0:02 [ప్రశంస] ఒరేయ్ బుజ్జిగా ఏంట్రా సులోచన ఒరేయ్ మొత్తం అమ్మాయిలే ఇది ఎక్కుదాం ఉండరా ఎంతకైనా మంచిది ఫోన్ ఇయరా అవట్ గోయింగ్ చేయతాన్నాడురా మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చేసామండి ఏ భోగి ఎక్కితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈరోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ భోగీలో కూర్చోండి. ఆడ నెంబరా నెంబర్లు ఆడ బాగా ఉంటాయి గురూజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపడకండి గురూజీ ఇక్కడ నాలుగులోన ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో థర్డ్ నెంబర్ కదా ఇక నాలుగు ఎక్కేద్దాం ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ తెలుసు సేఫ్టీగా అడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసి
0:48 రీచ్య ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ ఎక్కోదానా పదండి ఇందాక నిలిపొమ్మండి ఇంకా నిలబడం ఏందిరా అది కాదు సార్ ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు ఆడి ఫేస్ నాకు నచ్చింది నీ ఫేస్ నాకు నచ్చింది నాగరాజు సార్ సార్ ప్లీజ్ నమస్కారం నాగరాజు గారు నమస్తే నేను నీకు తెలుసా తెలుసా భలే వార్ సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్‌ప్రెస్ గడగలాడిపోతాని చెడ్డ పేరు ఉంది మంచి పేరు ఉంది ఈయనే నాయనా నమస్కారం నమస్కారం సార్ ఒక్క ఫోటో కూడా ఫ్యాన్స్ ఉంటారా స్టడీ అండి ఫోటోలు మా చే నాకు తెలుసు నాకు పంపు ఏ పోతురు దాకా అచ్చ మా ఊరు పోతురు బెడతలేడా అదడద వచ్చాం మీరు ఎక్కడ కూర్చోమంటే ఇక్కడ కూర్చుంటాంఎస్4 లో కూర్చుంటా లేపించండి అంటే జేసిీ గారు
1:34 అక్కడ కూర్చోమని చెప్పారు ఈసీ ని నేను చెప్పినట్టు ఏంటరా కొట్టం గాడు చెప్పారు గొట్టం గాడు కాదండి గోదావరి ఎక్స్‌ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్లో గోదావరి జిల్లాలో ఆయన ఎంత ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడికి తీసుకెళ్తాను సరే సరే ఎస్ లో కూసే నేను ట్రై చేస్తాను మీరు ట్రై చేస్తారు అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే పోరాలు బాగా విషార్లు కూసో మరి గురువుగారు ఈ భోగిలో ఈ సైన్యం ఎటువైపు ఈ లెటర్ లో బాబు మళ్ళీ ఏమిటి వెంకి ఏం లేదు గురూజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెట్రిన్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి. మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రేయ్ ఆ మందు బటలసే జాగ్రత్త మనకు కాబోయే పోలీసు ఎవరికీ తెలియకూడదు. ఫస్ట్ డిపార్ట్మెంట్ పరం అంత మాత్రంగా ఉంది
2:23 ఈ అమ్మాయేనా ఛి ఇది కాదు అమ్మాయి పక్కన నేను ఏ పర్లేదులే మోమో డు యు ఆల్ హావ్ రిజర్వేషన్ టికెట్స్ ఆ ఏదో అడుగుతుంది చూడండిరా ఆ నిప్పు నాకు రాసి టెల్లింగ్ హూ ఇస్ హి ఆ టికెట్ కలెక్టర్ నిప్పు నాకు రా చౌదరి గారు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినేమో ఛి ఛి చౌదరి గారు అందాలు రాసి అని చెప్పారు ఏదో బావ బిల్ పవటం ఇదని ఇది కాదు వచ్చేద్ది వచ్చేద్ది ఎక్స్క్యూస్ ఆ ఎవడది నీ నెంబర్లు ఎంత నువ్వు టీసీవా ప్ాసంజర్ ని మేము ప్ాసెంజర్లమే దట్స్ వాట్ ఐ యమ్ ఆస్కింగ్ వాట్ యువర్ సీట్ నెంబర్ మా సీట్ నెంబర్ తో నీకు ఏంట పని అరేయ్ ఆ సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో కూర్చోరా [సంగీతం] ఐ యామ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సఈఓ
3:09 సోనిక్ సొల్యూషన్స్ ఐ యమ్ వెంకి సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను మీ బర్త్ నెంబర్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి ఈసీ గాడు మేము డిసైడ్ చేసామగా ఇస్తాను అన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్ అడలే అడలే ఎవడ వీడ ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ నువ్వేంటి ఇది నా బర్త్ ఎందుకు కూర్చున్నావ్ లే కనిపిస్తావా కూర్చుంటా పక్క పక్కరా ఎందుకే అరుస్తావా ఏయ్ చెయ చేసుకుంటా పెట్టి చేసుకుంటా పెట్టి మధ్యలో ట్రాఫిక్ జామ అండి అందువల్ల లేట్ అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేనివాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు ఆ బాగా చెప్పారు ఇంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేం సార్ అలా మాట్లాడుతారు 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాండ్ గా ఉంటానండి. ఎక్కడ పడితే అక్కడ కూర్చోను బై ది వే నా గురించి పరిచయం లేదు కదు ఐ యమ్
