0:02 ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తున్నది మన ఇండియాకు సంబంధించిన విక్స్ ఆల్మోస్ట్ 2014 నుంచి ఏ లో లెవెల్స్ కి వచ్చి అయితే మళ్ళీ స్ట్రాంగ్ గా అక్కడి నుంచి పెరిగిందో ఆ లెవెల్స్ కఅయితే వస్తూ ఉంది. యూజువల్ గా దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అది వస్తున్న లెవెల్ చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉండడం ఇవాల్టి మార్కెట్ అనాలసిస్ లో ఈ విక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇక్కడి నుంచి ఫర్దర్ గా పెరిగితే ఎలా ఉంటుంది ఆర్ ఇక్కడే ఉంటూ ఆర్ ఇక్కడి నుంచి కొంత పడుతూ ఉంటే ఎలా ఉంటుంది మార్కెట్ రిలేటెడ్ గా సినారియో అన్నది క్లియర్ గా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే టుడే తెలుగు గుడ్ ఈవెనింగ్ సెన్సెక్స్ 13 పాయింట్స్ డౌన్ అయి 82,187 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 30 పాయింట్స్ డౌన్ అయి 25,61 దగ్గర క్లోజ్ అయింది. వర్ యస్ బ్యాంక్ నిఫ్టీ 197 పాయింట్స్ డౌన్ అయి 56,756 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్
0:48 ఓపెనింగ్ మంచిగానే అవుతున్న అక్కడి నుంచి స్లోగా ఓపెనింగ్ దగ్గర నుంచే హై ని ఫామ్ చేసుకుంటూ స్లోగా మార్కెట్ 11:00 క్లాక్ వరకు ఫాలో అవ్వడం. తర్వాత మార్కెట్ అంతా రేంజ్ బౌండ్ లో మిగిలిపోవడం జరిగింది. రీసెంట్ టైమ్స్ లో అబ్సర్వ్ చేస్తే స్లో అండ్ స్టడీగా ప్రీమియమ్స్ అంతా కూడా డికే అవుతూ ఉన్నాయి. కంప్లీట్ గా డికే మోడ్ లో ఉంది మార్కెట్ అంతా ప్రాబబ్లీ జైన్ స్ట్రీట్ మార్కెట్ లో లేకపోవడం వల్లేమో కానీ వలటైలిటీ వన్ డైరెక్షనల్ గా భారీగా పెరిగిపోవడం పడిపోవడం ఇవి రీసెంట్ టైమ్స్ లో మిస్ అవుతున్నాయి. కానీ నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్ ఏంటంటే సెబీ వాళ్ళు జైన్ స్ట్రీట్ వాళ్ళని మార్కెట్ లోకి అలో చేస్తున్నారని మీరు ట్రేడ్ చేసుకోండనే గ్రీన్ సిగ్నల్ జైన్ స్ట్రీట్ వాళ్ళకి సెబీ దగ్గర నుంచి కనిపిస్తూ ఉందని కానీ జస్ట్ అలా వదిలేయట్లేదు. వాళ్ళని వదులుతూ మీ యాక్టివిటీని మేము క్లోజ్ గా ట్రాక్ చేస్తూ వస్తాం. తప్పులు చేయకండి అనేలా మందలింపు కూడా సెబీ దగ్గర నుంచి ఉంటూ సెబీ వాళ్ళు జైన్ స్ట్రీట్ వాళ్ళని మార్కెట్
1:34 లోకి అలో చేస్తూ ఉండడం నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా వరటైలిటీకి అగైన్ జైన్ స్ట్రీట్ నేమ్ మనం వింటామా అనేది ఒక మేజర్ క్వశ్చన్ బట్ ఇది ఎలాంటిది అంటే పోలీసులు ఒక దొంగని పట్టుకున్న తర్వాత మళ్ళీ విడిచిపెడుతూ నువ్వు ఏమైనా తప్పు చేసావంటే ఈసారి తీసుకొచ్చేస్తాం ఇక్కడికి మేము నిన్ను గమనిస్తూ ఉంటాం ఏ తప్పు చేయకని ఎలా అయితే వదులుతారో అలా వదులుతున్నట్టు అన్నమాట బట్ వాళ్ళకంటూ కొన్ని విధి విధానాలు ఉంటాయి రూల్స్ కి లోబడి మార్కెట్ లో ఎలా డబ్బులు సంపాదించ అనే దాని పైన వాళ్ళు ఇక వర్క్ చేస్తారు. ఇప్పుడు విక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ మార్కెట్ లో వోలటైలిటీ ఉండడం కంటే మోర్ ఫియర్ఫుల్ ఏంటో తెలుసా లో వలటైలిటీ ఉండడం ఎందుకంటే వోలటైలిటీ ఉంటే అట్లీస్ట్ వోలటైల్ గా మార్కెట్ ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఎంత పెరగొచ్చో పడొచ్చో అన్న ఒక క్లారిటీ అందరికీ ఉంటుంది. స్పెషల్లీ ఫర్ ద షార్ట్ టర్మ్ మార్కెట్ చూస్తున్న
2:20 వాళ్ళకి కానీ ఎప్పుడైనా లో విక్స్ కండిషన్స్ మార్కెట్ లోకి వచ్చాయి. దట్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే హిస్టారికల్ గా ఉన్న లో లెవెల్స్ కి ప్రెసెంట్ విక్స్ వస్తూ ఉండడం మార్కెట్ లో మనం ఇది ఇంపార్టెంట్ థింగ్ గా అబ్సర్వ్ చేయాల్సి ఉంటుంది. యూజువల్ గా విక్స్ లో లెవెల్స్ కి వచ్చింది అంటున్నారు. మరి హై లెవెల్స్ కి ఎందుకు వెళ్తుంది ఈ వైరస్ టైం లో మార్కెట్ లో ఫుల్ అన్సర్టెనిటీ వచ్చేసరికి 85 86 లెవెల్స్ కి కూడా వెళ్ళింది. మళ్ళీ తర్వాత కూల్ ఆఫ్ అయింది బట్ యవరేజ్ గా చూశరనుకోండి ఈ బాక్స్ లో ఉండిపోయిఉంటుంది. 25 టు 10 ఇన్ బిట్వీన్ 10 దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ పెరిగి 25 కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. దట్ మీన్ ఒక 150% ఈ లో లెవెల్స్ నుంచి విక్స్ పెరిగే ప్రయత్నం చేస్తుంది. అలా జరిగితే ఏమవుతుంది ఇన్వెస్టర్స్ కి ఏం కాదు యూజువల్ గా విక్స్ పెరుగుతుందంటే మార్కెట్ వలటైల్ గా ఉందని ఇన్ఫాక్ట్ పెరుగుతున్న మార్కెట్ పెరుగుతున్న విక్స్ పెరుగుతుంది. సో కాబట్టి విక్స్ పెరగాలంటే మార్కెట్
3:07 పడిపోవాలనేది నా థీమ్ కాదు కానీ ఈ పాయింట్ లో ఎవరైనా మార్కెట్ అంతా వోలటైల్ గా లేదే చాలా కూల్ గా ఉంది అని వితౌట్ ఎనీ ప్రాపర్ హెడ్జ్ వితౌట్ ఎనీ ప్రాపర్ అడ్జస్ట్మెంట్ మార్కెట్ లో షార్ట్ టర్మ్ లో డబ్బులు సంపాదించాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఈ వీక్స్ పెరిగే దాంట్లో స్పెషల్లీ ఆప్షన్స్ ని సెల్ చేస్తున్న వాళ్ళు బిగ్ వేలో ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్ది రోజులు మార్కెట్ ఈ జోన్స్ లో ఉంటున్నప్పుడు కన్సాలిడేషన్ లో ఉంటున్నప్పుడు ప్రీమియమ్స్ పడుతున్నాయి ఈజీ మనీ అని మార్కెట్ లో కనిపిస్తున్న ఒకేసారి మార్కెట్ లో మళ్ళీ ఈ లెవెల్స్ నుంచి విక్స్ పెరిగే ప్రయత్నంలో ఆప్షన్ సెల్లర్స్ నష్టపోతారు. అసలు ఈ వలటైలిటీ ఇండెక్స్ ఈ విక్స్ అంటే ఏంటి అది ఫియర్ గేజ్ లాంటిది మార్కెట్ లో ఎటువంటి ఫియర్ ఉంది. ఫర్ నెక్స్ట్ 30 డేస్ మార్కెట్ ఎక్కువ భయపడుతుందా ఏదైనా జరుగుతుందని భయపడట్లేదా అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. ప్రెజెంట్ ఉంటున్న హిస్టారికల్ లో లెవెల్స్ ని బట్టి మార్కెట్ పెద్దగా
3:54 భయపడట్లేదు నెక్స్ట్ 30 డేస్ పాటు పెద్ద ఈవెంట్స్ ఉండవని మార్కెట్ కూల్ గా రిలాక్స్డ్ గా ఉంది. బట్ వన్స్ ఏదైనా ఈవెంట్ ఉందని మార్కెట్ కి ఒక చిన్న ఫియర్ క్రియేట్ అయినా సడన్ గా ఈ 10 నుంచి 15 18 20 25 లెవెల్స్ కి వెళ్ళే ప్రయత్నంలో ఆప్షన్ ప్రీమియమ్స్ సడన్ గా పెరుగుతాయి. అది ఇన్‌ఎవిటబుల్ లాస్ అంటే మార్కెట్లో ఈవెన్ వాళ్ళ అనుకున్న డైరెక్షన్ లో వెళ్తున్న సరే విక్స్ పెరగడం కారణంగా ప్రీమియమ్స్ పెరిగి లాస్ కి గురవ్వాలి. సో లో విక్స్ ఎన్విరాన్మెంట్ లో మార్కెట్ లో ఈజీ మనీ ఉంది కదా అని ఎవరైనా ట్రేడింగ్ రీసెంట్ టైమ్స్ లో ఆప్షన్ సెల్లింగ్ లో దగ్గరిక వచ్చి చేస్తూ డబ్బుల్ని సంపాదిస్తూ నాకంతా మార్కెట్ మీద అవగాహన వచ్చేసింది. నేను ఏం చేస్తే అది అని ఎవరైనా అనుకుంటూంటే గుర్తుంచుకోండి విక్స్ కూల్ ఆఫ్ అవ్వడం కారణంగా వచ్చిన లాభాల అవి కమింగ్ టైమ్స్ లో ఎప్పుడైతే అది మారుతుందో వచ్చిన మొత్తం కాదు దానికి వడ్డీ వేసి మరి మార్కెట్ తీసుకువెళ్తుంది. కాబట్టి
