0:01 [సంగీతం] హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈస్ రఘుదేవపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ ఇటివల మన జీనియస్ పబ్లికేషన్ నుండి నేను రచించినటువంటి తెలంగాణ పథకాలు విధానాలు అండ్ సెంట్రల్ స్కీమ్ సంబంధించిన పుస్తకం అయితే రిలీజ్ చేశము. ఈ పుస్తకానికి సంబంధించి అభ్యర్థుల నుంచి వెలి మంచి రెస్పాన్స్ అయితే ఉంది. కాబట్టి ఈ పుస్తకంలో ఉన్నటువంటి సమాచారాన్ని అభ్యర్థులకు సంక్షిప్త రూపంలో తెలియజేయాలి ముఖ్యంగా ఎక్కడెక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ వస్తాయి దాన్ని తెలియజేయాలని ఉద్దేశంతోటి వీడియోని చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా స్కీమ్స్ ఇచ్చాము అసలు చాలా స్కీమ్స్ ఇచ్చాము ఆ స్కీమ్స్ ని కూడా ఒకసారి ఒక సంక్షిప్త
0:47 రూపంలో ముఖ్యమైన స్కీమ్స్ ని ఒక పథకాలను ఒకసారి వీడియోలో మరోసారి వచ్చేసి తెలంగాణ విధానానికి సంబంధించినటువంటి ఆ విధానాలు ఏమిటో మరోసారి వచ్చేసి సెంట్రల్ స్కీమ్ కి సంబంధించిన అంశాలని అంశా అంశాలతో పాటుగా మనకు ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ ఎక్కడెక్కడ ఏర్ఎన్సి క్వశ్చన్స్ రావచ్చు వాటిపైన వీడియో చేస్తూ అభ్యార్థులు ముఖ్యంగా ఇక్కడి నుండి బిట్ మిస్ కాకుండా చేసే ప్రయత్నం చేయడంలో ఆకోణంలోనే వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఈ తెలంగాణ పథకాలు విధానాలు అండ్ సెంట్రల్ స్కీమ్స్ మీరు రాసే జనరల్ స్టడీస్ ఏ ఎగ్జామ్ లోనైనా ఇక్కడ నుండి దాదాపుగా మనకు 10 నుండి 12 ప్రశ్నలు వస్తాయి జనరల్ స్టడీస్ లో గ్రూప్ట లాంటి ఎగ్జామ్ లో 25 నుండి 30 ప్రశ్నలు రావడానికి ఉంటుంది. తెలంగాణ స్కీమ్స్ నుండి కాబట్టి ఈ పుస్తకాన్ని వీలైతే
1:32 తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ పుస్తకం ఎక్కడ లభిస్తుంది సార్ అంటే రఘుదేపakడాకాపakడాకా అనే వెబ్సైట్ లో ఈ పుస్తకం లభిస్తుంది. దీంతో పాటుగా రీసెంట్ గా తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్ర పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశం. ఈ రెండు పుస్తకాలు ఉంటే చాలా బెటర్ తీసుకునే ప్రయత్నం చేయండి. మరి తెలంగాణ పథకాలు విధానం సంబంధించి చూస్తే మనకు సంక్షిప్త రూపంలో వివరించడం వల్ల అభ్యర్థులకి ఒకే దగ్గర చాలా పథకాలు నేర్చుకోవడం వల్ల ఒక రెండు నుండి మూడు ప్రశ్నలు ఇక్కడ మనం కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూడండి. ఏదైనా స్కీమ్ నేర్చుకునే ముందు ఆ స్కీమ్ అనేది ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు? ముఖ్యంగా ఏ ఉద్దేశంతోటి ఆ స్కీమ్ దాన్ని తీసుకొచ్చారు? అదేవిధంగా
2:20 తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వేలో ఏం పేర్కొన్నారు? రీసెంట్ తెలంగాణ సోషియో ఎకానమిక్ సర్వేలో ఏం పేర్కొన్నారు రీసెంట్ బడ్జెట్ లో ఆ యొక్క స్కీమ్ కి సంబంధించి ఎంత ఎలగేట్ చేశారు ఎంత కేటాయించారు అని నేర్చుకుంటే మనకు స్కీమ్ సంబంధించిన సమాచారం అయిపోతుంది. అలా అన్ని స్కీమ్స్ నేర్చుకుంటే దాదాపుగా తెలంగాణకు సంబంధించి ఒక 50 నుండి 60 స్కీమ్స్ కనిపిస్తున్నాయి. 60 స్కీమ్స్ నువ్వు నేర్చుకోగలిగితే ఇక్కడ నీకు తెలంగాణ స్కీమ్స్ లో వచ్చే 10 క్వశ్చన్స్ కి 10 చేయవచ్చు అన్ని అంశాలు కవర్ చేశను ఇక ప్రయత్నం మీదే చదివేది నువ్వే ఎందుకంటే నేను మంచి పుస్తకం ఇచ్చాను మార్కెట్ లో ఎవ్వరు డిజైన్ చేయని విధంగా కంటెంట్ ని మనం అలా డిజైన్ చేసి ఎక్కడ కూడా ఏ పాయింట్ మిస్కేడ్ చేయకుండా వదిలిపెట్టకుండా పుస్తకంలో పరిపూర్ణంగా ఇచ్చాను దాదాపుగా 290 అంటే 288 పేజీలతోటి పుస్తకాన్ని
3:08 ప్రింట్ చేశం కాబట్టి మంచి మంచి సమాచారం ఉంటుంది కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణ పథకాలకు విధానానికి సంబంధించి పథకాలు ఇప్పుడు చూస్తున్నాం ఫస్ట్ పథకాలకు సంబంధించి సంక్షిప్త రూపంలో వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా తెలంగాణ స్కీమ్స్ నేర్చుకునే ముందు నాటి అంటే నాటి అనగా 2023 2023 ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా అభయహస్తం ఆరు గ్యారెంటీలు అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చారు ముఖ్యంగా దాదాపుగా 36 అంశాలు ఉన్నప్పటికీ ఈ అభయస్తం ఆరు గ్యారెంటీలు ఉన్న అంశాలనే ఎక్కువగా ఆరు అంశాలకు ప్రాధాన్యత అగ్రగామిగా నిలిచాయి. ఆ ఆరు అంశాలు నేర్చుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మనిఫెస్టెలో పేర్కొన్నటువంటి అభయస్తం ఆరు
3:54 గ్యారెంటీలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు మహాలక్ష్మి పథకం మరొకటి వచ్చేసి రైతు భరోసా మరొకటి వచ్చేసి చేయుత రాజు యువ వికాసము ఇట్లా గృహజ్యోతి గృహజ్యోతి ఇలా మొత్తం మీద మనకు ఆరు పథకాలు ఉంటాయి. ఈ ఆరు పథకాలు ముఖ్యంగా ప్రధానంగా తీసుకుంటే మనకు మహాలక్ష్మీ పథకం. ఈ మహాలక్ష్మీ పథకంలో మూడు అంశాలు ఉంటాయి మళ్ళీ మళ్ళీ మూడు అంశాలు ఉంటాయి. ఆ మూడు అంశాలు ఏంటి అంటే ఒకటి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము మరొకటి వచ్చేసి మరొకటి వచ్చేసి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరో స్కీమ్ వచ్చేసి ప్రతి నెల మహిళలకి 2500 రూపాయ అనేది మహాలక్ష్మీ పథకంలో మూడు మూడు పథకాలు ఉంటాయి. ఏది అభయస్తం ఆరు గ్యారెంటీలు అనగా ఒకటి మహాలక్ష్మి, రైతు
4:40 భరోసా చెయుత పూర్వజ్యోతి ఇట్లా మనకు ఆరు అంశాలు ఉంటాయి. ఇంద్రమ్మ ఇండ్లు అయితే ఏంది ఇట్లా మనకు మొత్తం ఆరు అంశాలు ఉంటాయి. అందులో మహాలక్ష్మిలో మూడు అంశాలు ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి నెల మహిళలకు ₹2500 ₹500కి గ్యాస్ సిలిండర్ కానీ మనకు రెండు పథకాలు మాత్రమే ఇంప్లిమెంటేషన్ లోని ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము మరొకటి వచ్చేసి ₹500 గ్యాస్ సిలిండర్ అనేది స్కీమ నెక్స్ట్ రైతు భరోసా రైతు భరోసలో రెండు అంశాలు ఇచ్చాడు అక్కడ రెండు అంశాలు ఇచ్చాడు ఒకటి వచ్చేసి ఒకటి వచ్చేసి ముఖ్యంగా వ్యవసాయ రైతులకి కవులు రైతులకి రైతులకి కవులు రైతులకి ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు అన్నాడు కానీ గతంలో బిఆర్ఎస్ ఇచ్చినటువంటి ప్రతి సంవత్సరం ₹12000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా
5:25 చెల్లిస్తుంది. అమలు మాత్రం ఇంప్లిమెంటేషన్ లో ముఖ్యంగా వాళ్ళు అనుకున్నటువంటి ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు. అందులో రైతు భరోసలో మరొక్క స్కీమ్ ఏందఏంటి ఏంటిదంటే ఇందిరమ ఆత్మీయ భరోసా ఇది వ్యవసాయ కూలీలకు వ్యవసాయ కూలీలకు ఇక్కడ ముఖ్యంగా అంటే 12000 రూపాయలని వాళ్ళు అనుకున్నారు అప్పటికి కానీ ఇక్కడ మనకు దాన్ని ఒక మొదటి విడతగాకు తీసుకొచ్చారు అది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి చూద్దాం ఏంది దాని పరిస్థితి ఏంది అని చూద్దాం ఇందిరమ్మ ఇల్లులో ముఖ్యంగా ఇల్లు కట్టుకునే వారికి ₹ లక్షల రూపాయలు ఇస్తారు. 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఇందులో మరొక్క అంశం ఇందిర్రమైలలో మరొక అంశం ఏందటంటే తెలంగాణ ఉద్యమకారులకి 250 చదరపు గజాల అడుగుల ఇంటి సలాన్ని కేటాయిస్తారు అన్నట్టు ఇంద్రమైలకు సంబంధించి నెక్స్ట్ చూస్తే మనకు రాజు అంటే
6:13 ఆ రాజు ఆరోగ్య స్త్రీకి సంబంధించి చూస్తే ఇక్కడ 10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తారు 10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తారు. నెక్స్ట్ రాజు యువ వికాసం ఈ రాజు వికాసం ద్వారా ముఖ్యంగా 5 లక్షలు అన్నారు కానీ అది ఇంప్లిమెంటేషన్ అయితలేదు. ఆ అంటే విద్యార్థులకి 5 లక్షల వరకు విద్యా భరోసా కార్డు ఇస్తారు అన్నారు కానీ ఇంప్లిమెంటేషన్ లేదు నెక్స్ట్ ప్రతి మండలంలో కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు కానీ అది కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ లేదు భవిష్యత్తులో అనౌన్స్మెంట్ చేయవచ్చు నెక్స్ట్ మనక తీసుకుంటే చేయుత స్కీమ్ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆసర పథకాన్నే వీళ్ళు చేయిత కిందకి తీసుకొచ్చారు. ఈ చేయితలు ఏమన్నారంటే వీళ్ళు ఎన్నికల సమయంలో ₹4000 రూపాయల పించని ఇస్తమన్నారు కానీ గతంలో బిఆర్ఎస్ ఏదైతే అమలు చేసిందో వాటినే వీళ్ళు మళ్ళ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఏ అంశాలు ఉన్నాయి ఏ అంశాలు లేవు అనేది
