0:02 ఫస్ట్ టైం ఆఫ్టర్ 2020 గాల్వన్ క్లాస్ జరిగింది కదా చైనాకి ఇండియాకి సోల్జర్స్ మధ్యలో ఆ ఈవెంట్ తర్వాత ఎప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు చైనాకి వెళ్ళలేదు బట్ ఇప్పుడు ఎస్ఈఓ సమ్మిట్ రిలేటెడ్ గా చైనాకి ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆగస్టు 31 వెళ్తున్నారనేలా ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యాక అయితే అప్డేట్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బికాజ్ 2017 నుంచి ఎస్ఈఓ లో షాంగాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో మన ఇండియా ఉంది కానీ చాలా సార్లు వెళ్ళలేదు. పర్టిక్యులర్ గా 2020 నుంచి వస్తే అసలు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు వెళ్తూ ఉండడం గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టెనిటీస్ పర్టిక్యులర్ గా యుఎస్ఏ మనకి హ్యాండ్ ఇస్తూ మనం మిత్రుడు అనుకున్నాం ఫ్రెండ్ అనుకున్నాం. బట్ ఆ ఫ్రెండ్ మనల్ని ఎనిమీగా చూస్తున్నాడు. బట్ మనల్ని టైం దొరికినప్పుడల్లా పాకిస్తాన్ తో కలిసి ఇబ్బంది పెట్టే చైనా యస్ ఆన్ ఎనిమీ ఫ్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అట్లీస్ట్ ఇండియా రిలేటెడ్ గా రిలేషన్స్ ఇంకొంత
0:48 బెటర్ చేసుకునే అవకాశం ఉందా? రీసెంట్ గా ఇండియా చైనా రిలేటెడ్ గా ఉంటున్న టైస్ ఇద్దరి రిలేటెడ్ గా ఉన్న రిలేషన్స్ ఎలా మారుతున్నాయి అనేది ఇంపార్టెంట్ గా మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకుంటూ మన ఇండియన్ గవర్నమెంట్ ఈ స్టేట్మెంట్స్ చేశారు కదా యుఎస్ యూరోప్ వాళ్ళు మమ్మల్ని అంటారఏంటి మరి మీరు ఎందుకు కొంటున్నారు రష్యా దగ్గర నుంచి అని దాన్ని ప్రెస్ వాళ్ళు ట్రంప్ ని అడిగారు. దానికి తను ఇచ్చిన సమాధానం ఏంటో మీకు తెలియాలి. అండ్ ఇండియాని యుఎస్ వాళ్ళు డెడ్ ఎకానమీ అని పిలిచారు కదా మన ఆర్బిఐ గవర్నర్ గారు ఇవాళ ఇండియాది డెడ్ ఎకానమీ అంటారఏంటి వరల్డ్ గ్రోత్ లో యుఎస్ కంటే ప్రెసెంట్ ఇండియానే ఎక్కువ స్ట్రాంగ్ గా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేలా స్ట్రాంగ్ కామెంట్స్ వస్తున్నాయి. వీటన్నిటిని మాట్లాడుకుంటూ ఫార్మా రిలేటెడ్ గా 250% టారిఫ్‌లు వేస్తారనేలా కామెంట్స్ ట్రంప్ దగ్గర నుంచి కనిపిస్తున్నాయా దీన్ని ఆర్బిఐ మీటింగ్ ఇవాళ జరిగింది కదా దాని యొక్క హైలైట్స్ మార్కెట్ మీద ఇంపాక్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 24 గంటల్లో ఇండియా మీద సబ్‌స్టాన్షియల్ గా టారీఫ్‌లు వేసేస్తాను అనేలా ట్రంప్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్
1:33 చేశారు కదా అండ్ ఆ మీటింగ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది. వీటిలతో పాటు ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ని మాట్లాడుకుంటూ మార్కెట్ అనాలసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే టుడే తెలుగు గుడ్ ఈవెనింగ్ సెన్సెక్స్ 166 పాయింట్స్ డౌన్ అయి 80,544 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 75 పాయింట్స్ డౌన్ అయి 24,574 దగ్గర క్లోజ్ అయింది. వర్ యస్ బ్యాంక్ నిఫ్టీ 51 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,41 దగ్గర క్లోజ్ అయింది. ముందుగా నిన్న 24 గంటల్లో ఇండియా మీద భారీ మొత్తంలో టారిఫ్‌లు వేస్తాను సబ్‌స్టాన్షియల్ గా టారీఫ్ వేస్తాను అనిలా ట్రంప్ కామెంట్స్ చేశారు కదా అది నిన్నటి వీడియోలోనే మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. దాని తర్వాత యుఎస్ దగ్గర నుంచి వస్తున్న అఫీషియల్ అప్డేట్ ప్రకారం 4:30పm కి వాళ్ళ టైమింగ్ లో మన టైమింగ్ లో కాదు మన టైమింగ్ కి వస్తే ఐ థింక్ అది 2:00 am కి మార్నింగ్ 2:00 am కి ఇంపార్టెంట్ మీటింగ్ ట్రంప్ కండక్ట్ చేయబోతున్నారని ఎలా మనకి
2:20 అప్డేట్స్ వస్తున్నాయి. దట్ మీన్ ఇవాళ నైట్ అయిపోయిన తర్వాత మనకి మార్నింగ్ ఉంటదా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2 ఓ క్లాక్ అరౌండ్ అక్కడ మనకి మీటింగ్ తన ఓవెల్ ఆఫీస్ నుంచి వైట్ హౌస్ నుంచి తను మీటింగ్ ని కండక్ట్ చేయబోతున్నారని ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఎలా ప్రెసిడెంట్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడని ఎలా అప్డేట్స్ చేస్తున్నారు. ఆ అనౌన్స్మెంట్ ఇండియా రిలేటెడ్ గానే ఉండొచ్చని ఎలా మార్కెట్ అనుకుంటుంది. చూద్దాం మరి ఎలాంటి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ తన దగ్గర నుంచి వస్తాయని ఇండియా మీద తను చేస్తున్న దాడికి వాళ్ళ ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కాదు ఇండియా నుంచి కూడా కాదు సొంత పక్షంలో ఉండే నేతలు కూడా ఇండియా సంతతికి చెందిన నిక్కీ హైలీ గారు ఒక ఇంపార్టెంట్ కామెంట్ ని అయితే నిన్న చేశారుట్wిitటter వేదికగా ఇండియా లాంటి స్ట్రాంగ్ ఎలైని మిత్ర దేశాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నారు సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీ ట్రంప్ ఏ పార్టీ ద్వారా అయితే ప్రెసిడెంట్ అయ్యారో అదే పార్టీకి సంబంధించిన నేతను తను స్టేట్మెంట్స్ చేస్తున్నారు ఎందుకు ఇండియా మీద మనం దాడి
