0:02 ఇవాల్టే మార్నింగ్ నుంచి మీరు చాలా సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో యూఏఈ వాళ్ళు మనకి 23 లక్షలకే గోల్డెన్ వీసా ఇస్తున్నారు. దీంతో ఇండియాలో ఉంటున్న చాలా వరకు పాసిబుల్ ఉంటున్న ఫ్యామిలీస్ అన్నీ కూడా అప్పర్ మిడిల్ క్లాస్ లో ఉంటున్న వాళ్ళు కూడా రిచ్ కూడా కాదు అప్పర్ మిడిల్ క్లాస్ లో ఉంటున్న వాళ్ళు కూడా ఇండియాని వదిలి యూఏఈ కి వెళ్ళిపోతారు. దీంతో కన్సంషన్ స్టోరీ థీమ్ వీక్ అయిపోతుంది. యూఏఈ ప్రకటించిన 23 లక్షల గోల్డెన్ వీసా చాలా మంది ఇండియన్స్ ని ఇండియాలో నుంచి ఇతర కంట్రీస్ కి మూవ్ చేస్తుందనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫార్మ్స్ లో కూడా మీకు వేరియస్ కంటెంట్స్ అవైలబుల్ గా ఉంటాయా ఇది ఇవాల్టి వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడుకోబోతున్నాం. సో అసలు ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఓవరాల్ ఇండియా పరంగా అండ్ స్టాక్ మార్కెట్ పరంగా కూడా మనం డిస్కస్ చేసుకుందాం అండ్ దీంతో పాటు నెక్స్ట్ కొద్ది గంటల్లో యusఎస్ కి ఇండియాకి మధ్యలో మినీ ట్రేడ్ డీల్ ఫైనల్ ట్రేడ్ డీల్ కాదు మినీ ట్రేడ్ డీల్ జరగబోతుందని మన ఇండియా
0:47 రిలేటెడ్ గా అప్డేట్స్ తో పాటు ట్రంప్ ఇండైరెక్ట్ గా బ్రిక్స్ నేషన్స్ ని వార్న్ చేస్తున్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అండ్ కొత్తగా యాడ్ అయిన యూఏఈ కానీ ఈజిప్ట్ కానీ వీళ్ళందరికీ కూడా మాకు అగైనెస్ట్ గా మీరు ఏదైనా పనులు చేశారంటే మాత్రం మీ మీద అడిషనల్ గా 10% టారిఫ్‌లని వేస్తాను దీంట్లో ఎటువంటి ఎక్సెప్షన్ లేదని చెప్తూ ఇంకొన్ని కంట్రీస్ కి లెటర్స్ ని పంపించడం ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ట్రంప్ సైడ్ నుంచి కనిపిస్తున్నాయి. అలాగే జైన్ స్ట్రీట్ ని మార్కెట్ నుంచి బ్యాన్ చేయడం కారణంగా ఇటువంటివే చాలా వరకు ఆల్గో బేస్డ్ గా మార్కెట్ లో వలటాలిటీని క్రియేట్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా వాటిల్ని కూడా హంట్ చేయడం కారణంగా ఎందుకంటే సెబీ వాళ్ళు చెప్తున్నది ఇది బిగినింగ్ అని జేన్ స్ట్రీట్ అంతం కాదు ఇది ఆరంభం అనేలా మూవీ టాగ్ లైన్ తో ఇది బిగినింగ్ మాత్రమే అని సెబీ వాళ్ళు స్టేట్మెంట్ చేస్తూ ఉండడా మరి మార్కెట్ లో ఇంకా వలటైలిటీ పెద్దగా ఉండదా అండ్ దీని మీద ఆధారపడ్డ కంపెనీస్ లైక్
1:33 బిఎస్సి కానీ బ్రోకింగ్ కంపెనీస్ కానీ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ లైక్ నవామా కానీ వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్లో డిస్కస్ చేసుకుందాం. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే టుడే తెలుగు ఇవాళ మార్కెట్స్ ఫ్లాట్ గా ఎండ్ అయ్యాయి. సెన్సెక్స్ ఒక 10 పాయింట్స్ పెరిగి 83,442 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ ఫ్లాట్ గా ఎండ్ అయి 25,461 దగ్గర క్లోజ్ అయింది వేర్ యస్ బ్యాంక్ నిఫ్టీ 83 పాయింట్స్ డౌన్ అయి 56,949 దగ్గర క్లోజ్ అయింది. ఆఫ్టర్ 26 జూన్ ఆ పర్టికులర్ డే తర్వాత నుంచి మీరు అబ్సర్వ్ చేశారంటే మార్కెట్స్ లో పెద్ద వలటాలిటీ అసలు మీకు కనిపించదు. ఒక 200 నుంచి 300 పాయింట్లు ఇన్ బిట్వీన్ే రీసెంట్ డేస్ లో మండే టు మండే మనకి మార్కెట్ కనిపిస్తది. మండే టు ఫ్రైడే కాదు మండే టు మండే ఇవాల్టితో సహా పెద్ద మూవ్ మీకు కనిపించదు. ఇన్ పర్టిక్యులర్ గా లాస్ట్ టూ త్రీ డేస్ అయితే మార్కెట్ ప్యూర్లీ కన్సాలిడేషన్
2:18 జోన్ లో ఉంది. జైన్ స్ట్రీట్ ఒక ఇంపాక్ట్ తర్వాత ఇవ్వాళ మార్కెట్ అయితే టూ మచ్ రేంజ్ బౌండ్ గా స్ట్రాంగ్ మూవ్స్ ఏవి లేకుండా కన్సాలిడేషన్ లో ఉండిపోయింది. అండ్ ఈ జైన్ స్ట్రీట్ యొక్క ఇంపాక్ట్ మార్కెట్ వలటైలిటీ అండ్ ఇక్కడి నుంచి పెద్దగా మార్కెట్ మూవ్ అవ్వదా స్ట్రాంగ్ అప్ సైడ్ కిందకి పడడం పెరగడం అలా జరగదా వలటాలిటీ కంప్లీట్ గా మార్కెట్ లో ఎండ్ అయిపోతుందా దీని రిలేటెడ్ గా నేను మార్కెట్ టాపిక్ లో డిస్కస్ చేస్తాను. బికాజ్ ఇది కొంత పెద్ద టాపిక్ ఆఫ్టర్ మార్కెట్ అనాలసిస్ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మార్కెట్ అనాలసిస్ అయిపోయిన తర్వాతే యుఏఈ రిలేటెడ్ గా గోల్డెన్ వీసా రిలేటెడ్ గా కూడా డిస్కస్ చేసుకుందాం. బట్ ట్రంప్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏ ఏ దేశాలయితే మాతో డీల్ ని ఆ ఒప్పందాన్ని కుదుర్చుకోలేదో వాళ్ళ మీద ఆగస్టు ఫస్ట్ నుంచి కొత్త టారిఫ్‌లు వేస్తామ అంటున్నారు. ఇక అయిపోయిందా జూలై 9త్ అనే డెడ్ లైన్ అనేలా మార్కెట్ లో ఫుల్ గా బజ్ ఉండింది. క్లియర్ గా జూలై 9త కాదు ఆగస్టు ఫస్ట్
3:05 నుంచి మేము వాళ్ళ మీద వేస్తామని యుఎస్ ట్రెజరీ సెక్రెటరీ అయిన స్కాట్ బెసెంట్ ఉన్నారా తను స్టేట్మెంట్స్ చేశారన్నమాట. 10% టారిఫ్‌లు వేస్తాం అన్ని నేషన్స్ మీద ఎవరెవరైతే మాకు దారిలోకి రాలేదో వాళ్ళందరి మీద వేస్తాం 10% అనేలా బట్ అది జూలై 9త నుంచి కాదు ఆగస్టు ఫస్ట్ నుంచి అనేసరికే ఇక నాకు తెలిసినంత వరకు మార్కెట్ దీన్ని ఒక ఈవెంట్ లా తీసుకోవడం మానేస్తది అనుకుంటా అన్లెస్ ఈ మధ్యలో ఏదైనా బిగ్ స్టేట్మెంట్స్ చేస్తే తప్పించి జూలై 9th న వేయాల్సిన అడిషనల్ టారిఫ్ ని కూడా ఆగస్టు ఫస్ట్ కి పోస్ట్‌పోన్ చేస్తూ ఉండడం 90 డేస్ ఇస్తేనే టారిఫ్ కుదరినప్పుడు వీళ్ళ రిలేటెడ్ గా ఒప్పందాలంతా వాళ్ళ పక్కే ఉంటున్నప్పుడు ఎవరు మాత్రం కుదుర్చుకుంటారు ట్రేడ్ డీల్ ఇంకెంత టైం ఇస్తే మాత్రం అది కుదురుతుంది. అది వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు కాబట్టి అక్కడ పెద్దగా కుదరట్లేదు. అండ్ ఈవెన్ ఇండియా రిలేటెడ్ గా కూడా ట్రేడ్ డీల్ మినీ ట్రేడ్ డీల్ నెక్స్ట్ 48 అవర్స్ లో కుదురుతుంద అనేలా మనకి డేటా కనిపిస్తుందా
