0:02 ఈ మధ్య పెద్దగా హల్చల్ చేసే స్టేట్మెంట్స్ ఏం ట్రంప్ సైడ్ నుంచి రావట్లేదు అనుకుంటుంటే రెండే వారాలు టైం ఇస్తున్నాను రష్యా యూక్రైన్ ఒకరికొకరు పరస్పరం అంగీకరించుకొని పీస్ డీల్ కుదుర్చుకోండి యుద్ధం చేయకండి ఒకవేళ మీరు అది యక్సెప్ట్ చేయకపోతే పర్టిక్యులర్ గా రష్యన్ ప్రెసిడెంట్ అయిన పుతిన్ దాన్ని యక్సెప్ట్ చేయకపోతే అది నెక్స్ట్ రెండు వారాల్లో దెన్ 100% టారిఫ్ విధించబోతున్నాను అనే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇది రష్యా మీద కదా మనకి బిగ్ స్టేట్మెంట్ ఎందుకైిందంటే తను విధిస్తాను అంటున్నది రష్యా మీద అయినా రష్యన్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో ట్రేడింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా 100% టారిఫ్ అయితే పడుతుంది. అదే స్టేట్మెంట్ తన దగ్గర నుంచి కూడా కనిపిస్తుంది. ఆ రష్యన్ పార్ట్నర్స్ ఎవరు రష్యా నుంచి ఎవరెవరు ఎక్కువ కొంటుంటారు క్రూడ్ ఆయిల్స్ ని కానీ మరి వాళ్ళతో ఎక్కువ ట్రేడింగ్ యాక్టివిటీ ఎవరిది ఉంటుందంటే చైనా, జర్మనీ, టర్కీ, ఇండియా సో ఇండైరెక్ట్ గా ఇండియా మీద కూడా
0:47 100% టారిఫ్ పడుతుంది నెక్స్ట్ టూ వీక్స్ లో అనేలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూన్నాయి. దీని గురించి మనం ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాలి బికాజ్ ఈ రష్యన్ శంక్షన్స్ అనేవి ఇండియాని చాలా ఎక్కువ హర్ట్ చేస్తాయి. యుఎస్ వాళ్ళు మన మీద యూజువల్ గా వేసే టారిఫ్స్ కంటే కూడా అనే స్టేట్మెంట్స్ ఉన్నాయా దీని రిలేటెడ్ గా కొంత ఇంపార్టెంట్ చిన్న డేటానే బట్ ఇంపార్టెంట్ డేటా మనం డిస్కస్ చేసుకుంటూ ఆల్రెడీ యుఎస్ ఫెడ్ మీటింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇవ్వాలా రేపు మనకి అప్డేట్స్ ఉంటాయి. వీటి గురించి అండ్ ఇవాళ మార్కెట్ పెరిగిన విధానం అండ్ ఫర్దర్ గా ఇంకా మార్కెట్ పెరిగే అవకాశం ఉందా ఆర్ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉందా ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ ని కూడా మనం అనాలసిస్ చేసుకుంటూ మన వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే టుడే తెలుగు గుడ్ ఈవెనింగ్ సెన్సెక్స్ 447 పాయింట్స్ గెయిన్ అయి 81,338 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 140 పాయింట్స్ గెయిన్ అయి 24,821 దగ్గర క్లోజ్ అయింది. వెల్ యస్ బ్యాంక్ నిఫ్టీ 137 పాయింట్స్ గెయిన్ అయి
1:33 56,22 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ యొక్క ప్రైస్ యాక్షన్ అండ్ ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ముఖ్యమైన లెవెల్స్ గురించి మాట్లాడుకునే ముందు ట్రంప్ దగ్గరికి ఒకసారి వెళ్దాం. ట్రంప్ ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నారంటే ఆగస్ట్ు ఫస్ట్ లోపు మాతో ఎవరైనా డీల్ ని కుదుర్చుకోకపోతే అప్పటి వరకే కదా డెడ్ లైన్ ఇచ్చారు ఎక్సెప్ట్ చైనా మిగిలిన దేశాలు ఏవైతే మాతో డీల్ కుదుర్చుకోలేదో వాళ్ళందరి మీద కూడా 15 టు 20% టారిఫ్ వేస్తానని స్టేట్మెంట్ అయితే తన దగ్గర నుంచి వస్తుంది. 15 టు 20% ఇది మార్కెట్ కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో జపాన్ కానీ యూరోపియన్ యూనియన్ కానీ ఎంతో డిస్కషన్స్ చేసి కుదుర్చుకునే డీల్ కూడా ఇక్కడే కదా ఉంది. సో ఇప్పుడు మార్కెట్ ని కంగారు పెట్టే విషయం అయితే ఈ స్టేట్మెంట్ లో మనకి ట్రంప్ దగ్గర నుంచి లేదు. 15 ట 20% టారిఫ్ అనేది కంప్లీట్లీ మార్కెట్ ఇగ్నోర్ చేసే థింగ్ ఇంకా చెప్పాలంటే పాజిటివ్ గా తీసుకుంటుంది 15 ట 20% అంటే సో ఆగస్ట్ ఫస్ట్ ఏదైతే
2:20 త్రెట్ ఉంటుందా మార్కెట్ కంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ తో కంప్లీట్లీ అది పక్కకు వెళ్ళిపోయింది. అండ్ ఇవాళ మన దగ్గర నైట్ వాళ్ళ దగ్గర మార్నింగ్ లో యుఎస్ ఫెడ్ మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది దాని తర్వాత రోజు అంటే వెనస్డే నైట్ మనకి ఎండ్ అవుతుంది. థర్స్డే మార్కెట్ లో ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి రేపు మార్కెట్ లో ఎవరైనా పొజిషన్స్ ని క్యారీ చేస్తున్న వాళ్ళైతే చెప్తున్నాను జాగ్రత్తగా వ్యవహరించండి ఎందుకంటే ఇవాళ మార్కెట్ పెరిగింది కాబట్టి సరే ఒకవేళ పెరగకుండా ఇవాళ కొంత కిందే ఉండింది అనుకోండి సిస్టం లో ఆల్రెడీ హెవీగా షాట్స్ బిల్డ్ అవ్వడం కారణంగా ఏమాత్రం చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చినా ఎక్కువగా మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. సో అన్నెస్సరీగా ఎవరైనా మార్కెట్లో రాంగ్ సైడ్ ఉన్నవాళ్ళు ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే చెప్తున్నాను అండ్ ఏదైనా డిసపాయింట్మెంట్ ఏదైనా హ్యూజ్ స్టేట్మెంట్స్ ఉంటున్న వోలటైలిటీని కిందకి పైకి ఏ సైడ్ అయినా సరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఇంత పడింది కాబట్టి ఇంకా
3:06 ఫార్ధర్ గా ఏదైనా నెగిటివ్ ఉన్నా కొంత గ్యాప్ డౌన్ అయి మళ్ళీ కవర్ అయిపోయే ప్రయత్నం జరుగుతుంది. ఆర్ ఏమాత్రం చిన్నగా పాజిటివ్ అప్డేట్ వస్తున్నా అది మార్కెట్ ని పైకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది కాబట్టి 30 ఓవర్ నైట్ పొజిషన్స్ ని మాత్రం అంటే రేపటి రోజు ఓవర్ నైట్ లో పొజిషన్స్ ని మాత్రం ట్రేడర్స్ ముందుకు తీసుకువెళ్లొద్దు. అన్లెస్ మీకు ఒక ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పించి బిగినర్స్ కంప్లీట్లీ రేపు ఓవర్‌నైట్ పొజిషన్స్ ని అవాయిడ్ చేయండి. అండ్ ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలంటే ఇంకా మోర్ నెగోషియేషన్స్ కావాలని యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ఒక అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ ఉంటారా వాళ్ళు చెప్తున్నారని కాబట్టే 25 ఆగస్ట్ న ఆగస్ట్ ఫస్ట్ అయితే డీల్ కుదిరేలా లేదు. అండ్ అది కూడా ఆగస్ట్ 25 న యుఎస్ టీం ఇండియాని విజట్ చేసి సిక్స్త్ రౌండ్ ఆఫ్ డిస్కషన్ ని కంటిన్యూ చేస్తారు అంటున్నారు. ఆల్రెడీ ఫైవ్ రౌండ్స్ అయిపోయాయి. ఇప్పుడు యుఎస్ కి సంబంధించిన అఫీషియల్స్ ఇండియా కి వచ్చి సిక్స్త్ రౌండ్ లో డిస్కషన్స్ చేసి డీల్
