0:00 హాయ్ సుదర్శన్ ప్రెజెంట్ ఏం చేస్తున్నారు మీరు నేను 2023 ఆగస్టు లో యుకే నుంచి రిటర్న్ అయ్యాను. ఇదివరకు ఎప్పుడైనా ట్రేడింగ్ చేశారా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ నేను యూకే లో ఉన్నప్పుడు మనకుటెలిగ్రమ ఛానల్స్ ఉంటాయి కదా అవును వాళ్ళు ఏంటంటే ఆ సేల్ ట్రిగ్గర్ వాల్యూ బెటర్ ఓన్లీ టార్గెట్ పి ఎక్కడ ఈ పాయింట్ లో అంటే స్టాప్ లాస్ బెటర్ స్టాప్ లాస్ బెటర్ ఓన్లీ టార్గెట్ టార్గెట్ ఇస్తారు. అది ఫ్రీగా ఇస్తారు. అది ఓకే అనుకుంటే నేనేం చేశానుంటే కొన్ని రోజులు దానికి ప్రాపర్ ట్రేడింగ్ చేసాం ఆల్మోస్ట్ నేనైతే కొద్దిగా ప్రాఫిట్ లోనే ఉన్నా ఆ 23 ఆగస్టు తర్వాత ఆపేసాను. ఒక రోజు ఇక్కడికి వచ్చా చేస్తే 75,000 కి వెళ్ళింది ప్రాఫిట్ రీ ట్రేడ్స్ లో
0:52 హలో ఎవరీవన్ యాక్చువల్ గా మీ అందరికీ తెలుసు కదా ఈ వన్ టు వన్ సిరీస్ అనేది మనకు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది అండ్ ద సేమ్ టైం ఈ వన్ టు వన్ వీడియోస్ అనేది చాలా మంది చూస్తున్నారు వాళ్ళకి హెల్ప్ అవుతున్నాయి అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రెసెంట్ రైట్ నౌ ఇంకో వన్ టు వన్ మనం ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నాం అండ్ ఈ వన్ టూ వన్ వచ్చేసరికి కంప్లీట్ గా మేము ఎలా ఫైనాన్షియల్ ప్లాన్ ఇస్తున్నామో పర్సన్ కి అండ్ అలానే ఏ డౌట్స్ క్లియర్ చేస్తున్నామో పిన్ టు పిన్ మీరు అందరూ కూడా ఎండింగ్ వరకు చూడండి డెఫినెట్ గా మీకు కూడా ఇది హెల్ప్ అవ్వచ్చు. మే బి ఈ స్టోరీ మీకు కనెక్ట్ అవ్వలేకపోవచ్చు బట్ మీలో మీ ఫ్రెండ్స్ కి గాని మీ రిలేటివ్స్ కి గాని లేదా మీకు తెలిసిన ట్రేడింగ్ చేసే ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళకైనా గాని ఈ స్టోరీ కనెక్ట్ అవుతది కాబట్టి డెఫినెట్ గా ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి అండ్ అలానే మీరు ఎండింగ్ వరకు చూస్తే కంప్లీట్ గా మేము ఏం చెప్తున్నామో కూడా మీకు అర్థమవుతుంది. ఎండింగ్ లో మళ్లీ మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్
1:38 సుదర్శన్ మీ ఏజ్ ఎంత? 27 27 27 ఓకే ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీరు? నేను 2023 ఆగస్ట్ు లో యూకే నుంచి రిటన్ అయ్యాను 2023 ఆగస్ట్ ఆగస్ట్ లో యూకే నుంచి రిటన్ అయ్యాను. యక నుంచి రిటన్ అయ్యాను. ఇప్పటి వరకు యూకే లో ఉన్నాను యూకే లో ఉన్నాను నేను మాస్టర్స్ చేసి అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ జాబ్ చేశను వన్ అండ్ హాఫ్ ఇయర్ జాబ్ చేసాను జాబ్ చేసాను సో ఇక్కడికి వచ్చాక మళ్ళీ వేరే కంట్రీస్ ట్రై చేశాను వేసాస్ అప్రూవల్ అవ్వలేదు. ఆ టైం అప్పుడే నేను క్లాస్ తీసుకుందాం అంతకు ముందు ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మెసేజ్ చేశను. నాది ప్రాసెస్ లో ఉన్నాయి మీరేమో ఆన్లైన్ ఆఫ్‌లైన్ సెక్షన్స్ నాదేటి ప్రాసెస్ ట్రావెలింగ్ చేయాల్సి వచ్చి కుదరలేదు అందుకని మొన్న ఫ్రాన్స్ రిజెక్ట్ అయ్యాక దీనికి వచ్చాను ఇప్పుడు ఓకే సో గ్యాప్ ఉంది కాబట్టి ప్రెజెంట్ అయితే ఏం లేదు లేదు జాబ్ అనేది జాబ్ బట్ వేరే కంట్రీస్ కి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నారు