3:55 గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డిసి ఐ యామ్ బొక్క సుబ్బారావ్ షార్ట్ గా బొక్క అరేయ్ వెంకి రేయ్ అక్కడ భలే ఆంటీ ఉంది రా మనం వెళ్లి అక్కడ కూర్చున్నాం పదం రా అసగాలతో మనకేంటి అనవసరంగా నేను రానురా మీరు వెళ్ళండిరా తను ఎనీ టైం వచ్చేవచ్చు పద అబ్బా [సంగీతం] మొదలుపెడదాంరా ఆంటీ సన్నగా అరవే నవగా అదిగో బిల్డింగ్ బిల్డింగ్ అరే ఇంకో బిల్డింగ్ స్టేషన్లో డాడీ నాకు కోక్ కొనిపెట్టలేదు ఒరేయ్ కూల్ డ్రింక్ లో విష్ పదార్థాలు ఉన్నాయంటే మీరు చావే అది నన్నేం మమ్మీ కోక్
4:43 మమ్మీ నాకు ఆ కోక్ కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది మరి మీరెందుకు తాగుతున్నారు పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా ఇవ్వండి [ప్రశంస] [సంగీతం] పిల్లోడి దగ్గర కూల్ లాగేస్తారా మీరు మనుషులా రాక్షసులా తాగితే వాడు రాక్షసులు అవుతాడండి తిన్నదానికి ఏమైనా ఉందా ఇదిగోండి సార్ ఛయ్ కారుగా మాంసం అయ్యో బాబ నడిచే పడక వచ్చేసింది వస్తదా రాదా జేసీ గారు చెప్పారంటే కచ్చితంగా రావాలే ఏంటి ఇంకా రాలేదు మరి
5:33 [సంగీతం] [ప్రశంస] [సంగీతం] ఆ [సంగీతం] అది లేయండి మీరు నేనా
6:18 [నవ్వు] నేను ఎవరు మీ తర్వాత తర్వాత తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికుడిని అలాగే తెలియండి తీయండి చెప్తాను రండి రండి బైక్ రండి [సంగీతం] ఎక్స్క్యూస్ మీ నా బ్యాగ్ మీ బెత్ నెంబర్ ఎంతండి 52 ఆ రండి రండి రండి రండి రండి బొక్క గారు కాల్ తీయండి అరే మీ నెంబర్ ఏమన్నారు 52 ఆ రండి ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు రిషీట్ లోకి వచ్చా ఎలా రండి మీరు రండి రండి రండి
7:03 కూర్చోండి ఆ [సంగీతం] చూసారా ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వెదవ వేషాలు ఇస్తున్నాడో ఏడిసాడు వీడు ఎదవని ఆవిడకి తెలియదేంటి మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నావ్ s7 బర్త్ నెంబర్స్ 5253 అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు నేను అంకుల్ ఇంకా రాలేదా అమ్మ స్వామి వచ్చే కంగారు పడకండి ఇలాంటప్పుడు షార్ప్ గా ఆలోచించండి ఒక్క నిమిషం
7:49 నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని 52 శ్రావణి 53 ప్రసాద్ రావు అంటే మోగారు అన్నమాట ఆ రండి సార్ రండి రండి పెట్టి లేయండి రండి రండి రండి చెయ్యి లేయండి చెయ్యి లేయండి రండి రండి సార్ రండి సార్ రండి కాలు తీయండి తీయండి ప్ాసెంజరా పోస్టరా రండి జరగమ్మ జరగా కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచికే [సంగీతం] థాంక్యూ మీ గురించి రావణ గారు చాలా కంగారుపడ్డారండి మీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాద్ రావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు
8:36 పడకండి చాట్ లో చూసాను ఎవరు ఎవర్రా ఇక్కడ చైన్ లాగింది ఇదిగో ఇతనే దిస్ గాయ్ ఏయ్ గాయగ్గి అనంటే గోప్ పగిలిపోద్ది నీకు నువ్వు ఆ చైన్ లాగింది నిన్ను నమ్మి షిట్ నాగరాజు గారు నేనేదో మీ పెళ్లో మెళలో కూసి లాగినట్టు ఫీల్ అవుతారు ఏంటండి ఆ పెద్దాయన బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగా వచ్చింది సార్ సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్ శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేసాను నేను కడతాను కదా నేను కడతాను నేను కడతాను నేను ఇస్తాను నేను కడతాను ర్ మీరుఎందుకండి కంగారుపడతారు కడతా ఉన్నాడు కట్టండి గారు ప్లీజ్ అది కాదండి నువ్వు ఊరుకోమ్మ పాపం పాపం అంటావ ఏంటి ఇప్పుడు ఈ చైన్ లాగాడు రాత్రి మెళలో గొలుసు లాగుతాడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎవరు రెస్పాన్సిబిలిటీ నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు తీసుకోండి డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్రెండ్ తప్పదు
