతే ట్రంప్ అలాంటి స్టేట్మెంట్స్ చేశారో కార్ గాడ్ ని డామేజ్ చేయబోతున్నా అనేలాంటి స్టేట్మెంట్స్ ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ అది స్ట్రెంత్ ని తీసుకొచ్చింది. యస్ ఆఫ్ నౌ క్రూడ్ ఆయిల్ బ్రెండ్ క్రూడ్ 9230సెంట్స్ దగ్గరగా ఉంది. అండ్ బాండ్ హీల్స్ నిన్న రైస్ అయ్యాయి. రైజింగ్ బాండ్ హీల్స్ స్ట్రాంగ్ డాలర్ ఇండెక్స్ బ్రెండ్ క్రూడ్ ఆయిల్ అలా పెరుగుతూ ఉండడం ఇవన్నీ కూడా గోల్డ్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ని అయితే కొంత క్రియేట్ చేశయి. ఇవన్నీ మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత ఇబ్బంది పెట్టే కరంగానే ఉంటున్న ఈ డేటాని మీరు చూడాలి. ఇండియాకుి సంబంధించిన క్రెడిట్ గ్రోత్ 19.3% 3% కి పెరిగిందని చెప్తున్నారు. విచ్ ఇస్ ఏ స్ట్రాంగ్ నెంబర్ లాస్ట్ మంత్ లో అది 18.6 గా ఉంది. దాంతో కంపేర్ చేస్తే ఈసారి క్రెడిట్
6:56 గ్రోత్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. గోల్డ్ లోన్స్ ఏకంగా 136% పెరిగాయి. దాన్ని కొంత పక్కన ఉంచండి క్రెడిట్ గ్రోత్ ఎప్పుడైతే పెరుగుతుందో దాని అర్థం ఎకానమీ ఫ్యూయల్ అవుతూ ఉంది ఎకానమీ స్ట్రాంగ్ గా పరిగెడుతూ ఉందని క్రెడిట్స్ ఎక్కువగా తీసుకుంటున్నాయి కంపెనీస్ ఎక్స్పాండ్ అవుతున్నాయి అంటే గ్రోయింగ్ ఎకానమీ లోనే ఇది పాసిబుల్ కానీ బ్యాంక్ ఆస్పెక్ట్స్ లోకి వచ్చినప్పుడు అంటే బ్యాంక్స్ దృష్టిలోకి వచ్చినప్పుడు అప్పులు ఇవ్వడం పెరగడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు డిపాజిట్స్ రావడం కూడా ఇంపార్టెంట్ే సో కమింగ్ టైమ్స్ లో బ్యాంక్ యొక్క డిపాజిట్స్ పెరుగుతూ ఉంటాయి ఎఫ్‌సిఎన్‌ఆర్ డిపాజిట్స్ కాదు ఇండియా రిలేటెడ్ గా రైస్ చేసే డిపాజిట్స్ ఎందుకంటే అవే లో కాస్ట్ డిపాజిట్స్ సేవింగ్స్ అకౌంట్ ఈవెన్ కరెంట్ అకౌంట్ అయితే జీరో సేవింగ్స్ అకౌంట్ లో చాలా తక్కువ ఎక్కువ వడ్డీ కదా శాం వడ్డీ అవి కదా తక్కువ ఈ ఫారెన్ నుంచి రైస్ చేసిన మొత్తం డిపాజిట్స్ అనేది మీద 5న్నర 6% దగ్గరగా వడ్డీ ఇస్తదామనిలా చెప్పారు కదా సో కాబట్టి ఇండియా రిలేటెడ్ గా రైస్ చేస్తున్న డిపాజిట్స్ పెరుగుతున్నాయి అంటే మాత్రం ఇక్కడ రైజ్ అవుతున్న క్రెడిట్
7:42 గ్రోత్ కమింగ్ టైమ్స్ లో మనకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అలానే స్టేబుల్ గా ఉంచిన బాటం లైన్ లో ప్రాఫిటబిలిటీ ని బ్యాంక్స్ రిలేటెడ్ గా పెంచుతుంది. క్రెడిట్ గ్రోత్ విత్ స్ట్రాంగ్ డిపాజిట్స్ బ్యాంక్స్ కి ఒక డబల్ ఎడ్జ్ ని అయితే ఇస్తాయి. కమింగ్ టైమ్స్ లో బ్యాంకింగ్ నెంబర్స్ లో క్రెడిట్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంటుందనియతే అర్థం అవుతుంది. డిపాజిట్ గ్రోత్ కానీ బాగుందంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇంపాక్ట్ అవ్వకుండా బాటం్ లైన్ ప్రాఫిటబిలిటీ సైడ్ మనం ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోవచ్చు. ఆల్సో జీఎస్టి డేటా కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో రీసెంట్ టైమ్స్ లో జీఎస్ట కట్ చేసిన తర్వాత కూడా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 15% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో జీఎస్టి కలెక్షన్స్ ఆగస్టు పరంగా పెరిగాయి. ఆల్సోఆర్బిఐ చేస్తున్న యుద్ధం గురించి మాట్లాడుకోవాలి రూపీని స్టెబిలైజ్ చేయడానికి మధ్యకాలంలో ఎఫ్‌సిఎన్‌ఆర్ డిపాజిట్స్ ద్వారా భారీ మొత్తంలో రిజిస్టర్ చేశారు. యస్ పర్ ఎస్టిమేట్స్ హెచ్ఎస్బిసి వాళ్ళ ఎస్టిమేట్స్ ప్రకారం హెచ్ఎస్బిసి ఇండియా సఈఓ హితేంద్ర గారు చెప్తున్న దాని ప్రకారం 90 బిలియన్ డాలర్
