0:02 ఒకటి కాదు రెండు కాదు ట్రంప్ రిలేటెడ్ గా ఫోర్ ఫైవ్ కంట్రీస్ పరంగా అప్డేట్స్ ఉన్నాయి. చాలా కంట్రీస్ పరంగా టాక్స్లని అనుకున్న దానికంటే తగ్గిస్తూ చైనా రిలేటెడ్ గా కూడా సాఫ్ట్ నేచర్ ని యusఎస్ చూపిస్తూ ఉండడం గ్లోబల్ మార్కెట్స్ కి కొంత రిలీఫ్ ని అయితే ఇచ్చింది. అండ్ఇన్ఫోసిస్ ఒక నెంబర్స్ కూడా అప్డేట్ అయ్యాయి ఎక్స్పెక్టెడ్ కంటే ప్రైమరీ డేటా మాత్రం బాగుంది. సో అది ఒకవేళ ఐట సెంటిమెంట్ ని కానీ లిఫ్ట్ చేస్తే అలాంగ్ విత్ బ్యాంకింగ్ స్పేస్ మార్కెట్స్ కి కొంత స్టెబిలిటీ దొరుకుతుంది కదా దానికి పాసిబిలిటీ ఎలా ఉంది ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇతర ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ తో పాటు కమింగ్ టైమ్స్ లో గమనించాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని డిస్కస్ చేసుకుంటూ మనం మార్కెట్ అనాలసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే టుడే తెలుగు గుడ్ ఈవెనింగ్సెన్సెక్స్ 540 పాయింట్స్ గెయిన్ అయి 82,727 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 159 పాయింట్స్ గెయిన్ అయి 25,220 దగ్గర క్లోజ్ అయింది.
0:48 వేర్ యస్ బ్యాంక్ నిఫ్టీ 454 పాయింట్స్ గెయిన్ అయి 57,210 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ యొక్క ప్రైస్ యాక్టివిటీని మీరు అబ్సర్వ్ చేస్తే ఓపెనింగ్ దగ్గర నుంచి 25,080 మార్క్ వరకు కొంత పడినట్లు పడిన మార్కెట్ అంటే ఐ మీన్ నిఫ్టీ అక్కడి నుంచి 25,240 లెవెల్స్ వరకు అంటే సుమారుగా 250 పాయింట్స్ ఇవాల్టి లో నుంచి కూడా మార్కెట్ వన్ డైరెక్షనల్ గా పెరిగింది. గ్లోబల్ గా ఏమైనా మంచి విషయాలు ఉన్నాయంటే కచ్చితంగా ఉన్నాయి. జపాన్ రిలేటెడ్ గా 25% కదా రీసెంట్ టైమ్స్ లో టారిఫ్ వేస్తున్నాను అని చెప్పారు. ఇప్పుడు అది స్ట్రైట్ అవే 15% కి కట్ చేశారు. నేను అంత ఈజీగా జపాన్ తో ట్రేడ్ డీల్ అయిపోతుది అనుకోలేదు. ఎందుకంటే పదే పదే పదే పదే జపాన్ రిలేటెడ్ గా పేరుని తీస్తూ ఇక వాళ్ళతో డిస్కషన్స్ ఏమ ఉండవు 25% టాక్స్ వేయడమే ఇంకా చెప్పాలంటే 35% వేస్తాను 40% వేస్తాను
1:33 నేను ఎంత వేస్తే అంత వాళ్ళు కట్టాల్సింది అనేలా స్టేట్మెంట్స్ రూట్ స్టేట్మెంట్స్ చేసిన ట్రంప్ ఒకేసారి స్మైలింగ్ ఫేస్ తో అందరి ముందుకు వచ్చి జపాన్ తో ట్రేడ్ డీల్ అయింది. 15% టారిఫ్ అనేలా డెసిషన్ ని తీసుకున్నారు. ఇది జపాన్ తో కదా ఫిలిపైన్స్ తో కూడా 19% ట్రేడ్ డీల్ ని కుదుర్చుకోవడం జరిగింది. ఈవెన్ ఇండోనేషియాతో కూడా 19% ట్రేడ్ డీల్ ని కుదుర్చుకున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా జపాన్ కానీ ఇండోనేషియా కానీ ఫిలిపైన్స్ కానీ వీళ్ళందరితో కూడా ట్రేడ్ ఢిల్లీ కుదుర్చుకున్నది వాళ్ళ వస్తువులు యుఎస్ లోకి వస్తే ఎంత టాక్స్ వేయాలనే యుఎస్ వస్తువులు వాళ్ళ దేశంలోకి వెళ్ళిందనుకోండి జీరో టాక్స్ ఏ టాక్స్ లేదు మీ వస్తువులు మా దగ్గర తెచ్చి అమ్ముకుంటుందని కానీ ఇంత కట్టండి మా వస్తువులు మీ దగ్గరికి వస్తే మేమేం టాక్స్ కట్టం బికాజ్ మీకు మార్కెట్ కావాలి మాకు మీ మార్కెట్ ఏం పెద్ద అవసరం లేదని ఎవరెవరైతే యుఎస్ కి ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్న కంట్రీస్ ఉన్నాయో వాళ్ళని
2:19 బెస్ట్ వేలో బెండ్ చేసి యుఎస్ కి లాభం చేకూర్చుకునే పని మాత్రం ట్రంప్ చేస్తున్నారు అండ్ సర్ప్రైజింగ్ విషయం ఏంటో తెలుసా రేపు యూరోప్ రిలేటెడ్ గా డీల్ ఫైనల్ అన్నారు. అది చెప్పింది నిన్న అంటే ప్రాబబ్లీ ఇవ్వాళ యూరోప్ తో ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉందా రేపైనా ఉండే అవకాశం ఉంది. 30% యూరోప్ మీద ఉంటున్న టారిఫ్ ఒకవేళ దాన్ని తగ్గించే ప్రయత్నం ఏమాత్రం జరిగినా అది చాలా బిగ్ అనౌన్స్మెంట్ అవుతుంది. కాబట్టి ఇవాళ మీరు అబ్సర్వ్ చేశారా? Tata మోటార్స్ ఇవాళ బాగా పెరిగిందా సడన్ గా బాగా పెరగడం అంటే 5% 10% కాదు 3% అయినా రీజన్ ఇదే యూరోప్ తో ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నారు ట్రంప్ అని వాళ్ళ జెఎల్ఆర్ బిజినెస్ కి ఇంకే ఇబ్బందులు ఉండవనేలా మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూంది. బట్ మన ఇండియా పరంగా మాత్రం ఆగస్ట్ లోపు ట్రేడ్ డీల్ అంటే ఆగస్ట్ ఫస్ట్ లోపు ట్రేడ్ డీల్ అవ్వే అవకాశం చాలా తక్కువ అండ్ చైనాతో కూడా
3:04 నెక్స్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్ జూలై 28 అండ్ 29 న స్టార్ట్ అవుతాయని యుఎస్ అధికార వర్గాలు అయితే స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా చైనా రిలేటెడ్ గా ఒకప్పుడు భారీగా టారిఫుల్ని విధించేశరు కదా 140% దగ్గరగా అప్పుడు యusఎస్ వాళ్ళు 90 డేస్ పాస్ చేస్తున్నాను అని చెప్పారా అది ఆగస్ట్ 12 కి ఎక్స్పైర్ అయిపోతుంది అన్నమాట అంటే దాని తర్వాత మళ్ళీ 140% టారిఫా అని మార్కెట్ కంగారుపడతది కదా దానికి యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ అయిన స్కాట్ బెసంట్ ఏమంటున్నారంటే ఆ డెడ్ లైన్ ని ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేస్తాం. అదేమి ఫైనల్ డెడ్ లైన్ కాదు అది మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాం అని చెప్తూ ఉండడం ఇక్కడ ఎక్కడా కూడా మనకేం సీరియస్ స్టోన్ వినిపించట్లేదు. రీసెంట్ గా ఏమో ఆగస్ట్ ఫస్ట్ డెడ్ లైన్ అప్పుడు మేము టారీఫ్‌లు వేస్తాం. కానీ తర్వాత కూడా అందరితో డిస్కస్ చేస్తాం. ఇది గతంలో చెప్పిన మాట. చైనాతో కూడా ఏదైతే 90 డేస్ టారీ పాజ్