6:59 తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రతి స్కీమ్ కూడా నేర్చుకునేటప్పుడు ఆ స్కీమ్ అనేది ఎప్పుడు ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు ముఖ్యంగా దాని ఉద్దేశం ఏంటి ఏమిటి? తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లో ఏం పేర్కున్నారు? బడ్జెట్ లో ఏం పేర్కొన్నారు చూస్తే మనకు ఇంపార్టెంట్ అంశాలు అయిపోతాయి. ఇక్కడ నేను ఒక్కొక్క స్కీమ చెప్పినప్పుడు ఒక్కొక్క దాని గురించి పెద్దగా చెప్పవచ్చు ఒకదాన్ని సంక్షిప్తంగా చెప్పవచ్చు. అట్లా మీరు ఎందుకు అలా చెప్తున్నామ అంటే అక్కడ దాని యొక్క ఇంపార్టెంట్ అంత ఉంటది. ఉదాహరణకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్ ప్రయాణము దానికంటే ముందు స్టోరీ చూద్దాం ఫస్ట్ మనకు ఆ ఆరోగ్య ఆరెంట్లకు సంబంధించిన అభయాస్తం ఉంది కదా లోగో ఉంది కదా 2023 2023 వాడు 2023 డిసెంబర్ 27వ
7:44 తారీకున రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించిన లోగోను ఆవిష్కరిస్తారు. ఈ లోగోలో ఏమో ఆరు అంశాలు ఉంటాయి అని చెప్పుకున్నాం అభయస్తం ఆరు గ్యారెంటీలు ముఖ్యంగా తీసుకుంటే మహాలక్ష్మి అయితేంది రైతు భరోస అయితేంది చేయుత అయితేంది ఇంద్ర మహిళ పథకం అయితేంది రాజు యువ వికాసం అయితేంది రాజు ఆరోగ్యశ్రీ అయితేంది ఇలాంటి మనకు ఆరు అంశాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కూడా ఆ లోగోను వాళ్ళు 2023 డిసెంబర్ 27 తారీకున రిలీజ్ చేశారు. చేసి దీనికి సంబంధించి అభాయహస్తం దరఖస్తును వాళ్ళు అదే రోజు దరఖాస్తును కూడా తీసుకొచ్చారు. దరఖస్తు తీసుకొచ్చారు 2023 డిసెంబర్ 27న తీసుకొచ్చి ఈ అభయస్తంలో ఆరుగారల అమలు కోసము వాళ్ళు కొంత అమౌంట్ ప్రతి బడ్జెట్లో అమౌంట్ కేటాయిస్తారు. రీసెంట్ బడ్జెట్ లో ఎంత కేటాయించారు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు అభయస్తం ఆర్గనకు
8:30 సంబంధించి చూస్తే 2026 బడ్జెట్లో దాదాపుగా 50,713 కోట్లు కేటాయించారు. కేటాయించారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అభయస్తం ఆహరి గంటలకు సంబంధించి ఈ అభయస్తం ఆర్గ్య గంటలో ముఖ్యమైన స్కీమ్స్ ఏందంటే మహాలక్ష్మి పథకం మహాలక్ష్మిలో మొదటి మంచి అంటే ఆ మొదట ప్రారంభించిన పథకం ఏందంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ స్కీమ్ ని ఎప్పుడు ప్రారంభించారు అంటే మనకు 2023 డిసెంబర్ తొమ్మిదవ తారీఖున డిసెంబర్ 9 అంటే స్పెషల్ డే ఏంటిది సోనియా గాంధీ బర్త్ డే సోనియా గాంధీ బర్త్ డే నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహాన్నత వ్యక్తి వ్యక్తి అంటే సోనియా గాంధీ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ డేట్ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు సంబంధించి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఈ
9:16 స్కీమ్ లో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అంటే ఎవరెవరు వస్తారు మహిళలు అంటే ముఖ్యంగా మహిళలు వస్తారు బాలికలు వస్తారు. అదే విధంగా ట్రాన్స్జెండర్స్ వస్తారు ముగ్గురు చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఉచిత బస్సు ప్రయాణం బస్సు మరి ఏ బస్సులో ప్రయాణిస్తారంటే వీళ్ళు ముఖ్యంగా పల్లెవెలుగు లాంటివి స్టేట్ వైజ పల్లెవెలుగు మినీ పల్లెవెలుగు మనకు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎక్స్ప్రెస్లు జిల్లా పరిధిలో ఎక్స్ప్రెస్లు సిటీలో చూసుకుంటే మనకు మెట్రో ఎక్స్ప్రెస్లు కూడా ఈ యొక్క మహిళలకు సంబంధించి చూస్తే ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. ఈ స్కీమ్ ను 2023 డిసెంబర్ 9దవ తారీకున రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్కీమ్ ప్రారంభించారు. ముఖ్యంగా టిఏసిఆర్టిసి లో ఆర్టిసి లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించే ఉద్దేశంతోటి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ముఖ్యంగా మహిళలకు
10:02 ఉచిత బస్ ప్రయాణం వల్ల ఎలాంటి సదుపాయం కలిగిందంటే ముఖ్యంగా వాళ్ళకి విద్యా విషయంలో అయితేంది రాజకీయ విషయంలో అయితేంది ఆరోగ్య విషయంలో అయితేంది వాళ్ళకి భరోస కల్పించేందుకు ఆ విషయాల్లో భరోసా కల్పించేందుకు ముఖ్యంగా ఆర్థిక భరోస కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ అనేది ముఖ్యంగా మహిళలు అనే సోషలైడ్ అంటే వాళ్ళు ఒక అభివృద్ధి పతనం పోవడానికి ఈ స్కీమ్ అనేది ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చును. ఈ స్కీమ్ ముఖ్యంగా మరి ఇంప్లిమెంటేషన్ లో భాగంగా మరి ఏం చూస్తారు అంటే బస్సు ఎక్కినప్పుడు ఏం చూస్తారు ముఖ్యంగా వాళ్ళు తెలంగాణ రాష్ట్ర పరిధికి చెందిన వారై ఉండాలి ఫస్ట్ ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు ఈ యొక్క బస్సులో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడనా అంటే ఇలాంటి బస్సులో ఎక్కడైనా ప్రయాణించవచ్చు వాళ్ళు ఎక్కడైనా ప్రయాణించవచ్చు. ఈ స్కీమ్ వల్ల ఏం జరిగింది సార్ అంటే ముఖ్యంగా ఇలాంటి బెనిఫిట్ జరిగిందంటే 100% ఆక్సిపెంట్ అంటే
10:50 మనకు యక్సిపెంట్ అంటే 100 శాతం లభించింది అంటే మొత్తం మీద ఆక్యుపెన్సీ లభించింది 100 శాతం 100 అంటే 100 శాతం సీట్ల వరకు అక్కడ కూర్చునే సామర్థ్యం వచ్చింది అక్కడ అంతేకాకుండా అంతేకాకుండా మొత్తం బస్సు సముదాయంలో చాలా చాలా ఇంపార్టెంట్ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలో రీసెంట్ తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వేలో ఈ అంశాన్ని పేర్కొన్నాను. మొత్తం బస్సు ఉంటది కదా ఆ బస్సు సముదాయంలో దీనికి ఎంత శాతం కేటాయించారంటే శాతం అంటే ఎంత శాతం ఎన్ని శాతం కేటాయించారు అంటే 81% 81% సీట్లను ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద కేటాయించాలని చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఈ యొక్క బడ్జెట్ ఈ యొక్క స్కీమ్ కి సంబంధించి 2000 ఈ యొక్క బడ్జెట్ ఈ యొక్క స్కీమ్ అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంకి సంబంధించి 2026 27 బడ్జెట్ లో ప్రతి
11:35 సంవత్సరం కూడా ఎప్పుడైతే స్కీమ్ ప్రారంభించిందో అప్పటి నుండి ప్రతి సంవత్సరం 4305 కోట్లు కేటాయించారు. 4305 కోట్లు కేటాయించారు. ఈ యొక్క స్కీమ్ 2023 23 డిసెంబర్ 9న ప్రారంభించినట్టు నుండి 2026 జనవరి నాటికి జనవరి నాటికి దాదాపుగా 269.68 68 కోట్ల మంది అంటే మహిళలు అన్ని ప్రయాణాలు చేశారట దీనికోసం రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెట్టింది అంటే దాదాపుగా ఖర్చు లేదా వాళ్ళకు ఆదాయన ఆదా అయిన అమౌంట్ ఎంత అంటే దాదాపుగా ఆదా అయిన అమౌంట్ ఎందంటే 9222 కోట్లు ఆదా అయ్యాయట ఆదా అయ్యాయట ఇక్కడ రైట్ చాలా చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా అంతేకాకుండా బస్ ఈ యొక్క ఈ యొక్క స్కీమ్ ప్రారంభించినాటి నుండి బస్సుల యొక్క రద్ది
12:22 అంటే రద్ది శాతం అంటే అందులో ఉన్న రద్ది శాతం 2000 2023 నుంచి 26 నాటికి 2026 నాటికి 33% పెరిగిందట రద్ది అంటే రద్ది శాతం అనేది 33% పెరిగిందట అప్పుడు ఇంత రద్ది లేదన్నట్టు కాబట్టి ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మహాలక్ష్మీ పథకంలో అంతర్భాగంగా ప్రారంభించిన పథకము 2023 డిసెంబర్ 9వ తారీకున రేవంత్ రెడ్డి గారు ట్యాంక్ బ్యాండ్ సమీపంలో ఈ యొక్క స్కీమ్ ను ప్రారంభించారు. మొదటి టిక్కెట్ ని ఎవరికి జారీ చేశారంటే బాక్సర్ అయినటువంటి నికత్ జరిన్ కి ఈ యొక్క మొదటి టిక్కర్ని అంటే జీరో బిల్ టికెట్ ని జారీ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి రాజు ఆరోగ్యశ్రీ అదే రోజున రెండు మొత్తం మూడు స్కీమ్స్ వస్తాయి ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరొకటి వచ్చేసి రాజు
13:08 ఆరోగ్యశ్రీ మరొకటి వచ్చేసి ప్రజావాణి లేదా ప్రజా దర్బార్ ఈ మూడు స్కీమ్స్ కూడా డిసెంబర్ తొమ్మిదవ తారీకున రిలీజ్ అంటే ప్రారంభించడం జరిగింది. ప్రారంభించడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీని 2023 డిసెంబర్ 9 తారీకున రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో ఈ స్కీమ్ కి గతంలో తీసుకుంటే గతంలో 5 లక్షలు మాత్రమే ఇచ్చేవాళ్ళు 5 లాక్స్ మాత్రమే అంటే ఉచిత వైద్యం ఖర్చు చేసేవాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క ఈ ప్రభుత్వం వచ్చిందో దాన్ని ఐదు నుండి 10 కి పెంచింది ఐదు నుండి 10 లక్షలు పెంచింది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కి రాజీవ్ ఆరోగ్యశ్రీకి 2026 బడ్జెట్లో 26 బడ్జెట్లో మనకు 1100 143 కోట్లను అంటే మనకు [గొంతు సవరించుకోవడం]