9:22 కాకే కావాలి అలా అల్లరి చేయకూడదు ఇది తాగకూడదమ్మా డాడీ కొని ఇచ్చారు కదా దాగులో పక్కనోళ్ళు ఇచ్చి చూడండి సార్ మా కూల్ డ్రింక్ తాగేస్తాను అన్నాడు. అరే పోరాని అడుగుతారు కదా అది పోయి రావయ అది కాదు సార్ ఇదే కావాలంటున్నాడు వాళ్ళ నాని ఇచ్చింది తాగొచ్చు గా మరి ఇదే తాగు నాకా కూల్ డ్రింకే కావా ఓ పని చెయ్ నీ బాటి లీడ పెట్టు నీ బాటి అది చిన్న పిల్ల తాగకూడదు చిన్నపుదా [సంగీతం] పలాదిలే ఇంత స్ట్రాంగ్ ఎవడు కలిపి వీడే కలిపాడు సార్ ఇంతే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం
10:08 రేయ్ మొత్తం అయిపోగొట్టి అనుకో కిందికితా అలాగే ఇస్తా వాడి సంగతి ప్లీజ్ అరేయ్ నువ్వు అద తాగు పోరా [సంగీతం] శ్రావణి నాకు కాస్త తల్లెప్పిగా ఉంది పడుకు పైకేయండి బెస్ట్ పెట్టలేదు గెట్లేదు ఉండ పెద్ద పడుకున్నా అన్నాడు కదా మీ బ్యాగ్ ఎక్కడి థాంక్యూ ఆ బ్యాగ్ ఇలా ఇట్స్ ఓకే అయ్యా బ్యాగ్ చెప్తా నేను దాచి పెడతాను లేవండి పర్లేదు ఉండి నేను ఆ బ్యాగ్ దగ్గర పెట్టు పడుకోండి వీడే బాత్రూమ్ కన వెళ్లి ఇంకా రాలేదు రేయ్ అప్పుడే మొన పెట్టేసారా సర్లే మీ అందరిక శుభవార్త రా అమ్మాయి వచ్చేసింది ఏమ్మా నాకు కాబోయే జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. ఏయ్ మనని చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నానా అర్థాలు చెప్తాడు వీడు ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారు రా మన టోపీలు పెట్టుకొని ఉద్యోగాలు వస్తాయి అన్నారా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయేవాళ్ళం పోలీసులు అయ్యావా అంతా గ్రహ బలం రా మీరు
10:54 తలలో చేయ వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా సర్లేరా నేను ఏం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్ అప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టిన కొట్టిన జోక్‌లు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనక ఉన్న నా ఎమోషన్ ని గుర్తించండిరా అలాగేరా నువ్వు ఇంటివాడి పోతావ అంటే దానికంటే సంతోషం ఉంది రా మాకు థాంక్స్ రా బుజ్జి ఫోన్ నేను మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురూజీ అంతా మీరు చెప్పింది చెప్పి జరిగిపోతుంది అందాలు రాసి వచ్చేసింది అప్పుడే సంబరపడిపోక మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాడిని తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురూజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది. అలాగే గురూజీ ఏంట మా ఇద్దరి మధ్య రాహువు అడ్డంగా రాబోతున్నాడంటరా అరే అక్కడ బెర్తన్ ఖాళీగా ఉందా 49 ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను పద చేస్తా దేనికి
11:42 49 రాహుల్ రాహుల్ కాదు రాహుల్ మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. అయ బాబే చూసారా పేర్లు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలారా రే నువ్వే టెన్షన్ పడకరా మేము ఉన్నాం గా మేమ చూసుకున్నాం కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది సూర్బాబు అక్కడ ఎవడో ఉన్నాడురా ఓ అక్కడ ఉన్నాడా అరే వీడు రాహుల్ అనుకుంటానురా ఏడిచాడు ఎదవ వీడేం చేస్తాడురా ఎర్ర రాహు [సంగీతం] పాటి [సంగీతం] సర్ట వేసుకొని వస్తావా రారా ఏవండీ ఇది గోదావరి ఎక్స్‌ప్రెస్ అనా కాదండి విశాఖ ఓహో థాంక్యూ అండి అలాగే గోదావరి
12:29 ఐ లవ్ యు రా గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనయ్యా గోదావరి ఆ విశాఖని చెప్పారండి వాళ్ళు నీ మొహం వెళ్ళకు వచ్చేస్తాడురా రాణీరా వాళ్ళ ఎక్కాల కదా పని అయిన తర్వాత కూర్చుండి రిజర్వేషన్ [సంగీతం] శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి బాబు రమణ బుజ్జి కూర్చోండిరా వచ్చేసి కూర్చోరా ఎటో బాగుంది కదరా ఎక్స్క్యూస్ మీ ఏంటా నీకు ఇంకా టీసి బర్త్ ఇవ్వలేదా లేదా ఇస్తాడన్న
13:15 గ్యారెంటీ కూడా లేదు మీరు ఎక్కడైనా జనరల్ బోగ చూసుకుంటే బెటర్ ఒరేయ్ బుజ్జిగో ఏంట్రా బిల్ప్ రా బిల్ప్ ఆ ఒరేయ్ వెంకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావ్ ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లో కదా వచ్చేది ఫస్ట్ వేసి సెకండ్ ఏసి మొత్తం ఫుల్ రా సీజన్ సీజన్ ఇదేం సీజన్ ఇదేం పెళ్లిల సీజన్ కాదే టికెట్ ఏమ తమ్మి మీరు ఈడికి వచ్చిరు మంచిగా అడ్జస్ట్ అయిదా అడ్జస్ట్ అయింది వాళ్ళు కాదు మేము ఇదిగో టీసి గారు ఏసీ లో ఖాళీలు లేవా ఏసీ లోనా ఆ ఫుల్ ఖాళీ ఉండది పో అరే దగ్గ ఏసిీ ఖాళీగా ఉందంట వెళ్తావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసి లో ఉంటే నేను ఒక్కడినే ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ ఎలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకొని పుట్టానా లేదే వీళ్ళ కట్టిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహ బలం నేను గ్రహాల్ని విగ్రహాల్ని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి
14:01 గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒక్కటేగా కలిసింది [సంగీతం] రోహన్ క్రీషం రోహన్ క్రీషం రోహన్ క్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం జాన్ క్రీషం నవెల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి ఆ అవునండి మీకు ప్రాణం అండి ఆ ఆయన నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఒక్క నిమిషం అండి ఆ ఎక్కడికి నేనే నీ బతుక్కి తెలుగుగోడు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవెల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు.
14:47 వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను నా చౌదరి గారు కూడా క్షమించరు ఈయ్ చలమ నీకు పెళ్లి అవుదాం ఎలా స్వామి రార రామరామ రామ చిలుక పిలిచెను వచ్చేసా కంగారుపడకండి ఎవరు నువ్వు ఎవరు నువ్వు అది నీకు అనవసరం నేను ఆడుతాను వాడుతాను లెట్ అస్ స్టార్ట్ తెలుసా మనసా సా సరిగామే పదానిచేసే కమాన్ బతి యోసే రేయ్ ఎవడరా నువ్వు దారి తప్పని ఏను పిల్లా ఉన్నావ్ ఓయ్ ఏంట్రా ఏనుగంట నా సంగతి నీకు తెలిీదు నరికేస్తా ఏ ఊరు మీది ఏయ్ ఏయ్ ఏయ లేయంట
15:46 అబ్బా ఆ సూపర్ వీడు ఛి ఛి ఛి ఛి చిన్న పిల్లాడు పెద్దవాళ్ళ ంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నాను అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. నీకు అసాయం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్సైడ్ మన ఇద్దరు మనతోలు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకు పోతాను కానీ వాళ్ళతో ఒక మాట అనను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్‌ను ఉమ్మేసిన పట్టించుకొట్టా ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలపెట్టండి గజాల గారు ఆకలిేస్తుంది కిందకి వెళ్లి తిట్టడానికి ఏమనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్ళటం నేను మేనేజ్ చేస్తాను కదా ఓకే రేయ్ రేయ్ ఏంట్రా అంత కోపపడుతున్నావ ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహా గౌరవం మొహాన్ని ఉమ్మేసినా సరే తుడుచుకొని
16:31 వెళ్ళిపోతాను అన్నావ్ అంటే ఇదంతా అబద్ధం అన్నమాట అమ్మాయి ముందు బిల్డప్పా అబ్బే కాదండి నిజమే బయట ఏమైనా పెట్టరా పోపో ఏం పట్టుకొని రమంటారు ఏ తీసుకురా బాగుంటే తింటాం లేకపోతే మొహాలు కొడతావ్ మరి డబ్బులు డబ్బులు ఏమిటి చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావ ఏంటి వెళ్లి పట్టరావయ్యా వెళ్ళే లేద పెట్టరా వెళ్ళు పదరా బుజ్జి ఒరేయ్ బుజ్జి చిప్స్ తీసుకోరా ఎలా ఇస్తావ్ రూపాయలు కోట్ సార్ రెండు రూపాయలు చేసావా సరే తీసుకో రేయ్ ఏంట్రా గజాల రెచ్చిపోతున్నాడు ఏంటి ఆ ఎదవ ఏదంటే మనకి ఎందుకు రా ఆ అమ్మాయికి నేను తెగనసాను ఆ ఏ ఏ పిల్లాలి ఇస్తాడే ఇస్తాడే పసాలు ఇస్తాడే అరే ముజ డబుల్ ఇచ్చేసి వచ్చారాతరా [సంగీతం] అయ్యబి చూసేద్దా ఇదిగోండి సార్
17:17 ఏంట్రా ఈ దోరబడి జాంకాయ బంగాళ దుబ్బు చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినేవాళ్ళా కనపడుతున్నారా నీకు నేను గీడిపప్పు కనపడలేదా నీకు లేవు సార్ అక్కడ తిను [సంగీతం] ఏంటి అటు చూస్తా చూస్తా గారు కూల్ డౌన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ అయ్యా సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ గురించి ఏం తెలుసురా నీకు టికెట్ లేకుండా రైల్ లెక్క అనుకున్నావా నీ ఎదవ తెలితేట లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గంజాల గారి కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అనఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారా అండి ఆ నో థాంక్స్ నేను చికెన్ తిను వదిన వేస్టే నేను వెంకి పొం నువ్వు తినరా తర్వాత మొత్తం తినేసావ అంటావ్. కొత్తగా అడుగుతారఏంటిరా నేను ఎప్పుడైనా నాన్‌వెజ్ తిన్నానా ఏదవా అయినా ఒక ప్రాణిని చంపి