3:49 ఆగస్ట్ 12 కి ఎక్స్పైర్ అవ్వబోతుందో అది కూడా ఫర్దర్ గా మేము ఎక్స్పాండ్ చేస్తాం. అది కూడా ఏం ఫైనల్ డెడ్ లైన్ కాదు అని చెప్తుండడం. జపాన్ తో ఉన్న ఇష్యూస్ అన్నీ డైల్యూట్ అయిపోయాయి. యూరోప్ తో రేపు ట్రేడ్ డీల్ అనేలా అనౌన్స్ చేశారు. చైనాతో ఉన్నదానికి కూడా ఇన్ కమింగ్ టైమ్స్ మేము డెసిషన్ తీసుకుంటాం వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న డెడ్ లైన్ ని కూడా ఎక్స్టెండ్ చేస్తామ అని చెప్పారు. ఇండియా రిలేటెడ్ గా కూడా హార్ట్ స్టేట్మెంట్స్ ఏం లేవు. ఫైనల్లీ ట్రేడ్ టారిఫ్స్ బియర్ ఏదైతే మార్కెట్ లో క్రియేట్ అయిందో అది సస్టైన్ అయ్యే రీజన్ ఇప్పుడు మార్కెట్ లో కానీ పించకపోతూ ఉండడం ప్రాబబ్లీ ఈ రీజన్స్ అన్నీ కూడా గ్లోబల్ మార్కెట్స్ ని కొంత స్ట్రెంతన్ చేశాయి. వాళ్ళు గమనించారా జపాన్ మార్కెట్స్ 3 1/2% దగ్గరగా పెరిగాయి. అక్కడ జపాన్ వాళ్ళకి ఇచ్చింది ఏం లేదు యూఎస్ వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. యుఎస్ కార్స్ ఏం జపాన్ లో పెద్ద సక్సెస్ కాదు. కానీ జపాన్ కార్స్ యusఎస్ లో మోస్ట్ సక్సెస్ కాబట్టి Toyota స్టాక్ Toyota Fortuner మీరు చూస్తూ ఉండిఉంటారు కదా అక్క కార్
4:35 ఆల్మోస్ట్ 10% పెరిగింది. యusఎస్ వాళ్ళు 25% నుంచి 15% కి టారిఫలు రెడ్యూస్ చేయడం. అండ్ ఎవరెవరితో అయితే ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారో ఆ దేశాల్లో కూడా కొంత పాజిటివిటీ అయితే కనిపించింది. ఓకే మనతో ఇంకా తలనెప్పి లేదు తన నుంచి మనక ఏం స్టేట్మెంట్స్ రావని ఒక చిన్న రిలీఫ్ లా అన్నమాట. అండ్ మన ఇండియా విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా కాన్స్టెంట్ సెల్లింగ్ కనిపిస్తూంది. నిన్న కూడా 3,500 కోట్లు సెల్ చేశారు. మన డిఐఎస్ 5,000 క్రోర్ దగ్గరగా బై చేస్తున్నారు. బ్లాక్ డీల్స్ ఉన్నాయి. బట్ అందులో డేటా సరిగ్గా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అండ్ సరే బ్లాక్ డీల్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయిందనుకున్నాం నిన్న ఎఫ్‌ఐడి డేటా బట్ ఫ్యూచర్స్ విషయానికి వస్తుంటే మాత్రం ఇండెక్స్ లెవెల్ లో ఉన్న అన్ని ఫ్యూచర్స్ లో కలిపి 1.5 00ా000 దగ్గరగా నెట్ షాట్స్ ప్రెసెంట్ ఎఫ్ఐస్ హోల్డ్ చేస్తున్నారు విచ్ ఇస్ నథింగ్ బట్ 86% నెట్ షాట్స్ ఇండెక్స్ లెవెల్ లో ఎఫ్ఐస్ కి క్యారీ అవుతున్నాయి. అండ్ బంగారం వెండి ధరలు
5:20 నిన్న పెరిగాయి అనుకున్నామా అంతకుముందుతో కంపేర్ చేస్తే అంటే నిన్న కాక మొన్న చేసిన వీడియోలో ఏదైతే గోల్డ్ సిల్వర్ ధరలు ఉన్నాయో 98,900 సిల్వర్ 114,120 దాంతో కంపేర్ చేస్తే నిన్నటి మార్కెట్ లోనే గోల్డ్ అలాగే సిల్వర్ ధరలు పెరిగాయి అనుకున్నాం కదా ఇవాళ దానికి మించి గోల్డ్ అలాగే సిల్వర్ ధరలు అయితే పెరిగాయి. గోల్డ్ 1920 కి సిల్వర్ల 16,640 కి పెరగడం అయితే జరిగింది. ఇన్ సింపుల్ టర్మ్స్ కాన్స్టెంట్ గా లాస్ట్ త్రీ డేస్ నుంచి కంటిన్యూస్ గా గోల్డ్ అలాగే దానికంటే ఎక్కువగా సిల్వర్ ధరలుైతే మంచిగా పెరుగుతూ ఉన్నాయి. అది కంపారిటివ్ గా ఇక్కడ మీరు ఈ డేటాని గమనించొచ్చు. లాస్ట్ వన్ డేలో 0.6% సిల్వర్ పెరిగితే 0.1% గోల్డ్ పెరిగింది. వన్ వీక్ లో 2.7% గోల్డ్ పెరిగితే 4.2% సిల్వర్ వన్ మంత్ లో
6:05 1.35% గోల్డ్ పెరిగితే 8 68% దగ్గరగా సుమారుగా 9% దగ్గరగా సిల్వర్ పెరగడం జరిగింది. ఇన్ కాన్స్టంట్ టర్మ్స్ గోల్డ్ అలాగే సిల్వర్ ధరలు అయితే పెరుగుతూ ఉన్నాయి. నా ఎక్స్పెక్టేషన్ దీనికి రీజన్ కూడా నేను లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి చెప్తున్నాను. యుఎస్ ఫెడ్ మీటింగ్ ఈవెన్ మీకు కొన్ని కొన్ని దగ్గరల యుఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారా జూలై మీటింగ్ లోనే ఎలా ఎక్స్పెక్టేషన్స్ అయితే చెప్తున్నారు. బట్ పర్సనల్లీ నా ఒపీనియన్ జూలైలో వాళ్ళ వడ్డీ రేట్లు కట్ ఉండదు. కానీ నెక్స్ట్ వడ్డీ రేట్లు కట్ చేస్తావనే సెంటిమెంట్ ఏదైనా వాళ్ళు మార్కెట్ లోకి వదలడానికి ప్రయత్నిస్తే మాత్రం అది మార్కెట్స్ కి చాలా మంచి విషయంగా మనం చూడాలి. అండ్ విచ్ ఇస్ ఈక్వలీ గుడ్ ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్ గోల్డ్ అండ్ సిల్వర్ కి కూడా అది చాలా మంచి విషయం రేట్ కట్స్ అనేవి. సో ఎప్పుడుంది మీటింగ్ జూలై 29 అండ్ 30 అండ్ ఇంకొక విషయం కూడా ఇక్కడ
6:50 డాలర్ ఇండెక్స్ ని మీరు అబ్సర్వ్ చేశరా రీసెంట్ టైమ్స్ లో కొంత పెరిగినట్టు పెరిగిందా అది మళ్ళీ కూల్ ఆఫ్ అయిపోయిందన్నమాట. 97.4 కి వచ్చేసింది. ఇది ఎంత పడితే గోల్డ్ అండ్ సిల్వర్ కి ఇంక అంత మంచిది. అంటే ఒకేసారి ఎలాంటి సినారియోలు ఏర్పడుతున్నాయి అంటే గోల్డ్ కి సిల్వర్ కి డాలర్ ఇండక్స్ పడడం వాటికి మంచిదే. వడ్డీ రేట్లు కట్ చేయడం వాటికి మంచిదే కానీ కట్ చేయలేదు కానీ కట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ ఉండడం అవి పెరుగుతూ ఉన్నాయి. బట్ గోల్డ్ తో పోలిస్తే సిల్వర్ ఎందుకు పెరుగుతుందంటే దాంట్లో ఆ వాల్యేషన్ కంఫర్ట్ ఉండబట్టి అది ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. వీలైతే ఒకసారి గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఉన్న కంపారిజన్ ఈ వీడియోలో ఒకసారి అబ్సర్వ్ చేయండి. బట్ నా ఒకే ఒక్క కన్సర్న్ ఏంటంటే జూలై 29 30 జరిగే మీటింగ్ లో కానీ ఒకవేళ ఫెడ్ వాళ్ళు ఎటువంటి రేట్ కట్ రిలేటెడ్ గా సెంటిమెంట్ ని కంటిన్యూ అయ్యేలా సిగ్నల్ ఇవ్వకపోతే దెన్ మార్కెట్స్ డిసపాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఆ పాయింట్ లో గోల్డ్ లోనూ సిల్వర్ లోనూ ఈవెన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా కూడా