3:50 బట్ మన కేంద్ర మంత్రి పియూష్ గోయిల్ గారు మాత్రం ఒక డెడ్ లైన్ పెట్టేసి ఆ డెడ్ లైన్ లోపే ఇండియా ట్రేడ్ డీల్ ని ముగిస్తుందంటే అది మన నేషన్ యొక్క ఇంట్రెస్ట్ కి లోబడి ఉండదని ఏదైనా ఒకటి ఫెయిర్ గా జరిగితేనే విన్ విన్ ఉంటేనే ఆ దేశానికి ఈ దేశానికి రెండిటికీ లాభం ఉంటేనే డీల్ జరుగుతుందని అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ ఒమాన్, చిలీ, పెరు, న్యూజిలాండ్ వీళ్ళందరితో కూడా ట్రేడ్ డీల్స్ పరంగా డిస్కషన్స్ లో ఇండియా ఉందని వాషింగ్టన్ డిసి ని విజిట్ చేసే ప్లాన్స్ లో ప్రెసెంట్ లేరని పార్లమెంట్ సెషన్స్ కూడా బిగిన్ అవుతున్నాయి అనేలా పియూష్ గోయల్ గారి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. నాకు తెలిసి యుఎస్ ని ఒకప్పుట్లా చాలా సీరియస్ గా తీసుకునే సినారియో ప్రెజెంట్ ఎకానమీస్ లో గ్లోబల్ గా ఉన్న ఎకానమీస్ లో తగ్గిందనైతే నేను అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ని కూడా చెప్పండి. ఇక్కడ ప్రధానంగా ఇష్యూ అంతా వస్తున్నది కూడా యగ్రీ అండ్ డైరీ రిలేటెడ్ గా అగ్రికల్చర్ అండ్ పాల రిలేటెడ్ గా దాని అనుసంధానంగా ఉంటున్న ఇండస్ట్రీ పైన అక్కడి
4:36 నుంచి ఇక్కడికి భారీగా డంప్ చేయాలని ట్రంప్ ప్రభుత్వం అయితే చూస్తూంది. బట్ అది ఇక్కడఉన్న రైతుల్ని ఇంపాక్ట్ చేస్తది కాబట్టి ఇంకా స్టిల్ ఒక కాంక్రీట్ డీల్ మన ఇండియాకి అండ్ యుఎస్ కి మధ్యలో ఫామ్ అవ్వట్లేదు. కాబట్టి ఏ యగ్రీ అండ్ ఏదైతే సెన్సిటివ్ గా ఉన్నాయో వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఒక మినీ డీల్ ని ఫార్మ్ చేసుకుందాం అని ప్రాబబ్లీ యుఎస్ సైడ్ నుంచే ప్రపోజల్ వస్తున్నట్టుంది. ఎందుకంటే మిగిలిన ఏ కంట్రీలో అంత ఇంట్రెస్టెడ్ గా లేవు కదా యూకే వియత్నం తప్పించి ఇక ఏ కంట్రీస్ డీల్స్ కుదుర్చుకున్నాయి ఇన్ని దేశాల్లో యుకే వియత్నం తప్పించి ఇంకెవరు ముందుకు వచ్చారు మరి చూడాలి ఇండియాతో ఫామ్ అవుతున్న ట్రేడ్ డీల్ నెక్స్ట్ 24 టు 48 అవర్స్ లో ఫామ్ అవుతున్న ట్రేడ్ డీల్ అగ్రీ రిలేటెడ్ గా ఉండదు డైరీ రిలేటెడ్ గా ఉండదు. ఇక వేటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఎవరెవరికి ఎలాంటి మార్కెట్స్ ఓపెన్ చేయాలని విధి విధానాల్లో రాసుకొని ఉంటున్నారు ఆ ట్రేడ్ డీల్ అనేది అర్థమవుతుంది. ఈలోపు ట్రంప్ ఏంటంటే బ్రిక్స్ నేషన్స్ కి వార్నింగ్
5:22 ఇస్తున్నారు అంటే ఇండైరెక్ట్ గా చైనాకి అఫ్కోర్స్ అందులో ఇండియా కూడా ఉంది కాబట్టి మనల్ని కూడా మనం పక్కకు పెట్టడానికి లేదు. ఏం చెప్తున్నారంటే మాకు అగైనెస్ట్ గా మూవ్ అవ్వాలని చూశారనుకోండి అంటే మీరు మీరంతా కలిసి ఒకట అయిపోయి మీరు మీరు మధ్యలో ట్రేడ్ చేసుకొని మీరు సేఫ్ అయిపోయి అమెరికాని కార్నర్ జారని చూస్తే ఆర్ మీరు ఏదైనా స్పెషల్ గా కరెన్సీని పెట్టుకొని డాలర్ ని పక్కన పెట్టాలని చూసినా ఇలా ఇండైరెక్ట్ గా మీనింగ్ వచ్చేలా యుఎస్ ని పక్కన పెట్టాలని చూస్తే మాత్రం అడిషనల్ గా మీ మీద మాత్రమే ఒక 10% టారీఫ్ వేస్తా అడిషనల్ గా ఒక 10% టాక్స్ వేస్తా దానికి మాత్రం ఎటువంటి ఎక్సెప్షన్స్ ఉండవు. థాంక్యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మేటర్ అనేలా స్టేట్మెంట్స్ తన దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. అండ్ దానికి చైనా కూడా రెస్పాండ్ అవుతుంది. ఇంక ఎంతకాలం బెదిరిస్తారు ఈ టారిఫుల్లు టారిఫ్‌లు అని ఆ టారిఫుల వల్ల పక్కవాళ్ళకే కాదు అందరికీ నష్టమే టారిఫులు వేసుకొని ఎవ్వరూ ఎదగలేరు. అవఒక అన్ప్రొడక్టివ్ అండ్ సర్వ్ నో కన్స్ట్రక్టివ్ పర్పస్ అనేలా
6:08 స్టేట్మెంట్స్ అయితే చైనా దగ్గర నుంచి అఫీషియల్ గా వస్తున్నాయి. చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ దగ్గర నుంచి పొలిటికల్ గా తప్పితే ఎకానమీ పరంగా ఈ టారిఫులకి ఏ ఉపయోగం లేదనేలా కూడా గాటు విమర్శలే చైనా సైడ్ నుంచి కనిపిస్తున్నాయి. అండ్ ఈ వీక్ గమనించాల్సిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లో ఎఫ్ఓఎసి మినిట్స్ అప్డేట్ అయితే వస్తది. ంటే లాస్ట్ వాళ్ళ మీటింగ్ లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళ టోన్ ఎలా ఉందని వెనస్డే మనకి అప్డేట్ అవుతుంది. అండ్ ఈలోపు జూలై 9త రిలేటెడ్ గా ఈవెంట్ కూడా కొంత పక్కకు తొలుగుతున్నట్లు కనిపిస్తుందా ఆగస్ట్ ఫస్ట్ నుంచే మేము టారిఫులు వేస్తామని చెప్తున్నారు కాబట్టి ప్రాబబ్లీ జూలై 9త ఒక ఈవెంట్ కాకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మార్కెట్ ని ఏదో రకంగా తను ఉన్నాడు అని గుర్తు చేయడానికి ఏదైనా స్టేట్మెంట్స్ చేస్తే చేయాలి తప్పించి క్లియర్ గా ఆగస్టు ఫస్ట్ నుంచే జూలై 9త నుంచి కాదు కొత్త టారిఫ్‌లు అనేలా స్టేట్మెంట్లు కనిపిస్తూ ఉండడం జూలై 9త కి ఇంపార్టెన్స్ అయితే స్లోగా తగ్గింది. ఇదిలా ఉంటే నేను ప్రీవియస్ వీడియోలోనే