2:23 ఆ అది ఫైనల్ గా ఏదో ఒక కంట్రీ ఓకే ఏదో కంట్రీ కి అయితే వెళ్తాను ఓకే సో ఇదివరకు ఎప్పుడైనా ట్రేడింగ్ చేశారా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ నేను యూకే లో ఉన్నప్పుడు మనకుటెలిగ్రామ ఛానల్స్ ఉంటాయి కదా దాంట్లో మా ఫ్రెండ్ ఒకడు ఇండియాలో చేస్తాడు వాడు రిఫర్ ఇట్లా చేయొచ్చు అంటే నేను ఒక ఛానల్ ఫాలో అయ్యాను వాళ్ళు ఏంటంటే ఆ సేల్ ట్రిగర్ వాల్యూ బెటర్ ఓన్లీ టార్గెట్ పి ఎక్కడ ఎక్కడ ఈ పాయింట్ లో అంటే స్టాప్ లాస్ బెటర్ స్టాప్ లాస్ బెటర్ ఓన్లీ టార్గెట్ టార్గెట్ ఇస్తారు అది ఫ్రీగా ఇస్తారు అది ఓకే అనుకుంటే నేనేం చేశానుంటే కొన్ని రోజులు దానికి ప్రాపర్ ట్రేడింగ్ చేసి ఇట్లా పెడతారు మావాడు చెప్పాడు ఇలా ఇలా చూడరా ఇలా పెడతారు ఇక్కడ అయితుందా లేదో చూడు అన్నాడు వాళ్ళు ఏందంటే స్క్రీన్ షాట్స్ అప్లోడ్ చేస్తారు ప్రాఫిట్స్ మ్ అది చూసి ఫస్ట్ ఏం చేశ వాళ్ళు ఓకే కొన్ని హిట్ అయితున్నాయి అని
3:10 చెప్పి ప్రీమియం ఒక 6000 కడితే వాళ్ళు ఆ గ్రూప్ లో యాడ్ చేస్తారు దాంట్లో సేల్ వాల్యూ కూడా పెడతారు. ఓకే ఫ్రీ గ్రూప్ లో ఓన్లీ టార్గెట్ పెడతారు. కొన్ని రోజులు మీరు అబ్సర్వ్ చేసిన తర్వాత ప్రీమియం తీసుకున్న టార్గెట్ అండ్ టార్గెట్ మెంబర్స్ పెడతారు వాళ్ళు చెప్తారు ఫస్ట్ నేను పెట్టిన వన్ మినిట్ లోపే టార్గెట్ పెట్టాలి అది బయింగ్ చేయాలి లేకపోతే లేదని చెప్తారు. మనం ఆ టైం లో చూసినప్పుడు పెట్టాం ఆల్మోస్ట్ నేనైతే కొద్దిగా ప్రాఫిట్ లోనే ఉన్నా ఆ 23 ఆగస్ట్ు తర్వాత ఆపేసా ఒక రోజు ఇక్కడికి వచ్చా చేస్తే 75,000 కి వెళ్ళింది. ప్రాఫిట్ త్రీ ట్రేడ్స్ లో ఉమ్ సరదాగా ఇంకోటి పెడదాం అన్నట్టు పెట్టా అది 50 కి పోయింది సరదా ఇంకోటి పెట్టా 30 కి పోయింది. 30 తో ఆఫ్ చేసా ఇంకా ఆ రోజు నేను అంటే మనం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి కదా నా ఇంకా అప్పుడు అద్దో వద్దులే ప్రాఫిట్ లో ఉన్నాం ఆ
3:56 ప్రాఫిట్ అలా ఉంచుకొని నేను ఎగ్జిట్ అయిపోయి ఇంక ఇప్పటి దాకా చేయలేదు. గ్రేట్ జస్ట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ బేసిక్ గా ఏందంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా నాకు జీరో ఐడియాతో చేశను. ఆ వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ చూడటం వాళ్ళ ఇది పెరిగితే ఎలా చే ప్రాఫిట్ లోనే ఉంది. ఉన్న షేర్స్ అన్నీ ఉన్న షేర్స్ కూడా ప్రాఫిట్ లోనే ఉన్నాయి. ఉమ్ అట్లా చేసి ఇంక ఇప్పుడు ఏంటంటే మనకు నాలెడ్జ్ లేదు వచ్చి నేర్చుకొని అసలు ఏంటో తెలుసుకుందాం. మొత్తం తెలియపోయినా మనక ఒక మాదిరిగా తెలిసినా మన ట్రేడింగ్ లో జస్ట్ ఇన్వెస్ట్ చేసి అలా వదిలేసిన పెరుగుతాయి కదా అని. మాక్సిమం పావు అట్లా అని నేను నేర్చుకుందాం అన్నా బేసిక్. ఓకే సంథింగ్ ఏదో ఒకటి ఏదనా చేసినా సరే మా అందరికీ తెలుస్తది కొంత రోజులు అసలు నేనఏందంటే ఇంట్రా ట్రేడింగ్ ఇవన్నీ చేసి ఎక్కువ డబ్బులు జంప్ అయిపోయినా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏందంటే ఉన్నది ఉండి దానికిఒక 10% 15% సేఫ్ గా ఉండేటట్టు