8:28 వరకు 75 టు 90 బిలియన్ డాలర్ వరకు డబ్బులు రైస్ అయ్యా అంటున్నారు ఎఫ్‌సిఎన్‌ఆర్ డిపాజిట్స్ ద్వారా అంటే రూపీ ఎంత స్ట్రెంతన్ అయి ఉండాలి కానీ అలా జరగలేదు. కాబట్టిఆర్bi ఒక అడుగు ముందుకు వేసి 5 బిలియన్ డాలర్స్ కి సంబంధించిన డాలర్స్ ని నిన్నఆర్బిఐ సెల్ చేసింది. దీంతో 95.5 దగ్గరగా ఉన్న రుపీ కాస్త 95.1 కి ఇవాళ 2 మంత్స్ లో 94.8 8 కి మన రపీస్ స్ట్రెంతన్ అయింది అంటేఆర్బిఐ వాళ్ళు చేస్తున్న యుద్ధం అనే చెప్పాలి అండ్ ప్రతి యుద్ధంలోనూ పర్యావసనాలు ఉంటాయి కదా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా దీంట్లోనూ అంతేఆర్బిఐ వాళ్ళు 5 బిలియన్ డాలర్ దగ్గరగా డాలర్స్ ని సెల్ చేశారు ఫారెన్ రిజర్వ్స్ ఆర్ వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అంటారు షార్ట్ పొజిషన్స్ అన్నమాట అంటే ఇప్పుడు వాళ్ళు సెల్ చేస్తే ఫ్యూచర్ లో దాన్ని బై చేయాల్సిందే అలా వాళ్ళు నెక్స్ట్ ఎంత సెల్ చేయాలి. అలా ఆర్బిఐ వాళ్ళు నెక్స్ట్ ఎంత బై చేయాలో తెలుసా 137 బిలియన్ డాలర్స్
9:15 డాలర్స్ ని కమింగ్ టైమ్స్ లో బై చేయాలి. రెండు నెలల క్రితం అది ఎంత ఉందో తెలుసా మీరే చూడండి 103 బిలియన్ డాలర్స్ జూన్ ఎండ్ లో 103 బిలియన్ డాలర్స్ ఉంటే ఈ రీసెంట్ డేటా అయితే 137 బిలియన్ డాలర్స్ అని చెప్తున్నాయి. సో లాంగ్ వార్ అయితే ఈఆర్bిi వాళ్ళు డాలర్స్ ని యూస్ చేసి చేస్తూనే ఉన్నారు షార్ట్స్ ని క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఫ్యూచర్ లో బై చేయాల్సిందే డాలర్ ని హైర్ రేట్ లో ఉంటే హైయర్ రేట్ లోనే బై చేయాలి. కానీ ఆర్బిఐ వాళ్ళ నమ్మకం ప్రెసెంట్ రుపీ టూ మచ్ గా వీక్ అయింది. ఇప్పుడు ఒకవేళ మనం డాలర్స్ ని సెల్ చేసి రుపీ ని ప్రొటెక్ట్ చేసినా కమింగ్ టైమ్స్ లో అంత ఈజీగా రుపీ ఏం వీక్ అవ్వదులే అప్పుడు కావాలంటే మళ్ళీ డాలర్ లో కొనేసి ఇచ్చేయొచ్చు. ప్రెజెంట్ ఉంటున్న ఆ ఫ్రిక్షన్ ని తగ్గించాలి డాలర్స్ యొక్క సప్లై ని అందించాలని rర్bi వాళ్ళయితే గ్రేట్ ఎఫర్ట్స్ే పెడుతున్నారు. మరి rర్bi వాళ్ళు చేసిన ఎంటైర్ థింగ్ ఫ్రూట్ ఫుల్ అవుతుందా రుపీ ఇక్కడే స్టెబిలైజ్ అయ్యి అప్రిషియేట్ అవ్వడం వీక్ అవ్వడం కాదు అప్రిషియేట్ అవ్వడం కొంత టైం పాటు చేసిన ఆర్బిఐ చేసిన ఎంటైర్ థింగ్ కి ఆర్బిఐ కి
10:00 బెనిఫిట్ ఉంటుంది. ఎల్స్ హ్యూజ్ షార్ట్ పొజిషన్స్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ రికార్డ్ హై ని కొడుతూ ఉండడం ఆర్బిఐ ఫ్యూచర్ లా డాలర్స్ ని కొనాల్సిందే ఆల్సో ట్రంప్ ఒక ఎయిట్ ఫార్మా కంపెనీస్ తో డీల్ కుదుర్చుకున్నాడు అన్నమాట మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ రిలేటెడ్ గా ప్రైసింగ్ ఎలా ఉంటుందో అంటే యుఎస్ఏ లో కూడా మిగిలిన దేశాలు ఎక్కడైతే తక్కువ అమ్ముతున్నారో ఆ ధరలకే అమ్మాలి అమెరికాలో కూడా అనేలా ఒప్పందం కుదుర్చుకున్నారో ఆ కంపెనీలో ఒక కంపెనీ సన్‌ఫార్మా సో సన్ఫార్మాతో కలిపితే ఇంకా మిగతా ఎయిట్ అంటే టోటల్ గానైన్ ఫార్మా కంపెనీస్ తో ట్రంప్ డీల్ ని కుదుర్చుకున్నారు ఏ రకమైన డీల్ ఎలా తక్కువ అమ్ముతారు అంతకు ముందు అమ్ముతున్న ప్రైస్ ఏంటి ఇప్పుడు అమ్ముతున్న ప్రైస్ ఏంటి ఏంటి ఏ రకంగా మార్జిన్ ఇంపాక్ట్ ఉంటుంది ఆ డేటా ఏం తెలియదు మనకి అప్డేట్ అవ్వలేదు. బట్ ఎనీవే తక్కువ ధరకు అమ్ముతారంటే ఆబవియస్లీ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది కదా అనే ఒక ఒపీనియన్ తో స్టాక్ లో ఇవాళ మనకు కొంత ప్రెషర్ అయితే కనిపించింది. సోఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా ట్రంప్ ఇంటర్నేషనల్ గా డీల్స్ అయితే కుదుర్చుకుంటున్నాడు అండ్
