0:02 గోల్డ్ అలాగే సిల్వర్ రేట్లని అబ్సర్వ్ చేశారా రీసెంట్ డేస్ లో వీటి గురించి మాట్లాడాలి వీటితో పాటు ఫెడ్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా పాజిటివ్ వేలో మనకు కనిపిస్తుంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో యుఎస్ మార్కెట్స్ ఆల్ టైం హైస్ కి వెళ్తున్నాయి బట్ ఇండియన్ మార్కెట్స్ కొంత స్ట్రగుల్ అవుతున్నాయి. దీనికి రీసన్స్ ని మాట్లాడుకుంటూ కమింగ్ టైమ్స్ లో ఎందుకు ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా కంపేర్డ్ విత్ ద గ్లోబల్ మార్కెట్స్ ఈవెన్ ఏదైనా నెగిటివ్ థింగ్ ఉన్నా మన మార్కెట్స్ స్టెబిలైజ్ అయ్యి ఈవెన్ పాజిటివ్ గా ఉండే ఛాన్స్ ఉందనేది కూడా ఇవాల్టి మార్కెట్ అనాలసిస్ లో మాట్లాడుకుందాం. బట్ అన్నిటితో పాటు ఈ ఇంపార్టెంట్ డేటా చూడడానికి చిన్నదిగా ఉంటుంది కానీ మీకు దీంట్లో చాలా వాల్యూ ఉంటుంది. అండ్ బిగినర్స్ కి కూడా మార్కెట్ లో ఏ ఏ టైమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎంత మార్కెట్ పడుతున్న ఈ ఒక్క ఇమేజ్ మన దగ్గర ఉండి స్టేబుల్ మైండ్‌సెట్ ఉందంటే మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో చాలా పెద్ద మొత్తంలో డబ్బుల్ని సంపాదిస్తారు మిగిలిన వాళ్ళతో పోలిస్తే
0:48 కాబట్టి ఈ చిన్న ఇమేజ్ ని ఇవాళే వీడియోలో మార్కెట్ అనాలసిస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు గుడ్ ఈవెనింగ్ సెన్సెక్స్ 443 పాయింట్స్ గెయిన్ అయి 82,200 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 122 పాయింట్స్ గెయిన్ అయి 25,91 దగ్గర క్లోజ్ అయింది వేర్ యస్ బ్యాంక్ నిఫ్టీ 670 పాయింట్స్ గెయిన్ అయి 56,953 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్స్ లో జరిగింది ఒక మినీ మూవీ అనుకోవాలి ఎందుకంటే ఓపెనింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి ఫాల్ ఇక మార్కెట్ మళ్ళీ పడిపోతుందని ఒక ఫీల్ ని క్రియేట్ చేస్తూ అక్కడి నుంచి స్ట్రాంగ్ గా మార్కెట్ 200 పాయింట్స్ దగ్గరగా స్ట్రాంగ్ గా రికవర్ అవుతూ డే హైస్ కి నియర్ గా ఇవాళ మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఇవాళ పెరిగిన విధానం చూస్తుంటే ఇన్ రీసెంట్ టైమ్స్ పడి మళ్ళీ పెరుగుతుంది అనే ఒక సినారియో క్రియేట్ చేస్తుంది కదా దీని రిలేటెడ్ గా మార్కెట్ ప్రైస్ యాక్షన్
1:34 లో మాట్లాడుకుందాం. కానీ ఈసారి మార్కెట్ ఓపెనింగ్ కి ముందు ఫ్రైడే కానీ సాటర్డే కానీ మీకు చాలా ఇంపార్టెంట్ నెంబర్స్ వచ్చాయి. HDFC బ్యాంక్, ఐicఐసిఐ బ్యాంక్, రిలయన్స్ వాటిల్లో కొన్ని వీక్ గా వచ్చాయి బట్ పెరిగాయి. కొన్ని స్ట్రాంగ్ గా వచ్చాయి పడ్డాయి. బట్ అన్నిటి గురించి రిజల్ట్స్ లో డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందాం. బట్ ఆ రిజల్ట్స్ ఈవెంట్ కాకుండా రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ని మీరు మార్కెట్ లో అనాలసిస్ చేయడం స్టార్ట్ చేస్తే యusఎస్ మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో ఆల్ టైం హైస్ కి అయితే వెళ్తూఉన్నాయి.ఎస్ఎp SNP 500 కానీ పర్టిక్యులర్ గా nస్డక్ కానీ ఆల్ టైం హై మార్క్స్ దగ్గరికి వెళ్తుంది. బట్ మన ఇండియన్ మార్కెట్స్ ఎందుకు స్ట్రగుల్ అవుతుంది అనేలా యusఎస్ మార్కెట్స్ఏ బెస్ట్ ఇండియన్ మార్కెట్స్ కాదనెలా మనకి సోషల్ మీడియాలో ఇండియన్ మార్కెట్స్ మీద కొంత నెగిటివిటీ అయితే వెళ్తుంది కానీ నిజానికి వాస్తవం ఏంటంటే ఈ క్వార్టర్లీ నెంబర్స్ మనీ బాగోవు అంత స్ట్రాంగ్ గా ఉండవని మార్కెట్ లో ఆల్రెడీ ఇండికేషన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు గమనించండి ఐట స్టాక్స్
2:20 రిలేటెడ్ గా ఎస్టిమేట్స్ కూడా నేను ఇక్కడి నుంచి కొంత టైం బ్యాక్ షేర్ చేసినప్పుడు టాప్ సెగ్మెంట్ లో ఉంటున్న లార్జ్ క్యాప్ లో ఉంటున్న మెజారిటీ ఆఫ్ ఐటి స్టాక్స్ అన్నీ కూడా నెంబర్స్ లో వెనక పడతాయి. 2% దగ్గరగా టీసిఎస్ రిలేటెడ్ గా కూడా డౌన్ టిక్ ఉంటుంది రెవెన్యూ లో క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో అని ఎస్టిమేట్స్ ఆల్రెడీ ఉన్నాయి. చాలా సెక్టార్స్ పరంగాను ఇదే ట్రెండ్ కొనసాగింది క్వార్టర్లీ నెంబర్స్ వీక్ గానే ఉంటాయని దానికి తగ్గట్టే మన నెంబర్స్ వీక్ గా వస్తున్నాయి. కానీ యusఎస్ కి వచ్చేసరికి SNP 500 ఆల్మోస్ట్ 500 కంపెనీస్ ఉంటాయి కదా అందులో ఒక 57 ఆర్ 59 దగ్గరగా కంపెనీస్ ని రిజల్ట్స్ చూస్తూ వస్తున్నాను. ఆల్మోస్ట్ 86% రిజల్ట్స్ లిట్రలీ 80 ట 90% ఆఫ్ ద రిజల్ట్స్ అన్నీ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి. అంటే వాళ్ళ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో వచ్చిన నెంబర్స్ బాగున్నాయి. వాళ్ళ మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేయడానికి కానీ ట్రేడ్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ యుఎస్ లోనే కదా పీక్ గా ఉండాల్సింది. అక్కడే కదా ఇన్ఫ్లేషన్ పెరగాల్సింది. ఇండియాలో కాదు
3:06 కదా యుఎస్ వాళ్ళు ట్రేడ్ టారిఫ్‌లని పెంచితే యుఎస్ ప్రజలే కదా దాని భారాన్ని మొయ్యాల్సింది. యుఎస్ ప్రజలే కదా అలా పెరిగిన ధరలతో ఉన్న ప్రొడక్ట్స్ ని టాక్స్ ఎక్కువై ధర పెరగడం కారణంగా ఎక్కువ డబ్బులని చెల్లించి కొనుక్కోవాల్సింది యుఎస్ ప్రజలు భారం మోయాల్సింది యుఎస్ ఎకానమీ బట్ అలాంటి ఎకానమీ మాత్రం స్టేబుల్ గా నాకేం పట్టనట్టు ఉంది. దానికి ప్రాబబ్లీ ఇంపార్టెంట్ రీజన్ ట్రంప్ టారిఫ్‌లని వేస్తున్నాను అన్నప్పుడు అనౌన్స్మెంట్ అప్పుడు ఏదైతే తను వ్యవహార శైలిని ప్రదర్శించాడో నేను చెప్తున్నాను ఇంక నుంచి కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా టారిఫ్‌లు పడిపోతాయి. ఇక నేను అసలు ఈ విషయంలో వెనక్కి వెళ్లేదే లేదా అనేలా ఏదైతే వ్యవహార శైలిని ప్రదర్శించాడో రాను రాను రాను రాను అది నీళ్లు కారిపోయింది. ఎంతవరకు వెళ్ళిందంటే ఆగస్టు ఫస్ట్ కదా చివరి డేట్ ఆ లోపు మీరు మాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారా కుదుర్చుకున్నట్టు లేకపోతే లేదనే ఎలాంటి వాదనలు మనకి యుఎస్ నుంచి వినిపించాయా ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా ఆగస్ట్ు ఫస్ట్ అనేది హార్డ్ డెడ్
3:53 లైన్ అది కచ్చితంగా ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే ఆ రోజే మేము టారిఫ్‌లు అమలు చేస్తాం కానీ మా అత్తో ఎవరైనా ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోతే ఆగస్టు ఫస్ట్ తర్వాతే మేమేం మాట్లాడడం మానేయం మీరు మాతో ఆగస్టు ఫస్ట్ తర్వాత కూడా వచ్చి మాట్లాడొచ్చు చూసారా ఆగస్టు ఫస్ట్ తో ట్రేడ్ టారిఫ్‌లు వేసేస్తాం అది ఫైనల్ కాదు మీరు మేము వేసిన ట్రేడ్ టారఫ్ లు ఏం జరుగుతున్నా మీరు నాతో వచ్చి మాట్లాడండి వచ్చి డిసైడ్ చేసుకోండి మీరు మాకేమ ఇస్తారు మా దగ్గర నుంచి మీకేం కావాలి ఎంత టాక్స్‌లు వేసుకుందాం మాతో మాట్లాడుకొని ఫైనల్ చేసుకోండి అనేలా ఆగస్టు ఫస్ట్ కూడా డెడ్ లైన్ కాదు ఇంకా దాని తర్వాత కూడా మనం డిస్కషన్స్ చేసుకోవచ్చు బట్ ఆ రోజు అయితే మేము టారిఫ్‌లు మీ మీద వేస్తాం అనేలా యుఎస్ కామర్స్ సెక్రటరీ అయిన హవర్డ్ లుట్నిక్ చేసిన స్టేట్మెంట్స్ ఈ ఆగస్ట్ ఫస్ట్ కూడా సీరియస్ గా లేకుండా అంత పెద్ద సీరియస్ ఏ ఇంకా తర్వాత కూడా డిస్కషన్స్ చేసుకోవచ్చని చెప్తూ ఉండడం మేటర్ ని ఫర్దర్ డైల్యూట్ చేసింది. అండ్ ఇంకొక సైడ్ క్రిస్టోఫర్
4:39 వాలర్ ఉన్నారు కదా ఫెడ్ మెంబర్ తను ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ మీటింగ్ లోనే నెక్స్ట్ మీటింగ్ అంటే జూలై 29:30 ఆ మీటింగ్ లోనే రేట్ కట్ చేయాలి. ఇట్స్ టైం ఫర్ ద ఇంట్రెస్ట్ రేట్ కట్ ఏదైతే ట్రంప్ రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీ మార్కెట్ భయపడుతుందో ఆర్ ఫెట్ చైర్మన్ భయపడుతున్నారో అది ట్రాన్సిషనరీ ఇంపాక్ట్ ఉన్నట్లు ఉంటది. మళ్ళీ సాల్వ్ అయిపోతది. దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రేట్ కట్ మార్కెట్ కి అవసరం అనేలా తన స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం జులై పాలసీ మీటింగ్ లోనే రేట్ కట్ కావాలంటూ ఉండడం స్టిల్ ఇది ఇంకా నాకు మార్కెట్ ప్రైస్ చేసినట్లు కనిపించట్లేదు. మార్కెట్స్ దీనికైతే రియాక్ట్ అవ్వలేదు బట్ రేట్ కట్ వస్తే మాత్రం దట్ విల్ బి ద బిగ్గెస్ట్ పాజిటివ్ సైన్ ఎందుకంటే ఫెట్ చైర్మన్ పదే పదే పదే పదే నేను డేటాని నమ్మే ముందుకు వెళ్తాను. నేను తొందరపడను. ఒకటి రెండు డేటాలు చూసి కూడా నేను అలా ముందుకు వెళ్ళిపోను. నేను క్లారిటీతో ముందుకు
