0:02 చాలా రోజుల నుంచి ఒక బాక్స్ లో కన్సాలిడేట్ అవుతున్న మార్కెట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ బాక్స్ అబవ్ క్లోజ్ అయింది బ్రేక్ అవుట్ అయిందనేలా నిన్నటి ప్రైస్ యాక్షన్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది కదా ఇవాళ అదే బాక్స్ లో మీరు గమనించారంటే స్ట్రాంగ్ గా మార్కెట్ పైకి పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇది ఎంతవరకు కొనసాగడానికి పాసిబిలిటీ ఉంది. ఇది ఇవాల్టి మార్కెట్ అనాలసిస్ లో మాట్లాడుకుంటూ ట్రంప్ సైడ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. స్పెయిన్ కి వార్నింగ్ ఇస్తున్నారు. డిఫెన్స్ పెండింగ్ ని కూడా 2% నుంచి 5% కి పెంచుతారు అంటున్నారు. డిఫెన్స్ రిలేటెడ్ గా యూరోప్ లో ఉంటున్న చాలా స్టాక్స్ పెరిగాయి. ఆ ఇంట్రెస్టింగ్ సినారియో ని కూడా అర్థం చేసుకుంటూ కమింగ్ టైమ్స్ లో ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటూ అబ్సర్వ్ చేస్తున్నారా ఓవర్‌నైట్ లో గోల్డ్ మనకి పడుతుంది. సిల్వర్ పెరుగుతుంది. ఈ లక్ష మార్క్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి గోల్డ్ ఏమో పడుతుంది. రీసెంట్ టైమ్స్ లో సిల్వర్ పెరుగుతూంది. దీనికొక కంపారిజన్ లా మనం రీసెంట్ గా ఈ 2025 లో మీరు ఒకవేళ గోల్డ్
0:49 కొంటూ ఉంటే గోల్డ్ కాదు ఒకసారి సిల్వర్ ని చూడండిని గోల్డ్ సిల్వర్ రేషియో అండ్ ఎందుకు సిల్వర్ కంటే గోల్డ్ ఎక్స్పెన్సివ్ గా పెరిగిపోయింది కమింగ్ టైమ్స్ లో ఎందుకు సిల్వర్ కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉందలా ఇంట్రెస్టింగ్ డేటాని మాట్లాడుకున్నామా అందులో సిల్వర్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎక్కడ చేయొచ్చని ఒక లిస్ట్ చూపించాను. అందులో ఐicఐసి ప్రెడెన్షియల్ సిల్వర్ ఈటఎఫ్ మీకు 97 98 దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు 108 దగ్గరగా ఉంది. అంటే సుమారుగా లాస్ట్ ఒక నెల రోజుల్లో గోల్డ్ ఇన్ఫాక్ట్ పడింది. సిల్వర్ 10% దగ్గరగా పెరిగింది. బట్ పాయింట్ అంతా ఇక్కడి నుంచి ఫర్దర్ గా సిల్వర్ పెరగడానికి ఛాన్స్ ఉందా? గోల్డ్ ఇంకా పడుతుందా? గోల్డ్ సిల్వర్ రిలేటెడ్ గా ఉంటున్న క్వశ్చన్స్ ని కూడా ఇవాల్టి మార్కెట్ అనాలసిస్ లో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియోసెన్సెక్స్ 1000 పాయింట్స్ గెయిన్ అయి 83,756 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 304 పాయింట్స్ గెయిన్ అయి 25,549 దగ్గర క్లోజ్ అయింది.
1:35 వర్స్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైం హైస్ కి వెళ్తూ 585 పాయింట్స్ గెయిన్ అయి 57,207 దగ్గర క్లోజ్ అయింది. చెప్తున్నాను కదా బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైం హైస్ కి అయితే వెళ్ళింది. మరి నిఫ్టీ పరిస్థితి కొంచెం జూమ్ అవుట్ చేశారంటే ఆల్ టైం హైస్ నుంచి 2 టు 3% దూరంలో ఉంది. మిడ్ క్యాప్స్ 4% దూరంలో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇవాళ మిడ్ క్యాప్స్ పెద్దగా పెరగలేదు. వేర్ యస్ స్మాల్ క్యాప్స్ 4 టు 5% దూరంలో ఉన్నాయి. సో ఇవి ఇండెక్స్ లెవెల్ లో మెయిన్ ఇండెక్స్ లెవెల్ లో వేర్ యస్ చాలా ఎక్కువ దూరంలో ఉంటున్నది. ఎక్కువగా మనం మాట్లాడుకునేది ఐట ఇండెక్స్ nస్డక్ అక్కడ స్ట్రాంగ్ గా పెరుగుతుంది యusఎస్ కి సంబంధించి బట్ మన స్పేస్ కొంత డ్రాగ్ లో ఉంది. ఆల్మోస్ట్ 10 ట 15% వెనకు ఉంది. మీరు ఇది ఈవెన్ నిఫ్టీఐట చార్ట్ ని చూసి కూడా అబ్సర్వ్ చేయొచ్చు. ఫ్రమ్ ద లాస్ట్ పీక్ఐట ఇండెక్స్ స్టిల్ 15% డౌన్ లో ఉంది. సోఐట స్పేస్ లో ఎవరైనా ట్రాక్ చేస్తూ
2:20 స్టడీ చేస్తూ ఉంటే ఫోకస్ చేయొచ్చు. కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ బాగుంటాయని మీకు అనిపించిందనుకోండి ఆ స్పేస్ ఇంకా స్ట్రాంగ్ గా రికవర్ అవ్వలేదు కాబట్టి అక్కడ వాల్యూ గా ఉండే అక్కడ వాల్యూలో మీకు కంపెనీలు దొరికే అవకాశం ఉంది. మార్కెట్ రిలేటెడ్ గా డేటా మాట్లాడుకునే ముందు నాటో వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే తీసుకున్నారు. వాళ్ళ డిఫెన్స్ స్పెండింగ్ ని 2% నుంచి 5% కి పెంచుతున్నారు. ఇది రీజియన్ లెవెల్ లో మీరు ఒకసారి ఆలోచించాలి జీడిపి రిలేటెడ్ గా 1% 1/2% చాలా పెద్దది. అలాంటిది రీజియన్ లెవెల్ లో నాటో వాళ్ళు తీసుకున్న డెసిషన్ డిఫెన్స్ స్పెండింగ్ ని 2% నుంచి వాళ్ళ స్పెండింగ్ ని 5% కి తీసుకెళ్ళడం అనేది ఒక బిగ్ డెసిషన్ చూడాలి మరి ట్రంప్ ఒక ప్రెసిడెన్సీ మనకి కమింగ్ టైమ్స్ లో నెక్స్ట్ 2030 కి ముందే ఎండ్ అయిపోతుంది కదా 2029 అరా మరి దాని తర్వాత బై 2035 లోపు ఇది చెప్తున్నారు 2 నుంచి 5% అని ఈలోపు ఇంకా వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏనా
3:06 మారుతాయా అని చూడాలి స్పెయిన్ వాళ్ళు దీనికి వెనక్కి వెళ్ళారన్నమాట మేమేమ అంత డిఫెన్స్ పెండింగ్ చేసుకోం మాకు అంత అవసరం లేదుఅన్నారు దానికి ట్రంప్ ఉండి యూరోప్ ని కాపాడడానికి మేము పెట్టాల డబ్బులు మరి మీ రక్ష కి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోరా మీ మీద శంక్షన్స్ వేస్తాను అనేలా త్రెటన్ కూడా చేసే ప్రయత్నం వార్నింగ్ కూడా ఇచ్చే ప్రయత్నం జరిగింది. అండ్ ఇక్కడితో ఎండ్ అవ్వట్లేదు ట్రంప్ ఒక వార్నింగ్ ఇరాన్ సైడ్ కి కూడా వెళ్తుంది. ఇరాన్ తో కూడా ట్రంప్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే న్యూక్లియర్ సైడ్ మళ్ళీ మీరు చూడకండి న్యూక్లియర్ యాక్టివిటీ మళ్ళీ చేయాలని చూడకండి మీరు అలా చేస్తే మళ్ళీ యుఎస్ ఉంటుంది అక్కడ అంటే రీసెంట్ గా పీల్డ్ పదార్థాలతో దాన్ని డిస్టర్బ్ చేశారు అంటున్నారా మళ్ళీ మీరు అటువైపు చూసి న్యూక్లియర్ యాక్టివిటీ గా మళ్ళీ ఎదగాలని చూశారంటే అక్కడికి మళ్ళీ యుఎస్ వస్తుంది యుఎస్ దాన్ని డిస్టర్బ్ చేస్తుందనిలా ఇరాన్ కి కూడా యుఎస్ దగ్గర నుంచి ట్రంప్ సైడ్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నిన్న నైట్ తో ఫెడ్ రిలేటెడ్ గా కాంగ్రెస్ మధ్యలో ఉంటున్న మీటింగ్ అయితే కంప్లీట్ అయింది. క్లియర్
3:51 గా ఫెడ్ రిలేటెడ్ గా ఉంటున్న చైర్మన్ చెప్తున్నదయితే కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా క్లారిటీ వచ్చాకే వడ్డీ రేట్లని కట్ చేస్తాను. ఈలోపు నేను తొందర పడను అన్నెసెసరీగా పరిగెత్తాల్సిన నీడ్ లేదని చెప్తూనే ఒక పాజిటివ్ గా అప్డేట్ కూడా చేశారు. ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత అనుకుంటాను. ఈ బిగ్ బ్యాంక్స్ అండి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ని పెట్టారు. లీవరేజ్ పరంగా లిక్విడిటీ పరంగా వీటిల్ని ఈస్ చేస్తూ సో దట్ వాళ్ళకి క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఈజీ అవుతుంది. వాటి రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే మనకి ఫెట్ సైడ్ నుంచి కనిపిస్తున్నాయి. సో అక్కడ ఉంటున్న ఫైనాన్షియల్ సిస్టం కి ఇది మనం మంచి విషయంగానే చూడాలి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే యుఎస్ యూరోప్ ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్ టు గ్రీన్ గానే ఉన్నాయి. బట్ మన మార్కెట్స్ ఇవాళ పెరిగినట్లే మనం మాట్లాడుకున్న ఇనిషియల్ గా బిగినింగ్ లో చెప్పాను కదా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఇవాళ స్ట్రాంగ్ గా పెరక్కపోవడం ప్రాబబ్లీ ఏదైతే అంత గెయిన్ కనిపిస్తుందో ఇవాళ నిఫ్టీ ఇంత పెరిగింది