4:39 ముందుగా వాన్ చేస్తున్నాను. వెరీ లో లెవెల్స్ కి విక్స్ పడింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నంలో మీరు ట్రాప్ అవ్వకుండా అన్‌నెసెసరీ రిస్కుల్ని ఈ లో విక్స్ ఎన్విరాన్మెంట్ లో తీసుకోకూడదని ఈ విక్స్ టాపిక్ ని ఇవాళ డిస్కస్ చేశాను. ఇలానే 2020 లో విక్స్ 11 దగ్గరికి వచ్చింది. తర్వాత సడన్ గా పెరిగిన దాంట్లో చాలా మంది వైప్ అవుట్ అయిపోయారు ఆప్షన్ సెల్లింగ్ 2017 లో కూడా బ్లైండ్ గా అందరూ సెల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు మార్కెట్ చాలా లో లెవెల్స్ లో విక్స్ లో ఉందని బట్ దెన్ బడ్జెట్ వలటైలిటీ లో చాలా మంది వైప్ అవుట్ అయిపోయారు. అలా రీసెంట్ టైమ్స్ లో కూడా చాలా సార్లు విక్స్ లో సైడ్ కి వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ లో మార్కెట్ లో యాక్టివిటీ చేసేవాళ్ళు పర్టిక్యులర్ గా సెల్ చేసేవాళ్ళు అంతా తమ కంట్రోల్ లోనే ఉందనుకుంటారు. కానీ విక్స్ వన్స్ మళ్ళీ పెరిగే ప్రయత్నంలో ఇబ్బందులని ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అన్నిటికీ ప్లాండ్ గా మైండ్ లో కమింగ్ టైమ్స్ లో విక్స్ పెరుగుతుందనే ఒక వ్యూ తోనే ప్లాండ్ గా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మేజర్
5:25 ట్రిగ్గర్స్ ఏమైనా ఉన్నాయంటే జూలై 29 30 జరిగే మీటింగ్ ఏదైనా పాజిటివ్ సర్ప్రైజ్ అయిందనుకోండి మార్కెట్ లో అదిఒక చిన్న యూఫోరియాని క్రియేట్ చేసిన అప్పుడు కూడా మార్కెట్ పెరుగుతూ కూడా విక్స్ ని పెంచే ప్రయత్నం చేస్తుంది. జూలై 29 అండ్ 30 ఇది ఇంపార్టెంట్ గా గమనించండి అండ్ దీంతో పాటు ఆగస్ట్ు ఫస్ట్ కి ముందు మన ఇండియాకి యుఎస్ కి ట్రేడ్ డీల్ జరిగే అవకాశమే లేదనేలా అప్డేట్స్ అయితే చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫార్మ్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. మన ఇండియా కొన్ని థింగ్స్ రిలేటెడ్ గా యక్సెప్ట్ చేయట్లేదని కాబట్టి సిక్స్త్ రౌండ్ ఆఫ్ టాక్స్ ఇప్పటికి ఫైవ్ అయ్యాయి. సిక్స్త్ రౌండ్ ఆఫ్ టాక్స్ యుఎస్ నుంచి ప్రతినిధులు ఇండియాకి వస్తారని వాళ్ళు ప్రాబబ్లీ ఆగస్ట్ హాఫ్ లో వస్తారని సో సెప్టెంబర్ లో కానీ అక్టోబర్ లో కానీ ట్రేడ్ డీల్ అయ్యే అవకాశం ఉందనేలా డేటా కనిపిస్తూ ఉండడం నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఏదో ఒక పాయింట్ లో ఇండియా ఒప్పుకోవట్లేదు కాబట్టి కొన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ మనం ట్రంప్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదొక ఈవెంట్ గా
6:11 మారే అవకాశం ఉంది. అది మేజర్ గా మార్కెట్ ని పానిక్ కి గురి చేసి సడన్ గా విక్స్ ని పెంచే అవకాశం ఉంది. నెగిటివ్ సైడ్ అది మార్కెట్ ని పుష్ చేస్తూ విక్స్ ని పెంచుతుంది. పెడ్ వాల్ కానీ ఏదైనా స్టేట్మెంట్స్ పాజిటివ్ గా చేస్తే ఎందుకంటే ఇప్పటి వరకు నెగిటివ్ గానే చేస్తూ వచ్చారు. పాజిటివ్ గా చేస్తే అది మార్కెట్ ని పైకి పెంచుతూ కూడా విక్స్ ని పెంచే అవకాశం ఉంది. టూ ఈవెంట్స్ మార్కెట్ లో మనం క్లియర్ గా అబ్సర్వ్ చేయాలి. అండ్ నిన్న ఇండియాకి సంబంధించిన కోర్ సెక్టార్ అవుట్‌పుట్ డేటా అయితే వచ్చింది. అది 1.7% కి పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 1.2% అన్నమాట దానికి ముందు. సో దాంతో కంపేర్ చేస్తే ఎయిట్ కోర్ ఇండస్ట్రీస్ అవుట్‌పుట్ డేటా స్ట్రాంగ్ గా వస్తున్నట్టు ఆ ఎయిట్ కోర్ ఇండస్ట్రీస్ ని ఒకసారి మీరు అబ్సర్వ్ చేశారంటే స్టీల్ అండ్ సిమెంట్ లోనే స్ట్రాంగ్ ట్రాక్షన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కొంత టైం బ్యాక్ సిమెంట్ స్టాక్స్ గురించి మాట్లాడాని ఐడియా ఉందా మీకు ఫోర్ సిమెంట్ స్టాక్స్ గురించి మాట్లాడాను సౌత్ ఇండియా
6:56 బేస్డ్ గా అండ్ ఇవాళ ఇండియా సిమెంట్స్ ని గమనించారా సో సిమెంట్ స్పేస్ లో మనకి స్ట్రాంగ్ ట్రాక్షన్ కనిపిస్తుంది. ఓ పక్కేమో మనకి రియల్ ఎస్టేట్ కొంత ఇంపాక్ట్ అయినట్లు కనిపిస్తుందా బట్ సిమెంట్ పరంగా మాత్రం కంప్లీట్లీ కాంట్రాస్ట్ లో అంటే కంప్లీట్ గా ఆపోజిట్ లో సిమెంట్ పెరుగుతుంది సిమెంట్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతుందనేలా బిజినెస్ పెరుగుతుందనేలా ఇండికేషన్ కనిపిస్తుంది. అది బోత్ మే మంత్ లోనూ నమోదయింది. జూన్ మంత్ లోనూ నమోదయింది. ఎవరైనా రియల్ ఎస్టేట్ పరంగా ఉంటున్న వాళ్ళు దీని రిలేటెడ్ గా కొంత డేటాని షేర్ చేయడానికి ప్రయత్నించండి. నా వరకు నేను అబ్సర్వ్ చేస్తున్నంత వరకు నాకు కన్స్ట్రక్షన్స్ ఆగుతున్నట్లే కనిపిస్తున్నాయి. బిజినెస్ వీక్ అవుతున్నట్లే కనిపిస్తుంది. నేను సిమెంట్ లో కూడా అలాంటి మూనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రతిసారి మేలో కానీ జూన్ లో కానీ వస్తున్న డేటా స్టీల్ అండ్ సిమెంట్ రిలేటెడ్ గా మంచి డిమాండ్ ఉందనేలా ఇండికేషన్ ఇస్తుంది. పోనీ స్టీల్ ని పక్కన పెడదాం. గ్లోబల్ గా ఉంటున్న ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లయెన్స్ చేస్తున్నాయని బట్ సిమెంట్
7:42 మాత్రం లోకల్ ఫాక్టర్స్ే మన ఇండియా రిలేటెడ్ గా ఉన్న ఫాక్టర్స్ ఇన్ఫ్లయెన్స్ చేయాలి. ఎవరైనా సిమెంట్ ఇండస్ట్రీని క్లోజ్ గా ట్రాక్ చేస్తున్న వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో సిమెంట్ ఇలా గ్రో అవుతూ స్ట్రాంగ్ గా మిగతా ఏ ఇండస్ట్రీ గ్రో అనంతలా గ్రో అవుతూ ఉండడానికి రీజన్ ఏంటి? రియల్ ఎస్టేట్ కొంత వీక్ అయిందనేలా కానీ ఇండికేషన్స్ మనకు ఉన్నాయి. దీని మీద ఎవరైనా అబ్సర్వేషన్స్ ఉంటే వీలైతే మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ వెరీ స్ట్రాంగ్ డేటా స్టీల్ అండ్ సిమెంట్ స్పేస్ లో అయితే కనిపిస్తూంది. అండ్ మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకోవాలి. చూడడానికి రెడ్ గా కనిపిస్తాయి. కానీ మీరు అబ్సర్వ్ చేస్తే మనం నిన్నటి వీడియోలో ఎక్కడైతే వాటిల్ని చూసామో వాటికంటే ప్రెసెంట్ ఎక్కువగా పెరుగు ఉంటాయి. నిన్నటి వీడియోలో ఎంత అనుకున్నాం గోల్డ్ 98,970 ఇప్పుడు 99,680 సిల్వర్ 11,14,120 నిన్న ఇప్పుడు 11,14,960 ఇవ్వాల ఇంకా ఇది యాక్చువల్లీ పెరిగింది. కొంత కూల్ ఆఫ్ అయింది. సో వన్ డే చేంజ్ లో