5:25 వెళ్తాను అని చెప్పే వ్యక్తి రేట్ కట్ కి కానీ తన సుముఖత వ్యక్తం చేస్తే పాజిటివ్నెస్ ని చూపిస్తే దెన్ దట్ మీన్ ఏదైతే ట్రంప్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో నీళ్లు కారిపోతూ వచ్చిందో అదేం పెద్ద సీరియస్ థింగ్ కాదని ఫైనల్ అప్రూవల్ ఫైనల్ స్టాంప్ మనకి ఫెట్ చైర్మన్ దగ్గర నుంచి లభిస్తున్నట్టు ఇక అక్కడితో ఏదైతే నెగిటివిటీ రీసెంట్ టైమ్స్ లో ఉంటూ వచ్చిందో ఒకప్పుడు 100% ఉందనుకున్నాం నెగిటివిటీ మార్కెట్ కి ట్రంప్ టారిఫ్‌ల వల్ల అది ఇప్పుడు ఆల్మోస్ట్ 5% కో 10% కో పడిపోయింది. అది కూడా ఫెడ్ వాల్ తీసేస్తున్నట్టు ఒక్క రేట్ కట్ తో ఎన్విరాన్మెంట్ మొత్తం తాను కారణంగా పాజిటివ్ గా మారుతుంది కాబట్టి వన్ ఫెడ్ రేట్ కట్ ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ ని ఫస్ట్ అయితే యుఎస్ మార్కెట్స్ ని రెస్ట్ మార్కెట్స్ మొత్తం గ్లోబల్ మార్కెట్స్ అంతటినీ కూడా స్ట్రాంగ్ గా మూవ్ చేస్తాయి. కాబట్టే ఇవాళ మార్కెట్ పడినట్టు పడి రికవర్ అయ్యే ప్రయత్నం ఏదైనా కమింగ్ టైమ్స్ లో రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ స్ట్రెంతన్ అవ్వడమా ఆర్ అట్లీస్ట్ ఈసారి
6:11 మీటింగ్ లో రేట్ కట్ గురించి ఏమైనా పాజిటివ్ గా టాక్స్ ఉంటే ఆయనకు ఎక్స్పెక్టేషన్స్ తోనా మార్కెట్ ప్రాబబ్లీ స్టెబిలైజ్ అయిఉండొచ్చు. అండ్ ఇండియా రిలేటెడ్ గా పాజిటివ్ ఉందా నాన్న దాని గురించి మాట్లాడే ముందు జపాన్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. కరెంట్ ప్రైమ్ మినిస్టర్ అయిన షిగారు ఇషీబా గారు ఉన్నారు కదా తను తన పదవిని అయితే కోల్పోయారు. ఎలక్షన్స్ లో ఓడిపోయారు అన్నమాట. అక్కాయిలేషన్ ఎలక్షన్ తను ఓడిపోవడం జరిగింది. యాక్చువల్లీ దాంతో అక్కడ మార్కెట్స్ కొంచెం ఇంపాక్ట్ అవ్వాలి కానీ ఆ మార్కెట్స్ ప్రెసెంట్ క్లోజ్ లో ఉన్నాయి. కాబట్టి మనకి ఎటువంటి రియాక్షన్ లేదు. సో గ్లోబల్ మార్కెట్స్ లో జపాన్ మార్కెట్స్ ప్రాబబ్లీ వన్ ఆర్ టూ డేస్ కొంత వాలటైల్ గా ఉంటాయి దానికి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. అండ్ అలాంగ్ విత్ దట్ పియూష్ గోయల్ గారి స్టేట్మెంట్స్ చూసారా ఫ్రైడే దగ్గర నుంచి మనకి మార్కెట్స్ క్లోజ్ అయిన దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. ఇండియా ట్రేడ్ డీల్ సైన్ చేస్తుంది. అది నేషన్ ఇంట్రెస్ట్ కి లోబడి ఉంటే అంటే ఇండియాకి కూడా దాంట్లో లాభం ఉంది కాబట్టి ఆ సైన్ చేసి మనం కూడా లాభం
6:57 పొందొచ్చు గ్రో అవ్వచ్చు అంటేనే మనం సైన్ చేస్తాం కానీ వన్ సైడెడ్ గా ఉన్న ట్రేడ్ డీల్స్ మనం సైన్ చేయమని యూరోప్ తో చేసుకున్న ఫెయిడ్ ట్రేడ్ డీల్ఈఎఫ్టఏ ని అక్టోబర్ ఫస్ట్ నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ నెక్స్ట్ 15 ఇయర్స్ దీని కారణంగా 100 బిలియన్ డాలర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ డీల్ కారణంగా లభించబోతుందని చాలా వాటి పరంగా టాక్స్‌లు తగ్గబోతున్నాయి అనేలా పియూష్ గోయల్ గారి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మీకు కనిపించాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అంటే పాజిటివ్ే మాట్లాడుకున్నాం ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీకు ఇలా అనిపించట్లేదా ఇప్పటికి కూడా యుఎస్ తో ఇండియా ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవ్వలేదు. అందుకే మనకి సెట్ కాని దాని మీద మనం సైన్ చేయమనేలా ఇండైరెక్ట్ గా పియూష్ గోయిల్ గారు చెప్తున్నారని యస్ ఆఫ్ నౌ ఈ పాయింట్ కూడా ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించిన ట్రేడ్ డీల్ ప్రాబబ్లీ యusఎస్ వాళ్ళు ఓవర్ గా వాళ్ళ సైడ్ బెండ్ చేయడానికి
7:43 ప్రయత్నిస్తుండడం ఇండియా సైన్ చేస్తున్నట్లయితే కనిపించట్లేదు. సో కాబట్టి ఇన్ కమింగ్ టైమ్స్ ట్రంప్ చెప్తున్నది మనం వినట్లేదు కాబట్టి మన రిలేటెడ్ గా స్పెసిఫిక్ నెగిటివ్ కామెంట్స్ కూడా ట్రంప్ చేసే అవకాశం ఉంది. అన్లెస్ ఈ మధ్యలో ట్రేడ్ డీల్ కుదిరితే తప్పించి సో ఆ నెగిటివ్ కామెంట్స్ కి కూడా ఒకవేళ మార్కెట్ ఏదైనా ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయినా కంగారు పడకండి ఎందుకంటే మనకి ముందు చాలా కామెంట్స్ జపాన్ మీదకి వెళ్ళాయి చైనా మీదకి వెళ్ళాయి రష్యా మీదకి వెళ్ళాయి ఇలా ప్రతి ఒక్క దేశం మీద వెళ్లి ఉంటాయి. మన మీద కూడా వచ్చినా అది చాలా తక్కువ టైం లోనే ఇంపాక్ట్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. లెట్స్ సి ఆగస్ట్ ఫస్ట్ లోపు మనతో ట్రేడ్ డీల్ కుదురుతుందా కుదరదా కుదరకపోతే ఏదైనా నెగిటివ్ కామెంట్స్ ట్రంప్ సైడ్ నుంచి డైరెక్ట్ గా ఉంటాయా అండ్ ఇంకొక వివాదాస్పదమైన స్టేట్మెంట్ కూడా తను చేశారు. ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ గా ఇన్సిడెంట్ జరిగింది కదా అందులో ఫైవ్ ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాలు షాట్ డౌన్ చేశారు అంటున్నారు. మరి ఎవరి
8:28 యుద్ధ విమానాల్ని ఎవరు షాట్ డౌన్ చేశారు అనేది చెప్పలేదు కానీ ఐదు యుద్ధ విమానాలు ఇందులో ఇంపాక్ట్ అయ్యాయి. నేను కానీ ఎంటర్ అయి అది ఆపకపోయింటే చాలా పెద్ద ఇష్యూ అయిపోయేది ఇండియా పాకిస్తాన్ మధ్యలో నేనే మధ్యలో ఉండి ఆపానని చాలా కామిక్ వేలో స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. మన ఇండియా రిలేటెడ్ గా మనం అబ్సర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో కొంత కూల్ ఆఫ్ అయ్యాయి. అది కూడా నేను ఆల్ టైం హైస్ నుంచి మాట్లాడట్లేదు. రీసెంట్ హైస్ నుంచి మాట్లాడుతున్నాను. 3% దగ్గరగా కూల్ ఆఫ్ అయ్యాయి. ప్రెస్ గ్లోబల్ మార్కెట్స్ పర్టిక్యులర్ గా SNP 500 తీసుకున్న ఆల్ టైమ్ హైస్ లో ఉంది నాస్డక్ తీసుకున్న ఈ ఏప్రిల్ లోస్ నుంచి ఆల్మోస్ట్ 36 37% దగ్గరగా పెరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక నెగిటివ్ థింగ్ అరైజ్ అయిందనుకోండి కమింగ్ టైమ్స్ లో గ్లోబల్ గా చెప్తున్నాను నాట్ కంట్రీ స్పెసిఫిక్ గ్లోబల్ గా ఏదైనా అరైజ్ అయితే ఆల్ టైం హైస్ లో ఉండేది ఎక్కువగా కరెక్ట్ అవుతుంది కంపేర్డ్ విత్ రీసెంట్ టైమ్స్ లో ఆల్రెడీ కూల్ ఆఫ్
9:14 అయింది దాంతో ఎందుకంటే షాట్స్ ఆల్రెడీ సిస్టం లో ఇక్కడ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. 85% నెట్ షాట్స్ ఉన్నాయి ఎఫ్ఐఎస్ కి సంబంధించి మన సిస్టం లో దట్ మీన్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పడుతుంది పడుతుంది అని స్ట్రాంగ్ గా ఆల్రెడీ పొజిషన్స్ ఇక్కడ బిల్డ్ అయ్యాయి. సో ఇంకొక నెగిటివ్ అప్డేట్ వస్తే ఆ నెగిటివ్ అప్డేట్ తో కొంత పడి ప్రాఫిట్ బుకింగ్ లో మార్కెట్ మళ్ళీ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఆల్రెడీ కొంత పడిన మార్కెట్స్ కి దొరుకుతుంది. కానీ ఆల్ టైం హైస్ లో ఉంటున్న మార్కెట్స్ కి ఏదైనా నెగిటివ్ అప్డేట్ ఉంటే అది చాలా టైం పాటు దాన్ని కన్సాలిడేషన్ లోనో లేకపోతే అక్కడ నుంచి ఒక 3 టు 5% ఇన్ కమింగ్ డేస్ లో కరెక్షన్ కి తీసుకువెళ్తుంది. సో ఆన్ కమింగ్ టైమ్స్ గ్లోబల్ గా ఏదైనా నెగిటివ్ థింగ్ ఉందంటే కంపేర్డ్ విత్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ కి స్టెబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ షాట్స్ కరెంట్ గా సిస్టం లో బిల్డ్ అయిన షార్ట్స్ ద్వారా దొరుకుతుంది. ఇది నేను ఇంపార్టెంట్ గా చెప్పాలనుకుంటున్నది. అండ్ నెగిటివ్ కాకుండా ఏదైనా పాజిటివ్ వచ్చిందనుకోండి
10:00 ఇప్పుడు నేను మాట్లాడుతున్న షాట్స్ 85% షాట్స్ కవర్ అయ్యే ప్రయత్నంలో మార్కెట్ స్ట్రాంగ్ గా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. అది నేను ఎక్స్పెక్ట్ చేసినది ఫెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక పాజిటివ్ కామెంట్ 29 అండ్ 30 మీటింగ్ లో దొరికితే మాత్రం మార్కెట్స్ కి అదిఒక ట్రిగ్గర్ ఇక్కడ రెండు విషయాలని మీరు అర్థం చేసుకోవాలి. 29, 30వ తేదీల్లో ఫెట్ తగ్గించా కామెంట్స్ వస్తాయి. కామెంట్స్ వస్తే మార్కెట్ లో ఉన్న షాట్స్ అన్నీ కవర్ అయి స్ట్రాంగ్ గా మార్కెట్ పెరుగుతుంది. ఇది ముందుగానే ఒకవేళ బిగ్ ప్లేయర్స్ ఎస్టిమేట్ చేసిఉంటే మాత్రం 29:30 వచ్చే లోపుకే ఏదైనా పాజిటివిటీ ఉంటదని మార్కెట్ లో ఏమాత్రం స్ట్రాంగ్ హోప్ ఉంటున్నా ఆలోపే కూడా మార్కెట్స్ కొంత రికవరీ అయ్యే ప్రయత్నం చేస్తాయి. ఇది కూడా మనం అబ్సర్వ్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఫెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఎవ్వరి దగ్గర నుంచి కూడా మీరు చూడండి ఇన్ రీసెంట్ టైమ్స్ రేట్ కట్ రిలేటెడ్ గా చేయాలి అనేలా ఫెడ్ మెంబర్స్ ఎవరూ స్టేట్మెంట్స్ చేయలేదు. చేసిందాంతా