4:37 బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ లో ఉంది సెన్సెక్స్ బాగా పెరిగిందని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పెరగకపోవడం వల్ల పోర్ట్‌ఫోలియోస్ ఆ లెవెల్ లో పెరిగిండో రీసెంట్ టైమ్స్ లో చెప్పాను కదా ఒక్కొక్కసారి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పెరుగుతున్నప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ పెరగవు. ఒకసారి లార్జ్ క్యాప్ స్టాక్స్ పెరుగుతున్నప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అంత స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేయ సిక్లికల్ గా ఓవరాల్ మార్కెట్ ఒక్కొక్క పాయింట్ లో ఒక్కొక్క టర్న్ తీసుకుంటూ ఉంటుంది కొంత టైం పెరుగుతుంది కొంత టైం పడుతుంది కొంత టైం కన్సాలిడేట్ అవుతుంది అండ్ ఇన్సైడ్ ద మార్కెట్ పెరుగుతున్నప్పుడు కూడా లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ లోనూ మనకి ఇలా డీవియేషన్ వస్తుంది. సెక్టార్ వైడ్ గా కూడా కొన్ని సెక్టార్స్ ఒక టైం లో బెస్ట్ ఇంకొన్ని సెక్టార్స్ ఇంకొక టైం లో బెస్ట్ గా పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేస్తుంటాయి. బట్ ఓవరాల్ గా మార్కెట్ ఇన్ ద లాంగ్ రన్ ఇదంతటిని యవరేజ్ చేస్తూ మీన్ గా మనకి రిటర్న్స్ ని డెలివర్ చేసిఉంటుంది. అండ్ ఈ గోల్డ్ చెప్పాను కదా కొంత కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది బట్ వేర్ యస్ సిల్వర్ మాత్రం స్ట్రాంగ్ గా పైకి వెళ్తూ ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ ఏదైతే రిస్క్ ఆఫ్ ప్రీమియం
5:22 ఉందో రీసెంట్ టైమ్స్ లో 10 దగ్గరగా అది మొత్తం కూల్ ఆఫ్ అయిపోయి 80 డాలర్ పర్ బ్యారెల్ దగ్గర నుంచి ఇప్పుడు 6867 దగ్గరగా క్రూడ్ ఆయిల్ అయితే ఫాల్ అయింది. డాలర్ ఇండెక్స్ 97 దగ్గర ఉంది. విచ్ ఇస్ ఆల్సో గుడ్ ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్ బట్ గోల్డ్ అందుకోవట్లేదు సిల్వర్ అందుకుంటుంది ప్రెసెంట్ బట్ ఇది గోల్డ్ కూడా మంచిదే డాలర్ ఇండెక్స్ పడ్డం అండ్ బాండ్ డీల్స్ కూడా కూల్ ఆఫ్ అవుతున్నాయి 4.3 3 దగ్గరగా విచ్ ఇస్ ఆల్సో గుడ్ ఫర్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ డాలర్ ఇండెక్స్ పడడం కూడా మంచిదే మార్కెట్స్ కి క్రూడ్ ఆయిల్ పడుతుంది. ఇది కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ అంశం పర్టిక్యులర్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా అనాలసిస్ ని మార్కెట్ అనాలసిస్ అయిపోయాక మాట్లాడుకుందాం అది ఒక సపరేట్ టాపిక్ గా బట్ వైల్ కమింగ్ టు ద ఇండియన్ ఈక్విటీ మార్కెట్ చెప్పాను ఆ స్టార్టింగ్ లో ఇంకా పెరుగుతుందా లేదా అనే ఒక క్వశ్చన్ రిలేటెడ్ గా టెక్నికల్లీ మార్కెట్ క్లియర్లీ బ్రేక్వుట్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకే ఒక్క కన్సర్న్ ఎఫ్ఐస్ రీసెంట్ టైమ్స్ లో సెల్లర్స్ గా ఉన్నారు.
6:08 అండ్ సిస్టం లో షాట్స్ కూడా 77% నిన్నటి ఎండింగ్ కి కనిపిస్తున్నాయి. ప్రాబబ్లీ వాళ్ళ షార్ట్ కవరింగ్ జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఈ 25,300 దగ్గర ఈ అప్పర్ బ్యాండ్ ఉంది కదా ఈ జోన్ లో ఇక్కడికి వచ్చి మళ్ళీ పడిపోతుందిలే అని కాల్ రైటర్స్ చాలా అగ్రెసివ్ గా ఉన్నారు అక్కడ స్ట్రాంగ్ గా రైటింగ్ కనిపించింది బాయ్ డేటాలో కూడా అది ఒక సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అని బట్ ఇది వన్స్ బ్రేక్ అవుట్ అయ్యి అప్ సైడ్ ఇవాళ మార్కెట్ సస్టైన్ అవుతూ ఉండడం ఇవాళ ఖచ్చితంగా షార్ట్ కవరింగ్ పాజిబుల్ అయి ఉండాలి మార్కెట్లో సో కాబట్టి 500 అబోవ్ దగ్గరక కూడా మార్కెట్ టెస్ట్ చేసింది. సో ఐదర్ ఇక్కడ రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి. మార్కెట్ కొంత రిట్రేస్ అయి ఒక 30 ట 40% ఆఫ్ దిస్ క్యాండిల్ రిట్రేస్ అయి మళ్ళీ స్ట్రాంగ్ గా పెరిగే అవకాశం ఉంది. టిల్ 25,800 మార్క్ అది వీక్లీ బోలింజర్ బ్యాండ్ లో రెసిస్టెన్స్ గాను కనిపిస్తుంది. మూవింగ్ యవరేజెస్ పరంగా కూడా అక్కడ ఇంపార్టెంట్ మూవింగ్ యవరేజ్ ఒక రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి ఆ జోన్
6:54 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ యస్ ఆఫ్ నౌ మార్కెట్ లో పర్టిక్యులర్ గా ఇండెక్స్ లెవెల్ లో మాత్రం ప్రైస్ యాక్షన్ స్ట్రాంగ్ గా ఉంది. యస్ ఆఫ్ నౌ వీక్నెస్ ఉంటున్న సిగ్నల్స్ ఏ మార్కెట్ లో కనిపించట్లేదు. అన్లెస్ ఓవర్ నైట్ లో ఏదైనా ట్రంప్ ఆర్ ఏదైనా గ్లోబల్ ఈవెంట్స్ కారణంగా మార్కెట్ డిస్టర్బ్ అవ్వాల్సిందే కానీ రీసెంట్ టైమ్స్ లో ఉన్న మార్కెట్ కన్సాలిడేషన్ లాస్ట్ టు డేస్ నుంచి పాజిటివ్ గా బ్రేక్ అవుతున్నట్టు క్లియర్ గా మీరు చార్ట్స్ మీద గమనించొచ్చు. లెట్స్ హోప్ అది నిఫ్టీ సెన్సెక్స్ లోనే కాకుండా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కూడా పెరిగితే మన వాళ్ళు కూడా పోర్ట్‌ఫోలియో లెవెల్ లో ఆ లాభాలు అందరికీ ఆనందాన్ని కలగజేస్తాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మన వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇవాళ నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఉంటున్న ఈవెంట్స్ ని కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. యుఎస్ రిలేటెడ్ గా ఇవాళ జీడిపి డేటా రిలీజ్ అవుతుంది. ఇనిషియల్ జాబ్‌లెస్ క్లెయిమ్స్ డేటా కూడా జీడిపి2% దగ్గరగా కాంట్రాక్ట్ అవుతుందనిలా ఎస్టిమేట్స్ ఉన్నాయి. ఇనిషియల్ జాబ్‌లెస్
7:39 క్లెయిమ్స్ 2,40,000 దగ్గరగా 40 నుంచి 45,000 దగ్గరగా ఉంటాయి అనేలా ఎస్టిమేట్స్ ఉన్నాయి. చూడాలి మరి ఈ రెండు డేటాస్ ఎలా ఉంటాయని జీడిపి స్ట్రాంగ్ గా వచ్చి ఇనిషియల్ జాబ్‌లెస్ క్లెయిమ్స్ డేటా కానీ వీక్ గా వచ్చిందంటే ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంటున్నట్టు అండ్ ఫ్రైడే కూడా ఎలాంటి డేటా పాయింట్స్ మనకి యుఎస్ అండ్ ఇతర కంట్రీస్ నుంచి ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని అనాలసిస్ చేస్తూ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ గోల్డ్ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకునే ముందు రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ రికవర్ అవుతుండేసరికి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇంకా పెరుగుతుందా మార్కెట్ ఇప్పుడు బాగా మార్కెట్ లో డబ్బులు పెట్టడం మంచిదా? ఇప్పుడు కూడా నేను బులిష్ అంటున్నాను. మార్కెట్ పెరుగుతుందని ఎలా వ్యూ తో ఉన్నాను. చాలా టైం బ్యాక్ నుంచి ఉన్నాను. బట్టి ఇప్పుడు బ్రేక్ఔవట్ వీటి రిలేటెడ్