3:06 చేస్తున్నాం ఎందుకు ఇండియా మీద మనం అటాక్ చేస్తున్నాం రష్యా నుంచి ఆయిల్ కొను కొనుక్కుంటుందనా సరే ఇండియా కంటే ఎక్కువగా చైనా కొనుక్కుంటుంది కదా రష్యా నుంచి ఆయిల్ అది నెంబర్ వన్ ఇండియా దాని వెనకే కదా ఉంది. మరి ఇండియా మీద మాత్రం సబ్‌స్టాన్షియల్ గా టారీఫ్‌లు వేస్తాను అంటున్నారు. చైనాకి మాత్రం 90 డేస్ టారిఫ్ పాస్ ఇచ్చారు. దానికి మాత్రం టారిఫ్ వేయం 90 డేస్ 90 డేస్ అని డిస్కషన్స్ లో ఉన్నారు. చైనా మన మీద ఎప్పుడూ పాజిటివ్ గా లేదు బట్ పాజిటివ్ గా ఉన్నాం. మిత్ర దేశంగా ఉన్న ఇండియా మీద మనం ఎందుకు అటాక్ చేస్తున్నాం అనేలా నిక్కీ హైలీ గారు అయితే సొంత పార్టీ నేతే కామెంట్స్ ని చేయడం జరిగింది. బట్ దానికంటే ఇంపార్టెంట్ గా ఆగస్ట్ 31 ఎస్సిఓ సమిట్ షాంగాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ కి మోడీ గారు వెళ్తున్నారు అండ్ 2020 తర్వాత ఎప్పుడూ మోడీ గారు ఆ వైపే చూడకుండా చైనాతోనే వెళ్ళకుండా ద ఫస్ట్ టైం ఇన్ రీసెంట్ ఇయర్స్ వెళ్తున్నారు అండ్ ఇదొకటి అండర్లైన్ చేయండి అండ్ రీసెంట్ గా జులై 14 న ఈ అప్డేట్ ని మీరు చూసే ఉంటారు ప్లాట్ఫార్మ్స్ లో ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోయింటే ఇది కూడా మీరు హైలైట్ చేసి
3:52 ఉంచాలి. డాక్టర్ జయశంకర్ గారు ఉన్నారు కదా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తను కూడా చైనాతో ఉంటున్న రిలేషన్స్ పరంగా ఒక స్ట్రాంగ్ అండ్ క్లియర్ మెసేజ్ ని వరల్డ్ కి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇండియా చైనా రిలేషన్స్ గ్రాడ్యువల్లీ మూవింగ్ ఇన్ ఏ పాజిటివ్ డైరెక్షన్ అని నాకు పర్సనల్లీ చైనా మీద అంత ట్రస్ట్ లేదు వాళ్ళు అవకాశం వస్తే కచ్చితంగా ఇండియా రిలేటెడ్ గా ఎదురు తిరుగుదాం అనే ప్రయత్నిస్తారు. ఫ్యూచర్ లో ఏమనా మారుతుందేమో చైనా రిలేటెడ్ గా నా ఒపీనియన్. యస్ ఆఫ్ నౌ నేను చైనా అయితే అంత స్ట్రాంగ్ గా ట్రస్ట్ చేయలేను. బట్ ఇండియా రిలేటెడ్ గా గ్రోత్ వైపు అడుగులు వేయాలనుకుంటే యుఎస్ రిలేటెడ్ గా ఎలాగో తను ఉన్నంత కాలం ట్రంప్ ఉన్నంత కాలం ఒక సైడ్ నుంచి చెయ్యి ఇస్తున్నట్టే ఇచ్చి ఇంకొక చేతితో వెనక్కి లాగేసే వ్యక్తి ట్రంప్ కాబట్టి అది అర్థమవుతుంది కాబట్టి ఇంకొక స్ట్రాంగ్ నేషన్ మనకి ఎదురు తిరగకుండా ఫస్ట్ థింగ్ రెండోది వీలైతే మనకి హెల్ప్ చేసే విధంగా కలిసి పని చేసే విధంగా వర్క్ చేయాలనుకున్నప్పుడు మనకి దగ్గరగా కనిపిస్తూ గ్రోత్ పరంగా కూడా మనకి హెల్ప్ అయ్యే నేషన్ ఏదైనా ఉందంటే ఇది చైనా
4:39 కాబట్టి చైనాతో సంబంధాలని పెంచుకోవడానికి ఇండియా రీసెంట్ టైమ్స్ లో ప్రయత్నిస్తూ ఉండడం ఈగో క్లాషెస్ ఇవన్నిటిని పక్కన పెడితే గ్రోత్ రిలేటెడ్ గా ఆలోచించినప్పుడు మంచి విషయమే బట్ చాలా బ్యాలెన్స్డ్ గా అప్రోచ్ ఉండాలి చైనా రిలేటెడ్ గా బ్లైండ్ గా నమ్మినా సరే కచ్చితంగా టైం వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సిందే వాళ్ళు చేస్తారు. అండ్ ద వే ఈ మెసేజ్ మాత్రం చైనాతో ఇండియా క్లోజ్ అవ్వాలనుకొని ప్రయత్నిస్తుంది అనేది మాత్రం యుఎస్ కి స్ట్రాంగ్ గానే వెళ్తుంది. అండ్ సొంత పార్టీ నేతలైన నిక్కీ హైలీ గారు చేస్తున్న స్ట్రాంగ్ కామెంట్స్ కూడా ఫర్దర్ గా ట్రంప్ ఇండియా రిలేటెడ్ గా తీసుకోవాలనుకుంటున్న డెసిషన్స్ ఆ మాట్లాడుతున్న మాటల్ని కొంత లైన్ లో ఉంచుతుంది కొంత బార్డర్ లో ఉంచుతుంది నియతే అనుకుంటున్నాను. మరి చూద్దాం యుఎస్ టైమింగ్స్ లో 4:30పm మరి మన ఇండియన్ టైమింగ్స్ లో 2 am ఎర్లీ మార్నింగ్ 2 am మీటింగ్ లో ఏం అప్డేట్స్ చేస్తారో ఇదిలా ఉంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఇండియానే టార్గెట్ చేస్తుంది యుఎస్ఏ యూరోపియన్ యూనియన్ మరి వాళ్ళు ఎందుకు కొంటున్నారు రష్యా నుంచి మినరల్స్ ఎందుకు కొంటున్నారు
5:24 ఈవ రిలేటెడ్ గా వాళ్ళ న్యూక్లియర్ యాక్టివిటీ పరంగా ఎందుకు రష్యా నుంచి పెద్ద మొత్తంలో ట్రేడ్స్ చేస్తున్నారు మేము చేస్తేనే తప్పని ఎందుకు అంటున్నారని మనం అడిగాం కదా క్వశ్చన్ విలేకర్లు ట్రంప్ ని ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ట్రంప్ ఏమన్నారో తెలుసా అవునా అలా జరుగుతుందా అయితే నేను దీని రిలేటెడ్ గా ఒకసారి చూస్తానులే అని చెప్పి మరి రష్యాతో ట్రేడ్ చేస్తున్న వాళ్ళందరి మీద 100% టారిఫలు వేస్తాను అంటున్నారు కదా అది నిజమా అంటే నేనేమ ఎప్పుడు అలా అనలేదే పర్సంటేజ్ ని ఎప్పుడు నేను అలా చెప్పలేదే అయినా నాకు రష్యాతో రేపు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ అయిపోయాక తర్వాత మాట్లాడతాను అని ఎలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఆ క్లిప్ ని ఒకసారి ప్లే చేస్తాను చూడండి. neవట
6:10 me see what >> అండ్ ఇప్పుడు మోడీ గారు ఎస్ఈఓ సమిట్ కి వెళ్తున్నారు నాన్న షంగాయ కార్పొరేషన్ ఆర్గనైజేషన్ అన్నానా ఇది అసలు ఎందుకు ఉంటుంది దీనికి ఎందుకు వెళ్ళాలి అనేదంటే ఇది ఒక ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ గాదరింగ్ లా అన్నమాట ఈఎస్సిఓ లో షాంగాయ కార్పొరేషన్ ఆర్గనైజేషన్ లో 10 కంట్రీస్ దగ్గరగా గా ఉన్నాయి ఇక్కడ మీకు పెడుతున్నాను. అంటే ఏ కంట్రీ ఎప్పుడెప్పుడు యాడ్ అయిందో కూడా పెడుతున్నాను. వీళ్ళందరూ కూర్చొని ఏం మాట్లాడుకుంటారంటే మనం ఇంకా ఎలా కలిసి గ్రో అవ్వగలం కల్చరల్ గా ఎడ్యుకేషనల్ గా మనం ఒకరికొకరం ఎలా సహాయాలు చేసుకోగలం డిఫెన్స్ పరంగా మనం ఎలా గ్రో అవ్వగలం ఎకానమీ పరంగా ఎలా గ్రో అవ్వగలమని మిత్రులు మిత్రులు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం మనమంతా ఒక్కటి అనుకునేలాగా ఒక గ్యాదరింగ్ లాగా ఒక ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ కలిసారఅనుకోండి నీకేమైనా కావాలా లేకపోతే నువ్వు ఎలానా గ్రో అవుతా అని ఒక హెల్తీ అట్మాస్ఫియర్ ఎలా అయితే మెయింటైన్ అవుతుందో అలా మన ఇక్కడ దగ్గర దగ్గరగా ఉన్న
