0:02 గ్లోబల్ మార్కెట్స్ అంతా గ్రీన్ లో ఉంటే లైక్ యుఎస్ మార్కెట్స్ పెరుగుతున్నాయి యూరోపియన్ మార్కెట్స్ పెరుగుతున్నాయి ఏషియన్ మార్కెట్స్ కూడా గ్రీన్ లోనే ఉన్నాయి ఆల్మోస్ట్ కానీ మన మార్కెట్స్ ఇవాళ డీప్ గా కరెక్ట్ అయ్యాయి. అదేంటి జపాన్ మార్కెట్ కూడా పడింది కదా అంటే అది రీసెంట్ గా ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ అవ్వడంతో 5% పెరిగింది. కాబట్టి కొంత కూల్ ఆఫ్ అయింది. బట్ మన మార్కెట్స్ అలా కాదు కదా లాస్ట్ ఫోర్ వీక్స్ నుంచి పడుతూనే ఉన్నాయి. అండ్ ఇవాళ పర్టిక్యులర్ గా గ్లోబల్ మార్కెట్స్ అంతా బాగున్నా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పడ్డాయి. ఏంటా అని వెతుకుతూ ఉంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇంపార్టెంట్ డేటా అయితే అప్డేట్ అయింది. దీనికి ఇన్కమ్ టాక్స్ వాళ్ళు కూడా రిప్లై ఇస్తున్నారు. ఏంటి ఎల్టిసిజ ని 12.5% నుంచి 18.5% చేస్తున్నారంట. దీని రిలేటెడ్ గా ఫైనాన్షియల్ ప్లాట్ఫార్మ్స్ లో డేటా పబ్లిష్ అవుతూ ఉండడం అండ్ దానికి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు. బట్ ప్రాబబ్లీ ఈ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడం కారణంగానే స్టాక్ మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ కంటే విరుద్ధంగా ప్రవర్తిస్తూ గ్లోబల్ మార్కెట్స్
0:48 పెరుగుతున్న ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పడడానికి ఇదే కారణం అనేలా మనక ఒక చిన్న త్రెడ్ అయితే దొరుకుతుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగేటిసిఎస్ వాళ్ళు 12,000 జాబ్స్ కట్ చేశారనే డేటా మీకు కనిపిస్తుంది కదా దీంతో యూజువల్ గా పడితే ఏ ఇండెక్స్ పడాలి ఐట ఇండెక్స్ కదా కానీ ఐట ఇండెక్స్ పడింది0.7% కానీ రియల్ ఎస్టేట్ రియాలిటీ ఇండెక్స్ పడింది 4% 4% ఇంకా ఏ ఇతర ఇండెక్స్ కూడా పడలేదు. ఐట జాబ్స్ కట్ అవుతున్నాయి పెద్ద మొత్తంలో అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎందుకు భయపడుతుంది? అసలు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఐటీ జాబ్స్ ఇంతలా కట్ అవ్వడం ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ పరంగా చాలా ఇంపార్టెంట్ డేటా అని కూడా ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. ఐటీ జాబ్స్ కట్ అవుతూ ఉండడం ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ధరలు రీసెంట్ టైమ్స్ లో కొంత పెరగడానికి బదులు కొంత పడుతూ స్టాగ్నెంట్ గా ఉన్నాయా ఇప్పుడు వస్తున్న ఈ ఫర్దర్ కట్స్ తో ఇంకా అక్కడ ఫాల్ ఉంటుందని మార్కెట్ భయపడుతుంది కాబట్టి వీటి గురించి మాట్లాడుకుంటూ గ్లోబల్ మార్కెట్స్
1:34 పెరుగుతున్నాయి ఇండియన్ మార్కెట్స్ ఎందుకు పడుతున్నాయి దాని రిలేటెడ్ గా ఉన్న మల్టిపుల్ రీజన్స్ ని డిస్కస్ చేసుకుంటూ నెక్స్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్ రిలేటెడ్ గా మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని కూడా చెప్పి మన మార్కెట్ అనాలసిస్ ని ఎండ్ చేస్తాను. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే టుడే తెలుగు గుడ్ ఈవెనింగ్ సెన్సెక్స్ 572 పాయింట్స్ డౌన్ అయి 80,891 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 156 పాయింట్స్ డౌన్ అయి 24,681 దగ్గర క్లోజ్ అయింది వర్ యస్ బ్యాంక్ నిఫ్టీ 444 పాయింట్స్ డౌన్ అయి 56,85 దగ్గర క్లోజ్ అయింది. ఫస్ట్ మార్కెట్ లో ఉన్న పానిక్నెస్ గురించి మాట్లాడుకుందాం. మీరు జస్ట్ Twitter లోకి వెళ్లి LTCG అని టైప్ చేయండి. నిర్మల సీతారామన్ గారు LTCG ని 18.5% 5% పెంచేస్తున్నారుని కొన్ని పారడీ అకౌంట్స్ లోనూ అండ్ చాలా అకౌంట్స్ కూడా ఫస్ట్ జీరో ఉండేది తర్వాత 10% కి తెచ్చారు తర్వాత 12.5 అండ్ ఇప్పుడు 18.5% చేశారు ఎల్ఎల్పీస్ కి అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అండ్ లిమిటెడ్ లయబిలిటీ
2:20 పార్ట్నర్షిప్స్ అని మీరు ఈ పదాలు వింటూ ఉంటారు కదా అందులో ఎల్ఎల్పీస్ కి మాత్రం 18.5% చేశారు. సో కమింగ్ టైమ్స్ లో రీటైలర్స్ కి కూడా 18.5% 5 % చేస్తారని ఇలా సర్క్ులేట్ చేస్తూ అలా మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఈ ఒక్క ఇమేజ్ ఈ ఒక్క ఆర్టికల్ ఒక్క క్లిప్ మీకు చాలా హ్యాండ్లర్స్ మీకు సర్క్యులేట్ చేస్తున్నట్లు కనిపిస్తుందా ఇలా బ్రేకింగ్ న్యూస్ 12.5% నుంచి 18.5% 5% కి టాక్స్ ని పెంచేశారని దీనికి ఇన్కమ్ టాక్స్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేశారు. అండ్ ఈ రెస్పాన్స్ లో మనం తీసుకోగలిగేది ఏమ ఉండదు. అంటే మేము చాలా థింగ్స్ ని సార్ట్ అవుట్ చేసాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్కమ్ టాక్స్ బిల్ లో సింప్లిఫై చేసాం కన్సాలిడేట్ చేసాం అనే మెన్షనింగ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. బట్ యస్ పర్ లేటెస్ట్ డేటా ఇవాళ ఈవినింగ్ 5ఓ క్లాక్ అరౌండ్ వస్తున్న డేటా ప్రకారం కొత్త ఇన్కమ్ టాక్స్ బిల్ లో ఉంటున్న ఎర్రర్స్ ని పర్టికులర్ గా ఇందాక మనం మాట్లాడుకున్న 12.5% నుంచి 18.5% 5% టాక్స్ ని