4:42 ఓ చేసేసి మనం అంతంత లేదా అది నా పాయింట్ ఓకే అట్లా జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యాక నాకు 0% నాలెడ్జ్ అనుకుంటే ఒక 70% గెయిన్ అయింది అంటే తెలియని టాపిక్స్ చాలా ఒకటి తెలిసినాయి నేను అంతకుముందు పిఈ వాడు ఏదో పెట్ పెటాడు నేనేదో చేశాను అని ఒక ఐడియా ఉంది ఇప్పుడు ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్ గా దీన్ని ఇంకొద్దిగా అండర్‌స్టాండ్ చేసుకొని రియల్ టైం ట్రేడింగ్ లో దిగి ఈ పాయింట్స్ మీరు చెప్పిన స్ట్రాటజీస్ అవి అప్లై చేస్తూ వెళ్తే అప్పుడు ఇంకా బెనిఫిట్ ఉండే ప్రాబబిలిటీస్ ఉంది సో ప్రెసెంట్ రైట్ నౌ మీకంటూ ఏమైనా కమిట్మెంట్స్ ఉన్నాయా మీరు మ్యారీడ్ సింగిల్ సింగిల్ సింగిల్ కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇంట్లోకి ఇంత అమౌంట్ ఇవ్వాలి ఇంటికి ఆహ అదేం లేదు ఒక ఈఎంఐ ఉంది ఒక ఈఎంఐ ఎంత 17000 అది ఏదైనా పర్సనల్ లోనా ఆ పర్సనల్ ఓకే సో ఈఎఐ మరి ఇప్పుడు ఎలా ఎలా పే చేయాస్తా మీ దగ్గర ఇంక అవి నా దగ్గర
5:28 సేవింగ్స్ ఉన్నాయి సేవింగ్స్ ఉన్నాయి దాంతో మీరు అలా యూస్ చేసు సో మరి ఇంట్లో ఇంకెవరికైనా ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయా మా ఫాదర్ నేను నాది ఓన్ సో ఇంటికి మీరు అమౌంట్ ఇవ్వాలంటూ బడ్జెట్ అంటే ఏం లేదు ఇంట్లో ఏమైనా డెట్స్ ఉన్నాయా చెప్పండి అవి కూడా చిన్న చిన్నవి పెద్ద మన సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఇలాంటివి ఉంటాయి కదా ఓకే ఓకే అంటే చిన్న చిన్నవే కానీ పెద్దగా రొటేషన్ సో మీరు జాబ్ అయితే చేద్దాం అనుకుంటున్నారు కంపల్సరీగా జాబ్ చేస్తూ దీన్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు ఆ అంతే ఫుల్ టైం కాదు ఫుల్ టైం కాదు ఫుల్ టైం కాదు ఓకే ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా స్వింగ్ ట్రేడింగ్ అవి అవును ఫుల్ టైం కూర్చోవాల్సి సో ఫుల్ టైం కావాలంటే సో జస్ట్ చేద్దాం ఇప్పుడు మీ దగ్గర ఉన్న క్యాపిటల్ ఎంత నా అగ్రోఫైవ్ ఉంది. 5 లా000 ఓకే సో ఇది కాకుండా మీ దగ్గర ఇప్పుడు జాబ్ వచ్చినంత వరకు సేవింగ్స్ అమౌంట్ ఎంత ఉంది మొత్తం ఒక 12 అలా ఉంది 12 లా000 వరకు
6:14 ఉంది. 7 లాక్స్ సేవింగ్స్ ఉంచుకుందాం అనుకుంటున్నారు 5 లాక్ తో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు నేను మీకు సేవింగ్స్ అన్నాను అంటే ఇప్పుడు మీరు సర్వైవ్ అవ్వడానికి ఎంతో కొంత అమౌంట్ అనేది లేకపోతే మొత్తం అమౌంట్ తో గాని ట్రేడింగ్ చేస్తే ఆ అమౌంట్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ మనం స్వింగ్ ట్రేడింగ్ే చేసామ అనుకోండి ఆ స్టాక్ లాక్ అయిపోయింది అనుకోండి మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత లాక్ అయిపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను 12 లాక్ తెచ్చి మనం పెట్టేసాం ఒక త్రీ స్టాక్స్ లో పెట్టేసాం ఈరోజు మార్కెట్ పడుతుంది ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్ పడుతుంది బికాజ్ ఆఫ్ ద యusఎస్ క్రాష్ సో అంటే కొన్ని స్టాక్స్ పడుతున్నాయి అన్నీ పడట్లేదు కొన్ని స్టాక్స్ పడుతున్నాయి. ఆ పడిన స్టాక్స్ లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం. సో ఇంకా కమింగ్ డేస్ లో కూడా ఆ స్టాక్స్ పడుతున్నాయి అని అనుకోండి అవి మంచి స్టాక్స్ే అలాని మనం దాన్ని లాస్ లో నుంచి తీసేం సో అలా అని చెప్పేసి మనం ఇంకా హోల్డ్ చేయాలనుకుంటే అది అవ్వదు. ఇప్పుడు మనం ఏం చేస్తాము వెయిట్ చేస్తాం కొన్ని రోజులు ఇప్పుడు మన మీద ప్రెజర్ పెరిగిపోతది ఎందుకు ఈఎంఐ కట్టాలి మనకి