8:28 మనకి కొంత రెడ్ లో కనిపిస్తున్నా నిన్న ఈవినింగ్ క్లోజ్ నుంచి చూస్తే ఇప్పుడు స్ట్రాంగ్ గానే పెరిగింది. గోల్డ్ లాస్ట్ వన్ వీక్ లో 2.1% పెరుగుతూంటే సిల్వర్ 2.9% పెరుగుతుంది. మంత్ లో లాస్ట్ వన్ మంత్ లో గోల్డ్0.36 పెరుగుతుంటే సిల్వర్ 7.66% 66% దగ్గరగా పెరిగింది. ఈ ఫెడ్ రిలేటెడ్ గా రేట్ కొట్టక ఇన్ఫ్లయెన్స్ అయినా మార్కెట్ లో పర్టిక్యులర్ గా బులియన్ మార్కెట్ లో ప్రైస్ ఏ అవుతుందా అనేది మేజర్ క్వశ్చన్. సో కాబట్టి జూలై 29 అండ్ 30 ఒకవేళ ఫెడ్ వాళ్ళు ఏం పాజిటివ్ గా మాట్లాడకపోతే కూడా ఆ పాయింట్ లో బులియన్ మార్కెట్ ఎలా దానికి రియాక్ట్ అయింది ఏనా స్ట్రాంగ్ కూల్ ఆఫ్ వచ్చిందా స్ట్రాంగ్ గా సెల్ ఆఫ్ వచ్చిందా ఆర్ స్టేబుల్ గా ఉందా అన్నది. ఫెడ్ ఇన్ఫ్లయెన్స్ తో ఈ యల్లో మెటల్ అండ్ వైట్ మెటల్ మూవ్ అవుతుందా లేదు నార్మల్ గ్రోత్ ట్రాక్షన్ లోనే డిమాండ్ అండ్ సప్లై కానంగానే అవి పెరుగుతున్నాయి అన్న దానికి మనకి ఆన్సర్స్ ని అయితే ఇస్తాయి. కొన్ని రోజులే జూలై 29 అండ్ 30 ఈక్విటీ మార్కెట్స్ కి బులియన్ మార్కెట్
9:15 కి గోల్డ్ అండ్ సిల్వర్ కి కూడా ఫైట్ ఒక మీటింగ్ ఇంపార్టెంట్ గా అయితే అబ్సర్వ్ చేయాలి. అండ్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ మళ్ళీ ఆల్ టైమ్ హైస్ ని అయితే కొడుతున్నాయి. ఎన్ని సార్లు చెప్తాను ఆల్ టైమ్ హైస్ ఆల్ టైమ్ హైస్ అని ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేస్తున్నాయి. బట్ అక్కడ నుంచే మళ్ళీ పెరిగిపోవట్లేదు అన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే 100 అనుకోండి ఆల్ టైం హై ఈసారి 101 కి వస్తుంది మార్కెట్ మళ్ళీ కిందకి వెళ్తుంది కొంత ఈసారి మళ్ళీ 101.5 కి వస్తుంది. ఈసారి మళ్ళీ ఆల్ టైమ్ హై అనుకుంటా మళ్ళీ కొంత కిందకి వెళ్తాయి. మళ్ళీ ఈసారి 102 ఇలా అక్కడక్కడే ఉంది అలా ఈ మొత్తం ఇయర్ లోనే nస్డజడక్ 12 టైమ్స్ దగ్గరగా ఆల్ టైమ్ హైస్ హిట్ చేసిందన్నమాట. SNP 500 10 టైమ్స్ దగ్గరగా ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేసింది. బట్ వేర్ యస్ మన నిఫ్టీ మాత్రం ఇంకా ఆల్ టైం హై ని ఈ ఇయర్ లో హిట్ చేయలేదు. నాట్ ఈవెన్ వన్స్ బట్ బ్యాంక్ నిఫ్టీ హిట్ చేసింది. అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కూడా పెండింగ్ లో అయితే ఉన్నాయి ఆల్ టైం హైస్ హిట్ చేయడంలో సో ఎలాగో ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్
10:01 డిలే అయ్యే అవకాశం ఉందంటున్నారు కాబట్టి మనకి మిగిలిపోతున్నది రెండే ఒకటి కంపెనీస్ పోస్ట్ చేస్తున్న నెంబర్స్ అవైనా మార్కెట్ ని పుష్ చేయాలి. బట్ మెజారిటీ ఆఫ్ నెంబర్స్ లార్జ్ క్యాప్ నెంబర్స్ రిలీజ్ అయ్యాయి. అవేమంతా సిగ్నిఫికెంట్ గా లేవు 23 ఇన్ఫోసిస్ నెంబర్స్ వస్తాయి. అది ఏదైనా స్ట్రాంగ్ గా ఇన్ఫ్లయెన్స్ చేయగలిగితే ఐట స్పేస్ ఆల్మోస్ట్ ఆల్ టైం హైస్ నుంచి డిసెంబర్ 2024 హైస్ నుంచి 20% పడిఉంది కాబట్టి అట్లీస్ట్ ఆ వస్తున్న ఇన్ఫోసిస్ నెంబర్స్ అయినా ఐట ప్యాక్ ని పుల్ చేయగలిగితే దెన్ మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడానికి అది ఫర్దర్ గా పైకి వెళ్ళడానికి స్ట్రాంగ్ రీజన్ గా మనకిఐట స్పేస్ అయితే మనకి హెల్ప్ చేస్తుంది. సో అది తేల్చేది ఇన్ఫోసిస్ నెంబర్స్ 23 జులై అండ్ మోస్ట్లీ మార్కెట్ ఎండ్ అవుతున్న పాయింట్ లోనే రిజల్ట్స్ వస్తాయి ఆర్ మార్కెట్ ఎండ్ అయిన వన్ టూ అవర్స్ లోనే మనకి నెంబర్స్ అనేటివి లైవ్ అవుతాయి. అండ్ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ నిన్న 1681 క్రోర్ దగ్గరగా ఉంటే diఎస్ యొక్క బయింగ్
10:48 3578 క్రోర్ గా ఉంది. అండ్ షాట్స్ కూడా పెద్దగా ఏం కవర్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ 84 85% దగ్గరగా నెట్ షాట్స్ ఇంకా ఎఫ్ఐస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో 23 జూలైన ఇన్ఫోసిస్ నెంబర్స్ అండ్ 29 అండ్ 13 న ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా కొంత మూని కాస్ట్ చేసే ఎలిమెంట్స్ గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈలోపు ఉంటున్న విక్స్ కండిషన్స్ కి మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఒక రేంజ్ ని ఫామ్ చేసింది కదా నిఫ్టీ పరంగా లోయర్ సైడ్ 24,950 అప్ సైడ్ 25,250 ఆ జోన్స్ కి వెళ్తున్న ప్రతిసారి మళ్ళీ మార్కెట్ యూటర్న్ తీసుకుంటే ఇంకొక డైరెక్షన్ లో వెళ్తుంది. సో ఈ జోన్ బ్రేక్ వుట్ అయి క్లియర్ గా మార్కెట్ ఒక సైడ్ క్లోజ్ అవుతుంటే కానీ డైరెక్షనల్ మూని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఈలోపు ఈ జోన్ లోనే కన్సాలిడేషన్ మార్కెట్
11:33 లో కనిపించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని ఇలా సింప్లిఫై చేస్తూ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యూబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ పై ఐ మీన్ లైఫ్ ఇన్షూరెన్స్ పై ఈవెన్ హెల్త్ ఇన్షూరెన్స్ పై జీఎస్టి ని గవర్నమెంట్ రిమూవ్ చేయాలని అండ్ దీనిపై ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో గవర్నమెంట్ ఉందనేలా ఈరోజు మనీ కంట్రోల్ లోనూ బిజినెస్ స్టూడియో లో కూడా ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవుతున్నాయి. దీని కారణంగా మిడిల్ క్లాస్ కి సీనియర్ సిటిజన్స్ కి మంచి లాభం ఉంటుందని బికాజ్ ఒక 50,000 రూపాయ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే అందులో 18% జీఎస్టి పడుతూ సుమారుగా ₹9000 దగ్గరగా గవర్నమెంట్ కి టాక్స్ రూపంలోనే వెళ్తుంది. కాబట్టి ఇకపై ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ వాళ్ళు ఏ ఏజ్ అయినా కానివ్వండి. సీనియర్
12:19 సిటిజన్స్ నార్మల్ ఏజ్ యంగ్ ఏదైనా కానివ్వండి వాళ్ళ మీద జీఎస్టి వేయకూడదని ప్రభుత్వం ఆలోచిస్తుందని ఒకవేళ హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకుంటుంటే మాత్రం సీనియర్ సిటిజన్స్ కి మాత్రమే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే ఎంతకి సంబంధించి హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళ మీద ఎటువంటి జీఎస్టి వేయకూడదు అనేలా ప్రభుత్వం ఆలోచిస్తూ ఫైనల్ స్టేజెస్ లో ఉందనేలా బిజినెస్ టుడే లోనూ అండ్ మనీ కంట్రోల్ లోనూ డేటా కనిపిస్తుంది. అలాగే హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకుంటుంటే కూడా ఒకవేళ 5 లక్షల లోపు ఎవరైనా కవరేజ్ కి తీసుకుంటుంటే వాళ్ళ మీద కూడా జీఎస్టి వేయకూడదని ప్రపోజల్ ఉన్నట్టు అండ్ ఇవన్నీ కానీ అమలు చేస్తే ప్రభుత్వం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఎందుకంటే ఇది అల్టిమేట్ గా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వెళ్తుంది కాబట్టి 2600 కోట్ల దగ్గరగా నష్టపోయే అవకాశం ఉందని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టైం లో