3:05 పెంచడాన్ని రెక్టిఫై చేసుకోబోతున్నారని ఆ ఎర్రర్స్ ని ఫిక్స్ చేసి కొత్త ఇన్కమ్ టాక్స్ బిల్ ని కూడా ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్ లో కాదు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ లో తీసుకొస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూన్నాయి. మినిమం ఆల్టర్నేటివ్ టాక్స్ పరిధిని పెంచుతూ ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ స్టాక్స్ వన్ ఇయర్ కి మించి మనం హోల్డ్ చేస్తున్నప్పుడు ఒక లిమిట్ తర్వాత 12.5% టాక్స్ కదా కడుతున్నాం ప్రెసెంట్ కొత్త రూల్స్ కారణంగా అంతకుముందు 10 ఉండేది అంతకుముందు అసలు ఉండేది కాదు బట్ నెక్స్ట్ ఇప్పుడు ఎల్ఎల్పీస్ కి 18.5% 5 % చేసి తర్వాత స్లోగా రీటైలర్స్ కి కూడా 18.5% చేస్తారనేలా సోషల్ మీడియాలో ఏదైతే కథనాలు నడుస్తూన్నాయో అది ఫ్యూచర్ లో గవర్నమెంట్ ఒక ప్లాన్ అవ్వచ్చేమో అంటే స్లో స్లో గా తీసుకొస్తారేమో బట్ 12.5% నుంచి ఒకేసారి 18.5% చేస్తారనితే నేను అనుకోవట్లేదు. స్లోగా 2% 2% అలా పెంచుకెళ్తారేమో కానీ ఒకేసారి 6% పెంచుతారనియతే నేను
3:51 అనుకోవట్లేదు. అండ్ ఏదైతే కన్ఫ్యూషన్ క్రియేట్ అయిందో ఇలా 18.5% 5% క్రియేట్ చేస్తారు ఎల్ఎల్పీస్ కి ఎల్టిసిజీ లో అనేలా సో వాళ్ళు కూడా బిగ్ ఆఫీసర్స్ అన్ని హోల్డ్ చేస్తుంటాయి కదా స్టాక్స్ ని ప్రాబబ్లీ వాళ్ళు సెల్ చేస్తుండడం ప్రెజర్ ని ఏమనా క్రియేట్ చేస్తుండచ్చా అని క్వశ్చన్ మార్క్స్ అయితే రైజ్ అవుతున్నాయి బట్ రెక్టిఫికేషన్ చేసుకోబోతుంది గవర్నమెంట్ అనే అప్డేట్స్ అయితే మనకి అప్డేట్ అయితే అవుతుంది. సో ప్రాబబ్లీ ఒకవేళ ఈ రీజన్స్ కారణంగా మార్కెట్ పడుతూ ఉంటే మాత్రం కమింగ్ టైమ్స్ లో క్లారిఫికేషన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎల్టిసిజి పరంగా వస్తే ఎందుకంటే ఇది సోర్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ రెక్టిఫై చేసుకుంటారని అలాంటి క్లారిఫికేషన్స్ ఏమైనా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ పరంగా ఎల్టిసిజ పరంగా వస్తే అది వన్ టైం మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న నెగిటివిటీని పక్కకు తీసుకుంటుంది. సో ఇండియన్ మార్కెట్స్ పరంగా ఉంటున్న నెగిటివ్స్ నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ ఈఎల్టిసిజి ఫియర్ ఏదైతే ఇంటర్నెట్ లో స్పెక్యులేషన్ చేస్తూ ఉన్నారో దానికి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదని ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్ ఇంటర్నెట్ లో
4:37 ఒక టాపిక్ మనకి దొరికినప్పుడు ఇన్వెస్టర్స్ ని భయపెట్టే టాపిక్ అనుకోండి అది దాన్ని భయపెట్టడం చాలా ఈజీ ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది ఇది జరగబోతుంది అది జరగబోతుందని కానీ ఇండియన్ గవర్నమెంట్ ఉన్నట్టుండి 6%ఎల్టిసిజి పెంచుతారా పెంచితే నేను కంప్లీట్ గా రాంగ్ అని ఒప్పుకుంటాను. నేను అంత లార్జ్ స్పాన్ లో అంతలా ఇంక్రీస్ చేస్తారనితే నేను అనుకోవట్లేదు. అండ్ ఎల్ఎల్పీస్ కూడా ఏదైతే ఎల్టిసిజ ఇంతలా పెరిగింది అంటున్నారో అది రెక్టిఫై చేసుకుంటారు. సమ్ ఎర్రర్స్ డ్రాఫ్టింగ్ ఎర్రర్స్ లో ఉంటున్న ఇష్యూ ఇది అనేలా మనకి డేటా కనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ప్రాబబ్లీ ఇది మార్కెట్ రిలేటెడ్ గా కొంత టెన్షన్ ఆర్ పానిక్ క్రియేట్ చేసిఉండొచ్చు. గ్లోబల్ మార్కెట్స్ కంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కొంత వెనక పట్టడానికి ఇది మేజర్ రీజన్ దీంతో పాటు ఉంటున్న రీజన్స్ మాట్లాడుకుంటే రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న బ్యాంకింగ్ నెంబర్స్ ని గమనించారా ఇది నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపించి కూడా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ దగ్గర చూడండి ఐicఐ బ్యాంక్ HDFC బ్యాంక్ యక్సిస్ బ్యాంక్ కటక్ Mahindra
5:24 బ్యాంక్ ప్రతి ఒక్కరికి మార్జిన్స్ డిక్లైన్ అయ్యాయి. అండ్ కటక్ వాళ్ళయితే కంప్లీట్ సర్ప్రైజ్ చేశారు అది నెంబర్స్ లో డిస్కస్ చేద్దాం. బట్ అవుట్ అండ్ అవుట్ టాప్ ఫోర్ లార్జ్ క్యాప్ బ్యాంక్స్ ఏవైతే బ్యాంక్ నిఫ్టీని కమాండ్ చేస్తాయో వాటన్నిటిలోనూ మార్జిన్స్ పడుతూ ఉండడం, సర్ప్రైజ్ గా నెగిటివ్ సైడ్ కి వస్తూ ఉండడం ఇదైతే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కంప్లీట్లీ బౌన్సర్ సో గ్లోబల్ తో పోలిస్తే ఇండియన్ మార్కెట్స్ పడడానికి ఇది మేజర్ సెకండ్ రీజన్ గా నేను చూస్తాను. అండ్ ఐటి జాబ్స్ కట్ చేస్తూ ఉండడం ఎకానమీ వీక్ అవుతుంది ఇండియాలో అనేలా సెంటిమెంట్స్ నిఅయితే క్రియేట్ చేస్తుంటాయి కాబట్టి అది ఐటీ స్పేస్ కి నెగిటివ్ే అండ్ తద్వారా రియల్ ఎస్టేట్ అండ్ ఇతర మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా కన్సంషన్ స్పేస్ లో ఉంటున్న మార్కెట్ కి కూడా అది ఇంపాక్ట్ ని చూపిస్తుంది కాబట్టి ఓవరాల్ ఈ త్రీ రీజన్స్ తో మన మార్కెట్ గ్లోబల్ మార్కెట్ తో కంపేర్ చేస్తే ఫర్ ద షార్ట్ టర్మ్ ఇలా మనకి పడుతూంది అండ్ పుండు మీద కారం అన్నట్టు మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఐఐప డేటా వచ్చింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 1.5% వచ్చింది. లాస్ట్