6:53 మెన్షన్ చేశాను కదా ఇండియా యుద్ధానికి సిద్ధమయింది. గతంలో స్టీల్ రిలేటెడ్ గా ఇప్పుడు ఆటో రిలేటెడ్ గా కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లోకి వెళ్లి అమెరికాకి అగైనెస్ట్ గా మేము టారిఫ్‌లు వేయాలనుకుంటున్నామని ప్రపోజ్ చేయడం జరిగింది. 724 మిలియన్ డాలర్ యుఎస్ ఇంపోర్ట్స్ మీద ఇండియా టారిఫ్‌లు వేస్తాననిలా ప్రకటిస్తూ ఉండడం కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్ గా మనం అండర్లైన్ చేయాలి. ఎందుకంటే ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చైనా అండ్ ఇంకొన్ని కంట్రీస్ అడప దడప అలా అలా కనిపించడమే కానీ తనకు అగైనెస్ట్ గా కాంక్రీట్ గా మిగతా ఏ కంట్రీస్ కూడా తనకు అగైనెస్ట్ గా ఇలా గ్లోబల్ ఫారమ్స్ లోకి వెళ్లి అపార్ట్ ఫ్రమ్ చైనా అండ్ ఫ్యూ అదర్ కంట్రీస్ తనక ఎదురు నిలబడుకునే ప్రయత్నం చేయలేదు. అసలు ఇండియా సైడ్ నుంచి ఇలాంటి వర్షన్ ఉంటుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ స్టీల్ రిలేటెడ్ గా ఉంటున్నప్పుడు అండ్ ఇప్పుడైతే ఆటో రిలేటెడ్ గా కూడా ఇండియా యుఎస్ కి అగైనెస్ట్ గా టారిఫ్‌లని వేస్తాం 724 మిలియన్ డాలర్స్ టారిఫ్ వేస్తాం అనేలా
7:39 వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో ప్రపోజ్ అయితే చేశారు. అండ్ ఓపఈసి ఉన్నారు కదా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా సప్లై ని డిసైడ్ చేసేవాళ్ళు ఓపఈసి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఇందులో మిడిల్ ఈస్ట్ కి సంబంధించిన చాలా దేశాలు ఈ పెట్రోలియం రిలేటెడ్ గా ఉంటున్న చాలా దేశాలు ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 410,000 అని అంటే సుమారుగా 4,10,000 బ్యారల్స్ పర్ డే దగ్గరగా అవుట్‌పుట్ ప్రొడక్షన్ పెంచుతారనేలా గతంలో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళు ఏకంగా 5,50,000 బ్యారెల్స్ పర్ డే దగ్గరగా ప్రొడక్షన్ ని ఇంక్రీస్ చేస్తారనేలా స్టేట్మెంట్స్ చేసి మార్కెట్ ని సర్ప్రైజ్ చేస్తూ ఉండడం క్రూడ్ ఆయిల్ లో మనకి ఫాల్ అయితే కనిపించింది. అలాగే రీసెంట్ టైమ్స్ లో పదే పదే ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ ఉంటున్న అపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటున్నామా దీంట్లోకి ఇంకొకటి కూడా యాడ్ చేయాలి.పడబల్ూసి వాళ్ళ రిపోర్ట్ డబల్సి
8:24 అంటే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ మల్టీనేషనల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇచ్చే కంపెనీ లండన్ లో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. సెకండ్ లార్జెస్ట్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్వర్క్ అన్నమాట. అండ్ వరల్డ్ లో ఉంటున్న టాప్ ఫోర్ బిగ్ అకౌంటింగ్ ఫ్రేమ్స్ లో ఇది ఒకటి అలాంగ్ విత్ డలాయిట్ ఈవై అండ్ kేపఎంజపడబల్ూసి కూడా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ నుంచి రిపోర్ట్ వచ్చిందంటే దానికొంటూ వాల్యూ ఉండాలా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రెసెంట్ ఇండియన్ ఎకానమీ కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతూ బై 2035 నాట్ కి 10 ట్రిలియన్ డాలర్ దగ్గరగా వెళ్తుందనియతే చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా అయితే 9.8 82 ట్రిలియన్ డాలర్ సో యూఏఈ కారణంగా అంటే యూఏఈ వాళ్ళు కొత్తగా వీసా పెడుతున్నారు కాబట్టి ఇండియా నుంచి చాలా మంది వెళ్ళిపోతారు మన ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది అనేది ఓవరాల్ పిక్చర్ ని ఓవరాల్ గ్రోత్ ని డామేజ్ చేసేలాంటి ఇంపాక్ట్ అయితే కాదు నేను నెక్స్ట్ మాట్లాడతాను మార్కెట్ అనాలసిస్ అయిపోయాక ఇండియన్
9:10 జిడిపి మక్రో గ్రోతే 9.27 27 సిఏజిఆర్ తో స్ట్రాంగ్ గా గ్రో అవుతూ స్ట్రాంగ్ వాల్యూ ఎడిషన్ ఇండియన్ ఎకానమీకి జరుగుతుందనేలా వాళ్ళ స్టేట్మెంట్స్ లో అయితే చెప్తున్నారు. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండిట్లోనూ రెండు ధరల్లోనూ మనకి ఫాల్ అయితే కనిపిస్తూంది. యుఎస్ మార్కెట్స్ థర్డ్ ఓపెన్ అయిన ఉన్నాయి కదా అంటే ఫోర్త్ మార్నింగ్ క్లోజ్ అయిన ఉన్నాయి కదా వాటిల్లో ఆల్ టైం హైస్ రికార్డ్ స్థాయి క్లోజింగ్ కూడా మనకి కనిపిస్తుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా స్టేబుల్ గా పాజిటివ్ సైడే ఉన్నాయి. ఫైనల్లీ మార్కెట్ రిలేటెడ్ గా ఒక కంక్లూజన్ కి వస్తే యుఎస్ రిలేటెడ్ గా టారిఫుల్ టెన్షన్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి మేము డీల్ సెట్ చేసుకొని వాళ్ళ మీద 10% వేస్తామని యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ గారు చెప్పిన తర్వాత కంప్లీట్ గా ఈజీ అయ్యే ప్రయత్నం అయితే అది జరిగింది. నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయో అబ్సర్వ్ చేయడానికి అంటే అది వెనస్డే ఫెడర్రలేటెడ్ గా మినిట్స్ అప్డేట్. లాస్ట్ మీటింగ్ లో
9:55 ఏవైతే మెయిన్ డిస్కషన్స్ ఉంటాయో అది ఈసారి మినిట్స్ రూపంలో మనకు అప్డేట్ అవుతుంది. బట్ ఇప్పుడు కొత్తగా మార్కెట్ లో జరుగుతున్న మెయిన్ డిస్కషన్స్ అయితే యూఏఈ వాళ్ళు ప్రకటించిన 23 లక్షల గోల్డెన్ వీసా రిలేటెడ్ గా మెయిన్ అండ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఇండియా మీద అండ్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంటుందని జైన్ స్ట్రీట్ రిలేటెడ్ గా వస్తున్న ఇంపాక్ట్ ఏ రకంగా స్టాక్ మార్కెట్ ని ఇన్ఫ్లయెన్స్ చేస్తుందని ఇది మనం మార్కెట్ అనాలసిస్ అయిపోయాక ఇమ్మీడియట్ గా డిస్కస్ చేద్దాం. ఇవి తప్పించి మేజర్ గా మార్కెట్స్ పరంగా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ ట్రిగ్గర్స్ అయితే ఏవి లేవు. అండ్ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. 70% అబవ్ దగ్గరగా నెట్ షాట్స్ వాళ్ళు క్యారీ చేస్తున్నారు మార్కెట్స్ పరంగా ఫ్రమ్ లాస్ట్ఫైవ్ టు సిక్స్ ట్రేడింగ్ సెషన్స్ వాళ్ళు కంటిన్యూస్ గా మార్కెట్ లో సెల్ సైడే ఉన్నారు. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఏ టు జెడ్ ఎంటైర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఇలా సింప్లిఫై చేస్తూ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ
10:40 పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అసలు యూఏఈ కి సంబంధించిన గోల్డెన్ వీసా గతంలో ఎలాంటి రూల్స్ ఉండేవి ఇప్పుడు ఎలాంటి రూల్స్ ఉన్నాయి ఎందుకు ఇది చాలా బజ్ ని నెలకొలిపింది మార్కెట్లో అనేది మాట్లాడుకుందాం. గతంలో ఈ గోల్డెన్ వీసా యూఏఈ వాళ్ళు అంటే ఈ దుబాయ్ అని మీరు ఏదైతే వింటూ ఉంటారో ఆ ఏరియా ఉంటున్న కంట్రీ యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు గతంలో గోల్డెన్ వీసా రావాలంటే 4కోట్ల 66 లక్షల దగ్గరగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట అంత డబ్బుల్ని అక్కడ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు గోల్డెన్ వీసా ఇచ్చేవాళ్ళు అది కూడా 510 సంవత్సరాల కాల వ్యవధికి మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి వీసా వచ్చి మళ్ళీ ఆ రియల్ ఎస్టేట్ ని అమ్మేసారనుకోండి వీసా పోయేది కానీ ఇప్పుడు అలా కాదు 23,30,000 దగ్గరగా కడితే చాలు ఎటువంటి ప్రాపర్టీ కొనాల్సిన అవసరం లేదు ఈవెన్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు. బై 10 ఇయర్స్ కాదు లైఫ్ టైం ఉండేలా గోల్డెన్ వీసాని ఇస్తున్నారు. అండ్ లాస్ట్ టైం ఆ 4
11:27 కోట్ల 66 లక్షలు పెట్టాలంటే తను ఖచ్చితంగా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ అయిఉండాలి కదా పెద్ద పెద్ద వాళ్ళు అయఉండాలి కానీ ఇప్పుడు అలా కాదు ప్రొఫెషనల్ ఎడ్యుకేటర్స్ యూట్యూబర్స్ స్కిల్డ్ ఇండివిడ్యువల్స్ ఎవరైనా ఏ కంట్రీ నుంచ అయినా 23,30,000 దగ్గరగా డబ్బులు ఇవ్వడానికి రెడీ అయితే లైఫ్ టైం రెసిడెన్సీతో కొత్త గోల్డెన్ వీసా రూల్స్ ని తీసుకొస్తూ ఉండడం దీంతో చాలా మంది అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇండియాని వదిలి వెళ్లే అవకాశం ఉంది. మార్కెట్ లో వీళ్ళ సంఖ్య ఆల్రెడీ తగ్గుతూ ఉంది. మార్కెట్ లో ద సెన్స్ ఎకానమీ లో వెళ్ళగలిగిన వాళ్ళంతా వేరే వేరే దేశాలకి ఎప్పుడూ లేనంతగా రీసెంట్ టైమ్స్ లో వెళ్తున్నారు అండ్ దీంతో ఇంకా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ మనందరికీ రావాల్సిన మెయిన్ క్వశ్చన్ 23 లక్షలు ఇచ్చి మా కంట్రీ కి వచ్చేయండి అనేలా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవనెలా యూఏఈ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారు నా ఒపీనియన్స్ ని చెప్తాను. ఫస్ట్ థింగ్ ఆయిల్ మీదే ఎక్కువ
12:12 కాలం డిపెండ్ అవ్వలేమ అన్నది క్లారిటీ అయితే వచ్చిండాలి. అండ్ రాదర్ దాన్ ఇన్వెస్ట్మెంట్ గతంలోనూ గోల్డెన్ వీసానే కానీ 4 కోట్ల 60 లక్షలు కానీ ఈసారి అంత అవసరం లేదు 23 లక్షలు పెట్టి పాపులేషన్ ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి మల్టిపుల్ రీసన్స్ ఉంటాయి. దానికి ఫస్ట్ ది ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి రియల్ ఎస్టేట్ గతంలో ఉండేదానికంటే చాలా స్ట్రాంగ్ గా వాళ్ళది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. పెరుగుతూ ఉంటే పాపులేషన్ పెరిగితేనే కదా దాన్ని కేటర్ చేయడానికి అవి కొనుక్కోవడానికి బలవంతంగా కొనమనడం కంటే మీరు మీ ఫ్యామిలీ తో పాటు వచ్చేయండి 23 లక్షలు పెట్టి ముందు ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి స్లో స్లో గా స్లో స్లో గా వాళ్ళ దగ్గర రియల్ ఎస్టేట్ లో అండ్ అక్కడ ఉంటున్న బిజినెస్‌లో ఎటు తిప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా అక్కడికి వెళ్ళాడంటే అక్కడే ఉండిపోదాం అని అక్కడే కదా పెట్టుబడులు చేస్తారు. అండ్ అలాంటి స్టెప్ తీసుకుంటున్నారంటేనే వాళ్ళు నార్మల్ పీపుల్ కాదు ఇంకొంత బెటర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న పీపుల్ే అని పాపులేషన్ ని పెంచుకుంటూ అక్కడున్న రియల్ ఎస్టేట్ ని డెవలప్ చేస్తూ అండ్ అక్కడ ఉంటున్న
12:58 కంపెనీస్ కి కూడా పెద్ద మొత్తంలో టాలెంట్ ని స్కిల్డ్ ఇండివిడ్యువల్స్ ని అందించాలనే ప్రయత్నంతో యూఏఈ వాళ్ళు ఇక ఏ ఇతర మిడిల్ ఈస్ట్ కంట్రీ చేయనంతగా డ్రాస్టిక్ స్టెప్ నఅయితే తీసుకున్నారు. నాకు ఈ మొత్తంలో లాజికల్ గా పాపులేషన్ క్రైసిస్ ఎక్కువగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ అండ్ పాపులేషన్ క్రైసిస్ సో ఈ గోల్డెన్ వసా కి 1 00ా000ఏఈడి ఖర్చు పెడితే సో 1 00ా000 మిప్/2 ఆల్మోస్ట్ 23 00ా000 ఖర్చు పెడితే న్యూ నామినేషన్ బేస్డ్ వీసా పాలసీని తీసుకొచ్చి టాలెంట్ ని పీపుల్ ని వాళ్ళ కంట్రీకి తెప్పించుకొని సం బిగ్ ప్లాన్స్ే గోల్డెన్ వీసా పరంగా ఆ యుఏఈ వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు అసలు పాయింట్ కి వద్దాం దీని కారణంగా స్టాక్ మార్కెట్ ఇన్ఫ్లయెన్స్ అవుతుందా ఇంపాక్ట్ అవుతుందా అని ఫ్రెండ్స్ పర్సనల్ గా నా ఒపీనియన్ చెప్తాను నాకు ఒకవేళ ఫ్రీగా వీసా ఇచ్చినా సరే నేను మన కంట్రీని వదిలేసి ఇంకొక కంట్రీ వెళ్ళిపోదాం అనే థాట్స్ తో అయితే ఉండను.