13:05 మీరు రిన్యూవల్ చేసుకుంటారు కదా ఆ పాయింట్లో మీరు ఆ జీఎస్టీ ని పే చేయాల్సిన నీడ్ లేదు. కానీ నా క్వశ్చన్ అంతా ఇది చాలా నెలల నుంచి మనం వింటూనే ఉన్నాం. ఎక్కడ ఇది అమలవుతున్న దాఖలాలు కనిపించట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదని చెప్తున్నారు. ఫైనల్ గా ఇదొక కంక్లూజన్ కి తీసుకొచ్చి హెల్త్ ఇన్షూరెన్స్ కూడా తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఎటువంటి జీఎస్టి వేయకపోతే చాలా మంది ఇంకా ఈ హెల్త్ ఇన్షూరెన్స్ లు తీసుకునే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ ఈ టర్మ్ ఇన్షూరెన్స్ కానీ హెల్త్ ఇన్షూరెన్స్ కానీ ప్రభుత్వం సైడ్ నుంచే అందించాల్సిన పాలసీస్ అలాంటిది ప్రజలే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నప్పుడు వాటి మీద టాక్స్ వేయడం అయితే కరెక్ట్ కాదు. ఇలాంటి వాటిల్ని ఖచ్చితంగా టాక్స్ నుంచి మినహాయించాలి. అప్పుడే ఎక్కువ మందికి ఇది చేరువ అవుతుంది. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాలని కూడా వీలైతే చెప్పండి. అండ్ ఈ డెసిషన్ కారణంగా లిస్టెడ్ ప్లేయర్స్ కి ఏనా అడ్వాంటేజ్ ఉంటుందా? నెంబర్ ఆఫ్ పాలసీలు తీసుకోవడం పెరిగిందంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. జీఎస్ట రిమూవ్ చేయడం
13:51 వల్ల ఇమ్మీడియట్ అడ్వాంటేజ్ ఏమ ఉండేది. ఎందుకంటే అది పాస్ ఆన్ చేయాల్సిందే కన్స్యూమర్స్ ఏ ఏ కంపెనీస్ ఉన్నాయి హెల్త్ అండ్ లైఫ్ స్పేస్ లో HDFC లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా ఉంది, SBI లైఫ్ ఉంది, ఐicఐసిఐ ప్రడెన్షియల్ ఉంది అండ్ జనరల్ ఇన్సూరెన్స్ స్పేస్ లో ఐicఐ లంబాడ్ కానీ ఇది టోటల్ జనరల్ ఇన్సూరెన్స్ స్పేస్ లో స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్షూరెన్స్ కాదు స్టార్ హెల్త్ స్టాండ్ అలోన్ అంటే ఓన్లీ హెల్త్ ఇన్షూరెన్స్ చేసే కంపెనీ అండ్ నవాబ కూడా ఓన్లీ హెల్త్ ఇన్షూరెన్స్ స్పేస్ లో ఉండే కంపెనీ. ఇవి మనకి ఇన్సూరెన్స్ స్పేస్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ లిస్టెడ్ స్టాక్స్. ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ మీద వచ్చిన కేస్ ఆంధ్రాలో వచ్చిన కేస్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటూ స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం వాళ్ళు 23 జూలై న చేయబోతున్న ఫండ్ రైజింగ్ అని చెప్పాను కదా దీని రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఈ 23 జూలై ఎందుకు వీళ్ళు ఫండ్ రైస్ చేయాలనుకుంటున్నారు అనే దాని రిలేటెడ్ గా ఇంపీరియల్ బ్లూ విస్కీ
14:36 బ్రాండ్ ఉంది కదా దీన్ని 4000 కోట్లు పెట్టి వీళ్ళు కొనబోతున్నారు అనేలా అందుకే ఫండ్ రైజింగ్ కి జూలై 23 అంటే రేపు మీట్ అవ్వబోతున్నారు అనేలా అప్డేట్స్ కనిపించాయి. దీని తర్వాత మన ఇండియా పరంగా ఈ ఆల్కహాల్ ఇండస్ట్రీ పరంగా ఇంకొంత వర్క్ చేయడానికి ప్రయత్నించాను. నేను ఎక్కడైనా దీని రిలేటెడ్ గా రాంగ్ గా మాట్లాడుతున్న మీ అప్డేట్స్ ని మీ ఒపీనియన్స్ ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇండస్ట్రీ మీద ఇంకొంత బెటర్ అవగాహన ఉంటున్న వాళ్ళు నేను చేస్తున్న రీసెర్చ్ వర్క్ ఏంటంటే మన సౌత్ లో ఎక్కువగా బ్రాందీ రిలేటెడ్ గా ఎక్కువగా డిమాండ్ కనిపిస్తుంది. బట్ ఇండియా వైడ్ గా మాత్రం విస్కీ ఈ రెండు కలిపే విస్కీ ప్లస్ బ్రాందీ రెండు కలిపే మన ఎంటైర్ ఇండియాలో మెజారిటీ ఆఫ్ సేల్స్ అన్నమాట. రెస్ట్ ఆఫ్ ద ఇంకేం మీరు మాట్లాడినా సరే ఏ ఆల్కహాల్ రిలేటెడ్ గా మీరు మాట్లాడండి అవి రెస్ట్ ఆఫ్ ద 5% కే వెళ్తున్నాయి. ఈ రెండు కలిపే మెజారిటీ అండ్ ఈ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఉందా వీళ్ళకి 91% ఎస్ 91% ఆఫ్ దర్ సేల్స్
15:23 బ్రాంీ ద్వారానే వస్తున్నాయి. అండ్ ఎంతైతే వీళ్ళు సేల్స్ బ్రాందీ ద్వారా చేస్తున్నారో అంతే సేల్స్ ఇంపీరియల్ బ్లూ వాళ్ళు కూడా విస్కీ ద్వారా చేస్తున్నారు. అండ్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కంప్లీట్లీ సౌత్ బేస్డ్ మార్కెట్ ఉందన్నమాట. 80% ఆఫ్ దేర్ సేల్స్ సౌత్ నుంచే వస్తాయి. బట్ ఇంపీరియల్ బ్లూ అలా కాదు ఇండియా వైడ్ గా ఉంది దాని ప్రెసెన్స్. సో ఇప్పుడు ఏమవుతుందో జస్ట్ ఒకసారి ఆలోచించండి. కేవలం ఒక బ్రాందీ ప్లేయర్ గా ఉంటున్న వీళ్ళకి విస్కీ వచ్చి యాడ్ అవుతుంది. అండ్ ఈ రెండు కలిపే ఇండియాలో మెజారిటీ ఆఫ్ సేల్స్ సో స్ట్రాంగ్ గా కమింగ్ టైమ్స్ లో ఏదైతే ఇండియన్ మార్కెట్ గ్రో అవ్వాలో ఆ స్పేస్ లో వాళ్ళు వెళ్తున్నారు. సౌత్ మార్కెట్ లో ఉంటున్న వాళ్ళకి కాస్త డైవర్సిఫై అయిపోతుంది మార్కెట్. ఇండియా వైడ్ ప్రెసెన్స్ దొరుకుతుంది. అండ్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే సెగ్మెంట్ ని కొట్టున్నారో అదేం సాచురేట్ అయిపోయిన మార్కెట్ కాదు 17% సిఏజిఆర్ తో గ్రో అవుతుంది నేను చూస్తున్నప్పుడు. సో ఇవన్నీ కలుపుకుంటే ఆల్కహాల్ స్పేస్ లో ఒక జాయింట్ తయారవుతుందా ఇది చాలా చిన్న కంపెనీ
16:09 ఇప్పుడు తిలక్ నగర్ చాలా చిన్న కంపెనీ ఇది ఒక జాయింట్ లా మారుతుందా అని ఒక సినారియోని క్రియేట్ చేసిందన్నమాట ఇవన్నీ పాజిటివ్ గా మాట్లాడుకున్నాం కదా సో ఇవన్నీ విన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇదేదో మల్టీ బ్యాగర్ అయిపోయేలా ఉంది అని అవ్వచ్చో లేదో ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది బట్ నెగిటివ్ సైడ్ కూడా చూద్దాం. వీళ్ళ బుక్స్ లో కేవలం 107 క్రోర్ క్యాష్ మాత్రమే ఉంది. ఇదేంటి ఇప్పుడు 4000 కోట్ల ట్రాన్సాక్షన్ అండ్ స్టాక్ కూడా ఈ జూలై 11 ఉంది కదా అక్కడి నుంచి చూస్తే 40% పెరిగిపోయిందన్నమాట. 40% పెరిగి ఎక్కడికి వచ్చింది 9,000 క్రోర్స్ కి వచ్చింది. అంటే ఆ 40% పెరగకముందు ఎక్కడ ఉండిఉంటుంది ఆ మార్కెట్ క్యాపిటల్ కి వెళ్లి 4000 కోట్ల బ్రాండ్ ని వీళ్ళు కొనాలనుకుంటున్నారంటే ఈ జూలై 11 నుంచి 40% పెరిగిందా నాన్న ఒకవేళ పెరగకుండా జూలై 11 న ఎక్కడ మార్కెట్ క్యాపిటల్ లో ఉంటుంది ఇది. సుమారుగా 6000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ లో సో 6000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ లో ఉంటున్న కంపెనీ 4000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ లో ఉంటున్న బ్రాండ్ ని