13:55 123 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ స్కీమ్ ని ఇంప్లిమెంటేషన్ లో భాగంగా జాతీయ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనతో అనుసంధానించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క స్కీమ్ ని మరి ఎవరికి ఇంప్లిమెంటేషన్ చేస్తారు సార్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి రాజు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మరో స్కీమ్ ఏందంటే ప్రజావాణి లేదా ప్రజా దర్బార్ ఈ స్కీమ్ కూడా రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ 9దవ తారీకున ఈ స్కీమ్ ప్రారంభించారు. ఈ ప్రజా దర్బార్ లేదా ప్రజావాణి అనే అంటే కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే మనకు గతంలో మనకు బిఆర్ఎస్ కాలంలో ప్రగతి భవన్ అని పేరు ఉండేది దాన్ని ప్రజాభవన్ లేదా మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చారు అదే అక్కడ ఈ యొక్క స్కీమ్ ని రేవంత రెడ్డి గారు
14:40 ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన రోజు ఎక్కువగా [గొంతు సవరించుకోవడం] భూ సమస్యల పైన పెద్ద మొత్తంలో ఫిర్యాదులు రావడం జరిగింది. మరి ఎందుకు ప్రారంభించారు సార్ అంటే ఈ స్కీమ్ ని ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి లేదా ప్రజా దర్బార్ అనే స్కీమ్ తీసుకొచ్చింది. మరి ఈ యొక్క ప్రజావాణి లేదా ప్రజా దర్బార్ అనది వీక్లీలో అంటే వారంలో రెండు రోజుల్లో మాత్రం దీన్ని అమలు కార్యక్రమం నిర్వహిస్తారు దీనికి జి చిన్నారెడ్డి గారు కన్వీనర్ గా ఉన్నారు ఈ యొక్క స్కీమ్ కి ప్రజా దర్బార్కి సంబంధించి మరి ఎప్పుడెప్పుడు సార్ ఈ స్కీమ్ ఉంటది అంటే ముఖ్యంగా రెండు రోజులు అంటే ఎప్పుడంటే ఒకటి మనకు మంగళవారం ఒకటి మంగళవారం మరొకటి వచ్చేసి శుక్రవారం శుక్రవారం ఈ రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వారంలో రెండు రోజులు మంగళ శుక్రవారం నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొస్తారు. ముఖ్యంగా భూ సమస్యలపై పెద్ద
15:27 మొత్తంలో ఫస్ట్ ప్రారంభించిన రోజు పెద్ద మొత్తంలో ఆ మనకు ఫిర్యాదులు రావడం జరిగిందనేది గమనించవచ్చు. నెక్స్ట్ అభయస్తం దరఖస్తు అభయహస్తం అనేది ఆరు గ్యారెంటీల ఒకటి స్కీమ్ ఉంది వీళ్ళు ఎన్నికల మనిఫెస్టెట్ లో పేర్కొన్నారు దాన్ని అమలు కోసము వీళ్ళు దరఖస్తుకు సంబంధించి దానికి సంబంధించి 2023 డిసెంబర్ 27వ తారీఖున వీళ్ళు దీనికి సంబంధించినటువంటి దరఖస్తుకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 28 నుండి అంటే 2023 డిసెంబర్ 28 నుంచి జనవరి 4 జనవరి 6 వరకు 2024 జనవరి 6 వరకు దరఖస్తులు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ యొక్క స్కీమ్ సంబంధించి వాళ్ళ తర్వాత దీన్ని అనౌన్స్మెంట్ చేశారు. అందులో భాగంగా మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే రాజు ఆరోగ్యశ్రీ అయితేంది గృహ జ్యోతి అయితేంది ఇంద్ర మహిళల పథకం అయింది
16:12 దానికి సంబంధించి వాళ్ళు దరఖస్తు చేసుకోవడానికి ఇచ్చారు. వాటి గురించి ఇప్పుడు చూస్తున్నాం. మనకు నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి గృహజ్యోతి పథకం. ఈ గృహజ్యోతి కూడా మనకు మనకు ఆరు గ్యారెంటీలో ముఖ్యమైన పథకమే గృహజ్యోతి పథకం ఈ స్కీమ్ ని ఎప్పుడు ప్రారంభించారు సార్ అంటే మనకు 2024 ఫిబ్రవరి 27వ తారీకున రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్ ని రాష్ట్ర సచివాలయంలో అనగా బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ స్కీమ్ ని ప్రారంభించాడు. ఇక్కడ ఈ స్కీమ్ ప్రారంభించారు. ఏది గృహజ్యోతి పథకాన్ని ఈ గృహజ్యోతి పథకం ద్వారా వెనుకబడిన వర్గాలకి అంటే బిపిఎల్ కుటుంబాలకి బిపిఎల్ కుటుంబాలకి అనగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఆహారభద్రత కార్డు కలిగి ఉండి ముఖ్యంగా కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి దాదాపు ఈ యొక్క ఉచితంగా 200
16:58 యూనిట్ల వరకు ఉచిత విధిని అందించే కార్యక్రమాన్ని ఇచ్చారు. ఈ దీనికోసం అభయస్థ దరఖాస్తులో వీళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. చేసుకున్నారు లేకపోతే తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆ కార్యకలాపాల్లో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఉదాహరణకు ఎంఆర్ఓ అయితుంది ఎంపడిఓ అక్కడ చేసుకోవచ్చు అన్నట్టు తర్వాత దాన్ని తీసుకుపోయి కరెంట్ దారిలో ఇస్తే వాళ్ళు తర్వాత మీకు రసీ ఇస్తారు తర్వాత మీకు ఆ మంత్ నుంచి గృహజ్యోతి పథకం అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఈ గృహజ్యోతి పథకానికి రీసెంట్ బడ్జెట్ లో ఎంత కేటాయించారు సార్ అంటే 2080 కోట్ల రూపాయలు కేటాయించారు. రీసెంట్ బడ్జెట్ లో 2080 కోట్లు కేటాయించారు. ఈ స్కీమ్ వల్ల ప్రారంభించిన నాటి నుండి 2024 ఫిబ్రవరి 27 నుంచి ఈ స్కీమ్ ప్రారంభిస్తే మార్చి మంత్ నుంచి కరెంట్ బిల్లు ఇచ్చేసారు చాలా చాలా ఇంపార్టెంట్
17:43 పోయినసారి ఎగ్జామ్ లో వచ్చింది ఈ స్కీమ్ ఏ మంత్ నుంచి ఇంప్లిమెంటేషన్ వచ్చింది అంటే మనకి మార్చి మంత్ నుంచి వచ్చింది మార్చ్ మంత్ కి సంబంధించి అంటే మార్చి మంత్ ఫిబ్రవరి మంత్ నుంచి తీసుకున్నారు మార్చి మంత్లో బిల్లు జారీ చేయడం జరిగింది. ఏది 2023 మార్చి మంత్లో దాదాపుగా ఈ స్కీమ్ వల్ల అంటే 24 నుంచలి ఈ స్కీమ్ వల్ల మన మొత్తం మంది ఎంతమంది ప్రయోజనం పొందారంటే 53పాట్ అంటే 53.09 లక్షల మంది ప్రయోజనం పొందారు దాదాపుగా దీనివల్ల మొత్తం అంటే ఎన్ని జీరో బిల్లులు జారీ అయ్యాయి అంటే ఆ 10.97 10.97 కోట్ల జీరో బిల్లులు జారీ అయ్యాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వము ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 9000 సారీ 3900 1 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఇప్పటి వరకు ఖర్చు చేసింది చాలా చాలా ఇంపార్టెంట్
18:29 మనక ఇక్కడ మెయిన్ గా నేర్చుకునేది ఏందంటే మనకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేది రాజు ఆరోగ్యశ్రీ అనేది ప్రజావాణి అనేది గృహ జ్యోతి అనేది ఈ స్లైడ్ లో చాలా ఇంపార్టెంట్ ఓకేనా రైట్ నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి మనకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఈ స్కీమ్ ని కూడా మనకు మనకు 2024 ఫిబ్రవరి 27వ తారీకున అంటే రెండు స్కీమ్స్ ఒకటి మనకు గృహజ్యోతి పథకం మరో స్కీమ్ వచ్చేసి మనకు ₹500 రూపాయలకు గ్యాస్ సిలర్ ఈ రెండు పథకాలను కూడా ఒకటే రోజున ప్రారంభించారు. మూడు పథకాలు డిసెంబర్ తొమ్మిదవ తారీకున ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము అదేవిధంగా మనకు ప్రజా దర్బార్ లేదా ప్రజావాణి లేదా రాజు ఆరోగ్యశ్రీ అనేది ప్రారంభించారు డిసెంబర్ మూడవ తారీకున ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బిపిఎల్ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు 500 రూపాయలకే గ్యాస్
19:15 సిండర్ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకానికి మరి మనకి ఎవరు అర్హులు అంటే తెలరేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు అరువులు ఈ పథకానికి ముఖ్యంగా ఆధార్తో కనెక్షన్ చేసి గ్యాస్ కనెక్షన్ ఉన్నవాళ్ళకి ఆ ఇది ఇవ్వడం జరుగుతుంది ఇది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బడ్జెట్లో 2022 యూనిట్ బడ్జెట్లో దాదాపుగా 700 700 2023 కోట్లు కేటాయించారు దీనికి ఈ పథకం వల్ల ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటినుంచి ఇప్పటివరకు ఈ పథకం వల్ల 2000 అంటే 24 నుంచి 25 డిసెంబర్ నాటికి దాదాపుగా 42.90 లక్షల మంది ప్రయోజనం పొందారట ఇంతమంది ప్రయోజనం పొందారట ఈ స్కీమ్ వల్ల ఈ స్కీమ్ వల్ల చాలా చాలా ఇంపార్టెంట్ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనేది అది మహాలక్ష్మీ పథకంలో అంతర్భాగమైన పథకమే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం ఎప్పుడు ప్రారంభించారంటే