13:44 ఇండియా అంటే ప్రేమ భారతదేశం ఇదంతా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే కల్చర్ మనం ఒకరితో వెళ్లి మాట్లాడగలిగి ఆరు దారిలో వెళ్తున్నప్పుడు చూసి నవ్వితే తిరిగి నవ్వగలిగి మనది అనే ఒక ఫీల్ ఉంటుంది చూసారా ఒక ఏరియాకి అది యూజువల్ గా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం దాడితేనే మనకి ఎక్కువ కనిపించదు. అలాంటిది దేశమే దాడుతున్నప్పుడు ఒక నాలుగు రోజులు ఉండి రావడానికి అయితే బానే ఉంటుంది. ఒక నెల రోజులు ఉండి రావడానికి బానే ఉంటుంది బట్ అక్కడే ఉండాలి నెక్స్ట్ జనరేషన్స్ ని కూడా అక్కడే ఉంచాలని కానీ థింకింగ్ ఉంటే మాత్రం చాలా ఫ్యాక్టర్స్ చాలా ఎమోషన్స్ రోల్ అయితే ప్లే చేస్తాయి కాబట్టి అంత ఈజీగా వెళ్ళిపోతారని అనుకోవట్లేదు బట్ ఇది సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ని అయితే తీసుకుంటుంది. ఎవరెవరైతే ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారో వెళ్దామని డెఫినెట్లీ దీనితో చాలా మంది అయితే షిఫ్ట్ అయ్యే అవకాశం నాకు క్లియర్ గా కనిపిస్తుంది. మీ ఒపీనియన్స్ నాకు కావాలి. మీకు ఒకవేళ ఛాన్స్ ఉంటే ఈ ఆప్షన్ ని యూస్ చేసుకుంటారా యూఏఈ కి ఐ
14:30 మీన్ దుబాయ్ కదా ఎక్కువగా వినిపిస్తుండే పేరు అక్కడికి షిఫ్ట్ అవ్వడానికి మీరు ప్రయత్నిస్తారా ఇక్కడ మన ఎక్స్పెన్సెస్ ని మైండ్ లో పెట్టుకోవట్లేదు. ఇక్కడికంటే అక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువే ఉంటాయి. బట్ వన్ థింగ్ ఈస్ షూర్ ఇన్ కమింగ్ టైమ్స్ మీరు యూఏఈ లో పర్టిక్యులర్ గా దుబాయ్‌లో ఎక్కువగా మన ఇండియన్స్ నే చూస్తారు ఈ వీసా కానీ ఇక ఇతర ఫర్దర్ రెస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్ళు గాని అప్రూవ్ చేసుకుంటూ వెళ్తే బట్ అది స్టాక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే లెవెల్ లో వెళ్తుందనేది నా ఒపీనియన్ కాదు ఇందాక నేను చెప్పిన లాజిక్ తో బట్ మీ కామెంట్స్ తో నేను ఫర్దర్ గా దీన్ని స్టడీ చేస్తాను. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేమ టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు జైన్ స్ట్రీట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ కి ఎలా ఉంటుంది అండ్ స్టాక్స్ లైక్ బిఎస్సి అండ్ నవామా కి ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. జైన్ స్ట్రీట్ అని కాదు జైన్ స్ట్రీట్ లాంటి
15:16 కంపెనీస్ే చాలా వరకు మార్కెట్ లో వాలటాలిటీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. మరి వాటన్నిటి రిలేటెడ్ గా సెబి చర్యలు తీసుకుందనుకోండి కచ్చితంగా మార్కెట్ లో వలటైలిటీ కొంతవరకు కంట్రోల్ లోకి అయితే వస్తుంది. బట్ స్లో అండ్ స్టడీగా మార్కెట్ లో ఫర్దర్ గా పార్టిసిపేషన్ పెరిగే కొద్దీ డ్యూ టు ఎనీ ఎక్స్టర్నల్ అప్డేట్స్ ఆర్ ఈవెంట్స్ మార్కెట్ లో సడన్ మూవ్స్ గతంలో ఎలా ఉండేవో అలానే వస్తాయి కానీ ఈ మధ్యకాలంలో చూసినంత స్ట్రాంగ్ మూవ్స్ వీళ్ళ పార్టిసిపేషన్ తగ్గితే మాత్రం అంతగా కనిపించే ఆస్కారం ఉండదు. దీని కారణంగా బిఎస్సి కి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది నివామా కి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది దీనిపైన జెఫ్రీస్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే జేమ్స్ స్ట్రీట్ ఒక ఆప్సెన్స్ మార్కెట్ లో వాల్యూమ్స్ ని సిగ్నిఫికెంట్ గా తగ్గిస్తుందని ఆప్షన్స్ ప్రీమియం టర్నోవర్ కూడా చాలా వరకు తగ్గుతుందని దాని యొక్క ఇంపాక్ట్ రీసెంట్ ఫ్రైడే వాళ్ళ ఆప్షన్ ప్రీమియం టర్నోవర్ తక్కువ ఉందని లాస్ట్ టూ
16:01 మంత్స్ ఒక ఫ్రైడే యవరేజ్ తో కంపేర్ చేస్తే అని చెప్తూ నెక్స్ట్ వీక్ ఒక ఎక్స్పైరీస్ ఎలా ఉంటాయి ట్యూస్‌డేస్ కానీ థర్స్‌డేస్ కానీ ఎలా ఉంటాయి అనేది కీన్ గా అబ్సర్వ్ చేస్తున్నారని జేమ్ స్ట్రీట్ యొక్క ఆప్షన్స్ లో మార్కెట్ వలటైలిటీ వాల్యూమ్స్ అండ్ ప్రైస్ మూవ్ ఎలా ఉంటుంది అనేది చూస్తూ ఎఫ్పిఎస్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో జడ్జ్ చేయొచ్చని వీళ్ళు చెప్తూ బిఎస్సి మీద ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుందని 3 టు 4% ఆఫ్ ద టర్న్ఓవర్ మాత్రమే బిఎస్సి కి ఎఫ్పిఐస్ నుంచి వస్తుంది కాబట్టి అండ్ అందులో జేన్ స్ట్రీట్ యొక్క ఇంపాక్ట్ 1% కంటే తక్కువే ఉంటుంది కాబట్టి బిఎస్సి మీద ఆ ఇంపాక్ట్ ప్రధానంగా ఉండదని కానీ నవామా వాళ్ళ మీద మాత్రం 7 టు 8% దగ్గరగా ఇంపాక్ట్ ఎర్నింగ్స్ మీద ఉండే అవకాశం ఉందనేలా జెఫ్రీస్ వాళ్ళ వాదన బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటది జేమ్స్ స్ట్రీట్ అండ్ పెద్ద పెద్ద ఆల్గో బేస్డ్ కంపెనీస్ ప్రైస్ మనిపులేషన్స్ చేసి ఒకవేళ వాళ్ళు లాభం పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళందరి మీద సెబీ యాక్షన్ తీసుకుంటుందని