10:46 ట్రంప్ అండ్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ే వైట్ హౌస్ దగ్గర నుంచే ఫెట్ సైడ్ నుంచి కూడా ఒక మాట వినిపిస్తూ ఉండడం ఒక చిన్న హోప్ ప్రతి ఒక్కరు కూడా అలానే అనుకుంటూ అనుకుంటూ చైర్మన్ కూడా ఇండైరెక్ట్ గా ఏదైనా పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఈసారి కాకపోయినా జులై కాకపోయినా సెప్టెంబర్ లో ఏదైనా రేట్ కట్ చేసే అవకాశం ఉందా అనేలా సిగ్నల్ ఇచ్చారనుకోండి దట్స్ ఎనఫ్ నాకైతే జూలై లో చేస్తారనే హోప్ అయితే లేదు అంత పాజిటివ్ గా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ ఆ హోప్ ఇచ్చినా సెప్టెంబర్ హోప్ ఇచ్చినా చాలు మార్కెట్స్ దానికి రియాక్ట్ అవుతాయి. అది ఒక పాజిటివ్ ట్రిగ్గర్ ఆ పాజిటివ్ ట్రిగ్గర్ కి ఆల్ టైం హైస్ లో ఉన్న మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అంటే బాగా పెరిగినట్టు పెరుగుతాయి మళ్ళీ కూల్ ఆఫ్ అయిపోతాయి. ఎందుకంటే అక్కడ పాజిటివ్ గా లాంగ్స్ బిల్డ్ అయిఉంటాయి. అవి ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లోకి వెళ్తాయి. బట్ ఇక్కడ షాట్స్ 85% ఉన్నాయి. విచ్ ఇస్ నాట్ ఏ స్మాల్ నెంబర్ 85% షాట్స్ ఇండెక్స్ లెవెల్ లో బిల్డ్ అవ్వడం అనేది ఆబవియస్లీ అది పెద్ద విషయమే. అంటే స్ట్రాంగ్ గా ఒక
11:32 నెగిటివ్ అప్డేట్ ఉంటే కానీ మార్కెట్ దారుణంగా పడదు. కానీ ఏమాత్రం న్యూట్రల్ ఆర్ టు పాజిటివ్ అప్డేట్ ఉన్నా మార్కెట్స్ లో షార్ట్స్ కవర్ అయ్యే ప్రయత్నంలో పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి 29 అండ్ 30 మార్కెట్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ డేట్ అవుతుంది. ఇదే షాట్స్ అప్పటి వరకు కంటిన్యూ అవుతూ వస్తాయి. లేదు ఈలోపే కవర్ అయిపోయి మార్కెట్ పెరిగితే అది ఇంకా వేరే విషయం. ఎనీవేర్ బిట్వీన్ 80% షాట్స్ అబవ్ కానీ 2930 కి ఉంటూ ఏదైనా ఒక చిన్న పాజిటివ్ అప్డేట్ వచ్చిందంటే అది బిగ్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ గా మార్కెట్ లో అయితే మారుతుంది. అండ్ అలాగే రేట్ కట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఈ లాజిక్ ని కూడా అర్థం చేసుకుందాం. ఒకవేళ రేట్ కట్ జరిగిందనుకోండి వడ్డీ రేట్లు కట్ చేశారనుకోండి దెన్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే వడ్డీ కూడా తగ్గుతుంది కదా దెన్ ఆపర్చునిటీ కాస్ట్ అంటే అక్కడ డబ్బులు పెట్టుకుంటే వచ్చే వడ్డీ మీద ప్రజలకు వచ్చే డబ్బులు తగ్గిపోతుంది కాబట్టి అక్కడ డబ్బులు
12:18 పెట్టడం కంటే గోల్డ్ సిల్వర్ లో డబ్బులు పెట్టడం బెటర్ కదా అని రేట్ కట్స్ జరుగుతున్నప్పుడు ఆర్ బాండిల్స్ తగ్గుతున్నప్పుడు వాళ్ళ కంట్రీ యొక్క కరెన్సీ వీక్ అయిపోతుంది డాలర్ వీక్ అయిపోతుంది డాలర్ ఇండెక్స్ వీక్ అయిపోతుంది అన్నప్పుడు హైయర్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు మనీ వాల్యూ తగ్గిపోతుంది అన్నప్పుడు ఈ రీజన్స్ అన్నిటిలో కూడా ఎకానమీ రెసిషన్ లోకి వెళ్తుంది. ఈ రీజన్స్ అన్నిటితో కూడా గోల్డ్ పెరిగే అవకాశం సిల్వర్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. సో రేట్ కట్ జరుగుతుందంటే అది ఎల్లో మెటల్ ఐ మీన్ గోల్డ్ కి వైట్ మెటల్ అయిన సిల్వర్ కి మంచి విషయమే. ప్రాబబ్లీ క్రిస్టోఫర్ వాలర్ చేసిన స్టేట్మెంట్స్ తో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా కొంత ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ ఈ ఇంపార్టెంట్ ఇమేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. మీరు ఒకవేళ బిగినర్ అయితే మీకు ఏది మార్కెట్స్ గురించి తెలియకపోతే ఈ చార్ట్ ఎప్పటికీ మైండ్ లో ఉంచుకోండి. ఎక్కువ డబ్బులు మార్కెట్ లో ఎవరు సంపాదిస్తారంటే ఇద్దరే ఇద్దరు ఒకరు
13:03 మార్కెట్ లో నాకేం తెలీదు ఎప్పుడు పడుతుందో తెలిీదు ఎప్పుడు పెరుగుతుందో తెలియదు నేను పెడతాను బట్ మినిమం ఏడు సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు మినిమం వెయిట్ చేస్తాను మాక్సిమం 20 30 ఇంకా పెరిగే కొద్దీ డబ్బులు వస్తుంది. బట్ అది ఎవరికి ఉపయోగపడుతుంది మనకా నెక్స్ట్ జనరేషన్స్ కా అది ఇండివిడ్యువల్ డెసిషన్స్ దాంట్లో నేను మాట్లాడట్లేదు. వాళ్ళకి మార్కెట్స్ మంచిగానే ప్రేమగా రిటర్న్స్ ని ఇస్తాయి. ఇంకొకరు మార్కెట్ పెరుగుతున్నప్పుడు వెయిట్ చేసి కొంచెం కొంచెమే డబ్బులు పెట్టి పడుతున్నప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి అందరూ భయపడి పరిగెడుతున్నప్పుడు మాత్రం మార్కెట్ లో రిస్క్ తీసుకొని మార్కెట్ లో హెవీగా రిటర్న్స్ పొందుతుంటారు. చార్లీ మంగర్ గారి స్టేట్మెంట్ ఉంటది టేక్ ఏ ఫ్యూ గుడ్ స్వింగ్స్ ఇన్ యువర్ లైఫ్ టైం బెట్ బిగ్ వెన్ ఆడ్స్ ఆర్ హెవీలీ ఇన్ యువర్ ఫేవర్ అంటే మార్కెట్ బాగా ఎక్స్ట్రీమ్ పీ లో ఉంటున్నప్పుడు వెయిట్ చేయడం తప్పులేదు. కానీ పెద్ద మొత్తంలో ఉంటున్న డబ్బులని ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే మార్కెట్ మనకి
13:49 పానిక్ టైమ్స్ లో అవకాశం ఇచ్చినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు పెడితే ఈవెన్ మనం పెట్టిన దగ్గర నుంచి కొంతవరకు కింద పడుతున్నట్లు మనకు అనిపించిన దెన్ రికవరీలో స్ట్రాంగ్ మనీ మనక అక్కడ మేక్ అవుతుంది. అలా నిఫ్టీ ఎంతెంత పిఈ లో ఉంటున్నప్పుడు డబ్బులు పెట్టిన వాళ్ళకి నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో ఎంతెంత రిటర్న్స్ వచ్చాయి. నేను ఇండెక్స్ లెవెల్ లో చెప్తున్నాను. స్టాక్ కాదు ఇది ఇండెక్స్ నిఫ్టీ ఇండెక్స్ ఎంతెంత రిటర్న్స్ ఇచ్చింది అనేది చూడండి. 14 కంటే తక్కువ పిఈ కి వెళ్తుందా నిఫ్టీ అంటే నెక్స్ట్ టు ఇంపాజబుల్ అనుకుంటాను నేను 14ప కి వెళ్తుందా నిఫ్టీ అంటే కానీ 18 టు 20ప దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంది. సినారియో సర్ప్రైజ్ ఎలిమెంట్ అవ్వాలి. ఈరోజు మనం నిద్రపోతుండంగా ఒక చాలా సర్ప్రైజ్ ఒక బిగ్ ఎలిమెంట్ నెగిటివ్ సర్ప్రైజ్ ఏదైనా జరిగితే అప్పుడు 18 ట 20ప కి మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. 20 ట 22ప కి రెగ్యులర్ గానే మార్కెట్ వస్తూ ఉంటుంది. చూస్తే రీసెంట్ టైమ్స్ లో బాగా పడ్డప్పుడు కూడా ఇదే కదా చెప్పాను 20
14:35 దగ్గరికి వచ్చింది మార్కెట్ హిస్టారికల్ గా లో వాల్యేషన్స్ లో ఉంది లాస్ట్ 10 15 ఇయర్స్ లో చూడండి ఎప్పుడూ రాలేదు ఇది పీక్ అని రీసెంట్ టర్మ్స్ లో పడుతున్నప్పుడు మనం మెన్షన్ చేసుకునేది కూడా ఈ 20 లెవెల్ే సో 20 ట 22ప దగ్గరికి వస్తున్నప్పుడు కచ్చితంగా మన దగ్గర నాన్ ఈవెంట్ గా ఉంటున్న మనీ అంటే షార్ట్ టర్మ్ లో మన అవసరాలకు సంబంధించి లేని మనీని వీలైతే మార్కెట్ లో పెట్టుకోవడం అనేది ఒక గుడ్ ఇన్వెస్ట్మెంట్ సైన్ ప్రెసెంట్ ఎంతలో ఉంది నిఫ్టీ 22.58 58 నేనుఎన్sసి లో చూపించి చెప్తున్నాను. మీరుఎస్సి వెబ్సైట్ కి వచ్చి ఇక్కడ నిఫ్టీ 50 అని టైప్ చేసి సర్చ్ చేశారంటే ఇది వస్తుంది. 22.5 దగ్గర ఉన్నాం. రఫ్ గా ఈ జోన్ కి దగ్గరగా ఉన్నాం. ఏదైనా ఒక అవకాశం వచ్చిందనుకోండి 10 20% క్యాష్ ని మెయింటైన్ చేయమంటున్నానా. సో అప్పుడు ఫస్ట్ 20పి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తర్వాత కూడా ఏదైనా మనకి పాజిబిలిటీ ఉంటూ ఉంటే మనకు ఉంటున్న పొజిషన్స్ ని బట్టి మార్కెట్లో కొంత ఎక్కువ డబ్బులు