6:56 కంట్రీస్ అన్నీ ఒకట్లా మారి ఈ కంట్రీస్ అన్ని ఒకట్లా మారి ఫార్మ్ చేసుకున్న ఆర్గనైజేషన్ ఇది. దీన్ని ఇప్పటి వరకు ఇండియా పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే మీరే చెప్పండి మీరు ఎంత ఫ్రెండ్ గా ఒకరితో ఉండాలనుకున్నా వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తున్నారు వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు టైం వచ్చినప్పుడు మనల్ని దెబ్బ తీయాలని చూస్తున్నారు అనుకుంటే మనం అసలు వాళ్ళ మీటింగ్ కి పిలిచిన మనం వెళ్ళాం కదా అదే జరిగింది ఈ మధ్యకాలంలో బట్ అగైన్ ఇండియా ఇంకొక ట్రై ఇవ్వాలనుకుంటున్నట్లు కనిపిస్తుంది. చైనాతో రిలేషన్స్ ని స్ట్రెంతన్ చేసుకుంటే బికాజ్ చైనా కూడా ఇప్పుడు యుఎస్ నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి ఇండియాతో రిలేషన్ ని స్ట్రెంతన్ చేసుకుంటే ఎకానమీ పరంగా కూడా గ్రోత్ ఉంటున్న కంట్రీే కాబట్టి దూరం చేసుకోవడం కంటే దగ్గర ఉంచుకోవడం చైనాకి మంచిదే అండ్ సప్లై చైన్ నెట్వర్క్ లో చైనాది స్ట్రాంగ్ రోల్ కాబట్టి చాలా సెక్టార్స్ పరంగా చైనాతో మంచి రిలేషన్ ఉండడం ఇండియాకి మంచిదే కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇద్దరు కలవాలని చూస్తున్నారో ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ డెఫినెట్లీ వెస్టర్న్ వరల్డ్ కయితే ఇది నచ్చదు. ఏషియా లో ఉంటున్న వన్ ఆఫ్ ద టూ టాప్ కంట్రీస్ ఇలా ఇష్యూస్ ని సార్ట్
7:42 అవుట్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉండడం. హోప్ ఈ ఇరు కంట్రీస్ రిలేటెడ్ గా రిలేషన్స్ ఫర్దర్ స్ట్రెంత్ అయి స్ట్రాంగ్ ఎకానమీగా ఇండియా గ్రో అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుందని ఇది కమింగ్ టైమ్స్ లో ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ కొత్తగా ఫార్మా కంపెనీస్ ని ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారో చూడండి. సీరియస్లీ ఇన్ని ఇయర్స్ లో మార్కెట్ లో ఎప్పుడు ఇలాంటి ప్రెసిడెంట్ ఇంతలా బ్లాక్ మెయిల్ చేస్తూ ఇంతలా టారిఫ్ రాజకీయాలు చేస్తున్న వాళ్ళని అయితే ఇప్పటి వరకు మీరు చూసి ఉండరు. ఎలా చెప్తున్నారంటే ఫార్మా కంపెనీస్ కి ముందు కొంచెం వేస్తాను టారిఫ్ తర్వాత దాన్ని పెంచుతాను 150% వరకు పెంచేస్తాను. తర్వాత ఒక సంవత్సరం ఒకటన్నర సంవత్సరంలో 250% చేసేస్తాను. కాబట్టి ముందు మీరు వచ్చేసేయండి యుఎస్ కి రాలేదంటే కొంచెమే వేస్తాను టారిఫ్ అని ఎందుకు చెప్తున్నారో తెలుసా ఫస్ట్ నేను వేసిన కొంత దానితో అదే ఫైనల్ అనుకుంటారేమో కాదు అది 150% కి వెళ్తది. కాబట్టి నేను కొంత టారీఫ్ వేసినా అదే ఫైనల్ అనుకొని ఆగొద్దు. వచ్చేసేయండి తర్వాతనా రండి పోనీ 150 వరకు వెళ్ళాక ఆగుతారేమో తర్వాత 250 వస్తది. అప్పుడు కూడా ఇంకేమైనా స్టేట్మెంట్స్
8:29 చేస్తారేమో చూడాలి కానీ 250% టారిఫ్ వేస్తే ఫార్మా కంపెనీస్ మీద అది ఎవరు కట్టాలి ఆ డబ్బులు టాక్స్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటే అది బానే ఉంటది. అది వాళ్ళు డెట్ తగ్గించుకుంటారు వేరే విషయం అదంతా ఆ డబ్బులు ఎవరు కట్టాలి ఫార్మా కంపెనీస్ కి నష్టం వస్తే అక్కడికి ఎక్స్‌పోర్ట్స్ చేస్తాయా వాళ్ళు నష్టపోతారు అనుకుందాం కంపెనీస్ మెడిసిన్స్ ఎవరు కొనుక్కోవాలి అక్కడున్న ప్రజలు మరి కట్టుకోవాల్సింది ఎవరు అక్కడన్న ప్రజలు సో వాళ్ళ ప్రజల మీద నుంచే కదా తీసుకుంటున్నట్టు టాక్స్ కంపెనీస్ నష్టపోతాయి కరెక్టే బిజినెస్ తగ్గుతుంది అనుకుందాం అంతంత పర్సెంట్లు టారిఫ్ లు వేసి గవర్నమెంట్ తీసేసుకుంటే డబ్బులు బట్ వాట్ అబౌట్ ద పీపుల్ వాళ్ళే కదా కట్టాల్సింది ఫైనల్ గా టారిఫ్ టాక్స్ అంటే అన్‌నెసెసరీ కామెంట్స్ అన్నెసరీ టారిఫ్ ఫార్మా మీద పడితే మాత్రం అది యుఎస్ రిలేటెడ్ గా పర్టిక్యులర్ గా కన్స్యూమర్స్ పై పెద్ద భారాన్నే మోపుతుంది. కాబట్టే టారిఫ్ గేమ్ నుంచి పక్కకొచ్చి ధరలను తగ్గించండి అని అడిగారు రీసెంట్ టైమ్స్ లో సఈఓల అందరికీ కూడా లెటర్స్ ని పంపించి అండ్ ఆర్బిఐ గవర్నర్ గారు యుఎస్ కంటే కూడా గ్లోబల్ ఎకానమీ కి ఇండియానే స్ట్రాంగ్ గా కాంట్రిబ్యూట్ చేస్తుందనే కామెంట్స్
9:15 చేశారు నాన్న ఇది ఆర్బిఐ మీటింగ్ రిలేటెడ్ గా ఉంటున్న హైలైట్స్ లో అనాలసిస్ లో మనం మాట్లాడుకుందాం. ఫన్లీ మనం మార్కెట్స్ విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్ లో బాగా పడి 24,500 మార్క్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి కొంత బౌన్స్ అనేట్ అయ్యి అప్పుడే మనం మాట్లాడుకున్నాం షాట్స్ ఎక్కువ ఉన్నాయి. మే బీ ఒక చిన్న టెక్నికల్ బౌన్స్ అయిండొచ్చు. కమింగ్ టైమ్స్ లో అన్సటర్నిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి కూల్ ఆఫ్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం బెటర్ అని ఆగస్ట్ు ఎయిత్ వరకు కూడా వెళ్ళట్లేదు. రేపటి మార్నింగే మనకి ఏదైనా స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉంది యుఎస్ దగ్గర నుంచి బట్ మార్కెట్స్ నిజంగా అంత పానిక్ మోడ్ లో ఉండిఉంటే ఇవాళే పడిపోయి ఉండాలి బాగా మరి ఇంత నెగిటివిటీ అంతా మార్కెట్ లో ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిందా లేదా అనేది చూడాలి. ఒకవేళ నేను చెప్తున్నాను ముందే మీరు మార్నింగ్ లేచేటప్పటికి ఏదైనా బిగ్ నెగిటివ్ అప్డేట్ యుఎస్ఏ దగ్గర నుంచి వచ్చి బాగా పడిపోయిందనుకోండి గిఫ్ట్ నిఫ్టీ ఓపెనింగ్ లో బాగా రెడ్ లో ఉందనుకోండి కొంత టైం అలా వెయిట్ చేయండి. ఈ రీసెంట్ టైమ్స్ లో ఏదైతే మార్కెట్ ఫాల్ అయిందో ఇది తను ఇలానే చేస్తాడని ముందుగానే