8:24 గా మాట్లాడుకుంటున్నప్పుడు ఎలాంటి లోపల ఫీల్ క్రియేట్ అవుతది అంటే ఇదేదో రైట్ టైం షార్ట్ టర్మ్ లో మార్కెట్ లో డబ్బులు పెట్టేస్తే పక్కనఉన్న డబ్బులంతా పెట్టేస్తే క్విక్ గా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని మెంటాలిటీ క్రియేట్ అవుతుంది. బట్ చెప్పండి ఈ ఇజ్రాయిల్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న కాన్ఫ్లిక్ట్ ఎండ్ అయిపోతదని మార్కెట్ అనాలసిస్ వీడియో చేస్తున్నప్పుడు మనకుి తెలియదు. ఎండ్ అయ్యేంత వరకు కూడా తెలియదు. ఓవర్‌నైట్ లో ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తాయి. ఈ టారిఫ్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ కూడా పడేసింది తనే పెంచింది తనే ఓవర్‌నైట్ లో వచ్చే అప్డేట్స్ మీరు నేను ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేం. షార్ట్ టర్మ్ డబ్బులు మార్కెట్లోకి తీసుకురాకండి. అలా తీసుకొచ్చి పెట్టి షార్ట్ టర్మ్ లో మనకేమైనా అవసరాలు ఉంటున్నప్పుడు పిల్లల చదువులకా హెల్త్ కా ఇంకేదైనా వాటికా ఖర్చుల కోసం పెట్టుకున్న డబ్బుల్న మీరు పెడితే అది నష్టపోయి మీరు లాస్ లో కూడా మార్కెట్ నుంచి తీయాల్సి ఉంటది మీ అవసరం వచ్చినప్పుడు మార్కెట్ పడితే షార్ట్ టర్మ్ లో ఉంటున్న డబ్బుల్ని ఫిక్స్డ్ అసెట్స్ లోనే పెట్టాలి. అంటే అది మార్కెట్ వోలటైలిటీతో సంబంధం లేకుండా ఉంటుందనే
9:10 వాటిలోనే పెట్టాలి. లైక్ గవర్నమెంట్ స్కీమ్స్ లో డబ్బులు పెట్టుకోండి ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ లో డబ్బులు పెట్టుకోండి అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో పెడుతున్నప్పుడు మీరు ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అక్కడే పెట్టాలని చూడొద్దు ఎందుకంటే మోస్ట్లీ మీకు పెద్ద పెద్ద బ్యాంక్స్ లో బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి వాళ్ళు చాలా తక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తారు. అదే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో మీరు కానీ ఎఫ్డి కి డబ్బులు వేశారంటే వాళ్ళు 8.6% దగ్గరగా కూడా కామన్ పబ్లిక్ కి మనకి మనం పెడుతున్న డబ్బులకి వడ్డీ ఇస్తున్నారు. అదే సీనియర్ సిటిజన్స్ కి 9.1% 1% దగ్గరగా కూడా మనకి వడ్డీ రేట్ు వర్క్ అవుతుంది. ఏది బెస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎందులో మనం డిపాజిట్ చేయాలనేది ఎలా కంపేర్ చేసుకోవడం దీనికోసం మీరు స్టేబుల్ మనీ యప్ ని యూస్ చేయొచ్చు. మీరు డబ్బులు పెట్టాలా లేదా అనేది తర్వాత విషయం. ఏ బ్యాంక్ లో మంచి ఎఫ్డి రేట్ ఉందో చూసుకోవాలి కదా దానికోసం స్టేబుల్ మనీ యప్ ఉంటుంది. ఆ యాప్ ఓపెన్ చేశక మీకు ఇక్కడ డిస్కవర్ అని ఉంటుందా దీన్ని క్లిక్ చేశారంటే క్లిక్ చేసి డౌన్ సైడ్ కి వస్తే ఏ బ్యాంక్స్ లో ఎంతెంత టైం పీరియడ్ కి
9:57 మీరు ఎఫ్డి వేస్తే ఎంతెంత వడ్డీ రేట్ వర్క్ అవుతుందో చూడొచ్చు. ఇంకొంచెం కిందకి వచ్చారంటే ఏ ఏ టైం పీరియడ్ కి మీరు అందులో డబ్బులు పెడితే ఫస్ట్ వడ్డీ రేట్ ఇస్తున్న ఏ ఏ బ్యాంక్స్ ఉన్నాయి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. లెట్స్ సే ఇప్పుడు నేను యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో 8.6% నాకు వడ్డీకి ఇస్తున్నారు కాబట్టి నేను అందులో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఆన్లైన్ లోనే త్రూ ఈ యాప్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మరి ఈ యాప్ ని నమ్మొచ్చా మరి డబ్బులు ఈ యాప్ దగ్గర ఉండవు. నేను ఆల్రెడీ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో లక్ష రూపాయలు డిపాజిట్ చేశాను ఎఫ్డి లో అలా చేశక నాకు డైరెక్ట్ గా సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచే మీ డబ్బులు మాకు అందింది అని కన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు జస్ట్ ఏ మీడియేటర్ గా ఉంటారు. మీరు ఆ ఎఫ్డి ని బ్యాంకు కి వెళ్లి కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మరి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో నమ్మి డబ్బులు పెట్టొచ్చా అంటే ఇవిఆర్బిఐ అండర్ లో రిజిస్టర్ అయి రెగ్యులేట్ అవుతున్న బ్యాంక్ అండ్ ఈ బ్యాంక్ అని కాదు SBI ఐicఐ HDFC వీటన్నిటికీ ఎలా అయితే 5 లక్షల వరకు DIC వాళ్ళ RBI వాళ్ళ ఇన్సూరెన్స్ ఉంటుందో ఈ
10:43 బ్యాంక్స్ కి కూడా అలానే ఉంటుంది. మనం పెడుతున్న అసలకి వడ్డీకి కలిపి 5 లక్షల ఇన్సూరెన్స్ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో మనం వేస్తున్న డబ్బులకి RBI వాళ్ళ భరోసా ఉంటున్నట్టు షార్ట్ టర్మ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న డబ్బుల్ని త్రూ స్టేబుల్ మనీ యప్ మీరు ఎక్కడ ఎఫ్డి రేట్లు హైయర్ గా ఉన్నాయని కంపేర్ చేసుకొని మీకు మంచిగా వడ్డీ రేట్లు వర్క్ అవుతున్నాయ అని అనిపించింది అనుకోండి అప్పుడు డిపాజిట్ చేసుకోండి. ఈ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. మీరు డిపాజిట్ చేయాలా లేదా అనేది సెకండరీ మీ బ్యాంకు వాళ్ళు ఇస్తున్న ఎఫ్డి ఎంత ఇక్కడ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో హైయర్ గా మీకు వస్తున్న వడ్డీ ఎంత రెండిటికి ఉంటున్న డిఫరెన్స్ ఎంత అనేది మీరు ఆలోచిస్తే అడిషనల్ గా మీరు ఎంత డబ్బుల్ని పొందొచ్చు అనేది తెలుస్తుంది. రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఏం కాదు కదా ఎఫ్డి నే బ్యాంకేఆర్బి అండర్ లో రిజిస్టర్ అయింది. డిఐజసి వాళ్ళ 5 లక్షల ఇన్సూరెన్స్ ఉంటున్నదే. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో మాత్రం షార్ట్ టర్మ్ అవసరాలకు ఉంటున్నది
11:28 తీసుకురాకండి. మినిమం ఏడు సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఉండే డబ్బులు మాత్రమే మార్కెట్ లోకి రావాలి. ఎల్స్ చిన్న చిన్న కామెంట్స్ ని చూసి చిన్న చిన్న వ్యూస్ ని చూసి షార్ట్ టర్మ్ అవసరాలకున్న డబ్బులను పెట్టి ఇంపాక్ట్ కి గురవుతారు. వరల్డ్ లీడింగ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కంపెనీ అయిన మికెన్ వీళ్ళకి ముకేష్ అంబానిీ గారు ఇస్తున్న ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారు. 2016 లోజియో ని లాంచ్ చేశారు కదా అది 25 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ తో ఇప్పుడు 100 బిలియన్ డాలర్స్ కి వెళ్ళింది. కానీ అప్పుడు ఎందుకు అంత పెద్ద రిస్క్ తీసుకున్నారు ఎలా తీసుకున్నారు రిస్క్ అన్నదానికి ముకేష్ అంబానిీ గారు మాట్లాడుతూ మేము ఎప్పుడూ పెద్ద రిస్క్‌లు తీసుకుంటూ ఉంటాం కానీ నా వరకు ఇప్పటి వరకు మేము తీసుకున్న అన్ని రిస్క్‌లో ఒకల బిగ్గెస్ట్ రిస్క్ ఏదైనా ఉందా అంటే అది జియో ఎందుకంటే ఆ పాయింట్ లో అది కంప్లీట్ గా మా మనీ అండ్ మేమే మెజారిటీ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఒకవేళ ఏదైనా వర్స్ట్ జరిగిందనుకోండి అంటే మేమ అందరికీ ఫ్రీ డేటా ఇచ్చి ఫ్రీ కాల్స్ ఇచ్చి