6:09 టైం అది 4.9% 9% గ్రోత్ ఉంటే ఇప్పుడు 1.5% గ్రోత్ ఎలక్ట్రిసిటీ మైనింగ్ ప్రైమరీ గూడ్స్ యొక్క అవుట్పుట్ గ్రోత్ ఇవన్నీ కూడా డౌన్ సైడ్ అయితే డిక్లైన్ అయ్యాయి. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా వీక్ గా వచ్చింది. అండ్ ఈఐట స్పేస్ లో బ్యాంకింగ్ స్పేస్ లో వీక్ నెంబర్స్ ఉంటూండడం ప్రాబబ్లీ ఎఫ్ఐసి రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూస్ గా సెల్ చేయడానికి ప్రధానమైన కారణం అయఉండొచ్చు. ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికి 30,000 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. అంతకుముందు కూడా వరుసగా వాళ్ళు సెల్ చేస్తూ ఉండేవాళ్ళు కానీ మార్చ్ నుంచి కొంత బై సైడ్ కి వచ్చారు 2000 కోట్లు, 2000 కోట్లు, 11,000 కోట్లు, 7,500 కోట్లు ఇలా మొత్తం కలిపితే 23,000 కోట్ల దగ్గరగా బై చేశారు నాలుగు నెలల్లో అది ఒకే నెలలో మొత్తం అమ్మేశారు. అంటే ఎగ్జాక్ట్ గా కొన్నవాళ్ళే అమ్మేసారని కాదు. ఆ ఇంటెన్సిటీ చెప్తున్నాను. గత నాలుగు నెలల్లో కొంటూ వెళ్ళిన ఎఫ్ఐ ఒక్క జూలై మంత్ లో దానికి మించిన అమ్మకాలు అయితే చేస్తూన్నారు. రీజన్ ఐటి స్పేస్
6:55 అండ్ బ్యాంకింగ్ స్పేస్ ఉంటున్న నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ ని కంప్లీట్లీ డిస్పాయింట్ చేస్తూండడం దానికి తోడు యుఎస్ తో ఇండియా ఒక ట్రేడ్ డీల్ కూడా ఫర్దర్ గా డిలే అవుతుంటే ఎంత టారిఫ్ లు వేస్తారని ఒక ఫియర్ కూడా ఉంటుంది కదా అవి వాళ్ళ సెల్లింగ్ రిలేటెడ్ గా ఉంటున్న రీజన్స్ అయి ఉండొచ్చు. అండ్ యుఎస్ వాళ్ళు యూరోప్ తో ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నారు 15% ఎఫెక్టివ్ టారిఫ్ రేట్లు వేయబోతున్నారు అనేలా అప్డేట్స్ ఉన్నాయి మార్కెట్ లో అని నేను మీకు చెప్పాను కదా అది ఫైనల్ అయింది. 15% టారిఫ్ రేట్ తో ట్రంప్ యూరోప్ తో ట్రేడ్ డీల్ ని అయితే కుదుర్చుకున్నారు. అండ్ ఫ్రెండ్స్ చెప్తూనే వస్తున్నాను ఈ వెనస్డే జూలై 30 న మనకి ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ ఉంది వెరీ ఇంపార్టెంట్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న స్పెక్యులేషన్ ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తనతో మాట్లాడారని అంటే పవల్ గారితో మాట్లాడారని ఎకానమీ అంతా బాగానే ఉంది. సో మనం వడ్డీ రేట్లు కట్ చేయాలనేలా ఇండికేషన్స్ చేస్తున్నారని ఇన్ఫాక్ట్ వడ్డీ రేట్లు కట్
7:40 చేయడానికి పవెల్ తయారుగా ఉన్నాలనేలా ట్రంప్ సైడ్ నుంచి లాస్ట్ మార్కెట్ క్లోజ్ దగ్గర నుంచి కూడా మనకి స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాంటిది ఏదైనా ఉంటే మాత్రం అది సడన్ సర్ప్రైజ్ అనుకోవాలి ఎందుకంటే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారని మార్కెట్ లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేదు. ట్రంప్ చెప్పిన మాటలు విని చేస్తారనితే అస్సలు అనుకోవట్లేదు. ఒకవేళ చేస్తే మాత్రం బికాజ్ రీసెంట్ టైమ్స్ లో ట్రేడ్ డీల్స్ వరుసగా కుదుర్చుకుంటూ వెళ్తుంది కదా యుఎస్ఏ చైనాతో ఒకటే కుదుర్చుకోవాలి. అది ఒకటే అన్సర్టనిటీ బట్ ఆ అన్సర్టైనిటీ కూడా వాళ్ళు క్లియర్ చేసుకుంటూ ఇంకొక 90 డేస్ పాటు వాళ్ళ మధ్యలో ఉంటున్న ట్రేడ్ టారిఫ్స్ కి పాస్ ని అయితే చేస్తున్నారు. సో ఈ ట్రేడ్ టారిఫ్స్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ కొలుక్కొస్తుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందని ఫెడ్ వాళ్ళు భావిస్తూ వడ్డీ రేట్లని తగ్గించే అవకాశం ఉందా ఇది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ నేనైతే అనుకోవట్లేదు బికాజ్ అది టూ మచ్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ అయితది. ఒకవేళ చేస్తే మాత్రం అది చాలా మంచిది ఒకవేళ చేయకపోతున్న నెక్స్ట్ దాంట్లో అయినా నేను
8:26 కట్ చేస్తానని ఒక ఇండికేషన్ ఇచ్చినా అంటే సెప్టెంబర్ మీటింగ్ లో నేను కట్ చేస్తానని ఇండికేషన్ ఇచ్చినా అది కూడా మార్కెట్స్ ని డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వెనస్డే అంటే రేపు కాక తర్వాత 30త నైట్ అప్డేట్ అయితే వస్తుంది. థర్స్డే మార్కెట్ మీద ఇన్ఫ్లయెన్స్ అయితే ఉంటుంది. ఓవర్నైట్ వెనస్డే పొజిషన్స్ క్యారీ చేసేవాళ్ళు ఈవెంట్ ని మాత్రం మైండ్ లో ఉంచుకోవాలి. నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ కమింగ్ డేస్ లో వస్తున్న ఈవెంట్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద ఉంటాయి. ఇక్కడ q1జడిపి డేటా కాదు ఇది q2 gడిపి డేటా యుఎస్ కి సంబంధించి దీంట్లో ఇంపార్టెంట్ ఇవి చూస్తే q2 యుఎస్ కి సంబంధించిన జీడిపి డేటా వెనస్డే అప్డేట్ అవుతుంది. నాన్ ఫామ్ పేరోల్ డేటా ఇది ఇంపార్టెంట్ ఫ్రైడే అప్డేట్ అవుతుంది. ఇక మనం మార్కెట్స్ విషయానికి వస్తే ఈ పాయింట్ ఆఫ్ టైం లో ప్రైస్ యాక్షన్ అయితే మార్కెట్ లో స్ట్రెంత్ ని అయితే చూపించట్లేదు. రీసెంట్ గానే అనుకున్నాం కదా ఇక్కడి నుంచి ఒకవేళ మార్కెట్ పడుతూ వెళ్తే నిఫ్టీ 24,500 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం
9:11 ఉందని నేనైతే ఇది ఒక ముఖ్యమైన సపోర్ట్ గా చూస్తున్నాను అండ్ ఇన్వెస్టర్స్ ఒకవేళ ఎవరైనా కంగారు పడుతూ ఉంటే మార్కెట్ పడుతుంది పోర్ట్ఫోలియోస్ పడుతున్నాయని గుర్తుంచుకోండి షార్ట్ టర్మ్ లో కొన్ని మార్కెట్స్ స్ట్రాంగ్ గా పెరుగుతాయి కొన్ని మార్కెట్స్ వెనక పడతాయి మళ్ళీ అదే ఇంకొక సైకిల్ లో యుఎస్ మార్కెట్స్ వెనకపడి ఇండియన్ మార్కెట్స్ పెరిగే సినారియో కూడా ఎదురవుతుంది. బట్ ఈసారి కొంత ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటంటే నెంబర్స్ స్ట్రెంత్ చూపించలేదు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయంది. పర్టిక్యులర్ గా బ్యాంకింగ్ స్పేస్ నుంచి ఉన్న నెంబర్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వచ్చాయి. అంత స్ట్రెస్ఎన్బc స్పేస్ లోనూ అండ్ మన బ్యాంకింగ్ స్పేస్ లోనూ ఉంటుందని ఏ రకమైన ఎస్టిమేట్ కూడా మార్కెట్ లో లేదు. ప్రాబబ్లీ లోన్స్ పర్టిక్యులర్ గా క్రెడిట్ కార్డ్ అండ్ పర్సనల్ లోన్స్ తీసుకున్న వాళ్ళ రిలేటెడ్ గా స్ట్రెస్ కనిపిస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. మేబీ దీన్ని జాబ్ కార్డ్స్ తో కూడా మనం లింక్ చేయాలేమో అంతా బాగున్నప్పుడు వాళ్ళు తీసుకున్నదాన్ని తిరిగి కట్టేయగలరు. బట్ విత్ టైం జాబ్ కానీ పోయిందనుకోండి తీసుకున్న లోన్ కూడా సరిగ్గా కట్టలేరు కదా
9:56 సో ఇన్నీ కూడా లింక్ చేసుకుంటూ ఉంటే మనకి జాబ్ కట్స్ అండ్ వర్క్ ఎన్విరాన్మెంట్ లో మారుతున్న ఈవెంట్స్ కి లింక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ పాయింట్ గురించే మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడే అప్డేట్ అవుతున్న ఎఫ్ఐడిఐ డేటా ప్రకారం ఎన్sస్సి లో అప్డేట్ అవుతున్న డేటా మాత్రమే మరి బిఎస్సి మిగతా వాటిలోది కాదు. ఓన్లీఎస్సి లో డేటా చూస్తే ఈరోజు fఐఎస్ 5,877 క్రోర్ దగ్గరగా సెల్ చేస్తున్నట్టు diఎ 6,600 క్రోర్ దగ్గరగా బై చేస్తున్నట్లు డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్ ఇలా కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యబుల్ గా అనిపిస్తూ ఉంటే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్ లాస్ట్ టూ డికేడ్స్ అండ్ ఈవెన్ త్రీ డికేడ్స్ లాస్ట్ 20 30 సంవత్సరాల్లో మీరు చూశారనుకోండి ఇండియాలో మిడిల్ క్లాస్ ని కొంత రైస్ చేసింది అంటే కొంత లెవెల్స్ ని పెంచింది అండ్ రియల్ ఎస్టేట్ ని సపోర్ట్ చేసింది ఏదైనా ఇండస్ట్రీ ఉందా అంటే అది ఐటీ ఇండస్ట్రీ
10:41 అనుకోవాలి. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా ఈవెన్ఎన్ఆర్ఐస్ ఇక్కడి నుంచి బయట దేశాలకి వెళ్లి అక్కడ కూడా ఐటీ జాబ్స్ చేస్తూ ఆ డబ్బులని ఇండియాలోకి పంప్ చేయడం వల్ల కూడా చాలా వరకు ఇండియాలో రియల్ ఎస్టేట్ పెరిగింది. అండ్ ఐటీ జాబ్స్ మిడిల్ క్లాస్ ని అప్పర్ మిడిల్ క్లాస్ చేయడానికి అండ్ పూర్ణి మిడిల్ క్లాస్ లోకి తీసుకురావడానికి కూడా చాలా స్ట్రాంగ్ గా హెల్ప్ అయ్యాయి అనేది ఎవరు కాదనలేని నిజం అండ్ టైం టు టైం టైం టు టైం ఐట లో ఇంకెంత కొత్త జాబ్స్ తీసుకుంటారు ఈసారి ఎంత హైరింగ్ ఉంటుంది ఈసారి ఎంత గ్రోత్ ఉంటుంది టసిఎస్ వాళ్ళు ఈసారి ఇంత కొత్త హైరింగ్ చేయబోతున్నారు ఇన్ఫోసిస్ ఎంత హైరింగ్ చేయబోతున్నారు అండ్ ఎంత హైక్ ఇవ్వబోతున్నారు ఇది యాక్చువల్లీ ఐట ఇండస్ట్రీలో కదులాడుతున్న ట్రెండ్ కానీ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి సైలెంట్ గా లే ఆఫ్ జరుగుతున్నాయి. ఇప్పుడు కరితివాసన్ గారు టిసిఎస్ సఈఓ బయటక వచ్చి 12వ000 జాబ్స్ కట్ చేస్తున్న గ్లోబల్ గా మాకుంటున్న 6 లక్షల వర్క్ ఫోర్స్ లో 6 లక్షల మంది ఉన్నారు వీళ్ళ కింద అందులో 2% అది అని చెప్తూ ఉండడం మొత్తం కొంత పానిక్ లా ఐటీ మార్కెట్ లో క్రియేట్ అయిందా బట్
11:28 స్లోగా స్టడీగా రీసెంట్ డేస్ లో అది జరుగుతూ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ బెంచ్ మీద ఎక్కువ టైం ఉంటున్న వాళ్ళ అంటే వర్క్ క్లైంట్ తో ఉండని వాళ్ళకి యక్టివ్ గా వర్క్ లేని వాళ్ళకి ఇండైరెక్ట్ గా ప్రెజర్ చేసి ఐటి సెక్టార్ లో వాళ్ళని రిజైన్ చేసేలా చేస్తున్నారు. ఇది నాకు రీసెంట్ టైమ్స్ లో కామెంట్ సెక్షన్ లో తెలిసింది. ఎవరైనా ఐటీ కంపెనీలో పని చేసే వాళ్ళు జాబ్ ని తీసేయడం ఒక ఎత్తు అయితే ప్రెజర్ చేసి ఐటీ లో రెసిగ్నేషన్ చేసేలా చేస్తున్నారా మీకు వర్క్ తక్కువగా ఉన్నప్పుడు బెంచ్ మీద ఉన్నప్పుడు ఇలాంటిది జరుగుతుందా ఈ ట్రెండ్ కొనసాగుతుందా అన్నది క్లారిఫికేషన్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడు టీసిఎస్ సఈఓ ఇంత జాబ్స్ తీసేస్తున్నాం 12000 జాబ్స్ తీసేస్తున్నాం అంటే మార్కెట్ టసిఎస్ తీసేసిన దానికి కాదు భయపడింది. ఇప్పటి వరకు ఇంత పెద్ద నెంబర్ లో ఎప్పుడూ కట్ చేయని టసిఎస్ ఇప్పుడు టసిఎస్ఏ కట్ చేస్తుందంటే మిగిలిన ఐటీ కంపెనీస్ కూడా టీసిఎస్ ని ఫాలో అవుతాయి స్లో గా వర్క్ ఫోర్స్ ని కట్ చేస్తాయనే అభిప్రాయం మార్కెట్ లో ఏర్పడుతుంది కాబట్టి ఇవాళ చూడండి ఫస్ట్ పడింది రియల్ ఎస్టేట్ే