20:02 2024 మనకు ఫిబ్రవరి 27వ తారీకున నెక్స్ట్ స్కీమ్ ఏందంటే ఇంద్రమ్మ ఇండ్ల పథకం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంద్రమ్మ ఇళ్ల పథకం కింద లబ్దిదారులకు ఎంత కేటాయిస్తారంటే 5 లక్షల రూపాయలు కేటాయిస్తారు ₹5 లక్షల రూపాయలు కేటాయిస్తారు కానీ పథకం ఇంప్లిమెంటేషన్ లో భాగ భాగంగా ఎస్సీ ఎస్టీలక అయితే 6 లక్షల రూపాయలు కేటాయించాలి కానీ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అంటే చేస్తలేరు కానీ పథకంలో అంతర్భా అంటే పథకంలో చెప్పాల్సినప్పుడు 6 లక్షల రూపాయలు కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం జరుగుతలేదు ఇది గమనించాల్సిన విషయం ఇక్కడ ఇంది మహిళల పథకం కింద 5 లక్షల రూపాయలు ఇస్తారు మరొక అంశం ఏందంటే 250 250 చెదరపు అడుగుల చెదరపు అడుగుల చెదరపు అడుగుల మనకు చెదరపు అడుగుల ఇండ్ల స్థలాన్ని ఉద్యమ తెలంగాణ ఉద్యమకారులకి పథకం కింద ఇస్తారు పథకం కింద ఇస్తారు మొత్తం మీద ఐ లక్షల
20:47 రూపాయలు అనుకున్నప్పుడు మనకు ఇల్లు నిర్మించినప్పుడు బేస్మెంట్ స్థాయిలో ఉన్నప్పుడు లక్ష రూపాయలు కేటాయిస్తారు. బేస్మెంట్ అయిపోయిన తర్వాత మనకు రూపు అండక మనకు సెబ్జల్ అంటాం సెబ్జల్ లేదా ఆరూ పైకప్పు అంటాం ఆ టైంలో మళ్ళ లక్ష రూపాయలు ఇస్తారు. ఇల్లు తర్వాత స్లాప్ పడిన తర్వాత ఒక లక్ష రూపాయలు ఇస్తారు. ఇల్లు పరిపూర్ణంగా పూర్తి అయిన తర్వాత మనకు రె లక్షలు ఇస్తారు మొత్తం మీద 5 లక్షల రూపాయలు ఈ పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి పథకాన్ని మరి ఎప్పుడు ఇందిరమ్మ ఇల్ల పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే భద్రాచలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2024 మార్చి 11వ తారీకున ఈ యొక్క స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది. సమాజంలో అట్టడుగు వర్గాలు సామాజిక వర్గాలు అర్హులైన వారికి లబ్ది చెక్కు ఉద్దేశంతోటి ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది.
21:33 26,000 బడ్జెట్లో దాదాపుగా ఈ స్కీమ్ కి ఎంత కేటాయించారు సార్ అంటే 5500 రూపాయలు కేటాయించారు 5500 రూపాయలు కేటాయించారు. ఇంద్రమైన్ల పథకం కింద ఇంద్రమైన్ల పథకం కింద దాదాపుగా వాళ్ళు ఏమనుకున్నారంటే అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా 4ప 5 లక్షల మందికి అంటే 4,50,000 మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టారు ప్రతి సంవత్సరం కూడా చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు నిర్ణయించుకున్నారు. ప్రతి నియోజక వర్గంలో ప్రతి నియోజక వర్గంలో దాదాపుగా 110 నియోజక వర్గాలు ఉంటే దాదాపుగా ప్రతి నియోజక వర్గంలో 3500 ఇళలు అనుకున్నారు అన్నట్టు ఇంలు అనుకుంటే అది ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా అంటే 100% జరుగుతలేదు 3500 ఇళలు అయితే ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకు అర్థం అవుతుంది 2026 జనవరి నాటికి దాదాపుగా ఎన్ని ఇండ్లు మంజూర
22:19 అయినాయట 3,24,536 ఇండ్లు మంజూరు కాగా మంజూరు కాక నిర్మాణ దశలు ఎంత ఉన్నాయట, 262,449 ఇల్లు నిర్మాణ దశలో ఉన్నాయట అంటే దాదాపుగా 4 లక్షలు అనుకుంటే 4.5 అనుకుంటే మంజూర అనేది ఎంత 3.24 అంటే నిర్మాణ దశలో అనేది 2.62 62 లక్షల మనకు నిర్మాణ దశలో ఉన్నాయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనం ఇక్కడ గమనించాల్సిన విషయము ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి ఎవరంటే మరి ఎవరు అరువులు అంటే బిపిఎల్ కుటుంబాల వాళ్ళ అరువులు ఇల ఇల్లు లేని వాళ్ళు పూరి గుడిస ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే అర్హులు ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి బిపిఎల్ కుటుంబాలు మాత్రమే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవాళ్లే ఈ పథకానికి అరువులు ముఖ్యంగా నెక్స్ట్ మరో స్కీమ్ వచ్చేసి రైతు నేస్తం ఈ రైతు నేస్తం అనేది ఎందుకు
23:04 తీసుకొచ్చేశారు అంటే ఇది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో లో ఉత్పాదకతను పెంచడానికి స్కీమ్ తీసుకొని వచ్చారు. ఆధునిక పద్ధతుల ద్వారా శాస్త్రీయ విధానాన్ని పెంపొందించి ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ లో భాగా తీసుకొస్తుంది. ఈ యొక్క స్కీమ్ ని ఎప్పుడు ప్రారంభించారంటే 2024 మార్చి 5దవ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భక్తి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ యొక్క స్కీమ్ ని అయితే ప్రారంభించడం జరిగింది. రైతు నేనేస్తం. ఈ రైతు నేనేస్తం ముఖ్యంగా ఏంది ఇతని యొక్క ప్రధాన ఉద్దేశం పంట ఉత్పత్కాన్ని పెంచడం వ్యవసాయ రంగంలో పంట ఉత్పాదకాన్ని పెంచడం శాస్త్రీయ పద్ధతిలో అవలంబించి పెంచడం దాదాపుగా 5000 5000 ఎకరాల ఆ ఆ ప్రాంతానికి ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమిస్తారు. అగ్రికల్చర్
23:51 ఎక్సెన్షన్ ఆఫీసర్ ని నియమిస్తారు. ఈ యొక్క దాన్ని 5000 ఎకరాలు దాన్ని క్లస్టర్ గా డివైడ్ చేసి ఆ క్లస్టర్ అంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు రైతు వేదికలు ఉన్నాయి చూసినామా ఆ రైతు వేదికల ఆధ్వర్యంలో ఈ దీనికి సంబంధించి రైతు నేస్న పథకాన్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి దాన్ని ముందుకు కొనసాగిస్తుంది ఈనాటి రాష్ట్ర ప్రభుత్వము 2026 26 ఫిబ్రవరి నాటికి 2026 ఫిబ్రవరి 24 నాటికి నాటికి దాదాపుగా రాష్ట్ర మొత్తం మీద 84 అటు ప్రోగ్రామ్స్ నిర్వహించింది నిర్వహించబడగా అందులో రైతులకి రైతులకి అవగాహన కల్పించబడిన అంటే ఎంతమంది రైతులు కల్పించారు అంటే దాదాపుగా 20 లక్షల మందికి అంటే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరో స్కీమ్ వచ్చేసి పంట రుణమాపి
24:37 దాదాపుగా ఇప్పటికే మూడు దశల్లో ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. రైతులకి ఆర్థిక భారం తగ్గించే ఉద్దేశంతోటి పంటరుణ మాపి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2024 జులై 18వ తారీకున ప్రారంభించింది. ఈ యొక్క పథకానికి సంబంధించి చూస్తే ఫిబ్రవరి 2020 ఫిబ్రవరి నాటికి దాదాపుగా దాదాపుగా 25.25.35 35 లక్షల మందికి 35 లక్షల మంది రైతులకి దాదాపుగా 20, 20,61 కోట్లు కేటాయించి పంపినీ చేయడం జరిగింది. నెక్స్ట్ రైతు భరోసా రైతు భరోసా చాలా చాలా ఇంపార్టెంట్ మనక ఇక్కడ నాలుగు స్కీమ్స్ మనకు వచ్చేసినాయి ఇప్పటికే ఫస్ట్ మనకు చూసుకుంటే ఫస్ట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆ అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకంలో మనకు అభయస్తం ఆర్గ్యారెడిలో మరొకటి వచ్చేసి రాజు ఆరోగ్యశ్రీ మరొకటి వచ్చేసి గృహ జ్యోతి
25:24 మూడు అయిపోయినాయి. నెక్స్ట్ తీసుకుంటే మనకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది కూడా మనకు మహాలక్ష్మి పథకంలో అంతర్భాగము మరొకటి వచ్చేసి ఆరు గ్యారంటీలో చూసుకుంటే అభయస్తం ఆర్గ్యారంటలో ఇందిరమ్మ ఇల్ల పథకము మరొకటి వచ్చేసి రైతు భరోసా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ రెండు కూడా రైతులకు సంబంధించినయి ఈ రైతు భరోసా అనేది ముఖ్యంగా ఈ రైతు భరోసా అనేది ముఖ్యంగా ముఖ్యంగా వ్యవసాయ వ్యవసాయానికి రైతులకి ఆర్థిక భరోసాను పెట్టుబడికి ముఖ్యంగా దున్నేటప్పుడు వారికి కావాల్సిన కార్యకలాపాలు నిర్వహించ చుకోడానికి రైతు భరోసా పథకాన్ని గతంలో గతంలో బిఆర్ఎస్ వేరే పేరుతో నిర్వహించినప్పటికి దీన్ని వీళ్ళు రైతు భరోసా పేరుతో తీసుకొచ్చారు. దీని ద్వారా వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో 15,000 రూపాయలు అన్న సంవత్సరానికి గాని ఎకరానికి అన్నారు గాని ప్రెసెంట్ 12వ000
26:11 రూపాయల ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఈ స్కీమ్ ని ఎప్పుడు ప్రారంభించారు సార్ అంటే 2025 జనవరి 26వ తారీఖున నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని చంద్రవంకనే గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోస కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాతకను పెంచడానికి ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి రైతు భరోసా కార్యక్రమాన్ని తీసుకొని వచ్చాడు. తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క భూభారత చట్టంలో భూభారత చట్టంలో అంటే రైతుల యొక్క సమాచారం పొందుపరిచినట్టు పొందుపరిచిన ప్రకారమే ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని వాళ్ళకి అంటే ఎకరానికి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. 2025 సీజన్ లో 2025 సీజన్ లో ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమం ద్వారా దాదాపుగా 69.40.