18:05 కోసి కాల్చి అబ్బబ్బే నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా ఆ మీరు నాన్‌వెజ్ తినరా నా వల్ల కాదండి నాకెందుకో కోళ్ళను చూస్తే నా చెల్లిలాగా మేకలను చూస్తే నా తమ్ముడిలాగా అనిపిస్తుంటాయి. ఆ మాట కోసే వెస్ట్ తినలాగా నాకు మనసొప్పదండి. తోటకొర ముక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దా వద్దని చెప్పాను కదా ఆ హవ్ ఇట్ ప్లీజ్ చి ఆవిడే నాన్ వెజ్ తినరా తింటానండి. మరి ఇందాక తిన్నాన్నారు కదండీ చికెన్ తింటే రాషస్ వస్తాయి బట్ ఐ లవ్ సీ ఫుడ్ ఇప్పుడైనా తింటావా నో నో అలా ఫోర్స్ చేయొద్దు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో ఉమ్ వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంప్లీట్ కావాలంటే చెప్పండి తినేస్తాను. నో నో నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లక్ష్మీస్ రా తినేస్తున్నారు నాకు ఎంత
18:51 ఇష్టమో ఒక్కటైనా వచ్చంటరా రేయ్ చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రమే ఉంటుంది. జేసి గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నో నో అస్సలువద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శ ప్రాయం అవుతారు. ఐ రియలీ అడ్మైర్ యు హూ నిన్ను కొట్టినా కుక్కని కొట్టిన ఒకటే ఒరేయ్ ఏటోళ్ళు చెప్పేది పూర్తిగా వినవే ఇలా వినకే డిగ్రీ అన్నలు చదివావు. అరే రేపో మా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావ్. కలిసి కాపురం చేయాల్సినోళ్ళు నాన్‌వెజ్ తిన అంటావా ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోటకూర తిని బతకాల్సిందే. టూ నీ బతుకు చెడా [సంగీతం]
19:39 ఓయ్ అందరు విండ్రి ట్రైన్ అద గంట వరకు ఈనే ఉంటది. దిగి చూడరి మస్త ఉంటది ప్లేస్ [సంగీతం] [ప్రశంస] [సంగీతం] హౌసనిక్ అంత చండాలంగా ఉందఏంటండి అందుకే దైదు అడువలంటే చెడ్డ చిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిదామా ఓ కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఊరుస్తుందా అని ఎదురు చూస్తాం. కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది. అది సహజం నాకు అర్థం
20:25 కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి ఐ మీన్ ఇట్. టీ టీ ఆటీ సార్ టీ కావాలా సార్ ఏ వద్దా ఓ టీ ఇవ్వయ్ టీ తాగుతావ ఏంటరా టీలు కాదు అలవాటు లేదు ఎంట్రీ తాగుతావ్ టీ తాగినట్టే అంత ఏది ఇలాగే ఒక్కసారి టీ తాగుతారా థాంక్స్ అండి ఇది టీఆ ఏరా కాఫీ ఇచ్చావా అరే టీ సార్ ఏంటి ఇది టీఆ ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేట్లో తాగుతు తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందా అండి బాగుంట సార్ బ్రహ్మాండంగా
21:12 ఉంటదండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగిందే నా డే స్టార్ట్ అవుద్ది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుసుకున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు ఒక్కడివే అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంటిరా ఆ చూపుఏంట్రా అడు చూడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగ స్వామిని టేలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మావంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలు ఎత్తుకు బతకాల్సి వస్తుందిరా మీరు ఇవన్నీ ఏం పట్టించుకోకండి నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతం ఆడ గొప్ప సిద్ధాంతి ఈడఒక గొప్ప యదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలు అంటే నాకు గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదంబ చౌదరి గారు మాత్రమే అనకండి ప్లీజ్ వెంకి గారు మీకు స్కార్పియో
21:58 గురించి ఎవరో తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండినా పెట్రోల్ పిక్ప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది అనుకుంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియాక్ సైన్ గురించి అవ్వరా అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి? స్కార్పి అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? ఆ నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి? [సంగీతం] హలో గురూజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకి మాటేంటి గురూజీ అంతలా ఉంది? మాట ఎలాగ ఉంటే నీకెందుకురా మేటర్ ఏంటో చెప్పు. తప్పైపోయింది గురూజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయిరా అదే నాకు కాబోయే భార్య తనేదో జోడిక్స్ అయన అంటుంది ఏంటి గురూజీ అది జోడియాక్షన్ అంటే రాశిఫలంరా అదా గురూజీ