10:45 ఇండియా పరంగా వస్తే మన ఐఎండి వాళ్ళు ఉన్నారా ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ కి సంబంధించిన సంస్థ ఇది కమింగ్ టైమ్స్ లో వర్షపాతం ఎలా ఉంటుంది మాన్సూన్స్ ఎలా ఉంటాయి చెప్తూ ఉంటుంది. ఇది చెప్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఏమంటున్నారంటే సెప్టెంబర్ లో గతంలో కంటే ఈసారి వీక్ మాన్సూన్ ఉంటుందనేలా చెప్పేస్తున్నారు. బిలో నార్మల్ రైల్ ఫాల్ సెప్టెంబర్ లో ఉంటుందనేలా అప్డేట్ చేస్తున్నారు ఎల్nనో కారణంగా ఇయర్ ఎండింగ్ కి ఎల్nనో పీక్ అవుట్ అవుతుంది. సో ఎప్పుడూ లేనంతగా వార్మెస్ట్ ఆగస్ట్ మనకి రికార్డ్ అయిందని 1901లో అలా ఉంది దాని తర్వాత ఎప్పుడూ ఇంతలా లేదని అండ్ సెప్టెంబర్ లో కూడా ఆగస్ట్ు తర్వాత వచ్చే సెప్టెంబర్ లో కూడా వీక్ రైన్ ఫాల్ే ఉంటుంది అనల ఐఎండి వాళ్ళు చెప్తూఉండడం మన ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత ఇంపాక్ట్ లా చూడొచ్చు ఎందుకంటే అది స్పెషల్లీ రూరల్ ఏరియాస్ ని ఇంపాక్ట్ చేస్తుంది. దాని కారణంగా ఎఫ్ఎసిజి కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయి. రూరల్ డిమాండ్ అండ్ ఎంటైర్ సెక్టార్స్ ఏవైతే రూరల్ డిమాండ్ కి అటాచ్ అయి ఉంటాయో అవన్నిటిలోనూ మనకు కొంత ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఎక్కువ హీట్ ఉంది హైయెస్ట్
11:32 హీట్ ఆల్సో మాన్సూన్ కూడా రైన్ ఫాల్ కూడా వీక్ గా ఉంటుంది అండ్ఎఫ్ఎసిజ కంపెనీస్ రిలేటెడ్ గా లిటిల్ ఇంపాక్ట్ అయితే ఇస్తుంది. అండ్ ఆఫ్టర్ గోల్డ్ రీసెంట్ టైమ్స్ లో కొంత రికవర్ అయిన తర్వాత మళ్ళీ రేడ్ హైక్స్ ఉండొచ్చేమని కెవిన్ వాష్ చేస్తున్న స్టేట్మెంట్స్ కొంత గోల్డ్ రిలేటెడ్ గా రీసెంట్ గా పెరిగిన దాంట్లో నుంచి మళ్ళీ కొంత ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లో అయితే గోల్డ్ ని సిల్వర్ ని ఉంచుతున్నాయి. నెక్స్ట్ ఇవాళ ఎఫ్‌ఐడి డేటాని గమనిస్తే fఐ 1143 క్రోర్ కి బై చేస్తుంటే diఎస్ 1847 క్రోర్ కి ఇవాళ బై చేస్తున్నారు. బోత్ ఎఫ్ఐస్ అండ్ డిఐస్ ఇద్దరు కూడా బై సైడే ఇవాళ ఉన్నారు. అండ్ ఎఫ్ఐస్ యొక్క షాట్స్ 91% దగ్గరగా ఉన్నాయి. ఆల్సో ఈ డేటా చూడండి నితిన్ కామత్ గారు షేర్ చేశారు ఇవాళ ఆఫ్టర్నూన్. సో ఈ డేటాని గమనించారంటే ఎఫ్ఐస్ ఎప్పుడైతే భారీగా సెల్ చేస్తూ ఉంటారో దాని తర్వాత నెక్స్ట్ 12 మంత్స్ లో భారీగా నిఫ్టీ పెరుగుతూ వచ్చిందనేలా తన డేటాని షేర్ చేశారన్నమాట. 2008, 2015 16, 2018, 2020, 22, 24 25
12:21 అండ్ ఈవెన్ 26 ఈ పాయింట్స్ లో ఏ నెలల్లో ఎఫ్ఐఎస్ భారీగా సెల్ చేశారు. మార్చ్ నెలల డేటానే చూపించారు. మార్చ్ నెలలో ఆల్రెడీ భారీగా సెల్ చేశారు. దాని తర్వాత 12 నెలల్లో ఆల్రెడీ కొన్ని నెలలు కౌంట్ అయ్యాయి. సో అలా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో నిఫ్టీ రిలేటెడ్ గా గతంలో ఉన్న డేటాని చూపించి మంచిగా రికవరీ ఉండొచ్చేమో అనేలాంటి ఒక ఇమేజ్ ని అయితే షేర్ చేశారు. అంటే తన మీనింగ్ ఏంటంటే ఫారెన్ మనీ ఆల్వేస్ రైట్ ఏం కాదు. అంటే వాళ్ళు సెల్ చేస్తున్నారంటే ఏదో బ్యాడ్ అయిపోతుందని కాదు. గతంలో సెల్ చేసిన చాలాసార్లు వాళ్ళు సెల్ చేసిన తర్వాతే భార్యగా సెల్ చేసిన తర్వాతే మార్కెట్ బాగా పెరిగింది. సో కాబట్టి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ ని జస్ట్ మార్కెట్ ఒక వీక్నెస్ లో చూడొద్దు అనేది ప్రాబబ్లీ తను చెప్పాలనుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్ లో రేంజ్ మీకు తెలిసిందే ఏదో జరిగిపోతుంది మార్కెట్ లో అని ఎలా ఉంటుంది ఏది జరగట్లేదు 23,800 ఆర్ 700 దగ్గర నుంచి పైన 24,300 ఆర్ మహా అయితే 400 ఇన్ బిట్వీన్ే