16:46 చెప్తున్నారు కాబట్టి దీంతో వీళ్ళందర వాళ్ళ వాళ్ళ యక్టివిటీస్ ని తగ్గించే ప్రయత్నం చేస్తే మార్కెట్ లో లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఉంటున్న వాలటాలిటీ కి కమింగ్ డేస్ లో వచ్చే వలటాలిటీ కి కంప్లీట్ డిఫరెన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. బట్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మార్కెట్ ని అబ్సర్వ్ చేస్తే మనక అదిఒక క్లారిటీ వస్తుంది. పర్టిక్యులర్ గా ఎక్స్పైరీ డేస్ లో ఎలా మార్కెట్ బిహేవ్ చేస్తుంది అన్న దాని మీదే ఫుల్ క్లారిటీ మనకు వస్తుంది. దీనిపై నాకుంటున్న ఫర్దర్ అబ్సర్వేషన్స్ ని కూడా కమింగ్ డేస్ లో షేర్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ రీసెంట్ గాజియో అండ్ బ్లాక్ రాక్ వాళ్ళు కలిసి మ్యూచువల్ ఫండ్ మార్కెట్ లోకి వస్తున్నారు. డెట్ మార్కెట్ లోకి వాళ్ళు ఫస్ట్ వస్తున్నారు.ఎన్ఎఫo లు ఓపెన్ అయ్యా అనేలా రీసెంట్ టైమ్స్ లో వీడియోలో చెప్పానా 17,800 కోట్ల దగ్గరగా వాళ్ళఎన్ఎఫస్ నుంచి వాళ్ళు ఫండ్స్ ని రైస్ చేశారు. ఎక్కడా మీకు పెద్దగా ప్రచారం కూడా దీని రిలేటెడ్ గా కనిపించిఉండదు. కానీ 17,800 కోట్లు కేవలం త్రీ డెట్ స్కీమ్స్ తో వీళ్ళు రైస్ చేశారు. 90 ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తో పాటు
17:32 ఇక్కడ ఇది ఇంపార్టెంట్. 67,000 మంది రీటేల్ ఇన్వెస్టర్స్ ని కూడా వీళ్ళు వీళ్ళ డెట్ స్కీమ్ లోకి డబ్బులు పెట్టేలా చేయగలిగారు. బికాజ్ ఆఫ్ ద బ్రాండ్జియో వీళ్ళు టాప్ 15 amcస్ లో డెట్ కేటగిరీలో అండర్ లో టాప్ 15 amcస్ లో ఇప్పుడు ఒకటిగా నిలిచారు. స్టార్టింగ్ ఎంట్రీ అయితే స్ట్రాంగ్ గానే ఉంది. న్యూఎన్ఎఫోస్ తో స్ట్రాంగ్ ఎంట్రీ అయితే ఇచ్చారు. ఎవరైనా జియో ఫైనాన్స్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ ఉంటే ఇది మీరు మంచిగా చూడాల్సిన విషయం. ఈ రీసెంట్ టైమ్స్ లో కాశ్మీర్ లో పెహల్గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ బ్యాంకింగ్ ఆపరేషన్స్ చేస్తుండే జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ స్టాక్ లో ఎక్కువగా పతనం కనిపించింది కదా ఇది ఇన్వెస్ట్మెంట్ అపర్చునిటీగా ముకుల్ మహావీర్ అగర్వాల్ గారికి కనిపించినట్లు ఉంది. షేర్ హోల్డింగ్ ని 1% అబవ్ కి తీసుకొచ్చారు. గతంలో ఎంత హోల్డ్ చేస్తున్నారో మనకు తెలీదు. కానీ ఈసారి ఫాల్ లో మాత్రం కొంత ఎక్కువగా కొన్నట్టున్నారు. 1% అబవ్ వస్తూండడం ఎక్స్చేంజెస్ లో తన పేరు
18:17 కనిపిస్తుంది. తన పోర్ట్‌ఫోలియో యొక్క ట్రెండ్ చూడండి డిసెంబర్ 2015 అప్పుడు 220 కోట్ల దగ్గరగా ఉండేది. ఆల్మోస్ట్ 2020 వరకు కూడా 337 కోట్లు ఉంది. కానీ దాని తర్వాత విత ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 టు ఫైవ్ ఇయర్స్ అది ఇప్పుడు 7,300 కోట్లకి దగ్గరగా మారింది. అండ్ తన పోర్ట్‌ఫోలియో లో ఉండే టాప్ హోల్డింగ్స్ ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. వీటిలో వస్తున్న స్ట్రాంగ్ ర్యాలీ తన పోర్ట్‌ఫోలియో ని స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి అయితే తీసుకువెళ్ళింది. అండ్ ఇప్పుడు ఇందులోకి ప్రధానంగా తని జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ని అయితే యాడ్ చేస్తున్నారు. బట్ ఎవరైనా ఇది చూసి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటుంటే ఇది ఇంకొక్కసారి మెన్షన్ చేస్తున్నాను. ఫేమస్ ఇన్వెస్టర్స్ పోర్ట్‌ఫోలియోలో చాలా స్టాక్స్ ఉంటాయి. అందులో అది ఒక స్టాక్ అవుతుంది. బట్ మన దగ్గర లెట్స్ సే ఒక 3 లక్షలు 4 లక్షలో క్యాపిటల్ ఉన్నప్పుడు ఎవరే ఇన్వెస్ట్ చేశారని వాళ్ళ మీద నమ్మకంతో మనం అందులోనే 50% 40% ఆఫ్ అవర్
19:03 క్యాపిటల్ పెట్టేస్తే వాళ్ళకి ఇప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ జీరో అయినా వాళ్ళ పోర్ట్‌ఫోలియో లెవెల్ లో ఇంపాక్ట్ పడదు కానీ మనం స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ అవుతాం. కాబట్టి ఏ అనాలసిస్ చేయకుండా మీకంటూ ఏ కన్విక్షన్ బిల్డ్ అవ్వకుండా ఇలాంటి డేటా పాయింట్స్ ని చూసి ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం వెళ్లొద్దు. నెక్స్ట్ డిసిఎక్స్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఇండస్ట్రియల్ లైసెన్స్ వచ్చింది డిఫెన్స్ మానుఫ్యాక్చరింగ్ పరంగా దీంతో ఇక వీళ్ళు రార్ సిస్టమ్స్ ని ఈడబల్ సిస్టమ్స్ ని ఏవియానిక్స్ అండ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ని క్యాటర్ చేస్తారన్నమాట అంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ప్రొడ్యూస్ చేస్తారు. ఇవన్నీ కూడా క్యాటగిరీ ఏ అండర్ లోకి వచ్చేవి ఈ లైసెన్స్ 15 ఇయర్స్ కి వాలిడ్ గా ఉంటుందని బెంగళూర్ లో ఉంటున్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారనేలా డిసిఎస్ వాళ్ళు చెప్తున్నారు. ప్రాబబ్లీ ఈ రీజన్స్ తోనే స్టాక్ ఇవాళ 3% దగ్గరగా పెరిగింది. అండ్ యపఐ యప్ వాడుతున్న వాళ్ళకి శుభవార్త పర్టిక్యులర్ గా బిim యపఐ యప్ వాడుతూ ఉంటారా? మంత్లీ ₹250 దగ్గరగా క్యాష్
19:49 బ్యాక్ ఇస్తారని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఏ యాప్స్ పెద్ద క్యాష్ బ్యాక్ ఇవ్వట్లేదు కదా స్క్రాచ్ కార్డ్స్ ఇస్తున్నాయి. అది కూడా ఒక సార్ట్ ఆఫ్ ప్రమోషనే ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ ఉంటాయి స్క్రాచ్ కార్డ్స్ ద్వారా బట్ వీళ్ళు మాత్రం ఇన్స్టంట్ డిస్కౌంట్ షాపింగ్ యప్స్ ఫుడ్ రిలేటెడ్ గా ఉండే యప్స్ లోబిim యపఐ ని యూస్ చేస్తే లైక్ swiggi లో కానీ swiggi instామార్ట్ జomatoోజప్టోమీషో ఎక్కడైనా సరేబిim యొక్క యపఐ యప్ ని యూస్ చేస్తే డైలీ అప్ టు ₹25 వరకు కూడా డిస్కౌంట్ ని ఇస్తారని ఇన్స్టంట్ డిస్కౌంట్ ని ఇస్తారని దానితో పాటు మంత్లీ ₹250 దగ్గరగా కూడా క్యాష్ బ్యాక్ ని గెలుచుకోవచ్చని బిim యపఐ వాళ్ళయితే అప్డేట్ అయితే చేస్తున్నారు. కొత్తగా 3.0 యప్ ని కూడా లాంచ్ చేస్తున్నారు. ఈ బిim యపఐ యప్ అనేది nటసిఐ ఉంది కదా యపఐ రిలేటెడ్ గా మెయింటైన్ చేస్తుంటారా వాళ్ళు డెవలప్ చేసి మెయింటైన్ చేస్తున్నది బిహెచ్ఐఎం అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ ఇందులో ప్రముఖ వాటాదారులుగా మన గవర్నమెంట్ ఆఫ్
