0:03 నమస్తే బాయ్ సాబ్ ఆ పెళ్లి కొడుకు బాగా ముదుర్లా ఉన్నాడు ఏంట్రా పెండ్లి కొడుకు ఈయన కాదే అరే నువ్వు ఎవని కనడానికి దీపక్ ఇక దిప్పింది చాలు దినమంతా తిప్పుతావా ఏం నడువు లోపలికి రండి బాయ్‌సాబ్ ఆ ఏంటి సార్ మీ దగ్గర అంతా మనుషులే ఉన్నారు కుక్కలు ఉండవా అన్నకి మేము కూడా కుక్కలు లాంటి వాళ్ళమే కదా సార్ నేను చెప్పేది ఫేస్ గురించి కాదు బుద్ధి గురించి అమ్మా అన్నయ్య నా చెల్లెలు ప్రియమ్మ ఐ యమ ప్రవీణ్ హాయ్ ఐ యమ్ ప్రియ జర్మనీలో ఇంగ్లీష్ చదివింది. అన్నయ్య నేను చదివింది సైకాలజీ అది కూడా ఇంగ్లీష్ లోనే కదమ్మా చదివింది. అచ్చా ఈ బైసాబ్ విశ్వాస్ దుగ్గల్ సాబ్ కి కుక్కలాంటి మనిషిని దేనైనా సరే స్మెల్ చూసి పెట్టేస్తా ప్రియమ్మా బాబుకి
0:50 ఇంగ్లీష్ లో మన ఇల్లంతా చూపెట్టు ఆ ప్లీజ్ కమ ఓ ఓ వన్ మినిట్ ఏం జరుగుతుంది అక్కడ ఇప్పుడే ఇంటికి బెంజ్ కార్లో వచ్చాం సార్ ఇక్కడ అందరూ నన్ను పెళ్లి కొడుకు అనుకుంటున్నారు సార్ బై మిస్టేక్ హార్త్ కూడా ఇవ్వబోయారు సార్ సిగ్గుతో చచ్చిపోయారు సార్ ఎందుకు ఈ సోదంతా నువ్వు వెళ్ళిన పని గురించి చెప్పు నర్సింగ్ జిల్లాలో చాలా లవ్లీ గా ఉంది సార్ ఆ అమ్మాయికి చాలా మంది లవర్స్ ఉండే అవకాశం కూడా ఉంది సార్ వచ్చేవే నువ్వు వచ్చేయ్ ఓ ఇండియా వచ్చేస్తాని తెగదేయపోతున్నావ్ ఇక్కడ ఎండలకి రెండు రోజులు చచ్చి ఊరుకుంటాం వాట్ నాన్సెన్స్ అది కాదు సార్ మధ్యలో ఎవరో ఒకతను వచ్చాడు అతనికి మేటర్ తెలియకుండా ఉండటం కోసం మాట మార్చా ఏయ్ సిను నా ఇంట్లో నా మనిషి మీద చేయ పెడతావు బే నేను మీ మనిషిని కాదా బాస్ అక్కడ 40 మంది మధ్యలో నన్ను వదిలేసి వచ్చేసాడు. ఆనందన
1:35 దాంట్లో ఏలు పెడితే ఎవడు ఏం చేస్తాడు రా అక్కడ మీ చెల్లెలు ఉంటే ఇలాగే వదిలేసి వస్తా బాణం తీసేస్తా నేను చేసింది అదే ఇంకా ఆడ ప్రాణాలతో ఉన్నాడు. అంటే అన్నమాట కంటే ఆ దిక్కులు ఎందుకు అయిపోయింది నీకు ఏనా ఏ మన్న చెల్లేలని చెప్పిండు కదరా రేయ్ సీను నువ్వు మొగోనివిరా మొన్న కూడా ఇదే మాట అన్నావ్ అంటే సీను గాడే మొగోడా మేము కాదా రేయ్ పోసే ప్రతి ఒక్కడు మొగోడు కాదు ఉచ్చ పోయిస్టోడు మొగోడు వీడు మొగోడురా థాంక్యూ బాస్ నన్ను నమ్మినందుకు అర్థం చేసుకున్నందుకు అయనా ఏంటి బాస్ వీడు ఎక్కడ దొరికాడు మీకు ప్రతిదానికి బిందులు చెప్తుంటాడు ఏయ్ పులియా రాజా దాగ మంచి పవర్ 100% అదే వాయిస్ అదే వాయిస్ అదే అదే వాడే వాడే అదే