10:00 ఎక్స్పెక్ట్ చేసి ఫాల్ అయి ఉంటే దెన్ క్లోజింగ్ మంచిగా జరిగే అవకాశం ఉంటుంది. పడేది ఇంపార్టెంట్ కాదు క్లోజింగ్ ఎలా ఉందనేది ఇంపార్టెంట్ క్లోజింగ్ కూడా డే లో లో ఉంటే అప్పుడు మనం షార్ట్ టర్మ్ లో పానిక్ ఉంటది మార్కెట్ లో అని అనుకుందాం. తను స్టేట్మెంట్స్ చేసిన క్లోజింగ్ ఎలా ఉందనేది మనం చూడాలి. ఓపెనింగ్ కాదు అది నిన్నటి వీడియోలో కూడా క్లియర్ గా చెప్పాను అండ్ రేపు కూడా పడితే కంగారుపడొద్దు. ఓపెనింగ్ కాదు క్లోజింగ్ ఇంపార్టెంట్ ఇది అండర్లైన్ చేసుకొని ఉండాలి మేజర్ ఈవెంట్స్ అప్పుడు అండ్ ఎఫ్ఐఎస్ యొక్క షాట్స్ మార్చ్ 2023 తర్వాత నుంచి ఎప్పుడూ లేనంతగా సిగ్నిఫికెంట్ గా 92% దగ్గరగా ఉన్నాయి 1,69,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా నెట్ షాట్స్ ఉన్నాయి. ఒక్క పాజిటివ్ అప్డేట్ చాలా స్ట్రాంగ్ గా మార్కెట్ పెరుగుతుంది. అంటే ఇంత ఎక్స్ట్రీమ్ షాట్స్ ఉంటున్నప్పుడు 92% షాట్స్ చాలా రేర్ గా మార్కెట్ లో కనిపిస్తది. ఒక చిన్న పాజిటివ్ అప్డేట్ రావాలి మార్కెట్ పెరగాలంటే మరి మీరు ఎందుకు నెగిటివ్ గా చెప్తున్నారు రీసెంట్ టైమ్స్ లో పెరుగుతుంటే పెరిగిపోతుంది
10:45 అనుకోకండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి అని అంటే ఆ పాజిటివ్ అప్డేట్ రావాలి కదా పాజిటివ్ అప్డేట్ వస్తే అప్పుడు షార్ట్స్ కవర్ అవుతాయి రాకపోతే మార్కెట్ కొంత డిప్ అయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ లో అప్పుడు షార్ట్స్ కవర్ అవుతాయి కాబట్టి నెగిటివ్ అప్డేట్ వచ్చి మార్కెట్ పడిన 92% మంది ఆల్రెడీ షార్ట్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్న అప్పుడైనా మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరే ఉన్నారు ఒక స్టాక్ రేపు బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తదనే నమ్మకంతో ముందుగా స్టాక్ సెల్ చేశారు అనుకుందాం. లేకపోతే ఫ్యూచర్స్ ని సెల్ చేశారు ఆప్షన్స్ ని ఏదో చేశారు అనుకుందాం. రేపు నిజంగానే బ్యాడ్ నెంబర్స్ వస్తే మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా ఇంకా పడుతుందని వెయిట్ చేయడం, ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బిగ్ ప్లేయర్స్ ఎప్పుడూ కూడా బ్లైండ్ గా అలా వదులుకుంటూ వెళ్ళిపోరు. ఇంకా ఇంకా పడుతుంది ఇంకా పడుతుంది ఇంకా పడుతుంది అని కళ్ళు మూసుకొని వెళ్లరు. ప్రాఫిట్ ని బుక్ చేస్తారు. ప్రాఫిట్ ని బుక్ చేసే టైం లో షాట్స్ కవర్ అయ్యే టైం లో మళ్ళీ మార్కెట్ పెరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ షాట్స్ ఉంటున్నప్పుడు 90% అబోవ్ షాట్స్ ఉంటున్నప్పుడు మీకు లాజిక్ అర్థమయింది అనుకుంటున్నాను. అండ్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే మిక్సడ్ గానే ఉన్నాయి
11:31 అండ్ గ్లోబల్ గా మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ కూడా ఈ డాలర్ ఇండెక్స్ పరంగా బాండిల్స్ పరంగా క్రూడ్ పరంగా కూడా పెద్దగా ఏం లేవు కాబట్టి కంప్లీట్లీ ఇవాళ నైట్ ఓవర్‌నైట్ ఆర్ రేపు ఎర్లీ మార్నింగ్ ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ గా బయటికి వస్తూ ఉంటే మన ఇండియా రిలేటెడ్ గా మార్కెట్ సడన్ గా పానిక్ అయినా కంగారు పడకండి బికాజ్ ఇది మార్కెట్ విని విని విని విని విని విని కొంత ఇంపాక్ట్ ని ఆల్రెడీ క్రియేట్ చేసుకోండొచ్చు. ఫైనల్ ఇంపాక్ట్ అయింది అనేది ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్ టైం లో మనకు క్లారిటీ వస్తుంది. అండ్ ఎఫ్ఐస్ రిలేటెడ్ గా సెల్లింగ్ కి ఇంపార్టెంట్ గా చెప్పాలి. నేను ఎఫ్ఐఎస్ తక్కువ సెల్ చేశారు కదా అని చాలా మంది ఓకే ఎఫ్ఐఎస్ మళ్ళీ వస్తున్నారు మార్కెట్ లో అనుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్ లో బ్లాక్ డీల్స్ ఎక్కువ జరుగుతున్నాయి. నిన్న మనకిపేటm రిలేటెడ్ గా బ్లాక్ డీల్ ఉంది కదా యంట్ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నెక్స్ట్జomato రిలేటెడ్ గా ఉంది సేమ్ వాళ్ళ దగ్గర నుంచి అలీబాబా దగ్గర నుంచే సో పెద్ద మొత్తంలో వాళ్ళు సెల్ చేస్తూ ఉండడం డిఐఎస్ బై చేస్తూ ఉండడం అండ్ ఎఫ్ఐస్ కొంత నీ దగ్గరలో బయ్యర్ గా కనిపిస్తూ ఉండడం