26:56 లక్షల మందికి పట్టాదారులకు పట్టాదారులకు 874 కోట్లు కేటాయించారు. 2026 బడ్జెట్లో ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమానికి రీసెంట్ బడ్జెట్లో 18,000 కోట్లు కేటాయించారు. 18,000 కోట్లు కేటాయించారు. రైతు భరోసా అనేదేమో రైతులకు కవులు రైతులకు సంబంధించింది. ఇక ఇందిరమ్మ రైత ఇందిరమ్మ ఆత్మీయ భరోస అనేది చూద్దాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోస అనేది చూద్దాం. ఇది అంటే భూమి లేని వ్యవసాయకులకు సంబంధించింది. ఈ దీని ద్వారా ముఖ్యంగా సంవత్సరానికి 12000 ఇస్తారు సంవత్సరానికి 12000 ఇస్తారు మొదటి దశలో మనక ఇక్కడ మొదటి విడతలో దాదాపుగా 6000 రూపాయలు ఇచ్చారు. చూద్దాం దాని గురించి చూద్దాం. ఈ పథకాన్ని 2025 జనవరి 26వ తారీఖున నారాయణపేట జిల్లా కోస్కీ మండలం చంద్రవంక గ్రామంలో రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే
27:42 కార్యక్రమం తీసుకొచ్చారు. ఇది భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు తీసుకొచ్చారు. సంవత్సరానికి 12,000 ఇస్తారు అంటే మొదటి విడిత అంటే ఒక హాఫ్ ఇయర్లకే 6000 రూపాయలు ఇచ్చింది. 6000 ఇది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2026,000 బడ్జెట్లో దీనికి సంబంధించి 6000 అంటే 600 కోట్లు కెటాయించడం జరిగింది. మొదటి విడత కింద దాదాపుగా 188180 కుటుంబాలకు 6000 రూపాయ చొప్పున దాదాపుగా దాదాపుగా 10.991 కోట్లను కేటాయించడం జరిగింది. ఇది ఇందిరమ్మ ఆపియ భరోసకు సంబంధించి. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి తెలంగాణ మహిళా శక్తి తెలంగాణ మహిళా శక్తి 2024 మార్చి 12వ తారీఖున సికింద్రాబాద్ లోని పారేడ్ గ్రౌండ్ లో గల ముఖ్యంగా మహాలక్ష్మి మహాలక్ష్మి స్వశక్తి మహిళా కన్వెన్షన్ లో
28:30 ఆ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్కీమ్ ని తెలంగాణ మహిళా శక్తిని తీసుకొచ్చారు. ముఖ్యంగా తెలంగాణ మహిళా శక్తి స్కీమ్ ప్రధానంగా ఏందంటే గతంలో వడ్డీ లేని రుణల పథకం ఉండేది దాన్నే దాన్నే పేరు మారుస్తూ తెలంగాణ మహిళా శక్తి పేరుతో తీసుకొచ్చారు. ముఖ్యంగా మహిళా సంఘాల స్వయం మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించి వాళ్ళకి విద్య విషయంలో అయితేంది ఆర్థిక విషయంలో అయితేంది మౌలిక సహకారాలు కల్పించాల ఉద్దేశంతోటి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది దీన్నే వడ్డీ లేని రుణ పునఃప్రారంభ పథకంగా పేర్కొనవచ్చు గతంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ కనిపిస్తుంది గతంలో ఉన్నటప్పుడు వైఎస్సార్ ఉన్నప్పుడు తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకొని రావడం జరిగింది. తర్వాత ఆ నిజంగా చెప్పాలంటే ఈ స్కీమ్ లో మనకు చాలా లబ్ది మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు కాబట్టి వాళ్ళు ఆర్థికంగా ఎదుగుదలకి ఈ
29:17 యొక్క స్కీమ్ అనేది తోడ్పడుతుంది. ముఖ్యంగా మీద మొత్తం మీద మనకు ఆ స్వయం సహాయక సంఘాలు సంఘాలు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అంటే ఆ 4.62 లక్షల సంఘాలు ఉండగా ఆ సంఘాలలో ఎంతమంది మహిళలు సభ్యతను కలిగి ఉన్నారు అంటే దాదాపుగా 47.04 04 లక్షల మంది సభ్యత్ను కలిగి ఉన్నారు. చాలా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క తెలంగాణ మహిళా శక్తికి సంబంధించి చాలా అంశాలు డీటెయిల్డ్ గా పుస్తకంలో దాదాపు రెండు పేజీలు ఇచ్చాను అక్కడ ఎందుకంటే వివిధ వివిధ రంగాల్లో వాళ్ళ యొక్క ప్రతిభను మహిళలకు సంబంధించిన ఇలా వాళ్ళ యొక్క ఆ డెవలప్మెంట్ ఎలా ఉందని అక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ వచ్చేసి ఎప్పుడు ప్రారంభించారు సార్ అంటే 2024 జూన్ 21వ తారీకున ఈ యొక్క స్కీమ్ ని పంచాయతీరాజు మరియు గ్రామీణ
30:04 వృద్ధి శాఖ లేదా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి ధనశరి సీతక్క గారు ఈ స్కీమ్ ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అంటే ముఖ్యంగా ఆహార సేవల రంగంలో మహిళల ఆధ్వర్యంలో సామిక అంటే మామూలుగా బృందాల ఆధ్వర్యంలో వాళ్ళని ప్రోత్సవించేందుకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహించారు వారి ఆధ్వర్యం నడితే కాబట్టి వాళ్ళు ఆర్థికంగా అబ్బా అంటే కొంచం సెట్ కావడానికి స్కీమ్ తీసుకొని వచ్చారు. దాదాపుగా 150 క్యాంటీన్లను అంటే స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో తీసుకొని వచ్చారు దీన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంతో దీన్ని తీసుకొని రావడం జరిగింది. కానీ 2025 26 నాటి విద్యా సంవత్సరం దాటికి దాదాపుగా 92 క్యాంటీన్లు స్థాపించబడ్డాయి. ఏది ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రెజెంట్ 26 25 20 సంవత్సరానికి 92 స్థాపించబడ్డాయి. చాలా
30:51 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాటమయ్య రక్షణ కవాచం లేదా రక్షణ కిట్. రక్షక కవాచ కిట్. దీన్ని ఎక్కడ ప్రారంభించారు మరి ఎందుకు రక్ష కాటమయ్య అనంగానే మనకు కనిపిస్తుంది గౌడ కులస్థలకు సంబంధించిన దేవుడు ఆరాధ్య దైవం కాబట్టి ఆ స్కీమ్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదైనా స్కీమ్ నేర్చుకునేటప్పుడు ఎవరికి సంబంధించింది కూడా నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్కీమ్ ని 2024 జులై 14వ తారీఖున 14వ తారీకున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్ల పూర్ మెట్ లష్కర్ గూడాలో లష్కర్ గూడాలో ఈ యొక్క స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది. ఏది కాటమయ్య రక్షణ కవాచం లేదా కిట్టుని మరి ఎందుకు ఈ యొక్క కిట్ అనే స్కీమ్ ని తీసుకొచ్చారుఅంటే ముఖ్యంగా కళ్ళగీత కార్మికులు తాడి చెట్లు
31:36 ఎక్కినప్పుడు కళ్ళు గీసినప్పుడు ఎక్కినందుకు ఎక్కేటప్పుడు వాళ్ళు ప్రమాదాలకు గురి అవుతారు. ఈ ప్రమాదాల గురి కాకుండా వాళ్ళకు ఒక రక్షణ కిట్టు రక్షణ కవాచం కిట్ ఇస్తే వాళ్ళు ఆ ప్రమాదాల గురి కావాదని ఉద్దేశంతోటి రాష్ట్ర ప్రభుత్వం ఆ కిట్ను రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి ఆ కిట్ను అనౌన్స్మెంట్ చేసింది ఏరోజు అంటే మనకు 2024 జూలై 14న కాటమయ్య రక్షణ కవాచం కిట్ను తయారు చేసిన సంస్థను గుర్తించండి అంటాడు కింద ఐఐటి హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఈ కిట్ ను రూపొందించారు ఇందులో ముఖ్యంగా మలావత్ పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ గ్రేట్ పర్సన్ ఈ యొక్క స్కీమ్ వాళ్ళ బృందం కూడా ఈ కిట్లో రూపకల్పనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. ఆ కిట్నే ఆ
32:22 రోజునాడు 2024 జులై 14వ తారీకున రేవంత్ రెడ్డి గారు అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్ గూడాలోని ముఖ్యంగా తాటి అంటే తాజీలకు సంబంధించిన తావిటిలో ఈ యొక్క స్కీమ్ ని ప్రారంభించారు. ఎందుకంటే ఈ స్కీమ ముఖ్యంగా వాళ్ళని ప్రమాదాలను కాపాడడానికి కళ్ళు గీత కార్మికు ప్రమాదాల నుంచి కాపాడడానికి ఈ యొక్క స్కీమ్ ప్రారంభించారు ఒక్కొక్క గీత కార్మికుడికి సంబంధించి 10వే రూపాయల ఖర్చుతోటి కిట్టని తయారు చేశారు. మోకుతాడు అయితుంది కాళ్ళ కట్టుకు ఉంటాయి కదా అవన్నీ అవన్నిటిని కూడా 10వేల రూపాయలతోటి ఖర్చు చేసినటువంటి ఈ కిట్లను అంటే కాటమయ్య రక్షణ కవాచ కిట్ కి సంబంధించి ఎంత అమౌంట్ అడుగుతాడు 10వే రూపాయలు 10వే రూపాయలు కిట్ కి సంబంధించి 2026 ఫిబ్రవరి నాటికి ఫిబ్రవరి నాటికి దాదాపుగా 50,000 సేఫ్టీ