15:21 పెట్టుకోవడం అనేది రికవరీలో ఎక్కువ మొత్తంలో పోర్ట్‌ఫోలియోలో మనకి లాభాల్ని చూపించే అవకాశం ఉంటుంది. సో ఎస్ఐపీస్ చేస్తున్న వాళ్ళు ఆర్ మార్కెట్ లో డబ్బులు పెడుతున్న వాళ్ళు జస్ట్ మీరు నిఫ్టీ లోకి వచ్చి పీ ని ఒకసారి అబ్సర్వ్ చేయండి. ఎప్పుడైనా మీకు అది ఎక్కువగా అనిపించిందనుకోండి 24 25 కి కూడా వెళ్ళిందనుకోండి ఉన్నాయి సందర్భాలు అలా వెళ్ళిందనుకోండి కొంచెం తగ్గించండి. ఆ తగ్గించిన దాన్ని లిక్విడ్ ఫండ్స్ లో వేసుకుంటూ రండి. అక్కడ మనకి వడ్డీ వస్తూ ఉంటది. అండ్ ఈ లోపు మార్కెట్ ఎప్పుడైనా ఈ ప్రాఫిట్ బుకింగ్ తోనో పానిక్నెస్ తోనో కరెక్ట్ అయినప్పుడు ఆ డబ్బులు మొత్తం మనకి లోయర్ వాల్యేషన్స్ లోకి వచ్చినప్పుడు పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వర్క్ వుట్ అవుతాయి. మొత్తానికి మానేయొచ్చు కదా కొంతే మానేయడం ఎందుకు మొత్తానికి మానేసి లిక్విడ్ ఫండ్ లో పెడితే బాగా పడ్డప్పుడు కొనుక్కోవచ్చు కదా అంటే ఆ బాగా పడడం అనేది రెండు మూడు సంవత్సరాలు కూడా తీసుకోవచ్చు. ఈలోపు మార్కెట్ పెరిగిపోతున్న ప్రతిసారి మీరు హైయర్ ప్రైస్ లో కొనే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టే మనం ఏంటంటే మన సైకాలజీని అడ్జస్ట్ చేసుకోవడానికి 50% డబ్బులు
16:07 పెడతాం. మనం పెట్టాలనుకున్న దాంట్లో ఇంకో 50% లిక్విడ్ ఫండ్స్ లో పెడతాం. ఎలాగో 50% పెట్టాం కదా పెరుగుతుంటే అది పెరుగుతది. ఒకవేళ పడితే మాత్రం ఇక్కడ లిక్విడ్ ఫండ్ ఉంటది. బికాజ్ మార్కెట్ ఎక్స్పెన్సివ్ గా ఉంది కాబట్టి నేను 100% పెట్టట్లేదని ఒక జస్టిఫికేషన్ మీరు మీ సైకాలజీ కి ఇవ్వడానికి ఛాన్స్ ఈ యొక్క స్ట్రాటజీలో మీకు దొరుకుతుంది. సో ఇన్ కమింగ్ టైమ్స్ ట్రంప్ క్రియేట్ చేసే వాలటైలిటీ ఈ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు యస్ పర్ హిస్టారిక్ డేటా నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో ఎంతెంత రిటర్న్స్ వచ్చాయి అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కాబట్టి మీరు ఇంక ఏ అనలిస్ట్ గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.ఎన్ఎస్సి ఎన్ఎస్సి వెబ్సైట్ కి వచ్చారా నిఫ్టీ పి ని చూసుకున్నారా ఎంతలో ఉందో చూసారా అండ్ ఈ యొక్క ఇమేజ్ ఎంత అట్రాక్టివ్ గా మార్కెట్ ఉందని చెప్పడానికి మీకు పనికొస్తుంది. 20 ట 22ప మినిమం ఇది ఇన్వెస్ట్మెంట్ రేంజ్ దాని కిందకి ఎప్పుడెప్పుడైతే వెళ్తూ ఉంటుందో అది డిస్కౌంట్ అన్నమాట చిన్న సేలా మెగా సేలా ఇయర్ ఎండ్ సేలా ఇక ఎంత పెద్ద సేల్ అనేది ఆ వెళ్ళిన పిఈ ని బట్టి ఆధారపడి
16:53 ఉంటుంది. బట్ నేనైతే 14 లెవెల్స్ కి నిఫ్టీ వెళ్తుంది. ఇన్ ద కరెంట్ ఎన్విరాన్మెంట్ అంటే నెక్స్ట్ త్రీ ఫైవ్ ఇయర్స్ లో కూడా వెళ్తుందనియతే నేనైతే అనుకోవట్లేదు. బట్ వెళ్తే మాత్రం అది లైఫ్ టైం అపర్చునిటీ. అండ్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఏ సెక్టార్స్ కి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సెక్టోరియల్ అలోకేషన్ ఫండ్స్ ఏ ఏ సెక్టార్స్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు గమనించొచ్చు. హెల్త్ కేర్, కన్స్ూమర్ డ్యూరబుల్స్, కెమికల్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా కొంటున్నట్లయితే కనిపిస్తుంది. గ్రీన్ ఎక్కువగా మనకు అక్కడే ఉంది. వీళ్ళైతే ఇది కూడా మీకు ఈ సెక్టార్స్ రిలేటెడ్ గా అనాలసిస్ చేయడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచండి. పర్సనల్లీ నా వరకు మార్కెట్ ఇండియన్ మార్కెట్ టూ మచ్ ఎక్స్ట్రీమ్ ఎక్స్పెన్సివ్ వాల్యేషన్ లో లేదు అలాని అట్రాక్టివ్ గా కూడా లేదు అండ్ నెంబర్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో వస్తున్నవి అంత స్ట్రాంగ్ గా మార్కెట్ ఇంకా యూఫోరిక్ మోడ్ లో టర్న్ ఆన్ చేసేలా లేవు కాబట్టి ప్రాబబ్లీ కొంత టైం మార్కెట్ కన్సాలిడేట్
17:40 అవుతుదేమో కానీ బేసిక్ ఎలిమెంట్స్ ఎకానమీ గ్రో అవ్వడానికి అండ్ ఇండియన్ మార్కెట్స్ గ్రో అవ్వడానికి మాత్రం స్ట్రక్చర్ మాత్రం లాంగ్ టర్మ్ కి పాజిటివ్ గా ఉంది. కంగారు పడే సినారియో ఇండియన్ మార్కెట్స్ ది అయితే కాదు లాంగ్ టర్మ్ పిక్చర్ గ్లోబల్ గా మాట్లాడుకునే వాటిల్లో ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్స్ మొదటి వర్సలో ఉంటాయని మాత్రం గట్టిగా చెప్పగలను. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటా ఇలా సింప్లిఫై చేస్తూ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యబుల్ గా అనిపించాయా అనిపిస్తే వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్ మన వాళ్ళల్లో ఎవరైనా శాలరీడ్ ఉంటున్నా అంటే శాలరీ ఇన్కమ్ వస్తున్నా మీకు పెన్షన్ రిలేటెడ్ గా ఇన్కమ్ వస్తున్నా సైడ్ ఇన్కమ్ గా మీరు ఏదైనా డబ్బుల్ని సంపాదించున్నా అగ్రికల్చర్ రిలేటెడ్ గా చిన్న మొత్తంలో ఇన్కమ్ ఉన్నా ఇంటి రిలేటెడ్ గా రెంటల్ ఇన్కమ్ ఉన్నా ఏ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నా మీరు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయాలనుకుంటే ఐటఆర్ వన్ ఫామ్ మనకు ఆల్రెడీ
18:25 లైవ్ అయింది. ఈ 2025 లో ఉంటున్న కొత్త చేంజెస్ కొన్ని చేంజెస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా యాడ్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో మన ఛానల్ లో ఈ సాటర్డే అప్డేట్ చేశాను. మీకు ఏమాత్రం ఐటిఆర్ ఫైల్ చేయాలని ఇంటెన్షన్ ఉంటున్నా కచ్చితంగా ఈ వీడియో చూడండి మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ మీరు బయట ఇచ్చి చేయిస్తున్న ఐటిఆర్ ఫైలింగ్ ఫస్ట్ అయితే మీరు తెలిసి పెట్టుకోండి సో దట్ ఐటిఆర్ ఫైల్ చేసే టైం సో ఇవన్నీ చేశారు కదా అని మీరు తనతో ఒక మాట అడగడానికి కూడా మీకు నాలెడ్జ్ అయితే తప్పకుండా ఉండాలి. ఎందుకంటే రేపు నోటీస్ వచ్చినప్పుడు మీకు కూడా అవేర్నెస్ ఉంటే దాన్ని ఈజీగా మీరు డీల్ చేయగలరు. ఈ వీడియో యొక్క లింక్ ఎండ్ కార్డ్స్ లో ఉంటుంది. వీడియో ఎండ్ అవుతున్నప్పుడు అండ్ ఈవెన్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో కూడా ఇస్తాను. మీ ఫ్రీ టైం లో గమనించండి. అండ్ 9 క్యారెట్ గోల్డ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ హాల్‌మార్కింగ్ ని ఇంట్రడ్యూస్ చేయబోతుందని ఇప్పటి వరకు 24, 23, 22, 20, 18 అండ్ 14
19:10 క్యారెట్స్ కి మాత్రమే హాల్‌మార్క్ ఉందని ఇన్ కమింగ్ టైమ్స్ 9 క్యారెట్ వాటికి కూడా గోల్డ్ రిలేటెడ్ గా హాల్‌మార్కింగ్ తీసుకొస్తూ స్టాండర్డైజేషన్ చేయాలని గవర్నమెంట్ ప్రయత్నిస్తూ ఉందని ఆల్మోస్ట్ 10 g గోల్డ్ 9 క్యారెట్ పరంగా 38,110 కి వస్తుంది కదా ఇంక్లూడింగ్ జఎస్ట సో ఎవరికైనా అది గోల్డ్ అయితే చాలు రోల్డ్ గోల్డ్ కాకుండా గోల్డ్ అనే పేరుతోనే క్యారెట్ తక్కువ మాత్రమే బట్ అది గోల్డ్ గవర్నమెంట్ అనే ఒక ఫీల్ కావాలనుకుంటే వీటిల్ని తక్కువ డబ్బులు పెట్టి కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జ్యువెలరీ వాళ్ళకి ఇది మంచిదేమో బట్ చూడాలి ప్రజల దగ్గర నుంచి ఏ రకమైన స్పందన దీనికి ఉంటుందని బట్ ప్యూరిటీ విషయానికి వస్తే 9 క్యారెట్ అంటే 37.5% ప్యూరిటీ 22 క్యారెట్ అంటే 91.6% ప్యూరిటీ మోస్ట్లీ దీంట్లోనే ఆభరణాలు ఉంటాయి 22 క్యారట్ ఆర్ 18 క్యారట్ యూజువల్ గా వీటిలోనే చూస్తూ ఉంటారు. 24 క్యారెట్ లో మనకి కాయిన్స్ బిస్కెట్స్ ఉంటాయన్నమాట. ఆ దాంతో ఎవరు
19:56 జ్యువెలరీ చేయరు. సో సిగ్నిఫికెంట్ గా గోల్డ్ పర్సంటేజ్ అయితే తగ్గుతుంది ఇతర మెటల్స్ వచ్చి యాడ్ అవుతాయి బట్ ప్రైస్ కూడా ఆ రకంగానే తగ్గుతుంది. 38,000 10 gల బంగారం మరి చెప్పాలి మీరే ఇలా కానీ ఒకవేళ బంగార ఆభరణాలు వస్తే వీటికి డిమాండ్ ఎలా ఉంటుందని పర్సనల్లీ నాకైతే ఈ స్పేస్ రిలేటెడ్ గా అంత ఐడియా లేదు. మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ సేల్స్ పెరుగుతాయి అనుకుంటే మాత్రం జ్యువెలరీ కంపెనీస్ కి ఇది మంచిది. అండ్ నెక్స్ట్ ఎవరైనా కాయిన్ డిసిఎ లో డబ్బులు పెట్టుకొనున్న ఆర్ వాటిల్లో ఏదైనా యక్టివిటీ చేస్తున్న క్రిప్టో ప్లాట్‌ఫామ్ రిలేటెడ్ గా ఇది మన ఇండియన్ క్రిప్టో ప్లాట్‌ఫామ్ అందులో హ్యాకర్స్ 378 కోట్లకు సంబంధించిన టెఫ్ట్ చేశారు ఈ ప్లాట్‌ఫామ్ ని హ్యాక్ చేసి 378 కోట్లకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ ఇల్లీగల్ గా చేశారని దాని కారణంగా ఆల్మోస్ట్ 44 మిలియన్ విచ్ ఇస్ నథింగ్ బట్ 378 క్రోర్డిసి లాస్ అయిందని కానీ దాన్ని