7:37 డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఎదర్ వాళ్ళు మార్కెట్స్ ని పెంచే ప్రయత్నం అయినా తగ్గించే ప్రయత్నం అయినా చేస్తారు. ఇక్కడ న్యూట్రల్ సినారియో తలెత్తే అవకాశం చాలా తక్కువ కాబట్టి 29 అండ్ 30 పర్టిక్యులర్ గా 30 మిడ్నైట్ ఈ అప్డేట్ వస్తుంది కాబట్టి విచ్ ఇస్ వెనస్డే అండ్ ఆ నెక్స్ట్ డే థర్స్డే అన్నమాట మన మార్కెట్స్ కి. సో ఎక్స్పైరీ కూడా ఉంటుంది 31 జూలై ఎక్స్పైరీ విచ్ ఇస్ థర్స్డే నిఫ్టీ రిలేటెడ్ గా అండ్ ఈవెంట్ కూడా ఉంది కాబట్టి ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ మార్కెట్ లో ఎవరైనా పొజిషన్స్ ఆ పాయింట్ లో ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళయితే కంప్లీట్ గా దూరం ఉండే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు లండన్ కి వెళ్ళారని ఇండియా అండ్ యూకే కి సంబంధించిన ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ఎఫ్టఐ ని సైన్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వెళ్ళినట్టు జూలై 23 అండ్ 24 యూకే లో ఉండబోతున్నారని ఈలోపు డీల్ కుదురుతుందని మల్టిపుల్
8:22 ప్లాట్ఫార్మ్స్ లో మనకుి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో 24 అంటే రేపు ఒకవేళ డీల్ కుదురుతున్నట్లయితే ప్రాబబ్లీ టెక్స్టైల్ స్టాక్స్ అండ్ ఆల్కహాల్ స్టాక్స్ ఇవే కదా ఎప్పటినుంచో యుకే తోఎఫ్టఏ ఫే ట్రేడ్ అగ్రీమెంట్ జరుగుతుందన్నప్పటి నుంచి టెక్స్టైల్ ఆల్కహాల్ రిలేటెడ్ గానే వినిపిస్తుంది. ప్రాబబ్లీ అదంతా కూడా వాటిలో రిఫ్లెక్ట్ అయిఉండొచ్చు. బట్ చూడాలి ఆల్మోస్ట్ 120 బిలియన్ డాలర్స్ దగ్గరగా బైలేటరల్ గా ట్రేడ్స్ బై 2030 నాటికి ఫెయి ట్రేడ్ అగ్రీమెంట్ ద్వారా జరిగే అవకాశం ఉందని యూకే అండ్ ఇండియా ఇద్దరు కూడా ఈక్వల్ గా లాభం పొందుతారని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఇలా ఉండాలి ట్రేడ్ డీల్ అంటే యుకే కి సంబంధించి ఇండియా నుంచి వెళ్తున్న ఎక్స్‌పోర్ట్స్ లో 99% ఆఫ్ ద ఎక్స్‌పోర్ట్స్ మీద టారిఫ్ వెళ్ళిపోతుంది. అండ్ ఈ బ్రిటిష్ నుంచి వస్తున్న వాటి పైన కూడా ఆల్మోస్ట్ 90% దగ్గరగా వాటిపై టారీఫ్ రెడ్యూస్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 60 బిలియన్ డాలర్స్ ఉందన్నమాట. యుకే కి ఇండియాకి మధ్యలో ట్రేడ్ నెంబర్ అది 120 బిలియన్ డాలర్ కి అంటే ఆల్మోస్ట్ 100%
9:09 పెంచాలని బై 2030 నాటి కి ఇంప్రూవ్ చేయాలనయతే చూస్తున్నారు. విచ్ ఇస్ ఏ గుడ్ సైన్ ఫర్ ఇండియన్ ఎకానమీ ప్రాబబ్లీ ఇది రేపటి మార్కెట్ లో అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. బట్ మోస్ట్లీ ఇదంతా మార్కెట్ లో ఆల్రెడీ ఫాక్టర్ అయ్యింది. బట్ లెట్స్ సి ఏదైనా ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్ ఉంటే రేపు మార్కెట్ దీనికి ఇంకొంత రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ ని గమనిస్తే రీసెంట్ డేస్ లో నేను మీకు పలుమార్లు అప్డేట్ చేస్తున్నాను. కిందకి వెళ్తున్నప్పుడు 24,950 దగ్గర మంచి సపోర్ట్ ఉంది అండ్ పైకి వస్తున్నప్పుడు 25,250 టు 270 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ దగ్గరికయితే వస్తున్నాం. అండ్ క్లోజింగ్ అబవ్ ఆ 270 మార్కెట్ లో రీసెంట్ టైమ్స్ లో ఫామ్ అవుతున్న ఈ జోన్ అయితే బ్రేక్ అవుతుంది. ఎల్స్ మార్కెట్ కి అంత స్ట్రెంత్ లేకపోతే మళ్ళీ 300 పాయింట్స్ జోన్ లోకి కూడా మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పైకి వెళ్ళిపోతుంది మార్కెట్ అనుకుంటున్న
9:55 వాళ్ళు మాత్రం 270 అబోవ్ మార్కెట్ క్లోజ్ అవుతుందా లేదా అనేది ఒక్కసారి గమనించాలి. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న అన్ని పాయింట్స్ ని కనెక్ట్ చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యబుల్ అని అనిపించిఉంటే ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఐicఐసిఐ బ్యాంక్ వాళ్ళ ఈ రిపోర్ట్ ని ఒకసారి అబ్సర్వ్ చేయండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే రీసెంట్ టైమ్స్ లో అనీవెన్ గా రైన్ ఫాల్ డిస్ట్రిబ్యూషన్ ఉండడం కారణంగా అంటే అకాల వర్షాలు పడడం కారణంగా ఎండాకాలం త్వరగా ఎండ్ అయిందని అనుకున్నాం. కానీ దాని తర్వాత ఎండాకాలం కంటే ఇంకా ఎక్కువ ఎండలు నమోదయ్యాయి రీసెంట్ టైమ్స్ లో అండ్ సడన్ గా వర్షాలు స్టార్ట్ అయ్యాయి. సోలా వాతావరణ అనుకూలించకుండా ఉండడం కారణంగా రైతులు ఇక్కడ కొంతవరకు నష్టపోయారు. దాని కారణంగా ఆ పంటలకు సంబంధించి షార్టేజ్ ఏర్పడింది కాబట్టి పర్టిక్యులర్ గా రాష్ట్రాల్లో ఈ రాజస్థాన్‌లో కానీ మధ్యప్రదేశ్ లో కానీ
10:40 గుజరాత్ లో కానీ హర్యానాలో కానీ అనుకున్న దానికంటే లాంగ్ పీరియడ్ యావరేజ్ కంటే కూడా అత్యధికంగా రాజస్థాన్‌లో అయితే 118% దగ్గరగా వర్షపాతం ఎక్కువగా నమోదవ్వడం కొన్నిటి దగ్గర అనుకున్న దానికంటే వర్షపాతం తక్కువగా ఉండడం ఈ వాతావరణంలో ఉంటున్న ఈ మార్పుల కారణంగా చాలా రాష్ట్రాల్లో పంటలు అనేటివి ఇంపాక్ట్ అయ్యాయని క్రాప్ అనేది డామేజ్ అయిందని కీ క్రాప్స్ అన్నీ డామేజ్ అయ్యాయి అని దీంతో సప్లై షాక్ ఉంటుంది కాబట్టి ప్రైజులు ఆటోమేటిక్ గా ఇంపాక్ట్ అవుతాయి పెరుగుతాయి అనేలా ఐస్ వేసే వాళ్ళయితే చెప్తున్నారు. నేను యాక్చువల్లీ నేను ఉంటున్న నెల్లూరులో గమనిస్తున్నాను కొన్ని పంటలకు సంబంధించిన ధరలు ఒక మూడు వారాలతో పోలిస్తే ఇప్పుడు కొంత పెరిగినట్లు నాకైతే అనిపిస్తున్నాయి. మీరు ఉంటున్న ప్రాంతాల్లో కూడా రీసెంట్ టైమ్స్ లో ధరలు పెరగడం మీరు అబ్సర్వ్ చేసిఉంటే మాత్రం దెన్ బీ ప్రిపేర్ ఆ ధరలు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉండొచ్చు. బట్