3:52 ని సెట్ చేస్తారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఆగస్టు 25th వరకు కూడా యusఎస్ ఇండియాకుి సంబంధించిన ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ అయితే ఉండదు. ఈలోపు ఒకవేళ టారిఫ్‌లు వేసిన 15 టు 20% టారీఫ్ అనేది మార్కెట్స్ పెద్దగా కేర్ కూడా చేయవు. పర్టిక్యులర్ గా ఇండియన్ మార్కెట్స్ ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ గా అందరూ తెలుసుకోవాలి. బికాజ్ చాలా వరకు ఫైనాన్షియల్ ప్లాట్ఫార్మ్స్ లో రష్యాకు సంబంధించి శంక్షన్స్ యుఎస్ టారిఫ్స్ ఇండియాకిని హర్ట్ చేస్తాయి అనేలా మీకు డేటా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఒకటే అర్థం చేసుకోండి ప్రతి కంట్రీ కూడా ఎక్స్పోర్ట్ బేస్డ్ గానే బిజినెస్ ని చేస్తూ ఉండదు. ఎగ్జాంపుల్ మీరు యusఎస్ తీసుకున్న కెనడా తీసుకున్న అవి 20% 30% ఆఫ్ దేర్ జీడిపీ ని యusఎస్ కి సంబంధించిన ఎక్స్‌పోర్ట్స్ ద్వారానే సంపాదించుకుంటూంటాయి. వియత్నాం కూడా అంతే హెవీ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్స్ యusఎస్ కి చేస్తూ ఉంటుంది. చైనా కూడా అలానే ఉంటుందేమో బట్ ఇండియా అలా కాదు ఇండియాకి సంబంధించి జీడిపీ లో 1% కూడా మనకి ఎక్స్‌పోర్ట్స్ రూపంలో యుఎస్ కి వెళ్ళవు
4:39 మీరు సర్వీసెస్ ని ఫార్మా ని పక్కకుి తీసేస్తే ఎందుకంటే అవి టారిఫ్ లిస్ట్ లో లేవు. ఫార్మా కంటూ ఒక స్పెషల్ జోన్ ఉంటుంది అండ్ సర్వీసెస్ టారిఫ్ లో ఇప్పటి వరకు ఇంక్లూడ్ అవ్వలేదు. కాబట్టి ఇండియా రిలేటెడ్ గా బిగ్ ఇంపాక్ట్ యుఎస్ క్రియేట్ చేయగలదా టారిఫ్‌ల పరంగా అంటే లేదు. కానీ గ్లోబల్ గా కానీ అంటే వేరే వేరే కంట్రీస్ అన్నిటిని కానీ హెరాస్ చేస్తే గ్లోబల్ సప్లై చైన్ డిస్టర్బెన్స్ లో ఇండియా ఇంపాక్ట్ అవుతది. కానీ ఓన్లీ ఇండియానే ఈ టారిఫుల్ కారణంగా టార్గెట్ చేయగలరా అంటే ఒకవేళ అలా ఏంటి స్టేట్మెంట్స్ అయినా బిగ్ వేలో కనిపించినా మార్కెట్స్ ఓవర్‌నైట్ కి కొంత రియాక్ట్ అయినా అది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ సస్టైనబుల్ ఇంపాక్ట్ అయితే ఇండియన్ మార్కెట్స్ మీద క్రియేట్ చేయదు. కాబట్టి ఎవరైనా ఇండియా హర్ట్ అవుతుంది యుఎస్ టారిఫ్స్ తో అనుకుంటే అది కరెక్ట్ కాదు పర్సంటేజ్ ఆఫ్ జీడిపి టర్మ్స్ లో మనం ఇంపాక్ట్ ని చూసుకోవాలి ఎక్స్‌పోర్ట్స్ ఎంత ఉన్నాయి వాళ్ళు ఎంత వేయగలరు మన మీద అండ్ అలా వేస్తే ఒకవేళ యుఎస్ కి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదనుకోండి ఎక్స్‌పోర్ట్స్ పరంగా దాంట్లో కాంపిటిటివ్ పరంగా దెన్
5:24 వాళ్ళు అదే ధరని ఎక్కువ ధరనే పెట్టి వాళ్ళు కొనుక్కోవాలి ఒకవేళ కాంపిటిటివ్నెస్ ఉంటే ఎస్ మన ఇండియన్ ఎక్స్‌పోర్టర్స్ కొంత లూస్ అవుతారు బట్ అది ఎంటైర్ ఇండియన్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసేలా అని అంటే కాదు వన్ ఆర్ టూ డేస్ మార్కెట్ కొంత పానిక్ అవుతుంది బట్ దెన్ అగైన్ మళ్ళీ మార్కెట్ నార్మల్ అయ్యే ప్రయత్నం చేస్తుంది బికాజ్ మనందరికీ తెలుసు ట్రంప్ ఏం చేసినా అది కొద్ది రోజులే ఈ స్టేట్మెంట్ ని అండర్లైన్ చేయాలి. అది ఇండియానా చైనా ఇంకా ఏ ఇతర దేశం అయినా సరే ఏం చేస్తానని చెప్పే గొప్ప స్టేట్మెంట్స్ ఏవైతే బ్రేకింగ్ న్యూస్ లు ఉంటాయో తన దగ్గర నుంచి అవి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. అండ్ ఒకవేళ ఎక్కువ రోజులు ఉండాలనుకున్నా మన ఇండియాని టూ మచ్ బెండ్ చేయగలిగే పవర్ యుఎస్ దగ్గర లేదు బికాజ్ వి ఆర్ నాట్ ఎక్స్పోర్ట్ బేస్డ్ కంట్రీ సర్వీసెస్ అండ్ ఫార్మా ని కంప్లీట్ గా పక్కన ఉంచుతున్నాం ఇక్కడ అవి ట్రేడ్స్ లోకి రాలేదు ఇప్పటి వరకు బట్ రష్యా రిలేటెడ్ గా 100% టారిఫ్ అనేదే వెయిట్ చేస్తున్నాను రష్యా రిలేటెడ్ గా తన ఆ స్టేట్మెంట్స్ చేస్తే మరి రష్యా దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్స్ ఉంటాయి అండ్ ఏ
6:11 రకమైన రిలేషన్ యుఎస్ అండ్ రష్యా మధ్యలో ఉంటుంది అండ్ చైనా ఇండియా రిలేటెడ్ గా కూడా ఒకవేళ 100% టారిఫ్ అంటే మీరు రష్యన్ ఆయిల్ ని కొనుక్కుంటున్నారు కదా అని మనము క్యాలిక్యులేషన్స్ చేసుకుంటాం కదా ఇప్పుడు అలా చెప్పారు కదా అని రష్యన్ ఆయిల్ కొండం మానేస్తే మనక ఎంత నష్టం వస్తుంది ట్రంప్ చెప్తున్న 100% టారిఎఫ్ కడితే మనక ఎంత నష్టం వస్తుంది ఏ పక్క మనం నష్టపోతున్నాం అనే క్యాలిక్యులేషన్స్ మీదే ఫర్దర్ స్టెప్ అయితే ఇండియన్ సైడ్ నుంచి ఉంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో ఎఫ్ఐఎస్ కొంత ఇంటెన్స్ సెల్లింగ్ మోడ్ ని అయితే ఆన్ చేసినట్టు ఉన్నారు. 36,500 క్రోర్స్ అయితే నెట్ సెల్లింగ్ కనిపిస్తుంది అండ్ షాట్స్ కూడా సిగ్నిఫికెంట్ గా మార్కెట్ లో ఉన్నాయి. అండ్ ఇవాళ మార్కెట్ పెరిగింది కదా ఇది ఇంకా పెరిగిపోతుంది అనుకోవాలా లేదు ఇక్కడ ఇలా ఉంటుంది మళ్ళీ పడిపోతుంది అనుకోవాలా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే ఈ రెడ్ బాక్స్ ఉంది కదా మనం గీసుకున్న రెడ్ బాక్స్ అది మే ఫస్ట్ వీక్ నుంచి కూడా మోస్ట్లీ మార్కెట్ రెస్పెక్ట్ చేస్తూనే వస్తుంది ఆ బాక్స్ కి పైకి వెళ్ళినా మళ్ళీ బాక్స్ లోకి వస్తుంది. బాక్స్ కి కిందకి