20:42 వాళ్ళ రిజర్వ్స్ నుంచి అంటే కంపెనీ సంపాదించుకున్న ప్రాఫిట్స్ నుంచి వాళ్ళు బాలెన్స్ చేసుకున్నారని కస్టమర్స్ కి ఇంపాక్ట్ లేదని వీళ్ళు చెప్తున్నారు. కానీ భయం అనేది ఒకటి ఉంటుంది కదా దాంతో జస్ట్ 24 అవర్స్ లోనే ఈ ప్లాట్‌ఫామ్ నుంచి 31,500 కోట్ల దగ్గరగా విత్డ్రాల్స్ అయితే జరిగాయి. ఇది నేను చెప్తున్నది జూలై 20 మాట. ఇప్పటికి ఇంకా ఎక్కువయఉండొచ్చు. సో ఎప్పుడైనా ఒక ప్లాట్‌ఫామ్ అనేది సెక్యూరిటీ పరంగా స్ట్రాంగ్ గా లేదు. దాంట్లో హ్యాకర్స్ దాడి చేయగలుగుతున్నారు అన్నప్పుడు యూసర్స్ తమ ట్రస్ట్ ని ఆ ప్లాట్‌ఫామ్ పరంగా కోల్పోతారు. సలాయ కాయిన్ డిసిఎ పరంగా జరిగిన అటాక్ ఎంటైర్ ప్లాట్‌ఫామ్ రిలేటెడ్ గా హెవీ విత్డ్రాల్స్ ని తీసుకుంటూ బిజినెస్ ని చాలా వరకు ఇంపాక్ట్ చేస్తూ ఉంది. అండ్ ఈవెన్ ఆ దాడి చేసిన వాళ్ళని పట్టించిన హ్యాకర్స్ కి బికాజ్ హ్యాకర్స్ ని హ్యాకర్స్ే పట్టించాలి కాబట్టి వాళ్ళకి 25% దగ్గరగా బౌంటీ కల్కీ మూవీలో వినిఉంటారు బౌంటీ అని సో ఎవరినైనా పట్టుకుంటే అది ఒక రివార్డ్ లా అన్నమాట 25% ఆ 378 కోట్లలో రివార్డ్ గా
21:30 ప్రకటించారు. ఆల్మోస్ట్ 44 మిలియన్ డాలర్ లో 11 మిలియన్ డాలర్ దగ్గరగా రివార్డ్స్ ఎవరైనా ఈ ప్లాట్ఫార్మ్ రిలేటెడ్ గా ఏదైనా యక్టివిటీ చేస్తూ ఉంటే ఇదని కాదు ఇంకే క్రిప్టో ఇతర ప్లాట్ఫార్మ్ లో అయినా సరే హ్యాకర్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుందన్నది గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేమ టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యూబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. పొలిటికల్ ఈక్వేషన్స్ లో ఒక పార్టీ మారిన తర్వాత ఇంకొక పార్టీ ఆర్ ఇంకొక పార్టీ మారిన తర్వాత అవతలు వచ్చే పార్టీ వాళ్ళు గతంలో చేసుకుంటున్న డీల్స్ అని చేసిన బిజినెస్‌ల రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటారు కదా అందులో భాగంగా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కి ఆంధ్ర పోలీసులు లిక్కర్ స్కామ్ జరిగిందని అందులో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కూడా భాగమని అండ్ ఆంధ్రాలో ఉన్న లిక్కర్
22:15 సిండికేట్ కి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు 218 కోట్లు పే చేశారనేలా ఆంధ్ర పోలీస్ వాళ్ళయితే మెన్షన్ చేస్తున్నారు. సో కరెంట్ మనకి ఇక్కడ లిక్కర్ స్కామ్ పరంగా ఉంటున్న ఇన్వెస్టిగేషన్ లో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ పేరు రావడం 218 కోట్ల దగ్గరగా బ్యాక్ రూట్ లో అంటే గోల్డ్ ఆ గోల్డ్ నుంచి మళ్ళీ వైట్ మనీ దీనికోసం వేరియస్ జ్యువలరీస్ కి మనీని పంపిస్తూ ఇండైరెక్ట్ గా డబ్బుల్ని సిండికేట్ కి చేరవేశరని ఆ రకంగా కొంతమంది పెద్దవాళ్ళు లాభం పొందారనేలా అలిగేషన్స్ చేస్తూ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ పేరైతే తెరపైకి వచ్చింది. ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న వాళ్ళందరికీ కూడా క్లారిటీ అయితే ఉంటుంది. ఇదంతా దేని రిలేటెడ్ గాని చూడాలి దీని యొక్క పర్యావసానం ఎలా ఉంటుంది ఆ నెక్స్ట్ ప్రొసీడింగ్స్ లో ఏ స్టేజెస్ ని తీసుకుంటుందని బట్ స్టాక్ ఇవాళ పడలేదు ఇంట్రెస్టింగ్ గా 10% పెరిగింది. దీనికి రీజన్ 19th జూలై మార్కెట్ క్లోజ్ అవుతున్న తర్వాత వీళ్ళు చేస్తున్న అప్డేట్ ఫండ్ రైజింగ్ కమింగ్ టైమ్స్ లో చేయబోతున్నారు.
23:01 క్యూఐపి రూట్, ప్రిఫరెన్షియల్ ఇష్యూ, రైట్స్ ఇష్యూ ఇలాంటి పాసిబుల్ రూట్స్ అన్నిటిలో వీళ్ళు ముందుకు వెళ్తూ ఫండ్ రైస్ చేసి బిజినెస్ ని పెంచుకోవాలని ఆలోచనలో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఉంటున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. బట్ ఫర్దర్ గా ఈ ఆరోపణలు రిలేటెడ్ గా మాత్రం తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. అండ్ పార్లమెంట్ లో మాన్సూన్ సమావేశాలు పార్లమెంట్ పరంగా స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా అందులో ఇన్కమ్ టాక్స్ పరంగా షిప్పింగ్ పరంగా మినరల్స్ పరంగా డిస్కషన్స్ ఉండే అవకాశం ఉందని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇన్కమ్ టాక్స్ పరంగా అంటే మనకేం పెద్ద సర్ప్రైజ్ కాదు. బట్ షిప్పింగ్ అండ్ మినరల్స్ పరంగా ఉంటుంటే మాత్రం ఈ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ కి అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కొత్తగా తీసుకొస్తే మర్చెంట్ షిప్పింగ్ బిల్ 2024 ఇండియన్ పోర్ట్ బిల్ 2025 కోస్టల్ షిప్పింగ్ బిల్ 2024 ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ అండ్ అమెండ్మెంట్స్ ఈ పార్లమెంట్ లో డిస్కషన్స్ కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.
23:47 పర్టిక్యులర్ గా మినరల్స్ పరంగా రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ని చైనా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉండడం దీని పరంగా స్ట్రాంగ్ పాలసీస్ ఈసారి మన గవర్నమెంట్ సైడ్ నుంచి డిస్కషన్ లో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్బిఎlల్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు 1:2 స్టాక్ స్ప్లిట్ ని అయితే అనౌన్స్ చేశారు. అంటే ఒక్కొక్క షేర్ రెండు షేర్స్ గా మారుతుంది. దీని కారణంగా స్టాక్ ప్రైస్ సగం అవుతుంది. దీంతో రీటైలర్స్ యొక్క లిక్విడిటీ పెరగడం స్టాక్ లో యాక్టివిటీ ఆర్ బస్ కనిపించడం అయితే జరుగుతుంది. ఇది బిఎl పరంగా మంచి విషయం. నెక్స్ట్బాబజ్ కన్స్యూమర్ వాళ్ళు ఉన్నారా వాళ్ళు 24 జూలై న షేర్స్ రిలేటెడ్ గా బై బ్యాక్ నఅయితే ప్రకటించారు. యూజువల్ గా బై బ్యాక్ ఎప్పుడు కంపెనీ చేస్తుందంటే వాళ్ళ దగ్గర మంచిగా రిజర్వ్స్ ఉంటున్నప్పుడైనా ఆర్ కరెంట్ ఉంటున్న ప్రైస్ మార్కెట్ పెద్దగా డిస్కవర్ చేయలేదు కాబట్టి నెంబర్ ఆఫ్ షేర్స్ ని తగ్గించేద్దాం బై బ్యాక్ చేసి వేరే వాళ్ళ దగ్గర షేర్స్ కొనేసుకొని నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గించేద్దాం. సో దట్ కమింగ్ టైమ్స్ లో పోస్ట్ చేసే నెంబర్స్
24:32 రిటర్న్ రేషియోస్ ని ఇంకాస్త స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ చేస్తూ ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి వెల్త్ ని కూడా ఇంకా ఎక్కువ క్రియేట్ చేస్తుంది. కంపెనీని నమ్మి ఉంటున్న వాళ్ళకి సో ఓవరాల్ ఈ బై బ్యాక్ 24 జూలై ఏ ప్రైస్ న బై బ్యాక్ చేస్తున్నారు ఎంత డబ్బులకి బై బ్యాక్ చేస్తున్నారు అనేది మనం గమనించాలి. జిపిటి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి 351 క్రోర్స్ విలువ చేసే మేజర్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ రిలేటెడ్ గా లభించిందని చెంబల్ రివర్ ఆగ్రాలో ఉంటుంది కదా ఆ రివర్ పైన వేయాల్సిన బ్రిడ్జ్ రిలేటెడ్ గా ఉంటున్న ఆర్డర్ అని దిజపిటి ఇన్ఫ్రా వాళ్ళు చెప్తున్నారు. తిటాగర్ రైల్వేస్ వాళ్ళు ఉన్నారా వాళ్ళకి 312 క్రోర్ 70 లాక్స్ విలువ చేసే ఆర్డర్ ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి లభించిందని ఇది మానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై ఆఫ్ 780 వగన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి లభిస్తున్న ఆర్డర్ అని నెక్స్ట్నైన్ మంత్స్ లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారు కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. సన్‌ఫార్మా వాళ్ళు డెవలప్
25:18 చేస్తున్న ఒక డ్రగ్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ కామెంటరీ ఉంది. క్లినికల్ ఎవాల్యేషన్ స్టడీస్ లో అంటే ఫేజ్ వన్ ఫేజ ట ఫేజ్ త్రీ ఇలా ఒక్కొక్క స్టేజ్ ని దాటుకుంటూ డ్రగ్ బయటికి రావాలి కదా అలా వీళ్ళు సోరియాటిక్ ఆర్థరైటిస్ సోరియాసిస్ సమయంలో వస్తున్న ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటుంది కదా దానికి యూస్ చేయాల్సిన డ్రగ్ ఫేస్త త్రీ క్లినికల్ స్టడీస్ ని నీట్ అయిందని అంటే పాస్ అవుతుందని త్వరలో ఫేస్త త్రీ కూడా కంప్లీట్ చేసుకొని కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ని హిట్ చేయడానికి రెడీ అవుతుందనేలా సన్ ఫార్మా వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే యూజువల్ గా ఈ సోరియాసిస్ కండిషన్ వచ్చినప్పుడు స్కిన్ మీద రెడ్ స్కేలీ ప్ాచెస్ వచ్చేస్తాయి. అదే పాయింట్ లో జాయింట్స్ రిలేటెడ్ గా పెయిన్ స్టిఫ్నెస్ స్వెల్లింగ్ జరుగుతుంది. బికాజ్ ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి జాయింట్స్ అన్నిటిని కూడా ఇది అటాక్ చేస్తుంది. ఆ ప్రాబ్లం్ వచ్చినప్పుడు యూస్ చేసే డ్రగ్ ఇది. అండ్ అన్నీ సరిగ్గా ఉంటే