11:26 దీని రిలేటెడ్ గా మీరు ఈ రీసెంట్ టైమ్స్ లో అబ్సర్వ్ చేసిన డేటాని కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్ నేను ఏదైనా ఐపిఓ ని కొందాం అనుకుంటున్నప్పుడు మన వాళ్ళక కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈజఎన్జ ఎలక్ట్రానిక్స్ కి నేనైతే ముందుకు వెళ్తున్నాను. నేను మీకు ప్రైమరీ డేటాని షేర్ చేస్తాను ఎందుకు నేను కొనాలనుకుంటున్నానని బట్ మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసి మీ ఓన్ ఇండివిడ్యువల్ గా స్టడీ చేసే డిసిషన్ తీసుకోండి. ఈ ఐపిఓ యొక్క మేజర్ డీటెయిల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ ముందు ఉంటుంది. ఇష్యూ సైజ్ చాలా చిన్నది. 460 క్రోర్స్ దగ్గరగా ఉంటుంది. సో వచ్చే అవకాశం తక్కువ కానీ మంచి బిజినెస్ అండ్ మంచి ఫండమెంటల్స్ నాకు కనిపిస్తున్నాయి కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. అండ్ ఇది చిన్న ఐపిఓ కాబట్టి లిస్టింగ్ రోజు లాభాలు ఉంటాయని కూడా అనుకుంటున్నాను. ఈ ఐపిఓ 225 నుంచి 237 ఈ ప్రైస్ బ్యాండ్ లో మార్కెట్ లోకి వస్తుంది. ఇది ఈవెన్ మార్కెట్ లో లిస్ట్
12:12 అయిన తర్వాత కూడా స్మాల్ క్యాప్ కేటగిరీ స్టాక్ అన్నమాట. ఈ ఐపిఓ ఇవాళ ఓపెన్ అయింది. 25th జూలై అయితే క్లోజ్ అవ్వబోతుంది. అండ్ ఈ ఐపిఓ సైజ్ 460 క్రోర్స్ అందులో 400 క్రోర్స్ దగ్గరగా ఫ్రెష్ ఇష్యూ అంటే ఆ డబ్బులు కంపెనీకి వెళ్తుంది. ఇది మార్కెట్ లో లిస్ట్ అయ్యే తేదీ ఈ నెల 30 అన్నమాట. అండ్ బిఫోర్ డిస్కసింగ్ ఫర్దర్ డీటెయిల్స్ వీళ్ళ రిలేటెడ్ గా యాంకర్ బుక్ అంటే ఐపిఓ కి ముందు ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా అన్న డేటా ఉంటుందా అది రిలీజ్ అయింది. నిన్న దీనికోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఎవరెవరు ఎలాంటి ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేశారని నేమ్స్ చెప్తాను చూడండి గోల్డ్ మన్సాక్ మోతి లాస్వాల్ మిరాయ అసెట్ మ్యూచువల్ ఫండ్ ఎడిల్ వైజస్ మ్యూచువల్ ఫండ్ ఇలా ఆల్మోస్ట్ 138 కోర్ యాంకర్ బుక్ డేటాని వీళ్ళు రిలీజ్ చేశారు. ఇక కంపెనీ విషయానికి వస్తే వీళ్ళు ఇండియాకి సంబంధించిన నెంబర్ వన్ రీఫర్బిషర్ అన్నమాట తెలిసిందే కదా రీఫర్బిషర్ అంటే పాతవి తీసుకుంటారు మళ్ళీ వాటిని అమ్మే ప్రయత్నం
12:58 చేస్తారు. బట్ నాట్ జస్ట్ ఏ రీఫర్బిషర్ వీళ్ళు రిలేటెడ్ గా ఇంకొంచెం డేటాని మీకు చెప్తాను. బట్ దేని రిలేటెడ్ గా రీఫర్బిలిష్మెంట్ అంటే లాప్టాప్స్ అండ్ డెస్క్‌టాప్స్ చేసి ఇండియాలోనే అమ్మేస్తున్నారా కాదు 38 కంట్రీస్ లో వీళ్ళ బిజినెస్ ఉంది. 5,800 ప్లస్ఎస్కూయ అండ్ ఇది ఎలక్ట్రానిక్స్ బజర్ బ్రాండ్ అండర్ లో ఇండియాలో ఆపరేట్ అవుతూ ఉంటుంది. యన్యువల్ గా 3 లక్షల లాప్టాప్స్ దగ్గరగా రీఫర్బిష్ చేస్తూ ఉంటారు నావీి ముంబైలో అండ్ వీళ్ళు లార్జెస్ట్మసాఫ్ట్ ఆథరైజ్డ్ రీఫర్బిషర్ అన్నమాట. 4,154 టచ్ పాయింట్స్ ఉన్నాయి. అక్రాస్ 38 కంట్రీస్ ఈవెన్ ఆఫ్రకా టు యusస్a వరకు కూడా వీళ్ళకి పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. విత్ Lలెenovo h్p ఇందాక అనుకున్నమైక్రసాఫ్ట్ అండ్ ఇండియాకి సంబంధించిన లార్జెస్ట్ లాప్టాప్ రీఫర్బిష్మెంట్ బిజినెస్ వీళ్ళది. ఈ రీఫర్బిష్మెంట్స్ రిలేటెడ్ గా అంటే పాతవి మళ్ళీ వాటిల్ని కొంత మార్చి మళ్ళీ అమ్మే సెకండ్ హ్యాండ్ మార్కెట్ పరంగా స్ట్రాంగ్
13:45 బిజినెస్ గ్రోత్ే కనిపిస్తుంది. గ్లోబల్ గా ఆల్మోస్ట్ 11% సిఏజిఆర్ తో గ్రో అవుతుంది. ఇండియన్ మార్కెట్ కూడా సిగ్నిఫికెంట్ గానే గ్రో అవుతూ ఉంది రీసెంట్ టైమ్స్ లో పీసి సెగ్మెంట్ స్పెషల్లీ 19% సిఏజిఆర్ తో గ్రో అవుతుంది. ఈ పర్టికులర్ కంపెనీ ఎందుకు యూనిక్ అనుకోవాలంటే వీళ్ళకి కొత్త వాటికంటే ప్రొడక్ట్స్ 50 ట 70% చీప్ గా దొరుకుతాయి. దాని వీళ్ళు ఇంకొంత బెటర్ ప్రైస్లకి అమ్ముకోగలుగుతున్న మంచి సేల్స్ విత్ గుడ్ మార్జిన్స్ వీళ్ళకి లభిస్తూ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్ టర్నోవర్ వీళ్ళది 40 టైమ్స్ అన్నమాట. అంటే సింపుల్ గా వీళ్ళ ఒక అసెట్ లైట్ బిజినెస్ మోడల్ అనుకోవాలి. ఆల్మోస్ట్ 35% ఆర్ఓఈ గుడ్ రిటర్న్ రేషియోస్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నట్టు. వీళ్ళ త్రెట్స్ గురించి మాట్లాడుకునే ముందు వీళ్ళ ఫండమెంటల్స్ వీళ్ళ నెంబర్స్ ని ఒకసారి అబ్సర్వ్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ కాన్స్టెంట్ గా ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ మార్జిన్స్ fi 24 లో డిప్ అయినా మళ్ళీ fi 25 లో ఇంప్రూవ్ అవుతూ ప్రాఫిట్స్ సిగ్నిఫికెంట్ గా రీసెంట్
14:31 టైమ్స్ లో ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇన్ సింపుల్ టర్మ్స్ మీరు ఇక్కడ ఈపఎస్ లో కూడా వీళ్ళ గ్రోత్ ని ఎస్టిమేట్ చేయొచ్చు. 3.3 5.4 7.1 పర్ షేర్ దగ్గరగా వీళ్ళ ప్రాఫిట్ పెరుగుతూనే ఉంది. అండ్ ఇది ఎంత అసెట్ లైట్ మోడల్ అనేలా మనం సింపుల్ గా మాట్లాడుకున్న ఇది కమోడిటీ నేచర్ ఉంటున్న బిజినెస్ే అల్టిమేట్ గా వీళ్ళు కొనుక్కోవాలి దాన్ని అమ్మాలి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అండ్ బిజినెస్ క్యాష్ ఫ్లోస్ లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. బట్ అగైన్ వర్కింగ్ క్యాపిటల్ రిలేటెడ్ గా కూడా మనం అండర్లైన్ చేయాలి. అండ్ వీళ్ళ రిటర్న్ రేషియోస్ డెట్ టు ఈక్విటీ ఇవన్నీ కూడా కంఫర్టబుల్ గానే ఉన్నాయి. అండ్ వాల్యయేషన్ పారామీటర్స్ లో చూసిన ప్రెసెంట్ వీళ్ళు 33 టైమ్స్ ప్రైస్ టర్నింగ్ మల్టిపుల్స్ లో మార్కెట్ లోకి వస్తున్నట్టు. ఇదేమి ఇన్నోవేషన్ కంపెనీ కాదు కదా సో దాన్ని బట్టి చూస్తే వస్తున్నవి కచ్చితంగా ఎక్స్పెన్సివ్ వాల్యేషన్ే బట్ ఈ రీసైక్లింగ్ థీమ్ ఉంది చూసారా ఈ వేస్ట్ ని మళ్ళీ అమ్మడానికి ప్రయత్నించి వాడని లాప్టాప్స్ ని కానీ