13:07 తిరుగుతూ ఉందన్నమాట నెలలు నెలల నుంచి ఐదు ఆరు నెలల నుంచి ఇదే మధ్యలోనే తిరుగుతూ తిరుగుతూనే ఉంది ఎక్కడికి మార్కెట్ వెళ్లట్లేదు స్పెషల్లీ లార్జ్ క్యాప్ స్పేస్ పరంగా సెన్సెక్స్ పరంగా బ్యాంక్ నిఫ్టీ పరంగా పెద్ద మూమెంట్స్ ఏమి మనకి లేవు కానీ మిడ్ క్యాప్‌లు స్మాల్ క్యాప్‌లు బాగానే పెరిగాయి రీసెంట్ టైమ్స్ లో ఆగస్టు లో పెరిగింది దానికి ముందు పెరిగింది స్లో అండ్ కంటిన్యూస్ గా మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఈవెన్ కొన్ని కొన్ని ఫ్లెక్సీ క్యాప్స్ రిలేటెడ్ గా కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ పరంగా కూడా గ్రోత్ ఉంది కానీ సర్టెన్ ఫ్లెక్సీ క్యాప్స్ ని పక్కన ఉంచితే లైక్ పరాగ్ పరిక్ వాళ్ళది కాకుండా మిగిలినవి కొన్ని చూశారంటే స్మాల్ అండ్ మిడ్ లో ఎక్స్పోజర్ ఎక్కువ తీసుకునే వాళ్ళది ఆ ఫండ్స్ లోనూ మనకి గ్రోత్ ఉంది. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఏరియాలోనూ మనకి గ్రోత్ ఉంది. లార్జ్ క్యాప్ స్పేసే మనకి స్టాగ్నెంట్ గా ఉండిపోయింది. బట్ మనకి ఈ లాజిక్ కూడా తెలుసు కదా సర్టెన్ టైమ్స్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ అలా పెరుగుతాయి. మళ్ళీ అవి కొంత కాలానికి అవి పడతాయి. ఆ పాయింట్ లో ముందు కామ్ గా ఉండిపోయిన లార్జ్ క్యాప్స్ పెరగడం మొదలవుతాయి. సో సైకిల్స్ లో మార్కెట్
13:53 రొటేట్ అవుతూ ఉంటుంది. ప్రెసెంట్ లార్జ్ క్యాప్ స్పేస్ సైలెంట్ లో ఉంది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ యక్టివ్ గా ఉంటున్నాయి. దెన్ నెక్స్ట్ ఇది రివర్స్ అవుతూ కొంత యాక్టివిటీ కూడా షిఫ్ట్ అవుతూ ఉంటుంది మార్కెట్ లో విత్ టైం టు టైం ఈ సైకిల్స్ ని మనం మార్కెట్ లో చూస్తూ వస్తాం. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు ఇలా వీడియో రూపంలో తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ హ్యాపీయస్ట్ మైండ్స్ అండ్ ఐటీసి గురించి మాట్లాడుకుందాం. హ్యాపియెస్ట్ మైండ్స్ ఏమో ఇవాళ భారీగా పడింది 10 11% ITC స్టాక్ అందులో itటసి స్టాక్ లో మనకి ఐటసి ఇన్ఫోటెక్ అని ఐట బిజినెస్ ఉంటుంది. అదేమో పెరిగింది ఇవాళ సో అసలు ఉన్న డేటా ఏంటి?ఐటసి పెరగడానికి కారణం ఈ అప్డేట్ ఏం కాదు. ఎందుకంటే ఎఫ్ఎసి స్పేస్ అంతా ఇవాళ పెరిగింది. బట్ ఎనీవే ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి అసలు లాజిక్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరగబోతుందనిఐటసి అండర్ లో ఉంటున్నఐటసి
14:39 ఇన్ఫోటెక్ ఉందా వీళ్ళు ప్రమోటర్ దగ్గర ఉన్న 22.1 స్టేక్ ని కొనబోతున్నారు. ఇది మెజారిటీ స్టేక్ కాదు దీంతో ఓపెన్ ఆఫర్ ట్రిగ్గర్ అవ్వట్లేదు. ఇది మేజర్ డిసపాయింట్మెంట్ అన్నమాట హ్యాపియస్ట్ మైండ్ స్టాక్ రిలేటెడ్ గా ఎందుకంటే ఈ డీల్ ముందు నుంచే వస్తుందనేలా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. కానీ మొత్తం వాటాను కొంటారేమో అనేలా ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఈవెన్ ఓపెన్ ఆఫర్ ట్రిగ్గర్ అవుతుందనేలా అనుకుంటే అలా అవ్వట్లేదు. ఫస్ట్ఐటసి ఇన్ఫోటెక్ వాళ్ళు హ్యాపియెస్ట్ మైండ్స్ లో 22% దగ్గరగా వాటాని కొంటారు 1330 కోట్లు పెట్టి అండ్ దెన్ హ్యాపియస్ట్ మైండ్స్ అనేది ఐటసి ఇన్ఫోటెక్ లో మర్జర్ అవుతుంది. దెన్ సపరేట్ గా ఐటసి ఇన్ఫోటెక్ వచ్చి మార్కెట్ లో లిస్ట్ అవుతుందన్నమాట. ఈ మొత్తం జరగడానికి ఒక 15 నెలల దగ్గరగా పట్టొచ్చు బట్ ఐటసి ఇన్ఫోటెక్ లోకి హ్యాపీయెస్ట్ మైండ్స్ వచ్చి కలిసిపోతే మరి హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క షేర్ హోల్డర్స్ పరిస్థితి ఏంటి కాబట్టి ఎవరెవరి దగ్గర అయితే 81 షేర్స్ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఉంటాయో
15:25 వాళ్ళకి 25 itసి ఇన్ఫోటెక్ ఐటసి కాదు ITC ఇన్ఫోటెక్ షేర్స్ వస్తాయి అండ్ పోస్ట్ మర్జర్ ఐటసి ఇన్ఫోటెక్ రిలేటెడ్ గా పర్ షేర్ 1312 ఉంటే ఏ వాల్యూలో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందంటే ₹405 పర్ షేర్ దగ్గర హ్యాపియస్ట్ మైండ్స్ ది అంతా ఫామ్ అయిపోయి వచ్చే కొత్త కంపెనీ ఉంటుంది ఐటసి ఇన్ఫోటక్ ఐట కం కంపెనీ దాంట్లో ITC వాళ్ళ రిలేటెడ్ గా 73.4% ఓనర్షిప్ ఉంటే హ్యాపీయస్ట్ మైండ్ షేర్ హోల్డర్స్ కి 26.6% 6% దగ్గరగా ఓనర్షిప్ ఉంటుంది. చెప్పానా ఒక 15 మంత్స్ లో ఇది కంప్లీట్ అవుతుందని ఇన్ బిట్వీన్ చాలా అప్రూవల్స్ రావాలిఎన్సిఎల్ట ది సబి ది స్టాక్ ఎక్స్చేంజెస్ ది వీళ్ళందరివి ITC కి సంబంధించినఐట కంపెనీ ఉంది కదా ITC ఇన్ఫోటెక్ వాళ్ళ రెవెన్యూ 4,700 కోట్లు ప్రాఫిట్ 500 కోట్లు అన్నమాట హ్యాపియస్ట్ మైండ్స్ వాళ్ళది 2315 కోట్లు సో వీళ్ళద్దరిది కలిపితే ఒక 1 బిలియన్ డాలర్ దగ్గరగా FY28 లో రెవెన్యూస్ వచ్చే అవకాశం
16:13 ఉంది. సో 10% దగ్గరగా రెవెన్యూ సినర్జీస్ అంటే రెవెన్యూ 10% దగ్గరగా ఇంక్రిమెంటల్ గా ఇంక్రీస్ అయి మార్జిన్స్ కూడా 100 బేసిస్ పాయింట్స్ ఇంక్రిమెంటల్ గా పాజిటివ్ గా ఇంపాక్ట్ అవుతాయి అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఐటసి వాళ్ళ ఐట బిజినెస్ ని బయటికి తీసుకొచ్చి మార్కెట్ లో పెట్టాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇందాక చెప్పాను కదా ఎందుకు హ్యాపీయెస్ట్ మైండ్స్ పడిందంటే ఓపెన్ ఆఫర్ ఉంటుంది అనుకున్నారు అది లేదు. దీంతో పాటు ఏదైనా ప్రీమియం లో జరుగుతుందేమో అనుకున్నారు కానీ ప్రమోటర్స్ే ₹395 పర్ షేర్ లెక్కన 22% వాటా నమ్మేస్తూ షేర్ హోల్డర్స్ కి స్వాప్ లో కూడా ఇంచుమించుగా ₹400 దగ్గరగా దొరుకుతూ ఉండడం ప్రీమియం ఎక్స్పెక్ట్ చేసిన షేర్ హోల్డర్స్ కి డిసపాయింట్మెంట్ ఆర్ దానికోసం ఎవరైనా స్టాక్ ని కొనిఉంటే వాళ్ళు బయటిక వచ్చే ప్రయత్నం అయితే చేసినట్లు ఉన్నారు. ఎగ్జిస్టింగ్ కంపెనీ రిలేటెడ్ గా వాళ్ళక అంత ఇంట్రెస్ట్ లేకపోయిఉండొచ్చు. బట్ ఎగ్జిస్టింగ్ గా ఉండన హ్యాపియస్ట్ మైండ్స్ యొక్క షేర్ హోల్డర్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీల్స్
16:59 జరిగినప్పుడు కొత్త మేనేజ్మెంట్ యాక్టివ్ గా వర్క్ చేసింది అనుకోండి బిజినెస్ రిలేటెడ్ గా దెన్ అప్పుడు మార్కెట్ దాన్ని వాల్యూ చేస్తుంది. సో కమింగ్ టైమ్స్ లో ఈ రెండు కలవబోతున్న కంపెనీ ఎటువంటి స్టెప్స్ వేస్తుంది వాళ్ళ రోడ్ మ్యాప్ ఏంటి వాళ్ళ టార్గెట్స్ ఏంటి వాళ్ళ మార్జిన్స్ వాళ్ళ గైడెన్స్ వీటన్నిటిని కొంత క్లోజ్ గా ట్రాక్ చేస్తూ రండి. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఈ స్పేస్ లో ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇవాళటి ఈ జ్యువలరీ కంపెనీ 20% పెరిగిందా? కారణం ఈ కంపెనీని జిఆర్టి జ్యూవలర్స్ వాళ్ళు కొనబోతున్నారు. సుమారుగా అందులో 74% ప్రమోటర్ల దగ్గర ఉన్న వాటా ఉందా మొత్తానికి కూడా జిఆర్టి వాళ్ళు కొనబోతున్నారు అనేలా ఓపెన్ ఆఫర్ పబ్లిక్ షేర్ హోల్డర్స్ కూడా వెళ్ళబోతుంది అనేలా అప్డేట్స్ అయితే మార్కెట్ లోకి వెళ్ళాయి. దీంతో జిఆర్టి జ్యువలర్స్ వచ్చి మార్కెట్ లో లిస్ట్ అవుతది అన్నమాట. సో ఇది ఇప్పుడు ఒక రివర్స్ లిస్టింగ్ అవుతది జిఆర్టి జ్యువలర్స్ ది స్టాక్ ఎక్స్చేంజెస్ లో జిఆర్టి జ్యువలర్స్ కి ఒక స్ట్రాంగ్ సౌత్ ఇండియా ప్రెసెన్స్ ఉంది. 68 స్టోర్స్