22:44 ఇంతకే ఆ అమ్మాయిది ఏ రాశి స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురూజీ అది కారు కాదురా గురూజీ వృశ్చిక అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురూజీ మా చిర నాలుగు మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారు ఏంటి? ఆ అయితే నువ్వు ఏరియల్ రా ఏరియలా వాషింగ్ వాటర్ పెల్లి చెప్తారు ఏంటి ఆ మరి అయితే మా ఇద్దరికి బాగా కలిసిపోతుంది కదండీ బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో బాబోయ్ థాంక్యూ గురూజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ ట్రస్ట్ లో ఉంటాను. మీకు ఇన్కమే ఫ్రీ కదా గురూజీ ఏరా నాకు ఆవిడకోయి కూడా ఫ్రీయే అదఎలాగరా చలమా బుజ్జి గాడిది శ్రవణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు రుచికానికి ఒక మేషం తోడైతే మీ జీవితం బేబచ్చం అని చౌదరి గారు చెప్పేసారు. నిజం కదా ఆ నీది మేషం ఏంటిరా నాది ఏదైతే మీకు
23:30 ఎందుకు లేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నా రాసి నీకుఎలా తెలుసురా కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పేవచ్చు ఏసావులే వాడితో మనక ఎందుకండి మనం పోయి పరగం పదండి పదండి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ ఆల్ ఆర్ గోయింగ్ టు స్లీప్ యు వాంట్ టు స్లీప్ నో కొంసేపు చదువుకుంటాను మీరు ఇలా వచ్చేయండి నువ్వు పైకెక్కే వెళరా [సంగీతం] ఏం చేస్తున్నాడు వీడు ఆయ లైన్ లో పెట్టాడు ఓకేరా నువ్వు లెక్కి
24:16 వెళ్ళారా ఫోటో ఫోటో ఫోటో ఇంకోటి ఇక టెల్ టెల్ స్మైల్ ఒరేయ్ రారా ఎక్కడికి రా చెప్దాం ఒక్క నిమిషం ఉండు నా బండే రారా కొత్త సాయి ఇది నాకు ఒక్కరి సక్సెస్ కాదురా సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా బాగా ఉంది రా ఇందాక బాలేదా నా ఉద్దేశం అంత కాదు ఒరేయ్ సూరిబాబు తను ఏమంటుందో తెలుసా నేను పరీక్ష ఉంటే తన అదృష్టం అంటా నేను లేకపోతే బతకలేను అని టైపు లో మాట్లాడేస్తుంది. ఆ మరి ఇంకెందుకు రాలేసావ్ అప్లికేషన్ పార్ చెయ్ అదే ఏంట్రా ఇంతకంటే సిగ్గు లేకుండా అమ్మ చెప్పదు. నీ అబ్బా వదిన అంటే తల్లితో సమాన ఎదవ కళ్ళు పోతాయి. వాడి గురించి ఎద్దు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు. చెప్పే ఎద్దు గారి పదరా పదా పదా ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఆ మన గురించే మాడుకుంటున్నాం. అవును మీరు
25:02 ఎక్కడిదాకా ఇక్కడిదాకా చెప్పండిరా వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి వెళ్ళండి చెప్తాను వెళ్ళండి చూసారా ఇప్పుడనుంచి మొగుళ్లా ఫీల్ అయిపోతుంది అన్ని సిక్ లేకనే మాతుందిరా ఉండు ఇదే మంచి టైం ఇప్పుడే చెప్పేసేయ్ కొంచెం టెన్షన్ గా ఉంది రా ఎంతనా ఫస్ట్ మ్యారేజ్ కదా ఏయ్ ఇప్పుడు చెప్పకపోతే ఇంక ఎప్పటికీ చెప్పను యే ఆ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తావా అబే పెగ్గేతో మాట మారిపోతే హే అవునురా కరెక్ట్ రా ఎలాగ ఇప్పుడే నువ్వు చెప్పండి వచ్చా నువ్వు పొలానికి ఏం మందంటావు రా జనరల్‌గా ఆ శ్రావణి గారు అంత హ్యాపీ అండి ఏంటి చి టెన్షన్ లో ఉండి ఒకరిని మాట ఇంకొటి మాట్లాడేస్తాను. ఆ మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగ్గా క్యాచ్ చేస్తే సరిపోద్దండి. దేని గురించి ఆ నాది మేషం మీది వృచ్చికం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చికానికి మేషం తోడైతే లైఫ్ అంతా
25:48 బేబత్సం అని అన్నారా లేదా? అంటే ఆ అందుకని మనఇద్దరం పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బీబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి అయిపోతున్నారు మీరు ఒప్పుకుంటే నీలాంటి లోపల వేదోకి నా కూతురు కావాదా అది కాదండి ఏదిరా కాదు ఏం సార్ ఏమైంది చూడండి వీడు నా కూతురిని పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు తప్పేముంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఏంటిరా లాగావు ప్రసాద్ రావు గారు అనవసరంగా గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడడం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో కీ టు ద కాప్ కాపులు చౌదరీలు ఎందుకమ్మా వీడంత చూడటానికి ఒరేయ్ నీ ఫేస్ చేసి వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికరా ఏమని పెళ్లి చేసుకుంటావా గదా గారు ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య అంటావ్ నీకు నాకు సంబంధం ఏంటి జస్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా బుద్ధి ఉందా నీకు ఏంటమ్మా వాడిది