7:00 పర్సనల్ ఇన్కమ్ కావాలి సో ఇవేమీ కాకుండా మన దగ్గర ఆల్రెడీ ఒక అమౌంట్ పక్కకు ఉందనుకోండి సేవ్ చేసి ఈ ₹5000 తోటి మనం ఏదైనా చేయగలుగుతాం. నేను మీకు ఎందుకు అడిగానంటే ప్రెసెంట్ రైట్ నౌ ఇప్పుడున్న అమౌంట్ అనేది డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్ అది సో ఈ ₹5 లాక్ తో మనం ట్రేడింగ్ చేసుకోగలిగినా సరే నేను వన్ థింగ్ చెప్తాను బేసిక్ గా ట్రేడింగ్ అనేది మీరు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం సెకండ్ ఇన్కమ్ సోర్స్ అంతే కదా సేవింగ్స్ ని కొద్దిగా ప్రాఫిట్స్ ఇంకా దాన్ని పెంచడం కోసం సోఎఫ్డిస్ ని గాని లేకపోతే ఈపిపిఎఫ్స్ గాని ఇవన్నీ వదిలేసి మనం స్టాక్ మార్కెట్ కి ఎందుకు వస్తాం వాటికన్నా కొంచెం రిటర్న్ వస్తే బెటర్ అని ఇప్పుడు అవి 6 టు 8% ఇస్తాయి మనకి ఇది 12 ట 13% వచ్చినా పెరుగుతాదని. సో ఆ థాట్స్ మీద ఎప్పుడైనా గనీ మనం సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం చేసినటప్పుడు మనం గాని ట్రేడింగ్ చేసుకుంటే పర్వాలేదు. అలా
7:47 కాకుండా ఈరోజు 1 00ా000 పెట్టి వన్ మంత్ లో 2 00ా000 అయిపోవాలి లేకపోతే 3 00ా000 అయిపోవాలి అనుకొని చేస్తే మాత్రం అది అవ్వదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది కేవలం ప్రాబబిలిటీ మాత్రం. సో నేను చెప్పినట్టు మీరు చెప్పినట్టు మార్కెట్ మూవ్ అయితే ఎప్పుడో మనం మిలియనర్స్ అయిపోతాం. బిలియనర్స్ కూడా అయిపోతాం. బట్ ప్రెసెంట్ రైట్ నౌ అలా కాకుండా మనం జస్ట్ ప్రాబబిలిటీ చేస్తున్నాం కాబట్టి రిటర్న్ కూడా లిమిటెడ్ గానే ఎక్స్పెక్ట్ చేయాల మంత్లీ హార్డ్లీ 2% టు 3% ఆర్ 5% మార్క్స్ స్వింగ్ ట్రేడింగ్ చేస్తే కొన్నిసార్లు వన్ మంత్ కి రాదుత్రీ మంత్స్ కి వస్తది లేదా ఫోర్ మంత్స్ కి వస్తది కానీ ఈ వన్ మంత్ కి మనకి వచ్చే రిటర్న్ ఏదైతే ఉందో ఈ ఫోర్ మంత్స్ లో అంతే వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మంత్ కి 5% అనుకోండి ఫోర్ మంత్స్ లో మనకి 20% రిటర్న్ వస్తది అట్లా అన్నమాట బట్ కాకపోతే ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఎవరో యూట్యూబర్ చేసాడని లేకపోతే ఎవరోటెలిగ్రామ లో పోస్ట్ చేసాడని నా క్లైంట్ ఎంత సంపాదించాడని వాళ్ళని చూసుకని
8:33 మనం చేసామ అనుకోండి మనం డెఫినెట్ గా లాస్ అవుతాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 5 లాక్ లో నా పర్సనల్ నెంబర్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఓకేనా రెగ్యులర్ గా నాకు పెట్టండి WhatsApp పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ప్రాక్టీస్ లేకుండా మనం ఏది చేయలేం. డైరెక్ట్ గా డబ్బులు ఉన్నాయి కదా అని మొత్తం 5 లాక్ ని పెట్టి తీసుకొని వెళ్లి చేసామ అనుకోండి కంపల్సరీగా పోయే అవకాశాలు