33:07 కిట్ను పంపినీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం వీటి కోసం ఎంత ఖర్చు పెట్టింది అంటే 60.50 కోట్లను ఖర్చు పెట్టింది 60.50 50 కొట్టడం ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ చూసుకుంటే వన మహోత్సవము ఈ వనమహోత్సవం అనేది గతంలో బిఆర్ఎస్ వాళ్ళు హరితాహారం స్కీమ్ ఉండేది దాని పేరు మార్చి వీళ్ళు ఏం చేశరంటే వనమహోత్సవం స్టార్ట్ చేశారు. వనమోత్సవం స్టార్ట్ చేశారు 75 వనమోత్సవం సందర్భంగా 75 సంవత్సరాల వనమోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్ 28వ తారీఖున వనమహోత్సవం కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో దాదాపుగా మనకు 21 నుండి 24 మధ్య అడవుల శాతం ఉంటది. ఇది గతంలో మనకు ఉండేది 24 నుండి 30 33% పెంచే ఉద్దేశంతోటి వనమోత్సవం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ వనమోత్సం
33:54 కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వము రెండు అంశాలు ఉంటాయి ఒకటి నోటిఫైడ్ ఏరియాలు నాన్ నోటిఫైడ్ ఏరియాలు ఇలా కొన్ని లక్ష్యాలు పెట్టుకుంది కొంత కొద్ది సాధించింది కానీ ఈ సంవత్సరం నాటికి అప్డేట్ చూస్తే మనకు నోటిఫైడ్ ఏరియాలో వెలుపల సంబంధించి 2020 నవంబర్ నాటికి 18.0 అంటే 18.03 03 కోట్ల లక్ష్యం పెట్టుకుంది పెట్టుకుంటే అంటే మొక్కలు నాటడం ఏమ లేదు ఇక్కడ ఇక్కడ వనమహోత్సవం అంటే మొక్కలు నాటడమే గతంలో హరితహారం ఎట్లా మొక్కలు నాటారో దీంట్లో కూడా మొక్కలు నాతారు మొక్కలు నాటి అడవుల విస్తరణ పెంచడం అన్నట్టు కాబట్టి లక్ష్యం పెట్టుకుంది 18.03 18.03 కానీ సాధించింది ఎంతంటే 15.73 973 ఇది లాస్ట్ అప్డేట్ కి సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. మనకు వనమోచక
34:41 కార్యక్రమంకి సంబంధించి చూస్తే పెద్ద మొత్తంలో ఎక్కడ ఎక్కువ మొత్తంలో అంటే మొక్కలు నాటారంటే మనకు 100% కంటే ఎక్కువఉన్న జిల్లా ఏందంటే మనకు కామారెడ్డి జిల్లా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. సెకండ్ ప్లేస్ లో నారాయణపేట ఉంటుంది. ఇక లాస్ట్ లాస్ట్ చూస్తే మనకు లాస్ట్ ని చూస్తే మనకు వనపర్తి ఉంది వికారాబాద్ ఉంది వనపర్తి ఉంది వికారాబాద్ ఉండడం జరిగింది వనపర్తి ఉంది వికారాబాద్ ఉంది నెక్స్ట్ అంశం చూస్తే మనకు నెక్స్ట్ అంశం చూస్తే అమ్మ ఆదర్శ పాఠశాలలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలు అనేది ఒక కమిటీలు మనకు పాఠశాలలో చూసినప్పుడు కమిటీలు ఉంటాయి ఏది తల్లిదండ్రులతో కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ మహిళల ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు అయితేంది ఇతరతర ఏదైనా కార్యక్రమాలు అయితేంది ముఖ్యంగా మౌలిక సదాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి అనటే ఈ
35:26 అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారుఅంటే 2024 మార్చిలో ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాల నిర్వహణ మౌలిక సదుపాయాల మెరుగుపరచడానికి స్కీమ్ తీసుకొని వచ్చారు ప్రధానంగా తీసుకొచ్చినప్పుడు ఈ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ఈ మహిళా కమిటీల ఆధ్వర్యంలో ముఖ్యంగా ఇక్కడ అంటే వాళ్ళకి కొన్ని సదుపాయలు కలిపిస్తూ వాళ్ళని ఆర్థికంగా ఎదగడానికి తీసుకొని వస్తారు అన్నట్టు అందులో భాగంగా గతంలో ఒక డ్రెస్ కొడితే 50 రూపాయలు ఉండేదన్నట్టు దాన్ని 75 రూపాయలు పెంచారు. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా దాదాపుగా 146 కోట్లతోటి ప్రత్యేక పారిశువత బడ్జెట్ కేటాయించింది దానికోసం అందులో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ లో భాగంగా ముఖ్యంగా సింగరం కాలేజీ సంస్థ లిమిటెడ్ చూసినామా ఆ సంస్థ నుండి అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించి చూస్తే కార్పొరేట్
36:13 సోషల్ రెస్పాన్సిబిలిటీ సిసి సిఎస్ఆర్ నిధుల మద్దతు కూడా ఈ యొక్క ఈ యొక్క పథకానికి ఉంది. కింది పథకాలలో ఏ పథకానికి సింగరేణ సంస్థ నుండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అని అడుగుతారు క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరో స్కీమ్ వచ్చేసి ఇందిర్ర సౌరగిరి జల వికాసం ఇంద్ర జల ఇందిర్ర సౌరగిరి జల వికాసం సౌర అంటే మనకు అంటే సౌర విద్యుత్ గిరి అంటే గిరిజనకు సంబంధించిన స్కీమ్ అని అర్థమవుతుంది జల వికాసం అంటే వాళ్ళకు జల వికాసం కల్పిస్తున్నారు ఇక్కడ ఇందిరా అనేది మామూలుగా పెట్టేస్తారు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇది గిరిజనకు సంబంధించిన పథకము సౌర విద్యుత్ ద్వారా వాళ్ళకి అంటే అంటే అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి సదుపాయాలు
36:59 కల్పించడమే వ్యవసాయ నీటి పరదలు కల్పించడమే ముఖ్యంగా గిందిర సౌరగిరి ద్వారా ముఖ్యంగా సోలార్ పంపుల ద్వారా వ్యవసాయ వాళ్ళకి సంబంధించిన అంటే వ్యవసాయానికి సంబంధించి పంపు సెట్లను అందిస్తారు దీని ద్వారా ఈ స్కీమ్ ద్వారా మరి ఈ స్కీమ్ ని ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే మనకు 2025 మే 19వ తారీకున మే 19 తారీకున నాగర్కర్నూల్ జిల్లా లోని అమరాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యమునల రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్కీమ్ను ప్రారంభించారు. ముఖ్యంగా స్కీమ్ లో చాలా చాలా అంశాలు ఉంటాయి ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా తీసుకుంటే ఈ స్కీమ్ ద్వారా బోర్బావుల స్థల ఎంపిక బోర్బావుల స్థల ఎంపిక చేస్తారు స్థలాన్ని అంటే బోర్బావు ఎలాంటి స్థలాన్ని ఎంపిక చేయడం అదేవిధంగా భూమి అభివృద్ధి ఆఫ్ గ్రిడ్ ఆఫ్ పౌరసం పౌరపంపు ఆధారిత నీటి
37:45 మరియు ఉద్యానవన వృద్ధి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని డెవలప్మెంట్లు చూస్తారు. అంతేకాకుండా ఈ స్కీమ్ ఇందిరా సౌరగిరి జల వికాసం స్కీమ్ అనది ఏ సంవత్సరాల మధ్య అమలు చేస్తున్నారు అంటే రాష్ట్రంలో మనకు 2025 నుండి 30 మధ్య అమలు చేస్తున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ ఈ సంవత్సరాల మధ్య ఇంప్లిమెంటేషన్ కోసం దాదాపుగా 12,600 కోట్ల కేటాయించింది 12,600 కేటాయించింది ఒక యూనిట్ ధర దాదాపుగా 6 లక్షల రూపాయలు ఉంటుంది ఇక్కడ 6 లక్షల రూపాయలు ఉంటుంది. సాచురేషన్ శాతం సాచురేషన్ శాతం ఎంత అంటే 100% ఉంటుంది వాళ్ళకి సబ్సిడీ సాచురేషన్ శాతం అంటే వీళ్ళకి 100% సబ్సిడీ ఇవ్వబడుతుంది గిరిజనకు సంబంధించి స్కీమ్ కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన స్కీము ఆ నెక్స్ట్ తీసుకుంటే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఇందిరా మహిళా శక్తి
38:31 క్యాంటీన్లు ముఖ్యంగా ఇంతకుముందు రావడం జరిగింది ఈ స్కీమ్ కూడా నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛదనం పచ్చదనం స్వచ్ఛదనం పచ్చధనము ఈ స్కీమ్ ని ఆ మహిళా సంబంధించి మహిళా శాఖకు చూసుకుంటే మనకు ముఖ్యంగా శిశు మహిళా శాఖ మంత్రి అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి ధనశరి సీతక్క గారు 2024 ఆగస్టు 15వ తారీఖున మొలుకు జిల్లాలోని అబ్బార్ గ్రామంలో ఈ స్కీమ్ ప్రారంభించారు. ప్రధానంగా ఈ ఉద్దేశ ఈ యొక్క స్కీమ్ ప్రారంభానికి ప్రధాన కారణం ఏందటంటే పారిశుద్ధ నివారణ పర్యావరణ పరిరక్షణ దేయంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్ని రోజులు అంటే ఎప్పుడు అమలు చేశారు అంటే ముఖ్యంగా 2024 ఆగస్టు 5 నుండి తొమ్మిది వరకు ఆగస్టు 5న ప్రారంభించి 9 తారీకు వరకు దీన్ని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ స్కీమ్