12:14 సబ్స్క్రైబర్స్ గెయిన్ అవ్వాలనుకున్నా మార్కెట్ షేర్ గెయిన్ అవ్వాలనుకున్నా అక్కడ కానీ మేము ఫెయిల్ అయింటే ఎందుకంటే ఇన్ఫాక్ట్ చాలా మంది మాకు అదే చెప్పారు ఇండియా రెడీగా లేదు డిజిటల్ టెక్నాలజీ పరంగా రెడీ గా లేదనిలా మాకు చాలా మంది చెప్పిన నేను అందరికీ చెప్పింది ఒకటే ఒకవేళ మనం ఇక్కడ రాంగ్ అయ్యామంటే మనం డబ్బుల్ని కోల్పోతాం కానీ రిటన్ గా మనకి ఇండియా రిలేటెడ్ గా డిజిటల్ గ్రోత్ ఉంటుంది ఇండియా డిజిటైజ్ అవుతుంది మనం ఇస్తున్న ఫ్రీ డేటా ఇండియన్ డిజిటైజేషన్ ని స్పీడ్ చేస్తుంది సో అదిఒక ఫిలాంత్రఫీ వర్క్ రిలేటెడ్ గా కూడా సేవా కార్యక్రమంలాగా కూడా మనం అది చూడొచ్చని ఒకవేళ ఫెయిల్ అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగారిలయన్స్ ఇండియాకి చేసిన బెస్ట్ సేవా కార్యక్రమంగా అది ఉండిపోతుంది ఒకవేళ మనం ఫెయిల్ అయితే అనేది కూడా అనుకున్నాం కానీ ఇప్పుడు ఎలాగో సక్సెస్ అయింది మంచిగా వాళ్ళు పెట్టిన డబ్బులు తిరిగి వచ్చాయి అండ్ ఇండియాని కూడా ఇది స్ట్రాంగ్ గా ట్రాన్స్‌ఫార్మ్ చేసింది అనేలా ముకేష్ అంబానిీ గారు చెప్తున్నారు అండ్ ఈ మాటల మీద మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ఆ
13:00 పాయింట్ లో ముకేష్ అంబానీ గారు కానీ రిస్క్ తీసుకోకుండా జియో ని తీసుకురాకపోయింటే డిజిటైజేషన్ లో ఇండియా ఈ ప్లేస్ లో ఉండేది అనుకుంటున్నారా లేదు తను తీసుకురావడం వల్లే ఇలా స్ట్రాంగ్ గా ఇండియా డిజిటల్ గా గ్రో అయిందని మీరు అనుకుంటున్నారా మీ ఒపీనియన్స్ వరకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా వరకుజి ఒక స్ట్రాంగ్ రోల్ ని ప్లే చేసింది. ఎస్ దీని కారణంగా చాలా టెలికామ కంపెనీస్ కి ఇంపాక్ట్ కలిగిన కన్స్యూమర్స్ వరకు అంబానిీ ఆ పాయింట్లో Jio ని తీసుకురావడం కొంత పీరియడ్ వరకు చాలా మంది డేటా వాడని వాళ్ళు కూడా డేటా వాడేలా ఆ ట్రాన్స్ఫార్మేషన్ అయితే క్లియర్లీ మనకి Jio కారణంగా కనిపిస్తుంది. బట్ మీ ఒపీనియన్స్ ని కూడా వీళ్ళైతే చెప్పండి. నెక్స్ట్ బిఎస్స ఒక బిగ్ మిస్టేక్ గతంలో చేసిందని ఫిబ్రవరి 2001 నుంచి సెప్టెంబర్ 2022 వరకు ఎవరైతే డబ్బులు కట్టి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకి ఎక్స్చేంజెస్ లో ప్రతి కంపెనీ వాళ్ళక వచ్చిన ఆర్డర్స్ ని వాళ్ళు చేయబోతున్న పనుల్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది కదా
13:46 పబ్లిక్ కి అది పబ్లిక్ కనిపించే ముందే పెయిడ్ సబ్స్క్రైబర్స్ కి ముందుగా చూపించారని సో దట్ మీకు తెలిసే ఉంటుంది చాలా వరకు అప్డేట్ ఎక్స్చేంజ్ కి రాకముందే స్టాక్ రియాక్ట్ అయిపోతుంది. ఇంటర్నల్ గా లీకేజ్ పక్కన పెట్టండి. ఇంటర్నల్ గా డైరెక్టర్లు కంపెనీకి సంబంధించిన వివిధ పొజిషన్ లో ఉండే వాళ్ళు డేటాని లీక్ చేశారు అది వేరే విషయం. బిఎస్సి కూడా ఎక్స్చేంజెస్ కి వచ్చిన తర్వాత ముందు అది పబ్లిక్ కి చూపించకుండా కొంతమంది పెయిడ్ పీపుల్ కి చూపించి పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ ని పెంచుకొని లాభాల్ని పెంచుకోవడానికి బిఎస్సి ప్రయత్నిస్తూ ఉందనేలా ఇప్పుడు కాదు గతంలో చెప్పాను కదా ఫిబ్రవరి 2021 టు సెప్టెంబర్ 2022 ఈ మధ్యలో అలా బిఎస్సి చేసిందనేలా డేటా సెబీ కి తెలుస్తూ ఉండడం వీళ్ళ మీద 25 లా000 దగ్గరగా పెనాల్టీని వేశారు. మరి స్టాక్ పడలేదే ఎలా పడుతుంది 1322 కోట్ల ప్రాఫిట్ సంపాదిస్తున్న కంపెనీ మీద 25 లక్షల పెనాల్టీ వేస్తే ఎందుకు భయపడాలి బిఎస్సి కచ్చితంగా కట్టేస్తారు. ఇంకొంచెం
14:31 స్ట్రాంగ్ పెనాల్టీ ఉండాలి. ఎందుకంటే ఈ తప్పు జరిగినప్పుడు కూడా సుమారుగా వాళ్ళకి 200 కోట్ల దగ్గరగా ప్రాఫిట్ ఉంది అంతా పోన ఖర్చులన్నీ పోని ప్రాఫిట్ ఉంది. అందులో నియర్లీ 1% పెనాల్టీగా వీళ్ళు కడుతున్నారు అంతే. ఇప్పటి దాంతో పోలిస్తే అది ఇంకా చాలా తక్కువ. సో అలా చూస్తే అప్పటి వాళ్ళ ప్రాఫిట్ తో కంపేర్ చేసిన0.0125% అన్నమాట. నియర్లీ0.1% 1% కూడా కాదు. ఇప్పుడు ప్రాఫిట్ తో చూస్తే రెండు డెసిమల్స్ కి వెళ్ళిపోతది పాయింట్ 0.001 దగ్గరగా ఆర్ 0.002 దగ్గరగా వస్తది. సో నెగ్లిజిబుల్ ఇంపాక్ట్ కాబట్టి స్టాక్ రియాక్ట్ అవ్వలేదు. అండ్ ఏ సెక్షన్స్ అండర్ లో కూడా వాళ్ళకి 25 లాక్ పెనాల్టీ వేశారు అనేది కూడా స్క్రీన్ ముందు పెడుతున్నాను. బట్ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ ప్రెసెంట్ కంటిన్యూ అవ్వట్లేదు కాబట్టి యస్ ఆఫ్ నౌ ఇన్వెస్టర్స్ కంగారు పడాల్సిన నీడ్ లేదు. బట్ వాట్ఎవర్ గతంలో జరిగిన ఈ పని మాత్రం చాలా తప్పు. నెక్స్ట్ ఈ గోల్డ్ సిల్వర్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ అలానే ఉందా ఆర్ ఇంకొంత
15:17 పడింది కానీ సిల్వర్ బాగా పెరిగింది కదా దీని రిలేటెడ్ గా ఒక అండర్స్టాండింగ్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో ఈ బులియన్ మెటల్స్ లైక్ గోల్డ్ కానీ సిల్వర్ ఈవెన్ ప్లాటినం కూడా మీరు చూస్తే స్ట్రాంగ్ గా పెరుగుతుంది. గోల్డ్ ఒక దగ్గర ఆగింది కానీ సిల్వర్ ప్లాటినం ప్రైస్‌లు బాగా పెరుగుతున్నాయి. దానికి చాలా రీసన్స్ ఉన్నాయి. ఒకప్పుడు స్ట్రాంగ్ గా గోల్డ్ ర్యాలీ అయిపోయింది కదా ఆ టైం లో అవి కూల్ గానే ఉన్నాయి. అంటే పెరిగాయి కానీ అంతలా పెరగలేదుఅన్నమాట. కాబట్టి ప్లాటినం అండ్ పర్టిక్యులర్ గా సిల్వర్ తో అయితే మనం గోల్డ్ ని కంపేర్ చేస్తూ గోల్డ్ టు సిల్వర్ రేషియో ఒకటి చూస్తూ ఉంటాం. అది 100 దగ్గరగా వెళ్ళిపోయింది. యూజువల్ గా నేను గతంలో మీకు ఒక వీడియో చేస్తున్నప్పుడు కూడా హిస్టారికల్ గా మనక అది 50 నుంచి 70 మధ్యలోనే ఉండాలి. 50 ట 70 మధ్యలోనే ఉండాలి బట్ అది 100 అబవ్ వెళ్ళిపోయింది. దట్ మీన్ సిల్వర్ అయినా పెరగాలి. గోల్డ్ అయినా పడాలి ఈ రెండిటిలో ఒకటి జరగాలి. కాబట్టి గోల్డ్ కంటే సిల్వర్ కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఈవెన్ క్వాంట్ వాళ్ళు కూడా వాళ్ళ గోల్డ్ హోల్డింగ్స్
16:03 అంతా తీసి సిల్వర్ లోకి వచ్చారు. బికాజ్ వాళ్ళు ఏదో ఒక మెటల్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. గోల్డ్ తో పోలిస్తే సిల్వర్ లో తక్కువ పడే అవకాశం ఉందని వాళ్ళు వెళ్ళారనేలా కూడా వాళ్ళు అప్డేట్ చేశారు అది కూడా మనం మాట్లాడుకున్నాం మార్కెట్ అనాలసిస్ వీడియోలో సో ఫర్దర్ గా కూడా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటుంటే గుర్తుంచుకోండి గోల్డ్ పెద్దగా పెరగలేదు రీసెంట్ టైమ్స్ లో కరెక్టే బట్ స్టిల్ గోల్డ్ టు సిల్వర్ రేషియో 91 దగ్గరగా ఉంది. మనం 100 అబవ్ ఉంటున్నప్పుడు మాట్లాడుకున్నాం పూల్ ఆఫ్ అయింది 91 పారలల్ గా మనకి గోల్డ్ అక్కడే ఉంటూ సిల్వర్ 10% పెరిగింది. అండ్ ఈ 90 కూడా కమింగ్ టైమ్స్ లో 50 ట 70 ఇన్ బిట్వీన్ రావాలన్నమాట. గోల్డ్ రిలేటెడ్ గా వినియోగం మన దగ్గర నుంచి సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ గా ఉంటుంది. మరి సిల్వర్ కి ఎక్కడ నుంచి ఉంటుంది సిల్వర్ ఎవరు కొంటున్నారు ఇది కొంత చాలా పెద్ద టాపిక్ ఇది సిల్వర్ రిలేటెడ్ గా మీకు ఒక ఇంట్రెస్టింగ్ డేటాని షేర్ చేస్తూ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలైతే ఈ వీడియో మన ఛానల్ లో జస్ట్ వన్ మంత్ బ్యాక్ వెళ్ళారంటే మీకు ఇక గోల్డ్ పెరగదు కొనకండి