16:55 కొనాలనుకుంటుందంటే దెన్ మీకు అర్థం అవ్వాలి ఇది ఎంత పెద్ద ట్రాన్సాక్షన్ అని ఇది ఎంత పెద్ద డెట్ కి వెళ్ళాలి అండ్ ఈక్విటీ ద్వారా వెళ్తుంటే మాత్రం ఎంత డైల్యూషన్ జరగాలన్నది. ఎస్ గ్రోత్ రిలేటెడ్ గా మంచి అపర్చునిటీ ఉంది కాబట్టే స్టాక్ పెరుగుతుంది. బట్ బిజినెస్ పరంగా బాలెన్స్ షీట్ పరంగా కూడా స్ట్రెస్ కూడా అదే లెవెల్ లో ఎలివేట్ అవుతుంది. అది విత్ టైం ఈజ అవ్వచ్చు మంచిగా బిజినెస్ చేసుకుంటూ వెళ్తే ఇది ఒక కన్సర్న్ విచ్ కెన్ బి మనేజబుల్ సెకండ్ ది ఫిబ్రవరి 2025 లో అనుకుంటాను. మీకు ఈ లీగల్ ఇష్యూ కూడా తెలిసిఉండాలి. మన్షన్ హౌస్ బ్రాండ్ వీళ్ళ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ బ్రాండ్ పరంగా బాంబే హైకోర్ట్ వాళ్ళు వీళ్ళకి అగైనెస్ట్ గా తీర్పుని ఇచ్చారు. వేరే వాళ్ళ కూడా బ్రాండ్ రిలేటెడ్ గా బిజినెస్ చేసుకోమని తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్ లోనే స్టాక్ భారీగా పతనం అయిందన్నమాట. దాని రిలేటెడ్ గా కూడా వీళ్ళకేం ఫేవరబుల్ అప్డేట్ రాలేదు. వీళ్ళు హైయర్ కోర్ట్స్ కి వెళ్తున్నారు. దాన్ని లీగల్ ప్రొసీడింగ్స్ లో కూడా వీళ్ళు ఉన్నారు. ఈ రెండు థింగ్స్ ని మనం మైండ్ లో ఉంచుకోవాలి. అంటే ఊరికే
17:41 పాజిటివ్ ఉంది కదా పాజిటివ్ే కాకుండా రిస్క్ ఫాక్టర్స్ ఏం ప్లే అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి. 4000 క్రోర్ రైస్ చేసే ప్రయత్నంలో ఇది ఎంత కంపెనీ ఎంత డెట్ వెళ్లి ఎంత ఈక్విటీ డైల్యూషన్ జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి వస్తున్న నెంబర్స్ ఈక్విటీ డైల్యూషన్ జరిగిందనుకోండి నెంబర్స్ మనకి ఈవెన్ ప్రాఫిట్స్ పెరుగుతున్న రిటర్న్ రేషియోస్ ఇంపాక్ట్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ మన్షన్ బ్రాండ్ రిలేటెడ్ గా కూడా బాలకృష్ణ గారి షోస్ లో కూడా అది ప్రమోట్ అవుతూ ఉంటుంది కదా దాని పరంగా కూడా లీగల్ గా ఫైట్ జరుగుతుంది. వీళ్ళకి ఇంకొన్ని కంపెనీస్ కి అనేది మనం అర్థం చేసుకోవాలి. హోప్ ఒక కంప్లీట్ పిక్చర్ ఈ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ పరంగా ఇచ్చానని ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న కంటెంట్ ని డీప్ అనాలసిస్ చేస్తూ ఇలా కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యబుల్ గా అనిపించిఉంటే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ సిప్ల వాళ్ళు బెంగళూర్ బేస్డ్ గా ఉంటున్న ఐకాల్ టెక్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో 20% దగ్గరగా స్టేక్
18:27 ని అయితే అక్వైర్ చేస్తున్నారు విత్ ఓటింగ్ రైట్స్ తో పాటు ఈ ఐకాల్ టెక్ ఏంటంటే రెస్పిరేటరీ డయాగ్నోస్టిక్ డివైసెస్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళ రెస్పిరేటరీ పోర్ట్‌ఫోలియోని స్ట్రెంతన్ చేసుకోవడానికి సిప్ల వాళ్ళు ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. చిన్న ఇన్వెస్ట్మెంట్ే బట్ డిజిటల్ డివైసెస్ ఆఫరింగ్ లో ఉంది కదా అది సిప్ల వాళ్ళు స్కేల్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఇది మంచిగానే చూడాలి. నెక్స్ట్ రేర్ ఎర్త్ సెగ్మెంట్ రిలేటెడ్ గా చాలా స్టాక్స్ ఈ మధ్య బజ్జ లో ఉంటున్నాయి. అందులో ప్రధానంగా జిఎండిసి పరంగా చాలా స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ ని మీకు అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఇదంతా కూడా చైనా వేరే కంట్రీస్ ఎదగకూడదు వాళ్ళు ఈవీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ అయిపోతారు. రేర్ ఎర్త్ మాాగ్నెట్స్ ని వాళ్ళకి ఆపితే వాళ్ళు వెనక పడతారు వాళ్ళ ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అవుతాయి అని తీసుకున్న డిెసిషన్ తో అన్నమాట. రేపు పొద్దున ఒకవేళ చైనా ఆ సప్లై ని అలా కొనసాగించింది అనుకోండి ఈ బజ్
19:12 రిలేటెడ్ గా వెంటనే మనకి ఇంపాక్ట్ పడతది. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ వేరే కంట్రీస్ కానీ రేర్ ఎర్త్ పరంగా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ని అయితే ఆపవు. ఎందుకంటే ఒక్కసారి మనకి ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఆ స్పేస్ లో ఇంకొకసారి దెబ్బ తినకుండా మనం ఆ స్పేస్ లో స్ట్రెంతన్ అవ్వడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రయత్నిస్తాం కదా కాబట్టే గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంటున్నఎల్సి ఇండియా కానీ జఎండిసి పరంగా కానీ బజ్ అయితే మనకి రీసెంట్ టైమ్స్ లో నెలకొంటుంది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న థీమ్ ఒక్కటే కమింగ్ టైమ్స్ లో చైనా రిలేటెడ్ గా ఉంటున్న సప్లై ఇష్యూస్ కన్స్ట్రైంట్ కానీ మనకి ఎండ్ అవుతుంది అన్నప్పుడు స్టాక్స్ లో ఫాల్ అయితే మనకి కనిపిస్తది ఫర్ షూర్ బట్ ఏదైతే పిఎస్‌యు స్టాక్స్ పరంగా అంటే గవర్నమెంట్ ఏ సైడ్ నుంచి అయితే దీంట్లో డెవలప్మెంట్ తీసుకోగలగదో ఆ స్పేస్ లో మాత్రం కచ్చితంగా ఈవెన్ చైనా నుంచి రెస్ట్రిక్షన్స్ మనకి ఈజీ అయిపోయినా సరే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మాత్రం గవర్నమెంట్ ముందుకు వెళ్ళే అవకాశమే ఉంది ఎందుకంటే ఇంకొకసారి ఇలాంటివి ఫేస్ చేయకుండా ఉండడానికి ఈ ఒక్క ఇష్యూ వల్ల
19:58 చాలా వరకు డెవలప్మెంట్స్ ఆగుతూ ఉండడం గవర్నమెంట్ ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ స్కీమ్స్ తీసుకొచ్చి మరి ఇందులో ఇన్వెస్ట్ మమెంట్స్ పరంగా డెసిషన్ తీసుకుంటుందని మార్కెట్ బిలీవ్ చేస్తూఎన్ఎల్సి ఇండియా జఎండిసి స్టాక్స్ అయితే పెరుగుతున్నాయి. అండ్ ఇంకొకటి కూడా క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. యస్ ఆఫ్ నౌ gmండిసి కానీఎల్సి ఇండియా కానీ ఏవైనా రేర్ రెత్త మాగ్నెట్స్ ని సప్లై చేస్తున్నాయ అంటే లేదు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అవుతుందంటే నేను చూసిన డేటా వరకు అయితే కాదుఎఫ్ఐ 27 అంటే ఈ ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోనే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయగలం. మరి ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి అంటే అందులో మెజారిటీ ఆఫ్ రీజన్ చైనా ప్లే చేస్తేనే టాక్టిక్స్ అన్నమాట. కమింగ్ టైమ్స్ లో గవర్నమెంట్ ఇందులో ఖచ్చితంగా ఫోకస్ చేస్తుందని మార్కెట్ బిలీవ్ చేయడమే స్టాక్స్ పెరగడానికి ప్రధానమైన కారణం ఇమ్మీడియట్ గా ఏ బిజినెస్ ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఇన్ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ గవర్నమెంట్ ఈ స్పేస్ పైన ఫోకస్ ఉంచే అవకాశం ఉందని మార్కెట్ బిలీవ్