6:56 వెళ్ళిన ఇదిగోండి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ కిందకి వెళ్ళే ప్రయత్నం మళ్ళీ బాక్స్ లోకి వస్తుంది. సో ఈ బాక్స్ యొక్క లోయర్ ఎండ్ ఏంటంటే 24,500 అన్నమాట. ఆ లెవెల్ కి బిలో వెళ్లి మార్కెట్ కంఫర్టబుల్ గా వన్ టూ డేస్ క్లోజింగ్ చేసుకుంటే కానీ ఈ బాక్స్ ఇన్వాలిడ్ అవుతుంది అప్పుడు మరి ఇక్కడి నుంచి పెరిగిపోతుంది అనుకోవాలంటే అట్లీస్ట్ ఒక్క రెసిస్టెన్స్ పైనైనా క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉన్నది సైకలాజికల్ గా రౌండ్ ఆఫ్ నెంబర్ పరంగా అండ్ టెక్నికల్ గా కూడా ఎలా టెక్నికల్ గా మీరు రీసెంట్ టైమ్స్ లో ఇక్కడి నుంచి ఈ టాప్ నుంచి ఫాల్ అయింది కదా దానికి ఒకసారి ఫిబనోచి రిట్రేస్‌మెంట్ డ్రా చేశారనుకోండి ఈ మొత్తం దానికి ఇక్కడి నుంచి ఇక్కడికి అందులో ఫస్ట్ కనిపించే 38.2% 2% రీట్రేస్మెంట్ లెవెల్ ఉంటుంది కదా అది 25,000 దగ్గరకే వస్తుంది. సో ఇక్కడి నుంచి ఒకవేళ మార్కెట్ పెరుగుతున్న ఇంకొక 100 పాయింట్స్ పెరిగిన 150 పాయింట్స్ పెరిగిన కామ్‌గా అలా చూస్తూ 25,000 మార్క్ అబవ్ మార్కెట్ క్లోజ్
7:41 అయిందా ఆ పర్టికులర్ డే ఆర్ కాలేదా అన్న కన్ఫర్మేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మార్కెట్ పరంగా లేదంటే పెరిగినట్లు పెరిగి మళ్ళీ పడిపోయి మళ్ళీ పెరుగుతున్నట్లు పెరిగి ఆ కన్సాలిడేషన్ ఆ అప్ అండ్ డౌన్ వోలటాలిటీని మార్కెట్ లో ఫేస్ చేస్తారు. అండ్ ఇఫ్ మీకు గుర్తుంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ రిలేటెడ్ గా ఈ మధ్యకాలంలో సపోర్ట్ మాట్లాడుకున్నప్పుడు ఒక లైన్ ని మనం డ్రా చేసుకున్నాం కదా అండ్ మీరు అబ్సర్వ్ చేస్తే మనకు ఆ లైన్ దగ్గర సపోర్ట్ కనిపిస్తున్నట్లయితే అర్థమవుతుంది. అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ ఇవాళ కొంత ఫాల్ అయినప్పుడు మార్కెట్ బౌన్స్ అయ్యే ప్రయత్నం అయితే జరిగింది. హోప్ ఇవాల్టి లో మార్కెట్ ఫర్దర్ గా రెస్పెక్ట్ చేస్తుంది. అండ్ విత్ లిటిల్ యusఎస్ ఫెడ్ పాజిటివిటీ ఒక చిన్న పాజిటివ్ స్టేట్మెంట్ అయినా యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి వస్తున్న మార్కెట్ లో క్రియేట్ అయిన ఈ హ్యూజ్ షాట్స్ కవర్ అయ్యే ప్రయత్నం కూడా జరుగుతుంది కాబట్టి రేపటి ఎండింగ్ మీద మనం అంటే జూలై 30 ఎండింగ్ 12 అరౌండ్ మనకి ఈ అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి యుఎస్ ఫెడ్
8:27 రిలేటెడ్ గా దీంతో మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నెక్స్ట్ డే ఓపెనింగ్ లోనే మనకి క్లారిటీ అయితే వస్తుంది. టెక్నికల్లీ మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో హెవీగా ఫాల్ అవ్వడం కారణంగా సపోర్ట్ దగ్గరికి రావడం కారణంగా ఇవాళ పెరిగింది కానీ విత్ దిస్ పర్టికులర్ రీజన్ పెరిగిందనేలా మార్కెట్ పరంగా ఏ ఇంపార్టెంట్ డేటా కూడా మనకి ఎరైజ్ అవ్వదు. బట్ మార్కెట్ ని డైరెక్షనల్ గా ఇక్కడి నుంచి పైకి తీసుకువెళ్ళాలన్నా ఆర్ మోస్ట్లీ ఇక్కడే కన్సాలిడేట్ చేయాలన్నా ఆ పవర్ ఇప్పుడు చేతుల్లో పెట్టుకొని ఉంటున్నది మాత్రం ఫెడ్ వాళ్ళు. లెట్స్ సి ఈసారి ఏమైనా ఫెడ్ వాళ్ళు మార్కెట్ ని పాజిటివ్ గా సర్ప్రైజ్ చేస్తారా అని ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉన్న డేటాని కనెక్ట్ చేస్తూ అనాలసిస్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫోర్ట్స్ వాల్యబుల్ గా అనిపించిఉంటే దెన్ వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫోర్డ్స్ ని ఎంకరేజ్ చేయండి. మన ఎంటైర్ సిస్టం లో ఎక్కడైనా ఫుల్లీ అడ్వాన్స్డ్ గా తప్పు జరుగుతుంటే ఇమ్మీడియట్ గా కనిపెట్టేసే మెకానిజం ఎక్కడైనా ఉందా అంటే అది ఇన్కమ్
9:12 టాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఎంత అడ్వాన్స్డ్ గా రీసెంట్ టైమ్స్ లో మారుస్తున్నారంటే ఏ చిన్న తప్పు మనం చేయడానికి ప్రయత్నించినా అది ఈవెన్ మీరు అన్ఇంటెన్షనల్ గా తప్పు చేయడానికి ప్రయత్నించినా ఈ కొటేషన్ మీకు చెప్తారు ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లా ఈస్ నో ఎక్స్క్యూస్ అని ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోగస్ రీఫండ్ క్లైమ్స్ రిలేటెడ్ గా బిగ్ క్రాక్ డౌన్ అయితే చేస్తున్నారని ఇవాళ ఎన్డిటీవీ ప్రాఫిట్ లో జులై 29 ఆఫ్టర్నూన్ 1పm అరౌండ్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ ఎంటైర్ ఫైలింగ్ ని కూడా సస్పెండ్ చేస్తున్నారని ఫేక్ బోగస్ రీఫండ్ల కోసం ఎగ్జంప్షన్స్ కోసం ఫైల్ చేసే వాళ్ళని మాత్రం ఈసారి హై లెవెల్ స్క్రిటినీతో వాళ్ళ రిలేటెడ్ గా యాక్షన్ తీసుకోమని మొత్తం అందరి ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లకు కూడా సిబిడిటీ వాళ్ళు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ వాళ్ళు కమ్యూనికేషన్ ని అందజేశరనిలా డేటా అయితే కనిపిస్తుంది. సో ఎవరైనా ఐటీఆర్స్ ని ఫైల్ చేస్తూ ఉంటే
9:58 మాత్రం ప్రొఫెషనల్స్ యొక్క హెల్ప్ తీసుకోండి. ఒకవేళ లేదు మీ ఓన్ గా చేస్తుంటే మాత్రం ఐటఆర్ ఫైలింగ్ డేట్ ట్రేడర్ తెలుగు అని మీరు సెర్చ్ చేయండి. ఐటఆర్ ఫైలింగ్ రిలేటెడ్ గా ఐటఆర్ 1ట 3 వీటన్నిటి ఫైలింగ్స్ పరంగా మీకు అప్డేటెడ్ వీడియోస్ ఉంటాయి. అండ్ ఈ లేటెస్ట్ ఐటఆర్ వన్ లో ఉంటున్న మార్పులు వాటిలో వచ్చిన కొన్ని కొత్త కొత్త చేంజెస్ వాటన్నిటినిీ యాడ్ చేస్తూ కూడా లాస్ట్ నైన్ డేస్ బ్యాక్ ఒక వీడియోనఅయితే చేశాను. మీరు ఐటఆర్ ఫైల్ చేసేటప్పుడు మాత్రం ఐటఆర్ ఫైలింగ్ డేట్ ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేసి ఉంటున్న మీ ఐటీఆర్ ప్రకారం ఉంటున్న వీడియోని సెలెక్ట్ చేసుకొని చూసుకొని జాగ్రత్తగా చేయండి. మీరు బయట ఇచ్చి చేయిస్తున్నా సరే వివరాలని తెలిసిపెట్టుకొని ఆ విధంగా అవంతా ఫైల్ అవుతున్నాయా లేదా అనేది క్రాస్ వెరిఫై చేసుకోవడం కూడా మీ బాధ్యత. ఏ ఐటఆర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏం ఫైల్ చేయాలి అసలు మీరు అన్నది ఈ వీడియోలో ఉంటుంది. ఒకవేళ మీకు అర్థమైతే ఐటఆర్ వన్ ఆట ఆ త్రీ అనేది మీకు అర్థమైతే దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియోస్ కూడా మన ఛానల్ లో