2:25 వాయిస్ రేయ్ ఎవడరా ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది ఆ ఏమైంది బాబు అది డాన్ సీన్ గాడి వాయిస్ే పబ్బులో వాడిని సరిగ్గా చూడకపోయినా వాయిస్ ఇంకా గుర్తుంది నువ్వా నువ్వే మాట్లాడింది. సార్ లోపల ఏదో గొడవ జరుగుతున్నట్టు ఉంది. మరి కొన్ని అప్డేట్స్ తో మళ్ళీ ఫోన్ చేస్తాను ఓకే అయితే నువ్వా నువ్వేనా మాట్లాడింది నేను కాదు సార్ ఎవడు రేయ్ నువ్వా నువ్వేనా మాట్లాడింది నేను కాదు రేరే రేయ్ నువ్వే కదు నువ్వే కదా మాట్లాడింది మాట్లాడింది అరేయ్ వీడు మాట్లాడనీకి ఛాన్సే లేదు పాపం మూగోడు మూగోడా కానీ ఇప్పుడు విన్నా గొంతు వాడు కొట్టిన దెబ్బలకి దిత్తరపోయి ఎవడు మాట్లాడినా వాడే అనుకుంటున్నారు. దెబ్బలు అయితే మర్చిపోయిండు కానీ అవాజ్ అయితే గుర్తుపెట్టుకోండి బాబు గ్రేట్ అయినా గా డాన్ సీన్ గాడు చచ్చి సాన్రోలాయ అరేరే సీన్‌గా టెంపరరీగా జరసేపు చచ్చిపోరా బయ బేబే ఏయ్ ఇతను ఎందుకు అంత ఆవేశపడుతున్నాడు అంటే గా డాన్ సీన్ గాడు
3:10 మాచిరాజు గాని చేతిలో చచ్చుడు ఏంది మన చేతిలో చావాలని ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు బబే అవ బాబు నువ్వు గోవా ఎప్పుడు పోతున్నావ్ టుడే ఈవినింగ్ వన్ వీక్ లో వచ్చేస్తాను అదే వాయిస్ రేయ్ సార్ వీడు నిజంగా మూగోడని అంటావా నీ మీద ఒట్టు ఓకే రేయ్ ఏ డాంబర్ అన్న విశ్వాస్ గారికి మన రూమ్ చూపెట్టుపో నేను ఇక్కడ ఉండను గెస్ట్ హౌస్ లో ఉంటాను నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అట్లా కూడా నీకు ఈడు ఉపయోగపడుతాడు తీసుకోపో ఏయ్ నాకు వద్దు ఏం నల్లగా ఉన్నాడు ఆడిని తీసుకెళ్తా తెల్లగా ఉన్నాడు బే అరేయ్ వీడు మూగోడవా చదవనికి రాదు రాయనీకి రాదు నీకు దేనికి ఉపయోగపడడు అందుకే వీడిని నాకు కావాలి వీడిని ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు రేయ్ కమాన్ బే బెబ్బే [సంగీతం] వీడేమరా అక్కాయి కంపెనీ లేకుండు అరేయ్
3:55 డాంబర్ జర్ర ఇక్కడ రారా ప్రవీణ్ బాబు వస్తుండని ఎరుకుండి కూడా డాన్సింగ్ గాని నీడ పెడతావ బే ఆడు హుషారుగాడు కాబట్టి మేనేజ్ చేసిండు మూగొనలేక లేకుంటే పుంగి [సంగీతం] నీకు ఫోన్ ఏంట్రా నువ్వు మొగోడివి కదా ఎలా మాట్లాడతావురా అబ్బబ్బ ఓ బే బేబ [సంగీతం] ఓహో వాడు మాట్లాడితే నీకు వినబడుతుంది అన్నమాట ఓకే ఓకే అవును నువ్వు ఫోన్ చేయాలంటే ఎలారా