12:17 కొంత మిక్స్ అయిపోతున్నాయి నెంబర్స్ సో వన్ టూ డేస్ ఎఫ్ఐ డేటాని కొంత అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. మోస్ట్లీ ఇవాళ నైట్ ఆర్ రేపు ఎర్లీ మార్నింగ్ వస్తున్న ట్రంప్ రిలేటెడ్ గా అప్డేట్ అయి రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఎంటైర్ మార్కెట్ అన్సర్టనిటీ కి ఎండ్ పెట్టాలనియతే నేను అనుకుంటున్నాను బికాజ్ ఏమీ లేదు అక్కడ ఏదేదో చేస్తాను ఏదేదో చేస్తాను అని చేస్తున్న కామెంట్స్ే మార్కెట్ ని కొంత డిస్టర్బ్ చేస్తున్నాయి. పర్టిక్యులర్ గా మన ఎనిమీ కంట్రీ అయి ఉంటే ఫస్ట్ నుంచి మార్కెట్ పెద్ద సీరియస్ గా తీసుకునేది కాదు యుఎస్ ఇండియా స్ట్రాంగ్ అలైస్ అని మిత్ర దేశాల అనేలా ఒకసారి అనుకుంటూన్న మార్కెట్ కి ఇప్పుడు సడన్ గా తను అగైనెస్ట్ గా మాట్లాడుతూ ఉండడం కొంత షాకింగ్ గా ఉంది. బట్ మార్కెట్ అన్నిటిని అలవాటు చేసుకుంటుంది. ఇలానే రియాక్షన్ ఇంకొకసారి మళ్ళీ ఇవ్వదు. తను ఒకవేళ ఇలాంటి స్టేట్మెంట్స్ చేసినా లెట్స్ హోప్ ఇంకొన్ని రోజుల్లోనే ఇవన్నీ సార్ట్ అవుట్ అవ్వాలని. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ ఇలా అనాలసిస్ ని ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫోర్ట్స్ మీకు వాల్యబుల్ గా
13:02 అనిపించిఉంటే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా షార్ట్ టర్మ్ లో డబ్బుల్ని పార్క్ చేయాలనుకుంటుంటే లైక్ మార్కెట్ పడితే కొనుక్కుందాం అనైనా ఆర్ షార్ట్ టర్మ్ మీ అవసరాల కోసం బ్యాంక్ అకౌంట్ లో సేవింగ్స్ అకౌంట్ లో అలా డబ్బుల్ని వదిలేస్తుంటే మాత్రం 8% దగ్గరగా రిటర్న్ హ్యాపీగా ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా కూడా మనం సంపాదించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలాగో మనకి 12 లక్షల వరకు వస్తున్న ఇన్కమ్ మీద ఎటువంటి టాక్స్ లేదు కాబట్టి ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లో మీ డబ్బుల్ని పార్క్ చేసి ఉంచుకోండి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అని కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఎలా అయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఉంటాయో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా అలాంటివే ఆర్బిఐ అండర్ లో రెగ్యులేట్ అవుతున్నవి అండ్ వాటిలో మనం పెడుతున్న అసలికి వడ్డీకి రెండిటికీ కలిపి 5 లక్షల వరకు డిఐసిజసి వల్ల గ్యారెంటీ ఆర్ ఇన్సూరెన్స్ మనకు ఉంటుంది. అండ్ ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో మనం వేసిన డబ్బులు ఇమ్మీడియట్ గా మన బ్యాంకు కి
13:48 తెచ్చుకోవచ్చు. లైక్ నాకు ఇప్పుడు మార్కెట్ పడింది. 500,000 పాయింట్స్ స్ట్రమ్ చేసిన కామెంట్స్ కారణంగా పడింది. నాకు ఇప్పుడు ఆ డబ్బులు అక్కడి నుంచి మార్కెట్ కి వచ్చేయాలి. ఇమ్మీడియట్ గా రావాలి నా బ్యాంక్ అకౌంట్ కి అనుకుంటే దెన్ అలా ఇచ్చే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో స్టేబుల్ మనీ వాళ్ళ లింక్ ఉంటుంది. త్రూ ఈ యాప్ ద్వారా మనం ఇండియాలో ఉంటున్న టాప్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో ఎక్కడైతే మనకి అధిక వడ్డీ రేట్ ఉంటుందో వాటిల్లో మనం డిపాజిట్ చేయొచ్చు. జస్ట్ మీరు యప్ ఓపెన్ చేశక కొంచెం స్క్రోల్ చేశారంటే ఏ ఏ బ్యాంక్స్ మనకి ఎంతెంత వడ్డీ రేట్ కి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆఫర్ చేస్తున్నాయో కనిపిస్తుంది. అక్కడ సర్చ్ దగ్గరికి వచ్చి మీరు ఎంత టైం పీరియడ్ కి ఎఫ్డి వేయాలనుకుంటున్నారో అది టెన్యూర్ దగ్గర సెలెక్ట్ చేసుకొని లెస్ దెన్ టూ ఇయర్స్ టూ టు త్రీ ఇయర్స్ ఆ అబోవ్ త్రీ ఇయర్స్ మోస్ట్లీ లెస్ దెన్ టూ ఇయర్స్ పార్క్ చేసి ఉంచుకోవాలి ఒకవేళ మార్కెట్ పడితే పెట్టాలనుకుంటే దెన్ అప్పుడు ఏ ఏ బ్యాంక్స్ మనకి ఎంతంత వడ్డీ రేట్ కి ఇస్తున్నాయో కనిపిస్తుంది కదా అందులో మీకు ఎక్కడ ఎక్కువ వడ్డీ రేట్ వర్క్ వుట్
14:34 అవుతుందో దాన్ని బట్టియనా వేసుకోవచ్చు అండ్ కొన్ని బ్యాంక్స్ ఇన్స్టంట్ గా మీరు కావాలనుకుంటే వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ కి వచ్చేలా ఇన్స్టంట్ విత్డ్రాల్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తాయి. అది యాప్ లో మీకు ఇలా క్లియర్ గా కనిపిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ వేయడం వేయకపోవడం తర్వాత విషయం అసలు ఎక్కడెక్కడ మనకు మంచి వడ్డీ రేట్లు వర్క్ అవుతున్నాయి అనేది త్రూ ఈ యప్ మనం కంపేర్ చేసుకొని ఇండియాలో ఉంటున్న టాప్ పబ్లిక్ ప్రైవేట్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ యొక్క వడ్డీ రేట్లని కంపేర్ చేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ మనం వేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా డబ్బుల్ని షార్ట్ టర్మ్ లో అవసరాల కోసం పార్క్ చేసుకుంటున్న వాళ్ళు ఆ మార్కెట్ పడితే కొందాం అనుకుంటున్న వాళ్ళు సేవింగ్స్ అకౌంట్ తో కంపేర్ చేస్తే కొన్ని నెలల పాటు ఆ డబ్బులు అలా ఐడియల్ గా ఉంటుంది అనుకుంటే 8% దగ్గరగా కూడా మనకు వడ్డీ రేట్ వర్క్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకోవడం ద్వారా అధిక వడ్డీని మనం పొందొచ్చు. ఎవరైనా ఏ ఏ బ్యాంక్స్ లో ఎలాంటి మంచి వడ్డీ రేట్ వర్క్ అవుతుందని కంపేర్ చేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ లో
15:20 ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న స్టేబుల్ మనీ వాళ్ళ లింక్ ని గమనించండి. ఇవాళ జరిగిన ఆర్బిఐ మీటింగ్ రిలేటెడ్ గా కీ హైలైట్స్ ని మాట్లాడుకుందాం స్టాక్ మార్కెట్ పరంగా కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని సి మార్కెట్ ఎప్పుడూ కూడా రేట్ కట్ ని కోరుకుంటుంది. రేట్స్ ని కట్ చేస్తే బ్యాంక్స్ కూడా వడ్డీలని తగ్గించి ఎక్కువగా లోన్స్ ఆ లోన్స్ తీసుకున్న వాళ్ళు బయట ఎక్కువగా బిజినెస్ చేసి ఎకానమీని పెంచుతారని రేట్ కట్ మార్కెట్ పాజిటివ్ గా చూస్తుంది. అలాగే జీడిపి కూడా కమింగ్ టైమ్స్ లో పెరుగుతుందని ఆర్బిఐ వాళ్ళు చెప్పినా అది మార్కెట్ పాజిటివ్ గా చూస్తుంది. ఈ రెండు ఎప్పుడూ కూడా మార్కెట్ ప్రతి ఒక్క మీటింగ్ లో ఎక్స్పెక్ట్ చేసేవి. ఈ మీటింగ్ లో రేట్ కట్ చేయలేదు. యజ ఇట్ ఈస్ గా 5 5% దగ్గరగా రేపో రేట్ ని వదిలేశారు అండ్ స్టాండ్స్ ని కూడా న్యూట్రల్ లో పెట్టారు. ఇది సర్ప్రైజ్ ఏం కాదు కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ 25 బేసిస్ పాయింట్స్ కట్ ని లాస్ట్ టైమే జూన్ మీటింగ్ లోనే ఆర్బిఐ వాళ్ళు 50 బేసిస్