26:35 ఏంటండి వదలండి నీ అంతు చూస్తా నేను చూస్తోండి [సంగీతం] రండి ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు వెంకి వెంకి వెంకి ఊరుకోరా బాబు ఫీల్ అవ్వుకురా వెంకి నీకు మేమంతా ఉన్నాం తల్లి లేదుగా పోనీరా
27:20 పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను దానికోసం ఎన్నో వదిలేసాను చివరికి నాన్‌వెజ్ కూడా మానేసాను ఎవరైనా తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకో అన్నానురా తప్ప ఎన్నన్నారు అదంతే నాకేం తక్కువరా నాకేం తక్కువో చెప్పండిరా మీ అందరి కన్నా బానే ఉంటాను గా అందుకేరా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి. నా జీవితం మీకు గురిపోటం కావాలిరా ఏమైందిరా తమ ఏడుస్తురు ఎవరైనా చచ్చిపోయారురా మావాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్ అరేయ్ లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారురా బయ ఖుషీగా ఉండాలే ఖుషి ఆ అవుతామీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయిందనుకో పెళ్లి అయితది పెళ్లి అయిందనుకో శోభనం ఇంకేముంది ఫేల్ ఖతం దూక్నం అదే లవ్ ఫెయిల్ అయిందనుకో జిందగీ భరి మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బాగానే ఉంది ఇంకేమనా ఉంటే చెప్పండి ఓ ఇసంటి అయితే మన దగ్గర మస్త
28:07 సునేత తమ్మి అరే డోల ఖత లిక్తహ హన్సే సిరాయి నా సంజో హం ఆప్సే మర్తే హే హమే ముర్దాయి నా సంజో అరే బాబ క్య న్ే లిక్తేహో క్య న్ే లిక్తేహో సిరాబి మిల్తిహ హమే క్య మర్తేహో ఆ దూస్రి బి మిల్తి హే వా ఇలకతమ ఫులియా ఇల కతమ ఫులియా ఇలకతమ పులియా ఇలా కతమలియా అరే ఇస్కా నామ క్యారే వెంకి బావా వెంకినే ప్యార్ కియా వెంకినే ప్యార్ కియా ఉనే రిజెక్ట్ కియా ఉనే రిజెక్ట్ కియా ఇస్క దిల్ టూగయా ఇలకయత
28:54 [ప్రశంస] ఇలయ న్యూ సెన్సర్ ఎవర్రాడు ట్రైన్ లోకి వెళ్లి కింద రుకుతా ఇలక ఫులియ ఇలక బపులియాతపులియా నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు తమ్మి నీకు హిందీ వచ్చానే హిందీ రాదు పాటొచ్చు పాడు మరి పట్టుకోరా ఇది ఆ పట్టుకోరా మేరే అంగనేమే మేరే అంగనేమే తురా క్యా కాముహ మేరే అంగనేమే తుమరా క్యా కాముహ జోహనావాల హ జోహనామవాల ఓహితో బదనామహ మేరే అంగనేమే తుమరా క్యా కామ ఏయ్ ఇంకో పాట వచ్చింది పాడు తమ్మి
29:43 అరే రంగ్కా భంగ జమాచ [సంగీతం] పిర్లో పాన్ చబా అరే ఐసా జట్కా లగేజియపే పునర్జనము హయిజా ఓ కైకే పాను బనారసువాల ఓకైకే పాన్ బనారస్వాల గులిజాయ బంద్ అకల్కాతాల ఓకైకే బానరవాలజాయ బంద అకతో ఐసా కరే ధమాకేసకి చోరా గంగా కినారేవాహ
30:30 గోయింగ్వా థిక్ ఆఫ్ దిస్ ఇస్ ఇట్ హైవే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ కామన్ సెన్స్ కల ఇటారా తాడి పెరిగినట్టు పెరిగ బుద్ది ఉందా నీకు ఒరేయ్ నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి అమ్మే నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మ అంతే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రేయ్ ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రేయ్ నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశం అయిపోతుందా అమ్మ మరి ఇందాక అన్నావ్ నేను కన్నాలు వేసుకొని బతకాలా అక్కర్లేదండి అమ్మ మరి ఇందాక అన్నావ్ అవును మేమ అందరూ టికెట్ లేకనా ప్రయాణం చేస్తున్నామా ఇందాక అన్నానా అన్నావ్ అబ్బా అనే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసిీ చైన్ లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే
31:16 చూపించాను సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తావ ఏంటరా నువ్వు ఏలు ఇరిసేస్తాను ఎదవ000 రూపాయలతి అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్ 500 కాడికి వివరాలు అవసరం ఏంటిరా నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా 100 200 తక్కువయినాయి సార్ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేదే కానీ ఇందాక నాగు మడత తిట్టావ ఏంటిరా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏది చూపించు ఒకసారి చూపించరా అదేండి ఆ చూపించా ఆ మళ్ళీ చూపించ మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు చూడు అబ్బా అలా కాదండి మీరు ఎలాగ కడుతున్నారంటే అలా కాదండి నాలుక కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి గట్టిగా ఉందా చూడు చూడు చూడు చూడు సరిగా సరిగ సరిగా చూడు సరిగ్గా చూడు సరిగ్గా చూడు చూసుకో
32:03 చూడు గట్టిగా చూడు చూసుకో ఒకసారి చూసుకో కరెక్ట్ అయిపోయిందా సరిపోయిందా సరిపోయింది నేను వస్తానండి. ఏ నిజ పోవడానికా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏహ ఏ రిలాక్స్ అవుతావ్ కానీ సరదాగా పాటలు పాడుకుందాం దా ఒరేయ్ నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చాయి అమ్మ ఎదవ తెలియదాలు చూపించుకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చాయా అని అడిగాను కొత్తయా పాతాయా అని అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టనురా ఆ నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థం అవుతాయి కానీ దా కూర్చో కూర్చోరాకి పాడు పాడు గజాల ఓకే వన్ మినిట్ సార్ [సంగీతం] మావింత ఓకే ఓకే ఓకే రావో ఈ చందమామ
32:50 మావింత గాధ వినుమా రావో ఈ చందమా ఏంటి సార్ ఇది రీమిక్స్ గజ్జి పాడు సామంతము గలసతి శ్రీమంతుడనగుపతినయమంతము గల సతికి ధీమంతుడనగుపతినోయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా [సంగీతం] ఫెంటాస్టిక్ చాలా బాగవచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యు ఓన్లీ నేను వస్తాను
33:36 సార్ ఏళ్లతా కూర్చో ఆ సఫారిీ గాడు ఏడరా ఎవరు బొక్క అబ్బా సార్ నాకు తెలియక అడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గాడిని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క సీటు మనదీరా బొక్కగారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వెదవ తెలుసు రైలు ఎందుకున్నారా రైతు బజార్ ఎదుకున్నారు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిట వీటండిీ పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనక ఏమిటి పదండి చెప్తా నా సంగతి తెలియదు వాళ్ళకి అడిగో బొక్క రారా బొక్కరా రానా రేయ్ మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడొద్దు నేనుేమనా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నావ్ రచ్చిపోక ఏం చేస్తావ్ కొడతావా కొడతావా కొడతా కొట్టాలంటే పెద్ద
34:21 ఆలోచించా ఏంటరా చూసావా ఎంత సింపులో అవునురే ఈ సఫారి నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీ నీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోలే సార్ వేరే బెల్తి డబ్బు ఎందుకు సార్ వేరే బెల్తి నీకు తాడు ఇచ్చేయమే బాబు నా మాట ఒక్క నిమిషం హ్యాండ్స్ ఫ్రీ సార్ హాయ్ బాబు అమ్మో సార్ సార్ సార్ సార్ ఎక్కువ సాబా పర్లేదు కానీ ఓ పాట పాడరా ఇప్పుటి దాకా గదా ఇరగ తీసు నాకు పాటలు రావు సార్ మరి ఏమ వచ్చురా నీకు ఏమి రావు సార్ ఏఎక్కా నువ్వు ఎందుకుఎక్కావురా ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానాలు చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది ఎత్తిపించుకో నాగరాజు గారు వేసుకోండి మామ మామ మామా ఏమే ఏమే బామా వాళ్ళు వాళ్ళు చూపులతో కాలమే ముగ్గులో దిప్పువారు మీరు కాదా చెయి
35:08 వేయబోతే చెయ వేయపోతే బెదురుతారు మీరు కాదా బొక్క బొక్క బొక్క బొక్క బొక్క బొక్కతా చాలా బాగా చేసావు బొక్క ఒరేయ్ గజ్జి నువ్వు కూడా డాన్స్ చేయరా సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద తంతా చెయ్ చెయ కొట్టినట్టే నాగరాజు గారు రాజా మసుగ మసుగ చీకటిలో మల్లెతోట వెనకాల బాబుల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే
35:54 యాయయాయ [సంగీతం] [ప్రశంస] సార్ వ ఎంజాయడ్ ఏ లాట్ సార్ ఇంకా మేము వెళ్లి రెస్ట్ తీసుకుంటాం సార్ రారా బొక్క వెళ్దాం ఏ వెళ్తారులే కూర్చోండిరా మేము వెళ్లి రెస్ట్ తీసుకుంటాంలే సార్ ఏదో డ్రామాలు వద్దు జోడించి కొట్టేస్తా ఏయ్ వై ఆ యుర్ డిస్టర్బింగ్ ఎవరీవన్ పొద్దున్న నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు దీని సోడా బుడ్డి కళ్ళతాలు పొలపోతే ఏంటమ్మా అమ్మ