17:45 దగ్గరగా ఉన్నాయి అక్రాస్ ఇండియా ఒకటి సింగపూర్ లో కూడా ఉంది. టోటల్ గా ఒక 15 మిలియన్ దగ్గరగా వాళ్ళకి కస్టమర్స్ ఉన్నారు.టబిజzడ్ వాళ్ళది డిఫరెంట్ స్టోరీ వాళ్ళ 37 స్టోర్స్ే ఉన్నాయి కానీ అక్రాస్ ఇండియా ఉన్నాయి. కానీ ఉంటున్న ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటో తెలుసా జిఆర్టి జూవలర్స్ వాళ్ళే ఈటబిజెడ్ లో వాటాని ప్రమోటర్స్ వాటాని 209 పర్ షేర్ లో కొంటాను అన్నారు. 74% వాటాని కొంటా అన్నది ఎంతలో 209 లో అండ్ ఓపెన్ ఆఫర్ కూడా మెజారిటీ వాటా నమ్ముతున్నప్పుడు ఓపెన్ ఆఫర్ ఆటోమేటిక్ గా ట్రిగర్ అవుతుంది. పబ్లిక్ దగ్గర నుంచి ఓపెన్ ఆఫర్ ని కూడా 26% వాటాని కూడా 250 పర్ షేర్ లోనే కొంటా అన్నారు ఓపెన్ ఆఫర్ కూడా కానీ ఇవాళ స్టాక్ 367 దగ్గరగా ఉందన్నమాట. అండ్ లాస్ట్ మూడు నెలలో ఈ టబిజెడ్ స్టాక్ 76% దగ్గరగా పెరిగింది అండ్ వాళ్ళు ఏఎస్ఎ స్టేజ్ వన్ కేటగిరీ లో కూడా ఉన్నారు. అండ్ ఈ ఒక్క దాంతో మోస్ట్ ఆఫ్ ద జ్యువలరీ స్టాక్స్ కూడా పెరిగాయి ఇవాళ ఆర్వజెడ్ కానీ లలిత జ్యువలర్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అయితే పెరిగాయి.
18:30 ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించిందా అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ రిలయన్స్ వాళ్ళు ఐస్ క్రీమ్ బిజినెస్ లోకియితే ఎంటర్ అవ్వబోతున్నారు. బాంబే క్రీమరీ అనే ఒక బిజినెస్ ని ఐస్ క్రీమ్ బిజినెస్ ని లాంచ్ చేస్తూ ఐస్ క్రీమ్ బిజినెస్ లోకి రాబోతున్నారనియన్స్ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. ఇదొక ప్రీమియం డైరీ బ్రాండ్ గా వీళ్ళు ఇనిషియేట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే వెస్టర్న్ ఇండియా లోనే అవైలబుల్ గా ఉంటుందంట. స్లో గా దాన్ని ఇతర పార్ట్స్ ఆఫ్ ద ఇండియా కి కూడా తీసుకొస్తారని ఇలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. గ్లోబల్ క్వాలిటీ అట్ అఫోర్డబుల్ ప్రైస్. ఇది వీళ్ళ టాగ్ లైన్. సో వీళ్ళ ప్రొడక్ట్స్ ఫస్ట్ ₹10 నుంచి స్టార్ట్ అవుతాయంట. మోస్ట్ ఆఫ్ ద ఐస్ క్రీమ్స్ మనకి ఎలా అయితే దొరుకుతాయో లైక్ కోన్స్ కప్స్ టబ్స్ బార్ స్టిక్స్ ఇలా వీటన్నిటిలోనూ వీళ్ళ ప్రెసెన్స్ ఉంటుందనేలా బాంబే క్రీమరీ అనే ఒక బ్రాండ్ తో వీళ్ళ మార్కెట్ లోకి రాబోతున్నట్లు రిలయన్స్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ కేబుల్స్ గురించి మాట్లాడుకోవాలి కేబుల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి లైక్ పాలీకాబ్ హవల్స్కఈఐ
19:16 అండ్ ఇతర కంపెనీస్ వైర్స్ అండ్ కేబుల్స్ మానుఫ్యాక్చరర్స్ వీళ్ళందరూ కదా అల్ట్రాటెక్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. వాళ్ళ కేబుల్స్ అండ్ వైర్స్ సెగ్మెంట్ ఉంది కదా దాని ఒక కమర్షియల్ ప్రొడక్షన్ ని అనుకున్న దానికంటే కూడా ఈ డిసెంబర్ లో స్టార్ట్ చేయాలనుకున్నారు. బట్ అనుకున్న దానికంటే కూడా ముందుగానే స్టార్ట్ చేస్తున్నట్టు వాళ్ళ గుజరాత్ యూనిట్ లో స్టార్ట్ చేయబోతున్నట్లు టోటల్ గా వీళ్ళ ఇన్స్టాల్ కెపాసిటీ 11 00ా000 దగ్గరగా ఉందని 11 00ా000 km దగ్గరగా వీళ్ళు ఇన్స్టాల్ కెపాసిటీ ప్రెసెంట్ ఉందని దాని యొక్క ప్రొడక్షన్ కూడా అనుకున్న దానికంటే ముందే స్టార్ట్ చేయబోతున్నారు అనేలా అప్డేట్స్ చేశారు. సో దీంతో ఇవాళ కేబుల్ స్టాక్స్ రిలేటెడ్ గా కొంత ప్రెషర్ అయితే కనిపించింది. బిగ్ ప్లేయర్ స్ట్రాంగ్ కెపాసిటీ ఎడిషన్ ఉంది. ముందుగానే స్టార్ట్ చేస్తున్నారంటే వీళ్ళ బిజినెస్ ఏమనా వాళ్ళు పట్టుకెళ్తారా అనేలా మార్కెట్ లో కొంత స్పెక్యులేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ స్టీల్ స్ట్రిప్ వీల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకసారి డేటాని చూడండి 54% దగ్గరగా గ్రోత్ అన్నమాట వాళ్ళ ఆగస్ట్