26:04 కమింగ్ టైమ్స్ లో ఇది మార్కెట్ లోకి వచ్చే పొటెన్షియల్ క్యాండిడేట్. నెక్స్ట్ ఈ డేటాని కొంచెం గమనించండి. కొత్తగా సఈఓస్ ఒక కంపెనీలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి స్టాక్స్ ఎంతెంత మంచి రిటర్న్స్ ని ఇచ్చాయి. ఆ సఈఓ రాకముందు ఎలాంటి రిటర్న్స్ ఉన్నాయి వచ్చిన తర్వాత పర్సిస్టెన్స్ సిస్టమ్స్ లో అయితే 800% స్కెనడర్ ఎలక్ట్రిక్ 800% ఏంజెల్‌వన్ 600% ఇలా సఈఓస్ మారడం కారణంగానే ఏ ఏ ఇయర్స్ లా సఈఓ మారారు ఎంతెంత పర్సెంట్ రిటర్న్ డెలివరీ అయింది అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు వాళ్ళు లేకముందు స్టాక్ చాలా వాలటైల్ గా కింద పడడం పైకి పెరగడం ఒక రేంజ్ లో ఉండిపోయేది. మరి ఇంకొంత నష్టాలనే చూసిఉండొచ్చు ఆ తక్కువ లాభాలు ఉండొచ్చు బట్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుంటున్న డిఫరెంట్ స్ట్రాటజీ స్టార్టింగ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఒక స్టేట్మెంట్ చేస్తారు. బట్ కమింగ్ క్వార్టర్స్ లో అలా నడుస్తున్నారా లేదా అనేది అర్థమవుతున్నప్పుడు 800% రిటర్న్‌లు 600% 300% లు పట్టుకోలేమేమో ఒక 50% తర్వాత
26:53 అయినా చెప్పిన మాటల్లోనే కంపెనీని నిలబెడుతున్నారని మనకు క్లారిఫికేషన్ వచ్చాకయనా ప్రాపర్ స్టడీనింగ్ చేసి మనం వర్కవుట్ చేయగలుగుతుంటే ఇలా మేనేజ్మెంట్ చేంజ్ అవుతున్నప్పుడు పర్టిక్యులర్ గా టాప్ లెవెల్ సఈఓస్ చేంజ్ అవుతున్నప్పుడు మంచి వెల్తే స్టాక్స్ క్రియేట్ చేశయి. ఇదొక ఇమేజ్ అలాగే వీళ్ళ సెకండ్ ఇమేజ్ ఇది గమనించండి. ఈవెన్ కొత్త సఈఓస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పిన మాటలు స్టార్టింగ్ లో ఏదైతే గ్రోత్ రిలేటెడ్ గా వాళ్ళు చెప్పుఉంటారో వాళ్ళు ఎంత ప్రయత్నించినా అమలు చేయలేకపోతూ ఉండడం స్టాక్స్ ఎలా మారాయి పెద్దగా పెరక్కపోవడం అండ్ ఈవెన్ 12% 50% దగ్గరగా కూడా పడిన దాఖలాలు కూడా స్టాక్స్ రిలేటెడ్ గా ఉన్నాయి. నెక్స్ట్ sonోనా కామన్స్టర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు జాయింట్ వెంచర్ ని చైనాలో ఫామ్ చేస్తూ వరల్డ్ లార్జెస్ట్ ఈవ మార్కెట్ ని టచ్ చేయబోతున్నారని అప్డేట్స్ అయితే చేశారు. జాయింట్ వెంచర్ అంటే ఇంకొక కంపెనీతో కదా ఫార్మ్ చేసుకోవాలి. జాయింట్ వెంచర్ అంటే
27:38 ఏంటి? ఇప్పుడు మీకు ఒక ఇండివిడ్యువల్ గా ఒక కంపెనీ ఉంటుంది నాకొక ఇండివిజువల్ గా ఒక కంపెనీ ఉంటుంది. మీ బిజినెస్ మీది నా బిజినెస్ నాది కానీ మనఇద్దరం కలిసి ఒక బిజినెస్ పెట్టామ అనుకోండి. లెట్స్ సే నేను చైనాలో ఉన్నాను మీరు ఇండియాలో ఉన్నారు. చైనాలో ఆపర్చునిటీ ఉందని మీకు అనిపించి చైనాలో ఉన్న నా కంపెనీతో మీ కంపెనీ వచ్చి ఒప్పందం కుదుర్చుకొని మనఇద్దరం కలిసి ఒక జాయింట్ వెంచర్ పెడదాం. ఒక చిన్న కంపెనీని పెడదాం. ఆ కంపెనీలో మీరు మీ దగ్గర ఉన్న ఎక్స్పర్టైజ్ ని నా దగ్గరఉన్న ఎక్స్పర్టైజ్ ని కలిపి ఆ పర్టికులర్ ప్రాంతంలో గ్రో అవుదాం వరల్డ్ లో కూడా గ్లోబల్ గా కూడా ఎక్స్‌పోర్ట్స్ చేసి గ్రో అవుదాం అనుకున్నాం అనుకోండి జాయింట్ వెంచర్ ని ఫార్మ్ చేస్తాం. అలా వీళ్ళు జాయింట్ వెంచర్ ని ఫార్మ్ చేసినది జెనైట్ మిషనరీతో జే అంట అనే కంపెనీతో డ్రైవ్ లైన్ సిస్టమ్స్ ఇప్పుడు వీళ్ళు చైనాలో తయారు చేస్తారు. ఇందులో భాగంగా sonోనాకాస్టర్ వాళ్ళు 12 మిలియన్ డాలర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 100 క్రోర్స్ కి పైగానే ఇందులో డబ్బులు పెడుతూ 60% వాటాని హోల్డ్ చేస్తూ ఈ జేఎంట వాళ్ళు కూడా 8
28:24 మిలియన్ డాలర్ దగ్గరగా ఇందులోకి మనీని తీసుకొస్తారని చెప్తూ ఇలా ఫామ్ చేస్తున్న కంపెనీ నాట్ ఓన్లీ జస్ట్ చైనీస్ మార్కెట్ గ్లోబల్ ఓఈఎస్ ని కూడా టార్గెట్ చేస్తూ కమింగ్ టైమ్స్ లో గ్రో అవ్వడానికి sona కామస్టార్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అసలు ట్విస్ట్ ఇదని ఇప్పుడు అర్థమవుతుంది. యక్సిస్ బ్యాంక్ వాళ్ళు వాళ్లే ఓన్ గా రిపోర్ట్ చేశారు. వాళ్ళ స్టాండర్డ్స్ ని మార్చుకొని సెన్సిటివిటీని పెంచి బ్యాడ్ లోన్స్ అన్నిటిని కూడా రిపోర్ట్ చేస్తున్నామ అని చెప్తే అరే చాలా మంచి విషయం కదా బ్యాంక్ చేస్తున్నది ఎందుకు 5% పడింది అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తున్నది ఏంటంటే ఆర్బిఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీరేంటి మరి అంత లీనియంట్ గా అది బ్యాడ్ లోన్ అయినా బ్యాడ్ లోన్ల రిపోర్ట్ చేయట్లేదు. రిపోర్ట్ చేయాలి కదా స్టాండర్డ్స్ ని పెంచుకోండి బ్యాడ్ లోన్స్ ని రిపోర్ట్ చేయండిని వాళ్ళ పాలసీని ట్వీక్ చేయమనిఆర్bిi వాళ్ళు పుష్ చేస్తేనే యక్సిస్ బ్యాంక్ వాళ్ళుఎన్పిఐ పాలసీస్ ని టైట్ చేసి అప్పటివరకు వాళ్ళు రికగ్నైజ్
29:10 చేయని వాటిని కూడా రికగ్నైజ్ చేసి 8,200 క్రోర్ దగ్గరగా స్లిప్పేజెస్ ఒక క్వార్టర్ లో పెరిగేలా RBI వాళ్ళు తీసుకున్న చర్య కారణంగానే బ్యాంక్ వాళ్ళు ఈ అప్డేట్ చేయాల్సి వచ్చిందనేలా మనకి అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్ దీన్ని ఈ మధ్యకాలంలో ఇందం బ్యాంక్ తో కంపేర్ చేస్తున్నారు. ఇందం బ్యాంక్ లో కూడా ఇలాంటిదే జరిగింది. సో ఇది కూడా ఇలా పడిపోతుందని ఎలా అన్‌నెసెసరీ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇందసిన్ బ్యాంక్ లో జరిగింది ఇంటెన్షనల్ మిస్ రిపోర్టింగ్ వాళ్ళకి తెలుసు అలా జరిగిందని కానీ రిపోర్ట్ చేయలేదు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని గ్రహించి వాళ్ళ షేర్ని నమ్ముకొని బయటపడ్డారు. అక్కడ జరిగింది వేరు. ఇక్కడ వీళ్ళు ఇప్పటి నుంచో ఒక అకౌంటింగ్ఎన్పిఐ పాలసీని ఒక డిఫరెంట్ సెన్సిటివిటీ తో ఫాలో అవుతున్నారు. అలా కాదు ఇంకా స్ట్రాంగ్ గా వెళ్ళండినిఆర్బిఐ వాళ్ళు చెప్పడం రూల్స్ ని మార్చుకునే ప్రయత్నంలో ఇక్కడ మనకి లోన్స్ అయితే బ్యాడ్ లోన్స్ అయితే బయట పడ్డాయి. కంగారు పడాల్సిన రీజన్ అయితే కాదు. వన్ టైం
29:55 ఇంపాక్ట్ ఎస్ బ్యాడ్ బట్ ఆన్ కమింగ్ క్వార్టర్స్ ఇదే రిపీట్ అయితే అవ్వదు కదా. నెక్స్ట్ ఇవాళ బిఎస్సి స్టాక్ పెరిగింది చూశరా దీనికి ప్రధానమైన కారణం సెబీ వాళ్ళు జైన్ స్ట్రీట్ వాళ్ళని ఇండియన్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసుకోమని అలవ చేస్తున్నట్టు కానీ ఆప్షన్స్ లో కాదనేలా డేటా కనిపిస్తుంది. మరి అసలు సెబీ వాళ్ళు ఫైనల్ గా అలవ్ చేస్తున్నారా చేయట్లేదా అనే క్లారిఫికేషన్ అయితే ఇంకా మనకి అఫీషియల్ గా సెబీ దగ్గర నుంచి ఆర్ జేన్ స్ట్రీట్ దగ్గర నుంచి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయితే రావట్లేదు కానీ ఆల్మోస్ట్ సెబీ వాళ్ళు జైన్ స్ట్రీట్ వాళ్ళు 4000 కోట్లకు దగ్గరగా కట్టిన పెనాల్టీతో వాళ్ళ మీద ఉన్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసి మళ్ళీ ఇండియన్ మార్కెట్ లోకి అలో చేస్తున్నట్టు ఎకనామిక్స్ టైమ్స్ ఎన్డిటీవీ ప్రాఫిట్ మనీ కంట్రోల్ బిజినెస్ స్టాండర్డ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటి వేరియస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫార్మ్స్ లో డేటా పబ్లిష్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ ద అఫీషియల్ అప్డేట్ కానీ ఈసారి వాళ్ళని అలవ్ చేస్తే కొన్ని రెస్ట్రిక్షన్స్ వాళ్ళ రిలేటెడ్ గా పెట్టి
30:42 గతంలో చేసినట్లుగా మార్కెట్ ని వన్ డైరెక్షనల్ గా కొంత మూవ్ చేసి మళ్ళీ సడన్ గా తిప్పడం ఇలాంటివి కాకుండా ముందుకు వెళ్ళాలనేలా ప్రాబబ్లీ రెస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. బట్ దానికి వాళ్ళు అంగీకరించాలి బికాజ్ అది వాళ్ళ ట్రేడింగ్ స్టైల్ మార్కెట్ ని అలా మూవ్ చేస్తేనే వాళ్ళు డబ్బులు సంపాదించగలరు. సో ఆన్ వాట్ బేసిస్ సెబి వాళ్ళని అలో చేస్తున్నారు అనేది కూడా కమింగ్ టైస్ లో మనం అబ్సర్వ్ చేయాలి. ఇదిలా ఉంటే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది కదా వాళ్ళు 24 అవర్స్ ట్రేడింగ్ అంటే ఎటువంటి గ్యాప్ లేకుండా 24 అవర్స్ పాటు ట్రేడింగ్ ని నిర్వహించడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారని చిన్న చిన్న ఇన్వెస్టర్స్ నుంచి మంచి డిమాండ్ కనిపిస్తూ ఉండడం 24 గంటల పాటు ట్రేడింగ్ ని అక్కడ అమలు చేయాలనే డెసిషన్ అక్కడ ఎక్స్చేంజెస్ తీసుకోబోతున్నట్లు డేటా అయితే కనిపిస్తూంది. ఇక్కడి నుంచి కొంత టైం బ్యాక్ మన ఇండియన్ మార్కెట్స్ లో కూడా ట్రేడింగ్ అవర్స్ ని ఎక్స్టెండ్ చేస్తారనేలా స్పెక్ులేషన్స్ అయితే జరిగాయి. బట్ అవేమి కార్యరూపం తీసుకోలేదు.