20:35 ఇండియాఎన్పిసిఐఆర్bిi అండ్ బ్యాంక్స్ వీళ్ళంతా ఉంటారు. చూడాలి ఈ కొత్తగా వస్తున్న యప్ ఆల్రెడీ ఉంటున్న యపఐ యప్స్ కి ఎలాంటి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తుందని అండ్ ఇవాళ చాలా వరకు తెలుగు ఇంగ్లీష్ చాలా ప్లాట్ఫార్మ్స్ లో కూడా ఇకనుంచి మొబైల్ రీచార్జ్ యొక్క ప్రైస్‌లు 10 నుంచి 12% పెరగబోతున్నాయి అనలా మీకు ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అయిఉంటాయి కదా ప్రాబబ్లీ ఇయర్ ఎండింగ్ లో టెలికామ్ ఆపరేటర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ టారిఫ్‌లని పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు 10 నుంచి 12% దగ్గరగా పెంపుకు వాళ్ళు ఆలోచిస్తున్నట్లు ఇవాళ మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫార్మ్స్ లో అయితే అప్డేట్ అవుతుంది.జఎస్డబల్ూ jsడw ఎనర్జీ వాళ్ళు ఉన్నారా వాళ్ళకి సంబంధించిన 261మవా రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ రిలేటెడ్ గా కమిషనింగ్ స్టార్ట్ చేశారని ఇక్కడ నుంచి పవర్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందని దీంతో వీళ్ళ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 12.8 gవాwవా దగ్గరగా ఉందని ఇలా jsడw ఎనర్జీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు
21:21 వీళ్ళ ఎంటైర్ పోర్ట్‌ఫోలియో లో 56% ఆఫ్ ద పోర్ట్‌ఫోలియో రిెన్యూబుల్ ఎనర్జీ నుంచి వస్తుందని 30 gవాట్ పవర్ జనరేషన్ అండ్ 40 gవా స్టోరేజ్ రిలేటెడ్ గా 2030 లోపు వీళ్ళ టార్గెట్ కి రీచ్ అవుతారనియతే చెప్తున్నారు. బోరోసల్ రిెన్యూవల్స్ ఉందా? ఇవాళ కొంత బజ్ లో ఉంది కదా పాజిటివ్ గా దీనికి ప్రధానమైన కారణం వీళ్ళ రిలేటెడ్ గా లాస్ మేకింగ్ కంపెనీ ఉంది కదా జర్మనీలో అదైతే క్లోజ్ చేస్తున్నారు కంప్లీట్ గా ఎగ్జిట్ అవుతున్నారు. ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం అంటే వాళ్ళ సబ్సిడీ బ్యాంక్రప్సీ కి ఫైల్ చేసింది. సో ఇకపై అక్కడ బిజినెస్ లు అయితే జరగవు. పారలల్లీ వీళ్ళ పైన ప్రెజర్ ఆ లాస్ బర్డన్ కూడా తగ్గుతుంది. అక్కడ ఎగ్జిట్ అయిపోయి జర్మనీలో ఉన్న లాస్ మేకింగ్ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయి కంప్లీట్ గా ఫోకస్ అంతా ఇండియాలో ఉంటున్న సోలార్ గ్రోత్ మీదే పెడతారని ఆల్మోస్ట్ అక్కడ జర్మనీలో ఉన్న కంపెనీ నుంచి అనుకుంటా 9 క్రోర్ పర్ మంత్ దగ్గరగా లాస్ వచ్చేది. సో ఇప్పుడు అది ఎగ్జిట్ అవుతూ ఇండియన్ సోలార్ మానుఫ్యాక్చరింగ్ ఎలాగో స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి 90
22:08 gవాట్ కెపాసిటీ దగ్గరగా వెళ్తుంది అండ్ బై fi 27 కి 150 gవాwవాట్ కి వెళ్ళాలనేలా ఇండియన్ సోలార్ మానుఫ్యాక్చరింగ్ బూమింగ్ లో ఉంది కాబట్టి అక్కడ ఫోకస్ చేస్తారని 950 క్రోర్ దగ్గరగా వీళ్ళ సోలార్ గ్లాస్ కెపాసిటీని 60% ఎక్స్పాండ్ చేస్తూ 950 క్రోర్ ఖర్చు పెడతారని రీసెంట్ గా వచ్చిన యాంటీ డంపింగ్ డ్యూటీ బూస్ట్ కూడా డొమెస్టిక్ ప్రైసింగ్ డిమాండ్ అండ్ అవుట్‌లుక్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుందని బోరోసల్ రిన్యూబుల్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ రీసెంట్ గా డిజిపిన్ అనే ఒక కొత్తది తీసుకొచ్చారు కదా ఎక్కడున్నా సరే ఒక యూనిక్ డిజిపిన్ అని ఉంటుంది. ప్రతి అడ్రెస్ కి కూడా ఆ డిజిపిన్ ఏంటో తెలుసుకొని దాన్ని మనం మెన్షన్ చేశమ అనుకోండి ఎగ్జాక్ట్ గా అడ్రెస్ కి వస్తుందన్నమాట ఏదైనా సరే మీరు ఏ డెలివరీ పెట్టాలనుకుంటున్నా ఎలాంటిదైనా డిజిపిన్ కమింగ్ టైమ్స్ లో ఒక కీ రోల్ అయితే ప్లే చేయబోతుంది. పర్సనల్ డేటా ఏం స్టోర్ అవ్వదు. ప్రైవసీ రిలేటెడ్ గా ఏ ఇష్యూ ఉండదు. కాబట్టి డిజిపిన్ ని కమింగ్
22:53 టైమ్స్ లో మోర్ అండ్ మోర్ యప్స్ అయితే యూస్ చేస్తాయి అందులో భాగంగా మాప్ మై ఇండియా వాళ్ళు కూడా వాళ్ళ మ్యాప్స్ లో ఈ డిజిపిన్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే చేశారు. మీ ఏరియాకి సంబంధించి డిజిపిన్ తెలుసుకోవడానికి ఈ వెబ్సైట్ లోకి వచ్చి కన్సెంట్ ని ఇచ్చి ఫర్దర్ గా ప్రొసీడ్ అయితే మీ ఏరియాలో ఉంటున్న డిజిపిన్ ఏంటో మీకు తెలుస్తుంది. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను గమనించండి. కళ్యాణ్ జువలర్స్ వాళ్ళు సేల్స్ డేటా ని అప్డేట్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ గానే ఉంది రెవెన్యూ 31% పెరిగింది. ఇండియా రెవెన్యూ స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నట్లు 31% అనా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నట్లు కనిపిస్తుంది. సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ 18% గ్రోత్ మిడిల్ ఈస్ట్ నుంచి వీళ్ళ రెవెన్యూ 26% గ్రో అవుతూ కొత్తగా వీళ్ళు 10 షోరూమ్స్ ని ఓపెన్ చేశారని ఇండియాలో మాత్రమే ఇంకొకటేమో యusఎస్ లో లాంచ్ చేశారని చెప్తున్నారు. బై fi 26 ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కి 170 షోరూమ్స్ దగ్గరగా లాంచ్ చేస్తారని చెప్తూ టోటల్ స్టోర్స్ ప్రెసెంట్ డేట్ కి 406 దగ్గరగా