4:41 ఏంట్రా ఆహ్ అబేరా అబేయ్ నీ పైనే బాగుంది రా అవుట్ గోయింగ్ అవసరం ఉండదు ఇన్ కమింగ్ రెస్పాన్స్ ఉండదు బేబే నవ్వకరా రేయ్ నువ్వు నవ్వకరోయ్ [సంగీతం] దాబే కూర్చో అబ్బా పర్లేదు కూర్చోరా కూర్చో కూర్చోరా రేయ్ మీ అమ్మాయి గారికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బే బే అంటే లేరన్న నువ్వు చెప్పన లేరా రేయ్ నిజం చెప్పరా అమ్మాయి
5:29 నిప్పు ముట్టుకుంటే కాలిపోద్దా కానీ పప్పు ఏం కాదు రేయ్ నీలాంటి వాళ్ళ చేతనే కదరా నీ తాత లాంటి వాళ్ళ చేత కూడా నిజం చెప్పించే మందు నా దగ్గర ఉందిరా బబే మందంటే అది కాదురా ఇదిగోబ యా టేక్ ఇట్ ఆబ పగిలిపోద్ది ఇప్పుడు చెప్పరా లవర్ ఉన్నాడా అబ్బా మరి నిప్పు పట్టుకుంటే కాలిపోద్దని అలాంటి మాటలు మాట్లాడాబ అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయిరా ఎన్ని రోజుల నుంచి లవర్ మెయింటైన్ చేస్తదిరా అదేంట్రా అలా అయిపోయావ్ హలో ఎన్ని రోజుల నుంచి లవర్ అర్థమైంది రాబ ఓకే ఓకే ఓకే ఓకే చాలా రోజుల నుంచి
6:14 మెయంటైన్ చేస్తుంది అంటావ్ ఎక్కడ కలుస్తుంది రా ఎక్కడ కలుస్తుంది రాదాని లా పిసుపోతావ ఏంటిరా ఎక్కడ కలుస్తుంది రాబరాబోహో అర్థమైంది పబ్బులో కలుస్తుంది అన్నమాట వెరీ గుడ్ ఏ పబ్బురా ఏ పబ్బులో కలుస్తుంది అంటే బేబే అంటావ ఏంటిరా అరేయ్ ఏ పబ్బులో కలుస్తుంది అంటే టచ్ టచ్ లో కలుస్తుందా ఓ సూపర్ కూర్చో వెరీ గుడ్ వెరీ గుడ్ రా ఓ పని చేయరా ఇది నీ దగ్గర ఉంచుకోబ పోరా పోరా డుఫా బేబ ఏంట్రా ఏమంటున్నావ్
6:59 ఊహా ఊహించలేకపోయావా నేను అంతేరా ఎవరి ఊహలకి అందరును దట్ ఈస్ విశ్వాస్ నేను ఫ్రెష్ అప్ అయి వస్తానురా ఓ పని చేయరా నేను ఇచ్చిన వంద రూపాయలతో ఏం కొనుక్కోవాలో ప్లాన్ చేసుకుంటూ ఉండు ఓకే బాబాయే పబ్బుకవచ్చే నిన్ను చూడాలని ఉంది నేను అన్ని మేనేజ్ చేసుకొని వస్తాను కదా చిల్ బేబీ బబటి బబ నువ్వు ఎక్కడికి రా నువ్వు వచ్చి ఏం చేస్తావ్
7:45 బబ చూస్తా తావా రేయ్ నువ్వు పసివాడివిరా ఏదనా చూసినా చేసినా చాలా గట్టిగా చేయాలిరా నువ్వు ఇంట్లోనే ఉండు నేను వెళ్ళవస్తాను ఏయ్ బాబ బాబ బాబా బాబా బాబ బాబా బాబా బాబా బాబా బాబా బాబా బాబా బాబ [సంగీతం] ఓ సారీ పేరుకే టచ్ ఎవరిని టచ్ చేయకూడదు.