12:14 రియాలిటీ సెక్టారే యాక్చువల్ గా మనం ఏమనుకుంటాం ఐటీ సెక్టార్ పడాలనుకుంటాం కానీ ఐటీ సెక్టార్ 0.7% 7% పడింది ఎందుకంటే రీసెంట్ డేస్ లోనే అది 20%కి పైగా పడిపోయింది పీక్స్ నుంచి మీరు గమనించండి మార్కెట్ లో ఒక ట్రెండ్ ని ఎప్పుడు మార్కెట్ ఎక్కడ బాటం అవుట్ అవుతుందో తెలుసా వర్స్ట్ నెగిటివ్ దగ్గర లైక్ మీరు వైరస్ ని తీసుకోండి లాక్ డౌన్ అనౌన్స్ చేశారన్నప్పటికే మార్కెట్ బాధపడిపోయింది అంటే అప్పటికే మార్కెట్ లో ఫియర్ ఎక్కువైపోయి అప్పుడే పడిపోయి ఆ అనౌన్స్మెంట్ వచ్చిన కొన్ని డేస్ నుంచి మార్కెట్ స్ట్రాంగ్ గా పెరగడం స్టార్ట్ అయింది. సో ఎప్పుడైనా మార్కెట్ వర్స్ట్ నెగిటివ్ న్యూస్ దగ్గరే అప్పటికే ముందునుంచి దాన్ని అనుకుంటూ అనుకుంటూ ఆ పాయింట్ కి సడన్ గా పడి అక్కడి నుంచి మళ్ళీ బాటం ఓట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఐటీ స్పేస్ లో పెద్ద షాక్ ఏం కనిపించలేదు. అది ముందునుంచి షాక్ లోనే ఉంది. కానీ రియాలిటీ సెక్టార్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఏం పెద్దగా పడలేదన్నమాట. అండ్ ఐటీ స్పేస్ లో వీక్నెస్ వస్తే ఐట యాక్చువల్ గా రియాలిటీ సెక్టార్ ని స్టెబిలైజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ అది అక్కడ
13:00 స్ట్రాంగ్ గా లేదంటే ఐట ఎంప్లాయ్మెంట్ స్ట్రాంగ్ గా లేదంటే రియల్ ఎస్టేట్ పరంగా ఏమి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి అనే ఒక భయాలతోనే రియల్ ఎస్టేట్ స్పేస్ లో మనకి ఫాల్ అయితే కనిపించింది. అండ్ ఈ జాబ్స్ కట్ కి రీజన్ ఏంటి ఇక్కడ మీరు క్లియర్ గా గమనించొచ్చు. ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ 1 లక్ష నుంచి 3 లక్షల వరకు లే ఆఫ్స్ ని చూడొచ్చు ఏఐ కారణంగా అని చెప్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఏం చేసేసిందంటే ఒక మనిషి ఎంట్రీ లెవెల్ లో చేసే వర్క్స్ అన్నిటిని ఆటోమేట్ చేసేస్తుంది. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చేసరికి ఓకే అనుకున్నారు. తర్వాత స్లోగా డీప్ రీసెర్చ్ అని తర్వాత ఏజెంట్స్ అని అంటే మనం ఒక వర్క్ ని అసైన్ చేసి కొన్ని అల్గరిథమ్స్ ని ఫిక్స్ చేసేసుకుంటే అంటే నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసుకుంటూ వెళ్తే ఆ ఏజెంట్ లాగా వ్యవహరించి ఒక అసిస్టెంట్ లా వ్యవహరించి ఏఐ చేస్తున్న పని హ్యూమన్ కంటే బెటర్ గా చేసేస్తుంది అనే ఒక ఇఫోరియాతో చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తున్నాయ అంటే జాబ్స్ ని తీసేసి మనీని
13:47 సేవ్ చేసుకొని మార్జిన్స్ ని పెంచుకొని ప్రాఫిట్ ని క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ క్రమంలోనేమోసాఫ్ట్ వాళ్ళు, ఐibm వాళ్ళు,ఇటెల్ వాళ్ళు, మెటా వాళ్ళు, క్రౌడ్ స్ట్రైక్ వాళ్ళు అండ్ రీసెంట్ గా ఎవరెవరు ఎలాంటి లేస్ చేస్తున్నారు 2025 అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అండ్ టసిఎస్ యొక్క సఈఓ చెప్తున్న స్టేట్మెంట్స్ ని కూడా చూడండి. ఎవరెవరి జాబ్స్ పోతున్నాయి అంటే మిడిల్ అండ్ సీనియర్ లెవెల్ ఎంప్లాయిస్ యొక్క జాబ్స్ పోతున్నాయంట. అండ్ ఎవరైతే బెంచ్ మీద ఎక్కువ కాలం ఉంటున్నారో వాళ్ళ జాబ్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయని కానీ ఎవరైనా మిడిల్ అండ్ సీనియర్ లెవెల్ లో ఉంటున్న ఎంప్లాయిస్ కి మాత్రం సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుందనేలా సిగ్నిఫికెంట్ పార్ట్ వాళ్ళ సైడ్ నుంచే ఉంటుందనేలా చెప్తున్నారు. అంటే ఒక కంపెనీలో జాయిన్ అయి కొంత సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని హైక్స్ అన్నీ వచ్చాయి అనుకొని లైఫ్ బాగుంది అనుకున్న తర్వాత ఏఐ వచ్చేసింది మిమ్మల్ని రీప్లేస్ చేస్తాం మీ శాలరీని మేము సేవ్ చేసుకుంటాం మార్జిన్స్ ని పెంచుకుంటాం ప్రాఫిట్స్ ని
14:32 పెంచుకుంటాం అంటే మరి ఆ కంపెనీ అంతవరకు రావడానికి ఆ ఎంప్లాయి ఫస్ట్ నుంచి చేసిన కాంట్రిబ్యూషన్ ని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి కదా ఇంకేదైనా కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేసి వాళ్ళని అందులో ఇంటిగ్రేట్ చేసే ప్రయత్నం చేయాలి బట్ అసలు అర్థం కావట్లేదు ఈఏఐ జాబ్స్ ని ఏ లెవెల్ కి తీసుకువెళ్ళాలనుకుంటుందని సో ఎవరైనా ఇండస్ట్రీ ఇండస్ట్రీనే కాదు ఏఐ ఇంపాక్ట్ చేస్తదని ఏ ఇండస్ట్రీలో ఉంటున్న వాళ్ళైనా మీ స్పేస్ లో ద స్ట్రాంగ్ పర్సన్ గా నిలబడుకొని ఉండడానికి ఏమేం కావాలో అవి ఇప్పటినుంచే స్లోగా ఫోకస్ చేయండి. మీ వరకు రాకపోయిండొచ్చు ఇంపాక్ట్ బట్ ఆ స్పేస్ మీరు నిలబడుకుంటున్న స్పేస్ ఏదైతే ఉంటుందో ఉంటుందో డొమైన్ ఏదైతే ఉంటుందో అందులో మీరే ది బెస్ట్ అయ్యేలా మీరు ఏం నేర్చుకుంటే అవుతారో ముందు నుంచే ఫోకస్ చేసి స్కిల్స్ ని మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్టర్నేటివ్ గా ఇంకేదైనా ఇన్కమ్ ని కూడా పాసివ్ ఇన్కమ్ గా క్రియేట్ చేసుకోవడానికి అవకాశాలు మీకు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించడానికి కూడా ప్రయత్నించండి.