16:06 పాయింట్స్ దగ్గరగా కట్ చేసి నెక్స్ట్ చేయాల్సిన కట్ ని కూడా ఇప్పుడే చేసేస్తున్నాం అన్నారు. సో ఈ ఇయర్ మీరు చూస్తే ఫిబ్రవరి కట్ చేశారు ఏప్రిల్ కట్ చేశారు 25 ఈ రెండిటిలో ఫెబ్ లోనూ ఏప్రిల్ లోనూ తర్వాత జూన్ లో 50 బేసిస్ పాయింట్స్ చూస్తే 100 బేసిస్ పాయింట్స్ దగ్గరగా ఒక పర్సెంట్ దగ్గరగా 1% దగ్గరగా వడ్డీ ఆల్రెడీ rర్bi వాళ్ళు కట్ చేశారు అండ్ లాస్ట్ టైం ఏదైతే స్టాండ్స్ ని మెయింటైన్ చేశారు న్యూట్రల్ అని అదే ఇప్పుడు ప్రెసెంట్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో నాట్ ఓన్లీ రేపో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏ రేట్ రిలేటెడ్ గా ఎటువంటి చేంజ్ కూడా ఈసారి మనకి లేదు. రెండవది జీడిపి గ్రోత్. ఈ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ FI 26 కి 6.5% దగ్గరగా ఇండియా గ్రో అవుతుంది 6.5% 5% జీడిపి గ్రోత్ ఉంటుందని గతంలోనే చెప్పారు. అది ఇప్పుడు అలానే కంటిన్యూ చేస్తున్నారు. పెంచొచ్చు కదా అని అడుగుతున్న క్వశ్చన్స్ కి మా దగ్గర ఇంకా సరైన డేటా దాన్ని సపోర్ట్ చేయట్లేదు. డేటా సపోర్ట్ చేస్తేనే మాట్లాడతామ అనేలా జీడిపి గ్రోత్ ని అయితే పెంచలేదు. బట్ ఇన్ఫ్లేషన్ ని
16:52 తగ్గిస్తున్నారు. 3.7% ఇన్ఫ్లేషన్ ఉంటది ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అని చెప్పారు. లాస్ట్ టైం లాస్ట్ మీటింగ్ జూన్ మీటింగ్ లో ఇప్పుడైతే 3.1% కి తెస్తున్నారు. సో రేట్స్ ని అలానే వదిలేశారు. రేట్ ని తగ్గించలేదు. జీడిపీ ని కూడా టచ్ చేయలేదు. ఇన్ఫ్లేషన్ే కట్ చేస్తున్నారు. అండ్ ఇన్ ద షార్ట్ టర్మ్ ఇండియా రిలేటెడ్ గా పాజిటివ్ గానే కామెంట్స్ చేస్తూ గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టైనిటీ కొంత కంగారు పెడుతున్న ఇండియా రిలేటెడ్ గా మాత్రం మాన్సూన్స్ బానే ఉన్నాయి. ఇండియా బానే గ్రో అవుతుందని ఒక మాటలు తన దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. అండ్ ట్రంప్ ఈ మధ్యకాలంలో మన ఇండియాది డెడ్ ఎకానమీ అనేలా చెప్పారు కదా ఇండియాది రష్యాది. దానికి ఆర్బిఐ గవర్నర్ గారు రెస్పాండ్ అవుతూ వరల్డ్ లో గ్లోబల్ గ్రోత్ కి యుఎస్ కంటే ఇండియానే ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుందన్న స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ని కూడా ట్రంప్ కి అగైనెస్ట్ గా పాస్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఆర్బిఐ గవర్నర్ గారి వరకు స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఒక మాట అంటే అన్నార్లేని
17:38 వదిలేయట్లేదు. ఇండియాని డెడ్ ఎకానమీ అన్నదానికి మాత్రం స్ట్రాంగ్ రెస్పాన్స్ఆర్bi దగ్గర నుంచి వస్తుంది. ఇది ఫైనల్లీ ఇవాళ ఆర్బిఐ మీటింగ్ ఒక హైలైట్స్ అండ్ ఇవాళ కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫార్మ్స్ లోఆర్bi రేట్ కట్ చేస్తేదనకి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నాం చేయకపోతూ ఉండడం హాకీష్ అని ఐ మీన్ నెగిటివ్ అని మార్కెట్ కి నెగిటివ్ అని చెప్తున్నారు. లాస్ట్ టైమే 50 బేసిస్ పాయింట్స్ కట్ చేసి ఈసారి మళ్ళీ ఇంకొక 50 బేసిస్ పాయింట్స్ 25 బేసిస్ పాయింట్స్ ఎలా కట్ చేస్తారు అంత షార్ప్ గా కట్ చేయడం కూడా మంచిది కాదు వాళ్ళు డ్యూ కోర్స్ వాళ్ళు చేయాలనుకుంది వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. యపిఐ ఫ్రీ కాదు యూపిఐ ఫ్రీగా నడవట్లేదు. దీని రిలేటెడ్ గా ఆర్బిఐ గవర్నర్ గారు ఇవాళ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నిఅయితే చేశారు. గతంలో యూపిఐ ఎప్పటికీ ఫ్రీగా ఉండలేదని యూపిఐ కచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో వాడుతున్న వాళ్ళ ఛార్జెస్ కట్టాలని ఆర్బిఐ గవర్నర్ గారు మాట్లాడినట్లు ఏదైతే సర్క్యులేషన్ లో ఉందో అది అవాస్తవం అని చెప్తూ యూపిఐ ఇప్పుడు కూడా ఫ్రీ కాదని ఎవరో ఒకరు
18:24 ఛార్జెస్ ని పే చేస్తున్నారని గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉంటున్న సబ్సిడీ కానివ్వండి అండ్ ఎండ్ యూసర్ మీద ఛార్జెస్ పడకుండా సిస్టం లో ఎవరో ఒకరు మనీని పే చేస్తున్నారు కాబట్టే యూపిఐ రన్ అవుతుందని లేకపోతే ఏ సిస్టం కూడా ఫ్రీగా నడవదని ఎవరో ఒకరు ఛార్జెస్ పే చేయాలని ఇలా కామెంట్స్ వస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఏదో ఒక పాయింట్ కి యూపిఐ వాడుతున్న వాళ్ళు డబ్బులు కట్టాలి అనేదైతే తన పేరు మీద ప్రచారం జరుగుతుందో అది అవాస్తవం అని ప్రభుత్వం చూసుకుంటుందని సబ్సిడీ ప్రభుత్వం దగ్గర నుంచి లభిస్తుంది యూపిఐ పరంగా అని కాబట్టి యూపిఐ ఒక వినియోగం పెరుగుతుందని ఒక క్లారిఫికేషన్ ని ఆర్బిఐ గవర్నర్ గారైతే ఇవాళ ఇచ్చారు అండ్ ఫ్రెండ్స్ ద వే మేము మీకు డేటాని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు యూస్ ఫుల్ గా అనిపిస్తే దెన్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు ఉన్నారు కదా అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వీళ్ళు 67వ000 కోట్లకు సంబంధించిన డిఫెన్స్ ప్రపోజల్స్ క్లియర్ చేస్తున్నట్లయితే