15:17 వాటిల్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి అమ్మే ప్రయత్నం చేస్తూ ఉండడం డెఫినెట్లీ గవర్నమెంట్ సపోర్ట్ దొరికే ఇండస్ట్రీయే ఈ రీసైక్లింగ్ బేస్డ్ గా ఉంటున్న కంపెనీస్ కమింగ్ టైమ్స్ లో గ్రో అయ్యే అవకాశం ఉంది. సో నేను ప్రైమరీగా షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా వ్యూ తో అయితే ఎంటర్ అవుతున్నాను. కమింగ్ టైమ్స్ లో వీళ్ళ బిజినెస్ లో ఆ మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. నాకు మార్జిన్స్ ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ బిజినెస్ లో మాత్రం అవి మెయింటైన్ అవుతున్నాయి అంతవరకు ఉంచుకుంటాను. ఎక్కడైనా నాకు ఇబ్బందిగా ఉందనుకుంటే మార్జిన్స్ డిస్ట్రాయ్ అవుతున్నాయి ఇంపాక్ట్ అవుతున్నాయి అనుకుంటే బయటికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రైమరీ నా వ్యూ అయితే షార్ట్ టర్మ్ కోసం చూస్తున్నాను. క్లియర్ గా ఓపెన్ గా ఇది నా వ్యూ అండ్ మళ్ళీ చెప్తున్నాను వీళ్ళది రీసైక్లింగ్ అంటే ఈ గ్రావిటా లానో లేకపోతే గణేష ఎకో లాగో లేకపోతే ఇంకొక రీసైక్లింగ్ కంపెనీ లాగో చూడొద్దు. వీళ్ళది మోస్ట్లీ లాప్టాప్స్ అన్నమాట. FI23 లో 80% వీళ్ళు రీసైకిల్ చేసిన లాప్టాప్స్ే ఇప్పుడు కూడా 75 76% లాప్టాప్స్ే ఇంకా ఇతరవి ఇతర ఎలక్ట్రానిక్స్ చాలా నెగ్లిజిబుల్. అండ్
16:02 ఇక్కడ మీకు మెన్షన్ చేశారు చూడండి వీళ్ళకి దొరికే ప్రైస్ ఏంటి? రీఫర్బిషడ్ ప్రొడక్ట్స్ ప్రైస్ ఏంటి? వాటి కొత్త ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ ఏంటి? వీళ్ళకి ఎంత డిస్కౌంట్ లో దొరుకుతున్నాయో చూశరంటే వీళ్ళు వాటిల్ని ఎంత కమ్ముకొని మార్జిన్స్ ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది మనకు అర్థం అవుతుంది. కాబట్టే వీళ్ళకి ఈ కంట్రీస్ లో అంతా కూడా స్ట్రాంగ్ సేల్స్ నమోదు అవుతున్నాయి. మెజారిటీ సేల్స్ ఇండియా నుంచే బట్ మిడిల్ ఈస్ట్ యుఎస్a ఇతర వాటిల నుంచి కూడా ఎలాంటి సేల్స్ నమోదు అవుతున్నాయి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. ఓవరాల్ ఇది ఐపిఓ రిలేటెడ్ గా అనాలసిస్ నేనైతే ఈ ఐపిఓ లో ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. మీరు కూడా మీ అనాలసిస్ ని చేసిన తర్వాతే ముందుకు వెళ్ళండి. అండ్ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫోర్ట్స్ వాల్యబుల్ అని అనిపించిఉంటే ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయడానికి కూడా ప్రయత్నించండి. అండ్ మార్కెట్ అనాలసిస్ లో చెప్పాను కదా Tata మోటార్స్ రిలేటెడ్ గా యూరోప్ తో యుఎస్ కు దుర్చుకునే ట్రేడ్ డీల్ చాలా ఇంపార్టెంట్ అని ఇన్వెస్టర్స్ ఆ ట్రేడ్ డీల్ కానీ ఇప్పుడు యూరోప్ మీద
16:48 వేసిన టాక్స్ ఎంత 30% ఆ ట్రేడ్ డీ లో కానీ 20% ఆర్ బిలో కానీ టారిఫ్ ఫాల్ అవుతుంటే యూరోప్ మీద అది చాలా మంచి విషయం. కేవలం ఈ రీజన్స్ తోనే చాలా టైమ్స్ Tata మోటార్ స్టాక్ స్ట్రగుల్ అయింది. వాళ్ళ యూకే కి సంబంధించిన మానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అండ్ అక్కడి నుంచి ఫర్దర్ షిప్మెంట్ యుఎస్ కి వెళ్తున్నప్పుడు భారీగా టాక్స్‌లు ట్రంప్ ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి అండ్ వాళ్ళు కూడా ఈవీ రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ చేస్తూ గతంలో ఉంటున్న మొత్తం లైనప్ లైనప్ అంతా మార్చాలనుకుంటూ ఉండడంలో కూడా స్ట్రగుల్ అవుతూ ఉండడం ఇవన్నీ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ లో ఫ్యాక్టర్ అవుతూ ఫ్యాక్టర్ అవుతూ వచ్చాయి. దట్ మీన్ బ్యాడ్ థింగ్స్ అన్నీ స్టాక్ లో ఫ్యాక్టర్ అయ్యాయి. ఇక వస్తే ఫ్యాక్టర్ అవ్వాల్సినవి గుడ్ థింగ్స్ అందులో ప్రధానంగా షేర్ హోల్డర్స్ గమనించాల్సిన మెయిన్ థింగ్ అయితే నెక్స్ట్ వన్ టూ డేస్ లో రాబోతున్న యూరోప్ ట్రేడ్ డీల్ తర్వాత స్లోగా జెఎల్ఆర్ నెంబర్స్ యూకే లో యusఎస్ లో చైనాలో ఇంప్రూవ్
17:34 అవుతున్నట్లు కానీ సెంటిమెంట్ కనిపించిందనుకోండి ఆబ్వియస్లీ వితౌట్ ఇండియన్ Tata మోటార్స్ నెంబర్స్ స్టాక్ లో మీకు పైకి పెరగడం కనిపిస్తుంది. ఇవి Tata మోటార్స్ స్టాక్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు గమనించాల్సినవి. నెక్స్ట్ఫోర్స్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి.ఫోర్టిస్ ఫోర్టిస్ హెల్త్ కేర్ వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ కంపెనీ అయిన జిహెచ్ ఐపఎల్ రిలేటెడ్ గా ఫైవ్ హాస్పిటల్స్ ని వన్ క్లినిక్ ని ఆపరేట్ చేస్తారు అండ్ మెయింటైన్ చేస్తారట ఇందుకుగాను వీళ్ళకి 3% వాళ్ళు ఎంతైతే రెవెన్యూని సంపాదించుకుంటారో ఆ ఫైవ్ హాస్పిటల్స్ వన్ క్లినిక్ నుంచి అందులో 3% వీళ్ళకి మంత్లీ సర్వీస్ ఫీ గా వాళ్ళకి లభిస్తుందని 40స్ హెల్త్ కేర్ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను ఇది రిలేటెడ్ పార్టీ డీల్ ఇండిపెండెంట్ అడ్వైజర్ ని పెట్టి వీళ్ళు ఇప్పుడు ఈ డీల్ ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు పోర్టీస్ వాళ్ళకి FI 25 లో రెవెన్యూ 7,782 క్రోర్ అండ్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే
18:19 బిజినెస్ ని మెయింటైన్ చేస్తారు అంటున్నారో ఆ బిజినెస్ ద్వారా 718 క్రోర్ దగ్గరగా రెవెన్యూ ఉంటుంది. అందులో 3% వీళ్ళకి ప్రాఫిట్ లో యాడ్ అయిపోతుంది. విచ్ ఇస్ ఏ గుడ్ ట్రాన్సాక్షన్ బట్ రిలేటెడ్ పార్టీ కదా అదొకటే మార్కెట్ కొంత కన్సర్న్ లా చూస్తది. నెక్స్ట్ నాట్కో ఫార్మా వాళ్ళు 36% వాటాని సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన యడ్కాక్ ఇన్గ్రమ అనే కంపెనీలో 2000 క్రోర్ పెట్టి అక్విజిషన్ చేస్తున్నారు. ఎందుకు కొండం 2000 కోట్లు పెట్టి అది సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన సెకండ్ లార్జెస్ట్ ఫార్మా కంపెనీ fi2 లో రెవెన్యూ 536 మిలియన్ డాలర్ ప్రాఫిట్ 45 మిలియన్ డాలర్ దీంతో నాట్కో ఫార్మా కి గ్లోబల్ ఫుట్ ప్రింట్ దొరుకుతది. సౌత్ ఆఫ్రికా మార్కెట్స్ అండ్ ఆఫ్రికాకి సంబంధించి కూడా బిజినెస్ కి గేట్‌వే వీళ్ళకి దొరుకుతున్నట్టు అండ్ వాళ్ళకి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ అండ్ ప్రొడక్ట్స్ యొక్క లైనప్ లో కానీ నాట్కో ఫార్మా కి ఎడ్జ్ ఉంటుంది కాబట్టి ఈ ఓవరాల్ డీల్ షేర్ హోల్డర్స్
19:05 ఇంపార్టెంట్ గా గమనించాల్సింది. అండ్ మిండా కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు qualల్cమ వాళ్ళతో పార్ట్నర్ అవుతున్నారు. ఫర్ స్మార్ట్ కాక్‌పిట్ టెక్నాలజీ రిలేటెడ్ గా qualల్కామ వాళ్ళకి సంబంధించిన snప్డ్రాగన్ మీరు వినే ఉంటారు. అలా qualల్cమ వాళ్ళ snప్డ్రagon ని మెయిన్ చిప్ గా వీళ్ళు తీసుకుంటూ స్మార్ట్ కాక్‌పిట్ టెక్ రిలేటెడ్ గా వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ డొమైన్ కంట్రోలర్స్ ని ఇండియన్ వెహికల్స్ కోసం డెవలప్ చేయబోతున్నారు అనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. స్మార్ట్ కాక్‌పిట్ టెక్ అంటే ఏంటి? మీకు వెహికల్స్ లో ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా డాష్ బోర్డ్ దగ్గర దీన్ని ఫర్దర్ గా ఎన్హాన్స్ చేయడానికి మిండా కార్పొరేషన్ వాళ్ళు qualల్కామ వాళ్ళతో టై అప్ అయితే అవుతున్నారు. సిమెంట్ కంపెనీ ప్రిజమ జాన్సన్ లిమిటెడ్ ఉందా వాళ్ళు వాళ్ళ సిమెంట్ గ్రైండింగ్ కెపాసిటీని 19% సెప్టెంబర్ 2025 లోపు పెంచుకొని ఉన్నారని ప్రెజెంట్ ఉన్న 1.08 మెట్రిక్ టన్ పర్ యనమ నుంచి 1.28 మెట్రిక్
19:51 టన్ పర్ యనమ కి వీళ్ళ గ్రైండింగ్ కెపాసిటీ పెరగనుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బిసిఎల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి న్యూ సప్లై ఆర్డర్ రాజస్థాన్ స్టేట్ నుంచి అయితే లభించింది. 59 లాక్ Lస్ ఆఫ్ఈ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ని నెక్స్ట్సిక్స్ మంత్స్ కి సప్లై చేయడానికి వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు అండ్ వీలైతే ఇంకొక 50% కూడా ఇప్పుడు వచ్చిన ఆర్డర్ లో ఇంకో 50% కూడా పెంచే అవకాశం కూడా ఈ ఆర్డర్ లో ఉందని గతంలో నవంబర్ 2024 లో ఆల్రెడీ ఒక ఆర్డర్ వచ్చింది. 60 లాక్ లీటర్ దగ్గరగా ఆల్రెడీ సప్లై చేశారు. మళ్ళీ ఇంకొక 59 లాక్స్ అవసరమైతే ఇది ఇంకో 50% పెరిగే అవకాశం ఉందనేలా వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉంది కదా గ్రీవ్స్ కాటన్ అండర్ లో ఉంటుంది. వీళ్ళకి సింగిల్ ఛార్జ్ లో 324 km వెళ్తూ ఇండియాలో నేషనల్ రికార్డ్ ని వీళ్ళకి సంబంధించిన గ్రీవ్స్ ఎల్ట్రాసిటీ ఎక్స్ట్రా వెహికల్ టచ్
20:37 చేసిందని ఇదొక త్రీ వీలర్ ప్ాసంజర్ వెహికల్ అన్నమాట ఎలక్ట్రిక్ వెహికల్. ఇమేజెస్ మీకు ఇక్కడ స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. వన్స్ ఛార్జ్ చేశక 324 km రన్ అవ్వడం అంటే కొంత పెద్ద విషయమే కదా టాప్ స్పీడ్ 60 km/h పేలోడ్ 330 kg తో ఛార్జింగ్ టైం 4 టు 5 అవర్స్ పెడితే ఇంత డిస్టెన్స్ కి వెళ్తూ 324 km కి వెళ్తూ రికార్డ్ ని సృష్టించారనేలా గ్రీవ్స్ కాటన్ వాళ్ళకు సంబంధించిన ఈవీ సబ్సిడరీ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళైతే అప్డేట్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఫెమా కంప్లైంట్ ని మింత్రra కి అగైనెస్ట్ గా ఫైల్ చేయడం జరిగింది. 654 క్రోర్ 1654 కోట్లకు సంబంధించిన fdi ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా వైలేషన్ జరిగిందని fdi పాలసీని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీని బ్రీచ్ చేస్తూ మింత్రra వాళ్ళు వయలేషన్ కి పాల్పడ్డారనేలా 1650 క్రోర్ కి సంబంధించిన
21:24 వయలేషన్ నోటీస్ నఅయితే కంపెనీకయితే వీళ్ళు విధించడం జరిగింది. ఏం వైలైట్ చేశారు అసలు వీళ్ళు హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ రూట్ ని మిస్యూస్ చేశారని అంటే దాన్ని ఆ హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ దాన్ని రీటేల్ ట్రేడింగ్ చేయడానికి వీళ్ళు మిస్యూస్ చేశారని అది ఎఫ్‌డిఐ పాలసీలో అలోవ కాదని 1654 క్రోర్ ఏమో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లా తెచ్చి దాన్ని రీటేల్ సేల్స్ కి దారి మర్లిస్తూ రిలేటెడ్ కంపెనీ ద్వారా వెక్టార్ ఈకామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రీటేల్ ట్రేడింగ్ వీళ్ళు చేసేదానికి ప్రయత్నించారని ఎఫ్‌డిఐ రూల్స్ ని బైపాస్ చేసేందుకే ఈ సెటప్ అంతా వీళ్ళు చేశారని ఫెమా వైలేషన్ ఇందులో క్లియర్ గా కనిపిస్తున్నట్లు ఈడి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు.ఎసి లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది క్లియర్ గా అర్థమయఉంటుంది. ఇవాళ టెక్నికల్ గ్లిచ్ కారణంగా మార్నింగ్ నార్మల్ టైమ్స్ లో వీళ్ళ మార్కెట్ అయితే ఓపెన్ అవ్వలేదు. 9:45 am కి ఓపెన్ చేస్తారనేలా MCX వాళ్ళైతే అప్డేట్ చేశారు.