31:27 బట్ ఇక్కడ ఏకంగా 24 గంటల పాటు ట్రేడింగ్ జరుగుతుందనేలా డెసిషన్ అయితే రాబోతుంది. బట్ పర్సనల్లీ 24 అవర్స్ ట్రేడింగ్ ఉండడం అనేది బిగినర్స్ ని కంప్లీట్ గా లాగేస్తుంది లోపలికి ఏమాత్రం గ్యాప్ లేకుండా వాళ్ళు అసలు ప్రాపర్ స్లీప్ లోకి కూడా వెళ్ళకుండా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి మన ఇండియన్ మార్కెట్స్ దీనికి దూరంగా ఉంటే మంచిది. మీ అభిప్రాయాలని వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఎవరైనా సిడిఎంఓ బిజినెస్ రిలేటెడ్ గా డేటాని ఆర్ కంపెనీస్ రిలేటెడ్ గా స్టడీని చేయాలనుకుంటుంటే ఇమేజ్ చూడండి ఏ ఏ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ ప్రైమరీ సిడిఎంఓ యక్టివిటీ ఏంటి వాళ్ళ స్ట్రెంత్ ఏంటి వాళ్ళ మార్కెట్ క్యాపిటల్ ఏంటి ఇదంతా కూడా మీకు ఒక్క ఇమేజ్ లో ఉంటుంది. వీళ్ళైతే ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. మీరు ఫర్దర్ గా చేయాలనుకుంటున్న స్టడీ కి ఇది యూస్ అవ్వచ్చు. నెక్స్ట్జియో ఫైనాన్షియల్ వాళ్ళు ఉన్నారా వాళ్ళు అలయన్స్ వాళ్ళతో పార్ట్నర్ అవుతున్నారు. అలయన్స్ ఏంటి అంటే యూరోప్ కి సంబంధించిన కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు bajాజ్ అలయన్స్ అనే పేరుతో
32:14 వినిపించిఉంటుంది ఇప్పటి వరకు బట్బాజ్ అలయన్స్ తో రీసెంట్ గా వాళ్ళు విడిపోయారు. 20 సంవత్సరాల దగ్గరగా టూ డికేడ్స్ దగ్గరగా బజాజ్ తో ఈ అలయన్స్ యూరోప్ కంపెనీ కలిసి ఉండి రీసెంట్ టైమ్స్ లో విడిపోయింది. రీజన్ ఇప్పుడు అర్థమవుతుందా?జియో జియో ఫైనాన్షయల్స్ తో కలిసి ఇండియాలో ఇన్సూరెన్స్ బిజినెస్ చేయడానికి బోత్ హెల్త్ అండ్ లైఫ్ హెల్త్ అనడం కంటే జనరల్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ రెండు కూడా ఇండియాలో చేయబోతున్నారు. బట్ ఇది ఎక్స్పెక్టెడే రీఇన్సూరెన్స్ సర్ప్రైజ్ అన్నమాట. రీఇన్సూరెన్స్ బిజినెస్ కూడా వీళ్ళు కలిసి చేయబోతున్నట్టు జియో ఫైనాన్స్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇలా కొత్తగా ఫామ్ అవుతున్న కంపెనీ ఈక్వల్ షేరింగ్ తో ఉంది. అలయన్స్ యూరోప్ కంపెనీ వాళ్ళకి 50% వాటజియో ఫైనాన్స్ వాళ్ళకి 50% వాట నెక్స్ట్ నెంబర్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రిలయన్స్ నెంబర్స్ ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బాగానే ఉన్నాయి. కానీ లాస్ట్ టూ మంత్స్ లో మీరు అబ్సర్వ్ చేస్తే అంటే రైట్ ఫ్రమ్ ఏప్రిల్ ఈ జూలై స్టార్టింగ్ వరకు మీరు అబ్సర్వ్
33:00 చేస్తే స్టాక్ నియర్లీ 32% దగ్గరగా పెరిగింది. అండ్ ఇది చిన్న కంపెనీ కాదు 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ దగ్గరగా ఉంది. సో అంతలా పెరిగినప్పుడు రిజల్ట్స్ ఎక్స్ట్రార్డినరీ గా ఉంటే తప్పించి ఈవెన్ బాగున్న నార్మల్ గా ఉన్నా సరే స్టాక్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఇది ఒక నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ ఓవరాల్ వీళ్ళ నెంబర్స్ రెవెన్యూ 6% పెరిగింది ప్రాఫిట్ 77% పెరిగినట్లు కనిపిస్తది. బట్ నిజంగా అంత కాదు ఎందుకంటే ఏషియన్ పెయింట్స్ రిలేటెడ్ గా వాళ్ళ వాటా నమ్మారు కదా 8,900 క్రోర్ దగ్గరకి వచ్చిందా అది యాడ్ అవ్వడం కారణంగా నెట్ ప్రాఫిట్ అంత పెరిగింది. సో దాన్ని తీసేసినా సరే నెట్ ప్రాఫిట్ పెరిగింది బట్ 77% అయితే కాదు అండ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సెగ్మెంట్ వైడ్ గా కూడా Jio స్ట్రాంగ్ ఆపరేటింగ్ సైడ్ గ్రోత్ ని తీసుకొచ్చింది. 24% ఇయర్ ఆన్ ఇయర్ రీటేల్ సైడ్ ఎబిటా 13% దగ్గరగా గ్రో అయింది. అండ్ Jio 5G యూసర్స్ 200 మిలియన్ దగ్గరగా ఉన్నారని కామెంటరీ
33:46 చేస్తున్నారు. ఓటుసి బిజినెస్ కొంత ఇంపాక్ట్ అవుతున్నట్లు కనిపిస్తున్న Jio స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసింది. ఈవెన్ రీటేల్ కూడా మంచిగానే నెంబర్స్ ఉన్నాయి. అండ్ ఈ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అంబానీ గారి దగ్గర నుంచి చూడాలి.రిలయన్స్ రిలయన్స్ ఎవ్రీఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లో డబుల్ అవుతుంది. అంటే చేస్తున్న అచీవ్మెంట్స్ కానీ బిజినెస్ కానీ అండ్ ఆ సేమ్ థింగ్ నే కమింగ్ డేస్ లో కూడాలయన్స్ కంటిన్యూ చేస్తుంది. బిజినెస్ ని అలా గ్రో చేస్తుంది స్ట్రాంగ్ గా అనే కామెంటరీ కూడా అంబానీ గారి దగ్గర నుంచి కనిపిస్తూంది. మరి చూడాలి ఇదే ట్రాక్ రికార్డ్ నిరిలయన్స్ కంటిన్యూ చేస్తుందని ముకేష్ అంబానీ గారి కాన్ఫిడెన్స్ ఎలా ఎవాల్వ్ అవుతుంది కమింగ్ టైమ్స్ లో అని అండ్ ఆఫ్టర్ నెంబర్స్ రిలయన్స్ రిలేటెడ్ గా చాలా మంది బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్స్ ని ఇచ్చారు. అవన్నీ కూడా ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే మంచిగా పైనే ఉన్నాయి. ఎవరెవరు ఎంతెంత టార్గెట్ ఇచ్చారు వాళ్ళ అవుట్ లుక్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు. నెక్స్ట్ HDFC బ్యాంక్ క్రెడిట్ కాస్ట్ పెరిగింది ప్రావిజనింగ్
34:32 పెరిగింది అండ్ ఓవరాల్ గా కూడా స్ట్రాంగ్ గా మాట్లాడుకునేందుకు ఇది ఇది రీజన్ అనేలా మనకు నెంబర్స్ ఏం కనిపించకపోతున్న వీక్ సెట్ ఆఫ్ నెంబర్స్ అయితే కాదు వీళ్ళు HDFC వాళ్ళతో కంబైన్ అయిపోయారు కదా ఆ ప్రెజర్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తుంది కానీ వర్స్ట్ నెంబర్స్ అయితే కాదు బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ప్రీ ప్రావిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎలా చేంజ్ అయ్యాయి అనేది మీరు చూస్తే అపార్ట్ ఫ్రమ్ అసెట్ క్వాలిటీ దగ్గర తప్పించి మిగతా నెంబర్స్ బానే ఉంటాయి. ఈవెన్ ప్రావిజనింగ్ కొంత ఈసారి పెరిగింది. సో అసెట్ క్వాలిటీ సైడ్ ఈసారి ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. బట్ రెస్ట్ ఆఫ్ ద టాప్ లైన్ డేటా మాత్రం ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత బెటర్ సైడే ఉంది. బట్ అది మార్కెట్ వావ్ అనుకునేలా అయితే కాదు. అండ్ వీళ్ళు డివిడెండ్ ₹5 ని ప్రకటిస్తూ బోనస్ గా 1:1 ని ప్రకటించారు. అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ డబల్ అవుతాయి.