20:43 చేస్తుంది కాబట్టి స్టాక్స్ లో మనకి బస్ కనిపిస్తుంది. ఈ రెండిట్లో gmండిసి స్టాక్ ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ పైన ఎక్కువగా వర్క్ చేస్తున్న కంపెనీ. నెక్స్ట్జomato గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ భారీగా పెరుగుతూండడం ఆఫ్టర్ రిజల్ట్స్ ఇప్పుడు ఎవరైనా కొనాలనుకుంటుంటే ఈ డేటాని ఒకసారి గమనించండి. వీళ్ళది ఫుడ్ డెలివరీ బిజినెస్. జom అంటే ఫుడ్ డెలివరీ బిజినెస్ అని కదా గుర్తొస్తుంది. కానీ ఫుడ్ డెలివరీ బిజినెస్ కంటే ఇప్పుడు వాళ్ళ క్విక్ కామర్స్ బ్లింకెట్ బిజినెస్ ఫుడ్ డెలివరీ బిజినెస్ ని దాటేసింది. అండ్ ఈ స్పేస్ లో చేస్తున్న అప్డేట్స్ కే మార్కెట్ రియాక్ట్ అవుతుంది. ఫుడ్ డెలివరీ స్పేస్ ని కంప్లీట్ గా మార్కెట్ ఇగ్నోర్ చేస్తూంది. ఆఫ్టర్ నెంబర్స్ మేనేజ్మెంట్ చేసిన ఈ ఇంపార్టెంట్ కామెంటరీస్ ని మనం అబ్సర్వ్ చేయాలి. నెంబర్ వన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వాళ్ళ రిలేటెడ్ గా ఏదైతే రీసెంట్ టైమ్స్ లో ఉన్న ప్రెజర్ ఉందో అది బాటం అవుట్ అయిందని ఇక్కడి నుంచి రికవరీకే స్కోప్ ఉందనేలా మేనేజ్మెంట్ ఇచ్చిన క్లారిటీ నెంబర్ టూ బ్లింక్ ఇట్ 154%
21:28 గ్రోత్ ని డెలివర్ చేస్తూ లాసెస్ కూడా లాస్ట్ క్వార్టర్ తో పలిస్తే ఈసారి కొంత తగ్గుతూ ఉండడం ఇయర్ ఆన్ ఇయర్ లో పెరుగు ఉండొచ్చు బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో తగ్గుతూ ఉండడం ఇది ఇక్కడి నుంచి ఫర్దర్ గా రిపీట్ అవుతూ లాస్ ని డిక్రీస్ చేసుకుంటూ క్యాష్ ని కూడా పెద్దగా బర్న్ చేయలేదు 18,800 క్రోర్ దగ్గరగా లాస్ట్ క్వార్టర్ లో క్యాష్ ఉంటే ఈసారి కూడా సిమిలర్ లెవెల్స్ లోనే క్యాష్ ని మెయంటైన్ చేస్ ఉండడం కమింగ్ టైమ్స్ లో ఏ మాత్రం మార్జినల్ గా ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి ఆపరేషనల్ సైడ్ కనిపించిన లాసెస్ సబ్‌స్టాన్షియల్ గా తగ్గుతాయని కూడా మార్కెట్ బిలీవ్ చేస్తుంది. అండ్ నెంబర్ వన్ ప్లేయర్ గా క్విక్ కామర్స్ లో వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రోత్ ని డెలివర్ చేస్తూ ప్రెసెంట్ ఉంటున్న 1500 స్టోర్స్ నుంచి 2000 2500 3000 స్టోర్స్ యొక్క ప్లాన్ ని కూడా వీళ్ళు మార్కెట్ లోకి తీసుకొస్తూ ఉండడం బ్లింక్ ఇట్ ఒక స్ట్రాంగ్ గ్రోత్ వీళ్ళు కమింగ్ టైమ్స్ లో చూపిస్తారనేలా మార్కెట్ బిలీవ్ చేస్తూజomatoో ని మీరు స్క్రీనర్ లో వెళ్లి చూశారనుకోండి 970 కనిపిస్తది. బట్ ఫార్వర్డ్ ఎర్నింగ్స్ తో
22:14 చూశారనుకోండి అక్కడ కూడా మీకు 400 టు 500ప లో కనిపిస్తది. బట్ ఇవన్నీ కూడా కాదు ఇన్ ద ఫెయిర్ కేస్ లో మీరు వేసుకొని ఎంత పాజిటివ్ గా దీన్ని వాల్యూ చేద్దామని చూస్తున్న ఎక్స్పెన్సివ్ గానే మనకి జomatoో కనిపిస్తుంది. నో డౌట్ జomటో హాట్ స్పేస్ లో ఉంది. కమింగ్ టైమ్స్ లో బిగ్ ఆపర్చునిటీస్ ని టాప్ చేసే అవకాశం ఉంది. అండ్ డిఐఎస్ కూడా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా దీంట్లో వాటాని పెంచుకుంటూనే వెళ్తున్నారు రీసెంట్ టైమ్స్ లో సో ఈవెన్ దో ఇది ఎక్స్పెన్సివ్ వాల్యేషన్ లో ఉంటున్న వాళ్ళ సపోర్ట్ జమాటో కి ఉంటున్నంత వరకు స్ట్రాంగ్ మల్టిపుల్స్ ని పిఈ మల్టిపుల్స్ ని జొమాటో ఎంజాయ్ చేస్తుంది. బట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంటే మాత్రం ఒక్కటే గుర్తుంచుకోండి అట్ ఎనీ క్వార్టర్ ఇన్ కమింగ్ టైమ్స్ వన్ క్వార్టర్ అయినా సరే ఇది డిసపాయింట్ చేసింది అనుకోండి ఎక్స్పెన్సివ్ వాల్యేషన్ లో ఉంది కదా చాలా పుల్ బ్యాక్ ని కిందకి మీరు చూడాల్సి ఉంటుంది. సో మీరు అంత స్టొమక్ ఉండి అంటే ఆ పుల్ బ్యాక్ ని కూడా తట్టుకోగలిగే పర్సన్ అయితే ఇలాంటి వాటిలో
23:01 ఉండండి లేదంటే పక్కకు వెళ్ళడం బెటర్ అండ్ ఇప్పుడు మీరు ఎంటర్ అవుతున్న వాల్యేషన్స్ ఏం అట్రాక్టివ్ గా ఉండి మీకు జ్యూసీగా దొరుకుతున్నది ఏం కాదు ఇక్కడి నుంచి పెరగడానికి స్కోప్ ఎంత ఉందని మీరు అనుకుంటున్నారో కిందకి కూడా ఏదైనా వీక్ పాయింట్స్ టచ్ అవుతున్నప్పుడు బిజినెస్ పరంగా అలాంటి డ్రా డౌన్స్ నే మీరు చూడాలి. బిజినెస్ పరంగా నో డౌట్ స్ట్రాంగ్ గ్రోత్ ఉండే సెగ్మెంట్ే బట్ ఎక్స్పెన్సివ్ వాల్యేషన్స్ లో ఉంది. ఎప్పుడైనా ఫుల్ క్రాష్ లో మీకు ఏదైనా మేజర్ పానిక్ కనిపిస్తున్నప్పుడు డీప్ డిస్కౌంట్స్ లో ఇలాంటి స్టాక్స్ లో ఎంటర్ అవ్వాలి తప్పించి అంతా మార్కెట్ సూపర్బ్ గా ఉంటుంది నెక్స్ట్ అని యుఫోరియా తో మూవ్ చేస్తున్నప్పుడు మాత్రం రిస్క్ తీసుకోకూడదు అనుకునే ఇన్వెస్టర్స్ వీటిల నుంచి కొంత దూరం ఉండడం మంచిది. బికాజ్ పెరుగుతుంటే లాభాలని అందరూ చూడగలరు. బట్ పడుతుంటే ఆ నష్టాన్ని భరించే శక్తి కొంతమందికి ఉంటుంది. పర్టిక్యులర్ గా కొత్త వాళ్ళకి ఉండదు. ఫ్రెండ్స్ ఒక్క నిమిషం Instagram లో కానీటెలిగ్ర లో కానీ చాలా వాళ్ళ మీద మేము లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం కొత్తగా క్రియేట్
23:47 అవుతున్నాయి. వాళ్ళ పైన కూడా లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం. బట్ ఈలోపు ఎవరైనా మన వాళ్ళు దీంట్లో ట్రాప్ అవుతారని చెప్తున్నాను. Instagram లో కానీటెలిగ్ర లో కానీ మా పేరు మీద ఏదైనా అకౌంట్లో మీకు ఏమైనా కనిపిస్తూ అది మేమే అని మీకు ఎవరైనా చెప్తున్నా అంటే డే టు డే తెలుగు వాళ్ళమే అని మీకు ఎవరైనా చెప్తున్నా అస్సలు నమ్మకండి ఇవన్నీ ఫేక్ఇ లో మా పేర్ల మీద కొన్ని వీడియోస్ చేసి దాన్ని ప్రమోట్ చేసి మరి స్కామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేస్తున్న ప్రతి ఒక్కరికి లీగల్ గా పనిష్మెంట్ అయితే ఉంటుంది. బట్ చాలా వరకు ఏంటంటే అవుట్ ఆఫ్ ద ఇండియా ఉండి చేస్తున్నారు. ఇండియాలో ఉన్న వాళ్ళకి పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. బట్ అవుట్ ఆఫ్ ఇండియా ఉంటున్న వాళ్ళదే హెడ్ేక్ గా మారుతుంది. కొంచెం టైం కూడా పడుతుంది వాళ్ళ రిలేటెడ్ గా అకౌంట్ ని టేక్ డౌన్ చేయడానికి కూడా మేము మా ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. ఈలోపు మీకు ఇలాంటి యడ్స్ ఎక్కడైనా కనిపిస్తుంటే అది నిజమని నమ్మకండి అండ్ మీకు మన మెయిన్టెలిగ్రామ ఛానల్ లో అఫీషియల్టెలిగ్రమ ఛానల్ లో కూడా