10:44 విత్ ఎక్సల్ షీట్ తో పాటు ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. బట్ అన్నిటి లింక్స్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. అండ్ రీసెంట్ గా sonోనాకామస్టార్ రిలేటెడ్ గా ఇంటర్నల్ వార్ అయితే స్టార్ట్ అయింది కదా దీని పరంగా sonోనాకామస్టార్ వాళ్ళు ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ని అయితే అప్డేట్ చేస్తున్నారు. దాంట్లో ఏం చెప్తున్నారంటే ఎవరైతే గతంలో చైర్మన్ గారు చనిపోయారు కదా వాళ్ళ మదర్ అయిన రాణి కపూర్ గారికి ఎటువంటి రోల్ కూడా ఈ కంపెనీలో లేదని 2019 నుంచి తనకి కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని సిక్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉన్నారు టూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉన్నారు బోర్డ్ లో వాళ్ళఎవ్వరు కూడా కపూర్ ఫ్యామిలీ నుంచి లేరని ప్రమోటర్స్ టేక్ 28.02% 02% ఉంది కదా దానికి కాను మేనేజ్మెంట్ రోల్స్ ఆర్ స్పెషల్ రైట్స్ ఏవి కూడా కంపెనీ పరంగా ప్రమోటర్స్ సైడ్ నుంచి లేవని అండ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ వైఫ్ అయిన ప్రియా కపూర్ గారిని 99% దగ్గరగా షేర్ హోల్డర్ సపోర్ట్ తో
11:30 ఎన్నుకోవడం జరిగిందని అండ్ ఫాల్స్ మీడియా నరేటివ్స్ 4 లాక్ షేర్ హోల్డర్స్ ని హామ్ చేస్తాయని సో ఎటువంటిది తెలియకుండా వార్తా కథనాలని ప్రచురించద్దనేలా సోనా కామ్స్టర్ వాళ్ళయితే ఒక అప్డేట్ అయితే చేస్తున్నారు. షార్క్ ట్యాంక్ లో చాలాసార్లు పేరు విని ఉంటారు. లెన్స్ కార్డ్ ఫౌండర్ మీరు చాలాసార్లు చూసే ఉంటారు బయట ఇంటర్నెట్ లో. ఫైనల్లీ ఇది ఐపిo గా అయితే వస్తుంది. మోస్ట్లీ ఇది గ్లాసెస్ వాడుతుంటారు కలద్దాలు వాడుతుంటారు కదా. నాకు తెలిసి వాళ్ళు ఇందులో ఏదో ఒకసారి ప్రొడక్ట్ కొనడానికి కొన్నిసార్లు ఆఫర్స్ లోనూ కొన్ని సార్లు నాన్ ఆఫర్స్ టైమ్స్ లో కూడా ప్రయత్నించే ఉంటారు. ఈ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. లెన్స్ కార్డ్ పరంగా నేను బిజినెస్ గురించి మాట్లాడతాను. దీన్ని యూస్ చేసిన వాళ్ళు ఇందులో ప్రొడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ ఎలా ఉన్నాయి అనేది వీలైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇది ఇండియా కి సంబంధించి నాట్ ఓన్లీ ఇండియా ఏషియాకి సంబంధించిన లార్జెస్ట్ ఐవేర్ కంపెనీ రీటైలర్ విత్ 2000 స్టోర్స్ కి పైగా అండ్ మోర్ దెన్ 1 క్రోర్ కస్టమర్స్ తో ఆల్మోస్ట్ 2.3 క్రోర్
12:16 యూనిట్స్ ఆఫ్ ఐవేర్ ని అమ్ముతూ యూనికార్న్ స్టార్టప్ గా ఎదిగిన కంపెనీ వీళ్ళ ఇప్పుడు dఆర్hచ్p ని సబీ కి ఫైల్ చేస్తున్నారు. మరి వీళ్ళ బిజినెస్ ఎలా ఉంది? ప్రాఫిటబుల్ కంపెనీ అంటే ఎస్ రీసెంట్ గానే ప్రాఫిటబుల్ కి వచ్చారు. fఐ 23 కి ఇక్కడి నుంచి టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళారనుకోండి రెవెన్యూస్ ఒక 4000 కోట్లు ఉంటాయి. ప్రాఫిట్లు ఉండవు లాస్‌లు ఉంటాయి 64 కోట్ల దగ్గరగా తర్వాత ఇయర్ కి fi 24 కి వచ్చారనుకోండి రెవెన్యూస్ పెరుగుతాయి 4000 కోట్ల నుంచి 5,600 కోట్లకి లాసెస్ తగ్గుంటాయి. 64 కోట్ల నుంచి 10 కోట్లకి లాస్ తగ్గుంటది. బట్ fi2 రీసెంట్ గా క్లోజ్ అయ్యింది కదా ఫైనాన్షియల్ ఇయర్ 7,000 కోట్లకి రెవెన్యూ పెరిగింది. గతంలో 5,600 కోట్ల నుంచి ప్రాఫిట్ కి మారిపారు 297 క్రోర్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ ఐపిo బికాజ్ ఆఫ్ ఫౌండర్ ఎక్కువగా ఇంటర్నెట్ లో కనిపిస్తూంటారు అండ్ ఇది చెప్పాను కదా కలద్దాలు ఎక్కువ వాడే వాళ్ళకి తెలిసిన బ్రాండ్ అని. సో మన వాళ్ళు ఆల్రెడీ రివ్యూస్ కూడా ఇచ్చిఉంటారు కాబట్టి బిజినెస్ పరంగా వాళ్ళ సర్వీసెస్
13:02 పరంగా ఇంకొకసారి కొంటారా అక్కడే వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తారా బిజినెస్ పరంగా అనేది కూడా చెప్పిఉంటారు కాబట్టి దీని రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ ఆర్హెచ్పి ఫైల్ అయినప్పుడు మనకు తెలుస్తాయి. ఇంకాస్త డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. బట్ ఈ మొత్తం డిఆర్‌హెచ్‌పి లో నాకు ఇంట్రెస్టింగ్ గా కనిపించిన పార్ట్ ఏంటంటే ఇది కంపెనీ ప్రమోటర్ కి సంబంధించి తన కాలేజ్ డిగ్రీ సర్టిఫికెట్ కనిపించట్లేదని అండ్ అలా కనిపించకపోతున్న ఆ యూనివర్సిటీని కాంటాక్ట్ అయినా ఆ యూనివర్సిటీ కూడా రెస్పాండ్ అవ్వట్లేదని అప్డేట్ చేస్తూ ఉండడం సో ఇప్పుడు ఎవరి సర్టిఫికెట్ అయితే కనిపించట్లేదని మనం అనుకుంటున్నామో తను ఈ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్ సుమిత్ గారు తన బీకామ సర్టిఫికెట్ కనిపించట్లేదు అంటున్నారు ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ తన ఈ కంపెనీకి సంబంధించిన గ్లోబల్ హెడ్ అన్నమాట సోర్సింగ్ రిలేటెడ్ గా బట్ వీళ్ళ ఆర్హెచ్పి వచ్చిన తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ పర్టికులర్ ఐపిఓ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేమ టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యూబుల్ గా అనిపిస్తూ
13:48 ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ కొంత పడుతున్నట్టే పడి కొంత స్టెబిలైజ్ అయింది కదా ఇన్ఫాక్ట్ సిల్వర్ కంటే బెటర్ గా రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ కొంత స్టెబిలైజ్ అవుతుంది. ప్రధానమైన కారణం ఏంటా అని చూస్తున్నప్పుడుఆర్బిఐ వాళ్ళు హాఫ్ టన్ గోల్డ్ ని జూన్ లో కొన్నారనేలా డేటా కనిపిస్తుంది. సో రీసెంట్ టైమ్స్ లోఆర్బిఐ వాళ్ళు మళ్ళీ గోల్డ్ లో పెట్టుబడులు చేస్తూ గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకుంటున్నట్లు డేటా కనిపిస్తూ ఉండడం నాచురల్ గా ఇన్ఫ్లేషన్ కి హెడ్జింగ్ గా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ ని కొంటూంటాయి బట్ ట్రంప్ ఎన్నికైన దగ్గర నుంచి డాలర్ కి అగైనెస్ట్ గా వెళ్తూ గోల్డ్ లో పెట్టుబడ్లు గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ పెంచుకుంటూ ఉన్నాయి. అందులో భాగంగా ఆర్బిఐ వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో గోల్డ్ ని అయితే కొన్నారు అండ్ ఇప్పుడు అగైన్ కొంటున్నట్లు డేటా అయితే మనకి పబ్లిష్ అవుతూ ఉంది. iఎక్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా పడిన తర్వాత మళ్ళీ కొంత రికవర్ అవ్వాలని ప్రయత్నిస్తుందా బట్ బెన్స్టిన్