23:40 ఉన్నాయని చెప్తున్నారు. ఓవరాల్ డేటా బాగుంది. నెక్స్ట్ మన డిఫెన్స్ సెక్రెటరీ అయిన ఆర్కే సింగ్ గారు కమింగ్ టైమ్స్ లో ఇండియా 2 లక్షల కోట్ల దగ్గరగా కాంట్రాక్ట్స్ డిఫెన్స్ స్పేస్ లో స్పెండ్ చేయబోతుందని అండ్ నాట్ జస్ట్ స్టేట్మెంట్స్ దీని కారణంగా వచ్చే కాంట్రాక్ట్స్ ఫాస్ట్ గా తీసుకొస్తారు. ప్రొక్యూర్మెంట్ డెసిషన్స్ అన్నీ కూడా ఫాస్ట్ గా చేస్తూ ఇండియా డిఫెన్స్ పరంగా స్ట్రాంగ్ గా ఎదుగుతుందని తన స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం ఈ స్పేస్ లో ఉంటున్న కీ కంపెనీస్ అయిన హెచ్ఎల్ కిబిఎల్ కి అండ్ భారత్ డైనమిక్స్ కి అండ్ లాస్ట్ ఫ్రైడే వీడియోలో చెప్పానా ఈ డిఫెన్స్ స్పేస్ రిలేటెడ్ గా ఏ ఏ కంపెనీస్ ఎలాంటి ఎలాంటి ఆర్డర్స్ కి రియాక్ట్ అవుతూ ఉంటాయని లిస్ట్ ఉంటుంది కదా సో ఒకవేళ ఈ 2 లక్షల కోట్లలో కమింగ్ టైమ్స్ లో వేటి వేటి పరంగా ఎలాంటి ఆర్డర్స్ వచ్చినా ఏ ఏ స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయి అనేది కూడా మనక ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ జూబిలం ఫుడ్ వర్క్స్ వాళ్ళు కూడా డేటాని పబ్లిష్ చేస్తున్నారు. స్టాక్ కి వాళ్ళ కొంత ప్రెషర్ లో ఉంది కానీ ఓవరాల్ డేటా బాగానే
24:26 ఉంది. రెవెన్యూ 17% పెరిగింది. స్టాండ్ లోన్ రెవెన్యూ 18.2% గ్రోత్ domమినోస్ ఇండియా కి సంబంధించిన గ్రోత్ 11 టు 12% దగ్గరగా వస్తుంటే వీళ్ళ టర్కీ కి సంబంధించి మాత్రం కొంత స్లో డౌన్ ఉంది. ఓవరాల్ స్టోర్స్ 3,389 దగ్గరగా ఉన్నాయని లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే ఈసారి క్వార్టర్ లో 73 న్యూ స్టోర్స్ దగ్గరగా యాడ్ అయ్యాయని అప్డేట్ అయితే చేస్తున్నారు. ఓవరాల్ డేటా బాగానే ఉంది. స్టాక్ అదేమి ఇవాళ రిఫ్లెక్ట్ చేయలేదు. క్రెడిట్ సూస్ వాళ్ళకి సంబంధించి ఇండియాలో బ్రోకింగ్ బిజినెస్ ఉంది. ఆ బ్రోకింగ్ బిజినెస్ ని 361 వాళ్ళు ఉన్నారా వాళ్ళు స్లం సేల్ లో అంటే ఒకేసారి వాళ్ళ బ్రోకింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ని కొంటున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి.ఎన్ఎస్ ఎన్ఎస్ అయితే అప్రూవల్ ఇచ్చింది. రెగ్యులేటరీ అప్రూవల్స్ రావాల్సి ఉంది. హావ్ టు సీ 361 వాళ్ళు ఈ బ్రోకింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో ఎలా గ్రో అవుతారని ఈ స్లం సెల్ ఏంటంటే అసెట్స్ ఏంటి లయబిలిటీస్ ఏంటి ఇలా ఏం క్యాలిక్యులేట్ చేయకుండా ఒకేసారి ఆ మొత్తం ఎంటిటీని సెల్ చేస్తారు. శక్తి
25:13 పంప్స్ వాళ్ళు క్యూఐప ని లాంచ్ చేశారా రీసెంట్ గా దాంట్లో వీళ్ళు 292 క్రో 60 లాక్స్ దగ్గరగా రైస్ చేశారని 32 లక్షల దగ్గరగా షేర్లు ఇంకా అక్రేట్ గా చెప్పాలంటే 31,80,000 షేర్లని క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కి అలాట్ చేశారని సక్సెస్ఫుల్ గా ఫండ్స్ ని రైస్ చేసినట్లయితే శక్తి పంప్స్ వాళ్ళు చెప్తున్నారు.ఆర్vఎlల్ వాళ్ళకి 143 క్రో 38 లాక్స్ లు చేసే ఆర్డర్ సదరన్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న కేవ సిస్టమ్స్ యొక్క అప్‌గ్రేడ్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ లభించినట్లు వ్యాక్షన్ సిస్టమ్స్ పరంగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. హరిఓమ్ పైప్స్ గురించి మాట్లాడాలి. సాలిడ్ బిజినెస్ డేటా టోటల్ సేల్స్ 35% ఇంప్రూవ్ అయ్యే ఇయర్ ఆన్ ఇయర్ లో వాల్యూ ఆడెడ్ ప్రొడక్ట్స్ ఇది ఇంట్రెస్టింగ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 36% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. లైక్ వీళ్ళఎంఎస్ ట్యూబ్స్ కానీ, స్కాఫోల్డింగ్ కానీ, గాల్వనైజడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా వీళ్ళ ప్రొడక్ట్ సెగ్మెంట్ లో వాటి రిలేటెడ్ గా మంచి
25:58 గ్రోత్ అయితే కనిపిస్తుంది. వీళ్ళ యొక్క ఫోకస్ అంతా కూడా ప్రీమియం ప్రొడక్ట్స్ మార్జిన్ ఇంప్రూవ్మెంట్ అండ్ మార్కెట్ ఎక్స్పాన్షన్ మీద పెడుతున్నట్లయితే మెన్షన్ చేస్తున్నారు. గుడ్ బిజినెస్ డేటాబఎl వాళ్ళకి 52 క్రోర్ విలువ చేసే ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ లభించాయి. దేని రిలేటెడ్ గా బుల్డోజర్స్ అండ్ మోటార్ గ్రేడర్స్ రిలేటెడ్ గా ఉజ్బెకిస్తాన్ రిలేటెడ్ గా వీళ్ళకి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ లభిస్తున్నట్లయితే చెప్తున్నారు. నెక్స్ట్ డాబర్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ డేటాని షేర్ చేస్తున్నారు. ఇవాళ 3% పెరిగింది కానీ టూ మచ్ పాజిటివ్ గా ఏం లేదు వీళ్ళ అప్డేట్ బట్ స్టాక్ అయితే పెరిగింది. వీళ్ళ అర్బన్ ఎఫ్ఎసిజ డిమాండ్ రికవరీ బానే ఉందని వీళ్ళ ఓరల్, హోమ్, స్కిన్ కేర్ ఈ బ్రాండ్స్ లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుందని మెన్షన్ చేస్తున్న షార్ట్ సమ్మర్ కారణంగా వీళ్ళ బేవరేజెస్ సెగ్మెంట్ హిట్ అయిందని అక్కడ రెవెన్యూ లో సింగిల్ డిజిట్స్ లో రిపోర్ట్ అవుతుందని అప్డేట్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ఓవరాల్ మిక్సడ్ డేటా బట్ స్టాక్ ఇవాళ బాగా పెరిగింది.