19:10 కనిపిస్తుంది. ఇండియన్ నావీి పరంగా బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ ని లాంచర్స్ ని కాంపాక్ట్ ఆటోనమస్ సర్ఫేస్ క్రాఫ్ట్ ని అండ్ ఫ్యూ అదర్ మిసైల్ సిస్టమ్స్ యొక్క అప్‌గ్రేడ్ పరంగా ప్రపోజల్స్ అయితే క్లియర్ అవుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరంగా మౌంటైన్ రాడార్స్ స్పైడర్ అప్‌గ్రేడ్స్ అండ్ డ్రోన్స్ పరంగా కూడా ఆర్డర్స్ వెళ్తున్నట్లు కనిపిస్తూన్నాయి. S400 అండ్ C17 అండ్ C30జ ఫ్లీట్స్ రిలేటెడ్ గా కూడా బి క్లియరెన్స్ మనకి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ దగ్గర నుంచి కనిపిస్తూంది. నెక్స్ట్ ఐటఐ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు రోడ్ యక్సిడెంట్స్ ని తగ్గించడానికి ఎన్ఫోర్స్మెంట్ ని పెంచడానికి రోడ్స్ లో రోడ్ సేఫ్టీని పెంచడానికి ఫస్ట్ టైం ఇండియా కి సంబంధించిన ఏఐ పవర్డ్ రోడ్ సేఫ్టీ పైలట్ ని ఉత్తరప్రదేశ్ లో అయితే లాంచ్ చేశారు. అది ఏం చేస్తుందంటే ట్రాఫిక్ ని అనలైజ్ చేసి ఎన్విరాన్మెంట్ ని డ్రైవర్ ని అండ్ వెహికల్ డేటాని అనాలసిస్ చేసి బ్లాక్
19:56 స్పాట్స్ ని ప్రెడిక్ట్ చేసి యక్సిడెంట్స్ ని ప్రివెంట్ చేస్తుందనియతే చెప్తున్నారు. అలాగే వీళ్ళకి ఒడిస్సా ఛత్తీస్గడ్ నుంచి 88 క్రోర్ విలువ చేసేసిటీవీ సర్వెలెన్స్ అండ్ జిఎస్ బేస్డ్ ల్ాండ్ ఇంటెలిజెన్స్ కాంట్రాక్ట్స్ లభించాయని కూడా ఐటఐ వాళ్ళయితే అప్డేట్ చేశారు. అండ్ రైల్‌టెల్ వాళ్ళకి 18 క్రో 57 లాక్స్ విలువ చేసే ఆర్డర్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి లభించిందని vpn టెలికామ సర్వీసెస్ రిలేటెడ్ గా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి సర్వీసెస్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని 2030 ఆగస్ట్ 31 వరకు కూడా వీళ్ళు సర్వీసెస్ ని అందించునున్నారని ఇలా అప్డేట్ చేస్తున్నారు.ఇండోటెక్ ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీ ఉందా వీళ్ళకి 62 క్రో 93 లాక్స్ విలువ చేసే ట్రాన్స్ఫార్మర్స్ ఆర్డర్ డొమెస్టిక్ ఆర్డర్ లభించిందని ఈ మొత్తం ట్రాన్స్ఫార్మర్స్ ని అక్టోబర్ 2026 లోపు సప్లై చేయబోతున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఆస్ట్రా మైక్రోవే ఉంది కదా డిఫెన్స్ కంపెనీ
20:43 వీళ్ళకిడిఆర్doఓ దగ్గర నుంచి 135 క్రోర్ ఆర్డర్ లభించిందని గ్రౌండ్ బేస్డ్ రాడార్ సిస్టమ్స్ ఒక అప్‌గ్రేడ్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు నెక్స్ట్ 18 మంత్స్ లో 1 1/2 ఇయర్ లో ఇది క్లియర్ చేస్తారనేలా అప్డేట్ చేశారు. రీసెంట్ గా Paytm రిలేటెడ్ గా యంట్ఫిన్ వాళ్ళు ఈ అలీబాబా వాళ్ళు వాళ్ళకున్న వాటా నమ్మారు కదా 3000 కోట్లకు పైగా ఇప్పుడుజomatoో రిలేటెడ్ గా ఐ మీన్ ఎటర్నల్ రిలేటెడ్ గా కూడా వాళ్ళకు ఉంటున్న వాటాని ఆల్మోస్ట్ 18,84 లక్షల షేర్లని ₹285 పర్ షేర్ లెక్కన సెల్ చేసి 5,375 క్రోర్ రైస్ చేయడానికి అలీబాబా వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టు యంట్ఫిన్ వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో రేపు జొమాటో రిలేటెడ్ గా ఏదైనా సెల్లింగ్ ప్రెజర్ ఉందంటే దానికి రీజన్ ఇదని గుర్తుంచుకోవాలి. నిన్నేమో మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ సెబి వాళ్ళందరూ కలిసి వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ తీసేయాలని ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఉండడం
21:28 కారణంగానే ఎక్కువ యాక్టివిటీ ఉంది అది తగ్గిస్తేనే 15 డేస్ కో 30 డేస్ కో కాంట్రాక్ట్స్ ని పెంచితే గానీ యాక్టివిటీ తగ్గదనేలా అప్డేట్స్ వస్తున్నాయని సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అంటూ బయటిక వచ్చాయా డేటా ఇవాళ సెబీ చైర్మన్ గారు మాట్లాడుతూ అలాంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్పెక్ులేటివ్ అని అలాంటి డేటా ఏం లేదని వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ తీయాలనే ఆలోచనలో వాళ్ళఏం లేనట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో ఏవైతే సోర్సెస్ సోర్సెస్ అంటూ వస్తున్న ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో మోస్ట్లీ ఒకసారి ఒకటి వస్తుంది ఒకసారి ఇంకొకటి వస్తుంది అసలు ఫైనల్లీ రూల్స్ ఏమైనా వస్తాయని తను అడుగుతుంటే అలా ఏం నేను వినలేదే అలా ఏం లేదే అనేలా తన స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఎంఎస్సిఐ వాళ్ళు ఆగస్ట్ 8 న రివ్యూ ని అయితే కండక్ట్ చేయబోతున్నారు వాళ్ళ ఇండియా ఇండెక్స్ పరంగా దాంట్లో నాలుగు స్టాక్స్ విశాల్ మెగామార్ట్ స్విగీ hిటచి ఎనర్జీ అండ్ వారే ఎనర్జీస్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని దీంతో పాటు కోఫోర్జ్ కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అప్డేట్స్ అయితే