24:34 ఈ మధ్య మితిమీరిపోతున్నారుటెలిగ్రమ వాళ్ళు యడ్స్ వేయడంలో ఏ రకమైన యాడ్ వేస్తున్నారో చూడండి. ఇది మన మెయిన్ ఛానల్ మీకు కింద కనిపిస్తున్నది యాడ్ లో ఉందా లేకపోతే మేమే వేసిన పోస్ట్ లో ఉందా ఇక్కడ ఎక్కడో చిన్నగా ఏడి అని పెట్టారు యడ్ అని స్టాక్ అది0.93 93 అంటే 93 పైస్ లో ప్రమోట్ అవుతున్న స్టాక్ అది ప్యూర్లీ పంప్ అండం చేయడానికి కూడాటెలిగ్రామ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏ ఛానల్ మీద అంటే ఆ ఛానల్ మీద యాడ్ వేసేయచ్చు అంటే అండ్ అది కూడా ఆ ఛానల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి యడ్స్ ని ఆపేసుకునే రైట్ కూడా ఇవ్వకుండా ఏం చేసినా మీరు యాడ్స్ ఆపలేరు. ఎంతగానో ప్రయత్నించానుటగram లో యాడ్లు ఆపడానికి అసలు ఛాన్సే లేకుండా పోతుంది. అండ్ ఎవరికైనా వే తెలిస్తేటెలిగ్రామ లో యాడ్స్ ని ఎలా ఆఫ్ చేయాలనే వే తెలిస్తే ఎందుకంటే లెవెల్ 50 కి ఏదో వెళ్తే కానీటగram లో యాడ్స్ ఆపలేమంటున్నారు కానీ లెవెల్ 50 కి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎవరికైనా ఇది తెలుస్తున్నా వీలైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. మాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైనా
25:19 మనటెలిగ్రమ ఛానల్ అఫీషియల్ ఛానల్ లో ఉంటున్న వాళ్ళు కూడా మీకు ఇలాంటివి ఏవైనా వ్యూ ఛానల్ అని ఏదైనా ఇలాంటి అడ్వర్టైస్మెంట్స్ కనిపిస్తుంటే ప్యూర్లీ ప్యూర్లీ అదిటెలిగ్రమ సైడ్ నుంచి వస్తున్న యడ్స్ మోస్ట్లీ టార్గెట్ చేసి జనాల్ని ట్రాప్ చేయడానికి యాడ్స్ వేస్తూ ఉండొచ్చు. మీరు దయచేసి అవి నమ్మకండి ఇది మా నుంచి వస్తున్న బిగ్ రిక్వెస్ట్ అండ్ ఈవెన్ఎస్bిi సైడ్ నుంచి కూడా ఒక కాషన్ నోటీస్ అయితే కనిపిస్తుంది.ఎస్bi పేరు మీద కొంతమంది స్పాన్సర్డ్ అడ్వర్టైస్మెంట్స్ రన్ చేస్తున్నారని ఇందాక నేను చెప్పాను కదా మన ఛానల్ పేరు మీద రన్ చేస్తున్నారు అని అలా sbi కూడా SBI లోగో పెట్టుకొని SBI పెడుతూ ఈ స్కీమ్ వచ్చింది. ఇందులో డబ్బుల్ని డిపాజిట్ చేయండి. అండ్ ఈ WhatsApp గ్రూప్ అఫీషియల్ గా SBI లాంచ్ చేసింది. మీరు వచ్చి మీ డబ్బుల్ని డబుల్ చేసుకోండి ట్రిపుల్ చేసుకోండి అని కొంతమంది ఫేక్ గా మా పేర్లని పెట్టుకొని లోగోలని పెట్టుకొని అడ్వర్టైజ్ చేసి స్కామ్ చేస్తున్నారని జాగ్రత్త పడమని కూడాఎస్bిi వాళ్ళు చెప్తున్నారు. సో
26:05 ఫ్రెండ్స్ అగైన్ చెప్తున్నాను సోషల్ మీడియాలో మీకు కనిపించే దాంట్లో ఇప్పుడు ఉంటున్న దాంట్లో ఏఐ వచ్చాక డీప్ ఫేక్ ఏఐ టెక్నాలజీతో మనుషుల్ని మనుషుల్ని కూడా క్లోన్ చేసి ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నట్టు ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నట్టు ముకేష్ అంబానిీ అండ్ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు మాట్లాడుతున్నట్టు ఇన్ఫ్లయెన్సర్స్ తో సహా అందరిని కూడా ఫేక్ చేసి మిమ్మల్ని డబ్బులు అడిగే ప్రయత్నం జరుగుతుంది. సో ఒకటే థంబ్ రూల్ మీకు ఎక్కడైనా ఇందులో జాయిన్ అవ్వండి అందులో జాయిన్ అవ్వండి. డబ్బులు మీరు డబుల్ చేసుకోవచ్చు ట్రిపుల్ చేసుకోవచ్చు నేను ఇలా చేస్తున్నాను మీరు కూడా చేయండి అని ఎవరైనా చెప్తుంటే అది ఫేక్ అండ్ స్కామ్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచాలి.బిఎల్ కశ్యప్ కంపెనీ వాళ్ళు 910 క్రోర్ విలువ చేసే ఆర్డర్ బిపిటిపి లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారు. ఈ ఎంటైర్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ 1700 క్రోర్ 910 క్రోర్ ఆర్డర్ అంటున్నారు. సివిల్ స్ట్రక్చర్స్ ఫర్ రెసిడెన్షియల్ టవర్స్
26:50 అండ్ నాన్ టవర్ ఏరియాస్ కమ్యూనిటీ బిల్డింగ్స్ పరంగా ఈ ఆర్డర్ వీళ్ళకి లభించినట్టు 36 మంత్స్ లో అంటే నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో ఇది కంప్లీట్ చేస్తారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ టైటాన్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అక్విజిషన్ చేస్తున్నారు. యూఏఈ కి సంబంధించిన డమాస్ జువలరీలో 67% వాటాని కొంటూ ఇది కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎందుకంటే సిక్స్ జిసిసి కంట్రీస్ లో జిసిసి అంటే ఏంటి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అందులో సిక్స్ కంట్రీస్ ఉంటాయి. ఉమన్, కతర్, సౌదీ, యూఏఈ, కువైట్, బారిన్ ఇవి వీటిలో ఎక్స్పాండ్ అవ్వడం కోసం వీళ్ళు ఈ కంపెనీలో స్టేక్ ని కొంటున్నట్టు అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టేక్ కూడా వీళ్ళు కొంటుంది 67% రిమైనింగ్ 33% స్టేక్ ని కూడా డిసెంబర్ 2029 లో కొని ఆల్మోస్ట్ 146 స్టోర్స్ ని ఆపరేట్ చేస్తున్న దమాస్కి ఈ జసిసి కంట్రీస్ లో ఎక్స్పాండ్ చేసుకుంటూ బిజినెస్ ని పెంచే ఆలోచనలో టైటాన్ వాళ్ళు అబ్రాడ్ లో బిజినెస్ ని ఇంక్రీస్ చేసుకునే ఆలోచనలో
27:37 ఉంటున్నట్టు టైటాన్ వాళ్ళ అప్డేట్స్ అయితే కనిపిస్తూన్నాయి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న 10 పీపుల్ నేమ్స్ ఉన్నాయి కదా సెబీ వాళ్ళు వీళ్ళ రిలేటెడ్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. వీళ్ళు జీ బిజినెస్ ప్లాట్‌ఫామ్ లో న్యూస్ ఛానల్ లో వచ్చి ఈ స్టాక్స్ ని ఇలా కొనొచ్చు అమ్మొచ్చు అనేలా రికమెండేషన్స్ ఇచ్చారు. కానీ అలా ఇచ్చే ముందే వాళ్ళు దాంట్లో పొజిషన్స్ తీసుకొని వాళ్ళు కానీ వాళ్ళ టీం్ మెంబర్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ చాలా మంది ద్వారా అందులో పొజిషన్స్ తీసుకోపెట్టి సజెషన్స్ ఇచ్చాక అవి పెరగడం పడడం జరుగుతాయి కదా అప్పుడు వాళ్ళ వాళ్ళు దాని ప్రాఫిట్ ని బుక్ చేసుకొని కోట్లల్లో లాభాల్ని సంపాదించినట్టు సెబి వాళ్ళు రికగ్నైజ్ చేసి దీని మీద ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు కదా దీనిపైన ఎన్ఎస్సి వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటూ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వీళ్ళు ఎవ్వరూ కూడా ఇకపై మార్కెట్స్ లో బయింగ్ సెల్లింగ్ ఆర్ ఈవెన్ ఎనీ డీలింగ్ విత్ ద సెక్యూరిటీస్ చేయకూడదని ఎన్ఎస్సి కి సంబంధించి యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది జనవరి 16, 2025