15:18 ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము మన టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యూబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈపీఎఫ్ పిఎఫ్ వేస్తుంటారు కదా వాళ్ళకి శుభవార్త మనకి ఆరోగ్యం బాలేదనా లేకపోతే ఇల్లు కట్టాలన్నా ఇంటి కోసమో మనం ఈపీఎఫ్ మన ప్రావిడెంట్ ఫండ్ ని బయటికి తీద్దాం అనుకుంటే ఆరోగ్యం బాలేకపోతే మెడికల్ సర్టిఫికెట్ పెట్టమని ఇల్లు రిలేటెడ్ గా అయితే సేల్ డీడ్ పెట్టమని చెప్తుంటారు కదా ప్రూఫ్ గా బట్ అవి అసలు అవసరమే లేదని అవి లేకుండానే ఈపీఎఫ్ లో నుంచి డబ్బుల్ని తీసుకోవచ్చనేలా గవర్నమెంట్ క్లారిఫికేషన్ గా అయితే ఇవాళ అప్డేట్ అయితే చేస్తూంది. బట్ ఐ డోంట్ నో స్టిల్ ఈపీఎఫ్ రిలేటెడ్ గా విత్డ్రాల్స్ కి ఈ రెండు అంటే మెడికల్ గా కానీ ఇంటి రిలేటెడ్ గా కానీ పెట్టుకునే క్లైమ్స్ చాలా వరకు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. బట్ అట్లీస్ట్ ఈ క్లారిఫికేషన్ తో అయినా ఇక్కడి నుంచి సిస్టం ఇంకొంత బెటర్ గా
16:03 వర్క్ అవుతుందని ఈపీఎఫ్ లో ఎప్పుడైనా విత్డ్రాల్ కి ప్రయత్నించి మీరు ఏదైనా ఇష్యూస్ ని ఫేస్ చేసిన సందర్భం ఉందా లేకపోతే అంత స్మూత్ గానే ఈపఎఫ్ లో విత్డ్రాల్స్ అయిపోతూ ఉంటాయా మీ ఎక్స్పీరియన్స్ ని వీలైతే చెప్పండి అండ్ ఓహార్డ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ డ్రగ్ ఉంది కదా జైని అదే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ ని క్యూర్ చేస్తుందని చాలా టైమ్స్ బ్యాక్ వీళ్ళు మల్టిపుల్ అప్డేట్స్ చేస్తున్న ప్రతిసారి స్టాక్ పెరిగిందా ఈసారి కూడా ఒక అప్డేట్ వచ్చింది. స్టాక్ పెరిగింది బట్ కూల్ ఆఫ్ అయింది బికాజ్ ఒకే డ్రగ్ మల్టిపుల్ టైమ్స్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం ప్రతిసారి అలాంటి ఇంపాక్ట్ నే క్రియేట్ చేయదు. ఈసారి ఏం చెప్తున్నారంటే ఆ యాంటీబయోటిక్ డ్రగ్ ఉంది కదా అది యుఎస్ లో ఉంటున్న లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్ సివియర్ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంటే ఆ పేషెంట్ కి డ్రగ్ ఇవ్వడం కారణంగా దానికి నయమైిందని దాన్ని యూకే మెడికల్ జర్నల్ లో కూడా పబ్లిష్ చేశారని అప్డేట్స్ అయితే చేస్తూ ఉండడం ఫేస్ త్రీ క్లినికల్ ట్రయల్స్ లో ఉంది ప్రెజెంట్ ఈ డ్రగ్ బట్
16:48 మల్టిపుల్ హాస్పిటల్స్ లో ఎక్కడైనా సివియర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి ఇస్తూ ఇలా నయం అవుతుందనేలా రిపోర్ట్స్ వస్తూ ఉండడం ఈ డ్రగ్ బయటికి రాగానే మంచి డిమాండ్ ఉంటుందని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతోనే చాలా టైం బ్యాక్ నుంచే స్టాక్ పెరుగుతుంది. ఈ రోజు కూడా పెరగడానికి ప్రయత్నించింది కానీ యస్ వి ఆల్రెడీ నో ఈ డ్రగ్ రిలేటెడ్ గా పాజిటివ్ ఇంపాక్ట్ మల్టిపుల్ టైమ్స్ స్టాక్ లో పడేసరికి ఈసారి అంత పెద్ద ఇంపాక్ట్ పడలేదు. ఐ మీన్ ఫ్రెష్ పాజిటివ్ ఇంపాక్ట్ కాదు కదా కాబట్టి స్టాక్ అంత సీరియస్ గా తీసుకోలేదు ఎండ్ ఆఫ్ ద డే కి నైబ్ వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఇజ్రయిల్ కి సంబంధించిన ఎల్బిట్ అనే కంపెనీతో సూర్య రాకెట్ లాంచర్ ని తయారు చేయడానికి ప్ాక్ ని కుదుర్చుకుంటున్నట్లయితే అర్థమవుతుంది. అంటే ఇండియాలోనే లోకల్ గా వీళ్ళు మానుఫ్యాక్చర్ చేస్తారు. ఏం మానుఫ్యాక్చర్ చేస్తారు అడ్వాన్స్డ్ యూనివర్సల్ రాకెట్ లాంచర్స్ ని రేంజ్ 300 km ఉంటుంది. మల్టిపుల్ రాకెట్స్ ని సపోర్ట్ చేస్తూ ఫుల్లీ ఆటోమేటెడ్ గా ఉండే సిస్టమ్స్ ని వీళ్ళు డెవలప్ చేయబోతున్నారనా అది కూడా ఇజ్రాయిల్ కంపెనీతో టై అప్ అై
17:34 చేయబోతున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. యంబర్ గ్రూప్ వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఇజ్రయిల్ కి సంబంధించిన యూనిట్రానిక్స్ అనే కంపెనీలో మేజర్ స్టేక్ కంట్రోలింగ్ స్టేక్ ని అయితే అక్విజిషన్ చేశారు. ఆల్మోస్ట్ 40.24% 24% దగ్గరగా వాటాని అక్విజిషన్ చేస్తున్నట్లయితే చెప్తున్నారు. దీంతో యంబర్కే ఏంటి అడ్వాంటేజ్ ఆ కంపెనీని కొంటే ఇప్పుడు వీళ్ళక ఏం వస్తుంది కొత్తగా అంటే వీళ్ళ ఇప్పుడు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ స్పేస్ లోకి ఎంటర్ అవుతున్నట్టు రియల్ టైం డేటా సొల్యూషన్స్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ స్పేస్ లోకి యూనిట్రానిక్స్ రిలేటెడ్ గా ఉన్న వాటాని కొని వీళ్ళు ఎంటర్ అవుతున్నట్టు అక్కడ గ్రో అవ్వాలనే స్ట్రాటజీతో వీళ్ళు ఈ పని చేస్తున్నట్టు జస్బీర్ సింగ్ గారు సఈఓ ఆఫ్ యంబర్ గ్రూప్ అండ్ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో అనిల్ అంబానిీ గారికి సంబంధించినరిలయన్స్ ఇన్ఫ్రా కానీ రిలయన్స్ పవర్ కానీ పడుతూ ఉన్నాయా? హైస్ నుంచి ఆల్మోస్ట్ 25% దగ్గరగా రిలయన్స్ పవర్ రీసెంట్ టైమ్స్ లో పడింది. దీని రిలేటెడ్