22:15 కనిపిస్తూన్నాయి. గుర్తుంచుకోవాలి ఆగస్ట్ 8త న రివ్యూ జరుగుతుంది. ఇది ఇంప్లిమెంట్ అయ్యేది ఆగస్ట్ 26 న కోఫోర్ge్ లో అయితే ఆల్మోస్ట్ ఒక 480 మిలియన్ డాలర్స్ దగ్గరగా ఇన్‌ఫ్లోస్ వచ్చే అవకాశం ఉందని ఈ నాలుగు స్టాక్స్ ఇప్పుడు మాట్లాడుకున్న విశాల్ మెగామార్ట్ స్విగ్గిట వారి ఎనర్జీ వీటిలోకి సుమారుగా 230 మిలియన్ డాలర్స్ దగ్గరగా ఇన్‌ఫ్లోస్ వచ్చే అవకాశం ఉందనేలా డేటా కనిపిస్తూ ఉంది. అండ్ కొన్ని స్టాక్స్ ఇండెక్స్ లో నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందులో ఒకటి థర్మాక్స్ ఇంకొకటి sona blడబల్ ఇవన్నీ కూడా ఆగస్ట్ 8త మనకు అప్డేట్ అవుతాయి. అండ్ ఆగస్ట్ 26 న ఇంప్లిమెంట్ అవుతాయి. బట్ మెయిన్ ఇంపాక్ట్ ఆగస్ట్ 8త న ఉంటుంది. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రాన్స్ రైల్ లైటెనింగ్ ఇవాళ స్టాక్ పెరగడం చూసి మీకు ఆల్రెడీ అర్థమయటుంది నెంబర్స్ సాలిడ్ ఉన్నాయని రెవెన్యూస్ 82% పెరిగాయి. కానీ మార్జిన్స్ పెరగడం వల్ల ప్రాఫిట్స్ 105% దగ్గరగా జంప్ అయింది. ఇదే కాదు వీళ్ళ నెంబర్స్ తో పాటు వీళ్ళ
23:02 బిజినెస్ రిలేటెడ్ గా షేర్ చేసిన డేటా కూడా కమింగ్ టైమ్స్ లో వీళ్ళ నెంబర్స్ ఇంకా స్ట్రాంగ్ గా వస్తాయి అనేలా కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్స్ లోకి తీసుకవెళ్తూ ఉండం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ బ్రిటానియా గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ కొంత వీక్ గా వస్తున్నాయి. రెవెన్యూ ప్రాఫిట్ మార్జిన్ వీటిని పక్కన పెడితే వాల్యూమ్స్ 4 టు 5% దగ్గరగా ఉంటాయి అనుకుంటే 2% వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి. అండ్ గ్రాస్ మార్జిన్స్ కూడా 40% లెవెల్స్ వరకు కాంట్రాక్ట్ అయ్యాయి. కాబట్టి రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో పెరుగుతున్న ప్రాఫిట్ మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లోనే ఇంప్రూవ్ అవుతుంది. దట్ టు బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్ సో గ్రాస్ మార్జిన్స్ లోనే ఇంపాక్ట్ ఉంది ఈవెన్ నెట్ మార్జిన్స్ లో కూడా ఓవరాల్ ఫైనల్ మార్జిన్స్ లో కూడా లాస్ట్ ఇయర్ 17.7% ఉంటే ఇప్పుడు 16.4% దగ్గరగా మార్జిన్ లో కాంట్రాక్షన్ ఉంది. సో వాల్యూమ్స్ తగ్గాయి మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఓవరాల్ ఎస్టిమేట్స్ కి బిలో అయితే నెంబర్స్ ఉంటున్నాయి. నెక్స్ట్పిడిలైite ఇండస్ట్రీస్ గురించి
23:47 మాట్లాడుకోవాలి.పడిలైట్ ఇండస్ట్రీస్ వల్ల రెవెన్యూస్ 8.8% నియర్లీ 9% దగ్గరగా పెరుగుతున్నాయి. వాల్యూమ్ ఆల్మోస్ట్ 10% దగ్గరగా పెరిగింది. ఇది ఇంపార్టెంట్ వాల్యూమ్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి అండ్ మార్జిన్స్ కూడా 23.6% దగ్గరగా వస్తూ ఉండడం గతంలో ఏదైతే వీక్నెస్ ఈ పిడిలైట్ లో కనిపించింది అనుకుంటున్నామో అది మళ్ళీ అగైన్ బ్యాక్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది ఫెవికాల్ రిలేటెడ్ గా అండ్ దీంతో పాటు వీళ్ళు బోనస్ ని ప్రకటించారు 1:1 సో ఎవరెవరి దగ్గర అయితే ఒక్కొక్క షేర్ ఉంటుందో వాళ్ళకి ఇంకొక షేర్ ఫ్రీగా వచ్చి యాడ్ అవుతుంది. అండ్ దీంతో పాటు ₹10 స్పెషల్ డివిడెండ్ ని కూడా వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ దివి స్లాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ స్టాక్ పడింది కదా అని నెంబర్స్ నెగిటివ్ గా చూడాల్సిన అవసరం లేదు. నెంబర్స్ నిజంగా అంత వర్స్ట్ గా ఏం లేవు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మంచి నెంబర్స్ే క్వార్టర్ అండ్ క్వార్టర్ లో డౌన్ అయిఉండొచ్చు బట్ ప్రాబ్లం అంతా ప్రాబబ్లీ కమింగ్ టైమ్స్ లో ట్రంప్ రిలేటెడ్ గా ఫార్మా పరంగా ఉంటున్న
24:33 స్టేట్మెంట్స్ అండ్ గైడెన్స్ రిలేటెడ్ గా అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ కూడా దివీస్ దగ్గర నుంచి కనిపించకపోతూ ఉండడం సెల్లింగ్ ప్రెజర్ కి కారణం ఏమో కానీ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కొంత డౌన్ అవుతూ ఉండడం, ఫార్మా రిలేటెడ్ గా మనం ఏమంత సర్ప్రైజ్ గా చూడాల్సిన అంశం కాదు. ఇయర్ ఆన్ ఇయర్ లో మంచిగానే ఉన్నాయి. బట్ గైడెన్స్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ లో స్ట్రెంత్ కనిపించలేదు. అండ్ ట్రంప్ చేస్తున్న కామెంట్స్ ప్రాబబ్లీ ఫార్మా స్పేస్ ని ఇవాళ కొంత ఇంపాక్ట్ లో అయితే ఉంచింది. అండ్ అలాగే వీడియో ఎండ్ చేసే ముందు మీ బ్యాంక్ లో ఉంటున్న ఎఫ్డి రేట్ ఎంతో ఒకసారి చూడండి. అండ్ అలాగే కింద ఇస్తున్న లింక్ ద్వారా వెళ్లి ఇండియాలో ఉన్న టాప్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో మీరు ఆన్లైన్ లోనే ఇన్స్టంట్ ఎఫ్డి వేసుకొని అక్కడ ఎంత వడ్డీ పొందొచ్చో చూడండి. ఆ రెండిటికీ డిఫరెన్స్ మీకు పెద్దదిగా అనిపించిందనుకోండి స్టేబుల్ మనీ యప్ ద్వారా మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఆన్లైన్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసి కావాలనుకున్నప్పుడు ఆ డబ్బుల్ని ఇమ్మీడియట్ గానే మీ బ్యాంక్ అకౌంట్ కి మీరు వాడుతున్న ఏ బ్యాంక్ అకౌంట్ కైనా తీసుకురావచ్చు. కొన్ని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీకు లేకపోతున్న
25:20 కంపేర్ చేసుకోవడానికైనా యాప్ మీకు యూస్ అవుతుంది కాబట్టి ఆర్ మీకు ఏ ఏ బ్యాంక్స్ లో ఎంత మంచి వడ్డీ రేట్ వర్క్ అవుతుందని చూడడానికి కూడా ఈ స్టేబుల్ మనీ యాప్ మీకు హెల్ప్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్, జైహింద్.