ఉన్నాయి సేమ్ అదే వాళ్ళు చెప్పిన నేను చూసిన వాటిలో 50% ట్రేడ్స్ ప్రాఫిట్ లో ఉంటాయి స ఎవ్వరిని నన్ను కాదు సెబీ వచ్చి మీరు ఈ స్టాక్ ని కొనమన్నా కొనకూడదు ఎందుకో ఎవ్వరిని బ్లైండ్ గా నమ్మకూడదు నమ్మకూడదు కాకపోతే మనం ఏంటంటే ఆ స్ట్రాటజీని విన్న తర్వాత మన సైడ్ నుంచి బ్యాక్ టెస్ట్ చేయాలి స్ట్రాటజీ ఎంతవరకు వర్కవుట్ అయిందని అప్పుడు ఏంటో తెలుసా నా మీద నమ్మకం కన్నా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం
9:18 పెరిగినప్పుడు ఒక ట్రేడ్ ని ఎంతసేపైనా మీరు హోల్డ్ చేయగలుగుతారు. ఎందుకంటే అది మీరు కల్లారా అంటే మీ ఎక్స్పీరియన్స్ తో మీరు ఆల్రెడీ ఆ స్టాక్ రిజల్ట్స్ ఇవ్వడం లేదా ఆ స్ట్రాటజీ రిజల్ట్ అవ్వడం మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి సో అందుకే మీరు ఏం చేస్తారంటే ఒక వన్ మంత్ టు టూ మంత్స్ తక్కువ క్యాపిటల్ తో ఒక ₹20,000 లేకపోతే ఒక ₹10,000 తో నేను మీకు ఆల్రెడీ కొన్ని స్ట్రాటజీస్ చెప్పాను కదా లైక్ మంత్లీ ఈక్విటీ స్ట్రాటజీ స్వింగ్ ట్రేడింగ్ కానీ లేకపోతే మీకు ఐపిఓ స్ట్రాటజీ ఒకటి నేను చెప్పిన ఈ స్ట్రాటజీస్ ని గాని మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే డెఫినెట్ గా మనకి హెల్ప్ అవుతాయి. ఎఫ్ఎ అండ్ ఓ చేయాలని ఏమైనా ఉందా వీటితో పాటు బేసిక్ ఎఫ్ అండ్ ఓ చేయాలంటే టైం ఉండదు. రెండు ఏంటంటే ప్రెజర్ ఉంటది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది దాని దగ్గర కూర్చొని చూసుకోండి కూర్చోవాలి. సో ఇంకోటి ఏంటంటే మొత్తం క్యాపిటల్ తో ఎప్పుడే ఎఫ్ఎంఓ చేయకూడదు. సో ఒకవేళ మీకు ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ ఎఫ్ఎంఓ చేయాలని అనిపించినా 10% లేకపోతే 5% అంతకుమించి
10:04 ఎప్పుడు మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయకూడదు. మిగతా అమౌంట్ అంతా కూడా ఈక్విటీకే చేయాల అర్థమైందా సో ఈక్విటీ లోనే ఈ స్వింగ్ ట్రెండ్స్ ఇవన్నీ చేసుకోగలిగితే పీస్ ఫుల్ గా మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. ఈ వచ్చిన అమౌంట్ తోటి మీరు ఫర్దర్ గా సేవింగ్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి. అది ఎలా సంథింగ్ ఎస్ఐపీస్ కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయా ఎస్ఐపీస్ ఉన్నాయా ఎస్ఐపీస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీస్ ఉన్నాయి స్టాక్ ఎస్ఐపీస్ అంతకుముందు స్టాక్ ఎస్ఐపస్ కాదు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీ ఫండ్స్ కంటిన్యూ అవుతున్నాయి కదా ఎంత ఉన్నాయి 7,500 7,500 ఓకే మంత్లీ దట్స్ ఫన్ అది కంటిన్యూ చేసుకోండి. దీంతో పాటు మీరు సెక్యూర్ గా ఉండడానికి మీకు ఇంకో టూ ఉండాలి. ఫస్ట్ వన్ హెల్త్ సెకండ్ వన్ టర్మ్ టర్మ్ ఆల్రెడీ ఉంది. సో మీకు హెల్త్ ఒక్కటే లేదు హెల్త్ ఒకటి సో హెల్త్ మీరు ఒక్కరికే తీసుకుందాం అనుకుంటున్నారా మీ ఫ్యామిలీ తో కలి తీసుకుందాం అనుకుంటున్నారా ఫ్యామిలీ అంటే