22:10 యూజువల్ గా ఇలా టెక్నికల్ గ్లిచ్ వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ రిలేటెడ్ గా అథెంటిసిటీ పై క్వశ్చన్ పడుతుంది. ఇలా టెక్నికల్ గ్లిచెస్ మల్టిపుల్ టైమ్స్ వస్తున్నాయి అనుకోండి బ్రోకర్ దగ్గర టెక్నికల్ గ్లిచ్ రావడం వేరు. ఎక్స్చేంజ్ లెవెల్ లో టెక్నికల్ గ్లిచ్ రావడం వేరు. యస్ ఆన్ ఇండియన్ గ్రోయింగ్ ఎకానమీ అందులోన కమ్యూడిటీస్ పరంగా ఉంటున్న మెయిన్ ఎక్స్చేంజ్ mసిక్స్ లో అంటే టెక్నికల్ గ్లిచ్ రావడం సరైంది కాదు 9:45 కి అన్నారు కదా స్టార్ట్ చేస్తారని కానీ అది రీస్టోర్ అయింది 10:15 కి ఇదేం ఫస్ట్ టైం వస్తున్నది కాదు చాలా మంత్స్ నుంచి రిపీట్ అవుతున్నదే ప్రాబబ్లీ mసిx వాళ్ళు దీనిపైన ఇంకా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకొని ఇవి రిపీట్ చేయకుండా ఉంటారని గర్నక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇంకొకరు కలిపి ఫామ్ చేసిన జాయింట్ వెంచర్ కి 21 క్రోర్ 3 లాక్స్ విలువ చేసే కవచ్ అప్‌గ్రేడ్ ఆర్డర్ రైల్వేస్ దగ్గర నుంచి లభించిందని నెక్స్ట్ 24 మంత్స్ లో ఇది కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. సూర్యరోషని వాళ్ళకి 74 క్రోర్ 78 లాక్స్
22:55 ఉసే స్పైరల్ కోటెడ్ పైప్స్ ఆర్డర్ వీళ్ళకి లభించింది నెక్స్ట్ 24 వీక్స్ లో ఇది కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. కళానిధి మారనున్నారు కదా తమిళనాడు సన్ పిక్చర్స్ సన్ టీవీ వింటూనే ఉంంటారు. తనకి ఒక ఎయిర్వేస్ ఉంది కల్ ఎయిర్వేస్ వీళ్ళు స్పైస్ జెట్ నుంచి 1300 కోట్ల దగ్గరగా డామేజ్లు క్లైమ్ చేశారు. హైకోర్టు కి వెళ్ళారు హైకోర్ట్ కూడా అదే మీకు రాదు మీకు సంబంధం లేదు స్పైస్ జెట్ కే అని పాజిటివ్ గా తీర్పించింది. దాన్ని పట్టుకెళ్లి హైకోర్టు లో రాలేదు కదా సుప్రీం కోర్టు వెళ్ళారు. సుప్రీం కోర్టు లో కూడా స్పైస్ జెట్ పక్కే తీర్పు వస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 5% దగ్గరగా పెరిగింది. సో ఫైనల్లీ కల్ ఎయిర్వేస్ ఈ కళానిధి మారనికి సంబంధించి చాలా సంవత్సరాల పాటు నుంచి నడుస్తున్న ఈ ఇష్యూ ఫైనల్లీ సుప్రీం కోర్ట్ దగ్గర ఎండ్ అయిందని అనుకోవచ్చు. ఇది స్పైస్ జెట్ పరంగా మంచి విషయం. అండ్ ఈ టాటా స్టాక్ తో ఫైవ్ ఇయర్స్ జర్నీని కంటిన్యూ చేసిన తర్వాత విజయ్ కేడియ గారు
23:41 ఇందులో నుంచి ఎగ్జిట్ అవుతున్నట్లు డేటా కనిపిస్తుంది. ఇట్ ఇస్ నథింగ్ బట్ తేజస్ నెట్వర్క్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చాలా స్ట్రాంగ్ గా పెరిగిన ఈ కంపెనీ నుంచి ఈ రీసెంట్ షేర్ హోల్డర్ డేటాలో విజయ్ కేడియా గారి పేరు లేకపోతూ ఉండడం తను ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 18 లక్షల షేర్లు దగ్గరగా తను మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు తన పేరైతే కనిపించట్లేదు. మొత్తం 18 లక్షల అయినా తను అమ్మేసి ఉండాలి. ఆర్ 1% బిలో కైనా తన వాటాన్ని తీసుకొచ్చి ఉండాలి. తనైతే తను ఓపెన్ గా చెప్తే తప్పించి 1% బిలో కి వెళ్ళిన అంటే0.99% వాటాకి వెళ్ళిన మనకి తను ఎంత హోల్డ్ చేస్తున్నారో తెలియదు. సో కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యారు అనడానికి లేదు బట్ వాటానఅయితే క్లియర్ గా తగ్గించుకున్నారు. మేబీ అది కంప్లీట్ ఎగ్జిట్ కూడా అయిఉండొచ్చు. యాక్చువల్లీ తను ఎప్పటి నుంచో హోల్డ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1500 వరకు కూడా వెళ్ళినప్పుడు తను హోల్డ్ చేశారు కన్విక్షన్ తో బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో 52 వీక్ లో కి టచ్
24:26 అవుతున్నప్పుడు ఈ పాయింట్ లో ఎగ్జిట్ అవుతున్నారు. ఆర్ చాలా వరకు సిగ్నిఫికెంట్ గా వాటాని తగ్గించుకుంటున్నారు. 1% బిలో కి వెళ్ళింది కాబట్టి మనం ఏం కామెంట్స్ చేయలేం. ఎంత పర్సెంట్ హోల్డ్ చేస్తున్నారు ఏంటని బట్ మెజారిటీ ఆఫ్ ప్లాట్ఫార్మ్స్ అన్నిటిలో కూడా కంప్లీట్ గా అమ్మేసారనేలా మీకు డేటా కనిపిస్తుంది. కానీ ఇది నిజం కాదు. వాటాని తగ్గించుకున్నారు అంతే అమ్మారా మొత్తం లేదా అనేది మనకుి తెలిీదు. 1% వాటా బిలో కి వెళ్ళింది కాబట్టి బట్ 52 వీక్ లో దగ్గర తను యస్ ఏ ఫేమస్ ఇన్వెస్టర్ గా డెసిషన్ తీసుకోవడం ఎక్కువగా మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫార్మ్స్ తో ఇవాళ సర్క్యులేట్ అయింది.ఇంటలెక్ ఇంటలెక్ డిజైన్ కంపెనీ ఉంది కదా వీళ్ళక ఒక ల్ాండ్మార్క్ కోర్ బ్యాంకింగ్ డీల్ విత్ టేర్ వన్ కెనడియన్ బ్యాంక్ దగ్గర నుంచి లభించిందని అంటే అక్కడ ఉంటున్న కెనడాలో ఉంటున్న టాప్ బ్యాంక్ వన్ ఆఫ్ ద టాప్ బ్యాంక్ నుంచి వాళ్ళ కోర్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ ని ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళకి డీల్ గా ఆ బ్యాంక్ తో పార్ట్నర్షిప్ ఏర్పడిందని గ్లోబల్ బ్యాంకింగ్ స్పేస్ లో స్ట్రాంగ్ గా గ్రో అయ్యేందుకు ఇంటలెక్ట్
25:13 డిజైన్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు ఈ కంపెనీ సఈఓ మనీష్ మకన్ గారు అయితే స్టేట్మెంట్స్ చేశారు. సిగాచి ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారా వాళ్ళు హైదరాబాద్ వాళ్ళ ఏపిఐ ప్లాంట్ లో ఆపరేషన్స్ అండ్ ఆర్ఎన్డి ని 28 జూలై నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టు 32 నుంచి 35 మంది సైంటిస్టుల టీం తో రెగ్యులేటెడ్ మార్కెట్ కోసం ఆర్ఎన్డి ని ఫర్దర్ గా డెవలప్ చేసి బిజినెస్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ రిజల్ట్స్ ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ఇన్ఫోసిస్ రెవెన్యూ 42,279 క్రోర్ గా వీళ్ళు డిక్లేర్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో కాన్స్టెంట్ టర్మ్స్ లో చూశరనుకోండి 3.8% 8% గ్రో అయినట్టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూస్తే 2.6% గ్రో అయినట్టు రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఐట కంపెనీస్ లో పోలిస్తే ఇది బెటర్ మార్జిన్ కొంత డిప్ అవుతుంది. లాస్ట్ ఇయర్ సేమ్ టైం లో 21.1 ఉండేది. ఇప్పుడు 20.8% కి వస్తుంది. బట్ రెవెన్యూ పెరిగింది కదా
25:59 కాబట్టి ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఇది ఇంపార్టెంట్ గైడెన్స్ ని 1% టు 3% లా ఉంచారు అండ్ మార్జిన్ ని కూడా 20% టు 22% FI 26 కి వీళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది. అట్రిషన్ 14.4% 4% దగ్గరగా ఉంది. టోటల్ ఎంప్లాయి 3,23,000 దగ్గరగా వర్క్ చేస్తున్నారు వీళ్ళ అండర్లో అని చెప్తున్నారు. స్ట్రాంగ్ గ్రోత్ యూరోప్ రీజియన్ లో కనిపిస్తున్నట్లు అర్థమవుతుంది. నియర్లీ 13% గ్రోత్ వేర్ యస్ ఇండియన్ బిజినెస్ మాత్రం కొంత డీగ్రో అయింది. సో ఓవరాల్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తో పోలిస్తే రెవెన్యూ బాగానే ఉంది. ప్రాఫిట్ కూడా బెటర్ గానే ఉంది. మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే అబోవనే ఈసారి నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రైమరీగా రెవెన్యూ లో గ్రోత్ ఉంది వేర్ యస్ టిసిఎస్విప్రో లో గ్రోత్ లేదు కాంట్రాక్షన్ ఉంది గైడెన్స్ ని కూడా స్లైట్లీ అప్‌సైడ్ రివిజన్ అయితే చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం గైడెన్స్ 0 టు 3% ఉండేది ఇప్పుడు 1 టు 3% తీసుకొచ్చారు.