39:18 వచ్చేసి నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి మనకు రాజు యువ వికాసం రాజు యువ వికాసం ఈ స్కీం ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు కానీ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు అంటే రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్ ని మనకు 2025 మార్చి 17వ తారీఖున ఈ స్కీమ్ ని అసెంబ్లీ యొక్క ఆవరణంలో ప్రారంభించడం జరిగింది. అసెంబ్లీ ఆవరణంలో రాజు వికాసాన్ని ప్రారంభించారు. రాజు యువి వికాసాన్ని ప్రారంభించారు. దాదాపుగా 5 లక్షల మందికి ఈ స్కీమ్ ని ఇంప్లిమెంటేషన్ లో భాగంగా 5 లక్షల మందికి గరిష్టంగా ₹4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించేందుకు రాజు యువికాస్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. కానీ ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా అంటే జరుగుతలేదు. రాజు యువ వికాసం అనే స్కీమ్ దేనికి సంబంధించింది అంటే మనకు అభయస్తమ ఆర్గనమకు సంబంధించిన స్కీమ్లలో ఒకటి రాజు యువ వికాసం అన స్కీమ దీనికోసం రీసెంట్ బడ్జెట్లో అనగా 2026
40:04 బడ్జెట్లో దీనికోసం దాదాపుగా 5800 కోట్లను కేటాయించారు. 5800 5800 5800 కోట్లను కేటాయించారు. ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా 50,000 50,000 విలువైన యూనిట్ కి 100% సబ్సిడీ ఇస్తారట. చాలా చాలా ఇంపార్టెంట్ రాజు వికాసం కింద లబ్దిదారులకి 50,000 విలువైన యూనిట్ ఇచ్చింద అనుకోండి ఏదన్నా ఇస్తే 100% అంటే దాదాపు 4 లక్షల వరకు ఇస్తారట 4 లక్షలు ఎవరికి ఇస్తారంటే వాళ్ళ యొక్క కార్యకర్తలకు ఇంకఎవరికైనా ఇవ్వచ్చు వాస్తవం చెప్పాలంటే మొత్తం మీద ఇదంతా కూడా దీంతో నడిచేది కాబట్టి 50,000 వరకు విలువైన యూనిట్ కి 100% తక్కువ కాబట్టి 100% రాయితీస్తారు. మొత్తం యూనిట్లలో మొత్తం యూనిట్లలో రిజర్వేషన్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ రిజర్వేషన్ మొత్తం యూనిట్లో రిజర్వేషన్ ఎంత అంటే మహిళలకు 25% రిజర్వేషన్ దీనిలా
40:51 ఏది రాజు వికాసంలో మొత్తం 100% అనుకుంటే వారికి 25% దివ్యాంగులకు 5% కంపల్సరీ ఇందులో వాళ్ళకు కేటాయించాల్సిందే. 2026 జులై నాటికి నాటికి ఎవరు మరి ఈ స్కీమ్ కి అంటే ఎవరు అరువులు అంటే 21 సంవత్సరాల నుంచి 25 మధ్య ఉన్నవాళ్ళ వరకే ఈ యొక్క స్కీమ్ అనేది వాళ్ళకి వర్తిస్తుంది. మరి ఈ స్కీమ్ ని ఇంప్లిమెంటేషన్ లో భాగంగా ఆ జిల్లాకు సంబంధించిన జనాభాను ప్రాతిపతిక తీసుకొని ఈ యొక్క స్కీమ్ ని ముందుకు తీసుకెళ్తారు. ఈ యొక్క రాజు వికాసంలో లబ్దిదలను ఎవరు గుర్తిస్తారుఅంటే జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిర్వహిస్తారు డిసి నిర్వహిస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ ఏది రాజీవ వికాసంకి సంబంధించి నెక్స్ట్ బాల భరోస పథకం నెక్స్ట్ బాల భరోస పథకం 2025 జూన్ 9వ తారీఖున రాష్ట్ర రాష్ట్ర
41:39 గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ లేదా మహిళా శీష సంక్షేమ మంత్రి అయినటువంటి ధనశరి సీతక్క గారు ఈ యొక్క బాల భరోస పథకాన్ని ప్రారంభించారు. బాలభరస పథకాన్ని ప్రారంభించారు. ఈ బాలభరస పథకం ప్రధానంగా జీరో టు ఫైవ్ ఇయర్స్ సంవత్సరాల మధ్య గల పిల్లలందరికీ విద్యా సంరక్షణ అందించాలి వారికి స్పష్టమైనటువంటి అంటే ఆరోగ్యాన్ని అందిస్తూ వాళ్ళకి పథకాన్ని ఇంప్లిమెంటేషన్ లో భాగంగా బాల భరోసా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ ఎదుగుదల అంటే ఎదుగుదల లోపాలు అయితే ఏంది? అదేవిధంగా నరాల బలహీనత అయితేంది అంగ వైకల్యాలు అయితేంది మొత్తం గుర్తిస్తారు గుర్తించి వాళ్ళకి సంరక్షణ కల్పించే ఉద్దేశంతోటి ఈ బాల భరస పథకాన్ని తీసుకొచ్చారు రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీమ్ ని మొత్తం మీద 17.95 95 లక్షల మంది పిల్లలకు స్క్రీనింగ్ చేశారు వాళ్ళకైనా
42:25 లోపాలు ఉన్నాయని చేసి తర్వాత ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు అన్నట్టు ముఖ్యంగా ఆ వాళ్ళ ఉన్న లోపాలను సర్దిడమే ముఖ్యంగా బాలభరోస పథకం యొక్క ప్రధాన లక్షణం. నెక్స్ట్ స్కీమ్ చాలా చాలా ఇంపార్టెంట్ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం స్కీమ్ ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన అభ్యర్థులకి కాంపిటిటివ్ రంగంలో ఉన్నటువంటి సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి సంబంధించిన స్కీమే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం స్కీమ్ మరి ఈ స్కీమ్ ని ఎప్పుడు ప్రారంభించారు సార్ అంటే 2024 జూలై 20వ తారీకున స్కీమ్ ను ప్రారంభించడం జరిగింది. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతాం తెలంగాణ యువతకు భరోసా కల్పించ ఆర్థిక భరోసా కల్పించన ఉద్దేశంతోటి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థతో అంటే కలిసి ఈ యొక్క స్కీమ్ని తీసుకొచ్చింది. సింగరేణి సంస్థ తన యొక్క సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణ
43:12 ప్రోగ్రాం్ కింద నిర్మాణ ప్రోగ్రాం కింద అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యి మొదటి సంవత్సరంలో అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యి సివిల్స్ ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి లక్ష రూపాయలు ఇస్తారు. మరి ఎన్ని సార్లు ఇస్తారు సార్ అంటే అన్ని సార్ల పాస్ అయితే ఇస్తారా అంటే ఇవ్వరు మొదటిసారి మాత్రమే అంటే నువ్వు ఎన్ని సార్లుయనా గన కానీ ఈ యొక్క ప్రోత్సాహం కింద ఒక్కసారి మాత్రమే ఇస్తారు ఒక్కసారి మాత్రమే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం కింద అభ్యార్థికి లక్ష రూపాయలు ఇస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా రాష్ట్రానికి చెందినటువంటి శాశ్వత నివాసి అయిన వాళ్ళకే ఇక్కడ రెసిడెన్స్ ఉన్న వాళ్ళకే ఈ యొక్క స్కీమ్ ని చేయడం జరుగుతుంది. దాదాపుగా ఎవరు మరి ఎవరు అరువులు అంటే బిపిఎల్ కుటుంబాల వాళ్ళ అరువులు దాదాపుగా వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం వాళ్ళు ఎస్సీ లైనా ఎస్టీ లయినా బిసి
43:58 లైనా ఓబిసి అయినా ఆఈడబల్ఎస్ అయినా వారి యొక్క వార్షిక ఆదాయం ఎంతలోపు ఉండాలట 8 లక్షల లోపు ఉండాలట 8 లక్షల లోపు ఉండాలట 2025 26 సంవత్సరంలో దాదాపుగా దాదాపుగా 2.02 2 కోట్ల ఆర్థిక సహాయాన్ని అభ్యర్థులకి సింగరేణి సంస్థ నిర్మాణ ప్రోగ్రాం్ కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులకి ఇవ్వడం జరిగింది దాదాపుగా దాదాపుగా ఇవ్వడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉచిత సన్న బియ్య పథకం ఉచిత సన్న బియ్యం నెదురుమల జనార్ధన్ రెడ్డి కాలంలో మనకు ఆ ఉచిత బియ్యం అనేది దాదాపుకు స్టార్టింగ్ లో స్టార్ట్ అయింది తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వ కాలంలో వచ్చింది. ఇప్పుడు ఆ పథకాన్ని దొడ్డు బియ్యం పథకం స్థానంలో సన్న బియ్యం తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది సార్ అంటే 2025
44:45 మార్చి 30వ తారీకున ఇక్కడ హుజూర్ నగర్లో హుజూర్ నగర్లో రేవంత్ రెడ్డి గారు ఉచిత సన్నబియం పథకాన్ని ప్రారంభించిండు. ఉచిత సన్న బియ్యం పథకం ప్రారంభించారు. ఈ ఈ యొక్క పథకంలో ముఖ్యంగా దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం అందిస్తారు. ఈ పథకంలో ఇంప్లిమెంటేషన్ లో భాగంగా దాదాపుగా ఎంతమంది లబ్దిదారుల చింతనో చూసినప్పుడు మనకు 1.05 కోట్ల కుటుంబాలకు 3.38 మంది మంది వ్యక్తులకు నెలకు సుమారు నెలకు సుమారు 2.10 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తీసుకుంటే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఈ పథకాన్ని ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు
45:31 జీవిత బీమ కల్పించాలని ఉద్దేశంతోటి 2026 జూన్ నుండి ఈ పథకం స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరమే వచ్చే జూన్ నుండి ప్రారంభం అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పథకానికి సంబంధించి చూస్తే రీసెంట్ గా బడ్జెట్లో రీసెంట్ బడ్జెట్ లో మనకు ₹4000 రూపాయలు కేటాయించారు ₹4000 రూపాయలు కేటాయించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం మొత్తం చెల్లిస్తది. చెల్లిస్తది చాలా చాలా ఇంపార్టెంట్ ఎల్ఐసి ద్వారా చెల్లించే అవకాశం ఉంది. నాకు తెలిసి నెక్స్ట్ స్కీమ్ చూస్తే మనకు నెక్స్ట్ స్కీమ్ చూస్తే మనకు ఆ తొలిముద్ద పథకం. తొలి ముద్ద పథకం అనేది మనక ఇక్కడ ఆ తొలి ముద్ద పథకం వచ్చేసి అంగనవాడిలో చదివే చిన్నారుల కోసం అనుకోండి తొలి ముద్ద పథకం హల్పాహార పథకం వచ్చేసి ఇది బ్రేక్ఫాస్ట్ స్కీమ్ వచ్చేసి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కింద వస్తది. ఈ
46:18 స్కీమ్ వచ్చేసి స్కూల్ కి వెళ్ళే పిల్లల కోసం అంటే కాలేజీ స్కూల్ కి వెళ్ళే పిల్లలకు వస్తది. తొలిముద్య పథకాన్ని 2026 మార్చి 28 ప్రారంభించింది. ఈ అల్పాహార పథకాన్ని ఈ సంవత్సరం 26 27 విద్యా సంవత్సరం గాన ప్రారంభించడం ఉన్నారు. తొలిముద్ర పథకాన్ని అంగనవాడి చిన్నారుల కోసం ఉదయం పూట ఆహారం అందించేందుకు అల్పాహారం అందించేందుకు తీసుకొచ్చారు అనుకోండి. ఇది ఆరున పిల్లలకు మాత్రమే ప్రతిరోజు పౌష్టిక అందించాల ఉద్దేశంతోటి తొలిత పథకాన్ని అంగన్వాడల ద్వారా దాదాపు ఇస్తారు దాదాపుగా 35,781 అంగన్వాడీలు ఉన్నాయి మన తెలంగాణలో అంగనవాడీలు ఉన్నాయి. ఇక అల్పహార పథకం చూద్దాం ఇది 2026 27 సంవత్సరానికి విద్యా సంవత్సరానికి గాను ఈ యొక్క అల్పహార పథకంలో మనకు ప్రీ [గొంతు సవరించుకోవడం] ప్రీ
47:04 ప్రైమరీ నుండి ఇంటర్ వరకు ప్రభుత్వ విద్యా సంస్థలో ఉదయం పూట అంటే బ్రేక్ఫాస్ట్ ని మధ్యాహ్నం పూట మిడిల్ అంటే మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తారు. ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం వచ్చేసివ టు 10 వరకువ టు 10 వరకు కేటాయించగా దీనికి 2026 27 బడ్జెట్లు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఎంత కేటాయించారు సార్ అంటే 1400 కోట్లు కేటాయించారు 1400 కేటాయించారు. ఇక సీఎం బ్రేక్ఫాస్ట్ లేక దీన్ని అల్పహార పథకం అంటారు కదా దీన్ని వారానికి మూడు రోజులు పాలిస్తారు ఇందులో మిగతా మూడు రోజులు ఏం చేస్తారంటే రాగి మాల్టని ఇస్తారు రాగి మాల్టని ఇస్తారు. ఈ అల్పహార పథకానికి అంటే ఆ సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి 2026వ00 బడ్జెట్లో 26వ000 బడ్జెట్లో దాదాపుగా 800
47:49 కోట్లు కేటాయించారు చాలా చాలా ఇంపార్టెంట్ 800 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ ఇందిరమ్మ అమృత పథకం. ఇందిరమ్మ అమృత పథకం దీన్ని ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే 2025 మే 29 తారీకున రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి ధనశరి సీతక్క గారు భద్రాది కొత్తగూడంలో ఇందిరమ్మ అమృతం పథకం స్టార్ట్ చేశారు. కౌమార బాలికల్లో కౌమార బాలికల్లో రక్తహీనత నివారించేందుకు స్కీమ్ తీసుకొచ్చారు. స్కీమ్ తీసుకొచ్చారు. ఇందిరం అమృత పథకం యొక్క నినాదం ఏంటిది అని అడుగుతాడు ఎగ్జామ్ లో నినాదం చాలా చాలా ఇంపార్టెంట్ నినాదం ఏందంటే ఆడపిల్లలకు శక్తినిద్ధం ఆడపిల్లలకు శక్తి నిద్దము ఆరోగ్య తెలంగాణ నిర్మిద్ధం ఆరోగ్య తెలంగాణ నిర్మిద్ధం ఈ యొక్క ఇందిరమ్మ అమృత
48:35 పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఫస్ట్ స్టార్ట్ చేయకుండా పైలర్ ప్రాజెక్టు గా అంటే మూడు జిల్లాల్లో తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసి భద్రాది కొత్తగూడము మరొకటి వచ్చేసి కొమ్మరంభం భీమ అసిఫాబాద్ మూడోది వచ్చేసి జయశంకర్భూ పలపల్లి మూడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఈ జిల్లాల్లో సంబంధించి దీన్ని ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. మరి ఈ పథకానికి అర్హులు ఎవరు సార్ అంటే 14 నుండి 18 సంవత్సరాల బాలికలు ఈ పథకానికి అర్హులుగా పేర్కొనవచ్చు బాలికలుగా పేర్కొనవచ్చు. ఈ యొక్క స్కీమ్ ద్వారా మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా 50 అంటే ఈ స్కీమ్ అంటే ఈ యొక్క ఈ మూడు జిల్లాల పరిధిలో చూసుకుంటే దాదాపుగా 50,800 చేంజ్ మంది ఆ బాలికలకి లబ్ది చేయకూరుతుందిఅని చెప్పుకోవచ్చు పైలట్ ప్రకతిలో ప్రాగంగా ఇందిరమ్మ అమృత పథకం
49:21 అంటే ముఖ్యంగా రక్తహీనత అంటే ముఖ్యంగా వాళ్ళకి ఏంటి మంచి పోషకార ఫుడ్ని ఇవ్వాలి. పల్లీలతో కూడినటువంటి చిరుధానలతో కూడినటువంటి ముఖ్యంగా చిక్కీలను ఇక్కడ చిక్కుడు ఉంటాయి కదా మనకు చిక్కుడుగా ఉంటాయి కదా ఆ చిక్కులతో కూడినటువంటి ఒక బాస్కెట్ అంలాంటి ఫుడ్ ని వీళ్ళకి అందిస్తారు. కాబట్టి ఈ స్కీమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాలా స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు దాదాపుగా మనం 27 స్కీమ్స్ చెప్పుకున్నాం ఇక్కడ నుండి ఏదో ఎగ్జామ్ లో కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. నేను దాదాపుగా అన్ని స్కీమ్స్ కూడా కవర్ చేశను చాలా వరకు కవర్ చేశను. నెక్స్ట్ అంటే మంచి మంచి స్కీమ్స్ లలో ఇంక ఏముంటాయి అంటే విధానాలు ఉంటాయి. ఈ విధానాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క స్కీమ్ సంబంధించిన సమాచారాన్ని కూడా ఒకసారి ఒకసారి రివిజన్ చేసే విధంగా ఉండాలంటే మొత్తం సమాచారం తెలవాలంటే నేను రచించినటువంటి తెలంగాణ స్కీమ్స్ విధానాలు సెంట్రల్
50:08 స్కీమ్స్ తీసుకోండి ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే ఇది రఘుపకడాకా అనే వెబ్సైట్ లో దొరుకుతుంది రఘుపakడాకా అనే వెబ్సైట్ లో దొరుకుతుంది అక్కడ కాకపోతే నా నెంబర్ ఉంటుంది 83083092980558055 కి మీరుఫన్పే 240 ఫోన్ పే చేసి మీ అడ్రెస్ WhatsApp చేయండి పంపిస్తా ఓకేనాత్రీ ఆర్ ఫోర్ డేస్ లో వస్తది మీకుఫన్పే చేసి అడ్రెస్ WhatsApp ఇస్తే సరిపోతుంది ఫోన్ మాట్లాడాల్సిన అవసరం లేదు WhatsApp మెసేజ్ ఇస్తే సరిపోతుంది ఓకేనా థాంక్యూ అందరికీ ఎందుకంటే చాలా మంచి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే చాలా చాలా స్కీమ్స్ రికార్డ్ చెప్పడం అనడం వల్ల ఏమవుతుందంటే అభ్యర్థికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ వినే ప్రయత్నం చేయండి ఎందుకంటే మంచిగా అన్ని అంశాలు కూడా చెప్పడం వల్ల అభ్యర్థికి స్పష్టమైన అవగాహన కలిగి
50:55 అభ్యర్థికి ఏదైనా సాధించా తప్పన కలుగుతుంది కాబట్టి ఆ పుస్తకాన్ని తీసుకొని క్లాసెస్ వినండి జనరల్ స్టడీస్ లో అంశాలు అక్కడ నేను పొందుపరుస్తాను జనరల్ స్టడీస్ లోకి సంబంధించి చూస్తే అన్ని అంశాలను కూడా అప్డేట్ చేస్తాను ఇప్పటి నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయినా సరే తెలంగాణ స్కీమ్స్ అయినా సరే తెలంగాణ జాగ్రఫీ అయినా సరే ఎక్కడెక్కడ రీసెంట్ అప్డేట్స్ ఉన్నాయో రీసెంట్ అప్డేట్స్ తోనే ఈసారి నుంచి మన వీడియోస్ ఉంటాయి ఇప్పటి నుంచలి అందరూ కూడా మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్యూ అండ్ రైట్ అండి.