14:33 వాళ్ళకి అది సరైన ధర కాదనిపిస్తుందని iఎక్స్ కమింగ్ టైమ్స్ లో పడుతూ 99 రూపాయలకు వెళ్తుందని విత్ సం రీసన్స్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ రీజన్స్ ఏంటి ఇక్కడ మీరు చూడండి ఈ మార్కెట్ కప్లింగ్ కారణంగా బిజినెస్ ఒక బ్రోకెన్ మోడల్ థీమ్ లోకి వెళ్తుందని ఫర్దర్ నెగిటివ్ క్యాటలిస్ట్‌లు లైక్ ట్రాన్సాక్షన్ చార్జెస్ రిడక్షన్ రిలేటెడ్ గా బిజినెస్ మీద ఇంపాక్ట్ పడుతూ దీనికి ఎంట్రీ అవ్వడానికి ఎటువంటి బ్యారియర్ లేదు కాబట్టి అందరికీ అవకాశంగా కనిపిస్తుంది కాబట్టి ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో డ్యూ టు కాంపిటీషన్ అండ్ లెస్ ట్రాన్సాక్షన్ చార్జెస్ మోర్ అండ్ నెగిటివ్ క్యాటలిస్ట్ ఐఎస్ బిజినెస్ పరంగా త్రెట్ ని ఫేస్ చేస్తుందని బర్న్స్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం రీసెంట్ టైమ్స్ లో కొంత పెరిగినట్లు పెరిగిందా మళ్ళీ పడుతూ ఉంది కదా కానీ సెల్లింగ్ ప్రెషర్ కి ఇది ఒక రీజన్ గా చూడాలి సో ఎవరైనా ఐఎ షేర్ హోల్డర్స్ అది విని కొంత కంగారు పడుతూ ఉంటే ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఇంకొక విషయం పెడుతున్నాను చూడండి. ఐicఐసిఐ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు
15:18 ఐఎ షేర్లని కొంటున్నారు. ఇప్పుడు ఐఎ లో ఐicఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 5% దగ్గరగా వాటాన్ని హోల్డ్ చేస్తున్నారు. నిజంగా త్రెట్ ఉందని అనిపిస్తే ఐicఐసిఐ వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి కొంటారా ఎవరైనా సరే మీరు ఎప్పుడైనా చూడండి డబ్బులు పెట్టేవాళ్ళు సీరియస్ అన్నమాట. స్టేట్మెంట్స్ చేయడం ఈజీ డబ్బులు పెట్టడం కష్టం. సో ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తున్నా సరే రీసెంట్ గా ఐసిఐ వాళ్ళు వాటాన్ని ఇంక్రీస్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం ఐఎస్ పరంగా ఇన్వెస్టర్స్ అబ్సర్వ్ చేయాలి. ఎవరి స్టేట్మెంట్స్ నైనా లాజికల్ గా అయినా పాయింట్స్ కనెక్ట్ అవుతున్నాయని చూడండి కానీ ఎటువంటి డిసిషన్ కూడా బేస్డ్ ఆన్ అదర్ స్టేట్మెంట్స్ తీసుకోవద్దు. వాటన్నిటినిీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మన అనాలసిస్ ని యాడ్ చేసుకొని కన్విక్షన్ ఎటు బిల్డ్ అవుతుంది. హోల్డ్ చేసుకొని ముందుకు వెళ్ళేదాని పక్క బిల్డ్ అవుతుందా? భయపెడుతుందా మనకి అది మనంతటిగా మనం డిసైడ్ అవ్వాల్సిన ఫాక్టర్ అండ్జియో ఫైనాన్స్ ఇవాళ స్ట్రాంగ్ గా క్లోజ్ అయిందా? దీనికి ప్రధానమైన కారణం రేపు అంటే జూలై 30 న
16:04 వాళ్ళ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా బోర్డ్ మీటింగ్ అయితే ఉంది. అండ్ మార్కెట్ లో ఉన్న రూమర్స్ ఏంటంటే ప్రమోటర్స్ అండ్ అంబానిీ ఫ్యామిలీ కూడా వాళ్ళ వాటాని నాలుగు నుంచి 5% పెంచుకుంటారు. ఈ ఫండ్ రైస్ లో ప్రమోటర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. దీంతో ప్రమోటర్స్ యొక్క వాట ఈ కంపెనీలో 51% కి వెళ్తుంది. నియర్లీ ప్రమోటర్స్ే 10వేల కోట్ల దగ్గరగా డబ్బులు ఈ కంపెనీలోకి ఇన్ఫ్యూస్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ ఉంటూండడం అండ్ దానికి సంబంధించిన ధర కూడా 325 రూపాయల దగ్గరగా ఉండొచ్చనే యొక్క ఊహా గానాలతో స్టాక్ ఇవాళ పెరగడం జరిగింది. లెట్స్ సి రేపు ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా ఎలాంటి అప్డేట్ ఉంటుందని అండ్ ఫ్రెండ్స్ నిన్న ఐట లేస్ అవుతుంటే ఐట ఉద్యోగాలు పోతుంటే రియల్ ఎస్టేట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందనేలా నేను మీకు కొంత డేటాని షేర్ చేశానా ఇవాళ ఎకనామిక్స్ టైమ్స్ లో దీని రిలేటెడ్ గా మల్టిపుల్ ఆర్టికల్స్ పబ్లిష్ అవుతున్నాయి. టీసిఎస్ లే ఆఫ్స్ ఎలా ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుందని ఎందుకు ఒక్క టిసిఎస్ వాళ్ళు లే ఆఫ్స్ అంటే ఎందుకు అంతలా రియల్
16:50 ఎస్టేట్ స్టాక్స్ పడుతున్నాయని మోతిలా లాస్వాల్ వాళ్ళ వెల్త్ మేనేజ్మెంట్ లో ఉంటున్న వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ కి సంబంధించి చేసిన స్టేట్మెంట్స్ ని మీరు అబ్సర్వ్ చేస్తే ఐటీ లే ఆఫ్స్ కానీ మెటీరియలైజ్ అయితే సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ సేల్స్ మీద ఉంటుందని పర్టిక్యులర్ గా బెంగళూర్ లాంటి నగరాల్లో ఐటి డ్రివెన్ కారణంగానే ప్రాపర్టీ ప్రైస్‌లు పెరిగి హైక్ చాలా వరకు అయ్యాయని రియాలిటీ ఇండెక్స్ పెరగడానికి కూడా ఐటీ జాబ్స్ యొక్క రీజన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని అండ్ ఈఐట ఐట జాబ్స్ పడడం కారణంగా సౌత్ ఇండియన్ మార్కెట్ మీదే ఎక్కువగా రియల్ ఎస్టేట్ లో దెబ్బ కనిపిస్తుందని నార్త్ ఇండియా కంత సౌత్ ఇండియా ఐటీ జాబ్స్ కారణంగా రియల్ ఎస్టేట్ ని పెంచిన స్పేస్ అని వీళ్ళు చెప్తూ ఏ ఏ స్టాక్స్ రియల్ ఎస్టేట్ పరంగా టీసిఎస్ ఇంపాక్ట్ కి గురయ్యాయి అనేది కూడా డేటాని షేర్ చేస్తూ ఈ రీసెంట్ ఫాల్ తో వాల్యేషన్స్ అయితే అట్రాక్టివ్ గా వచ్చాయి కానీ ఐటీ జాబ్స్ రిలేటెడ్ గా ఉంటున్న ట్రెండ్ ఫర్దర్ గా రియల్ ఎస్టేట్ స్పేస్ పరంగా ఇంపార్టెంట్