16:50 సిల్వర్ మిస్ అవ్వద్దు అనే ఒక థంబ్‌నెయిల్ తో ఉంటుంది ఒకసారి గమనించండి. సో స్టిల్ ఇప్పటికీ కూడా గోల్డ్ తో పోలిస్తే సిల్వర్ అండర్ వాల్యూడ్ లోనే ఉందనలా గోల్డ్ టు సిల్వర్ రేషియో చెప్తుంది కాబట్టి ఐదర్ వెయిట్ చేసి ఆ రేషియో కొంత కూల్ ఆఫ్ అయ్యేంత వరకైనా ఉండి తర్వాతయైనా గోల్డ్ ని కొనుక్కోండి ఐదర్ ఎవరైనా గోల్డ్ లోనే డబ్బులు పెడదాం అనుకుంటుంటే కొంత టైం వెయిట్ చేయండి కూల్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ మీకు సిల్వర్ లో ఇప్పుడు పెడితే రీసెంట్ గా పెరిగిపోయింది మళ్ళీ పెడితే పెరుగుతుందా లేదా అని ఒక డౌట్ ఉంటే సో ఇప్పటికైనా ఇది గుర్తుంచుకోండి బాగా రన్ అప్ అయిపోయింది. గోల్డ్ కచ్చితంగా ప్రెసెంట్ కూల్ ఆఫ్ పీరియడ్ లో ఉంది. అంతకంటే తక్కువగా రన్ అప్ అయి ఈ రీసెంట్ టైమ్స్ లో పికప్ అవుతున్నది ప్లాటినం అండ్ సిల్వర్ అండ్ హిస్టారికల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ మధ్యలో ఉంటున్న వేరియేషన్స్ ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. గోల్డ్ ఎక్స్పెన్సివ్ ఉంటూ సిల్వర్ చీప్ గా ఉందనిలా గోల్డ్ సిల్వర్ రేషియో చెప్తుంది కాబట్టి కొంత టైం గోల్డ్ కొనాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఈ రేషియో 50 ట 70 దగ్గరికి వస్తున్నప్పుడే
17:35 ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఆర్నమెంట్ గా వేసుకోవడానికి ఏమ ఆగాల్సిన అవసరం లేదు. కానీ టైం చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో మాత్రం గోల్డ్ స్టిల్ ఎక్స్పెన్సివ్ గా ఉంది కంపేర్డ్ విత్ సిల్వర్ అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఒక పాజిటివ్ అప్డేట్ ఎవరైతే హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ఇన్షూరెన్స్ లు అన్నీ nevoబస్టార్ కేర్ మణిపాల్ సిగ్న Tata AIG ఐicఐసిఐ లంబాడ్ HDFC న్యూ ఇండియా అషూరెన్స్ వీళ్ళందరూ మోస్ట్లీ పేర్లన్నీ కూడా కనిపిస్తూఉంటాయి. వీళ్ళందరినీ కూడా ఐఆర్‌డి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశారని చేశక లాప్సెస్ కనిపించాయి. అంటే కొందరు ఏంటంటే కొన్నిటిని ఫాలో అవ్వట్లేదు. ఉన్నవాటికి క్లైమ్స్ ని సకాలంలో పే చేయలేదు. కంప్లీట్ గా కొందరు పే చేయలేదు. కొంతమంది చిన్న చిన్న వాటికి రిజెక్షన్స్ చేశారు. సో వీటన్నిటిని పరిశీలించిన ఐఆర్‌డి వాళ్ళు ముందు మీరు ఎవరెవరు పాలసీ హోల్డర్స్ కయితే డబ్బులు పెండింగ్ లో ఉంచారో అది కాదన్నారో
18:21 రిజెక్ట్ చేశారో వాళ్ళకి డబ్బులు పెనాల్టీతో పాటు తిరిగి వేయండిని చెప్పారని ఇంకొన్ని రెగ్యులేటరీ రిలేటెడ్ గా వీళ్ళు ఫాలో అవ్వని నామ్స్ ఉన్నాయి. అవి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని క్లైమ్స్ నంతా పర్ఫెక్ట్ గానే ఫాలో అవుతున్న రెగ్యులేటరీ పరంగా కొన్నిటిని ఫాలో అవ్వలేదని వాటి పరంగా కూడా యాక్షన్ ప్రెసెంట్ ఐఆర్డిఏ వాళ్ళు తీసుకుంటున్నారని ఈ ఇన్స్పెక్షన్ లో ఫర్దర్ గా ఈ హెల్త్ ఇన్షూరెన్స్ కంపెనీలు అన్నిటికీ కూడా విధి విధానాలని ఐఆర్డిఏ వాళ్ళు చెప్తున్నారనేలా మనకి డేటాసిఎన్బిసి వాళ్ళు చెప్తున్నారు. యస్ ఆఫ్ నౌ ఇది అఫీషియల్ గా ఎక్కడ కమ్యూనికేట్ కాలేదు కానీ ఇది జరుగుంటే మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ ఇంకా ఫర్దర్ గా మంచి సేవల్ని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి అందిస్తాయి. ఇంతకీ మీరు ఏదైనా కంపెనీలో హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకొని మంచిగా క్లైమ్ పొందారా అది కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే యూజువల్ గా నెగటివ్స్ే మనకు ఉంటుంటాయి. బట్ మంచిగా మీకు క్లైమ్ ఇచ్చిన హెల్త్ ఇన్షూరెన్స్ కంపెనీ ఏంటి? అది చెప్పండి. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కొంత టైం ఆఫ్
19:06 హరాస్మెంట్ చేసిన హెల్త్ ఇన్షూరెన్స్ కంపెనీ ఏంటనేది కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళు తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఏ కంపెనీస్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది అర్థం అవుతుంది. ఫ్రెండ్స్ ఇలా డేటాని అనాలసిస్ చేస్తూ కంటెంట్ మీ వర్క్ తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్ nైకా వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టర్ ప్రెసెంటేషన్ ని రిలీజ్ చేశారు. ఇందులో nైకా కంటే కూడా nైకా గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ nైకా కంటే కూడా ఇండియా రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ డేటా వీళ్ళు షేర్ చేస్తున్నారు. కమింగ్ టైమ్స్ లో బైఎఫ్ 30 నాటికి ఇండియా 6.2 ట్రిలియన్ డాలర్ జీడిపి గా మారుతుందని థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఎవాల్వ్ అవుతుందని పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా జస్ట్ కార్పొరేట్స్ గ్రో అయితే కాదు కదా పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా గ్రో అవ్వాలి. అది చైనా కంటే యుఎస్ కంటే కమింగ్ టైమ్స్ లో ఇండియా రిలేటెడ్ గా స్ట్రాంగ్
19:52 గా గ్రో అవుతూ 8 టు 9% సిఏజిఆర్ తో పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా గ్రో అవుతుందని బట్ అందులో ఇండియన్ రీటేల్ మార్కెట్ ఫర్దర్ గా సిగ్నిఫికెంట్ గా 9 టు 10% తో గ్రో అవుతూ వరల్డ్ లోనే ఇండియా చైనా యుఎస్ కంటే కూడా ఈ స్పేస్ లో స్ట్రాంగ్ గా ఎవాల్వ్ అవుతుందని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అంటే వీళ్ళకి నోటిక వచ్చింది చెప్పేస్తే అవ్వదు కదా కాబట్టి సోర్స్ కూడా కింది ఇస్తున్నారు. ఒక్కొక్క దాని రిలేటెడ్ గా వీళ్ళు తీసుకున్న డేటా ఎక్కడెక్కడి నుంచి తెచ్చారు ఎక్కడెక్కడి నుంచి మాట్లాడుతున్నారని సో దీన్ని నేను ప్రెసెంట్ చేస్తూ చెప్పాలనుకుంటుంది నైకా కంటే కూడా ఇండియన్ మార్కెట్స్ లో ఇండియన్ గ్రోత్ లో ఎవరైతే ఇన్వెస్టెడ్ గా ఉన్నారో దెన్ డెఫినెట్లీ గ్లోబల్ గా ఉంటున్న స్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియన్ గ్రోత్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి పర్ క్యాపిటా ఇన్కమ్ పరంగా కూడా పెరుగుతున్నట్లయితే పెండింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓవరాల్ స్ట్రక్చర్ కూడా ఎకానమీ యొక్క గ్రోత్ స్ట్రక్చర్ కూడా స్టేబుల్ ఉంటుంది. నాట్ జస్ట్ జీడిపి పర్