20:02 బిజినెస్ పరంగా ఇయర్ ఆన్ ఇయర్ లో సాలిడ్ గ్రోత్ ని వీళ్ళు వీళ్ళ రిలేటెడ్ గా నమోదు చేస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ బజ అయితే కనిపించింది. నెక్స్ట్ ఈటఈ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళక ఒక 1000 క్రోర్ ఆర్డర్ ఇండియన్ఏఐ కంపెనీ దగ్గర నుంచి లభించిందంట.ఎన్వడియ ఎన్vడియ బ్లాక్వెల్ క్లౌడ్ జిపియు చిప్స్ రిలేటెడ్ గా అండ్ దాని రిలేటెడ్ సర్వీసెస్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు వీళ్ళ యన్యువల్ రెవెన్యూస్ కంటే ఈ ఆర్డర్ ఒక్కటి ఐ థింక్ ఫైవ్ టైమ్స్ దగ్గరగా ఉన్నట్టు ఒకసారి చూడండి మార్చ్ 2026 రిలేటెడ్ గా వీళ్ళకి 240 క్రోర్స్ అన్నమాట సో ఆల్మోస్ట్ఫైవ్ కాదు ఫోర్ టైమ్స్ దగ్గరగా లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ వీళ్ళ రెవెన్యూస్ కంటే కూడా ఈ ఆర్డర్ ఉంటున్నట్టు ఇంట్రెస్టింగ్ ఆర్డర్ బిగ్ ఆర్డర్ ఇది జూన్ 2029 లోపు క్యాటర్ చేస్తారని చెప్తున్నారు. ఇలాంటి మరి కొన్ని ఆర్డర్స్ కంపెనీ రిలేటెడ్ గా వస్తుంటే బిజినెస్ రిలేటెడ్ గా విజిబిలిటీ అయితే నమోదు అవుతుంది. నెక్స్ట్ మిల్కీ మిస్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి సాలిడ్ నెంబర్స్ ఉన్నాయి బట్ దానికంటే ఇంపార్టెంట్ గా వీళ్ళు ఇన్వెస్టర్డ్
20:47 ప్రెసెంటేషన్ ఒకసారి మీరు చూడాలి వే ప్రోటీన్ రిలేటెడ్ గా ఎలాంటి గ్రోత్ వీళ్ళు నమోదు చేశారు అనేది. సో వాళ్ళు నిన్న నైట్ మార్కెట్ క్లోజక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ ఏవే ఉంటాయి అనేది ఒకసారి స్క్రీన్ మీద గమనించండి. సో ఈ ఎంటైర్ ప్రెసెంటేషన్ లో మీకు ఈ స్లైడ్ ని చూపించాలనుకున్నాను. ఈ మొత్తం మీద విలా పన్నీర్, ఘీ, బటర్ ఇలా మొత్తం ఉంటున్న అన్ని డైరీ ప్రొడక్ట్స్ లో వే అండ్ వే ప్రొడక్ట్స్ ని చూశరనుకోండి సాలిడ్ గ్రోత్ రీసెంట్ టైమ్స్ లో నమోదు చేస్తున్నట్లయితే మనకి కనిపిస్తుంది. అండ్ ఆన్ కమింగ్ టైమ్స్ కూడా గుడ్ గ్రోత్ ఇందులో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు వీళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ ఇతర ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కూడా వాల్యూ ఆడెడ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కూడా సాలిడ్ స్ట్రాంగ్ గ్రోత్ ని వీళ్ళు ప్రెసెంట్ నమోద్ చేశారు అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా నమోద్ చేస్తారని అప్డేట్స్ చేస్తూండడమే స్టాక్ పెరగడానికి కారణం అప్పర్ సర్క్యూట్ లో ఇవాళ క్లోజ్ అయింది. అండ్ జస్ట్ వీళ్ళ నెంబర్స్ ని చూసిన ఆన్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి కాన్స్టెంట్ గా రెవెన్యూ సైడ్, మార్జిన్ సైడ్, ప్రాఫిటబిలిటీ సైడ్ గ్రో
21:34 చేసుకొని వస్తున్నారు. వీళ్ళ రెవెన్యూస్ 43% 44% దగ్గరగా గ్రో అయ్యాయి. మార్జిన్స్ ఎక్స్పాండ్ అయ్యాయి. దీంతో ప్రాఫిటబిలిటీ ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ 889% దగ్గరగా జంప్ అయింది. అన్నీ రిలేటెడ్ గా, చీజ్ రిలేటెడ్ గా కర్డ్ ఐస్ క్రీమ్ అండ్ యోగర్ట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ సేల్స్ ని నమోదు చేశారని టాప్ లైన్ కాంట్రిబ్యూషన్ స్ట్రాంగ్ గా వీళ్ళ దగ్గర నుంచే నమోద అయిందని అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గుడ్ నెంబర్స్. నెక్స్ట్ జిందాల్ వరల్డ్ వైడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ అండర్ లో ఉంటున్న జిందాల్ మొబిలిట్రిక్ వాళ్ళు 100 ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్స్ ని అక్రాస్ ఇండియా ప్లాన్ చేస్తున్నారని ఆల్రెడీ ఒక 50 డీలర్స్ దగ్గరగా వీళ్ళు ఈవ బిజినెస్ సెగ్మెంట్ రిలేటెడ్ గా అపాయింట్ చేసినట్లు fi 28 నాటికి 100 షోరూమ్స్ తో వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోబోతున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఈవ స్కూటర్ బిజినెస్ రిలేటెడ్ గా వాళ్ళు అప్డేట్స్ చేస్తుండడం స్టాక్ కి వాళ్ళ బజ్‌లో అయితే ఉంది. మెరైన్ ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఉన్నారా వాళ్ళకి 229 క్రోర్ 73 లాక్స్ లు
22:21 చేసే ఆర్డర్స్ డిజిటల్ ఎడ్జ్ కంపెనీ దగ్గర నుంచి పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా లభించినట్లు మెరైన్ ఎలక్ట్రికల్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ 15 మంత్స్ లో ఈ ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తారనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళకి 55 క్రోర్ విలువ చేసే ఆర్డర్ వారే రిన్యూబుల్ నుంచి లభించిందని ఫైవ్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ని డీల్ లో భాగంగా వీళ్ళు సప్లై చేయబోతున్నట్లు 2027 ఎండింగ్ లోపు ఇది సప్లై చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. అండ్ సన్‌ఫార్మా వాళ్ళు యుఎస్ గవర్నమెంట్ తో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రైసింగ్ రిలేటెడ్ అగ్రీమెంట్ కుదుర్చుకున్నారని చెప్పానా దీని రిలేటెడ్ గా సన్‌ఫార్మా వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అఫోర్డబుల్ మెడిసిన్స్ ని అమెరికాలో ఉన్న లక్షల కోట్ల మంది ప్రజలకు అందించడానికి ట్రంప్ చేస్తున్న మరి ఈవెన్ యుఎస్ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఈ ఒప్పందాన్ని అమెరికా గవర్నమెంట్ తో కుదుర్చుకున్నట్లు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇది బిజినెస్ రిలేటెడ్ గా కొంత ఇంపాక్ట్ ని
23:06 చూపిస్తుందని మార్కెట్ కన్సర్న్ తీసుకుంటూ స్టాక్ లో ఇవాళ ప్రెజర్ అయితే కనిపించింది.హెచg ఇన్ఫ్రా వాళ్ళకి 12 క్రో 78 లాక్స్ లో చేసే ఆర్డర్ గెట్కో వాళ్ళ దగ్గర నుంచి 66 kv కేబుల్ వైర్ రిలేటెడ్ గా రాజ్కోత్ లో వర్క్స్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించినట్టు 24 మంత్స్ లో ఈ ఆర్డర్ ని హెచ్ఈసి ఇన్ఫ్రా వాళ్ళు కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్హెచ్ఎఫ్cl వీళ్ళకి ఒక గ్లోబల్ మల్టీనేషనల్ కార్పొరేషన్ కంపెనీ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ ఆర్డర్ ఒకటి లభించింది. దీని యొక్క విలువ 2329 కోట్లు అప్ టు డిసెంబర్ 2029 వరకు ఈ ఆర్డర్ వీళ్ళకి విజిబిలిటీ ఆర్ బిజినెస్ ని ఇస్తుందని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ వీళ్ళకి లభించినట్లు అప్డేట్ చేస్తున్నారు.ఎన్cసి వాళ్ళకి 430 క్రోర్స్ విలువ చేసే ఆర్డర్స్ ఆగస్ట్ మంత్ లో లభించాయని అండర్ బిల్డింగ్ డివిజన్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్స్ లభించినట్లు nన్cసి వాళ్ళు చెప్పారు. టైం టెక్నో
23:51 ప్లాస్ వాళ్ళు టైం టు టైం సిఎన్జ సిలిండర్స్ కాంపోజిట్ సిలిండర్స్ ఉన్నాయా దీని రిలేటెడ్ గా అప్డేట్స్ చేస్తున్నారు. వీళ్ళకి 87,53 లాక్స్ లో చేసే కాంపోజిట్ సిలిండర్ ఆర్డర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ దగ్గర నుంచి లభించిందని విత్ ిన్ వన్ ఇయర్ లో ఈ సిలిండర్స్ ని వీళ్ళు సప్లై చేయనున్నారనేలా టైం టెక్నో ప్లాస్ట్ వాళ్ళు అప్డేట్ చేశారు. సరే మరి నేను ఇక్కు ఉండనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ జైహింద్.