17:36 ఫాక్టర్ అబ్సర్వ్ చేయడానికి అనేలా అండ్ కమింగ్ టైమ్స్ లో ఆర్బిఐ రేట్ కట్ కారణంగా కూడా ఈ ప్రాపర్టీ మార్కెట్ కి ఇంకొంత సపోర్ట్ దొరికే అవకాశం ఉందనేలా కొటాక్స్ సెక్యూరిటీస్ నుంచి ఉంటున్న రీసెర్చ్ హెడ్ కూడా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సో ఐటి జాబ్స్ ఫర్దర్ గా కట్ అవుతాయని మీకు అనిపిస్తుంది అనుకోండి దెన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇంకొంత వీక్ అయ్యే అవకాశం డ్యూ టు ఐట జాబ్స్ లే ఆఫ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అండ్ నిన్నటి వీడియోలో కూడా ఈ సిమిలర్ పాయింట్ మీదే డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇవాళ గమనించారా సైలెంట్ గా టాటా కెమికల్ స్టాక్ 7% దగ్గరగా పెరిగింది. దీనికి రెండు రీజన్స్ ని మాట్లాడుకోవాలి. ఒకటి మోర్గన్ స్టాన్లే వాళ్ళు కంపెనీ రిలేటెడ్ గా డబల్ అప్‌గ్రేడ్ చేశారు. యూకే లో వాళ్ళ ఆపరేషన్స్ టర్న్ అరౌండ్ అవుతున్నాయని ఇండియాలో ఉంటున్న బిజినెస్ కూడా స్ట్రాంగ్ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వాల్యూమ్స్ ని పెంచుకునే విధంగా బిజినెస్ లో మంచి ర్యాలీ కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగర్ మొమెంటం తో కనిపిస్తుందని కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా
18:21 ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న వీక్నెస్ అంతా బిహైండ్ వెళ్లి కమింగ్ టైమ్స్ లో స్టాక్ బాగా పెరుగుతుందని 34% దగ్గరగా పెరుగుతుందని స్టాక్ ఒక టార్గెట్ ని 1127 కి ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం దీంతో పాటు Tata ఒక ట్రస్ట్ వాళ్ళు Tata సన్స్ ఉంది కదా వీళ్ళందరికీ ఒక హోల్డింగ్ కంపెనీ పెద్ద కంపెనీ అది లిస్ట్ చేయాలా లేదా బికాజ్ ఆఫ్ఆర్బిఐ డెడ్‌లైన్ ఏం చేయాలనే దాని రిలేటెడ్ గా బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేస్తూ ఉండడం మీకు గుర్తుంటే గతంలో కూడా ఈ Tata సన్స్ ఏ ఏ కంపెనీస్ వాటాని హోల్డ్ చేస్తున్నాయి. ఒకవేళ Tata సన్స్ లిస్ట్ అయితే వాల్యూ అన్‌లాక్ అయితే వేటి వేటికి లాభమని tata కెమికల్స్ అండ్ ఇంకొన్ని Tata స్టాక్స్ ర్యాలీ అయ్యాయా ప్రాబబ్లీ ఇలా వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారంట ఏమన్నా పాజిటివ్ గా ఉంటుందేమో అని ముందుగానే ఆ స్టాక్ ని కొనే ప్రయత్నం కూడా షార్ట్ టర్మ్ ఆలోచించే వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. కానీ లాస్ట్ టైం డిస్కషన్స్ అప్పుడు ఎప్పుడు కూడా Tata వాళ్ళు Tata సన్స్ ని లిస్ట్ చేయడానికి
19:07 ఇష్టం అయితే చూపించట్లేదు. సో కాబట్టి అన్లెస్ ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే తప్పించి ఇటువంటి రూమర్స్ నైనా మార్కెట్ లో వచ్చి రూమర్స్ అయినా వెంటనే ట్రస్ట్ చేయకండి ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ రూమర్స్ మనకి మార్కెట్ లో చాలాసార్లు గతంలో వచ్చాయి.వడఫోన్ ఐడియా వాళ్ళు ఉన్నారా? హివాలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని చేశారు.వఐ ఫైనాన్స్ ని లాంచ్ చేస్తున్నారట. పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ని అన్ని వఐ యప్ ఉంటది కదా వీళ్ళకి సంబంధించి అందులో వీళ్ళు ఆఫర్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో ఆటోమేటిక్ గా బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళకి ఎలాగో క్లైంట్స్ ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి పర్సనల్ లోన్స్ ని క్రెడిట్ కార్డ్స్ ని ఫిక్స్డ్ డిపాజిట్స్ ని అమ్మి డబ్బులతో కొంత బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చని ప్రయత్నిస్తున్నట్లయితే కనిపిస్తుంది. లెట్స్ సి ఎలా ఇది వర్క్ వుట్ అవుతుందని అండ్ కొన్ని ప్లాట్ఫార్మ్స్ లో అయితే Vodafone idea వాళ్ళు airటల్ కి అండ్ Jio ఫైనాన్స్ కి కాంపిటీషన్ గా ఈ స్పేస్ లోకి లెండింగ్ స్పేస్ లోకి కూడా ఎంటర్ అవుతున్నారు అనేలా ఆర్టికల్స్ ని అయితే
19:54 రాస్తున్నారు బట్ ఎలా యూసర్స్ దీన్ని రిసీవ్ చేసుకుంటారు అండ్ బిజినెస్ ని ఇస్తారు అనేది మనకి నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో అర్థమవుతుంది. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎన్ఎస్సి వాళ్ళ రిజల్ట్స్ వాళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్ తో పాటు ₹35 పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. దానికి రికార్డ్ డేట్ ఆగస్ట్ 13 అండ్ రిజల్ట్స్ విషయానికి వస్తే సెబి వాళ్ళ రెగ్యులేషన్స్ కారణంగా వాల్యూమ్ ఎఫ్ఎన్ఓ పరంగా డ్రాప్ అవుతున్న మార్జిన్స్ పెరగడం కారణంగా ప్రాఫిటబిలిటీ ఈసారి ఇంప్రూవ్నే అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత బెటర్ వస్తున్నట్టే నెంబర్స్ బిజినెస్ ఇంప్రూవ్ అయింది క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో బికాజ్ రీసెంట్ రెగ్యులేషన్స్ కారణంగా ఇయర్ ఆన్ ఇయర్ తో మనం కంపేర్ చేయలేం. లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది బాగుంది పెరిగింది అండ్ ఎక్స్పెన్సెస్ కొంత కంట్రోల్ అవ్వడం కారణంగా మార్జిన్స్ పెరుగుతూ ప్రాఫిటబిలిటీ 10% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. ఆర్ఓఈ 37% దగ్గరగా ఉంది అని చెప్పాను కదా డివిడెండ్ ₹35