28:23 న సెబి వాళ్ళు దీని రిలేటెడ్ గా ఆర్డర్ ని అయితే అనౌన్స్ చేశారు. ఇప్పుడుఎన్sస్సి వాళ్ళు ఆర్డర్ ని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్బాబజ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక ఇంట్రెస్టింగ్ రెసిగ్నేషన్ కనిపిస్తుంది. అనూప్ కుమార్ శాహా గారు ఉన్నారా ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ తను రిజైన్ చేస్తున్నారు. అండ్ బోర్డ్ రాజీవ్ జైన్ గారిని వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ చేస్తున్నారు. ఇప్పుడు రిజైన్ చేస్తున్న అనూప్ కుమార్ శాహా గారి ప్లేస్ లో కూడా రాజీవ్ జైన్ గారు వస్తున్నారు. ఇక్కడ ఉంటున్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రెసిగ్నేషన్ చేస్తున్నారో అనూప్ కుమార్ శాహా గారు తను ఇందసన్ బ్యాంక్ రిలేటెడ్ గా టాప్ లెవెల్ ప్లేస్ కి పోటీ పడే అవకాశం అండ్ తను సఈఓ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూంది. బట్బాబజ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా స్ట్రాటజిక్ గా వ్యవహరించారు కదా రాజీవ్ జైన్ గారిని ఎవరైతే కీ పర్సన్ ఉన్నారో తనని వైస్ చైర్మన్ గా చేస్తూ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎండి పొజిషన్ లో పెడుతూ ఉండడం నియర్ టర్మ్ లో స్టెబిలిటీ ని తీసుకొస్తూ కంపెనీ రిలేటెడ్ గా కూడా
29:08 గుడ్ డెసిషన్ bajాజ్ ఫైనాన్స్ పరంగా కనిపిస్తూంది. స ఇంకా మనకి ఈఇసిన్ బ్యాంక్ సఈఓ ఒక పేరైతే ఫైనలైజ్ అవ్వలేదు. ఎవరైతే ఇప్పుడు రెసిగ్నేషన్ చేశారో bajాజ్ ఫైనాన్స్ నుంచి తను వన్ ఆఫ్ ద కంటెండర్ అన్నమాట. ఈ సఈఓ రేస్ లో షాహా గారు తనతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఆ ముగ్గురిలో నుంచి ఒకరి పేరుని RBI వాళ్ళు సెలెక్ట్ చేయాలి. మరి ఆర్బిఐ వాళ్ళ కానీ షాహా గారి పేరు తీసుకొచ్చినట్లయితే ఈ రిసిగ్నేషన్ తో డైరెక్ట్ లింక్ మనక వస్తుంది. కొన్ని డేస్ లో ఇదసిన్ బ్యాంక్ పరంగా సఈఓ అప్డేట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ఆర్bi నెక్స్ట్ హావల్స్ నెంబర్స్ ఏమ అంత ఎక్స్ట్రార్డినరీగా కనిపించవు కన్స్ూమర్ డ్యూరబుల్ సేల్స్ కూడా లోయర్ ఎండ్ లోనే ఉన్నాయి. లాయిడ్ సేల్స్ కూడా 34% డౌన్ అవుతున్నాయి. సో ఓవరాల్ నెంబర్స్ లో స్ట్రెంత్ ఏం కనిపించదు కానీ ఆఫ్టర్ నెంబర్స్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. అందులో హావల్స్ రిలేటెడ్ గా మెన్షన్ చేస్తూ టార్గెట్ ని ఇంక్రీస్ చేస్తూ 1885 కి వెళ్తది. అప్ కమింగ్ టైమ్స్ లో వస్తున్న ఫెస్టివ్ సీజన్ తో మంచి డిమాండ్ వెల
29:55 సేల్స్ లో కనిపిస్తూ నెంబర్స్ లో కనిపిస్తూ వైర్స్ అండ్ కేబుల్స్ కన్స్ూయూమర్ డ్యూరబుల్స్ అక్రాస్ ద సెగ్మెంట్ వీళ్ళ రిలేటెడ్ గా మంచి సేల్స్ ఉండే అవకాశం ఉందనే రేటింగ్ ని కూడా బైక్ కి మారుస్తూ టార్గెట్ ప్రైస్ ని కూడా గతంలో ఇచ్చిన దానికంటే అప్‌గ్రేడ్ చేస్తూ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఉండడం ప్రాబబ్లీ స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ Paytm రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 28% పెరుగుతుంది. వర్ యస్ లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో వీళ్ళు లాస్ పోస్ట్ చేశారు 840 క్రోర్ ఇప్పుడు ప్రాఫిట్ 122 క్రోర్ దగ్గరగా పోస్ట్ చేస్తున్నారు. బట్ ఈసారి అదర్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబల్ దగ్గరగా ఉంటది. అది కూడా మనం నోట్ చేసుకోవాలి. అండ్ ఈసారి వాళ్ళు ప్రాఫిటబుల్ గా టర్న్ అవుతున్నారు. మార్జిన్ 3.7 దగ్గరగా నమోద అవుతూ గుడ్ ఇంప్రూవ్మెంట్ వీళ్ళ నెంబర్స్ లో అయితే కనిపిస్తూంది. ఓవరాల్ నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. నెక్స్ట్ బ్లూ జెట్ నెంబర్స్ మీరు స్టాక్ రిజల్ట్స్ పోస్ట్ చేశక గమనిస్తే స్టాక్ ఒక 10% పడింది. రీజన్
30:42 ఏంటనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ నెంబర్స్ ని మీరు అబ్సర్వ్ చేస్తే టాప్ లైన్ ఏమో 100% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో బాటం లైన్ ఏమో నియర్లీ 140% దగ్గరగా పెరిగింది. మార్జిన్స్ కూడా పెరిగాయి బట్ ప్రాబ్లం ఏంటి అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో మార్కెట్ నెంబర్స్ ని చూసినట్లు కనిపిస్తుంది. స్ట్రాంగ్ అప్టికే నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కనిపించలేదు. ప్రాఫిట్ కూడా కొంత డౌన్ అయింది క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసెస్ ఆపరేటింగ్ సైడ్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసెస్ లోనే మనకి ఇంప్రూవ్మెంట్ లేదు. ఇయర్ ఆన్ ఇయర్ లో స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ అంటే దీనికి ముందు ఉంటున్న క్వార్టర్లీ నెంబర్స్ ఇప్పుడు వచ్చిన నెంబర్స్ కంటే స్ట్రాంగ్ అనే ప్రాఫిటబిలిటీ సైడ్ ఆపరేటింగ్ సైడ్ కనిపించాయి కాబట్టి వాల్యేషన్ సైడ్ అది ఎక్స్పెన్సివ్ గా మారడం ఈసారి వచ్చిన నెంబర్స్ ఇంకా టూ మచ్ బ్లాస్ట్ లో ఉంటాయి అనుకొని మార్కెట్ అనుకోవడం అలా జరగకపోవడం ప్రాబబ్లీ ఈసారి పడినట్టు కనిపిస్తుంది కానీ ఓవరాల్ నెంబర్స్ వర్స్ట్ గా ఉన్నాయా అంటే కాదు ప్రాబబ్లీ ఇది వాల్యేషన్
31:28 అడ్జస్ట్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. ఇన్వెస్టర్స్ కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఎవరైనా హైయర్ వాల్యేషన్స్ లో ఎంటర్ అయిన వాళ్ళు తప్పించి లోయర్ ప్రైస్ నుంచి హోల్డ్ చేసుకుంటున్న వాళ్ళు వాల్యేషన్ అడ్జస్ట్మెంట్ గానే ఇది చూడాలి. కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఇంకా బిజినెస్ ని ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అది మళ్ళీ స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో నెంబర్స్ బాగున్నాయి. ఈవెన్ కామెంటరీ కూడా బాగుంది బట్ కేవలం పిఈ ప్రైస్ టు ఎర్నింగ్స్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉండడం, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేస్ లో టూ మచ్ షిఫ్ట్ వీళ్ళకి నెంబర్స్ లో కనిపించకపోతూ ఉండడం స్టాక్ ప్రైస్ పడడానికి ప్రధానమైన కారణం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్