26:46 ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని అయితే మీట్ అవుతున్నాయి. యస్ ఆఫ్ నౌ నేను మేనేజ్మెంట్ కామెంటరీని ఇంకా వెళ్ళలేదు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నెగిటివ్ స్టేట్మెంట్స్ వస్తే సెంటిమెంట్ మొత్తం టర్న్ అవుతుందేమో కానీ యస్ ఆఫ్ నౌ నెగిటివ్ సర్ప్రైజెస్ ఇన్ఫోసిస్ పరంగా ఏం లేవు. అది పక్కన ఉంచండి స్టాక్ మార్కెట్ రియాక్షన్ చూడండి ఎలా ఉందో ఎక్స్పెన్సివ్ వాల్యేషన్ లో ఉంది కదా అని సాలిడ్ నెంబర్స్ ని పోస్ట్ చేసిన స్టాక్ లోయర్ సర్క్యూట్ లో ఎండ్ అయిపోయింది. స్కy గోల్డ్ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 56% పెరుగుతున్నాయి మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ప్రాఫిట్ 106% ఇంప్రూవ్ అవుతూ స్ట్రాంగ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారా? ఇయర్ ఆన్ ఇయర్ లో సాలిడ్ ఉంటాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోనే ఇంప్రూవ్మెంట్ ఉంది నెంబర్స్ బట్ స్టిల్ వాల్యేషన్ కంఫర్ట్ లేక స్టాక్ ఇవాళ పడింది. నెంబర్స్ అయితే బాగున్నాయి. నాట్ జస్ట్ నెంబర్స్ మేనేజ్మెంట్ ఒక కామెంటరీ కూడా ప్రాఫిట్ మార్జిన్ ని 4.5% 5% దగ్గరగా మెయింటైన్ చేస్తూ స్ట్రాంగ్ గా గ్రో అవుతారనేలా బై fi 27 7,600 క్రోర్ రెవెన్యూ అండ్ బాటం
27:34 లైన్ 350 క్రోర్ దగ్గరగా బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తారనేలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. అండ్ఇన్ఫోబీన్స్ అనే ఐట కంపెనీ కూడా చాలా మంచి నెంబర్స్ నే పోస్ట్ చేసింది. రెవెన్యూ 23% పెరిగింది. మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వడం కారణంగా ప్రాఫిట్ ఏకంగా 200% ఇంప్రూవ్ అయింది. 8 క్రోర్ నుంచి 23 క్రోర్ కి ప్రాఫిట్ పెరుగుతూ ఉండడం సాలిడ్ ఎక్స్పాన్షన్ నెంబర్స్ లో కనిపిస్తూండమే స్టాక్ ఇవాళ 20% దగ్గరగా పెరగడానికి ప్రధానమైన కారణం సిక్స్ న్యూ క్లైంట్స్ ని కూడా యాడ్ చేశారు అండ్ త్రీ లార్జ్ ఎంటర్ప్రైజెస్ డీల్స్ కూడా ఈసారి వీళ్ళు కుదుర్చుకున్నట్టు ఇన్ఫోబీన్స్ వాళ్ళైతే చెప్తున్నారు. నెంబర్స్ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ కోల్గేate నెంబర్స్ కొంత వీక్ గా వస్తున్నట్లు కనిపిస్తుందా ఎందుకంటే రెవెన్యూ 4% డిక్లైన్ అవుతుంది. మార్జిన్స్ ఇంకా ఫర్దర్ గా ఫాల్ అవ్వడం కారణంగా ఈపs ఆల్మోస్ట్ 12% దగ్గరగా డ్రాప్ అవుతుంది. ఓవరాల్ నెంబర్స్ కోల్గేate పరంగా వీక్ గా ఉన్నాయి. అండ్ ఈటఈ నెట్వర్క్స్ స్టాక్ ఉంది కదా ఒకప్పుడు
28:20 అందరి ఫేవరెట్ గా చూస్తూ యూఫోరియాతో పెరిగిన స్టాక్ నెంబర్స్ తో క్లియర్ గా డిస్పాయింట్ అయితే చేసేసింది. డిప్రిసియేషన్ అండ్ ఎక్స్పెన్సెస్ ని చూపిస్తూ ఈసారి లాస్ ని పోస్ట్ చేశారు. ఇలాంటి వాల్యేషన్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ లాస్ ని పోస్ట్ చేస్తే ఏం జరుగుతుంది లోయర్ సర్క్యూట్ అదే కనిపించింది. ఫర్దర్ గా కూడా ఇది కొంత టైం కంటిన్యూ అవుతుంది. ఓవరాల్ ఈ టు ఈ నెట్వర్క్ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. టాప్ లైన్ లో స్ట్రాంగ్ గ్రోత్ లేదు క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్షన్ లోనూ మనకి డౌన్ టిక్ కనిపిస్తుంది. మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ వీళ్ళు రీసన్స్ గా ఎక్స్పెన్సెస్ అండ్ డిప్రిసియేషన్ చెప్తూ లాస్ ని పోస్ట్ చేయడం కంప్లీట్లీ మార్కెట్ కి వైల్డ్ కార్డ్‌ల నెగిటివ్ సర్ప్రైస్ లో అయితే వెళ్ళింది. హై డిప్రిసియేషన్ అంటే హై ఫిక్స్డ్ అసెట్స్ అది కమింగ్ టైమ్స్ లో రెవెన్యూ గా మారుతుంది అనుకోవచ్చు. ఓవరాల్ గా ఈసారి రెవెన్యూ కూడా ఫాల్ అయింది. ఈ ఆస్పెక్ట్ ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బాండి ఆక్సైడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. గుడ్ నెంబర్స్ అని అనాలి. రెవెన్యూస్ స్టేబుల్ గానే ఉంటాయి. పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏమ ఉండదు అనుకుంటారు కానీ
29:07 మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వడం కారణంగా ప్రాఫిట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 51% ఇయర్ ఆన్ ఇయర్ లో 94% ఇంప్రూవ్ అవుతున్నాయి. ఎక్స్పెన్సివ్ వాల్యేషన్ నేను వాల్యేషన్ అట్రాక్టివ్ గా ఉందని చెప్పట్లేదు బట్ నెంబర్స్ బాగున్నాయి అండ్ సింజిన్ వాళ్ళ నెంబర్స్ బాగున్నాయని అనాలి మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇది మేజర్ గా మనం ఎప్పుడూ అండర్లైన్ చేసుకోవాల్సింది మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వడం ఇప్పుడు నియర్లీ 25% దగ్గరగా ఆపరేటింగ్ సైడ్ మార్జిన్స్ ఉండడం రెవెన్యూస్ 11% పెరిగిన ప్రాఫిట్ 59% దగ్గరగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఓవరాల్ సింజిన్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ అండ్ డైనమిక్ కేబుల్స్ వాళ్ళ నెంబర్స్ ని అబ్సర్వ్ చేయండి. రెవెన్యూస్ 30% ఇంప్రూవ్ అయ్యాయి నియర్లీ బట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వడం కారణంగా ప్రాఫిట్స్ ఏకంగా 55% ఇంప్రూవ్ అయ్యాయి. ఐ మీన్ జంప్ అయ్యాయి. అండ్ బోనస్ కూడా 1:1 ప్రకటించారు. అండ్ ఎవరెవరి దగ్గరైతే షేర్స్ ఉంటాయో ఒకటి కాస్త రెండు అవుతుంది. స్టాక్ ప్రైస్ హాఫ్ అవుతుంది. కేబుల్ అండ్ వైర్ కంపెనీస్ రీసెంట్ టైమ్స్ లో పోస్ట్ చేసినవన్నీ
29:52 చూడండి పాలీకాప్ కానీ Keeఐ వైర్స్ కానీ అండ్ ఇప్పుడు డైనమిక్ కేబుల్స్ కానీ అవన్నీ కూడా మంచి నెంబర్స్ నే పోస్ట్ చేశయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్