20:39 ఎక్స్పెక్టేషన్స్ కంటేఎన్ఎస్సి నెంబర్స్ బెటర్ ఉన్నాయి. మరి చూడాలి బిఎస్సి వాళ్ళు ఎటువంటి నెంబర్స్ ని పోస్ట్ చేస్తారని ఏషియన్ పెయింట్స్ నెంబర్స్ ని మనం అంతా జాగ్రత్తగా అబ్సర్వ్ చేయాలి. ఎందుకంటే నెంబర్స్ వీక్ గానే ఉన్నాయి. బికాజ్ రెవెన్యూ పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో బట్ ప్రాఫిట్స్ డ్రాప్ అయ్యాయిగా ఇయర్ ఆన్ ఇయర్ లో మరి ఎందుకు పెరిగింది స్టాక్ బికాజ్ ఎక్స్పెక్టేషన్స్ కంటే వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. ఇది ఎలా చెప్పగలం అంటే రీసెంట్ టైమ్స్ లో మాన్సూన్స్ చేంజ్ అవ్వడం ఎర్లీ మాన్సూన్స్ కారణంగా పెయింట్స్ రిలేటెడ్ గా బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది అంటే ఇండస్ట్రీ కి ఇంపాక్ట్ అవుతుంది అనుకున్నాం. కానీ వీళ్ళు అలా చెప్పట్లేదు. వీళ్ళ డెకరేటివ్ పెయింట్ సెగ్మెంట్ కానీ ఇండస్ట్రియల్ పెయింట్ సెగ్మెంట్ కానీ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గా పర్టిక్ులర్ గా వీళ్ళ డెకరేటివ్ పెయింట్ సెగ్మెంట్ వాల్యూమ్స్ 4% దగ్గరగా వీళ్ళు నమోదు చేశారు. అది మార్కెట్ 2 టు 3% ఉంటుంది అనుకుంది. అండ్ ఇండస్ట్రియల్ పెయింట్ సెగ్మెంట్ పరంగా కూడా స్ట్రాంగ్ గ్రోత్ ని వీరు నమోద్ చేస్తూ ఎంటైర్ ఇండస్ట్రీ పరంగా అప్డేట్ కనిపించిందని అంటే బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉందని అప్డేట్ చేస్తుండడమే నాట్ ఓన్లీ ఏషియన్ పెయింట్స్ ఇవాళ బర్జర్ పెయింట్స్ అండ్ ఇతర
21:26 పెయింట్ స్టాక్స్ లో కూడా కొంత మోమెంటం అయితే మనకు కనిపించింది. ఓవరాల్ ఏషియన్ పెయింట్ నెంబర్స్ బాగున్నాయి. అండ్ నాకు తెలిసినంత వరకు నెంబర్స్ అంత స్ట్రాంగ్ గా లేకపోయినా స్టాక్ పెరుగుతుందంటే లారస్ లాబ్స్ అండ్ ఇంకొన్ని వాటి రిలేటెడ్ గా మనం ఒక థీమ్ ని అనుకున్నాం కదా నెంబర్స్ బాలేకపోయినా స్టాక్ పెరుగుతుందంటే ఏదైతే వర్స్ట్ ఆర్ వీక్ ఎన్విరాన్మెంట్ స్టాక్ పరంగా ఉంటుందని మార్కెట్ అనుకుందో అది ఇక్కడితో బాటం్ అవుట్ అయి నెక్స్ట్ మంచి నెంబర్స్ వస్తాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తేనే అది జరుగుతుంది. అది ప్రెసెంట్ ఏషియన్ పెయింట్స్ లో అండ్ ఎంటైర్ పెయింట్ ఇండస్ట్రీలో కనిపిస్తూంది. బిర్లా ఓపస్ కారణంగా ఏ ఇంపాక్ట్ అయితే పడిందో పెయింట్ ఇండస్ట్రీ పైన అది ఇప్పుడు బాటమ్ అవుట్ అయి డిమాండ్ బాగుందనేలా ఏషియన్ పెయింట్స్ వాళ్ళ కామెంటరీ ఎంటైర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా మళ్ళీ లైమ్ లైట్ లోకి పెయింట్ స్పేస్ వస్తుందా అన ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే తీసుకొస్తున్నాయి. నెక్స్ట్ గ్రావిటా వాళ్ళ నెంబర్స్ రెవెన్యూ 15% గ్రో అయింది ఆపరేటింగ్ సైడ్ 22% గ్రోత్ ప్రాఫిట్ 39%
22:11 గ్రోత్ ఆర్ఓఐసి 28% చూపిస్తూ వాల్యూమ్స్ కూడా 12% ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. వాల్యూ యడెడ్ ప్రొడక్ట్ యొక్క కాంట్రిబ్యూషన్ 47% ఇంప్రూవ్ అవుతూ డొమెస్టిక్ స్క్రాప్ సోర్సింగ్ ఇంక్రీస్ చేసుకోవడం కూడా ఈ రిజల్ట్స్ లో మనం చూడాల్సిన ఇంపార్టెంట్ అంశాలు అండ్ విజన్ 2029 కి వీళ్ళ ఆర్ఓసి ని 25% గ్రో చేస్తూ వాల్యూమ్స్ ని కూడా సేమ్ సిమిలర్ గా 25% గ్రోత్ రేట్ తో చూస్తూ ప్ాట్ ని ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ ని 35% కాంపౌండెడ్ తో గ్రో చేయాలనుకుంటున్నారని బై fi 28 నాట్ కి 7 లాక్స్ ప్లస్ దగ్గరగా మెట్రిక్ టన్ పర్ అన వీళ్ళ కెపాసిటీస్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ 1500 క్రోర్ దగ్గరగా కెపాసిటీ కి ఖర్చు పెడుతూ బిజినెస్ ఇంక్రీస్ చేసుకోవాలనే ఆలోచనలో గ్రావిటా వాళ్ళు ఉన్నట్లయితే చెప్తున్నారు నెక్స్ట్ వరుణ్ బేవరేజెస్ నెంబర్స్ ఏం పెద్ద ఇంట్రెస్టింగ్ గా మీకు కనిపించవు ఇన్ఫాక్ట్ నెగిటివ్ గానే కనిపిస్తాయి స్టాక్ బాగా పెరిగింది 5% దగ్గరగా రీజన్ చెప్తాను మీకు బట్ నెంబర్స్
22:57 ని ఒకసారి చూడండి టాప్ లైన్ లో పెద్ద గ్రోత్ ఏమ ఉండదు మీకు బట్ ప్రాఫిట్ ఒకటి 5% దగ్గరగా పెరిగింది ఇండియన్ బిజినెస్ డీ గ్రోత్ చూసింది వాల్యూమ్స్ లో సౌత్ ఆఫ్రికన్ బిజినెస్ వాల్యూమ్స్ మాత్రం 15% పెరిగాయి ఇది ఒకటే చాలా మంచి విషయం మొత్తం నెంబర్స్ లో వాల్యూమ్స్ కూడా డీ గ్రో అయ్యాయి బికాజ్ ఆఫ్ ఎర్లీ మాన్సూన్ మాన్సూన్స్ త్వరగా వచ్చాయి కదా ఇదే మీరు ఇంపార్టెంట్ గా అర్థం చేసుకోవాల్సింది ఎర్లీ మాన్సూన్ కారణంగా అంటే అంటే సమ్మర్ త్వరగా ఎండ్ అయిపోవడం కారణంగా వీళ్ళ వాల్యూమ్స్ 5% పడిపోతాయని మార్కెట్ అనుకుంది. బట్ అనూహ్యంగా 3% మాత్రమే పడింది. సౌత్ ఆఫ్రికన్ మార్కెట్ మాత్రం ఎక్స్ట్రార్డినరీ గా వీళ్ళకి పర్ఫార్మ్ చేసింది. అండ్ వీళ్ళ మొత్తం నెంబర్స్ లో చూస్తున్నప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపించింది. వీళ్ళ ఎంటైర్ సేల్స్ వాల్యూమ్ లో లో షుగర్ ఆర్ నో యడెడ్ షుగర్ ప్రొడక్ట్స్ నుంచే వీళ్ళకి 55% బిజినెస్ ఉందని అంటే చూడండి కన్స్యూమర్స్ ఎలా మూవ్ అవుతున్నారో తక్కువ షుగర్ దేంట్లో ఉంది లేకపోతే నో షుగర్ ఎక్కువ షుగర్ లేనివి. పెప్సీ లో మీకు ఇలా కనిపిస్తుంటాయి కదా జీరో షుగర్ అని లో షుగర్ అని ఇలా ఏవేవైతే
23:43 తక్కువ షుగర్ ఉండే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటి మీదే కన్స్యూమర్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ నెంబర్స్ తో కూడా సో క్లియర్లీ బీవరేజెస్ మార్కెట్ లో హెల్త్ కాన్షియస్నెస్ అయితే ప్లే అవుతుంది. మీరు కూడా ఇది అబ్సర్వ్ చేశారా కూల్ డ్రింక్ తాగాలని అనుకుంటారు బట్ జీరో షుగర్ ఉన్నవి ఆర్ డైట్ కోక్ అని డైట్ పెప్సిీ అని తాగుతూ ఉంటారు. మీకు ఇలాంటి ట్రెండ్ ఈ మధ్యకాలంలో సొసైటీలో ఎప్పుడైనా కనిపించిందా వరుణ్ బేవరేజెస్ నెంబర్స్ లో మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏరోఫ్లెక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీక్ సెట్ ఆఫ్ నెంబర్స్ రెవెన్యూ 6% డౌన్ అవుతున్నాయి. మార్జిన్స్ పడడం కారణంగా ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ రెవెన్యూ 6% పడితేనే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 42% డౌన్ అయింది. నెంబర్స్ అయితే వీకే బట్ స్ట్రాటజిక్ డెవలప్మెంట్స్ ని అనౌన్స్ చేశారు. యుఎస్ తో లాంగ్ టర్మ్ డీల్ ని గ్లోబల్ అగ్రీమెంట్ ని కుదుర్చుకున్నారని కెపాసిటీ ఎక్స్‌పాన్షన్స్ పరంగా గ్రోత్ ప్లాన్స్ పరంగా వీళ్ళు మెన్షన్ అయితే చేశారు కానీ స్టాక్ అయితే ఇవాళ 8% పడింది.