20:37 క్యాపిటా ఇన్కమ్ కూడా పెరగడం మనకి ఇంపార్టెంట్. ఈ రెండు కూడా మనకి స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మంచివే అండ్ ఇదే దాంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ స్లైడ్ కూడా జెన్‌జీ ఉన్నారు కదా వాళ్ళు ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ లో 23% వాళ్ళు సంపాదిస్తున్న డబ్బులని ఖర్చు పెడుతున్నారు. 77% వాళ్ళు ఇంకెవరి దగ్గర నుంచో తీసుకొని పేరెంట్స్ రిలేటివ్స్ ఆర్ ఎక్కడి నుంచయనా సరే డబ్బులు తీసుకొని ఇందులో ఖర్చు పెడుతున్నారు మనకు ఆ సోర్స్ తెలియదు కానీ 23% డైరెక్ట్ స్పెండింగ్ 77% వాళ్ళది కాదు బట్ వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకుంటున్నారు. కానీ 23% స్పెండింగ్ తో కూడా 43% ఆఫ్ ఈకామర్స్ ఆర్ ఈ కన్సంషన్ ఇండియన్ కన్సంషన్ ని వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. జన్‌జీ షాపర్స్ అండ్ వాళ్ళ డైరెక్ట్ స్పెండింగ్ ఇప్పుడున్న 23 నుంచి మోర్ దన్ డబుల్ అవర్ తో 53% కి వస్తూ కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ కన్సంషన్ డిమాండ్ ఫ్రమ్ జన్‌జీ దగ్గర నుంచి ఉంటుందనేలా nైకా వాళ్ళ డేటా కనిపిస్తుంది అండ్ దీంతో పాటు వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా కూడా ఇంట్రెస్టింగ్
21:23 అప్డేట్స్ చేస్తున్నారు. nైకా నౌ క్విక్ కామర్స్ సెగ్మెంట్ వాళ్ళ బ్యూటీ రిలేటెడ్ గా సెవెన్ సిటీస్ లో లాంచ్ చేశారని 30 నుంచి 120 మినిట్స్ లోనే ఆర్డర్స్ ని ఫుల్‌ఫిల్ చేస్తారని ఫ్యాషన్ బిజినెస్ పరంగా అండ్ వీళ్ళ ఓన్ బ్రాండ్స్ పరంగా కూడా స్ట్రాంగ్ గా ఫ్రాగ్నెన్సెస్ బాత్ అండ్ బాడీ క్లీన్ బ్యూటీ కేటగిరీస్ లో ఫోకస్ చేస్తూ నాట్ ఓన్లీ రెవెన్యూ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ పరంగా ఎయిమ్ చేస్తున్నట్టు ఫ్యాషన్ బిజినెస్ ని అయితే ఏకంగా ఫైవ్ ఇయర్స్ లో త్రీ టు ఫోర్ టైమ్స్ గ్రో చేసుకొని బిగ్ ప్లాన్స్ తో సెకండ్ హాఫ్ ఆఫ్ FI 26 లో అప్డేట్స్ చేస్తారనేలా nైకా వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ nైకా కంటే కూడా ఇండియన్ బ్రాండ్స్ ఇండియన్ స్పెండింగ్ జన్‌జీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇండియన్ కన్సంషన్ పరంగా చాలా ఇంట్రెస్టింగ్ డేటానే nైకా యొక్క ఇన్వెస్టర్ ప్రెసెంటేషన్ లో కనిపిస్తుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా చైనా వాళ్ళు రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ని సప్లై చేయకపోవడం కారణంగా ఎక్స్పోర్ట్ చేయకపోవడం కారణంగా ఇంపాక్ట్
22:10 ఉండే అవకాశం ఉందనేలా మనం వింటూ వస్తున్నాం కదా. ఇప్పుడు వీళ్ళు అగ్రికల్చర్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తున్నారని పర్టిక్యులర్ గా ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న స్పెషాలిటీ ఫర్టిలైజర్స్ లో 80% మనం చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం. పాటిల్‌ని ఆపాలని ఇండైరెక్ట్ గా వాళ్ళు ప్రయత్నిస్తున్నారనేలా మనకి డేటా టైమ్స్ ఆఫ్ ఇండియా ఎకనామిక్స్ టైమ్స్ లో ఇలా పబ్లిష్ అవుతుంది. బట్ ఇండియా కామ్‌గా ఉండదు కదా వెస్ట్ ఏషియా యూరోప్ రిలేటెడ్ గా ఇంపోర్ట్ చేసుకునే ఆప్షన్స్ ని ఇండియా ఎక్స్ప్లోర్ చేస్తుందని బికాజ్ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ అంటే అది ఒక లాజిక్ బట్ ఇది మోస్ట్లీ మనం వేరొక దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. బట్ కొంత ధరలు పెరిగే అవకాశం ఉంది. ఫర్టిలైజర్స్ రిలేటెడ్ గా ప్రాబబ్లీ అది గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తుంది. అండ్ చాలా మంది ఈ మధ్య నాచురల్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ ఫార్మింగ్ అండ్ ఇంకొక సెగ్మెంట్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ అని కూడా కెమికల్స్ తక్కువగా వాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఈవెన్ అది ఆరోగ్యానికి కూడా మంచిది. ఏదో
22:56 ఒక పాయింట్ లో ఇది ఇంకా ఒక విప్లవంలా పెరిగి కెమికల్స్ యొక్క వినియోగం బాగా తగ్గిందంటే ఇంపోర్ట్స్ మనం చేసుకునేది తగ్గుతుంది అండ్ చైనా రిలేటెడ్ గా కూడా ఇన్కమ్ డిక్రీస్ అవ్వాల్సి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు చాలా రాష్ట్రాల్లో కరెంట్ బిల్‌ని పెంచుతూ ఉంటారు. కానీ మహారాష్ట్రలో ఫస్ట్ టైం కరెంట్ బిల్‌ని తగ్గిస్తున్నారు. నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో కరెంట్ బిల్లులు 26% తగ్గిస్తారని ఫస్ట్ ఇయర్ లోనే 10% దగ్గరగా కట్ చేసి స్లోగా స్లోగా స్లోగా 26% వరకు కరెంట్ బిల్‌ని తగ్గిస్తారని ఇది డొమెస్టిక్ ఇండస్ట్రియల్ కమర్షియల్ యూసర్స్ కి కూడా వర్తిస్తుందని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మాక్సిమం బెనిఫిట్ ఎవరికి దొరుకుతుందంటే 100 యూనిట్స్ ఆర్ దానికంటే తక్కువ యూస్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళే 70% ఆఫ్ కన్స్యూమర్స్ ఉన్నారట. ఇక అంతకుమించి యూస్ చేస్తున్న వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది బట్ 26% దగ్గరగా బెనిఫిట్ అయితే ఉండదు. ఇవాళ ఆరియన్ ప్రో స్టాక్ సడన్ గా పెరిగింది కదా ఆఫ్టర్నూన్ ప్రధానమైన కారణం
23:42 వాళ్ళకి ఈజిప్ట్ నుంచి డిజిటల్ టికెటింగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా డీల్ ఫైనల్ అయిందని వీళ్ళు మాస్టర్ కార్డ్ వాళ్ళతో టై అప్ అయి ఈజిప్ట్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా అక్కడ ఆటోమేటెడ్ ఫేర్ కలెక్షన్ ఏఎఫ్సి రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నారని ఇదొక చైన్ కదా వాలిడేటర్స్ ఉండాలి, మొబైల్ టర్మినల్స్ ఉండాలి, మాస్టర్ కార్డ్ పేమెంట్ గేట్‌వేని కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ కి సెటప్ చేయాలి ఇదంతటికీ వీళ్ళు తీసుకోబోతున్నారని ఈజిప్ట్ వాళ్ళు 2030 విజన్ పెట్టుకున్నారు డిజిటల్ క్యాష్ లెస్ ట్రాన్స్పోర్ట్ ఎకోసిస్టం రిలేటెడ్ గా దాంట్లో భాగంగా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు అప్డేట్స్ చేస్తూండడమే స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. ఈ విపుల్ ఆర్గానిక్స్ చాలా చిన్న కంపెనీ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. కారణం 350 బిలియన్ డాలర్స్ ఉండే గ్లోబల్ మార్కెట్ ఉండే మెంబ్రేన్ టెక్ స్పేస్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారని ఏంటి అంత పెద్ద మార్కెట్ 350 బిలియన్ డాలర్స్ ఉండే మార్కెట్ ఏంటి అంటే అది మెంబ్రేన్ టెక్నాలజీ థిన్ సెమీ పర్మియబుల్
24:30 మెటీరియల్స్ మెంబ్రేన్స్ ఉంటాయి కదా మనకి సెల్ కి కూడా ఒక మెంబ్రేన్ ఉంటుంది. మెంబ్రేన్స్ ఏం చేస్తూంటాయి ఫిల్టర్ చేస్తూ ఉంటాయి సెపరేట్ చేస్తూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ కొన్ని ప్యూరిఫై కూడా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మెంబర్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ గా వీళ్ళు కానీ ముందుకు వెళ్తూ ఉంటే వీళ్ళకి ఫార్మా వాటర్ ట్రీట్మెంట్, ఫుడ్ అండ్ ఇండస్ట్రియల్ ఫిల్ట్రేషన్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ పరంగా కూడా అడ్వాంటేజ్ దొరుకుతుందని మైక్రో ఫిల్ట్రేషన్, అల్ట్రా ఫిల్ట్రేషన్, నానో ఫిల్ట్రేషన్ అండ్ రివర్స్ ఆస్మోసిస్ లో ఉండే ఈ టెక్నాలజీ పరంగా యూసేజ్ మనకి వాటర్ ట్రీట్మెంట్, ఫార్మా ఫుడ్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో యూస్ అవుతుంది కాబట్టి ఈ స్పేస్ లో వీళ్ళు గ్రో అవుతారనేలా విపుల్ ఆర్గానిక్స్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం చాలా చిన్న కంపెనీ ఇది బిగ్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారంట స్టాక్ ఇవాళ పెరిగింది. నెక్స్ట్ dసి సిస్టమ్స్ వాళ్ళకి 4 క్రోర్ 36 లాక్స్ బ్లూ చేసే డిఫెన్స్ ఆర్డర్ లభించిందని లీడింగ్ ఇండియన్ ఆర్మ్ మల్టీనేషనల్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్