18:20 గా మనక ఒక క్లారిఫికేషన్ అయితే కనిపిస్తుంది. ఈడి ఒక యాక్షన్ కంక్లూడ్ అయిందని మొత్తం అన్ని లొకేషన్స్ లో వాళ్ళ సోదాలు కంప్లీట్ అయ్యాయని వీళ్ళ ఫైనాన్షియల్స్ మీద బిజినెస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ లేదని కంపెనీస్ దగ్గర నుంచి ఎక్స్చేంజెస్ కి స్టేట్మెంట్స్ అయితే వెళ్తున్నాయి. క్లారిఫికేషన్ స్టేట్మెంట్స్ మల్టిపుల్ టైమ్స్ వెళ్తున్నాయి. బట్ స్టిల్ స్టాక్స్ లో సెల్లింగ్ ప్రెజర్ అయితే కంటిన్యూ అవుతుంది. లారస్ లాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. లారెస్ లాబ్స్ వాళ్ళకి సుమారుగా 532 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇస్తూంది న్యూ ఫార్మా జోన్ లో ఈ ల్యాండ్ వీళ్ళకి ఇప్పుడు ఇలా దొరికింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఇందులో నెక్స్ట్ 8 ఇయర్స్ లో 5630 కోట్ల పెట్టుబడి చేసి 6350 మందికి 6350 పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ ని ఇవ్వబోతున్నారని లారెస్ ఫార్మా జోన్ ని ఫార్మా మనుఫ్యాక్చరింగ్ పరంగా అక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో ఇది ఐపి రాంబెల్లి ఫేస్ట
19:06 లో వీళ్ళు ఇది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని అప్డేట్స్ అయితే చేస్తున్నా న్నారు అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇమేజ్ కూడా చూపించాలి.క కటక్ వాళ్ళు ఉన్నారు కదా ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉన్నప్పుడు అంటే ఇదే లో అన్నమాట సుమారుగా 300 దగ్గరగా స్టాక్ ప్రైస్ ఉన్నప్పుడు ఈ రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. ఏం చెప్పారంటే ఇది రైట్ టైం కాదు కొనడానికి లారెస్ లాబ్స్ రైట్ టైం కాదు ఇక్కడి నుంచి పడతది బికాజ్ రిజల్ట్స్ వీక్ గా ఉన్నాయి అని ఎలా చెప్తూ ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. అక్కడి నుంచి చూస్తే స్టాక్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. సుమారు 300 దగ్గర నుంచి ఇప్పుడు నియర్లీ 900 దగ్గరికి వచ్చేసింది. అండ్ మీకు గుర్తుంటే రిజల్ట్స్ బాగాలేకుండా స్టాక్ పెరుగుతున్నప్పుడు కూడా ఇలా ఎప్పుడైనా జరుగుతూ ఉందంటేనే నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్స్ ఉండే అవకాశం ఉంది నెగిటివ్స్ అన్ని ఇక బ్యాక్ ఉన్నాయి. స్టాక్ బెటర్ పర్ఫార్మ్ చేస్తుందని ఇన్వెస్టర్ లో సెంటిమెంట్ ఉండడమే కారణం అని లారెస్ లాబ్స్ రిలేటెడ్ గా అండ్ ఈఆర్ఎడి కంపెనీస్ రిలేటెడ్ గా కూడా కేపిఐట కానీ టాటా ఎలక్సీ కానీ Tata
19:52 టెక్ రిలేటెడ్ గా కానీ కార్ట్రేట్ టెక్ రిలేటెడ్ గా గతంలోనూ నెంబర్స్ వీక్ గా వచ్చిన స్టాక్ పెరుగుతూ ఉండే విధానం రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా ఇది పర్ఫెక్ట్ కేస్ అన్నమాట నెంబర్స్ వీక్ గా వచ్చినప్పుడు కూడా స్టాక్ పెరుగుతుందంటే కమింగ్ డేటా వాళ్ళది బెటర్ గా ఉంటుందనేలా బిగ్ ఇన్వెస్టర్స్ కి కాన్ఫిడెన్స్ ఉండడమే ప్రధానమైన కారణం కాన్కార్డ్ బయోటెక్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఏపిఐ ప్లాంట్ దోక్లాలో ఉంటున్న ఏపిఐ ప్లాంట్ పరంగా జఎంపి గుడ్ మానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఒక ఇన్స్పెక్షన్ జరిగింది జూలై 22 నుంచి 25th వరకు అండ్ ఆ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్ గా వీళ్ళు క్లియర్ చేశారని దీంతో వీళ్ళు రష్యాకి ఎక్స్పోర్ట్ చేసేలా ఫ్రమ్ వీళ్ళ గుజరాత్ దోక్ల ఫెసిలిటీ నుంచి వీళ్ళకి అవకాశం ఉంటుందని బిజినెస్ ని పెంచుకుంటారనేలా కాన్కార్డ్ బయో వాళ్ళు అప్డేట్ చేశారు. అండ్ అలంబిక్ ఫార్మా వాళ్ళకి యాంటీ ఎప్లిప్సిీ డ్రగ్ కార్బమాజ అపైన్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్స్ రిలేటెడ్ గా యusఎస్ఎఫ్డి ఒక అప్రూవల్