24:29 గమనించాలి వీళ్ళకి మెజారిటీ బిజినెస్ ఎక్స్‌పోర్ట్స్ నుంచే వస్తుంది. 81% దగ్గరగా వీళ్ళ రెవెన్యూ ఎక్స్పోర్ట్స్ే. అండ్ రెవెన్యూ డిప్ అవ్వడానికి ప్రధానమైన కారణం టారిఫ్ స్ట్రక్చర్ చేంజ్ అవ్వడం కారణంగా టెంపరరీగా ఆర్డర్స్ యొక్క స్లో డౌన్ కనిపించిందని బట్ న్యూ ఆర్డర్స్ అండ్ క్లైంట్ ఆన్ బోర్డింగ్స్ న్యూ క్లైంట్ ఆన్ బోర్డింగ్స్ పెరుగుతున్నాయి కాబట్టి కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ బాగుంటాయి అనలా మేనేజ్మెంట్ చెప్తుంది కానీ మార్కెట్ ఇవాళ దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకున్నట్లయితే కనిపించట్లేదు. ఫైవ్ స్టార్ బిజినెస్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అసెట్ క్వాలిటీ కంప్లీట్ గా వీక్ అయింది అండ్ ఆర్ఓఈ కూడా ఫాలో అవుతుంది. వీళ్ళు 2024 లో వీళ్ళ లోన్ బుక్ గైడెన్స్ ని రెడ్యూస్ చేసుకున్నప్పటి నుంచి మీరు స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ ని చూస్తే కంప్లీట్లీ డీవియేట్ అయింది. అంతకుముందు వాళ్ళు చెప్తున్న గ్రోత్ స్ట్రక్చర్ వేరు తర్వాత నుంచి వాళ్ళ లోన్ బుక్ యొక్క గైడెన్స్ ని తగ్గించుకున్న పాయింట్ నుంచి వీళ్ళ నెంబర్స్ లో కంటిన్యూస్ గా అసెట్ క్వాలిటీ పరంగా ప్రెజర్ కనిపిస్తూ గైడెన్స్ ఫర్దర్ గా రెడ్యూస్ అవుతూ వీక్ డేటాతో స్టాక్
25:16 అయితే మనకి పడుతూ ఉంది. ఏ 20% దగ్గరగా పెరిగింది బట్ డిస్బర్స్మెంట్స్ 2% దగ్గరగా పడ్డాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ప్రాఫిట్ 5% డౌన్ అయింది. అండ్ గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రెండ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరగడం అనేది అసెట్ క్వాలిటీ పరంగా ఉంటున్న ఫైవ్ స్టార్ బిజినెస్ కి ఉంటున్న వీక్ డేటాగా మనం చూడాలి. నెక్స్ట్ లక్ష్మీ ఆర్గానిక్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో జస్ట్ 3% డ్రాప్ అయిఉంటుంది. కానీ ప్రాఫిట్స్ ని గమనించండి 38% డ్రాప్ అయింది. మెయిన్ రీజన్ వీళ్ళ మార్జిన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ టైం లో అంటే క్వార్టర్ 1 FI25 లో వీళ్ళ మార్జిన్స్ ఎబిటా మార్జిన్స్ 9.91 ఉన్నాయి. ఇప్పుడు 4.44 అన్నమాట. ఎగ్జాక్ట్ గా హాఫ్ అయిపోయాయి. దీనికి ప్రధానమైన కారణం కాస్ట్ ప్రెజర్ అండ్ రియలైజేషన్స్ కూడా డ్రాప్ అవుతూ ఉండడం మోర్ దన్ 50% దగ్గరగా వీళ్ళ మార్జిన్స్ లో డ్రాప్ అయితే కనిపించింది. దీంతోనే బాటం లైన్ లో సిగ్నిఫికెంట్
26:03 ఇంపాక్ట్ సో ఎప్పుడైనా సరే మార్జిన్స్ డ్రాప్ అవుతున్నప్పుడు ఆ మార్జిన్స్ ఎక్కడ స్టెబిలైజ్ అవుతున్నాయి ఆర్ మేనేజ్మెంట్ యొక్క కామెంటరీ ఆ మార్జిన్స్ పరంగా ఏదైనా క్లారిఫికేషన్ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో ఎప్పుడు ఇంప్రూవ్ అవుతున్న క్లారిఫికేషన్ లేకుండా మాత్రం స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళిపోవద్దు. కొంచెం రిలాక్స్డ్ గా వెయిట్ చేసి మేనేజ్మెంట్ ఏం చెప్తుందో విన్న తర్వాతే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ పాటు మార్జిన్స్ ఎక్కడ స్టెబిలైజ్ అవుతున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాలి. నెక్స్ట్ అపార్ ఇండస్ట్రీస్ వెరీ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఇక్కడ అబ్సర్వ్ చేయండి రెవెన్యూస్ 27% పెరుగుతున్నాయి బట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వడం కారణంగా ప్రాఫిట్స్ 30% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరిగాయి. స్ట్రాంగ్ యusఎస్ బిజినెస్ ఆల్మోస్ట్ 111% దగ్గరగా ఇంప్రూవ్ అయింది అండ్ కేబుల్ రెవెన్యూ 36% ఇంప్రూవ్ అయింది. అండ్ ఆర్డర్ బుక్ కూడా 7,779 క్రోర్ దగ్గరగా స్ట్రాంగ్ సెట్ ఆఫ్ ఆర్డర్ బుక్ ని కూడా వీళ్ళు నమోదు చేస్తున్నారు. ఓవరాల్ గుడ్ నెంబర్స్ ని వీళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. అండ్ ఐజఐ వాళ్ళు ఉన్నారు
26:49 కదా ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళు కూడా మార్కెట్ క్లోజ్ అవుతున్న పాయింట్లో నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. రెవెన్యూ 16% ఇంప్రూవ్ అవుతున్నాయి. మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో 49% నుంచి 58% కి ఇంప్రూవ్ అవ్వడం కారణంగా ప్రాఫిట్స్ ఇందాక ఏమన్నాను రెవెన్యూ 16% కదా ప్రాఫిట్స్ 63% ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో నేను చెప్పింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కొంత డ్రాప్ కనిపిస్తుంది కానీ ఇయర్ ఆన్ ఇయర్ లో గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ వీళ్ళు పోస్ట్ చేశారు. ఇది చాలా చిన్న కంపెనీ 3000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ ఇవాళ 20% పెరిగింది. బికాజ్ ఆఫ్ నెంబర్స్ రెవెన్యూ 59% దగ్గరగా ఇరోనియర్ కంపారిజన్ లో పెరిగింది. వీళ్ళు ఇచ్చిన గైడెన్స్ 30% బట్ 59% పెరిగింది రెవెన్యూ ప్రాఫిట్ 85% దగ్గరగా ఇంక్రీస్ అయింది. అదేంటి రెవెన్యూ 59% పెరిగితే ప్రాఫిట్ ఎందుకు అంతలా ఇంక్రీస్ అయింది అంటే వాళ్ళ మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో లాస్ట్ టైం వాళ్ళ మార్జిన్స్ 10.6 6 ఉంటే ఇప్పుడు
27:35 11.3% దగ్గరగా ఉన్నాయి. అండ్ వీళ్ళు 2 00ా000 దగ్గరగా వారెంట్స్ ని ప్రిఫరెన్షియల్ బేసిస్ లో ప్రమోటర్ గ్రూప్ కి కూడా ₹1368 దగ్గరగా ఇష్యూ చేస్తున్నారు. ఓవరాల్ వీళ్ళవి గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళ నెంబర్స్ ని కూడా ఇక్కడ మీరు అబ్సర్వ్ చేయొచ్చు. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి ఐటీ స్పేస్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ కి హ్యాపియస్ట్ మైండ్స్ వాళ్ళు బెటర్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఇయరానియర్ కంపారిజన్ లో పోస్ట్ చేశారు. బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ ఎక్స్పెక్టేషన్స్ ని వీళ్ళు బీట్ చేశారు. నెక్స్ట్ యంబర్ ఎంటర్ప్రైజెస్ నెంబర్స్ ని ఒకసారి చూడండి. ఏరా ఆన్ ఇయర్ లో రెవెన్యూ 44% దగ్గరగా గ్రో అవుతుందా? ఆపరేటింగ్ సైడ్ ప్రాఫిట్ సైడ్ కూడా 40% అబవ్ దగ్గరగా ప్రాఫిట్ సైడ్ కూడా మనకి గ్రోత్ కనిపిస్తుంది. వీళ్ళ ఎలక్ట్రానిక్ డివిజన్ 97% గ్రోత్ తో గ్రో అయింది. అండ్ వీళ్ళ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కానీ ఆర్ఏసి డివిజన్ కానీ 33% తో గ్రో అవ్వడం మార్కెట్ కంప్లీట్ సర్ప్రైజ్ బికాజ్ రీసెంట్ టైమ్స్ లో
28:20 సమ్మర్ కారణంగా సేల్స్ ఇంపాక్ట్ అవుతాయి అనుకుంటున్నా సరే కన్స్ూయూమర్ డ్యూరబుల్స్ అండ్ ఆర్ఏసి డివిజన్ స్ట్రాంగ్ సెట్ తో గ్రో అయింది. ఇదే సేమ్ ఈ ప్యాక్ డ్యూరబుల్స్ లో మీరు చూస్తుంటే డీ గ్రోత్ ఉంది అక్కడ బట్ ఇక్కడ ఏందో సర్ప్రైస్ గా 33% గ్రోత్ మార్కెట్ ఇది ఎక్స్పెక్ట్ చేయింది. ఏదైనా ఇన్వెంటరీ పరంగా బిల్డ్ అప్ కనిపిస్తుందా అనేది మనం చెక్ చేసుకోవాలి. అలా ఉందనుకోండి నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ పరంగా మనకేం పెద్ద గ్రోత్ రాదు ఈ స్పేస్ లో అది ఒక్కటే మనం వెరిఫై చేసుకోవాల్సింది బట్ రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్