35:18 స్టాక్ ప్రైస్ హాఫ్ అవుతుంది. నెంబర్స్ అయితే డిసపాయింటింగ్ గా లేవు. ఇప్పటి వరకు పోస్ట్ చేసిన అన్ని నెంబర్స్ ని చూశారనుకోండి. టాప్ నాచ్ గా నాకు కనిపిస్తున్న నెంబర్స్ ఐicఐ బ్యాంక్ నెంబర్స్. అది ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడతాను. దాని తర్వాత పెట్టాల్సి వస్తే మాత్రం నేను HDFC బ్యాంక్ నే పెడతాను. ఆ తర్వాత AIS బ్యాంక్ ఆ తర్వాత RBL బ్యాంక్ ఈవెన్ఎస్ బ్యాంక్ నెంబర్స్ కూడా పోస్ట్ చేశారు మర్చిపోయాను. అది కూడా బానే ఉన్నాయి అవి కూడా మాట్లాడుకుందాం. ఓవరాల్ ఇప్పటి వరకు పోస్ట్ చేసిన బ్యాంక్స్ అన్నిటి పరంగా పర్టిక్యులర్ గా ick HDFC బ్యాంక్ కటాక్ Axis బ్యాంక్ పరంగా లోన్ గ్రోత్, డిపాజిట్ గ్రోత్, కాసా గ్రోత్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, వాళ్ళ అదర్ ఇన్కమ్, స్లిప్పేజెస్,ఆర్‌ఓఏ ఈ డేటా అంతటినీ కూడా మీకు ఒక్క ఇమేజ్ లో స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అది రీసెంట్ టైమ్స్ లో ఎలా చేంజ్ అవుతూ వచ్చింది అనేది కూడా మీకు అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నా వరకు ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యయేషన్స్ ని సపోర్ట్ చేస్తూ నెంబర్స్ ని పోస్ట్ చేసిన బ్యాంక్ అయితే మాత్రం
36:03 ఐicఐసిఐ బ్యాంక్ ఆ నెంబర్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఐicఐ బ్యాంక్ స్టార్ ఆఫ్ ద బ్యాంక్ అనుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో నెంబర్స్ వచ్చిన వాటిలో ప్రాఫిట్ 15/2% దగ్గరగా పెరిగింది. డిపాజిట్స్ 13% దగ్గరగా పెరుగుతున్నాయి. లోన్ బుక్ 12% గ్రో అవుతూ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్.41 41 దగ్గరగా ఉంది. ఇక్కడ కూడా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇంపాక్ట్ పడింది అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా పడుతుందని ఐicఐ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు కానీ అది వాళ్ళు స్టెబిలైజ్ చేసుకుంటారు అనతే మెన్షన్ చేస్తున్నారు. ఎక్స్పెక్టెడ్ కంటే వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. ప్రాఫిట్ లో డిపాజిట్స్ లో లోన్ బుక్ లో అసెట్ క్వాలిటీలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్టెబిలిటీ అండ్ రోబోస్ట్నెస్ అయితే చూపిస్తున్నారు. నెక్స్ట్ఎస్బ్య ప్రాఫిట్ 59.4% 4% దగ్గరగా ఇంప్రూవ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 8% దగ్గరగా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆల్మోస్ట్ 46% ఇంప్రూవ్ అవుతూ డిపాజిట్స్ 4% ఇంప్రూవ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ 5%
36:48 ఇంప్రూవ్ అవుతున్నాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ స్టేబుల్ గానే ఉన్నాయి. గ్రాస్ సైడ్ 1.6 నెట్ సైడ్0.3టసిఆ 80 దగ్గరగా ఉంది. ఓవరాల్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ చేస్తున్నాయి. నెక్స్ట్ వింటేజ్ కాఫీ వీళ్ళ నెంబర్స్ ని అలా పక్కన ఉంచండి ఇంపార్టెంట్ అప్డేట్ ని గమనించండి. వీళ్ళ కెపాసిటీని కరెంట్ గా ఉంటున్న 6,500 మెట్రిక్ టన్ పర్ యనమ దగ్గర నుంచి 11,000 మెట్రిక్ టన్ పర్ యనమ కి ఇంక్రీస్ చేయబోతున్నారు అనేలా అప్డేట్స్ చేస్తున్నారు. అంటే వెరీ స్ట్రాంగ్ అండ్ సిగ్నిఫికెంట్ కెపాసిటీ ఎడిషన్ నెంబర్స్ కి ముందు ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ప్రాపర్ గా వీళ్ళు తీసుకొస్తున్న కెపాసిటీస్ ని కానీ వీళ్ళు స్ట్రాంగ్ గా బిజినెస్ లోకి యాడ్ చేసుకోగలుగుతుంటే మాత్రం చాలా మంచి గ్రోత్ వీళ్ళకి బిజినెస్ లో కనిపిస్తుంది. సో కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ ని ట్రాక్ చేయండి. వీళ్ళు యాడ్ చేస్తున్న కెపాసిటీస్ కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ ని పెంచే అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ టు నెంబర్స్ వీళ్ళ ఓవరాల్ వీళ్ళ బిజినెస్ ని మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. వీళ్ళ రెవెన్యూస్ 133%
37:34 పెరిగాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ 166% గ్రోత్ అండ్ ప్రాఫిట్ టు 13% గ్రోత్ తో సిగ్నిఫికెంట్ గా వీళ్ళ నెంబర్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. బ్రెజిల్ రిలేటెడ్ గా ట్రంప్ పెడుతున్న రెస్ట్రిక్షన్స్ కాఫీ రిలేటెడ్ గా ఓవరాల్ గ్లోబల్ గా మంచి డిమాండ్ ని తీసుకొచ్చింది. ప్రాబబ్లీ అదే విల్ నెంబర్స్ లో కూడా కనిపిస్తూంది. బట్ ఇక్కడ అది పాయింట్ కానే కాదు కెపాసిటీ ఎడిషన్ పాయింట్ సో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఎటర్నల్ జomటో వాళ్ళ నెంబర్స్ మాట్లాడుకోవాలి. నెంబర్స్ చూడడానికి డిసపాయింటింగ్ గానే ఉంటున్న కామెంటరీ కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. సెగ్మెంట్ వైడ్ గా ఫస్ట్ నెంబర్స్ ని మాట్లాడుకుందాం. తర్వాత ఓవరాల్ నెంబర్స్ కి వెళ్దాం. సెగ్మెంట్ వైడ్ గా ఫుడ్ డెలివరీ బిజినెస్ రెవెన్యూ 18% పెరుగుతుంది. ఆపరేటింగ్ సైడ్ 138% గ్రోత్ ఉంది మార్జిన్స్ 5% దగ్గరగా మెయింటైన్ చేస్తున్నారు. క్విక్ కామర్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రెవెన్యూ బాగానే పెరుగుతుంది 155% బట్ ఫైనల్లీ ఆపరేటింగ్ సైడే 162 క్రోర్ దగ్గరగా లాస్ ని మేక్
38:21 చేస్తున్నారు. 243 స్టోర్స్ దగ్గరగా యాడ్ చేసి స్ట్రాంగ్ గా ఇక్కడ గ్రో అవుతున్నట్లయితే కనిపిస్తుంది. ఇంకా వీళ్ళ గోయింగ్ అవుట్ బిజినెస్ కానీ హైపర్ ప్యూర్ బిజినెస్ కానీ బిజినెస్ రిలేటెడ్ గా మచ్ రెలవెంట్ కాదు కాబట్టి వాటిల్ని పక్కన పెట్టొచ్చు. అండ్ ఇప్పుడు ఓవరాల్ నెంబర్స్ ని ఒకసారి చూస్తే రెవెన్యూస్ 70% పెరిగినట్లు ఇయర్ ఆన్ ఇయర్ లో బట్ ప్రాఫిట్ 25 క్రోర్స్ కి వచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ లో చూశరనుకోండి అది 250 క్రోర్స్ అన్నమాట. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 253 క్రోర్ ఇప్పుడు 25 క్రోర్ విచ్ ఇస్ నథింగ్ బట్ 90% డ్రాప్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా 35 36% డ్రాప్ మరి అంతలా పడితే స్టాక్ ఎందుకు పెరిగింది ఇవ్వాలంటే సో ఇన్ అన్ ఓవరాల్ బ్లింకట్ బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా గ్రో అయింది. లాస్ లోనే ఉంది కానీ లాస్ట్ క్వార్టర్ లాస్ కంటే తగ్గింది. ఇది పాజిటివ్ గా చూడాలి. ఫుడ్ డెలివరీ బిజినెస్ పరంగా కూడా రీసెంట్ టైమ్స్ లో గ్రోత్ స్లో డౌన్ అయిందనేలా మనకి ఇండికేషన్స్ వచ్చాయి లాస్ట్ క్వార్టర్ లో బట్ ఈసారి అయితే కొంత బెటర్ గానే ఉంది. అండ్ వీళ్ళు రీసెంట్ గా
39:07 అక్వైర్ చేసిన బిజినెస్ ఉంది కదా Paytm నుంచి అండ్ అది డిస్ట్రిక్ట్ యప్ గా తీసుకొచ్చారు కదా మూవీస్ పై బుక్ చేయాలనుకుంటే డిస్ట్రిక్ట్ యప్ లో చేసుకోవాలి. Paytm లో చేయలేంు కదా. ఆ బిజినెస్ ఆల్మోస్ట్ 20% దగ్గరగా కాంట్రిబ్యూట్ చేస్తుందని మెన్షన్ చేస్తూ షేర్ హోల్డర్స్ కి ఒక లెటర్ లా అండ్ ఒక జస్ట్ కమ్యూనికేషన్ లా ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో ఏం చెప్తున్నారంటే ఇకపై ఏదో ఈ స్పేస్ లో కొత్తగా ఇన్నోవేటివ్ గా ఏదైనా టెక్నాలజీ వచ్చి మమ్మల్ని డిసరప్ట్ చేయడానికి ఏం లేదు. స్ట్రాంగ్ గా స్టెబిలైజ్ అయ్యాం. అండ్ ఎందుకు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే బ్లింకట్ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది అనేదానికి కూడా వాళ్ళు ఆన్సర్స్ చేస్తూ ప్రాపర్ సప్లై చైన్ ని మేము మెయింటైన్ చేస్తున్నాం. ప్రాపర్ గా అన్నిటిని లింక్ చేసుకొని మేము ఈ స్టేజ్ కి వచ్చాం. మేము హెడ్స్ డౌన్ లో పెట్టి వర్క్ చేసుకుంటూనే ముందుకు వెళ్తాం గ్రో అవుతాం అనేలా మేనేజ్మెంట్ దగ్గరనుంచి స్ట్రాంగ్ కామెంటరీ డిసెంబర్ 2025 నాటికి 2000 స్టోర్ టార్గెట్ ని పెట్టుకుంటూ ఈవెన్ 3000 స్టోర్స్ కూడా పెరిగేలా బ్లింక్ ఇట్ ప్లాన్ చేస్తూందని ప్రెసెంట్
39:53 ఉంటున్న 1544 స్టోర్స్ ని స్కేల్ అప్ చేసుకుంటూ ఆల్మోస్ట్ డబల్ చేయాలనే ప్లాన్స్ లో ఉందని కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతారనేలా ఎటర్నల్ వాళ్ళు షేర్ హోల్డర్స్ కి చెప్తూ ఉండడం కూడా ప్రాబబ్లీ రీసెంట్ లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తా నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి స్ట్రాంగ్ గ్రోత్ అంటున్నారు. సో ఇకపై ఏం పెద్ద నెగిటివ్ సర్ప్రైజ్లు ఉండవేమో అని మార్కెట్ కూడా భావిస్తూ ఈవెన్ ఆఫ్టర్ ద వీక్ నెంబర్స్ స్టాక్ ఇవాళ పెరిగింది. దొడ్ల డైరీ స్టాక్ ఎక్కువగా పడింది కదా రీజన్ రెవెన్యూస్ ఇరాన్ ఇయర్ కంపారిజన్ లో పెరుగుతున్న మార్జిన్స్ పడడం కారణంగా ప్రాఫిట్స్ డిక్రీస్ అయ్యాయి. దీనికి మేజర్ రీజన్ మీ అందరికీ తెలిసిందే. సమ్మర్ మనం అనుకున్నంత టైం ఉండలేదు. సమ్మర్ తగ్గింది. దీని కారణంగా వీళ్ళ వాల్యూ యడెడ్ ప్రొడక్ట్స్ ఒక సేల్ కూడా ఈసారి కొంత తగ్గినట్టు అండ్ బల్క్ లో చేస్తున్న సేల్స్ కారణంగా వీళ్ళ మార్జిన్స్ డ్రాప్ అయినట్లు దొడ్ల డైరీ వాళ్ళు చెప్తున్నారు. స్టాక్ అయితే కొంత ఎక్కువగానే ఇవాళ పడింది. నెక్స్ట్లయన్స్ పవర్ వాళ్ళ నెంబర్స్ కనిపిస్తున్నాయి. రెవెన్యూ
40:39 క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5% డ్రాప్ అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా 5% డ్రాప్ అవుతుంది. కానీ ప్రాఫిట్స్ 45 క్రోర్స్ దగ్గరగా వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ టైం లో 98 క్రోర్ లాస్ అన్నమాట. బట్ లాస్ట్ క్వార్టర్ లో మాత్రం 125 క్రోర్ ప్రాఫిట్ ఉంది. ఇప్పుడేమో 45 క్రోే సో చాలా తక్కువ అనిపిస్తుంది కదా కానీ లాస్ట్ టైం వీళ్ళకి డిఫర్డ్ టాక్స్ అడ్వాంటేజ్ ఉంది. ఆ డిఫర్డ్ టాక్స్ అడ్వాంటేజ్ తీసి చూసామనుకోండి లాస్ట్ క్వార్టర్ కంటే వీళ్ళు బెటర్ గా పర్ఫార్మ్ చేసినట్టు. సో నెంబర్స్ పరంగా మాత్రం బానే ఉన్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్