25:16 కంపెనీ దగ్గర నుంచి స్పెషల్ టెస్ట్ ఎక్విప్మెంట్ మానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు అప్డేట్ చేస్తున్నారు. క్వశ్చనే లేదు బట్ చూశరా నాటో రిలేటెడ్ గా స్పెండింగ్ డిఫెన్స్ స్పెండింగ్ 2 టు 5% పెరుగుతుందంటే బై 2035 నాట్ కి కమింగ్ టైమ్స్ లో ఇండియానే కాదు ఇతర కంట్రీస్ అన్నీ కూడా డిఫెన్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ స్పెండింగ్స్ చేసుకుంటున్నాయ అంటే దెన్ ఆటోమేటిక్ గా వీటి ఆర్డర్ బుక్ కూడా ఎవాల్వ్ అవుతూ ఈ థీమ్ ఫర్దర్ గా ప్లే అవుతూ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ ఏ కంపెనీస్ ని ఫోకస్ చేయాలన్న కోసం మీకు స్క్రీన్ మీద యుద్ధ పరికరాలని తయారు చేస్తున్నవి ఏంటి వాటికి సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్, కాంపోనెంట్స్ తయారు చేస్తున్నవి ఏంటి? అవి ఏవేవి ఉన్నాయి అండ్ ఏవేవి తయారు చేస్తున్న కంపెనీస్ అనే ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ ఉంటుంది. ఇదంతా కాదు కానీ వీటన్నిటిలో కల్లా ఏవి మంచి కంపెనీస్ చెప్పండి అంటే ఇప్పుడు ఉండనన్న స్టాక్ ప్రైస్ అండ్ కమింగ్ టైమ్స్ వాల్యేషన్స్ కంఫర్ట్ అండ్ స్టాక్ ప్రైస్ వీటన్నిటిని
26:01 కూడా ఆధారంగా చేసుకుంటే నాకు ముఖ్యంగాబిఎల్ కానీ కానీ మంచిగా కనిపిస్తాయి. ప్రెసెంట్ ఇంకా కమింగ్ టైమ్స్ లో ఒకవేళ పడితే మంచిదే బట్ ఈవెన్ కరెంట్ దారిలో కూడా నాకు అవి మంచిగానే కనిపిస్తున్నాయి. ఈవెన్ షిప్పింగ్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ ఉంటాయి కదా అవి చాలా రన్ అప్ అయిపోయాయి. వాటిలో ఏదైనా మంచి కరెక్షన్ వస్తే వాటిలో ఇంకా డిఫరెంట్ ట్రెండ్ ప్లే అవుతుంది ఈ రీసెంట్ టైమ్స్ లో బట్ దాన్ని క్యాచ్ చేయాలంటే ప్రెసెంట్ వాల్యేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. అక్కడ ఏదైనా మంచి కరెక్షన్ రావాలి. ఈబిఎల్ కానీ హెచ్ఎల్ కానీ వాల్యేషన్ కంఫర్ట్ ని ప్రదర్శిస్తున్నాయి అండ్ అండ్ ఇంకా ఈ డిఫెన్స్ స్పేస్ లో ఉంటున్న మెజారిటీ ఆఫ్ కంపెనీస్ కొంత వాల్యేషన్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కాబట్టి ఇన్ కమింగ్ టైమ్స్ వాటిలో ఇక్కడ ఏదైనా మంచి కరెక్షన్ వస్తూ డీసెంట్ గా లెవెల్స్ కి వస్తున్న ఆపర్చునిటీస్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీకు డిఫెన్స్ స్పేస్ లో ఇంట్రెస్టింగ్ గా ప్రెసెంట్ వాల్యేషన్స్ పరంగా అన్నిటి కంపెనీల గురించి చెప్పమని కాదు. ఇంట్రెస్టింగ్ బిజినెస్ తో పాటు వాల్యయేషన్స్ అండ్ కమింగ్ టైమ్స్ లో గ్రోత్ ఉంటుంది అనుకున్న వాటి రిలేటెడ్ గా
26:47 డిఫెన్స్ కంపెనీస్ పరంగా వీలైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే మీరు ఫండమెంటల్ అనాలసిస్ చేస్తుంటే ఒక్కొక్క సెక్టార్ కి ఒక్కొక్క దాన్ని మీరు ఎవాల్యువేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని సెక్టార్ కి పిఈ చూడడం అవ్వదు. ప్రైస్ టు బుక్ మరియు బ్యాంక్స్ కిఎన్బిఎఫ్c కి చూస్తే సరిపోతుందేమో మిగిలిన సెక్టార్స్ కి అంతగా పనికి రాదు. ఇవిటు సేల్స్ కొన్ని సెక్టార్స్ కి ఉంటుంది ఇవి ఎబిటా కొన్నిటికి ఉంటుంది. ఇలా ఏ ఏ సెక్టార్స్ కి ఏవేవి మీరు గమనించాలన్న ఇంపార్టెంట్ ఇమేజ్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే మీకు మన WhatsAppట్ ఛానల్ లో కూడా ఈ ఇమేజ్ ని షేర్ చేస్తున్నాను. WhatsApp ఛానల్ లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఆస్క్ ఆటోమోటివ్ వాళ్ళు జర్మనీకి సంబంధించిన టిడిహెచ్ వాళ్ళతో జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసుకొని సన్‌రూఫ్ కంట్రోల్ కేబుల్స్, హెలిక్స్ కేబుల్స్ ఫర్ ప్ాసంజర్ వెహికల్స్ రిలేటెడ్ గా మానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ చేయడం కోసం కొత్తగా ఒక కంపెనీని స్టార్ట్
27:33 చేసినట్టు అప్డేట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో చెప్పానావాసిఓ రిలేటెడ్ గా 10 బిలియన్ డాలర్ సోర్సింగ్ ఇండియా నుంచి జరుగుతుందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళమార్ సఈఓ దగ్గర నుంచిని ఇవాళ అఫీషియల్ గా వాళ్ళ Twitter ప్లాట్‌ఫామ్ లో కూడా పోస్ట్ చేశారు. నరేంద్ర మోడీ గారితో వాళ్ళు మీట్ అయ్యారని కమింగ్ టైమ్స్ లో 10 బిలియన్ డాలర్స్ దగ్గరగా యన్యువల్ ఎక్స్‌పోర్ట్స్ ఒక గోల్ కి ఇండియాతో పార్ట్నర్షిప్ ఉంటుందని ఇండియా రిమైండ్స్ సెంట్రల్ టు అవర్ స్ట్రాటజీ అనేలాంటి స్టేట్మెంట్స్ కూడావాల్mart దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. దీని రిలేటెడ్ గా ఏ సెక్టార్స్ ని మనం ఫోకస్ చేయాలనేది కూడా నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్ మనమంతా ఈవ గురించి ఆర్ ఈ రిన్యూబుల్ ఎనర్జీ సోలార్ విండ్ వీటి గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం కానీ స్లోగా చేప కింద నీరులాగా పాకుతూ బిజినెస్ ని స్ట్రాంగ్ గా పెంచుకుంటూ పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా ఐ చేస్తున్నది అంటే అక్కడ పెరగాలని చూస్తున్నది ఏం సిస్టమో తెలుసాబిఈఎస్ఎస్
28:20 సిస్టం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం అంటే అది లైక్ ఒక పవర్ బ్యాంక్ లా అనుకోండి మనం ఏం చేస్తాం మనం సాకెట్ కి కనెక్ట్ చేసి పవర్ బ్యాంక్ ని చార్జ్ చేసుకుంటాం. తర్వాత మనకి ఎప్పుడైనా అవసరమైతే బయటికి వెళ్ళినప్పుడు ఆ పవర్ బ్యాంక్ ని యూస్ చేసి మనం చార్జింగ్ పెట్టుకుంటామా అలాగే రిన్యూవబుల్ లో సోలార్ కానీ విండ్ కానీ ఈవెన్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వాటిని ఒక పవర్ బ్యాంక్స్ లాగా ఈ బిఈఎస్ఎస్ సిస్టమ్స్ లో స్టోర్ చేసి పెట్టుకొని గ్రిడ్ లెవెల్ లో మనం వాటిని ఉపయోగించుకుంటే ఎంటైర్ ఎనర్జీ వాల్యూ చైన్ లో చాలా మంచిగా మనకు ఉంటుంది కదా సో ఈ ఎనర్జీ వాల్యూ చైన్ లో పవర్ రిలేటెడ్ గా ఉన్న వాల్యూ చైన్ లో వీటి యొక్క పాత్ర కమింగ్ టైమ్స్ లో పెరిగే ఒక అవకాశం కూడా ఉంది. ఇందులో లిస్టెడ్ ప్లేయర్స్, అన్‌లిస్టెడ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. ఈవెన్లయన్స్ ఆదాని వాళ్ళు కూడా ఇందులో పోటీ పడుతున్నారు. ఇందులో ఒక్కొక్క సెగ్మెంట్ రా మెటీరియల్ కానీ యనోడ్ అండ్ క్యాథోడ్ మెటీరియల్స్ ఎలక్ట్రోలైట్స్ అండ్ సెపరేటర్స్ అంటే ఇక్కడ కెమికల్స్ కూడా వస్తాయి సెల్ మానుఫ్యాక్చరింగ్ బ్యాటరీ ప్యాకింగ్ అండ్ రీసైక్లింగ్ బ్యాటరీ టెక్