8:31 ఓబేయబేయ [సంగీతం] ఇది ఇక్కడికి వచ్చిందంటే డెఫినెట్ గా దాని బాయ్‌ఫ్రెండ్ ఇక్కడే ఉండిఉంటాడు [సంగీతం] వీడు ఇక్కడ ఉన్నాడా చెప్తా చెప్తా హాయ్ [సంగీతం] ఎవడీడు [ప్రశంస] అమ్మ నువ్వేంటి ఇంత కూల్ గా ఉన్నావ్ నేను ఎప్పుడ అంతే మా అన్నయ్య అవతలు నా పెళ్లి ఏర్పాట్లు చేసేస్తున్నావ్ నీ టెన్షన్ పోకూడదు అని ఈ పాపకి రమ్మంది నువ్వే
9:17 కంగారు పడకు అంతా నేను చూసుకుంటాను ఓకే డ్రింక్ కోక్ ఐ విల్ గెట్ ఫర్ యు [సంగీతం] ఏంట్రా ఇక్కడికి ఎలా వచ్చావురా ఈ డ్రెస్ ఏంట్రా ఎక్కడ కొట్టుకొచ్చావురా హెల్ ఆర్ యు ఆ నువ్వు మాట్లాడతావా మాట్లాడటం మాట్లాడ నాకు తెలుగులో పచ్చి బూతులు కూడా వచ్చు యు వాంట్ మీ టు స్టార్ట్ అంటే నీలాంటోడు ఇంకొకడు ఉన్నాడు ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించకవు డిస్టెన్స్ ఎంత సార్ డిస్టెన్స్ అవివి అడక్కరోయ్ విక్టి పగిలిపోద్ది వీడు వాడా ఇంకొకడా ఫోన్ చేస్తే పెట్టండి [సంగీతం]
10:04 బేబే బెబ్బే ఏరా ఎక్కడున్నావ్ బెబే ఓహో ఇంటి దగ్గరే ఉన్నావా బబ ఏడవకరా నేను ఒక గంటలో వచ్చేస్తాను కదా పెట్టేయ్ ఫోన్ పెట్టేయ్ కన్ఫర్మ్ గా వీడు వాడు కాదు ఏంట్రా ఏం లేదు చెయ్యి కడుకుందామని [సంగీతం] బేబే బేబే ఏంట్రా అప్పటినుంచి అలా గబ్బిలలా వేలాడుతున్నావా బేబే ఊర్ఫెల్
10:49 బేబే ఏరా నిన్ను తీసుకెళ్లేదని ఫీల్ అవుతున్నావా ఐ యమ్ సారీ రానేరే సిటీలో ఎవడో నీలాగే ఒకడు తిరుగుతున్నాడురా అచ్చో నీలాగే ఉంటాడురా బే వాడు సామాన్యుడు కాదురా ఏ మర్డర్ రేపు వచ్చేసి నీవే తోసేస్తాడు. నేనంటే షార్ప్ కాబట్టి ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి వాడు నువ్వు కాదని పసి కట్టేసా వన్ మినిట్ సార్ నువ్వు వెళ్ళిన పని ఏమైంది మనక వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్ ఆ అమ్మాయి ఎవరినో లవ్ చేస్తుంది. ఆ నర్సింగ్ గాడు మనల్ని చీట్ చేశడు. అవును సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు రేపే బయలుదేరవచ్చేయ్ ఓకే సార్