10:50 ఇప్పుడు ఫాదర్ 50 54 అనుకుంటున్నాను ఫాదర్ 54 మదర్ మదర్ 49 ఫాదర్ 49 54 42 అనేటికి వాళ్ళకి సెపరేట్ తీసుకోవడం మంచి ఎందుకంటున్నాను అంటే వాళ్ళతో మిమ్మల్ని యాడ్ చేస్తే మీకు ప్రీమియం ఎక్కువ పడిపోతుంది ఎక్కువ ఫస్ట్ పాయింట్ అనుకున్నాను సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళతో మీరు యాడ్ చేసిందే కాకుండా ఇప్పుడు మీరు నార్మల్ గా అనుకున్నా సరే ఎక్కువ ప్రీమియం పడిపోతది సో మీరు మీరు ఏం చేస్తారంటే తీసుకోవాలనుకుంటే వాళ్ళకి సెపరేట్ గా తీసుకోండి. మీరు సెపరేట్ గా తీసుకోండి. మీరు ఎన్ఆర్ఐ లో ఉంటారు కాబట్టి అంటే అదర్ కంట్రీ లో ఉంటారు కాబట్టి మీకు ప్రీమియం అనేది అంటే ఆఎన్ఆర్ఐ లో ఉన్నా సరే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ముందుగానే మెన్షన్ చేయాలి. సో నేను వచ్చేసరికి జాబ్ కి వేరే ఫారెన్ కంట్రీ కి వెళ్ళిపోతాను. సో నాకు ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ ని కూడా పెట్టండి అనింటే
11:35 వాటిని మీకు సెలెక్ట్ చేసి పెట్టాను. లేకపోతే మెన్షన్ చేసి పెట్టడం. అది ఇంపార్టెంట్. సో హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఏం చేస్తారంటే నాకు ఒకసారి మీ నేమ్ మీ డేట్ అఫ్ బర్త్ మీ ఫోన్ నెంబర్ మీ పిన్ కోడ్ ఈ ఫోర్ పెట్టండి అసలు ఎంత అవ్వచ్చు అనేది నేను చూస్తాను. ఓకే మనం ఈజీగా నాకు తెలుసు మీ ఏజ్ 27 కాబట్టి హార్డ్లీ మీకు 10 టు 12,000 కన్నా ఎక్కువ అవ్వదు ఇయర్ కి ఇయర్‌కి అంతకుమించి ఎక్కువ అవ్వదు మోస్ట్లీ ఈవెన్ మనం 1 క్రోర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే సో అది మెయిన్ సో మే బీ ఈఎన్ఆర్ఐ కి మనం యాడ్ చేస్తే ఎన్ఆర్ఐ కోసం ఏదైనా రైడర్ ఉంటే నేను చూస్తాను అది కూడా చూసి నేను మీకు చెప్తాను ఓకే సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అయితే మాత్రం మనం చేయాల్సిన స్ట్రాటజీస్ కూడా ఇదే సో ఇంతకుమించి ఇంకేమైనా అనుకుంటున్నారా మీరు ఇంకేమైనా ఐడియాస్ నేను ఇచ్చే ఐడియా అయితే మాత్రం ఇదే ఇంకోటి ఏంటంటే మీరు చేసేటప్పుడు ఈక్విటీలో చేసేటప్పుడు మీరు మనీని చేస్తుటప్పుడు త్రీ థింగ్స్ గుర్తు పెట్టుకోండి ఒకటి మీరు ట్రేడ్ చేసే క్యాపిటల్ అంటే ఆమిన
12:22 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే స్టాక్స్ యొక్క క్యాపిటల్ మొత్తం అంతా కూడానా ఒకే స్టాక్ లో పెట్టకూడదు లేదా ఒకే సెక్టార్ కి సంబంధించిన దాంట్లో పెట్టకూడదు. డిఫరెంట్ సెక్టార్స్ లో అండ్ డిఫరెంట్ స్టాక్స్ లో పెట్టాలి అండ్ ఇంకోటి ఏంటంటే స్టాక్స్ మీరు చేసే స్వింగ్ ట్రేడింగ్ కూడా మోర్ దెన్ ఫైవ్ క్రాస్ అవ్వకూడదు లెస్ దన్ ఫైవ్ ఉండాలి ఫస్ట్ వన్ ఎందుకంటే మీరు ఎక్కువ పెడితే టూ మచ్ ఆఫ్ డైవర్సిపిషన్ అయిపోతది ప్రాఫిట్ రాదు. సెకండ్ వన్ వచ్చేసరికి మీరు చేసినప్పుడు ఆల్వేస్ రిమెంబర్ లార్జ్ క్యాప్ మార్కెట్ క్యాపిటల్ రిలేటెడ్ స్టాక్స్ లోనే పెట్టాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఒక బిగినర్ గా మీరు ఉండేటప్పుడు అవి హ్యాండిల్ చేయడం కష్టం. సో కొద్దిగా రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి సెకండ్ పాయింట్ మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా ఒక స్టాక్ ని తీసుకున్నారంటే మాత్రం దాని మీద ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా ఏవైనా న్యూస్ డేటా పాయింట్స్ ఉన్నాయా దాని ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో
13:07 చూసి తీసుకోండి. సో మీరు టెక్నికల్ గా చూడాలి ఫండమెంటల్ గా చూడాలి. అలానే రిస్క్ బాలెన్స్ చేసుకోవాలి అంటే ఒకే సెక్టార్ మీద మొత్తం పెట్టడం కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా మీరు గాని డైవర్సిఫై చేసుకున్నారు అనుకోండి 200% మీ యొక్క పిఎంఎల్ అనేది బాలెన్స్ అవుతది. లేదనుకోండి అది బాలెన్స్ అవుతది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ త్రీ థింగ్స్ మాత్రం కంపల్సరీగా మీరు ఫాలో అయితే పెట్టండి. సో ఇది నేను ఇచ్చే ఐడియా అయితే మాత్రం మీకు ఎలానో టర్మ్ ఉంది హెల్త్ మాక్సిమం మీరు చేయడానికి చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసరికి ఎస్ఐపి అది ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. ఎమర్జెన్సీ ఫండ్ 7 00ా000 ఉంది నో వరీస్ 5 00ా000 తో మనం ట్రేడింగ్ చేస్తున్నాం. కంపల్సరీగా దీని మీద ఎర్న్ చేయాలన్న కమిట్మెంట్స్ మాత్రం పెట్టుకోవద్దు. దీని నుంచి వచ్చే ఇన్కమ్ తోనే నేను ఈఎంఐ పెట్టుకున్నాను దీనినుంచి వచ్చే ఇన్కమ్ తోనే నేనుఎస్ఐపస్ పెట్టుకున్నాను ఇన్సూరెన్స్ కి అమౌంట్ పెట్టుకున్నాను అంటే 200% మనకి లాస్ఏ వస్తది ప్రాఫిట్
13:54 అయితే రాదు. అలా కాకుండా మనం వేరేలాగా అంటే మనం అనుకునేటప్పుడు ఏదైనా చేసామంటే మాత్రం మోస్ట్లీ అంటే మనం డిసైడ్ అయ్యామంటే మాత్రం మనం ఎలా పెట్టుకోవాలంటే ఓకే ఈ ఇన్కమ్ అనేది నాకు సెకండ్ ఇన్కమ్ సోర్స్ కి యాడ్ అవ్వాలే తప్ప దీని మీద వచ్చే ఇన్కమ్ తోనే మనం డిపెండ్ అవ్వాలని మాత్రం పెట్టుకోకూడదు. అందుకే మీరు సెవెన్ సెపరేట్ గా సో దిస్ ఈస్ అవర్ ప్లాన్ ఇంకోటి ఏంటంటే మీరు టెన్యూర్ గురించో సంథింగ్ ఏది ఆలోచించద్దు. లైఫ్ లాంగ్ మేము సపోర్ట్ చేయడానికి రండి. ఇంకోటి ఏంటంటే మీరు జస్ట్ మీ సైడ్ నుంచి ఎఫర్ట్ పెడితే చాలు అండ్ మీరు నేర్చుకుంటుంది ప్రతి ఒక్కటి మీకు కొత్తగా అనిపించింది ఏదైనా సో మీరు నోట్ చేయండి అది నాకు పెట్టండి అది కరెక్టా కాదా కూడా చెప్తాను ప్రాక్టీస్ చేయండి స్టాక్స్ అవి కూడా రైటా రాంగ్ కూడా నేను చెప్తాను. ఇవన్నీ కూడా డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది. ఇదిఎస్డబ్ల్యూప sడబ మనకు కంప్లీట్ గా మనం చేసేఎస్ఐపో సెట్
14:39 అయిన అమౌంట్ అయిన తర్వాత అప్పుడుఎస్డప చేయాలి ఇప్పుడు సో బల్క్ అమౌంట్ డైరెక్ట్ గాఎస్డప పెట్టొచ్చు కదా పెట్టొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 50 00ా000 ఉందనుకోండి ఆ 50 00ా000 ని పెట్టి మనం దానినుంచి ఒక 30,000 40,000 ఎత్తకుంటే మనం sడబ చేయాలి. అది ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక ఎక్స్ట్రా ఇంకో ఫైవ్ ఉందనుకుందాం. 5 00ా000 5 00ా000 ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు ఆ 5 లాక్ఎస్డబ్ల్యూప లో పెట్టొచ్చా పెట్టొచ్చు ఈరోజు ఈ రోజు పెట్టుకొని చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. 5 లాక్ మీరు లంసం అమౌంట్ ఫండ్స్ లో పెట్టి మంత్ కి ఒక 3,000 లేదా ఎప్పుడు 1% తీయకూడదు. ఆ 1% తీస్తే నెగిటివ్ మార్కెట్స్ లో రిటర్న్ తగ్గిపోతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టిన తర్వాత ఒక నాలుగు ఫండ్స్ లో ఫండ్ అండర్ పెర్ఫార్మెన్స్ కి ఉందనుకోండి. సో హైయర్ యూనిట్స్ కి మీ ఫండ్ మీ విత్ డ్రా అంతా అయిపోతుంటది. ఓకే అలా ఎప్పుడూ