29:06 మేనేజ్మెంట్ అండ్ డెవలపర్స్ వీటి రిలేటెడ్ గా ఏ ఏ కంపెనీస్ ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ ఇమేజ్ మీకు ఇక్కడ స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. కమింగ్ టైమ్స్ లో ఏదైనా కంపెనీస్ దీని రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నా కొంత ఫోకస్ చేయండి. అండ్ఎన్హెచ్ఐ వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఇస్తున్నారు. టూ వీలర్స్ కి కూడా టోల్ కలెక్ట్ చేస్తారనేలా స్పెక్ులేషన్స్ కొన్ని పత్రికల్లో వస్తున్నాయని బట్ అది నిజం కాదని ఏ ప్లాన్ లేదు టూ వీలర్ మీద టోల్ చార్జెస్ కలెక్ట్ చేసేదానికనిఎన్హెచ్ఐ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు.ఎన్హెచ్ఐ వాళ్ళ అండర్ లో ఉంటున్న వాటి మీద ఎటువంటి టోల్ కలెక్ట్ చేయరు. మేబీ ఏదైనా ఎక్స్‌ప్రెస్ హైవేస్ ఉంటాయా యమునా ఎక్స్‌ప్రెస్ హైవే అక్కడ కలెక్ట్ చేస్తారు ఎందుకంటే అదిఎన్హెచ్ఐ అండర్ లో ఉండదు. వేరే యపఈ ఐడిఏ వాళ్ళ అండర్ లో ఉంటుంది. అలాంటి ఎక్స్‌ప్రెస్ హైవేస్ మీద కనెక్ట్ చేస్తారు. నార్మల్ హైవేస్ మీద టూ వీలర్స్ కి ఎటువంటి టోల్ కలెక్ట్ చేయారనేలా ఎన్హెచ్ఐ వాళ్ళు చెప్తున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో బ్లాక్ డీల్స్ మల్టిపుల్ ఐపిఓస్ లో కనిపిస్తున్నాయి కదా పర్టిక్యులర్ గా వేటి వేటిలో అయితే లాక్
29:52 ఇన్ కంప్లీట్ అవుతుందో ఇది నేను ఫోర్త్ ఆర్ థర్డ్ టైం చూపిస్తున్నాను అనుకుంటాను ఇమేజ్ ఎందుకంటే రేపు డామ్ క్పిటల్ ట్రాన్స్ రైల్ లైట్నింగ్ అండ్ వెంట హాస్పిటాలిటీ లిమిటెడ్ వీటి యొక్క లాక్ ఇన్ సిక్స్ మంత్స్ లాక్ ఇన్స్ అయితే కంప్లీట్ అవ్వబోతున్నాయి. ఎవరైనా ఇన్వెస్టర్స్ గతంలో ఉంటున్న ఐపిo కి ముందు ఉంటున్న వాళ్ళు కూడా పర్టిక్యులర్ గా ఈ కంపెనీస్ లో వాళ్ళు కూడా వాటాని సెల్ చేయాలనుకుంటే సెల్ చేయొచ్చు. లేదు ఫర్దర్ గా పెరుగుతుంది స్ట్రాంగ్ గా ఉంది కంపెనీ అని అనుకుంటే వాళ్ళేం సెల్ చేయరు. బట్ రీసెంట్ టైమ్స్ లో మీరు మోబిక్విక్ చూసిన ఇతర విశాల్ మెగామాట ఆర్ ఇతర స్టాక్స్ ని చూసిన ఈ లాక్ ఇన్ అయ్యాక ప్రమోటర్స్ ఆర్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ పెద్ద మొత్తంలో బ్లాక్స్ ని ఆర్ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న వాటాలో కొంత మొత్తాన్ని సెల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ పర్టికులర్ స్టాక్స్ రిలేటెడ్ గా అలాంటి యాక్టివిటీ ఏదైనా ఉంటుందని చూడాలి. ఇవాళ మోబిక్విక్ రిలేటెడ్ గా స్టాక్ ప్రైస్ అయితే పెరిగింది. బట్ వీళ్ళ రిలేటెడ్ గా సుమారుగా 8% ఆఫ్ ద స్టేక్ ని నెట్ వన్
30:37 అప్లైడ్ టెక్నాలజీస్ నెదర్లాండ్ కి సంబంధించిన కంపెనీ వాటాని హోల్డ్ చేసిన ఈ కంపెనీ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే బేస్ నుంచి డిస్కౌంట్ ని పెట్టి సెల్ చేయడానికి వాళ్ళ బ్లాక్ డీల్ లో సెల్ చేయడానికి ప్రయత్నించిందని అలాగే పిబి ఫిన్‌టెక్ రిలేటెడ్ గా కూడా బోత్ ఫౌండర్స్ అండ్ కంపెనీ రిలేటెడ్ గా ఉన్న మెయిన్ పర్సన్స్ ఆషిష్ అండ్ అలోక్ గారు వీళ్ళద్దరూ కూడా నియర్లీ 1.1% 1% దగ్గరగా ఈక్విటీని 50 లక్షల దగ్గరగా షేర్లని ₹1800 బేస్ ప్రైస్ లో సెల్ చేస్తున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళ ఫర్దర్ వాటాని సెల్ చేయడానికి ఇంకొక 90 డేస్ లాక్ ఇన్ ఉంటుంది. వీళ్ళద్దరూ కో ఫౌండర్స్ పవఫిన్టెక్ రిలేటెడ్ గా అండ్ డెలివరీ పరంగా కూడా ఇవాళ 1 క్రో 19 లాక్ షేర్స్ దగ్గరగా బ్లాక్ డీల్ లో హ్యాండ్స్ అయితే మారాయి విచ్ ఇస్ వర్త్ ఆఫ్ 461 క్రో 388 పర్ షేర్ లెక్కన మారాయి. మరి చూడాలి ఎవరు ఇన్వెస్టర్స్ ఎవరు సెల్లర్స్ అని ఎండ్ ఆఫ్ ద డే ఈ బ్లాక్ డీల్స్ రిలేటెడ్ గా డేటా అంతాఎన్s లో అప్డేట్ అవుతుంది. అండ్నస్ల
31:24 వాళ్ళు బోనస్ ఇస్తారని చెప్పానా 1:1 లో బోనస్ ని అప్రూవ్ చేశారు. మీ దగ్గరనస్లే షేర్స్ ఉంటే ఒక షేర్ కి కానీ ఇంకొక ఫ్రీ షేర్ వస్తుంది. టోటల్ గా ఒక షేర్ రెండు షేర్లుగా మారుతుంది. స్టాక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండియన్ మార్కెట్ లో రీసెంట్ టైమ్స్ లో స్టాక్ స్ప్లిట్ ఇచ్చారు. ఇప్పుడు బోనస్ ఫస్ట్ ఎవర్ బోనస్ ఇది. రికార్డ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు.ఎbi SBI వాళ్ళు కమింగ్ టైమ్స్ లో 25,000 క్రోర్ క్యూఐప ని లాంచ్ చేయబోతున్నారని దానికోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ని కూడా వీళ్ళు అప్రోచ్ అవ్వడం అపాయింట్ చేయడం కూడా జరిగిందని ఒక మెగా ఫండ్ రైస్ కమింగ్ టైమ్స్ లో SBI చేయబోతుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. పవర్ గ్రిడ్ వాళ్ళ దగ్గర నుంచి hit ఎనర్జీ వాళ్ళకి 765 KV ట్రాన్స్ఫార్మర్స్ రిలేటెడ్ గా ఒక మంచి ఆర్డర్ లభించిందని 30 యూనిట్స్ ఆఫ్ 765 KV 500 MVA ట్రాన్స్ఫార్మర్స్ ని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళకి సప్లై చేయడానికి Hit ఎనర్జీ వాళ్ళకి ఆర్డర్ లభించినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. జిందాల్
32:11 స్టెయిన్లెస్ వాళ్ళ దగ్గర నుంచి వెస్టరన్ క్యారియర్స్ వాళ్ళకి 558 క్రోర్ విలువ చేసే లాజిస్టిక్ ఆర్డర్ లభిస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఓపెనింగ్ లో చాలా బాగా పెరిగింది. అక్కడి నుంచి కొంత కరెక్ట్ అవుతూ కూల్ ఆఫ్ అవుతూ కూడా మంచిగానే క్లోజ్ అయింది. ఈ ఆర్డర్ ఒక టెన్యూర్ త్రీ ఇయర్స్ ఉంటుందని వెస్టరన్ క్యారియర్స్ వాళ్ళయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సెంట్రల్ ఆఫ్రికా కెమరూన్ దగ్గర నుంచి 535 క్రోర్ విలువ చేసే ఎక్స్పోర్ట్ ఆర్డర్ టక్స్మాకో రైల్ వాళ్ళకి లభించిందని 560 ఓపెన్ టాప్ వగన్స్ ఉంటాయా వాటిల్ని సప్లై చేయడానికి ఆర్డర్ లభించినట్లు అండ్ వాటి లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కూడా వీళ్ళకి లభించినట్టు నెక్స్ట్ 24 మంత్స్ లో ఇది టూ ఫేజెస్ లో కంప్లీట్ చేస్తారని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో 1040 వగన్స్ అడిషనల్ వగన్స్ రిలేటెడ్ గా బిజినెస్ ని కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్ క్లోజ్ చేసే ముందు షార్ట్ టర్మ్ అవసరాలకు ఉంటున్న డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లోకి తెచ్చేందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. వాటిని
32:57 పార్క్ చేసి ఉంచుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్స్ లో అరే ఏదైనా మంచి గవర్నమెంట్ స్కీమ్స్ లో సో దట్ మీ అవసరాలకు కావాల్సిన డబ్బులు పెరుగుతూ మీకు కావాలనుకున్నప్పుడు ఆ డబ్బులు తీసుకోవడానికి మీకు వీలవుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ లో అధికమైన వడ్డీ రేట్లు ఎలా కంపేర్ చేసుకోవాలి బెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఆన్లైన్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు స్టేబుల్ మనీ యప్ ని యూస్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఒకసారి కంపేర్ చేసి చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్