20:38 దొరికిందని ఆల్మోస్ట్ 71 మిలియన్ డాలర్స్ ఉండే మార్కెట్ సైజ్ ఉంటున్న ఈ సెగ్మెంట్ లోకి వీళ్ళు డ్రగ్స్ ని ఇప్పుడు యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎల్టిటఎస్ వాళ్ళు ఉన్నారా వాళ్ళు 60 మిలియన్ డాలర్స్ విలువ చేసే మల్టీ ఇయర్ డీల్ ని యusఎస్ టియర్ వన్ టెలికామ్ ప్రొవైడర్ దగ్గర నుంచి గెలుచుకున్నారని పేరు చెప్పట్లేదు. బట్ అక్కడన్న పెద్ద టెలికామ్ ప్రొవైడర్ దగ్గర నుంచి డీల్ వాళ్ళు గెలుచుకున్నట్టు వాళ్ళకి ఏఐ పవర్డ్ టెస్ట్ ఆటోమేషన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్ ఇన్నోవేషన్ పరంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇంటిగ్రేట్ చేస్తారని ఎల్టిటఎస్ వాళ్ళయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రిజల్ట్స్ ని మాట్లాడుకుందాం. ఫస్ట్ వారే ఎనర్జీస్ ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యాక వారే ఎనర్జీస్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపాషన్ లో 30% పెరుగుతుంటే మార్జిన్ ఎక్స్పాండ్ అవ్వడం కారణంగా ప్రాఫిట్స్ 89% పెరుగుతున్నాయి. అండ్ వాళ్ళు 4 gిగవాట్ ప్లాంట్స్ రిలేటెడ్ గా 2750 క్రోర్
21:24 దగ్గరగా క్పెక్స్ ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ఓవరాల్ స్ట్రాంగ్ నెంబర్స్ వేర్ యస్ ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు మార్కెట్ ఓపెనింగ్ కి ముందే నెంబర్స్ ని పోస్ట్ చేశారు. స్టాక్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కానీ నెంబర్స్ బాగున్నాయి. రెవెన్యూస్ 10% దగ్గరగా పెరుగుతుంటే మార్జిన్స్ ఎలివేట్ అవ్వడం కారణంగా ప్రాఫిట్స్ 55% దగ్గరగా ఇంప్రూవ్ అయ్యాయి. ఎస్ అదర్ ఇన్కమ్ కూడా పెరిగింది. బట్ బిజినెస్ లో కూడా గ్రోత్ ఉంది అండ్ మార్జిన్స్ కూడా స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అయ్యాయి. సో అట్ ఆఫ్ దిస్ ఆల్ ఫాక్టర్స్ ప్రీమియర్ ఎనర్జీస్ కానీ వార్ ఎనర్జీస్ కానీ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వీళ్ళ నెంబర్స్ ని మీరు అబ్సర్వ్ చేస్తే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 6% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ లో కానీ ప్రాఫిట్ వచ్చేసరికి 7% పడింది. ప్రాబ్లం్ ఏంటని మీరు గమనిస్తే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ 5% ఉండేవి లాస్ట్ ఇయర్ ఇప్పుడు 4.65% కి వెళ్ళాయి. అదే నేను మీకు స్టార్టింగ్ లో చూపించాలనుకుంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ సిగ్నిఫికెంట్ గా లోయర్ అవుతుంది. దానికి కారణంగా ప్రాఫిట్ గ్రోత్
22:12 మీద ఇంపాక్ట్ పడుతూ ఉంది. అండ్ అసెట్ క్వాలిటీ కూడా లాస్ట్ టైమ్స్ తో పోలిస్తే కొంత వీక్ అవుతుంది. సో మార్జిన్స్ ఇంపాక్ట్ అవ్వడం, అసెట్ క్వాలిటీ వీక్ అవ్వడం, స్లిప్పేజెస్ పెరుగుతున్నాయి అండ్ ప్రావిజనింగ్ కూడా పెరుగుతూ ఉండడం, ఓవరాల్ ప్రాఫిటబిలిటీ మీద అండ్ బ్యాంక్ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ ని చూపించింది. బట్ లోన్ గ్రోత్ 14% డిపాజిట్ బేస్ 13% ఇంప్రూవ్ అవుతూ రెస్ట్ ఆఫ్ ద మెట్రిక్స్ మనకి స్టేబుల్ గా కనిపిస్తున్న మార్జిన్స్ అసెట్ క్వాలిటీ అండ్ స్లిప్పేజెస్ ప్రావిజనింగ్ ఇలా అసెట్ సైడ్ ఉంటున్న ప్రెజర్ ఇవాళ స్టాక్ ని డ్రాగ్ అయితే చేసింది. నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కి కంప్లీట్ గా బిలో ఉన్నాయి. పోలో మైక్రో సిస్టమ్స్ రెవెన్యూస్ 47% పెరుగుతున్నాయి ఇయర్ ఆన్ ఇయర్ బట్ మార్జిన్స్ 25% నుంచి 31% కి ఇంప్రూవ్ అవ్వడం కారణంగా ప్రాఫిట్స్ 126% దగ్గరగా పెరగడం జరిగింది. ఓవరాల్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ అండ్బిఎల్ గురించి కూడా రెవెన్యూస్ లో పెద్ద మార్పుఏం రాదు మనకి కానీ మార్జిన్స్
22:58 పెరగడం కారణంగా ప్రాఫిట్స్ 23% దగ్గరగా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో రెవెన్యూస్ డిస్పాయింట్ చేస్తున్న మార్జిన్స్ పెరిగి ప్రాఫిటబిలిటీని స్ట్రాంగ్ గా తీసుకొచ్చింది అండ్ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా ఇంటాక్ట్ గా ఉంది. కార్ట్రేట్ టెక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూ 22% పెరిగిందా బట్ ప్రాఫిట్ 100% పెరిగింది. మార్జిన్ గేమ్ సో ఓవరాల్ కార్ట్రేట్ టెక్ వాళ్ళ కూడా మంచి నెంబర్స్ హైయెస్ట్ ఎవర్ రెవెన్యూ వీళ్ళు డెలివర్ చేశారు 199 క్రోర్ అండ్ మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారా వాళ్ళ నెంబర్స్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ గా అయితే మార్కెట్ లోకి వస్తున్నాయి. సేల్స్ 114% గ్రో అయితే మార్జిన్స్ పెరగడం కారణంగా ప్రాఫిట్ 274% పెరిగింది. అండ్ గైడెన్స్ కూడా FI 26 రిలేటెడ్ గా 1050 క్రోర్ రెవెన్యూ కి రీచ్ అవుతారని అంటే ఇయర్ ఆన్ ఇయర్ లో 36% గ్రో అవుతూ స్ట్రాంగ్ గ్రోత్ ని వీళ్ళు లీడ్ చేస్తారని మనోరమ వాళ్ళైతే చెప్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తో మళ్ళీ మీ
23:44 ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్