15:25 చేయకూడదు అన్నమాట. 0.5%ఎస్డ పెట్టుకుంటే మంచిది. ఆఎస్డపి కూడా ఆ లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నట్టు నికాన్ మిడ్ క్యాప్ అట్లాంటి వాటిలో నేను మీకు కావాలనుకుంటే మీకు లంసం ఎంత ఉందో నాకు చెప్పండి. దాని ప్రకారంగా ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చెప్తాను. ఏ ఫండ్ సెలెక్ట్ చేయాలిఎస్డబల్ూపి చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈక్విటీలో పెట్టకూడదు. ఫ్లక్సి క్యాప్స్ లో గాని హైబ్రిడ్ లో గాని సో లేకపోతే హైబ్రిడ్ అగ్రెసివ్ లో గాని ఇలాంటి వాటిలో పెట్టుకోవాలి. ఆ వాటి మించి మనం పెట్టకూడదుఅన్నమాట క్లారిటేషన్ ఇది గాయస్ యాక్చువల్ గా మనం సుదర్శన్ గారికి ఇచ్చిన ప్లాన్ అనేది. సో కంప్లీట్ గా నేను అతనికి ఉన్న అతను ఫారెన్ లో జాబ్ చేస్తున్నారు కాకపోతే ఇంకోటి ఏంటంటే అతను జాబ్ మీద డిపెండ్ అవుదాం అనుకుంటున్నారు. దీన్ని సెకండ్ ఇన్కమ్ సోర్స్ గా పెట్టుకుందాం అనుకుంటున్నారు కాబట్టి పెద్దగా ప్రెజర్ ఉండదు. బట్ స్టిల్ నేను ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ అండ్ అలానే ఏ టైప్
16:11 ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ తనకి సజెస్ట్ చేశాను అనేది మీకు చూస్తే అర్థమవుతది. అండ్ ఇప్పటికీ కూడా అతనికి ఒక్కటి లేదు అది హెల్త్ ఇన్సూరెన్స్ అది కూడా నేను గైడ్ చేశాను.ఎస్ఐపీస్ ఆల్రెడీ ఉన్నాయి. స ఇవన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాతనే మీరు సెకండ్ ఇన్కమ్ సోర్స్ లో అయినా గాని వీటితో మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇది నేను సజెస్ట్ చేసేది. ఇలాంటి ఆఫ్‌లైన్ సెషన్స్ మీకు కూడా కావాలనుకుంటే ఇక్కడున్న డిస్ప్లే అవుతున్న నెంబర్ కి మీరు కాల్ చేయండి. డెఫినెట్ గా మీకు అది హెల్ప్ అవుతుంది. అండ్ అలానే మీరు కూడా ఆఫ్‌లైన్ కి అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ వరకు నేర్చుకుందాం అనుకున్నా గానీ ఇక్కడ ఉన్న నెంబర్ కి డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేస్తే మా టీం్ మెంబర్ మీరు ఐ మీన్ మీకు సెషన్స్ ఎలా ఉంటాయి ఏ ఫార్మేట్ లో ఉంటాయి అనేది కూడా చెప్తారు. లేదు మీకు రావడానికి అవ్వట్లేదు అనుకోండి యు కెన్ లిసెన్ త్రూ ఆన్లైన్ ఆల్సో ఆన్లైన్ కూడా ఎలా వినాలి అండ్ ఎలా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనేది కూడా మీకు లింక్ ఉంటుంది. ఇంతవరకు మీరు వీడియో చూశరంటే డెఫినెట్ గా
16:57 మా వీడియో అనేది మీకు ఎంతో కొంత నచ్చే ఉంటది. ఇది మీకు నచ్చింది అని అనుకున్నా లేదా ఈ స్టోరీ ఎవరికి షేర్ చేసినా వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతది హెల్ప్ అవుతది అనుకుంటే డెఫినెట్ గా లైక్ చేసి వాళ్ళకి కూడా షేర్ చేయండి. సి యు అల్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ గాయ్స్, బై, బాయ్.